గద్దర్ గారిలో ఈ మార్పు సందిగ్ధం లో ఉన్న లక్షలాది కమ్యూనిస్టులను రామానుజాచార్యులు, అన్నమాచార్యుల గురించి ఆలోచించే అవసరం కల్గించి వారందరి మార్పుకీ పునాది అవుతుంది.ఇంత చక్కగా పాడి నందుకు గద్దరన్న కు ధన్యవాదాలు
అలసిన గద్దర్.. ఓ నీడకు చేరిండు.. ప్రశ్నించే గొంతుక.. ప్రార్థించే నాలుకైంది.. ప్రశ్నలెన్నో.. ప్రశ్నలుగానే. మిగుల్చుకొని.. తనకు తాను సమాధానపడి.. సాగిలపడడం నేర్చుకున్నాడు. వృధ్దాప్య పాతివ్రత్య వ్రతం సాగిస్త్తున్నాడు.. ఆయుష్షు ఉంది కాబట్టి.. వేరే దారిలేదుకదా.. ఎరుపు పతాకం.. పరుపు దుప్పటి చేసుకోక తప్పదు కదా..! పాట బాగుందని భక్తులు అనుకోక తప్పని పరిస్థితి.. నిజానికి.. సాహిత్యం లో.. పొసగని ఎన్నో అంశాలు.. ఉన్నాయి.. పాటలో.. 'ఆత్మ' లోపించింది..
"అహం బ్రహ్మస్మి - నేను బ్రహ్మను, దేవుడిని, సృష్టికర్తను" అని మనిషిని బ్రహ్మగా చెప్పారు శంకరాచార్యులు. కానీ, రామానుజులు మాత్రం జీవుడు వేరు, దేవుడు వేరు - జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి, ఒకణ్ణి ఆరాధించి లొంగివుండాలనే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా కూరేటట్టు చేసి, బానిసత్వం, నిష్క్రియాపర తత్వం పెంచి పోషించటానికి కారణమాయ్యాడు. నిష్క్రియా పరతత్వమంటే దేవుడి మీదే భారం వేసి ఆయనే అన్నీ చూసుకుంటాడులే అనే తత్వం. భారతీయుల మెదళ్ళు బానిసత్వం, నిష్క్రియాపర తాత్వానికి అలవాటు అవడం వల్లే అన్ని వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో మగ్గేరు. అపారమైన సంపద దోచివేయబడింది. సిగ్గు లేదా? బానిసత్వాన్ని, పరాధీన తాత్వాన్ని, నిష్క్రియా పరతత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా చొచ్చుకు పోవడానికి కారణమవుతున్న భావాల్ని ప్రచారం చేయడం వారి పనికిమాలిన విగ్రహాల్ని ప్రతిష్టించటం. ఒక ప్రక్క, హోటల్ దగ్గర మెతుకులేరుకునే భారత పౌరులు, ఇంకోప్రక్క వందల వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రతిష్టింప బడే విగ్రహాలు. కులతత్వాన్ని, మతజాడ్యా న్ని పెంచి పోషించి మీ వర్గాల్ని, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. పైపెచ్చు ఇదీ భారతీయ ఔన్నత్యం అని డబ్బా కొట్టుకుంటారు. అసలు మీ తత్వం లోనే లేదు సమత్వం. మొదట భారతదేశ పౌరులు దీనస్థితిలో అడుక్కోకుండా చూడండి. ఆ తరువాత భారత ఔన్నత్యం గూర్చి డబ్బా కొట్టుకోండి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ............. మీరు చెప్పేదంతా అజ్ఞానమే, ప్రజల్ని మధ్య యుగాల్లోకి నెట్టడమే. మీ ఆర్భాట, బూటక ప్రచారానికి పాలకులు వస్తాసునిస్తారు. వారికి అదే కావాలి కదా! ప్రజలు అజ్ఞానం, బానిసత్వం లో ఉంటేనే వారి ఆటలు సాగేది. కొన్ని కుటుంబాలకే సమాజ సంపదనంతా దోచి పెట్టడం. ప్రజల్లో మెజారిటీ జనాభా పల్లెటూరి బైతుగాళ్ళు, లేబర్ నాకొడుకులు, మత పిచ్చగాళ్ళు. వీళ్లకు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. విగ్రహాలకే వందల ఎకరాలు సేకరించి, ప్రజలకి వ్యవసాయానికి, ఇళ్ళకి కొరతను ఏర్పరచి, అసమత్వానికి పునాది వేస్తున్నారు. రాజ్యాంగనేతల్ని ఆహ్వానించి, మత కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసి, భారత ప్రజా ధనాన్ని ఈ బానిసత్వ ప్రచారానికి వినియోగిస్తున్నారు.
ఇది నేనే దేవుణ్ణి అనే స్థాయికి వెళ్ళి సర్వ పతనమైన పరిస్థితికి విశిష్టాద్వైతం ద్వారా సంస్కరణ జరిగింది. విషయాల్ని సవ్యంగా. అర్థం చేసుకోవాలి. బౌద్ధం , అద్వైతం , ద్వైత- విశిష్టాద్వైతాలు ఆధ్యాత్మికంగా , తాత్వికంగా తార్కికంగా నిలదొక్కుకున్నాయి. ఒకటి పతనమైతే ఇంకొకటి పూరిస్తూ వస్తున్నాయి.
గద్దర్ అన్న గారు నమస్కారం... 🙏 మీరూ ఎప్పుడు మను ధర్మ శాస్త్రంను మరియు బాపనోల్ల చేష్టలను విమర్శలు చేస్తూ ఉంటారు కదా..? మరి ఇప్పుడు అల్లం బెల్లం ఐనది, బెల్లం అల్లం ఐనది. మనం అందరం గమనించగల విషయం *"రాళ్లు దేవుళ్ళు ఐతే రాసులు మింగావా...?"* గద్దర్ అన్నగారు, మీరూ ఏమో నీతులు చెప్పితివి మీ పిల్లలు, విదేశాల్లో చదువులు సంధ్యలు, ఉద్యోగాలు.... ఈ comments .. చూస్తే నాకు తెలిసింది... అన్నగారు నేను ఏమైనా తప్పుగా టైపు చేస్తే దయచేసి క్షేమించండి అన్నగారు... 🙏 Tq Dayakar
Gaddar garu cheppindi ardham chesko... Aayana andaru okkate annaru kani brahmins villains ani anale eppudu. Asalu vigraha aradhana gurinchi neeku gnanam ledu and raadu. And inka pillala udyogalantava... Tallidandrulu pillalane kana galaru.. Vaari manasthathwalanu kaadu.. Vishishtaadwaitham chaala simple manam daivam okkate. Adi ardham cheskovataniki try chey. Lekapothe chala life miss avthav
గద్దర్ గారు మీరు చాలా గొప్ప వారు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు భారతదేశం యొక్క అద్వైత సిద్ధాంతం భారతదేశం యొక్క గొప్పతనం మీలా కుహనా సెక్యులరిస్టు కూడా మారితే భారత దేశం ఎంతో ముందుకు పోతుంది జై శ్రీరామ్ జై భారత్ మాత
మన గురువులు వేల సంవత్సరాలుగ ఇదేకదా బోధించేది. కానీ ఈ కమ్యూనిస్ట్లు మధ్యలో దూరి తమ అర్ధంకాని వాదంతో మన భారతీయ సమాజానికి చాలా చేటుచేసారు. ఇలాంటి మార్పు అభినందనీయం. ఆధ్యాత్మికతలో సమానత్వం ఉంది. కాషాయం, ఎరుపు ఒక్కటే. స్వామికి వందనం. పాట చాలా బాగుంది, గద్దర్ గారు చక్కగా పాడారు. 🙏🙏🙏
మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు
ఈయనవలనే కదా లక్షల మంది అసువులు బాసి అమరవీరుల యిండ్రు ఈ మనిషి కి మతి స్థిమితం తప్పింది... ఇంత సిద్ధాంతం లేని చరిత్ర లో ఇండియా లో ఎవరూ కనబడరు..... ఘోరం ఘోరం ఘోరం
కడకు కమ్యూనిజం కమనీయ మూర్తి పదకమలాల దగ్గర మోకరిల్లింది. అదే సనాతన ధర్మం గొప్పదనం... గొప్ప ధనం. ఆధ్యాత్మికలో ఉండే విప్లవ భావం వేరే ఎక్కడా లేదు. వాల్మీకిని, విశ్వామిత్రుడిని, ఆదిశంకరులను, రామానుజాచార్యులు, వివేకానందస్వామి ల చరిత్ర చెప్పే సత్యం అదే.. అదే సనాతన ధర్మం.. నిత్య నూతనం... సత్య తేజం 🙏🙏🙏 ఇప్పటికైనా గద్దర్ గారు ప్రజలకు నిజమైన చైతన్యం కలిగించ పూనికున్నారు. జై జై రామానుజం 🙏🙏🙏
గద్దర్ లాంటి కమ్యూనిస్ట్ భావజాలం గల మానవమూర్తి,,, భగవంతుడు యొక్క ధర్మాన్ని తెలుసుకున్నందుకు వారికి నమస్కారాలు తెలియచేస్తున్నాను,,!!!వీరుతోపాటే నారాయణగారులో కూడా మార్పువస్తుంది,, ఇది శుభపరిమాణం,,!!పాషండ ఉగ్రవాదులు, తాళిబాన్ మతభావజాలల్లో,, బ్రిటిష్ బానిసలుగా మారిన క్రిస్టియానిటీలో ఏమిలేదని,, మీ యొక్కమార్పు తెలియచేస్తుంది,,!!ఇప్పటికైనా ఓ భారతదేశహిందువులారా,, పెట్టుడు మతాలు,, భూటకపు మతాల కుళ్ళు కుతంత్రాలు తెలుసుకోండి,,,!"మన హిందూధర్మం గొప్పతనం,, తెలుసుకొని,, పర మతాల్లోకి మారిన ఓ హిందువులారా అమ్మవంటి మన హిందూధర్మం లోకి రండి,,!!ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం,,!!
