వేదంలో చెప్పిన రజస్వలా నియమాలు

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 114

  • @malathikaramala6840
    @malathikaramala6840 Рік тому +98

    పాటించాలని ఉన్నా పాటించలేము. మా వరకు ఉండేవారము. ఇప్పుడు అలా కుదరడం లేదు. కుదరదు కూడా.. నా కూతురే నీతో పెద్ద తలనొప్పి.. పాతకాలం కాదు అని.. ఇక ఇంటికి కోడలు వస్తే... నావల్ల అయినంతవకు.. నియమాలు పాటిస్తూ5 వ రోజు ఇల్లు వాకిలి పూర్తిగా శుబ్రం చేసిన తర్వాత గంగాజలంఉంచి పావమాన సూక్తం పెట్టి ఆవి సంప్రోక్షణ చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుంటున్నాను. కానీ అసంతృప్తే. మన దారికి వారు రారు. వారిని పూర్తిగా ఇంత పద్ధతి పాటించమని అడుగలేము😢😢😢😢తెలుసుకోవడం తప్ప ఆచరించలేని అసమర్థులం

    • @sudha26969
      @sudha26969 Рік тому +8

      Yes.... parents are also not telling that's why this problem.we have train both girls and boys in this

  • @vallurivijaykumaar1215
    @vallurivijaykumaar1215 Рік тому +12

    స్త్రీ ఆ నాలుగు రోజులు శారీరకంగా చాలా బాధని అనుభవిస్తుంది అందుకే వాళ్ళకి విశ్రామం కలిగించింది అని నా అభిప్రాయం దాన్ని స్త్రీలు పెడార్తలు తీసుకొంటున్నారు

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Рік тому +1

      Mood swings valla godavalu yekkuva avvutai .. anduke vaalla ki kaavalsina rest ki .. plus valala joliki yekkuvaga poru aa 4 days kaabatti kaasta yintlo godavalu kuda taggutai. Oopika leka balavantam ga cheyyaleka , alani tappinchu koleka chala mandi ladies yee time lo yekkuva aggressive avvutaaru. Plus y kkuva strain ayite over bleeding ayyi health damage kaavachu mariyu aameku reproductive system weak avvachu .. so yivvanni kaaranaalani drushti lo pettukuni 4 days rest yicharu daanni manam Antaraani tanama ani over action chestunnam. Anduke yee rojullo ladies ki monthly problem vache mundu body lo vache tedaala ni tattukune energy undatledu , monthly problem vachaka daanni tattukune stamina undatledu , aa blood poyyaka malli aa blood body lo padedaaka rest undatledu aa weakness to alane balavantam ga pani chestundatam valla vaalla ki PCOD laanti issues vastunnai. Kaani yidi yevvaru oppukoru .. oopika leka poyina mondiga saatranni tappu padutu tirugutunnaru.

  • @pasamrajesh143
    @pasamrajesh143 Рік тому +29

    ఇంకా కూలంకషంగా తెలుసుకోవాలని ఉంది...కనుమరుగు అవుతున్న ఆచారాలను వెలుగులోకి తీస్తున్న మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🇮🇳

  • @dvsjyoti549
    @dvsjyoti549 Рік тому +13

    మేము. పూర్తిగా. మీరు చెప్పినట్లే. పాటిస్తున్నాయి
    శంకరాచార్యులు. వారి. ఆశీస్సులతో🙏
    మీరు. ఇలా. ఈ ధర్మములు. చెప్పటం. మా. సుకృతమ్

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 Рік тому +17

    ఈ కాలంలో మీ వంటి వారు చెప్పే వీడియోలు వినడం ప్రతి వ్యక్తికి చాలా అత్యవసరము ఇటువంటివి చాలా ఓపికగా వివరిస్తున్నందుకు మీకు మా పాదాభివందనాలు

  • @shobharani8834
    @shobharani8834 Рік тому +5

    Thank you. ఈ రోజుల్లో మీలాంటి వారు అంటే వేదం చదుకున్న వాళ్ళు ఇలాంటి వీడియో చేయడం వల్ల , మేము చెప్పినా వినని వాళ్ళకి కనువిప్పు. అందరూ , పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ళవరకు వితండ వాదం చేయడం గొప్ప గా అనుకుంటారు.
    మీరుచెప్పినవి అందరికి కొంచెం జ్ఞానం ఇస్తుంది అని ఆశ. మీకు నమస్కారం.

