చాదస్తాలను చెరిగేసిన గరికిపాటి | Garikapati Narasimha Rao Latest Speech | Vyus. in

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 217

  • @patnayakuniramachandrarao3925
    @patnayakuniramachandrarao3925 3 роки тому +31

    ప్రజల చదస్తాలను , మూఢ నమ్మకాలను cash చేసుకుంటున్న ఈ రోజుల్లో మీ వంటి వారి ప్రవచనాలు ఎంతైనా అవసరం

  • @allthebestsrinivas2261
    @allthebestsrinivas2261 3 роки тому +33

    నా అదృష్టం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశం దక్కడం.
    . శ్రీపాద శ్రీనివాస్

  • @jayalakshmi2020
    @jayalakshmi2020 3 роки тому +21

    అద్భుతమైన ప్రసంగం....ప్రతి మాట అక్షర సత్యం.. నిర్వాహకులకు అభినందనలు..🙏🙏

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ధన్యవాదాలు. మీ స్నేహితులతో షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి

  • @vijayakrishna1049
    @vijayakrishna1049 3 роки тому +18

    శ్రీ గురుభ్యో నమః
    మీ లాంటి వారు, మా లాంటి యువతీ యువకులకు ఆదర్శం . కలియుగానికి గొప్ప వరం. మీకు శతకోటి వందనములు

  • @bnrao9787
    @bnrao9787 Рік тому +4

    భారత్ మాతా కి జై గాయత్రి స్వామి

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 роки тому +17

    గురువు గారికి నమస్కారము
    మీ ప్రవచనము చాలా మందికి
    ఆదర్శ ప్రాయము .చాలా సంతోషము
    ఇక ముందు కూడా కొనసాగాలని గురువు గారికి మనవి..... 🙏🙏

  • @krktro
    @krktro 3 роки тому +53

    ఉషశ్రీగారి సమయపాలన గురించి వచించినది అక్షర సత్యం. వక్తలందరికీ ఆదర్శం కావాలి. గరికిపాటి వారి ప్రసంగం గురించి చెప్పవలసిన పనిలేదు. అద్భుతం..వారి సామాజిక చైతన్య దృక్పథ వివరణ ఆచరణీయం.

    • @Vyusin
      @Vyusin  3 роки тому +1

      ధన్యవాదాలు

    • @sarojadevulapalli1353
      @sarojadevulapalli1353 Рік тому +2

      Om namo narayanaya 🙏 om namo bagavate vasu devaya om nama sivaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

    • @GvlDevi
      @GvlDevi Рік тому

      ​@@Vyusin wwww6w⁵wwwwwwwww525ww4

    • @GvlDevi
      @GvlDevi Рік тому

      ​@Saroja Devulapalli wwwewwewwww4w5555555555we5 55ఈ అని పేరు పెట్టాడు కానీ ⁴44q⁴⅘qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq4q⅘q4⅗

    • @sitavedula9682
      @sitavedula9682 Рік тому

      ​@@Vyusinp😊 😅😅😅

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +4

    సెలబ్రెటీలంటే మన గురుదేవులందరూ నూ,సినీ నటులూ మరొకరూ మరొకరూ కాదు,,ఏ గురుదేవులు కనిపించినా వారికి దూరం నుంచే సాష్టాంగం చేయాలి,గురుదేవులందరికీ జైజైజై,వేదాలకూ జైజైజై 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰

  • @siralakshmi5966
    @siralakshmi5966 3 роки тому +21

    అయినటువంటి ప్రసంగం...... నిజాలు ఎప్పుడూ వాటిని తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలా మందే ఉన్నారు.......🙏🏼🙏🏼 అభినందనలండి

  • @dayanidhipuppala578
    @dayanidhipuppala578 Рік тому +7

    మీ ప్రవచనములు ఆణిముత్యములు,
    యధార్థవచనములు, సత్య సూచనలు, మేలుకొలుపులు,
    ధర్మ సందేశములు, సందేహ
    నివృతులు,
    మీకు ధనయవాదములు👏👏👏