మనిషి జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలు జరుగుతాయి...దానికి ఎవరూ అతీతులు కారు. సామాన్యడైన..మేధావి అయినా.విప్లవకారుడైన.. నాడు జరిగిన కాల్పులో చనిపోయి ఉంటే...బడుగు వర్గాల సమాజం కోసం అసువులు భాసిన గద్దర్ అయి వుండే వారు. జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం ఆయన జీవితంలో గొప్ప మలుపు.. కొస మెరుపు.
చేతిలో బుద్ధుడి జండా.... మెడలో విప్లవ దుప్పటి..... చేసేది మనువు భజన... విప్లవం అమ్ముడు పోయింది... మొదటి నుండి పరిపక్వత లేని ఉద్యమకారుడు... దొరలకు, బాపనోళ్ళను, అగ్ర వర్ణాల కు అమ్ముడు పోవడం అమాయకులను బలి పసుగువులను చెయ్యడం.... ఆ పక్కన 10 ఎకరాలు వుండి ఉంటది... దాని కాపాడుకోడానికి ఐ ఉంటది ఈ భజన... లేక ఎమైనా కేసులు తొడుతాం అని భజన చేసి ఉంటాడు... మొదటి నుండి చూస్తానమే పెద్దన్నా కొత్తగా ఏం లేదు... పోయే ముందరా ఆస్తులు అయితే కాపాడుకో... అదే కాదా మీ ఆరాటం...
మీ పాటల విని ప్రజలు ఉద్యమ బాట పట్టండి అని చెప్పి ఎంతోమంది అమాయక ప్రజలు మీ పాటల ద్వారా ఆకర్షితులై ఈ రాష్ట్రంలో ఎందరో తల్లిదండ్రులు తమ ప్రాణాల్ని ప్రజలకు అంకితం చేశారు కానీ మీరు ఇప్పుడు ఈ మార్గంలో మీరా రాజకీయ ముసుకు తొడుక్కొని బ్రతుకు చాలా మంచిది కానీ వారి యొక్క ఉసురు నీకు తప్పకుండా తగ్గుతుంది...
ఏ ఇజం ఉన్నవారైనా,చలం,వేమన,ఇలా ఎందరో కమ్యూనిష్టులైనా ముదిమిలో,పదవులు మోహంలో, దేశ భక్తి యోగం లో ఆధ్యాత్మికత వైపు భగవంతుని ఆరాధ నకోసం మారక తప్పదని నిరూపించేదే గద్దర్ *రాగము* లోనిగానం
గద్దర్ అన్న తుపాకి తుంగలోతొక్కి గంగలో మునిగి పునీతుడు అయినవా నీ పాటల ఆకర్షితులై వేలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినారు విప్లవ ఉద్యమంలో మరి అందరిని ముట్టుకో నని చెప్పిన చిన్న జీయర్ స్వామి పెట్టిన విగ్రహం దగ్గర సమతా మూర్తిని పొగుడుతూ పాట పాడుతున్నావు సమతా మూర్తి చెప్పిన పద్ధతుల్ని ఆచరించేవారు జగన మై హోమ్ రామేశ్వర రావా నరేంద్ర మోడీ ఎవరు ఆచరిస్తారు ఒక నాడు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడిన మీరు ఈనాడు వారి పంచన చేరి ఈ సూక్తులు పలికితే అమరుల త్యాగాలను గేలు చేసినట్టే అవుతుంది పొట్టకూటి కోసం పగటి వేషం వేసినట్టు మాట్లాడుతున్నావు
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని నిరుపేద గుడిసెలలో కి కూడా తీసుకెళ్లండి..... జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నియమం నిబంధన సూత్రాలను పాటిస్తూ లోక కళ్యాణం చేయండి.... అంతరించిపోతున్న సంస్కృతిని కాపాడాలని కోరుతున్నాను 🙏
నేను గద్దర్ అన్న కి వ్యతిరేకం కానీ ఆయన ఇలాంటి మంచి పని చేసాడు చివరి రోజులో అంటే ఆయన కి హిందూ ధర్మము అర్ధం అయింది కానీ చివరిలో చెప్పలేక పోయాడు ఆన్న ఆత్మ కి శాంతి కలగాలి అని కోరుకుంటా jai హింద్
రామానుజాచార్యులు చేసినసేవకు గుర్తింపుగా ఓ చిన్న విగ్రహంపెట్టి, మిగతాస్థలాన్ని అంతా ప్రభుత్వం...పేదలకు ఓ మెడికల్ కాలేజీ, మరియు ఓ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దితే ఎంతో బాగుండు. రాజ్యాంగంద్వారానే ఈదేశానికి సమానత్వం. ఈ విషయాన్ని మరిచి వేలకోట్లు దుర్వినియోగపరుస్తున్నారు. విదేశాలు విద్యవైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడంవల్లనే అభివృద్ధి చెందాయి. మూడత్వాన్ని నిరసించిన రామానుజుల సిద్దాంతానికి ఈ విధానం వ్యతిరేకం. వెయ్యికోట్లు బూడిదపాలైనవి.
రామానుజం..గొప్ప వ్యక్తే.. హిందూ సంస్కృతీ గొప్పవే.. కానీ గద్దర్ అన్న నే గొప్ప నటుడిగా మారడం.. రంగులు మార్చడం విడ్డూరం.. ప్రజా యుధ్ధ నౌక అన్న ముసుగు తీసేయాలి మరి!?
