Drishyam : ఛత్తీస్‌గఢ్ అడవిలో 'బంగారు జింక' ! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 2 бер 2024
  • Drishyam : ఛత్తీస్‌గఢ్ అడవిలో 'బంగారు జింక' ! - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #drishyam #chattisgarh #tv9telugu
    Credits : Durga

КОМЕНТАРІ • 833

  • @pandudevilshorts6275
    @pandudevilshorts6275 2 місяці тому +188

    గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ , ఒకవేళ నిజమే అయినా మీ ఓవరాక్షన్ కి అంతా సొల్లే అనుకుంటారు

  • @sarees0866
    @sarees0866 2 місяці тому +333

    బంగారు జింకలు ఉన్నాయో లేవో తెలియదు కానీ మానవ రూపంలో ఉన్న దయ్యాన్ని నేను చూశాను

  • @user-ku4zp8ux5y
    @user-ku4zp8ux5y 2 місяці тому +150

    జుట్టు కట్టుకొ పిల్లలు భయపడుతున్నారు

    • @harindarrao4467
      @harindarrao4467 2 місяці тому +4

      😂😂😂😂😂

    • @sarala7
      @sarala7 2 місяці тому +1

      Elanti Juttu tho hair style kondharki suit avddhi , but eema mouth , face , assalu set avaledhu 🤐

  • @bjyothi5822
    @bjyothi5822 2 місяці тому +120

    ఆంకర్ జుటు మఁరి చెట్టు ఊడలాగ 😂😂ఉంది

  • @prashanthblackycat335
    @prashanthblackycat335 2 місяці тому +280

    రాత్రి మీకు కనిపించింది మీరు గ్రాఫిక్స్ చేసి జనాలకు చూపించిన లవడాల 😂 టీవీ 9 న్యూస్ తల తోక లేని టు టు ఫోగ్రామ్ 👍🏽

  • @santhoshi8748
    @santhoshi8748 2 місяці тому +41

    న్యూస్ నిజాయితీగా చెయ్యండి..

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 2 місяці тому +34

    శబరి లో వెలిగేది రియల్ జ్యోతి కాదు.మనుషులు వెలిగించిన నిప్పు అని చెప్పిన టీవీ9.ఇప్పుడు జింక రియల్ కాదు అబద్దం అని తెలువకపోవడం ఆశ్చర్యం

    • @ravirajudatla5458
      @ravirajudatla5458 2 місяці тому +3

      మీరు సూపర్ సార్ సరైన టైములో సరైన క్వశ్చన్ అడిగారు మీకు జ్ఞాపకసక్తి ఎక్కువే

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому +1

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @pabbasanthoshgoud2798
    @pabbasanthoshgoud2798 2 місяці тому +307

    దయ్యం లా వున్నావు జడలు వేసుకో అ మొకం చూస్తుంటే మా పిల్లలు బయపడ్డారు

  • @nittachinnathambi8876
    @nittachinnathambi8876 2 місяці тому +40

    చి చి టీవీ ఛానల్ ఎంత దిగజారిపోయాయో అర్థమవుతుంది

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 2 місяці тому +65

    కొంచెం కూడా సిగ్గు అని పించడం లేదా తల తోక లేని.... ప్రోగ్రామ్స్ చేయడానికి.. మీకంటే.. లోకల్.. యూట్యూబర్స్ బెటర్... మీవీడియో చుస్తే టైమ్ బొక్క

  • @chitti660
    @chitti660 2 місяці тому +105

    TRP గేమ్స్ ఇంకా చాలు అపండి 🎉

  • @rajk9329
    @rajk9329 2 місяці тому +83

    నీయమ్మా... మహా భూతం లాగున్నావే.. ఆ జుట్టు, నీ అవతారం.... .. ఛీ దీనెమ్మ.. ఆ రాంగోపాల్ వర్మకు ఒకసారి కనిపించవే... నిన్ను ఆడి సినిమాల్లో ఎట్టుకుంటాడు.