  • @Ruler_07
    @Ruler_07 3 роки тому +7

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
    మీరు చెప్పే ప్రవచనాలు అర్థవంతంగా చిన్న పిల్లలకు అర్థం అయ్యేలా వుంటాయి.మా పిల్లలు మీ మాటలు బాగా నచ్చుతాయి.మీ ప్రవచనాలు వాళ్లకు వల్లే పెట్టమని వింటాం అని చెప్తున్నారు.వాళ్ళలో మంచి మార్పు వస్తుంది.ఈ తరానికి మీ ప్రవచనాలు చాలా అవసరం.🙏🙏🙏🙏🙏

  • @sakshiprasad200
    @sakshiprasad200 3 роки тому +27

    వాస్తవాలు
    ఎపుడూ కొంచెం కటినంగానే వుంటాయి.🙏🙏🙏

    • @ramaratnam3506
      @ramaratnam3506 3 роки тому +1

      🙏🙏

    • @Srimanth438
      @Srimanth438 3 роки тому +3

      కఠినంగా. కాస్త వత్తి పెట్టి మరి పలికితే మాటలు ఇంకా గట్టిగా తగులుతాయి

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 2 роки тому +2

      🙏🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +7

    మీ సాంగత్యము వీడ నీయ కూడదని,మీ ప్రవచనములు ఇంకా ఇంకా మంచి విషయాలు వినే భాగ్యం మాకు ఎల్లప్పుడూ ఉండాలని శిరిడీ సాయి మా పర్తి సాయిమా లను కోరుకుంటున్నాము🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗🥳🤗🥳🤗🥳🤗🥳

  • @manikumarimatti301
    @manikumarimatti301 3 роки тому +5

    ఎన్నో విలువైన విషయాలు నిత్యం ఆకళింపు కలిగిస్తూ సంతృప్తినిస్తున్నాయి.

  • @puralasettypadmapriya5266
    @puralasettypadmapriya5266 Рік тому +1

    నాకు తెలియని ఆనందమో గురువుగారు మీప్రవచనం విన్తుంటే

  • @tadsyam8711
    @tadsyam8711 3 роки тому +9

    అద్భుతమైన వివరణ.. ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో ఎంత బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏

  • @3rdeyereports
    @3rdeyereports 3 роки тому +24

    How knowledgeable you are? You are precious person to the Society...

    • @Vyusin
      @Vyusin  3 роки тому +4

      S

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 3 роки тому +1

      Real Motivator of this Present Society 🙏🙏🙏🙏🙏

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 3 роки тому +12

    అత్యద్భుతం మీ ప్రవచనం గురువుగారు. అరటి పండు ఒలిచి నాచేతి కిచ్చినట్లు జీవన సత్యాలను తెలిపారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.

  • @manjulareddy6476
    @manjulareddy6476 11 місяців тому +1

    Maa pillalu mimmalni garikapatitata antarandi dhnyavadalu guruvugaru memu cheppalenivi meeru cheptunnaru pillalaku chala santoshamga vundandi

  • @rayapudij
    @rayapudij Рік тому +1

    Enni sathyalu cheppaaru andi - dhanamgurinchi ,Bhakti gurinchi, 👌pravachanalu 🙏- Dhevuni aashisulu meeku kalugu- mee speechestho please continue & helping help us all Guruvugaaru 🙏JR

  • @kamasamudrammuneiah44
    @kamasamudrammuneiah44 3 роки тому +15

    Chala baga chepparu guruvugaru na jeevitham chala marindi,.me pravachanam vaalla.