నువ్ రాసిన ఈ పాట... ఒక అబద్ధాలా పుట్ట పామరుఁడేట్ల దేవుని మేల్కొల్పుతాడు.. ఒక దళితుడు సన్యాసిగా మారడాన్న సమాజం ఒప్పుకుంటుందా ? రాముడు శంభుకున్ని చంపింది సన్యాసిగా మారినందుకు... జంధ్యం లేదు గింద్యం లేదు అన్నావ్... గుడులలో బ్రాహ్మణులే ఎందుకు ? వాళ్ళు కూడా సూద్రుల కాళ్ళు మొక్కలు అప్పుడు సమతా మమతా.... దళిత బహుజన బిడ్డలను అడవులపాలు.. జేసి నువ్ సమాజంలో మనువాద పునాదులు నిర్మిస్తున్నావ్.... నువ్ పోరాటం చేస్తే ప్రాణం పోగొట్టుకుంటే తెలుస్తది. పాటలు రాసే వాడికేం తెలుసు పోరాటం విలువ..... అడవి బిడ్డలను అమర వీరులను చేసిన గద్దర్. నీమీద గౌరవం పోయెందయ్యా
మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు
రామానుజం జాతర కాదు జ్ణానం సందేశం నీకు రండి ప్రతి జీవులు (మానవులు, పక్షి లు, జంతువులు, జలచరాలు, రాళ్ళ లో వుండే రాక్షసుజీవులు ) అందురు. ఆచరించండి శ్రీ శ్రీ శ్రీ రామానుజులు బాటలో.
అప్పుడు అడవికి ,ఇప్పుడు రామనుజం దగ్గరకు. మీ మాటలువిని వందలాదిమంది yuvakulu encounter పాలై లేలేత పిల్లలు ఎంతోమంది చనిపోయారు. బాధ అనిపించడం లేదా ప్రజా యుద్ధ navka.😡😡😡😡😡😡chaaaaa
మంచి మనుషులను దేవుడిగా తయారు చేసి అమాయక ప్రజలను దోసుకోవడానికి పాలకులు చేసే కుట్రలో అందరూ బాలిఅవుతున్నారు ,సమాజాన్ని కపడుకోవాల్సిన అవసరం యువత విద్యార్థుల పై ఉంది లెండి మేల్కొనండి
What is reality? non veg people behavior is like the same animals that we eat? It means 98% non veg people are animals only 2% brahamans are human beings? Is Castism and untouchable practice should not be eradicated ? Is there any scientific or religious reason /base for that comment? Where is samatha bhavam.
గద్దర్ కు తత్వము తెలియదు. గద్దర్ కే కాదు గద్దర్ ను తయారు చేసిన పీపుల్స్ వార్ ,మావోయిస్టు పార్టీ కి కూడా తత్వము తెలియదు. మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులకూ తెలియదు. కమ్యూనిస్టులను తప్పు దోవ పట్టించడంలో పాలకవర్గాలు విజయం సాధించాయి. అసలు తాత్విక ప్రశ్న ఏమిటి ? జీవుల పుట్టుకకు మూలం ఏమిటి ? ఇది ప్రజలకు ఉన్న సందేహం. పాలకులు ప్రజల పుట్టుకకు మూలం దేవుడు అన్నారు. భౌతికవాదులు పంచభూతాలు అన్నారు. పంచభూతాలు అంటే అంతిమంగా పదార్థం అని అర్థం. పదార్థం అంటే సాధారణ అర్థం మట్టి. మట్టి మనిషి పుట్టుకకు మూలం అనేది భౌతికవాదుల వాదం. పాలకులు ఆనాటి భౌతికవాదులైన చార్వాకులు, లోకాయతుల లాంటి వారిని చంపి వారి భావాలను వ్యతిరేకార్థంలో చెప్పడం జరిగింది. చార్వాకులు, లోకాయతులు ,భౌతికవాదులు ,నాస్తికులు దేవుడు లేడు అంటారని. వాస్తవానికి వీరి చెప్పాల్సింది - మట్టి మనిషి పుట్టుకకు కారణమని, మనిషి మట్టి నుండే పుట్టి, మట్టి వల్లనే బ్రతికి మట్టి లోనే కలుస్తాడు అని. దానిని భౌతికవాదులు ఈనాటి వరకు గుర్తించక పోవడం వలననే కమ్యూనిస్టులు, నాస్తికులు గద్దర్ లాగా తయారవుతున్నారు.
తు నీబతుకు నువ్వు మనిషికే పట్టవా గద్దర్ గారు.నీ గారడి మాటలు పాటలతో ఎంతోమంది పిల్లలను అడవిబాట పట్టించి వాళ్ళ బంగారు జీవితాన్ని భవిష్యత్తు ను నాశనం చేసి కులాలవారీగానే సమాజం ఉండాలని చెప్పిన చినజీయర్ గారిని సపోర్ట్ చేస్తూ సమాజాన్ని మరోసారి మొసంచేస్తున్నావ్ సిగ్గు పదండి గద్దర్ గారు.
గద్దర్ గారు అమ్ముడు పోయారా గద్దర్ గారి పాట అమ్ముడుపోయిందా.... రామానుజడు సమాతమూర్తి ఎలా అవుతాడు... ఎవరు ఏమీ చేశారో తెలుసుకోకుండానే చెప్తే నమ్మేయ్యడమేనా... 🤔🤔🤔 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
తనకు రియలైజేషన్ కలిగితే నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఇలా నిస్సిగ్గుగా పాటలు పాడడం అసహ్యకరంగా ఉంది. తన మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయిన యువకుల మాటేంటి? వారి తల్లీదండ్రుల కడుపుకోత సంగతేంటి? ఆ పాపం పోగొట్టుకోడానికి ఈ మనిషికి ఎన్ని జన్మలు పడుతుందో?
నీ విప్లవ పాటల ద్వారా అమరులైన యువకులకు నీ సమాధానం ఏమిటి గద్దర్ గారు...? రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ రామానుజాచార్యుల జాతరకు భారత రాష్ట్రపతి ని ఎందుకు ఆహ్వానించలేదు తెలుసా నీకు....; ఆలోచించి విప్లవ ప్రజాకవి
(పై మెసేజ్ పొరపాటుగా అసంపూర్తిగా పోస్ట్ చెయ్యబడింది కనుక కొనసాగించడం జరిగింది గమనించ గలరు)... సత్యం నమ్మినా నమ్మకపోయినా నమ్మకానికి అతీతంగా ఉన్నది. నాస్తికత్వం నేరం కాకపోయినా, జనాల పైన బలవంతంగా రుద్దేయడం తప్పు. చరమ సత్యం అనుభూతి చెందిన వాడికే ఆ హక్కు ఉంటుంది. నాస్తికులు గుడ్డిగా నమ్మక పోయినా.., యోగ సాధన ద్వారా స్వయం అనుభూతి పొందినాకనే నమ్మ గలరు. సాధన ద్వారా తప్ప, కేవల మత సంప్రదాయం సత్యాన్ని ఆవిష్కరించ లేదు గమనించ గలారు. చరమ సత్యం(ultimate knowledge)వైపు అడుగులు వేస్తున్న గద్దర్ గారు అభినందనీయులు.