  • @durgadevi7814
    @durgadevi7814 Рік тому +12

    నమస్కారం.గురువు గారు. 🙏🙏🙏 అద్భుతంగా చెప్పారు వేదంలో ఉన్న ఈ వృత్తాంతం. 🙏
    చవిటి నేల అంటే ఏమిటో అర్థం కాలేదు గురువు గారు.
    మామూలు రోజుల్లో స్నానం శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది...కానీ అప్పుడు శక్తి హరిస్తుంది స్నానం, మామూలు స్నానము...మిగితా కాలాల్లో పర్లేదు మరి ఎండ కాలం స్నానం చేయకుండా ఉండటం దుర్భరం కదా... అందరూ ac లో batakaru....
    నాకు టెలిసిన కొందరు అమ్మాయిలు రోజూ తల స్నానం చేస్తారు ఆ రోజుల్లో...వారికి పది రోజులు , పదిహేను రోజులు ఉంటుంది మైల..మళ్ళీ పది రోజులకే మళ్ళీ అవుతుంది...
    కుటుంబ ఆచారాలు అని చెప్పి ఇలా రుద్దుతున్నారు వేదం చెప్పింది ఏంటో తెలియకుండా...దాని వల్ల చాలా మంది అమ్మాయిల ఆరోగ్యాలు సర్వ నాశనం అవుతున్నాయి
    సత్తు గురువు జగ్గి వాసుదేవ్ లాంటి వారు రజస్వల అపుడు కూడా ప్రతి రోజు తల స్నానం చేయకపోతే భూతాలు పడతాయి అని పుస్తకంలో రాసి అమ్మడం ,అవి కొని జనం.చదవడం ...
    దయ చేసి ఒంటరిగా ఉండే మహిళలు అంటే ఉద్యోగం లేదా చదువు కోసం వేరే చోట ఉంటూ , ఇంట్లో ఒక్కరే ఉండి...తమకి తాము వండుకుంటే తప్ప బయట తిండి తినలేని వారి గురించి కూడా చెప్పండి...వారు ఎలాంటి నియమం పాటించాలి అనేది..వారు వండుకున్న కూడు తినక తప్పదు...
    అలాగే కొందరి ఇళ్ళల్లో భర్త సహకారం ఉండదు...అన్ని పనులు స్త్రీ చేయాల్సిందే అనే వారు ఎలాంటి నియమం పాటించాలి శుద్ధికి..
    Pcod లాంటి.సమస్యల లో 3 నుంచి ఆరు నెలలకి నెలసరి అవుతుంది కొందరు అమ్మాయిలకి... మొదటి పది రోజులు అసలు సరిగ్గా మొదలే కాదు, అతి అల్ప రక్తస్రావం ఉంటుంది...తర్వాత 15, 20 రోజులు ఆపకుండా అధిక రక్త స్రావం అవుతుంది
    నాకు బాధ కలిగించే విషయం ఏమిటి అంటే కొందరు పండితులకు ఈ విషయం అమ్మాయిలు చెప్పరు కేవలం మొత్తం ,25 రోజులు అలా చెప్తారు...ఈ లోపు పూజ చేయవచ్చా అంటే మొదటి 4 రోజులు మానేసి తల స్నానం చేసి ఇంట్లో కలిసి pondi , పూజ చేసుకోండి అంటూ చెప్తున్నారు...
    అధిక రక్త స్రావం ఉన్నప్పుడు పూజలు చేస్తూ , అతి అల్ప అప్పుడు నియమాలు పాటిస్తూ ఏదో శ్లోకం కూడా చెప్తారు ...మొదటి 4 రోజుల తర్వాత అది రోగం గా చూడాలి రజస్వల గా కాదు అని...
    ఇందులో వాస్తవం.ఎంతనీ కూడా చెప్పండి...మా చెల్లి వరస అమ్మాయి pcod తో ఇలా పూజలు చేస్తుంది అది కూడా శ్రీ చక్ర పూజ అధిక రక్త స్రావం రోజుల్లో మొదటి 4 రోజులు అయిపోతాయి అనేసి ...
    అలాగే 5 రోజులు రక్త స్రావం అవుతుంటే 4 రోజు తల స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు ... అది వేద విరుద్ధమే కదా ... వేదంలో రజస్వల అప్పుడు స్నానం చేయడం కూడదు అంటే ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కదా...
    ఇలాంటి విషయాలు చర్చ చేయడం ఇబ్బందిగా ఉన్నా...మీరు గురువులు , తండ్రి లాంటి వారు మీ వయసు ఎంత అయినా కూడా ... ఈ విషయాలు వైదిక ధర్మం పాటించే స్త్రీలు అందరూ తెలుసుకోవాలి అని అడుగుతున్నాను. 🙏
    ఆ సమయంలో మాట్లాడకూడదు ఇది చాలా కఠిన నియమం అయినా ...నిజం చెప్పాలంటే మాట్లాడితే ఎందుకు మాట్లాడాను మనం అనుకోని అమ్మాయి ఉండదు.
    అలాగే ఈ దోషం పంచుకున్నందుకు ఈ నాలుగు వర్గాలకి వచ్చే గౌరవం, ప్రత్యేకత గురించి కూడా చెప్పండి.....🙏🙏🙏