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      thanks

    • @rajumavuram4869
      @rajumavuram4869 3 роки тому +3

      Guruvu gariki dandalu

    • @sudharani8371
      @sudharani8371 3 роки тому

      @@rajumavuram4869 ukyyufyutyukukuykkkukykkkkkykuykkkkkkkuyukykykykuykkkkkykuukkuukkukkkkkykkkykkykukukyuyukkyumkkkukykukukykkkyyukkyyykkykkkkkkyunkkkkyuykykykkkkkukkkkjkkkkukkkkkykkkkkkgoiiuuukukkukkymymokygmkkkmygioioimmkiiiymiikuymmuymuuuyoooomigimgfmmmmmuygmmmmumuimomuoumummmyijimmgommuiiooooiooooiooooooiooooooooooookkjkkl

    • @sudharani8371
      @sudharani8371 3 роки тому +1

      @@Vyusin kkkkllklklklkkjkkkkkkkkkkhkko

    • @kumpatlaramarao4368
      @kumpatlaramarao4368 3 роки тому

      A

  • @ramasudhakar3375
    @ramasudhakar3375 3 роки тому +1

    Guruv gariki padabivandanam.bhagavan srikrishndu pampina goppa manavatavadi.mee pravachanalu vini thappu cheyadaniki bhayapadutunnaru .prajalaku devudu ichinna thandri meeru.

  • @parvathiswariperni5123
    @parvathiswariperni5123 3 роки тому +2

    Your great speeches are suitable to these days. My namaskaram to your lotus feet.

  • @gamergirls546
    @gamergirls546 3 роки тому +4

    Scientific look of SRI GARIKAPATI.
    GREAT INTERPRETATION

  • @harigoud9422
    @harigoud9422 3 роки тому +2

    Pravachanam apestha ani cheppina roju convince ayya kaani badha padda.. ippudu maatram santhosham sir .. dhanyavadamulu

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @surenderrao2972
    @surenderrao2972 Рік тому +2

    Very educative spiritualism for self realisation without superstitious ideas for growth

  • @9291955
    @9291955 3 роки тому +1

    Aaaha vunnadi vunnattu chepparu guruvu Garu Meeku mere sati verevaru raaru meeku saati meeku aa devudu sampoorna aarogyamu ichhi ilanti pravachanaalu meeto cheppinchi prajalalo Marpu teesukoni raavaali jai Bhaarat🙏

  • @vaidula
    @vaidula 3 роки тому +22

    Wonderful narration and explanation about our beliefs and how individuals divert in the name of "Chadatham" 👍

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 11 місяців тому +1

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 роки тому +7

    Aatmanamaskaram sir, your prvachanam really reasonable. Especially useful for society & students. I am always thankful.

  • @nanduripushpa1971
    @nanduripushpa1971 2 роки тому +2

    Wonder guruvu garu Mee mataluchala viluynavi

  • @prasadduggina7688
    @prasadduggina7688 Рік тому +2

    Sree Garikapati great pravachana Chakravarthi

  • @basavanathotarevathi9953
    @basavanathotarevathi9953 3 роки тому +5

    గురువుగారికి నమస్కారం.

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ధన్యవాదాలు

  • @naidunirmalababu7712
    @naidunirmalababu7712 10 місяців тому +1

    Guruvu garu namaskaram....

  • @rajuraj8989
    @rajuraj8989 3 роки тому +6

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vbheemanna7463
    @vbheemanna7463 3 роки тому +9

    Great job sir.

  • @VasuVardhan-w7p
    @VasuVardhan-w7p Рік тому +2

    🎉 super guruvu garu meeru

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🧆🧆🧆🧆🧆🧆🍚🍚🍚🍨🍨🍨🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍓🥭🥭🥭🥭🥭🥭🤗🥳🤗

  • @nrcomforts-luxuryguesthous2673
    @nrcomforts-luxuryguesthous2673 3 роки тому +4

    గరికపాటి వారి ప్రసంగం ఎన్నో విషయాలను అవగతం చేసింది. ధన్యులం.

