Age or time can mellow anybody.....any human being...... nobody is exception......this man is best example......one can see his greed.....his self boasting.....his love for his family.....his eagerness to en-cash his earlier day sacrifices......
మంది పిల్లలను అడవికి పంపితివి నీ పిల్లొన్ని మాత్రం అసెంబ్లీ కి పంపించాలని చుస్తివా అన్నో ఓ గద్దరన్నో ఢిల్లీ మీద తిరుగవడదం అని పాడితివి..ఢిల్లీ పెత్తనం మనకు ఒద్దంటివి నేడు వెళ్లి ఢిల్లీ కాళ్ళ మీద వడితివి అన్నో ఓ గద్దరన్నో వయసులో ఉన్నప్పుడు ఎర్ర జెండ పడితివి... సల్లబడినంక అడవి వద్దు ...పదవి ముద్దంటివి అన్నో ఓ గద్దరన్నో గద్దరన్న ఓ గద్దరన్న
Gaddar అన్న... తిరిగి విప్లవోద్యమం వైపు రావాలని కోరుతున్నాం... పార్టీ తో ఏమైనా విభేదాలు ఉంటే మళ్ళ చర్చించుకొని.. పరిష్కరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం..
Emi matladutadu 65 years scamgress TDP ruling pina poratam chesi,patalu padi ipudu scamgress party sankalu nakina ani cheputada Mandi pillalani adivi ki pampi vadi koduku ni asmbley ki pampina ani cheputada Ipudu gaddaru manipesto scamgress party ki ichi vadi koduku ticket techukunnada
ప్రజా పక్షమే పాలక పక్షం గా వస్తాను అంటుండు అందులో తప్పేముంది ఎప్పుడు నీచ పాలకులే పాలన చేయ్యాన్న ప్రజా పక్షమే పాలక పక్షం గా వస్తే ఆ పాలన ఏట్లుంటూందో చూడండి అప్పుడే ఇ రాజ్యం వ్యవస్థ ఎంత బాగుంటుందో చూడండి.
జాఫర్ గారు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే మీ విలువ ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి.మీరు గద్దర్ లాగానే బ్రతకండి....అలాగే చావండి అంతే కానీ రాజకీయాలోకి రాకండి...ప్లీజ్ మీరు అంటే ఎంతో గౌరవం...🙏
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపక్షమని నక్సలిజం విధానాలను ప్రోత్సహించిన గద్దర్ U టర్న్ అన్నది సుస్పష్టం. అందుకే జాఫర్ జర్నలిస్ట్ నిలదీసిన ప్రశ్నలకు షేక్ అయిన యుద్ధనౌక తీరు ఎన్ని ఇజాలు వల్లించినా... తడబడిన ‘గద్దర్’ గొంతుక.
This guy has spoiled the lives of many people. many youth have died because of his misguidance and provocation, today he speaks about democracy, this is his nature. people please understand
Gadder supporting Nama Nageswara Rao in Khammam seat by attending Mahakutami meeting. Nama sexually exploited many women. Mrs. Sujatha filed IPC 354 case against Nama.Womaniser.Women should defeat Kama Nageswara Rao in Khammam.
Tirumala temple song 20:01...👌
Yadhadri temple song 22:22.....👌
He great leader every body changes time to time
పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయిన గద్దర్ గతంలో గద్దర్కు మంచి విలువ ఉండేది కానీ పూర్తిగా విలువ తీసుకున్నాడు
Yes
.
అమరవీరులైన కామ్రేడ్ అన్నల ఊసురు తగుతుంది గద్దర్ గానికి . విఠల్ రావు అలియాస్ గద్దర్.
Great baga cheparu
కై య. స్ . Hii
@@BaluBalu-wq1mp గారు హాయ్
ప్రజా యుద్ధ నౌక రాజకీయాల్లో కి చేరి మాలినం అయిపోయింది
మీరు ఎవరికి సపోర్ట్..?
మంది పిల్లలు అడవుల్లో ఆకలి తొ అలమటించుతు ప్రజల కోసం ప్రాణాలు అర్పించి పొరడుతుంటే విని పిల్లలు విదేశలల్లొ విలసమంతా జివితాలు
Age or time can mellow anybody.....any human being...... nobody is exception......this man is best example......one can see his greed.....his self boasting.....his love for his family.....his eagerness to en-cash his earlier day sacrifices......