    • @rajaraokolla1113
      @rajaraokolla1113 2 місяці тому

      పనికిమాలిన వీడోయ్ దయ్యలావున్నవు జుట్టూ సరిచెసుకోవే

    • @rkreddyk
      @rkreddyk 2 місяці тому

      🐐naa bidda

  • @keerthidhanush2119
    @keerthidhanush2119 2 місяці тому +52

    ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారు అంటే .. మీ పని అయి పోయింది అని అర్దం .

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 2 місяці тому +27

    దేవి నాగవల్లి...
    ఆ జింకని తీసుకురమ్మనకు. రావనాసురుడు ఎత్తుకు పోతాడు. జాగ్రత్త.
    Artificial intelligence ద్వారా వీడియోలు చేయడం. ఎందుకు. మమ్మల్ని మోసం చేయకు.

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 2 місяці тому

      Deenni eavadu eattuku potadu

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 2 місяці тому

      @@venuchilakapati8680 నిజం చెప్పు తమ్ముడూ.. ఛాన్స్ ఇస్తే చెలరేగి పోతావు కదా... 🤣 చిలిపి 😜

  • @rameshb6805
    @rameshb6805 2 місяці тому +27

    ఇంకా ఎందుకు సమాజాన్ని మోసం చేసి, అంధకార యుగంలోకి తీసుకొని పోతారు. పుక్కిటి పురాణాలు, కట్టుడు పెట్టుడు కథలు.

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 2 місяці тому +22

    అది మీ పెంపుడు జింకట కదా....

  • @mnagaraj6087
    @mnagaraj6087 2 місяці тому +16

    నీ కంటే బంగారు లేడి ఉందా?🤔tv 9ఆఫీస్ లో ఉంది.

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 2 місяці тому +13

    మంచి స్టోరీ చెప్పారు

  • @NSRao-xu8if
    @NSRao-xu8if 2 місяці тому +16

    కద చాలా భగుంది

  • @ramanam5777
    @ramanam5777 2 місяці тому +13

    బంగారు జింకలు ఉండవురా జప్పా

  • @MadhavJK
    @MadhavJK 2 місяці тому +22

    పనికి మాలిన స్టోరీ. 👎🏼👎🏼

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 2 місяці тому +16

    మొత్తం ఎన్ని కేజీలు వుంటది

  • @rajashekar3389
    @rajashekar3389 2 місяці тому +3

    బంగారు జింక ఉందో లేదో కానీ యాంకర్ గారి జుట్టు చూసి మాత్రం నేను భయపడ్డాను

  • @chakrageddada5042
    @chakrageddada5042 2 місяці тому +45

    ఒరే మరీ ఇంత దారుణం ఎక్కడా లేదు

  • @KittuReddy-mi1kc
    @KittuReddy-mi1kc 2 місяці тому +12

    Nice creativity bros,but chinna పిల్లలు వింటే thrill అవుతారు

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 2 місяці тому +25

    మీకు కనపడింది రియల్ మీరు అక్కడే ఉండండి

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 2 місяці тому +3

    మరి మారేచుడు మిమ్మల్ని అదే tv 90 ని ఏమీ చేయలేదా..?

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 2 місяці тому +16

    ఎక్కడ దొరికాడు మీరు ,మీకు తోడు స్నేక్ వల్లి ఒకటి

  • @kompellykapil6663
    @kompellykapil6663 2 місяці тому +5

    మీ ప్రశ్నలను కొట్టిపడేసుడు కాదు రా మిమ్మల్ని కొట్టి పంపలేదు సంతోషించు

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 місяці тому +5

    ఓన్లీ రాత్రి పూట మాత్రమే ఎందుకు కనిపిస్తుంది.. నా డౌట్ ఇది

  • @user-td5vn2fj4x
    @user-td5vn2fj4x 2 місяці тому +28

    అడవిలో వాడిని ఆపోజిట్ డైరెక్షన్లో వీడియో తీసింది ఆ బంగారు జింకనే, అది రోజు గడ్డి తిని బంగారం దొడ్డికి పోతుంది.