  • @mehersubhadra8817
    @mehersubhadra8817 3 роки тому +12

    గురువు గారు నామనసు లో కలిగిన బాధకి మీఉపన్యాసం వూరటకలిగించింది ఒకసారి ఒకావిడ పసుపు కుంకుమ నోము చేసి బ్రాహ్మణ ముత్తయిదువులకు ఇస్తన్నారు పునిస్త్రీ అయిన ఒక ఇతరకులమావిడ తనకు ఇమ్మంటే ఇవ్వలేదు నాకుచాలాబాధ అనిపించింది గురువు గారు నందికేషుడు నోము గురించి కూడాచెప్పండి ఆకలితో ఉన్న వారికి పెడితే ఫలమో బలవంతంగా కులంవారికే పెడితే ఫలమో చెప్పండి నేను కూడా జన్మతః బ్రాహ్మణ కులమే నాకు మీ ప్రసంగాలు బాగా నచ్చుతాయి. 🙏🙏🙏🙏

    • @bharathinanduri5884
      @bharathinanduri5884 3 роки тому +1

      Nijam akalitho unnavallaki pettali..kulam kadu

    • @venkachipoduri7238
      @venkachipoduri7238 3 роки тому +1

      Adi start ayina time lo aa kulame pedakulamu andulo kaasta dabbunna vaallu aa vidamga start chesaaru
      Ippudu adi passion ayindi

    • @nirmalakudikala7400
      @nirmalakudikala7400 3 роки тому

      Chala chala bagundi guruvu gari prasagam enno vishayalu guddi ga nammuthunnamu. Ela hethubaddaga vivarinchi cheppevaru meeru thappa evaru leru. Andariki elanti hethubaddatha avasar meeku sathakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 3 роки тому +2

    Purpose of Achamanam Was Very Clearly Explained By Garikipati garu

  • @daprabhakar1170
    @daprabhakar1170 3 роки тому +3

    Naalo marpuku sreekaaram mariyu mee anargalamaina speech ku naa sirasu vanchit vandanamchesthunnaanu.

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 2 роки тому +2

    GURUVU GARU. BHAGAVATH. SWARUPULU. OM NAMO NARAYANA GOVINDA NARAYANI NARAYANA GOVINDA GOVINDA OM. NAMASHIVAI. OM. OM OM

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti Рік тому +1

    The language we speak write and think is a conditional entity.
    So no solution can be derived from the actual problem.

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому +3

    Many Many Namaskarams
    We Telugu People are Very
    Very Proud of you
    ❤❤❤❤❤❤❤❤❤

  • @bharathipeddinti4142
    @bharathipeddinti4142 3 роки тому +1

    Chala baga chepparandi.dhanyavadalu

  • @subbalakshmideeptimahanti1688
    @subbalakshmideeptimahanti1688 3 роки тому +5

    Guruvugaru meeku na sathakoti namasumanjali wrayadam kosam sathakoti annanu gani daniki lekka ledu guruvu garu🙏🙏🙏🙏🙏meru pravachanalu dayachesi manavadu guruvugaru meeku dhanyavadamulu🙏🙏🙏

  • @bubugullapalli1534
    @bubugullapalli1534 2 місяці тому +1

    💯 agree and correct

  • @raghavaraomakineni8495
    @raghavaraomakineni8495 Рік тому

    Sir 👪 👨‍👧‍👧 👪 👨‍👧‍👧
    Garikipaatigaaru c.vanaja ji gaari exposure ur wordski sariga scientific reply echhanu dayavunchhi sadavagalar
    .
    u.Dr.Makineni RaghavaRao 🙏 🙏 🙏 🙏
    Okji

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 роки тому +5

    అట్లాగాని ఒక జాతిని ఇంకొక జాతి తొక్కేస్తుంటే ఊరుకో కూడదు

  • @Nirmala--1421
    @Nirmala--1421 Рік тому +1

    Boomimeda manam yevaramu anedani alochinpachese me prasangam vine kalamlo memu puttadam ani santhosham

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 2 роки тому +3

    GURUVU. GARIKI. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ginjupallianil1873
    @ginjupallianil1873 Рік тому +2

    మీరు మరో శంకరాచార్యుడు లాంటి వారు హిందూమతంలో ఉన్న మూడ నమ్మకాలను తొలగిస్తున్నారు

    • @CommonMan2324
      @CommonMan2324 Рік тому

      హిందూధర్మమంటేనే మూఢనమ్మకాలు. మనం సనాతనులం. యధార్ధవాదులం. అద్వైత జ్ఞాన మార్గ సాధకులం.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +2