శ్రీమాన్ గద్దర్ గారి గళం లో సమతా మూర్తి జాతర పిలుపు యువతకు మరో మలుపు వానమామలై వరదాచార్య దాశరధి ఆళ్వారయ్య కృష్ణమాచార్యు వందలాది శ్రీ వైష్ణవ తెలంగాణ కవుల కవనాల సవ్వడి దరువులన్ని కలిపి గద్దర్ నేడు పాట పాడాడు ఒక అద్భుతం ! రామానుజుల పద ముల వద్ద తన పదాలను అర్పించారు. శుభ సంకేతమిది. ఎమ్. టి. ఆళ్వార్ ; విజయవాడ
గద్దర్ గారిలో ఈ మార్పు సందిగ్ధం లో ఉన్న లక్షలాది కమ్యూనిస్టులను రామానుజాచార్యులు, అన్నమాచార్యుల గురించి ఆలోచించే అవసరం కల్గించి వారందరి మార్పుకీ పునాది అవుతుంది.ఇంత చక్కగా పాడి నందుకు గద్దరన్న కు ధన్యవాదాలు
అవతలవాళ్ళ సిద్ధాంతాలలో ఉన్న గొప్పతనం తెలుసుకోవాలని తద్వారా మార్పు కు అందరం శ్రమించాలని గద్దర్ గారి మాటల్లో తెలుస్తోంది
జరిపిన మారణహోమానికి బాధ్యత వహించాలి, సమాజానికి క్షమాపణ చెప్పాలి. అడవికి పంపిన బిడ్డల్ని తిరిగి రమ్మని పిలుపు నివ్వాలి.
Hi
ఒక గాయకుడిగా గానం అద్బుతం ఆ గొంతు అద్భుతం గాత్రం అద్భుతం మొత్తం గా అద్బుతం
ధర్మం కోసం అందరం ప్రయత్నిస్తాం
మంచి సమాజాన్ని నిర్మిద్దాం
నమస్తే గద్దర్ అన్నా🎉🙏🚩🤝🇮🇳🙏🙏
A darmam kavali niku
Kgopalreddy
@@BluePanther007manusmriti dharmam kavalira gabbu dunnamamsam thini thongovadam thappa emochura meeku
దేవుడి పై ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసిన రామానుజుడు పై ప్రభుత్వంపై ప్రజల స్వేచ్ఛ కావాలని పాట రూపంలో పోరాటాలు చేసిన గద్దర్ గారి పాట అద్భుతం
జీవిత చరమాంకం లో మీరు సృష్టించిన ఈ ఆధ్యాత్మిక విప్లవం సర్వత్రా అభినందనీయం , ఇది ఇంతటితో ఆగకుండా,అమృత వాహినిలా కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ ...... 🙏👍🙏
గద్దరన్న ఆంతర్యం చూడాలి బ్రో
అలసిన గద్దర్.. ఓ నీడకు చేరిండు..
ప్రశ్నించే గొంతుక.. ప్రార్థించే నాలుకైంది..
ప్రశ్నలెన్నో.. ప్రశ్నలుగానే. మిగుల్చుకొని..
తనకు తాను సమాధానపడి.. సాగిలపడడం నేర్చుకున్నాడు. వృధ్దాప్య పాతివ్రత్య వ్రతం సాగిస్త్తున్నాడు.. ఆయుష్షు ఉంది కాబట్టి.. వేరే దారిలేదుకదా.. ఎరుపు పతాకం.. పరుపు దుప్పటి చేసుకోక తప్పదు కదా..! పాట బాగుందని భక్తులు అనుకోక తప్పని పరిస్థితి.. నిజానికి.. సాహిత్యం లో.. పొసగని ఎన్నో అంశాలు.. ఉన్నాయి.. పాటలో.. 'ఆత్మ' లోపించింది..
చక్కగా చెప్పారు
ఆత్మకు బొక్క పడింది.అది కనిపించదు
కమ్యూనిసం నుండి అధ్యాత్మికం వైపు గద్దర్ గారు వెళ్లడం శుభ పరిణామం...
Satyam nityamainadhi bro
Communisam fight to the Samantha from birth
Emaipothundhi e samajam
శ్రీ శ్రీ రామానుజాచార్యులు గురించి మీరు గద్దర్ అన్న పాడిన పాట అద్భుతం మహా అద్భుతం🙏 జై శ్రీమన్నారాయణ 🙏
1
Adbutam
గతంలో బసవేశ్వరుని పై కూడా మంచి పాట పాడారు , ఈ మార్పు కచ్చితంగా స్వాగతించాలి...నమస్సులు గద్దర్ గారికి...
ఒక మనిషికి చివరి పరమార్థం ఆ బగవంతుని సన్నిదే... ఉగ్రవాద మాయనుండి బయటపడినందుకు మీకు అభినందనలు 🌹🌹... జై హింద్ జై శ్రీరామ్ 🙏🙏
Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Jai gaddaranna
సారి సార్ మేము రాలేము ఎందుకంటే మేము మేడారం పోతున్నాం
😄😃😀
😁😀😀
నువ్వు అవసరంలేదులేరా
గద్దర్ కూడా ఒక మనిషే.... స్వేచ్ఛ కూడా ఉంటుంది. అన్ని తప్పు గా చూడకూడదు....
"అహం బ్రహ్మస్మి - నేను బ్రహ్మను, దేవుడిని, సృష్టికర్తను" అని మనిషిని బ్రహ్మగా చెప్పారు శంకరాచార్యులు.
కానీ, రామానుజులు మాత్రం జీవుడు వేరు, దేవుడు వేరు - జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి, ఒకణ్ణి ఆరాధించి లొంగివుండాలనే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా కూరేటట్టు చేసి, బానిసత్వం, నిష్క్రియాపర తత్వం పెంచి పోషించటానికి కారణమాయ్యాడు. నిష్క్రియా పరతత్వమంటే దేవుడి మీదే భారం వేసి ఆయనే అన్నీ చూసుకుంటాడులే అనే తత్వం. భారతీయుల మెదళ్ళు బానిసత్వం, నిష్క్రియాపర తాత్వానికి అలవాటు అవడం వల్లే అన్ని వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో మగ్గేరు. అపారమైన సంపద దోచివేయబడింది.
సిగ్గు లేదా? బానిసత్వాన్ని, పరాధీన తాత్వాన్ని, నిష్క్రియా పరతత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా చొచ్చుకు పోవడానికి కారణమవుతున్న భావాల్ని ప్రచారం చేయడం వారి పనికిమాలిన విగ్రహాల్ని ప్రతిష్టించటం.
ఒక ప్రక్క, హోటల్ దగ్గర మెతుకులేరుకునే భారత పౌరులు, ఇంకోప్రక్క వందల వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రతిష్టింప బడే విగ్రహాలు.
కులతత్వాన్ని, మతజాడ్యా న్ని పెంచి పోషించి మీ వర్గాల్ని, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. పైపెచ్చు ఇదీ భారతీయ ఔన్నత్యం అని డబ్బా కొట్టుకుంటారు. అసలు మీ తత్వం లోనే లేదు సమత్వం. మొదట భారతదేశ పౌరులు దీనస్థితిలో అడుక్కోకుండా చూడండి. ఆ తరువాత భారత ఔన్నత్యం గూర్చి డబ్బా కొట్టుకోండి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి .............
మీరు చెప్పేదంతా అజ్ఞానమే, ప్రజల్ని మధ్య యుగాల్లోకి నెట్టడమే. మీ ఆర్భాట, బూటక ప్రచారానికి పాలకులు వస్తాసునిస్తారు. వారికి అదే కావాలి కదా! ప్రజలు అజ్ఞానం, బానిసత్వం లో ఉంటేనే వారి ఆటలు సాగేది. కొన్ని కుటుంబాలకే సమాజ సంపదనంతా దోచి పెట్టడం. ప్రజల్లో మెజారిటీ జనాభా పల్లెటూరి బైతుగాళ్ళు, లేబర్ నాకొడుకులు, మత పిచ్చగాళ్ళు. వీళ్లకు ఏం చెప్పినా అర్థం చేసుకోరు.
విగ్రహాలకే వందల ఎకరాలు సేకరించి, ప్రజలకి వ్యవసాయానికి, ఇళ్ళకి కొరతను ఏర్పరచి, అసమత్వానికి పునాది వేస్తున్నారు.