  • @deekshitulu1
    @deekshitulu1 2 місяці тому +13

    Koyi raja koyi next episode lo ramudu vodhulina banam chupisthara 😂😂

  • @iliysanchaudhuri1qq6
    @iliysanchaudhuri1qq6 2 місяці тому +2

    Raatri kanipinchindhi yento mee editor ni adigithe chepthaadu clear gaa.....😂😂😂

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @lgreels
    @lgreels 2 місяці тому +1

    ఎవరైన అడవిలో లైట్ పెడితే అక్కడ జింక వస్తాది కదా గ్రాఫిక్స్ బాగా వాడారు.

  • @obaiahkondepogu5049
    @obaiahkondepogu5049 2 місяці тому +2

    చదువుకో ని గిరిజనులకు ఏమాత్రం తెలివి ఉంటుందిరా బాబు..మీకే లేకపోతే..మీరు చెప్పడం మేము వినడం..

  • @umeshchandra1231
    @umeshchandra1231 Місяць тому +3

    జనాలు చదువుకున్నారు అని మీరు మర్చి పోకండి😂 😂

  • @positivechanel4816
    @positivechanel4816 2 місяці тому +5

    పాపం దేవి కి పిచిపట్టింది అనుకుంటా😂😂😂 ఎం చెప్పాలో కూడా తెలియక ఏదో స్టొరీ చేసి చూపిస్తుంది పాపం😂😂😂😂

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 2 місяці тому +2

    ఇంకా బతికే ఉన్నాడు అంటే రాంబాణం పనిచేయలేదన్న మాట...?
    బాబోయ్ ఇదేం క్రైమ్ స్టోరీ 😮😮

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 2 місяці тому +22

    Bahubali graphics 😅😅😅

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 2 місяці тому +6

    మీరు అక్కడే ఉండండి

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 2 місяці тому +11

    అబ్బా ఏమి చెప్పినారు...మరల త్రేత యుగంలో కి వచ్చే సం...ఇదంతా చక్కగా చెప్పినారు...అంటే రామ బాణం కు పవర్ లేదనుకుంటా. 😅😢😂

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому

      సూపర్బ్😊 మరి రాముడు మరో శంభూకునిలా, సామాజిక సంఘాలను తలలుఙతీస్తాడా 😮

  • @emmanuelraju3753
    @emmanuelraju3753 2 місяці тому +2

    తెలివిలేని ప్రోగ్రాములు ఎన్ని చేసినా ఏం లాభం మనుషులకు కొద్దిగా అయినా ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 місяці тому +2

    వాల్మీకి మహర్షి ను మించిన స్టోరీ,దీనికి గ్రాఫిక్ యా రియాలిటీ షో,సూపర్🎉గ్రేట్ అన్వేషణ సీరియల్ లాగే ఉంది.🎉

  • @homeandkitchenartskitchena5323
    @homeandkitchenartskitchena5323 2 місяці тому +18

    నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 2 місяці тому +16

    Camera man inka jinka daggrunnadu clear ga observe cheste😅😅😅😅.. graphics and editing😅😅😅

  • @punnamjeevankumar5390
    @punnamjeevankumar5390 2 місяці тому +37

    Fake story 😂😂😂

  • @nageeswararavananthapalli7152
    @nageeswararavananthapalli7152 2 місяці тому +7

    చూసిన ప్లేస్ లో కెమెరా పెట్టవచ్చు కదా. తర్వాత రోజు తెలిసి పోతుంది కధ.

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 місяці тому +109

    కొంచమైనా బుద్ది జ్ఞానం లేదా మీకు ఆ మాటలు మాట్లాడినవారు అజ్ఞానులు మీకు బుద్ది లేదా? బంగారు జింకలు ఎక్కడున్నాయి. ఇంకా మూడ నమ్మకాలు నమ్ముతున్న మూర్కులు ఇంకా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జింకలు బంగారు రంగులో ఉంటాయన్న విజ్ఞత లేదా మీకు?. ఇది godi మీడియా ,వాట్సప్ యూనివర్సిటీ కల్పించిన కట్టు కథల కల్పన అని అర్దం చేసుకో లేరా? బుద్ధిలేని తల్లి.