    Excellent

  • @seetharamaraokopparthi5357
    @seetharamaraokopparthi5357 3 роки тому +8

    Great opinions expressed by Garikapaty Vaaru and it should be supported by all irrespective of religions and castes especially youth and understand the facts and real meanings in order to follow the correct path in life The only we are real people in the world namaskarams to the great person Sri Garikapati 🙏🙏🙏👍

  • @ramasubrahymanyam5780
    @ramasubrahymanyam5780 3 роки тому +3

    Chala baga chapparu

  • @siddareddynukalanukala3882
    @siddareddynukalanukala3882 2 роки тому

    Guruvu garu meeru e samajaniki chesthunna vyavasayamu edhi
    Rythu manesthe thindi dhorakadu
    Meelanti vallu manesthe nijam dhorakadu

    • @ananya3786
      @ananya3786 Рік тому

      Guruvu gariki paadabhi vandanaalu🙏🙏

  • @raampraas
    @raampraas 3 роки тому +7

    యువత మీద శ్రద్ధ చూపే గాడ్ ఫాదర్ మనకి ఇంకా వున్నారు... శ్రీ గరికపాటి వారికి ప్రణామం. 🙏

  • @rakeshmithra2267
    @rakeshmithra2267 3 роки тому +1

    Excellent Guruvu garu

  • @yembarilingam8831
    @yembarilingam8831 3 роки тому +1

    నమస్కారం.

  • @ksrinivas6682
    @ksrinivas6682 Рік тому +1

    GURUVU GAARIKI
    ABHINADIN

  • @jatothupender7695
    @jatothupender7695 Рік тому +1

    కృతజ్ఞతలు ❤❤❤😊😊

  • @rkpraveen123
    @rkpraveen123 3 роки тому +1

    Sree gurubhyo namaha🙏

  • @bjyoti1824
    @bjyoti1824 3 роки тому +3

    Pravachanamu bagundi

  • @karthikladdu1637
    @karthikladdu1637 2 роки тому +1

    Nijanga miru maro virabramham vanti varu.

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 3 роки тому +3

    True wisdom 🙏

  • @AnnapurneswariPokuri
    @AnnapurneswariPokuri Рік тому

    Thanks

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 3 роки тому +1

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @Srimanth438
    @Srimanth438 3 роки тому +4

    ప్రసంగం మొత్తం మీద పిల్లలకి పెట్టడానికి మంచి పేరు దొరికింది. 'శంఖచక్రగదాపద్మధారి'. కాని పెట్టేవాళ్ళు దొరకడమే కష్టం

  • @kamaljispoultryaqua
    @kamaljispoultryaqua 3 роки тому +1

    Garikapati garu ok goppa sastravetta, manavatavetta. Meelamti vaaru prajalaku chala avasaram.....

  • @babubangaru6442
    @babubangaru6442 3 роки тому +2

    Best talk I have heard

    • @suttonmatthew1142
      @suttonmatthew1142 3 роки тому

      i guess it is kinda randomly asking but does anybody know a good place to watch newly released tv shows online?

    • @howarddominick3789
      @howarddominick3789 3 роки тому

      @Sutton Matthew try Flixzone. You can find it by googling :)

    • @kyngadrian4692
      @kyngadrian4692 3 роки тому

      @Howard Dominick Definitely, have been using flixzone for months myself :)

    • @suttonmatthew1142
      @suttonmatthew1142 3 роки тому

      @Howard Dominick Thanks, I signed up and it seems like they got a lot of movies there =) Appreciate it!!

    • @howarddominick3789
      @howarddominick3789 3 роки тому

      @Sutton Matthew No problem :)

  • @nnrao1836
    @nnrao1836 3 роки тому +3

    Know Why Every Day Telugu public are Showing Much More interest on Garikipati pravachanalu

  • @udayakumar7705
    @udayakumar7705 3 роки тому +1

    Entha chakate prasangam veena...
    E. Anadha meku...a vedhamuga.
    Kruthagnatha.. telapa galudu.
    Guruvhyo namaha....