రాజ్యాంగనేతల్ని ఆహ్వానించి, మత కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసి, భారత ప్రజా ధనాన్ని ఈ బానిసత్వ ప్రచారానికి వినియోగిస్తున్నారు.
ఇది నేనే దేవుణ్ణి అనే స్థాయికి వెళ్ళి సర్వ పతనమైన పరిస్థితికి విశిష్టాద్వైతం ద్వారా సంస్కరణ జరిగింది. విషయాల్ని సవ్యంగా. అర్థం చేసుకోవాలి. బౌద్ధం , అద్వైతం , ద్వైత- విశిష్టాద్వైతాలు ఆధ్యాత్మికంగా , తాత్వికంగా తార్కికంగా నిలదొక్కుకున్నాయి. ఒకటి పతనమైతే ఇంకొకటి పూరిస్తూ వస్తున్నాయి.
మనం ఇంతవరకు నాణేనికి ఒకవైపు చూశాం ..... మరో వైపు ...... వామ్మో ..... ఆశ్చర్యం...... అద్బుతం.... రామానుజం పై ..... గద్దరన్న పాట.....
గద్దర్ అన్న గారు
నమస్కారం... 🙏
మీరూ ఎప్పుడు మను ధర్మ శాస్త్రంను మరియు బాపనోల్ల చేష్టలను విమర్శలు చేస్తూ ఉంటారు కదా..? మరి ఇప్పుడు అల్లం బెల్లం ఐనది, బెల్లం అల్లం ఐనది. మనం అందరం గమనించగల విషయం *"రాళ్లు దేవుళ్ళు ఐతే రాసులు మింగావా...?"*
గద్దర్ అన్నగారు, మీరూ ఏమో నీతులు చెప్పితివి
మీ పిల్లలు, విదేశాల్లో చదువులు సంధ్యలు, ఉద్యోగాలు.... ఈ comments .. చూస్తే నాకు తెలిసింది...
అన్నగారు నేను ఏమైనా తప్పుగా టైపు చేస్తే దయచేసి క్షేమించండి అన్నగారు... 🙏
Tq
Dayakar
Correct question chesaru anna
You are currect brother
Rightly said
Gaddar garu cheppindi ardham chesko... Aayana andaru okkate annaru kani brahmins villains ani anale eppudu. Asalu vigraha aradhana gurinchi neeku gnanam ledu and raadu. And inka pillala udyogalantava... Tallidandrulu pillalane kana galaru.. Vaari manasthathwalanu kaadu..
Vishishtaadwaitham chaala simple manam daivam okkate. Adi ardham cheskovataniki try chey. Lekapothe chala life miss avthav
మనువాది అయ్యిండు
గద్దర్ గారు మీరు చాలా గొప్ప వారు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు భారతదేశం యొక్క అద్వైత సిద్ధాంతం భారతదేశం యొక్క గొప్పతనం మీలా కుహనా సెక్యులరిస్టు కూడా మారితే భారత దేశం ఎంతో ముందుకు పోతుంది జై శ్రీరామ్ జై భారత్ మాత
గద్దర్.. తన ఆత్మ ను హత్య చేశాడు.. సుకృతం కాదు వికృతం...
సూక్ష్మంలో మోక్షం - గద్దర్ విశిష్టాద్వెత జ్ఞానం
అభినందనలు
- కందాళై రాఘవాచార్య
నమస్కారమండి
ఇప్పటి కైనా అర్థం చేసుకున్నoదుకు ధన్యవాదాలు
మన గురువులు వేల సంవత్సరాలుగ ఇదేకదా బోధించేది. కానీ ఈ కమ్యూనిస్ట్లు మధ్యలో దూరి తమ అర్ధంకాని వాదంతో మన భారతీయ సమాజానికి చాలా చేటుచేసారు. ఇలాంటి మార్పు అభినందనీయం. ఆధ్యాత్మికతలో సమానత్వం ఉంది. కాషాయం, ఎరుపు ఒక్కటే. స్వామికి వందనం. పాట చాలా బాగుంది, గద్దర్ గారు చక్కగా పాడారు. 🙏🙏🙏
గద్దర్ గారికి లాల్ సలాం ప్రతి విషయం ప్రశ్నించి తెలుసు కోవాల్సిన అవసరం వుంది 🌹🙏
హిందుత్వ భజన పరుడు .
లక్షలాది అన్న ల మరణానికి సిగ్గుచేటు
గద్దరన్న పాటల ద్వారా ఎంత మంది నక్సలైట్లు గా మారి ప్రాణాలు కొల్పొయారొ...ఆ అడవి తల్లి కె తెలుసు...ఎలా ఈలా మాట్లాడుతున్నావ్ గద్దరన్న
మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు
@@vinni5497 అర్దం కలే
@@rajkumardatla4878miru hallelujah batch haa?
గద్దరన్నకు సలాం. మీ రామానుజాచార్యుల పాట భారతదేశం మొత్తం మారుమ్రోగాలి.కుల వివక్షకు అతీతంగా సనాతన ధర్మం ముందుకు సాగాలి.
గద్దర్ గారు ఎంతకు దిగజారావయ్య?
ప్రతీ ప్రాణికి ఒక విశిష్టత ఉంటుందన్న సత్యాన్వేషణ చేసినవారే మహామహుడు. శ్రీమతే రామానుజాయ నమః.
ఈయనవలనే కదా లక్షల మంది అసువులు బాసి అమరవీరుల యిండ్రు ఈ మనిషి కి మతి స్థిమితం తప్పింది...
ఇంత సిద్ధాంతం లేని చరిత్ర లో ఇండియా లో ఎవరూ కనబడరు..... ఘోరం ఘోరం ఘోరం
మంచి నటుడిగా గద్దర్!
యుధ్ధ నౌక ఏమైందో మరి..?
సరే, నీ కమ్యూనిస్టు పాటలతో అడవుల పాలైన ఆ బిడ్డల్ని సమతామూర్తి కడకు తీసుకొచ్చి పాప పరిహారం చేసుకోవాలి. ఏచూరి, రాఘవులు, నారాయణలను ఈడకు తోలుకురావాలి. జరిగిన మారణహోమానికి పరిహారం ఏమిటి?
జై శ్రీమన్నారాయణ,
సమాజంలో మార్పు మొదలైంది
ఇక దేశమంతా రామ రాజ్యమే
హిందూ ధర్మం గొప్పది ఇప్పుడు అర్థమైంది,
సమాజంలోని మనసులకు 🚩🚩🚩🚩🚩
వేరే వాళ్ళ పిల్లలందరిని రెచ్చగొట్టి ఆయన పిల్లలను మాత్రం అమెరికా పంపాడు...
*కొత్త కిరణ్ వాదన వుత్త పనికి మాలినది! గద్దర్ బిడ్డ ,కొడుకు వెంకటపురం లోనే బ్రతుకుతున్నరు!: అమరిక లేదు, గిమెరికా లేదు:*
Ni bondhaaa ra gadidhaa
He hero of local
Ashayam, siddantham kosam chivarivarku kattubadi vunddale............
అంతా చిందర వందర గందరగోళం........
ఈ దశ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి వస్తూండవచ్చు.
హిందూ ద్వైత, అద్వైతలతో ఘర్శనే, రామానుజం విశిస్టా ద్వైతం, అదొక అధ్యత్మిక విప్లవం అని గద్దర్ అర్థం
తప్పు అండి
ద్వైత అద్వైత ఘర్షణలు లేవు
తత్వ విచారణలు మాత్రమే ఉంటాయి
దయచేసి గమనించగలరు
మూడు సిద్దాంతాలు వేదం ఆధారంగా నే వచ్చాయి
గద్దర్ గారు పరమాత్ముడెంత గొప్పవాడండి మిమ్ములను చేరదీసాడు మీ మనసెంత పవిత్రమైనది కల్మషరహితం కాకుంటే మీరు ఈ మార్గంలోకి లాగబడతారు?