Gadder Anna... God bless you.... Thanks to Jaffar anna
మంది పిల్లలను అడవికి పంపితివి
నీ పిల్లొన్ని మాత్రం అసెంబ్లీ కి పంపించాలని చుస్తివా అన్నో ఓ గద్దరన్నో
ఢిల్లీ మీద తిరుగవడదం అని పాడితివి..ఢిల్లీ పెత్తనం మనకు ఒద్దంటివి
నేడు వెళ్లి ఢిల్లీ కాళ్ళ మీద వడితివి అన్నో ఓ గద్దరన్నో
వయసులో ఉన్నప్పుడు ఎర్ర జెండ పడితివి... సల్లబడినంక అడవి వద్దు ...పదవి ముద్దంటివి
అన్నో ఓ గద్దరన్నో
గద్దరన్న ఓ గద్దరన్న
Super ga cheppinav brother, donganayaala Gaddhar
Santhosh Reddy చాలా బాగా చెప్పావ్ బ్రొ.
Pakka GADDAAR
Truly said.
Wonderful brother.
All these people are like that
One of the great legend of Telangana ❤️
ఒకప్పుడు ప్రజా పక్షం...ఇప్పుడు పాలక పక్షం.
8
గద్దర్ ఒక్క మాట కూడా నిజాయితి ఇవ్వలేదు.
గద్దరు అన్న మీ విలువలు కాంగ్రెస్ తో కలిసినతర్వాత పతనం ఐపోయంది జాఫర్ అడిగిని ఓక్క ప్రస్నకు సమాదానం కచ్చితంగా లేదు
తెలుగు
గద్దర్ ఒకప్పుడు జనా నాట్య మండలిలో ప్రజల పక్షం ప్రస్తుతం స్వాంతప్రయోజల కోసం పాట ముగపోయినది ప్రశ్నించే తత్వం చచ్చిపోయినది
People's are closely observing highly opportunistic attitude exposing himself again and again..
Untrust worthy ...
I love Gadar sir songs
గద్దర్ పేరులోనే ఉంది మోసగాడని ఇంకేం మాట్లాడతావు అన్న
Yadhadhri gurunchi chala baga cheppav Anna nv Supar
ఆగ్రవర్ణం అనే ముద్ర వేశారు.e రోజు మేము హోటల్ లో ప్లేట్లు కడుగుతునం.మా గురించి ఆలోచించే వాడు రావాలి మళ్ళీ అంబెడ్కర్ మాకోసం పుట్టాలి
Super Jafar anna mee programs excellent
Dhonga pata
Gaddar అన్న... తిరిగి విప్లవోద్యమం వైపు రావాలని కోరుతున్నాం... పార్టీ తో ఏమైనా విభేదాలు ఉంటే మళ్ళ చర్చించుకొని.. పరిష్కరించుకుంటే
బాగుంటుందని నా అభిప్రాయం..
Great.....
చివరకు గద్దర్ గారిని ఫోక్సింగర్ ని చేశారా!
Gaddar u turn tisukunnaru e interview tho clarity vachindi
విడు మంది బిడ్డలను అడవిలోకి పంపుతాడు విడి బిడ్డను రాజకీయ లోకి దింపుతాడు
Arey jaffar ga.. edi mukha mukhi la ledu ra..mamul Interview ga undi
Correct
Yes well said you are right
Veedi peru Gaddar kaadu Gadar (Desha Drohi). He goes and meets Rahul Gandhi i.e., Congress what more you can expect from an idiot.
Sai saibaba nijam cheppav bro
Telangana society
Wish
Gaddar Should represent
&
Voice of Telangana in assembly
Emi matladutadu 65 years scamgress TDP ruling pina poratam chesi,patalu padi ipudu scamgress party sankalu nakina ani cheputada
Mandi pillalani adivi ki pampi vadi koduku ni asmbley ki pampina ani cheputada
Ipudu gaddaru manipesto scamgress party ki ichi vadi koduku ticket techukunnada
laxman G
U did not born
When Gaddar started moment
He sacrificed his life poor & helpless people
U should remember
He is not selfish
Jafer by super miru bale aduguthunru
Jafar saab ur really great...