  • @YG-ib1ho
    @YG-ib1ho 2 роки тому +1

    సినారె గారి సభలకు నేను అటెండ్ అయ్యాను...ఆయన పుస్తకావిష్కరణ చేస్తే.ఆపుస్తకాన్ని చదివి దానిలో సాహిత్య విలువలు ఎలా ఉన్నాయో చక్కగా వివరించేవారు... పిన్ను దగ్గర నుండి రాకెట్టు వరకూ పట్టు తో మాట్లాడ గలిగిన కవి సినారె గారు.... 🙏

  • @durganeel4360
    @durganeel4360 3 роки тому +1

    Namaskaram sir and thank you sir

  • @bveeraraghavuluraghavulu1170
    @bveeraraghavuluraghavulu1170 3 роки тому +1

    Yituvanti pravachanalu jathini mundhuku nadipisthayi.B.V. Raghavulu Rtd ASI of police APIIC COLONY Ramanayyapeta Kakinada.

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ధన్యవాదాలు

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 3 роки тому +1

    ఎవరు అమాయకులు? ఎవరు లేని వాళ్లు సర్

  • @saipranavisaisowmithri4070
    @saipranavisaisowmithri4070 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏guruvugaru padaabhi vandanam

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 Рік тому +1

    Meeru enni manchi matalu cheppina chandasa bhavalu povatam leadu

  • @3rdeyereports
    @3rdeyereports 3 роки тому +3

    I wish to meet in person...

  • @cr3976
    @cr3976 Рік тому +1

    Vrathakathalalo peda brahmanuniki daanam ivvalani vuntundi. Pedavanikivvamani ekkadaa nenu chudaledu

  • @laxmanraobandi4497
    @laxmanraobandi4497 3 роки тому +1

    Namaste Guruvu garu

  • @saimeela6662
    @saimeela6662 10 місяців тому

    Wow

  • @prasannakolan1075
    @prasannakolan1075 3 роки тому +1

    Guruvu garu maku melu chesaru

  • @mukundacheekatla3490
    @mukundacheekatla3490 3 роки тому +4

    Ma tharam adrushtavanthulam .

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 3 роки тому +1

    Garikapati gari videos enka unte upload cheyandi

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ఉన్నాయండీ

    • @bhukyasrinivas253
      @bhukyasrinivas253 3 роки тому

      @@Vyusin up load చేయండి మరి

  • @karthikpoloju2737
    @karthikpoloju2737 3 роки тому +2

    21:30

  • @gurramarundhati
    @gurramarundhati 3 роки тому +1

    👏👏👏👏

  • @garikapatiuma1771
    @garikapatiuma1771 3 роки тому +2

    Namaste guruvugaru

  • @LALITHAmoota
    @LALITHAmoota 3 роки тому +2

    👏 👏 👏 👏 👏

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ధన్యవాదాలు

  • @cooki4903
    @cooki4903 3 роки тому +1

    🙏🇮🇳👍💐.sir. Give respect and take respect💐. Two bananas and pasupu and kumkum, must distribute to everyone. Equality 🙏

  • @sanatrinadhrao6755
    @sanatrinadhrao6755 3 роки тому +2

    Meeru. Antanijalu. Chepina. Macadam. Kastam. Guruvu garu

  • @3rdeyereports
    @3rdeyereports 3 роки тому +1

    Matru devobhavaa...

  • @immanenisundaram7854
    @immanenisundaram7854 3 роки тому

    The advertisement in between a serious discourse is distrubing.

  • @patnayakuniramachandrarao3925
    @patnayakuniramachandrarao3925 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-hs5pn
    @AnuRadha-hs5pn 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiveldhi1258
    @lakshmiveldhi1258 3 роки тому +4

    🙏🙏🙏💐

    • @Vyusin
      @Vyusin  3 роки тому

      ధన్యవాదాలు

    • @jvsubramanyam2046
      @jvsubramanyam2046 3 роки тому

      .
      .

      E janamaki challi entha goppa guruvula sanidhilo unnadhakulu