మొదట్లో ఇతను లోహియా వాది ( సోషలిస్ట్), తరువాత కమ్యునిస్ట్ ఇంత వరకు బాగానే ఉంది, ఇప్పుడు మల్ల కొత్త కత
ఇన్నాళ్ళు మీరు చెప్పిన వాదం తప్పనమాట.ఇక మామూలు వాళ్ళ పరిస్తితి ఏమిటి.
అందుకే ఎవడో ఏది చెప్తే అది అని గుడ్డిగా నమ్మ కూడదు,,, ఎదుటి వాడు చెప్పింది ఎంత వరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించాలి
@@sanjay9970 100 percent correct
Gaddar garu ippudu vhesindhi thappu
అన్ని వాదాలు samatha vadam unte చాలు
కడకు కమ్యూనిజం కమనీయ మూర్తి పదకమలాల దగ్గర మోకరిల్లింది. అదే సనాతన ధర్మం గొప్పదనం... గొప్ప ధనం. ఆధ్యాత్మికలో ఉండే విప్లవ భావం వేరే ఎక్కడా లేదు.
వాల్మీకిని, విశ్వామిత్రుడిని, ఆదిశంకరులను, రామానుజాచార్యులు, వివేకానందస్వామి ల చరిత్ర చెప్పే సత్యం అదే.. అదే సనాతన ధర్మం.. నిత్య నూతనం... సత్య తేజం 🙏🙏🙏
ఇప్పటికైనా గద్దర్ గారు ప్రజలకు నిజమైన చైతన్యం కలిగించ పూనికున్నారు. జై జై రామానుజం 🙏🙏🙏
అక్కడే ఏదైనా పోస్ట్ తీసుకొని మనువా దుల భజన చేసుకోండి అన్నగారు.మీ వయసుకు సరిపోతుంది.
గద్దర్ లాంటి కమ్యూనిస్ట్ భావజాలం గల మానవమూర్తి,,, భగవంతుడు యొక్క ధర్మాన్ని తెలుసుకున్నందుకు వారికి నమస్కారాలు తెలియచేస్తున్నాను,,!!!వీరుతోపాటే నారాయణగారులో కూడా మార్పువస్తుంది,, ఇది శుభపరిమాణం,,!!పాషండ ఉగ్రవాదులు, తాళిబాన్ మతభావజాలల్లో,, బ్రిటిష్ బానిసలుగా మారిన క్రిస్టియానిటీలో ఏమిలేదని,, మీ యొక్కమార్పు తెలియచేస్తుంది,,!!ఇప్పటికైనా ఓ భారతదేశహిందువులారా,, పెట్టుడు మతాలు,, భూటకపు మతాల కుళ్ళు కుతంత్రాలు తెలుసుకోండి,,,!"మన హిందూధర్మం గొప్పతనం,, తెలుసుకొని,, పర మతాల్లోకి మారిన ఓ హిందువులారా అమ్మవంటి మన హిందూధర్మం లోకి రండి,,!!ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం,,!!
ఎవరు ఏ బాట నడిచిన చివరి బాట దేవుని వైపే అని నిరూపించిన గద్దరన్న
గద్దర్ ప్రజా గాయకుడు కాదు దళిత మోసగాడు
మనిషి జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలు జరుగుతాయి...దానికి ఎవరూ అతీతులు కారు.
సామాన్యడైన..మేధావి అయినా.విప్లవకారుడైన..
నాడు జరిగిన కాల్పులో చనిపోయి ఉంటే...బడుగు వర్గాల సమాజం కోసం అసువులు భాసిన గద్దర్ అయి వుండే వారు.
జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం
ఆయన జీవితంలో గొప్ప మలుపు.. కొస మెరుపు.
గద్దరు గారు సన్మార్గానికి ప్రయానిస్తున్నారు సంతోషం
చేతిలో బుద్ధుడి జండా.... మెడలో విప్లవ దుప్పటి..... చేసేది మనువు భజన... విప్లవం అమ్ముడు పోయింది... మొదటి నుండి పరిపక్వత లేని ఉద్యమకారుడు... దొరలకు, బాపనోళ్ళను, అగ్ర వర్ణాల కు అమ్ముడు పోవడం అమాయకులను బలి పసుగువులను చెయ్యడం.... ఆ పక్కన 10 ఎకరాలు వుండి ఉంటది... దాని కాపాడుకోడానికి ఐ ఉంటది ఈ భజన... లేక ఎమైనా కేసులు తొడుతాం అని భజన చేసి ఉంటాడు... మొదటి నుండి చూస్తానమే పెద్దన్నా కొత్తగా ఏం లేదు... పోయే ముందరా ఆస్తులు అయితే కాపాడుకో... అదే కాదా మీ ఆరాటం...
@NVN RSSజై మనుధర్మమా. మీ ఇంటి ఆడవాలను సక్కగా చూడమను అయితే మీ మనుధర్మాని... మనువు ను సపోర్ట్ చేసారు అంటే మీ ఉదేశ్యం అర్థం అవుతుంది సోదరా...
RSS లో పని చేసి మను గురించి తెలిసాక... ఆడపడుచులను సక్కగా చూడాని ధర్మం అని వొదిలేసా ఇప్పుడు...
@NVN RSS మీ మనోభావాలను నేను కాదు అనలేను....
కరెక్ట్ అన్నగారు
లెక్కలు miss అయిన గద్దర్
పక్కలో ఉన్న తూటా...పాట పడుతుంది....పైసలకి...పాట....తేలిపోయింది. గద్దర్.నాటకం..
టివి 9నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ఇదే జై గద్దర్ అన్న శ్రీమతే రామానుజాయనమః
మీ పాటల విని ప్రజలు ఉద్యమ బాట పట్టండి అని చెప్పి ఎంతోమంది అమాయక ప్రజలు మీ పాటల ద్వారా ఆకర్షితులై ఈ రాష్ట్రంలో ఎందరో తల్లిదండ్రులు తమ ప్రాణాల్ని ప్రజలకు అంకితం చేశారు కానీ మీరు ఇప్పుడు ఈ మార్గంలో మీరా రాజకీయ ముసుకు తొడుక్కొని బ్రతుకు చాలా మంచిది కానీ వారి యొక్క ఉసురు నీకు తప్పకుండా తగ్గుతుంది...
పోరాటాల పురిటి గడ్డలో.... మరలా మనువాదానికి... పునాదులు వేస్తున్నందుకు సెల్యూట్.. గద్దర్
ఏ ఇజం ఉన్నవారైనా,చలం,వేమన,ఇలా ఎందరో కమ్యూనిష్టులైనా ముదిమిలో,పదవులు మోహంలో, దేశ భక్తి యోగం లో ఆధ్యాత్మికత వైపు భగవంతుని ఆరాధ నకోసం మారక తప్పదని నిరూపించేదే గద్దర్ *రాగము* లోనిగానం
No he always asking equality they have been fighting for equality
సిద్ధాంతం వీడినోడు మనిషి కాదు
@@gopalburka7789 aithe e desha sidhantham sanathanam
@@pagillasrinivasmaths8250 yes ways may be different but Destination is same
✊గద్దర్ ఆధ్యాత్మిక వైపు పయనం👌👍👌👌
గద్దర్ ను పీపుల్స్ వార్ పార్టీ 1990 లో బహిష్కరించింది
మానసిక బలహీనం భక్తి వైపు చూస్తుంది .
