Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
గురువు గారు నమస్కారం... చదువు అనేది సంస్కారం మరియు జ్ఞానం కోసం అంతే కానీ ఉద్యోగం కోసం కాదు అనే చాలా మంచి మాట చెప్పారు... సరస్వతీ పుత్రులు అయిన మీకు మరొక సారి పాదాభివందనాలు...
నేనుకూడా అవమానం వల్లనే నా సొంత ఇల్లు కట్టుకున్నాను ,నాకు ఇల్లు లేదు అని నన్ను మా పాలోళ్లు అవమనిచే వారు అందుకే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను ,అవమానానికి చాలా పవర్ ఉంటుంది నేను స్వయంగా అనుభవించాను
Garikapapti varu genius personalities dictums ,adages and aphorisms are being difused among the people who are inviting such great ways to lead life.peacefully
గురువు గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనం, జీవితం సత్యాలు విని జీర్నించుకొన్నవారు ధన్యులు. ఈ విపరీతమైన పోకడలతో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో తెలియక సతమత మవుతున్న పిల్లలు, యువత, వారిని కన్న పెద్దలు వాస్తవాలు గ్రహించి సరిదిద్ధు కోవాలి. ఇంత ఖచ్చితంగా నిర్మొహమాటంగా చెప్పే గుండె ధైర్యం మీ సొంతం. మీ మాటలు పది మంది వింటున్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే మంచి విషయాలు యే భేషజాలు లేకుండా ప్రవచన రూపంలో కేవలం హిందువులే కాక ఇతర మతస్థులను కూడా ఆలోచింప చేయగలగడం మీ ఒక్కరికే చెల్లు. మీ పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ కే అవార్డు. ఆ బిరుదుకే వన్నె తెచ్చిందనటం లో సందేహం లేదు. సందర్బానుసారంగా మీ వ్యాఖ్యలు కొంత మంది కి ఇబ్బంది అయినా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మీరలానే కొనసాగించాలని కోరుతూ, మీ అభిమాని. అల్ ది బెస్ట్ రావు గారూ. Thank you.
అన్న! ఆయన ప్రవచనం ఇప్పుడు చెబితేనే సమాజం మారటం లేదు, అలాంటిది. ముందు తరం వారు వింటారని ఎలా అనుకుంటున్నావు. అయిన కలి యుగంలో లో ఏ మనిషి 100 కంటే ఎక్కువగా బ్రతకడు ఇప్పడు ఉన్న time లో అస్సలు బ్రతకరు అలాంటి కోరిక ఉంటే మనకు ఉండాలి. గాని అన్ని తెలిసి వ్యక్తి అన్ని సంవత్సరాలు బ్రతకాలని అస్సలు ఉండదు.
ఓం నమో నారాయణాయ చాణక్య నీతి అధ్భుతముగా వివరించారు గురువు గారు.. 🙏 శ్రీ వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ, మీకు, మీ కుటుంబానికి వుండుగాక. శుభం భూయాత్
🙏 miru mana dheshamlo unnadhuku nenu chala great ga feel avuthunnanu guru garu miku ma padhabi vandhanalu nenu chachanthavarakayna mi dhivanalu thisukovali ani undhi guru garu 🙏💐
సమాజానికి ఇటువంటి వ్యక్తి తప్పకుండా ఉండాలి అని చెప్పిన మాటలు కుర్రాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ విని ఆచరించాలి అసలు చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉందో లోతుగా ఆలోచించి మన మనసులను మార్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చాణిక్య నీతి తెలుసుకోవాలి ముందుగా
ధన్యవాదములు సార్, మీ ఉపదేశం చాలా అద్భుతంగా ఉంది. మేము జీసస్ ని pray చేస్తాం. కానీ మీ ఉపదేశం చాలా గొప్ప మాటలు నేను ప్రతిరోజు వింటాను. మీలాంటి వాళ్లను కూడా సినిమా హీరో కోసం troll చేస్తున్నారంటే, మన సమాజం లోని కొంత మంది యువత ఎంత అంధ లోకం లో ఉన్నారో, నేను ఒక డాన్స్ మాస్టర్ ఐన నాకు సినిమా వాళ్లకన్నా మేరె గొప్ప వాళ్ళు.....
గురువు గారు నమస్కారం. తెలుగు అధ్యాపకులు చదవవలసిన పుస్తకాలు తెలుపగలరు. కేవలం మా సిలబస్ పుస్తకాలు తప్పా మిగిలినవి తెలియటం లేదు. మీ ప్రవచనములు వినటం వల్ల కొంత తెలుసుకో గలుగు తున్నాము మా అదృష్టం.