  • @As-fw6lz
    @As-fw6lz Рік тому +2

    బాగా చెప్పారు. బాగుపడాలి అనుకునేవారే ఈ నియమాలు పాఠిస్తారు. తామూ,తమతోపాటు తమ వంశం తగలడినా పర్లేదు అనుకునేవారు పాఠించరు

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Рік тому +1

    Sreematre Namaha.
    Very very good and essential Hindu Dharma rules. Sanatana Hindu Dharma ki jai . Bharat Hindu rastra ki jai.
    Jai Sree Sitaram Hanuman.

  • @vmadhavipasupulati280
    @vmadhavipasupulati280 Рік тому +4

    ఇంత వివరణ చెప్పెరు, చాల కృతజ్ఞతలు. ఈ రోజుల్లో, పని చేస్తు అన్నీ పాటించాలంటే కుదరటం లేదు. గుడికి ఇంట్లో పూజ గదికి దూరంగా ఉండగలుగుతున్నాము. పర్హారాలు కూడా చెప్పండి స్వామి.

  • @sudhapatri5122
    @sudhapatri5122 Рік тому +4

    నమస్కారం గురువుగారు. చాల బాగా వివరణ ఇచ్చారూ . నాకు ఒక సందేహం ఉంది. నేను విన్నా ఉంకో కధనం పార్వతీ దేవి స్వయానా శివుడుని స్వామి నేను తీసుకుంటాను అని ఇది ఎంత వరకు వాస్తామో తెలియజేయగలరు. తప్పుగా ఎమ్మన పెట్టి ఉంటె నా సదేహం మన్నించగలరు.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +16

    అమ్మవారి దయవల్లా...మావారి సహకారం వల్లా..ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పాటించాము..ఇక ముందు కూడా ఇలాగే పాటించే శక్తిని ఇవ్వమని అమ్మవారిని వేడుకుంటున్నాను. నేనూ మా అమ్మాయి .. ఇద్దరూ ఒకేసారి అయినా కూడా మా వారు అన్నీ అమర్చి ఉదయం 8.30 గం లకు ఉద్యోగానికి వెళ్ళే వారు.ఇప్పుడు 6.30 కే వెళ్లాల్సి వస్తోంది.ఎలా నెట్టుకొస్తారో చూడాలి.శ్రీ మాత్రే నమః

  • @dvsjyoti549
    @dvsjyoti549 Рік тому +3

    మీకు. ఎంతో. కృతగ్నులము
    అందరూ. ధర్మము. పాటిస్తూ..
    ధన్యులు అగుదురు. గాక 🙏

  • @pavann4502
    @pavann4502 Рік тому +11

    Thank you Guru ji. This is one sensitive topic where there is no clarity in several Hindu women and men. Blindly following a ritual is not good…Understanding the reason behind it and following makes a huge difference.
    Hindus in USA and other parts of the world outside India are following this more strictly then my friends in India…. Thanks again for your efforts 🙏🙏🙏

  • @purneswari1990
    @purneswari1990 Рік тому +5

    చాలా చక్కగా వివరించారు.ఈ కాలంలో ఈ నియమాలు పాటించే వారు చాలా అరుదుగా ఉన్నారు.
    ఈ వీడియో చూసిన తరువాత అయినా ఇంకొంత మంది మారితే బాగుంటుంది.