Idhi andhariki artham kadu artham aite nasthikude undadu
Me bhavam andhariki artham kadhu
గద్దర్ అన్న తుపాకి తుంగలోతొక్కి గంగలో మునిగి పునీతుడు అయినవా నీ పాటల ఆకర్షితులై వేలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినారు విప్లవ ఉద్యమంలో మరి అందరిని ముట్టుకో నని చెప్పిన చిన్న జీయర్ స్వామి పెట్టిన విగ్రహం దగ్గర సమతా మూర్తిని పొగుడుతూ పాట పాడుతున్నావు సమతా మూర్తి చెప్పిన పద్ధతుల్ని ఆచరించేవారు జగన మై హోమ్ రామేశ్వర రావా నరేంద్ర మోడీ ఎవరు ఆచరిస్తారు ఒక నాడు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడిన మీరు ఈనాడు వారి పంచన చేరి ఈ సూక్తులు పలికితే అమరుల త్యాగాలను గేలు చేసినట్టే అవుతుంది పొట్టకూటి కోసం పగటి వేషం వేసినట్టు మాట్లాడుతున్నావు
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని నిరుపేద గుడిసెలలో కి కూడా తీసుకెళ్లండి..... జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నియమం నిబంధన సూత్రాలను పాటిస్తూ లోక కళ్యాణం చేయండి.... అంతరించిపోతున్న సంస్కృతిని కాపాడాలని కోరుతున్నాను 🙏
అయ్యా ఎంతో మందిని రెఛ్చగొట్టి అడవుల పాలు జేసి వాళ్ళ ప్రాణాలు పొట్టన బెట్టుకొని ఇయ్యాలా ఆధ్యాత్మికం అంటే ఎవరు నమ్మాల్లే
kaliyaga Valmiki
🙏 జై శ్రీమన్నారాయణ 🙏
సూపర్ గద్దరన్న ....👍👍
నేను గద్దర్ అన్న కి వ్యతిరేకం కానీ ఆయన ఇలాంటి మంచి పని చేసాడు చివరి రోజులో అంటే ఆయన కి హిందూ ధర్మము అర్ధం అయింది కానీ చివరిలో చెప్పలేక పోయాడు ఆన్న ఆత్మ కి శాంతి కలగాలి అని కోరుకుంటా jai హింద్
చుక్క రామ్ నర్సయ్య అనట్లు పాట అమ్ముడుపోయింది
రామానుజాచార్యులు చేసినసేవకు గుర్తింపుగా ఓ చిన్న విగ్రహంపెట్టి, మిగతాస్థలాన్ని అంతా ప్రభుత్వం...పేదలకు ఓ మెడికల్ కాలేజీ, మరియు ఓ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దితే ఎంతో బాగుండు. రాజ్యాంగంద్వారానే ఈదేశానికి సమానత్వం. ఈ విషయాన్ని మరిచి వేలకోట్లు దుర్వినియోగపరుస్తున్నారు. విదేశాలు విద్యవైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడంవల్లనే అభివృద్ధి చెందాయి. మూడత్వాన్ని నిరసించిన రామానుజుల సిద్దాంతానికి ఈ విధానం వ్యతిరేకం. వెయ్యికోట్లు బూడిదపాలైనవి.
Sorry Sir
రామానుజం..గొప్ప వ్యక్తే..
హిందూ సంస్కృతీ గొప్పవే..
కానీ గద్దర్ అన్న నే గొప్ప నటుడిగా మారడం.. రంగులు మార్చడం విడ్డూరం.. ప్రజా యుధ్ధ నౌక అన్న ముసుగు తీసేయాలి మరి!?
జై రామనుజ 🙏🙏🙏🙏
కంమ్యూనిజం కాస్త అమ్ముడుపోయింది
కమ్యునిజమ్ కాదు , వ్యక్తులు అమ్ముడు పోతున్నారు.....
Communism kaadhu brother, gaddar ammudu poyadu
నీ రాజ్యాంగం నీకిచ్చిన స్పెచ్ఛకు సలాం
జై గద్దరన్న 👍👍
గద్దర్ భావాలు సమతాభావానికి దగ్గరగా ఉన్నట్లుంది. అందుకే అంత భజన చేసేశారు.
ముందు బాపనోళ్ళు తెలుసుకోవాల్సింది రామానుజ సిద్ధాంతం పాటిస్తున్నారా అనేది
నువ్ రాసిన ఈ పాట... ఒక అబద్ధాలా పుట్ట
పామరుఁడేట్ల దేవుని మేల్కొల్పుతాడు.. ఒక దళితుడు సన్యాసిగా మారడాన్న సమాజం ఒప్పుకుంటుందా ? రాముడు శంభుకున్ని చంపింది సన్యాసిగా మారినందుకు... జంధ్యం లేదు గింద్యం లేదు అన్నావ్... గుడులలో బ్రాహ్మణులే ఎందుకు ? వాళ్ళు కూడా సూద్రుల కాళ్ళు మొక్కలు అప్పుడు సమతా మమతా.... దళిత బహుజన బిడ్డలను అడవులపాలు.. జేసి నువ్ సమాజంలో మనువాద పునాదులు నిర్మిస్తున్నావ్.... నువ్ పోరాటం చేస్తే ప్రాణం పోగొట్టుకుంటే తెలుస్తది. పాటలు రాసే వాడికేం తెలుసు పోరాటం విలువ..... అడవి బిడ్డలను అమర వీరులను చేసిన గద్దర్. నీమీద గౌరవం పోయెందయ్యా
ఈ మార్పు గత కొన్ని సంవత్సరాలక్రితం ఉంటే బాగుండు. కొన్ని ప్రాణాలైనా దక్కేవి.
మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు
రామానుజం జాతర కాదు జ్ణానం సందేశం నీకు రండి ప్రతి జీవులు (మానవులు, పక్షి లు, జంతువులు, జలచరాలు, రాళ్ళ లో వుండే రాక్షసుజీవులు ) అందురు. ఆచరించండి శ్రీ శ్రీ శ్రీ రామానుజులు బాటలో.
అప్పుడు అడవికి ,ఇప్పుడు రామనుజం దగ్గరకు. మీ మాటలువిని వందలాదిమంది yuvakulu encounter పాలై లేలేత పిల్లలు ఎంతోమంది చనిపోయారు. బాధ అనిపించడం లేదా ప్రజా యుద్ధ navka.😡😡😡😡😡😡chaaaaa
భారతీయ సంస్కృతి విశిష్టమైనది
ప్రజా గాయకుడు గా పేరోధి.. చివరకు. నాయకుల గాయకుడిగా మారిన.. గద్దార్ గారు.....
నీ తెలుగు టైపింగ్ నా మడ్డలాగ ఉంది
ముందు తెలుగు సరిగ్గా నేర్చుకోరా సాలే
మావో భావజాలాన్ని మట్టి గలిపి ...బ్రాహ్మణా భావజాలాన్ని బుజానకెత్తుకున్నాడు ..సరే ..రెచ్చగొట్టి అడవులకు పంపిన పిల్లల సంగతి ఏంటి ..లెక్కతేలాలి గద్దరన్న ...
Avunu
దేవుడు లేడు అని పరుగు పెట్టీ పెట్టి అలిసిపోయి అలిసిపోయి అలసట తీర్చమని దేవుడిని ప్రార్ధించాలి...,...
మంచి మనుషులను దేవుడిగా తయారు చేసి అమాయక ప్రజలను దోసుకోవడానికి పాలకులు చేసే కుట్రలో అందరూ బాలిఅవుతున్నారు ,సమాజాన్ని కపడుకోవాల్సిన అవసరం యువత విద్యార్థుల పై ఉంది లెండి మేల్కొనండి
గద్దర్ లో మార్పు నాకు చాలా ఆనందం కలిగించింది.రామానుజ సిద్ధాంతం ఆధ్యాత్మిక విప్లవం.
ఏంటి ఈ మనిషిలో మార్పు. కమ్మునిష్టు గళం అమ్ముడుపోయిందా? లేదా కమ్మునిజం బుటకమా?
He come to know the reality...