  • @NSRao-xu8if
    @NSRao-xu8if 2 місяці тому +2

    అది సరే గాని
    ఆ సౌండ్ ఎక్కడిది

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 місяці тому

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @keesariraju8362
    @keesariraju8362 2 місяці тому +1

    CC cemara పెట్టండి మీ ఆక్టింగ్ ఎక్కువ

  • @srinivasaraokondrupati106
    @srinivasaraokondrupati106 2 місяці тому

    ఎందుకమ్మా ఇలాంటి అబద్దాల దృశ్యం...........😢

  • @purnachandra8394
    @purnachandra8394 2 місяці тому +5

    Ammoo amooo 😂😂😂

  • @k.S25666
    @k.S25666 2 місяці тому +6

    Bagundhi story

  • @KadarvalliKadarvalli
    @KadarvalliKadarvalli 2 місяці тому

    Sir I request బంగారు జింక చూపించిరే నా దగ్గర బంగారు కథలు ఉన్నాఇ .సమాజంలో ఆత్మహత్యల విరుగుడు మంత్రం short movie15_20 min script ready.తారాగణం పెదరాయుడు తెనాలి నారదుడు యముడు బ్రహ్మలోకం.ఎన్ని రకాల ఆత్మహత్యలకు అన్ని రకాల విరుగుడు మందు.ita a award story please chance me the story

  • @pavankumarsurisetty3541
    @pavankumarsurisetty3541 2 місяці тому

    మధ్యలో ఒకడు మాట్లాడాడు కదా వాడి ఫోటో ఎందుకు వెయ్యలేదు, వెళ్ళి మనం అడిగితే వెయ్యి ఇచ్చారు వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పను అంటాడు 🤣🤣

  • @pravinchoudary
    @pravinchoudary 2 місяці тому +6

    Oscar leave news 😂😂😂😂

  • @user-oi4ph9pp8v
    @user-oi4ph9pp8v 2 місяці тому

    టీవీ 9 వచ్చిన కొత్తలో ఎంత పేరు తెచ్చుకుంది కానీ ఇప్పుడు పనికి మాలిన న్యూస్ వల్ల అంతా పోయింది

  • @ksridhar7422
    @ksridhar7422 2 місяці тому +4

    Graphic clear ga kanabaduthunnai sariiga edit cheyal sindi

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 2 місяці тому

    అబద్దాన్ని చేలా చక్కగా చెప్పావురా తమ్ముడు బంగారు జింక 😅😂సుసే వారు వెర్రివాళ్ళు కాదు తమ్ముడు ఇది కంప్యూటర్ కాలం మరిచిపోకు 😅😂😢

  • @rajumudholker8282
    @rajumudholker8282 2 місяці тому

    Mudhol🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔 🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱

  • @LovetoLearn23
    @LovetoLearn23 2 місяці тому +4

    Bahubali range Graphics 😂😂

  • @tadipatrimabu322
    @tadipatrimabu322 Місяць тому

    దీనికంటే phone pay scanner పెట్టండి... ఒక్కొక్కరు ఒక్కో రూపాయి వేస్తారు... అడుక్కుతినండి. తెలుగు జాతికి పడ్డిన పురుగు ఈ టీవీ9

  • @KannaraoVasam-xi1uk
    @KannaraoVasam-xi1uk 2 місяці тому +4

    జనాలంతా పిక్చర్ అండి మీ ఇష్టం వచ్చిన టిఆర్పి రేటు కోసం ఎలా పడితే అలా తీసి ఎలా పడితే అలా తీసి చూపిస్తున్నారు

  • @PR-sf6ur
    @PR-sf6ur 2 місяці тому +4

    Eppudu edo oka sodi cheptaru

  • @mahicreations8311
    @mahicreations8311 2 місяці тому +14

    Nice story and is very useful for entertain kids

  • @origamipapercrafts592
    @origamipapercrafts592 2 місяці тому

    Naku Mee episode kante ee comments bagunnai

  • @chgnanadev4148
    @chgnanadev4148 Місяць тому

    ఒక సెలబ్రిటీ పదిమంది అనకరించేలాగుండాలి అంతేగానీ చీత్కరించేలాగుండకూడదు .