  • @hariteja6651
    @hariteja6651 Рік тому +2

    🙏 చాల Chakkaga chepparu..విషయాన్ని ఇంత వివరంగా లోతుగా cheppadam నేను మొదటి sari వింటున్నా ... Danyavadalu.. 2 వ part lo నియమాలు పాటించలేని వారి కోసం దోష నివారణ మరియు ప్రతీ నెల శుద్ది ఎలా చేసుకోవాలో కూడా దయచేసి తెలియచేయండి... 🙏

  • @annapurnasainath9212
    @annapurnasainath9212 Рік тому +8

    చాలా అద్భుతంగా వివరించారు మీరు చెప్పినట్టుగా తర్వాతి వీడియోలో చెప్పుకుందాము నియమావళి అని అన్నారు ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

  • @vichuvicky6007
    @vichuvicky6007 Рік тому +25

    అన్ని కరెక్టే ఇవన్నీ చూడాలని అందరికీఇళ్లల్లో మనుషులు లేకపోతే సహాయం చేయడానికి ఎవరూ లేకపోతే వాళ్ళు ఏంచేయగలరుఅలా అంటుంటే వాళ్ళకి శుభ్రం అవడానికిమార్గంచెప్పండి😢

    • @ashash9986
      @ashash9986 Рік тому

      ee kaalam lo avasaram ledu

    • @vichuvicky6007
      @vichuvicky6007 Рік тому

      Iyo alaantarntandi maaintlo idhi jargi maavaru poyaru vaideekamkada deeni valla jarigindemo Nani baya paduthunnanekani edhi choodani vallu bagane unnaru dikkuleni paristitullo apavitram ipotunnadidaniki intapedda siksha anubavistunnanu

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Рік тому +2

      ​@@ashash9986 avasaram ledu ante yedi avasaram ledu parents ni chooskotam kuda avasaram ledu.

    • @sarisirao3645
      @sarisirao3645 Рік тому

      Vysya lo ma chinnappudu oka meeting pettukoni third day ne snam ani nirnaincharani cheppe varu, ala Brahmins kuda ilanti vati oka parishkaram cheppali peddalu nirna yinchali🙏

  • @klakshmi8989
    @klakshmi8989 Рік тому +1

    Chaala baaga ardham ayyelaga cheppinanduku dhanyavadamulu.

  • @shravya30sharma
    @shravya30sharma Рік тому +1

    Ma intlo ippatiki ivanni patistunnamu ika midata patistamu 🙏🏻dhanyavadamulu guruvu garu chakkani maata vivarinchinanduku nannu chusi ma snehithulu navvevaru enti untouchable ga unnaru mi intlo ani dhanyavadamulu guruvugaru vallaku nen answer ivvadaniki correct dorikindi 🙏🏻🙏🏻

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 Рік тому +2

    గురువుగారి పాదాలకు నమస్కారములు. ఎటువంటి మంచి విషయాలు మీ వంటి వారు తెలియజేస్తే చాలా శాస్త్రీయంగా ఉంటాయి మేము వీటిని తప్పక పాటించడానికి ప్రయత్నం చేస్తాము

  • @thulasinadhambomkapalli8941
    @thulasinadhambomkapalli8941 Рік тому +4

    namaskarm swami
    miru koddiga saahasam chesaru ani anaka tappadhu

  • @vijayasrid2215
    @vijayasrid2215 Рік тому +4

    ధన్యవాదములు గురువుగారు 🙏🚩

  • @gomathimurali-gt9oy
    @gomathimurali-gt9oy Рік тому

    Guruvulu edhi cheppina andhari manchike kadha meeku ma dhanyavadhamulu

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 Рік тому

    Sree mathre namaha.chala chakkaga vivarincharu

  • @sudhasistla4956
    @sudhasistla4956 Рік тому +2

    చాలా మంచి వివరణ ఇచ్చారు..ధన్యవాదాలు

  • @rajeswari3292
    @rajeswari3292 Рік тому +1

    Ituvanti useful videos cheyandi guruvugaru🙏🙏🙏

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    చాలా చాలా ధన్యవాదాలు

  • @gabhishikth6351
    @gabhishikth6351 Рік тому +2

    Guruvugaru Chalaa baga vivarincharu 🙏🏻

  • @mssharma1510
    @mssharma1510 Рік тому +1

    వృత్రాసుర వధ వృత్తాంతం వివరించి మన తెలుగు వారికి దేవేంద్రుని పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలు తొలగించి దేవేంద్రుని యందు స్థిర ప్రతిష్ట కలిగించండి సంతోష్ కుమార్ గారూ