ముందుగ నా హిందూ సోదరులకు నమస్కారం, నేను ఒక క్రిస్టియన్ అయిన మీ స్పీచ్ రోజు రమా రమి 45నిమిసాలు వింటాను, సమాజానికి చాలా ఉపయోగపడే మాటలు చెప్తారు, మీరు చెప్పిన కొన్ని మాటలు నాతోటి హిందూ సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు చెప్తున్న నిజాన్ని అంగీకరించట్లేదు ఆయన అలాగే చెప్తారు, అంటున్నారు ఆ మాటలకు నేనైతే చాలా బాధపడ్డాను కరెక్ట్ గా చెపితే మీకు రుచించట్లేదు. నిజానికి హిందూ సంస్కృతి మంచిదే కానీ తరాలుగా మూఢ నమ్మకాలు తో నిండిపోయింది మీ లాంటి వారు కొన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా సరే కొంత మంది వాటిని వీడటనికి వాళ్ళకి మనసు రావట్లేదు, ఎవరేమన్నా మీరు మాత్రం కరెక్ట్ గ మాటలు ఆడుతారు 🙏🙏
@@kiransankili5208 nee karma valla Mee purvikulu Christians ga mararu meeru entha vinna waste nee Bible nuvvu chaduvko enni vinna niku ea janmaku upayogam undadhu malli janma unte hinduvu ha puttalani koruko
గురుదేవులకు నమస్కారము ☀🙏 అవమానము...... మనస్సు కి ప్రతీకారము........ శరీరానికి. అహంకారము ఎక్కువైతే...... ఎదుటివారిని..... అవమానిస్తారు. మన ప్రవర్తన మీదనే మన జీవితం ఆదారపడి ఉంటుంది☀ మంచి చేయకున్నా పర్వాలేదు 🙏 చెడు చేయకండి. ఆలోచన చేయండి☀🙏 నేస్తమా
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever thank you god 💐 💐 💐
Buy online: bit.ly/3MTG6pd
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
0000
❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊
😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😊😊😊😊😊
గురువు గారు నమస్కారం...
చదువు అనేది సంస్కారం మరియు జ్ఞానం కోసం అంతే కానీ ఉద్యోగం కోసం కాదు అనే చాలా మంచి మాట చెప్పారు...
సరస్వతీ పుత్రులు అయిన మీకు మరొక సారి పాదాభివందనాలు...
నేనుకూడా అవమానం వల్లనే నా సొంత ఇల్లు కట్టుకున్నాను ,నాకు ఇల్లు లేదు అని నన్ను మా పాలోళ్లు అవమనిచే వారు అందుకే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను ,అవమానానికి చాలా పవర్ ఉంటుంది నేను స్వయంగా అనుభవించాను
🙏🙏👍
Garikapapti varu genius personalities dictums ,adages and aphorisms are being difused among the people who are inviting such great ways to lead life.peacefully
💥💥💥
గురువు గారి పాదములకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ యున్నాము.
ఇట్లు-శ్రీ సరస్వతీదేవి యువజన సేవసంఘం, చిన్నమల్లిపురం.శీకాకుళం జిల్లా.
గురువు గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనం, జీవితం సత్యాలు విని జీర్నించుకొన్నవారు ధన్యులు. ఈ విపరీతమైన పోకడలతో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో తెలియక సతమత మవుతున్న పిల్లలు, యువత, వారిని కన్న పెద్దలు వాస్తవాలు గ్రహించి సరిదిద్ధు కోవాలి. ఇంత ఖచ్చితంగా నిర్మొహమాటంగా చెప్పే గుండె ధైర్యం మీ సొంతం. మీ మాటలు పది మంది వింటున్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే మంచి విషయాలు యే భేషజాలు లేకుండా ప్రవచన రూపంలో కేవలం హిందువులే కాక ఇతర మతస్థులను కూడా ఆలోచింప చేయగలగడం మీ ఒక్కరికే చెల్లు. మీ పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ కే అవార్డు. ఆ బిరుదుకే వన్నె తెచ్చిందనటం లో సందేహం లేదు. సందర్బానుసారంగా మీ వ్యాఖ్యలు కొంత మంది కి ఇబ్బంది అయినా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మీరలానే కొనసాగించాలని కోరుతూ, మీ అభిమాని. అల్ ది బెస్ట్ రావు గారూ. Thank you.