  • @lonelyworld7868
    @lonelyworld7868 2 місяці тому +1

    Nuvvu mundu hairstyle marchu deyyam la unnavu😂😂😂

  • @kiransai533
    @kiransai533 2 місяці тому

    చ ఆ ఎడిటింగ్ ఐన సరిగ్గా చేస్తే namuthunde 😂😂😂😂

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 місяці тому +6

    Nice ఎంక్వయిరీ, దీపావళి forest, జంతువులు గురించి తెలియని వాళ్ళు చెత్త కామెంట్స్ చేస్తుంటారు, video చూడకుండా ఉండరు, మన భారత్ దేశం లో అనేక రకాల మనుషులు, జంతువులు కూడా ఉన్నాయి

  • @Vignesh12901
    @Vignesh12901 2 місяці тому +3

    Graphics super

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 2 місяці тому +2

    గ్రాఫిక్ సినిమాలా ప్రజలు నిజం అని నమ్మేలా వార్తలు వండి వార్చేవి లా యివి అంతే😮 దయచేసి పురాణ కథలు ఆధారం గా ఈ సొల్లు పురాణం అల్లోద్దు 😅ఎంత అద్భుతం జనాలు గొర్రెలు కాదు

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 2 місяці тому +4

    Editor ki Jai Ho..what an editing😅😅😅

  • @rising2222
    @rising2222 День тому

    UA-cam, face book, instagram, google ఎక్కడ కూడా ఈ న్యూస్ గురించి చెప్పలేదు, లవడాలో మీ టీవీ9 ఛానల్ లోనే చూపిస్తున్నారు, జనాలు ఎలా కనిపిస్తున్నారు మీకు

  • @kalyani363
    @kalyani363 2 місяці тому +2

    Really god jesus

  • @prasannarajkumar7797
    @prasannarajkumar7797 2 місяці тому +7

    VFX 👌

  • @anandperike1682
    @anandperike1682 2 місяці тому +1

    Sensational news nunchi pitta kadhalaki digajararu.

  • @suribabu9455
    @suribabu9455 2 місяці тому +1

    యాంకర్ GAARU ఏమి అవతారం

  • @ManojPangi-ii7jy
    @ManojPangi-ii7jy Місяць тому +1

    Chala bagundi surpanaka kanna ekkuve

  • @pcharan3706
    @pcharan3706 2 місяці тому

    బంగారు జింక హుకు నాకండి వెళ్లి😂😂😂

  • @raobb1416
    @raobb1416 2 місяці тому +1

    ఇదేమో అడవి లో ఎలుగుబంటి.

  • @KumaR-we6il
    @KumaR-we6il Місяць тому

    ప్రకాశం జిల్లాలో నేను నిజంగానే పసుపు రంగులో ఉన్న జింకను మిగిలిన కొన్ని మామూలు రంగులో ఉన్న జింకలతో చూశాను. అది కూడా మధ్యాహ్నం సమయంలో మర్రిపూడి మండలం ప్రకాశం జిల్లా

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 місяці тому

    ఇటువంటి ఎపిసోడ్స్ బదులు టీవీ9 వాళ్లు సినిమా ఫీల్డ్ లో గూడా enter అవొచ్చేమో.