ముసలితనం లో మెదడు దొబ్బింది...
Kamunism butakam
What is reality? non veg people behavior is like the same animals that we eat? It means 98% non veg people are animals only 2% brahamans are human beings? Is Castism and untouchable practice should not be eradicated ?
Is there any scientific or religious reason /base for that comment? Where is samatha bhavam.
Ammudu poyadu
మీరు కూడా ఇలా మారతావనుకోలీదు 😔😔😔
Spiritually updated... he has Spiritual knowledge 🙏
Super song 🙏🙏🙏
ఏమిటో కలియుగ మాయ అందరూ మారుతున్నారు
Ramanuja and Gaddar is very great persons. They worked for poor people to make equality in society
గద్దర్ కు తత్వము తెలియదు.
గద్దర్ కే కాదు గద్దర్ ను తయారు చేసిన పీపుల్స్ వార్ ,మావోయిస్టు పార్టీ కి కూడా తత్వము తెలియదు.
మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులకూ తెలియదు.
కమ్యూనిస్టులను తప్పు దోవ పట్టించడంలో పాలకవర్గాలు విజయం సాధించాయి.
అసలు తాత్విక ప్రశ్న ఏమిటి ?
జీవుల పుట్టుకకు మూలం ఏమిటి ?
ఇది ప్రజలకు ఉన్న సందేహం.
పాలకులు
ప్రజల పుట్టుకకు మూలం దేవుడు అన్నారు.
భౌతికవాదులు పంచభూతాలు అన్నారు.
పంచభూతాలు అంటే అంతిమంగా పదార్థం అని అర్థం. పదార్థం అంటే సాధారణ అర్థం మట్టి.
మట్టి మనిషి పుట్టుకకు మూలం అనేది భౌతికవాదుల వాదం.
పాలకులు ఆనాటి భౌతికవాదులైన చార్వాకులు, లోకాయతుల లాంటి వారిని చంపి వారి భావాలను వ్యతిరేకార్థంలో చెప్పడం జరిగింది.
చార్వాకులు, లోకాయతులు ,భౌతికవాదులు ,నాస్తికులు దేవుడు లేడు అంటారని.
వాస్తవానికి వీరి చెప్పాల్సింది - మట్టి మనిషి పుట్టుకకు కారణమని,
మనిషి మట్టి నుండే పుట్టి,
మట్టి వల్లనే బ్రతికి
మట్టి లోనే కలుస్తాడు అని.
దానిని భౌతికవాదులు ఈనాటి వరకు గుర్తించక పోవడం వలననే కమ్యూనిస్టులు, నాస్తికులు గద్దర్ లాగా తయారవుతున్నారు.
మునిమతి తప్పిన ముసలి బడుప, మతితప్పి పిచ్చివేశాలు వేస్తుండు గతమంతా ఘనం కాటికి వెళ్లే కాలానికి కచరా గాడు ఔతుండు.
యంతఅధ్బుతంగాపాడారండీ మీకు అనేకకృతజ్ఞతలూ
ప్రపంచం ఏమి చూస్తలేదు యాంకర్ గారు మీరు ఎక్కువగా చెప్పు చున్నారు మన దేశ రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానిచలేదు యాంకర్ గారు జై భీమ్
అన్నీ కులాల పూజారులు ఉన్నట్లైతే బాగుంటుంది
అప్పుడు దేవుని ముందు అందరూ సమానమే అని తెలుస్తుంది
లేదంటే
Equality అనేది విగ్రహాల వరకే పరిమితం అవుతుంది
తు నీబతుకు నువ్వు మనిషికే పట్టవా గద్దర్ గారు.నీ గారడి మాటలు పాటలతో ఎంతోమంది పిల్లలను అడవిబాట పట్టించి వాళ్ళ బంగారు జీవితాన్ని భవిష్యత్తు ను నాశనం చేసి కులాలవారీగానే సమాజం ఉండాలని చెప్పిన చినజీయర్ గారిని సపోర్ట్ చేస్తూ సమాజాన్ని మరోసారి మొసంచేస్తున్నావ్ సిగ్గు పదండి గద్దర్ గారు.
సరిగ్గా చెప్పావు సోదరా..!!
గద్దర్ గారు అమ్ముడు పోయారా గద్దర్ గారి పాట అమ్ముడుపోయిందా....
రామానుజడు సమాతమూర్తి ఎలా అవుతాడు...
ఎవరు ఏమీ చేశారో తెలుసుకోకుండానే చెప్తే నమ్మేయ్యడమేనా... 🤔🤔🤔
🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
ధన్యవాదాలు
గద్దర్ అన్న
నీ పాట వెనుక మర్మం ఉంది
అది ఆలోచించండి 🙏👍
తనకు రియలైజేషన్ కలిగితే నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఇలా నిస్సిగ్గుగా పాటలు పాడడం అసహ్యకరంగా ఉంది. తన మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయిన యువకుల మాటేంటి? వారి తల్లీదండ్రుల కడుపుకోత సంగతేంటి? ఆ పాపం పోగొట్టుకోడానికి ఈ మనిషికి ఎన్ని జన్మలు పడుతుందో?
నీ విప్లవ పాటల ద్వారా అమరులైన యువకులకు నీ సమాధానం ఏమిటి గద్దర్ గారు...?
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ రామానుజాచార్యుల జాతరకు భారత రాష్ట్రపతి ని ఎందుకు ఆహ్వానించలేదు తెలుసా నీకు....; ఆలోచించి విప్లవ ప్రజాకవి
గద్దర్ అన్నా ఇలా ఇలా భక్తుడిగా మారడానికి కారణం ఏంటి అన్నా
పరమాత్మ పైసా లోనే కదా
(పై మెసేజ్ పొరపాటుగా అసంపూర్తిగా పోస్ట్ చెయ్యబడింది కనుక కొనసాగించడం జరిగింది గమనించ గలరు)... సత్యం నమ్మినా నమ్మకపోయినా నమ్మకానికి అతీతంగా ఉన్నది. నాస్తికత్వం నేరం కాకపోయినా, జనాల పైన బలవంతంగా రుద్దేయడం తప్పు. చరమ సత్యం అనుభూతి చెందిన వాడికే ఆ హక్కు ఉంటుంది. నాస్తికులు గుడ్డిగా నమ్మక పోయినా.., యోగ సాధన ద్వారా స్వయం అనుభూతి పొందినాకనే నమ్మ గలరు. సాధన ద్వారా తప్ప, కేవల మత సంప్రదాయం సత్యాన్ని ఆవిష్కరించ లేదు గమనించ గలారు. చరమ సత్యం(ultimate knowledge)వైపు అడుగులు వేస్తున్న గద్దర్ గారు అభినందనీయులు.
కమర్షియల్ విప్లవకారుడు...
శ్రీమాన్ గద్దర్ గారి గళం లో సమతా మూర్తి జాతర పిలుపు యువతకు మరో మలుపు వానమామలై వరదాచార్య దాశరధి ఆళ్వారయ్య కృష్ణమాచార్యు వందలాది శ్రీ వైష్ణవ తెలంగాణ కవుల కవనాల సవ్వడి దరువులన్ని కలిపి గద్దర్ నేడు పాట పాడాడు ఒక అద్భుతం ! రామానుజుల పద ముల వద్ద తన పదాలను అర్పించారు. శుభ సంకేతమిది. ఎమ్. టి. ఆళ్వార్ ; విజయవాడ
నీ కర్రకు ఉన్న ఆ జండా తీసేయ్ ఇక.
ఇతను ఇప్పటికి ఎదిగాడు. ఇలాంటి వాళ్ళింకా ఎందరో ఉన్నారు
No he always asking equality they have been fighting for equality
గతంలో దిగిన బుల్లెట్కి ఇప్పుడు దొబ్బింది