ప్రజా పక్షమే పాలక పక్షం గా వస్తాను అంటుండు అందులో తప్పేముంది ఎప్పుడు నీచ పాలకులే పాలన చేయ్యాన్న ప్రజా పక్షమే పాలక పక్షం గా వస్తే ఆ పాలన ఏట్లుంటూందో చూడండి అప్పుడే ఇ రాజ్యం వ్యవస్థ ఎంత బాగుంటుందో చూడండి.
Anna Mee నవ్వు లో నిజాయతీ లేదు.
100% పుత్ర వాత్సల్యంతో యూ turn తీసుకున్నాడు.
జాఫ్ఫీర్ భాయ్ good questions ( fired )
వాస్తవం కౌండిన్య ఛానల్
జాఫర్ భాయ్ సూపర్
విడు డిల్లీ రాహుల్ గాంధీ ఇల్లు.గడప తొక్కిన రోజే విడి మిద గౌరవం పొయింది
Gaddar dorala paksham adukya bhujanula partti ina intti partti ki sapot chastalaru kcr rao and reddy laku saport mr gaddar😍😍😍😍
కాలంతో పాటు మనం కూడా అభివృధ్ధి వైపు చూడాలి
జాఫర్ అన్నా గద్దర్ అన్నా ని
గట్టిగానే పట్టుకున్నారు
First time with telangana leader
Super gaddar anna
Good questions Jaffar bhai.
గద్దర్ అన్న nee meeda చాలా ప్రేమ అభిమానం వున్నది. But Mee చివరి దశ చరిత్ర హీనం చేసుకోకు
Anna vaadu worst
Yes brother
Goud Bhai Maoist party ippudu akkada unnadi total thuduchkopoindi Telangana lo so generation marali
వంద ఎలుకలను తిన్న పిల్లి కాశీ పోయి పుణ్య స్నానం చేసిందంట.....
గద్దర్ అలియాస్ విఠల్ రావు దొర
Better than many political criminal leaders ...
Gaddar sir miru independent ga contest cheyandi dammu vunte
వింటున్నవా..... గద్దర్.?
పీపుల్స్ వార్.. ఏ పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల పుట్టిందో గుర్తుందా..?
Anna dupr
గద్దర్ అన్న తెలంగాణా ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయాడు
Telangana 🐅 🐅🐅 🐅🐅
Gaddar Anna
జాఫర్ గారు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే మీ విలువ ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి.మీరు గద్దర్ లాగానే బ్రతకండి....అలాగే చావండి అంతే కానీ
రాజకీయాలోకి రాకండి...ప్లీజ్ మీరు అంటే ఎంతో గౌరవం...🙏
గద్దరన్న నీ కడుపులున్న తూటనడుగు
నయవంచకుడు చంద్రబాబుతొ జతకట్టాల్న వద్దా!
Santhosh Reddy, when Gaddar does not even feel about it. Why are u feeling , so much ? Moreover, bullets cannot speak to anyone.
Baga act chestunnaru
మారిన అలనాటి యుద్ధ నౌక
నేడు రాజకీయ పార్టీలకు బజానా
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపక్షమని నక్సలిజం విధానాలను ప్రోత్సహించిన గద్దర్ U టర్న్ అన్నది సుస్పష్టం. అందుకే జాఫర్ జర్నలిస్ట్ నిలదీసిన ప్రశ్నలకు షేక్ అయిన యుద్ధనౌక తీరు ఎన్ని ఇజాలు వల్లించినా... తడబడిన ‘గద్దర్’ గొంతుక.
I proud off u jafar
Super Anna
great Gaddar anna
Great jafar
@Jaffar, please take
asaduddin owaisi interview , if possible please.
Ekanta kala reddy rao lu palana😍😍😍adukya
జపరుగారు .మీరు ఎంతమంచిగా మాట్లాడారు కానీ గద్దర్ గారు ఓడి పోయారు
Ayya gaddaru neeku kcr 4 years chesindi nachaledu kani 70 years Congress tdp chesindi nachinda....???????