నాకు అవమానం జరిగినా, లేక మోసపోయిన ప్రతీకారం తీర్చుకునే వరకూ, వదలను
Meeru 1000yrs brathakali meeru anduku aruhulu...mee avasaram kuda alantidhi🙏
అన్న! ఆయన ప్రవచనం ఇప్పుడు చెబితేనే సమాజం మారటం లేదు, అలాంటిది. ముందు తరం వారు వింటారని ఎలా అనుకుంటున్నావు. అయిన కలి యుగంలో లో ఏ మనిషి 100 కంటే ఎక్కువగా బ్రతకడు ఇప్పడు ఉన్న time లో అస్సలు బ్రతకరు అలాంటి కోరిక ఉంటే మనకు ఉండాలి. గాని అన్ని తెలిసి వ్యక్తి అన్ని సంవత్సరాలు బ్రతకాలని అస్సలు ఉండదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ ఆలోచన అమోఘం 🌴🌹
@@lakshmansangathya1917 cheppe vaaru cheptaaru vinaka potam vinadam .....
I think if UA-cam videos will stay those many years .. if no one delete them 🤗
@@dharmatejavemula4 💝
గురువు గారు పుస్తకం కొన్నాం కానీ ఇంతవరకు చదువ లేక పోయాను.... మీ ప్రసంగం విన్న తరువాత ఇప్పుడు చదవాలనిపిస్తుంది.
గురువు గారు 🙏🙏🙏
గురువుగారు మనకు జీవన సత్యాలను సూక్ష్మంగా, చాల అద్భుతంగా తెలియజేశారు ... ముఖ్యంగా మన ప్రస్తుత పాలకులు వినాలి. 🌹🌷🙏
I'm addicted to Garikapati Narasimha Rao Garu.
ఓం నమో నారాయణాయ
చాణక్య నీతి అధ్భుతముగా వివరించారు గురువు గారు.. 🙏
శ్రీ వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ, మీకు, మీ కుటుంబానికి వుండుగాక.
శుభం భూయాత్
పండిత చాణక్య గూర్చిన ప్రసంగం చక్కగా ఉంది. మాకు తెలీని చాల విషయాలు కేవలం అర్ధ గంట లో వివరించారు. ధన్యవాదములు 🙏🙏
Guru Garu I'm Muslim, but your my life Garu 🙏
👍 👌 👍
మతాలు వేరు జ్ఞానం వేరు
KHATHINAMGAANE UNDALI.
KAKINADALO BOOKS SHOP ADDRESS THELIYAJEYAGALARU GURUVU GARU.
HOW MUCH REAL IT'S
మీరు మరిన్ని ఉన్నతమైన , సమాజాన్ని ప్రభావితం చేసే ప్రసంగాలు ఇవ్వాలి గురువు గారు, పాదాభి వందనాలు
ప్రథభావంతులుకి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది మీరు ప్రతిభా వంతులు
మీ మాటలు ఆణిముత్యాలు గురువుగారు
🙏 miru mana dheshamlo unnadhuku nenu chala great ga feel avuthunnanu guru garu miku ma padhabi vandhanalu nenu chachanthavarakayna mi dhivanalu thisukovali ani undhi guru garu 🙏💐
ఈ సమయం లో IAS , IPS ..మొదలగు వారు....రాజు తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదు..జీవితానికి అవసరం అయ్యే ఘట్టం.... ధన్యవాదాలు
Jai garikipati jai jai guruvu garu
ఓం నమః శివాయ.
బ్రహ్మ ర్షి గరిక పాటి నరసింహారావు గారికి హృదయ పూర్వక నమ స్కారములు. ఓం
కొన్ని అవమానాలకి...కొందరి ఆగ్రహానికి రాజ్యాలకి రాజ్యాలే తుడిచిపెట్టుకుపోతాయని చరిత్ర చెబుతుంది....(రామాయణం, మహాభారతం)
సమాజానికి ఇటువంటి వ్యక్తి తప్పకుండా ఉండాలి అని చెప్పిన మాటలు కుర్రాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ విని ఆచరించాలి అసలు చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉందో లోతుగా ఆలోచించి మన మనసులను మార్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చాణిక్య నీతి తెలుసుకోవాలి ముందుగా
ధన్యవాదములు సార్, మీ ఉపదేశం చాలా అద్భుతంగా ఉంది. మేము జీసస్ ని pray చేస్తాం. కానీ మీ ఉపదేశం చాలా గొప్ప మాటలు నేను ప్రతిరోజు వింటాను. మీలాంటి వాళ్లను కూడా సినిమా హీరో కోసం troll చేస్తున్నారంటే, మన సమాజం లోని కొంత మంది యువత ఎంత అంధ లోకం లో ఉన్నారో, నేను ఒక డాన్స్ మాస్టర్ ఐన నాకు సినిమా వాళ్లకన్నా మేరె గొప్ప వాళ్ళు.....