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi7590 Рік тому

    నమస్కారం గురువుగారు . చాలా బాగా చెప్పారు. ఇంతవరకు మా ఆయన సహకారంతో సాగుతుంది. గురువుగారు. కానీ నాదొక సందేహం ఈ ఆచారాలు bamanulu మాత్రమే పాటించాలా . ఇతర కులాల పాటించక లేదా. నేను పాటిస్తాను కానీ మా ఇంటి చుట్టుపక్కల వలది . కలుస్తున్నది. దీనికి ఏమి చేయలేకపోతున్నాను సామి వాల్ ఎవరితో మాట్లాడకుండా ఉండవలసి వస్తుంది. నేను వాళ్ళ ఇంటికి పాలని మా ఇంటికి రనియడంలేదు. మా బాబు చాలా బాధపడుతున్నాడు పిల్లలతో అడుకుటన్నని. ఏమి చేయాలో తెలియటం లేదు ఇక్కడ అందరూ కోరుకుంటారు. చాలా బాధగా ఉంటుంది చాలా ఇబ్బందిగా. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి అపార్ట్మెంట్ కల్చర్ లో చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కలుపుకుని వి నా య క చ వి త లు కూడా చేసుకుంటున్నారు.

    • @charansai4332
      @charansai4332 Рік тому

      బయట నుండి రాగానే door mats, curtains ముట్టనియకుండ స్నానం చేయించి అతని బట్టలు తడిపితె సరిపోతుంది

    • @mytreyivaddiparthi7590
      @mytreyivaddiparthi7590 Рік тому

      @@charansai4332 ధన్యవాదాలు గురువు గారు

  • @lakshmibudduhari6266
    @lakshmibudduhari6266 Рік тому +1

    Jgd 🙏 🙏 🙏

  • @vmadhavipasupulati280
    @vmadhavipasupulati280 Рік тому +3

    Being working women many of them are able to keep themselves away from temples and Pooja room. But other things are hard to follow.

  • @deepikalakkimsetty2789
    @deepikalakkimsetty2789 Рік тому

    నమస్కారమండి🙏 చిన్న సందేహమండి!మా ఇంట యధాశక్తిగా సదాచారం పాటిస్తూ..పిల్లల చేత కూడా పాటింపచేస్తున్నాము.ఇంద్రునికి బ్రహ్మ హత్యాపాతకం రావడానికి ముందు స్త్రీల రజస్వల సమయం ... నియమాలు ఏంటనేది తెలుపగలరు...విషయం గురించి వివరంగా తెలుసుకుందాం అనే జిజ్ఞాస తప్ప వేరే కారణం లేదని..గమనించండి🙏
    మరొక సందేహమండి! స్నానం రోజు నా చదివే కధ ను తెలియజేసి వివరించగలరు!🙏

  • @padma278
    @padma278 Рік тому +3

    నమస్కారం స్వామి. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకూ పాటిస్తూ వచ్చాను.. మిషనరీ స్కూళ్ళలో , ఇంగ్లీషుభాష లో విద్యాభ్యాసం చేసే అమ్మాయిలు పెళ్ళి తర్వాత కూడా బొట్టు,గాజులు,చివరికి మంగళసూత్రం కూడా ధరించటం లేదు. మొక్కై వంగనిది మానై వంగునా?

  • @prasanthibollu3091
    @prasanthibollu3091 Рік тому

    Swami udyogam chese ladies ela patinchalo cheppara ee rasajwala niyamalu.

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому

    Gvery good and variety information is given in this channel thanq very much pl jaisriram

  • @sivaagriculturesconstructi5118

    Thanks Andi Kani intlo illalu cheyakapothe e china Pani kuda Kadu kadha Mari ela attha mamalaki dooranga vuntunnam kadha Mari 3rojulu ela gadavali

  • @goparajusriram9447
    @goparajusriram9447 Рік тому +2

    అన్నయ సంధ్య వందనం గురించి వీడియోలు చేయవా . Challaa సందేహాలు ఉన్నాయ్.

  • @SumaSarat
    @SumaSarat Рік тому

    Ante Gurugaru, Strilu great Anna maata. Indrudu brahmahatya paatakam ni panchukunanduku 🙏 Yatra naryastu poojyante ,ramante tatra devataha🙏

  • @sumalathachandolu7918
    @sumalathachandolu7918 Рік тому

    Guruvu gariki pranamamulu.
    Nadoka sandeham
    Ammailu first time rajaswala inappudu
    5 th day punyavachanam chesi intloki teesukuvastunnaru .Mari 11 days ani antaru kadaa
    Ala teesuku ravachha
    Vivarinchagalaru.
    Alage first time patincha valasona aharaniyamalu telupagalaru.