Langga gadu vidu kathalupadi viniki badigorduni thechukunnadu. Vidu kodandram donggalu
Gadder gadu oka musugu donga
కరెక్ట్ బ్రో
మనదేశం లో వున్న దరిద్రం ఏంటంటే ఒకడు మంచిగా ఉంటే ఇంకొకడు ఓర్వడు
గద్దరాన్న జవాబు చెప్పిన మనోడికి ఒక్క విషయం కూడ అర్దం కావట్లేదు అడుగుతూనే ఉన్నాడు మనోడు
He is a spent force.
Gaddar Anna Jindabad
కొంచెం వ్యంగ్యం ఎక్కువైనట్టుంది సార్...
Most danger gadar
Jaffar bayya Inka respect perigindhi.....
This guy has spoiled the lives of many people. many youth have died because of his misguidance and provocation, today he speaks about democracy, this is his nature. people please understand
గద్దరన్న ముందు నీ ఓవర్క్షన్ ఏంది
ఇక్కడ జాఫర్ మాత్రమే గెలిచాడు...
Gaddar...is a really trs leader..
Gaddar sir I like your songs.
Jai gadhar anna
గద్దర్...ఉన్నత విద్య,ఉద్యోగం,ఉద్యమం
ప్రస్థానం-ప్రస్తుత స్థానం?
సంతాన సాఫల్యం,సంతాన వాత్యల్యం
వ్యక్తిగత వైఫల్యం కాకూడదు.
గతంలో పుచ్చలపల్లి సుందరయ్య గానీ
ప్రస్తుతంలో ప్రకాష్ కారత్ దంపతులు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంటునే
సమాజమే సంతాన సాఫల్యం అనుకన్నారు.
Super gaddar అన్న kirrak
Gaddar is great personality...
Gadda anna ur one of the person to get telangana (podustana poddu meda ladustuna) song
That. Is. GAddar
supar
Bandenaka bandi katti, e bandla vastavo o Congress gaddaroda...chill thatha
.
రాజులను... మెచ్చుకుంటివి... గదా... మనిషి వేరు... సాహిత్యం వేరు...
Comrades annalu
Japar super
Ok
మీ మాట పాట మారింధి. చరిత్ర పుటల్లో హెనుడిగా మారకు pls Anna
Y u guys disabled comment section for other videos
Gaddaar Modatllo unde nijaithi eppudu melo ledu ammudu Poithivi Oo gaddaar anna nithi vyakalu cheppaku Oo gaddaar anna
జాఫర్ అన్నమార్క్ క్లియర్
I'm 20
I love gaddar song
ప్రశ్నలు అడగడం సులువు కానీ... సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అంటే చెప్పేదంత వినాలి మరియు చెప్పిందంత చూపించాలి కూడా...
ప్రశ్నలు అడగడం చాలా సులువు
Supar jaffer
ఈ లఫుట్ గాడు ఎవరి పక్షాన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి?
Gaddar baga ammudu poindu
After watching this interview JAFAR is farmost better than GADDAR
నీ పాటలు సూపర్ తాత
Changed because of the family pressure
TRS adavalaki Gaddar anna ni kuda thidatharu
jaffer grilled him completely ....i like jaffer
who is his son?? can any one answer?
Gadder supporting Nama Nageswara Rao in Khammam seat by attending Mahakutami meeting. Nama sexually exploited many women. Mrs. Sujatha filed IPC 354 case against Nama.Womaniser.Women should defeat Kama Nageswara Rao in Khammam.
ఒక్క ప్రశ్న కు సమాధానం ఇవ్వలేక పోయేంతగా దిగజారిపొయావు... దయచెసి ఆ కర్రకున్న నీలి గుఢ్ఢ ను తీసెయ్యు. ...
Ni prashna ku samadanam ala undali
You are bad commission no abcdefghijkl mean bab song no comments yet and commission mean democracy people you have a good time to live self
About pk31,00
Syedpeer
జాఫర్ గారూ...బాగా నలిపేస్తున్నారు..వదిలేయండి పాపం ముసలోడు..
corporetarlu nadipistunna prabhutwalaku gatha jeevithamlo vargaporatamlo prakalatho kalasi varthamana rajakeeyaalalo dopidipalakulaku ippudu vartamanam parkshamuga nadustunnaru
Mr.Jaffer ! YOU ARE confusig us by hurried questioning . Pl. Correct your self.