We are blessed by God by sending us you as our Guruji
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
Elanti pravachanalu nenu eppudu vena laydhu.... 👍
గురువు గారు నమస్కారం. తెలుగు అధ్యాపకులు చదవవలసిన పుస్తకాలు తెలుపగలరు. కేవలం మా సిలబస్ పుస్తకాలు తప్పా మిగిలినవి తెలియటం లేదు. మీ ప్రవచనములు వినటం వల్ల కొంత తెలుసుకో గలుగు తున్నాము మా అదృష్టం.
😆⁰😆 pp pp p pp 😆😆p pp pp
Ppppp
Ppp
Pppppp
Pppppp
we are fortunate to hear great guru garkapati narsimha rao speech.
Guruvu gariki Namaskaram me yokka prasamgalu okkokkati naku okkokka samdharbam lo chala upayoga padindi meru na kosame chepthunnattu ga anipisthundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
16:40 excellent 👏👏
జీవితంలో Sthriratham లేదు
ఒక నీతికి కట్టుబడి ఉండలేవా. 👌👌👏👏
స్థిరత్వం
Sthirathvam
At 5:15 to 5:28 this is completely true guruyu garu. Thank you so much guruyu garu for explaining the important things....
Guruvu gaaru mee watch naa watch kooda same😊 even your pravachanam also Exetadinary 🙏🙏🙏👌👌👍🍇🤝🙏🙏
Our political leaders should listen and follow Narasimha gari pravachanalu and change their attitude
గురువు గారు !విద్వాంసులకే విద్వాంసులు మీరు.
Iam a big fan u for giving the knowledge tqq so much guruvu garu
గురుభ్యోనమః 🙏🙏. స్టూడెంట్స్ కి ఎంత కాంఫిడెన్స్ పెంచుతున్నారో సార్.వారి మీద వారికి నమ్మకం కలిగించారు Your great సార్ 👏👏
గురువు గార్కి నా శత కోటి వందనాలు 🙏🙏🙏
Meeru cheppina vishayalu enthoo amulyaminavi andi dhanyavadalu
ముందుగ నా హిందూ సోదరులకు నమస్కారం,
నేను ఒక క్రిస్టియన్ అయిన మీ స్పీచ్ రోజు రమా రమి 45నిమిసాలు వింటాను, సమాజానికి చాలా ఉపయోగపడే మాటలు చెప్తారు, మీరు చెప్పిన కొన్ని మాటలు నాతోటి హిందూ సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు చెప్తున్న నిజాన్ని అంగీకరించట్లేదు ఆయన అలాగే చెప్తారు, అంటున్నారు ఆ మాటలకు నేనైతే చాలా బాధపడ్డాను కరెక్ట్ గా చెపితే మీకు రుచించట్లేదు. నిజానికి హిందూ సంస్కృతి మంచిదే కానీ తరాలుగా మూఢ నమ్మకాలు తో నిండిపోయింది మీ లాంటి వారు కొన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా సరే కొంత మంది వాటిని వీడటనికి వాళ్ళకి మనసు రావట్లేదు, ఎవరేమన్నా మీరు మాత్రం కరెక్ట్ గ మాటలు ఆడుతారు 🙏🙏
don't worry about Hindus.. you pls follow Bible and learn something from it.
Learn all good things from all religious, and helpful to society it is deep meaning of all religion holy books
@@lalbajisk7772 u r correct
Nice job
@@kiransankili5208 nee karma valla Mee purvikulu Christians ga mararu meeru entha vinna waste nee Bible nuvvu chaduvko enni vinna niku ea janmaku upayogam undadhu malli janma unte hinduvu ha puttalani koruko
Hardika abhinandanalu , namaskaralu guru garu - Padmasri sathkaram chala santhoshadayakam mee sevalaki 🙏🙏
Guruvu gaaru padhabivandhanam
ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురుచూడడం అనుభవం.....
ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి ఉదాహరణ.
Great version suggestable speach Guruji
GURUVUGARIKI PADABIVANDANAMULU 🙏🙏🙏🙏🙏🙏
SUPER NARASIMHA GARU
U ARE ENLIGHTENING US ... WE ARE BLESSED TO WATCH YOUR VIDEOS ... TQ SIR ?