  • @polimetlanuthanbabu6361
    @polimetlanuthanbabu6361 2 місяці тому

    అసలు జుట్టు ఏంటి మా పల్లెటూరు సైడ్ లో కోతులు చికి చికి పారేసిన తాటికాయ ఎలా గా ఉంది

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 2 місяці тому

    ఇ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో చేసినట్టు ఉన్నారే బంగారు జింక ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న దెయ్యాన్ని చూసా దాని పేరు బుస్సు వల్లి

  • @rajuraja524
    @rajuraja524 2 місяці тому +1

    Jai shree Ram 🚩🚩🚩🚩

  • @user-qo8ew7mp6z
    @user-qo8ew7mp6z 2 місяці тому +5

    అప్పట్లో బంగారు జింక లు ఉన్నట్టు
    రామాయణం లో ఉంది

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 2 місяці тому

    TRP పెంచుకోవటానికి... ఎక్కడ నుండి తీసుకువస్తారురా...story లు.తూ

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 2 місяці тому +1

    అమ్మాయి మీరు తప్పుగా అనుకోవద్దు జుట్టు అలా విరబోసు కోకుండా సరి చేసుకోండి

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 2 місяці тому

    తప్పుడు. ప్రచారాలు, చేస్తూ సమాజాన్ని వెయ్యి సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి ఏం చేద్దామని ఈ దేశాన్ని!.
    టీవీ 9ఛానలోడా ఇక మూయ్.

  • @7things007
    @7things007 2 місяці тому

    Redium జింక తెలియదా.... రేడియం రంగు వేసి నిలిపిన జింక....తెలుసా....😅😅😅😅😅😅

  • @kumar1111ify
    @kumar1111ify 2 місяці тому

    BGMI 2.9 Version 😂😂😂😂😂

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 місяці тому +1

    Ledy Jinkka Buityfull Heeran

  • @saigubbala8546
    @saigubbala8546 2 місяці тому

    ఓకే టీవీ9 కనబడింది అంటే మాకు కనపడినటే మేము నమ్మేస్తాం😂😂😂

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 2 місяці тому

    😂 కొందరు గ్రామస్థులు, యువకులు అందరూ కలిసకట్టుగా తమ గ్రామానికి పేరు తేవాలని, గుర్తింపు తీసుకురావాలని ఇటువంటి నాటకాలు ఆడతారు. అంతా మాత్రాన మీ TEAM పట్టుకొని రాత్రి పూట TIME WASTE చేసుకోడం కాకపోతే " ఇంకెంట్ర బాబ్జీ ! " . ఎవరు ఎది చెప్పినా అధి నమ్మడం. కెమెరా లు పట్టుకొని వాలిపొడం... ఏంటి మాకు తల నొప్పీ !

  • @ngiri1972
    @ngiri1972 Місяць тому

    ఏమ్మా బుద్ధుందా ఎక్కడైనా బంగారు ది జింక ఉంటుందా.. వార్తల్లో విశ్వసనీయత ఉండాలా... సూర్యుని లో ఉన్న కిరణాలు జంతువుల పై పడినప్పుడు రకరకాల రంగుల్లో కనపడతాయి.. ఆ కనీస జ్ఞానం లేకుండా... బంగారు జింకలు అంటూ వార్తలు చెబుతారా మీ బతుకు చెడ

  • @SHAIK8005
    @SHAIK8005 2 місяці тому

    ఆకాలములో సైన్స్ లేదు కాబట్టి పిచ్చివాళ్ళు ఎక్కువగా ఉండేవారు
    ఇకాలములో సైన్స్ ఉన్న పిచ్చివాళ్ళు ఉన్నారు అంటే అప్పటికన్నా ఇప్పుడు ఉన్న పిచ్చివాళ్ళు వారికంటే 1000 రేట్లు ఎక్కవే 😂

  • @krishnarajunalla6845
    @krishnarajunalla6845 2 місяці тому

    ఎడిటర్ నువ్వు దొరికిపోయావు, బంగారు రంగు జింక మీద కాకుండా దాని చుట్టూ ఉన్న చెట్లు మీద కూడా పెట్టావా....

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 2 місяці тому +4

    Konni jinkalu night time body lo unna machalu merustai Danni pattukoni janalni VP NI CHESTUNTE 😅😅😅😅

  • @knowledgehub9420
    @knowledgehub9420 2 місяці тому

    Get lost..get out of my phone 😂