Guruvugaru nenu matrm Mayana chepinattu vinatnu apdu athnu ni adirnchi matldanu guruvurugaru🙏🙏🙏
🙏🇮🇳💐👍Sir, perfect speech. Present is close to your, words. At least they can do some service to temples nd society. 🙏🙏
👌👌👌👌👌👌👌👌chanikyudu chandragupthuni king cheyadam👏👏👏👏👏👏👏
Nakistamaina gurvugaru garikapati narshimha Rao 🙏🙏🙏
🙏🙏🙏🙏. Useful video guruvugaru.
Jeevitham lo stirathvam ledhu, oka neetiki kattaada lecu, superb ga chepparu, 100 sarlu adhe vintunnano, emi stirathvam ga chepparu ji
Guruv gareki na padabhi vandanmulu🙏🙏🙏🙏 🙏
I was eagerly waiting to know abt Chanakyas life...In your lines guruvugaru...🙏🙏🙏
గురుదేవులకు నమస్కారము ☀🙏
అవమానము...... మనస్సు కి
ప్రతీకారము........ శరీరానికి.
అహంకారము ఎక్కువైతే......
ఎదుటివారిని..... అవమానిస్తారు.
మన ప్రవర్తన మీదనే
మన జీవితం ఆదారపడి ఉంటుంది☀
మంచి చేయకున్నా పర్వాలేదు 🙏
చెడు చేయకండి.
ఆలోచన చేయండి☀🙏 నేస్తమా
Sir, long live for ever 🙏🙏
Mee nunchi maku antha gnyananni isthunnandhuku meeku dhanyavadamulu
🤣🤣కర్ణుడి గురించి చెపుతువుంటే నాకు నవ్వు వస్తుంది 🤣🤣🤣
🙏🙏🙏 Guruvu gaaru🙏🙏🙏
Suuuuuuuuperb Sir 🙏😊
గురువు గారి పాదాలకు వందనాలు
Namaskaram guru garu 🙏
Me prasanganiki kathikante padanu ekkuva.
Me prasangam yavathu prapanchanike motivation and inspiration..
Oka pellam undi pakkalese neetivantulu ekkuvainaatu samajamlo
The best speach about development students feature..
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever thank you god 💐 💐 💐
Namaskaram guruji
Guruvu vaariki 🙏🙏, mee pravachanaala tho maaku gnaanam, samskaaram and manollaasam 🙏🙏
Narasimha Rao garu is eligible for awarding padamasri award.
Guru brahma guru vishnu guru daivo maheswaraha guru shakshat para brahma tasmey sri guruvey namaha🙏🙏
Namaskaram guru garu
Baaga chepparu guruvu garu 👍
వాళ్ళ ఇష్టం వాళ్ళది సార్. రంగు వేసుకుంటే చూడటానికి నీట్ గా కనిపిస్తారు.
OME SRI MANTHRE NAMAHA.
Emi jaati manadi,emi dharmamam manadi ...JAI HIND..
గురువు గారికి ధన్యవాదాలు
గురువు గారు 🙏🙏🙏
Om namo venkatesaya namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha
Dhanyudini...guruvugaru..
Gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram swamy
Em chepparu guruvu garu correct time ki correct video chusanu nenu
Dhummu dhulipinav po 😊.
Chala manchi maatalu kanuvippu kaliginchela chepparu.
Dhanyunni.
Such a words ca means chavu ki application hit so much meaning in life to understand what education really mean to be
వందనాలు.గురువు.గారు
Sir u r giving tremendous knowledge but it will be recieved only by who r thirst of knowledge in building his personality
మా అదృష్టం...
.. పాదాభివందనాలు
Guruvu garu Miru ma 90's generation ki dorkina Valmiki & Veda Vyasudu miru
Dr prasanna excellent guruvugaru. 👌
Mee padaliki vandanamulu
Mee prasangam adbhutam🙏🙏🙏
Adhbhutamina vishleshana namassulu
Very everyone currect speach good 🌹👏😄👍💕👌
గురువు గారు మీరు చెప్తుంటే ఆంధ్ర రాష్ట్రం రాజకీయం గుర్తొస్తుంది జగన్ కక్ష సాధింపు జగన్ కే నష్టం
😍 JAI GURU DEVA 😍
Maku teliyani lokagnanalu nerpistunnaru miru ma daivam guruvu garu
If
Vii7
Guruvu,gari,padalaku,namaskaramulu,
మీకు వందనాలు
Ram Krishna hari Guruji
మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నాం అనే నేను
Great comrade
Me matalu valla chala nenu kopanni tagginchukkunna.sir