  • @taxationclasses4838
    @taxationclasses4838 Рік тому +1

    Ekadashi vratam ela cheyalo theliya cheyandi guruvu garu

  • @balajibathini
    @balajibathini Рік тому +2

    Chinna familys out of india, husband, wife, 5 years kuda datani pillalu, husband office ki vellali, pillalu feeding evaru chusukuntaru swamy, inkemayina pariharam unte chepandi pls,

  • @rajkumarkondapalli6412
    @rajkumarkondapalli6412 Рік тому

    Guriji mari badam gum edi kuda plant jigure kada edi health ke manchidi kada . Dennis thinakudada? Dayachesi cheppagalaru

  • @sudha26969
    @sudha26969 Рік тому +1

    Thanks for uploading this kind of information

  • @spandanakatragadda5832
    @spandanakatragadda5832 23 дні тому

    Periods time Lo pakkana undi devudi naama smaranacheskovacha Andi or online Lo pravachanalu vinocha, teliyacheyagalaru

  • @suchi90
    @suchi90 Рік тому +1

    Agnihotram modalupettalanukunevaaru e niyamalu ela paatinchaalo telupagalaru

  • @phanikumari7753
    @phanikumari7753 Рік тому

    గురువుగారు chala baga chepparu. Oko సారి kalisipotondi. Prtyamnaya margam vivarinchandi. Chala varaku patistunnamu. ఇపుడు pillala job shifts valla kudaratledu. Dayachesi పరిహారం eami ఎలా cheyyalo telapandi

  • @nistalasubhadra9438
    @nistalasubhadra9438 Рік тому +1

    brahma hatyapaatakaanni panchukunna naLUGURUKI ENDRUDU ECHHINA VARAALANU TELEYACHEYAGALANDULAKU PRAARDHANA.

  • @G亗-b5l
    @G亗-b5l Рік тому

    Modati rajaswala ayina intilo
    Malli eppudu pujalu chesukovachhu,elanti niyamalu patinchali guruvugaru

  • @JayaKrishna-kb6nt
    @JayaKrishna-kb6nt Місяць тому

    Okko sari orapatuna theliyakunda vallu vere kurchunnappatiki valla battalu thagili theliyaka intlo kalisi pothe appudu yemicheyyali?. Maintlo ala jarigindi .aa battalu intlo kalisi poyai. Theliyaka illantha thirigi annitini thagili muttukunnam. Tharavath ha thelisindi

  • @publicreviews2171
    @publicreviews2171 Рік тому

    Thank you guruvu garu 🙏🙏🙏 entlo evaru oppukoru panulu cheyakunda vuncharu husband help kavali 🙏🙏🙏 maku patinchali ani vunna cheyaleni paristhithulu 🙏🙏🙏🙏🙏

  • @Abhijna_13
    @Abhijna_13 Рік тому +1

    అయ్యా నాకు పెద్ద సమస్య ఉంది. అది ఏమిటి అంటే మా ఇంట్లో అంటూ ముట్టు మైల పాటిస్తాము. కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళి ఐయ్యాక వాళ్ళ ఇంట్లో ముట్టు కలిపేస్తే నా పిల్లలకి ఆ దోషం వస్తుంది కదా. ఒక ఆడపిల్ల కి పెళ్ళి ఐయ్యాక అత్త మామలు, భర్త ఇష్టం. మా పిల్లలు వీడిగా కూర్చుంటాం అన్న వాళ్లు ఒప్పుకోక పోతే నా పిల్లలు పరిస్థితి ఏమిటీ. ఆ దోషం నా పిల్లలకు వస్తుంది. నేను ఋషి పంచమి పూజ కదా చూసాను విన్నాను. మా బామ్మ గారు చేసుకొన్నారు. ఒకవేళ నా పిల్లలు అత్త వారు ఇంట్లో కలిపేసే వారు వస్తె ఏమిచేయాలి. సలహా ఇవ్వండి.

  • @podichetisridevi6239
    @podichetisridevi6239 Рік тому

    మొత్తం ఇంకా వినలేదు గాని మంచి విషయం శ్రద్హతో ఎందరి ఉపయోగార్ధ మో చెప్తున్నట్టు తెలుస్తున్నది అభినందనలు. మేము కనిపించిన నాలుగు రోజులు వె ఢంగా ఉంటూ ,ఈనాటికి ఇంట్లో పిల్లలు కూడా మా మాట కాదనకుండా పాటించడం,మేము జాబ్ చేస్తూ కూడా తగిన జాగ్రత్తలతో , భర్త కూడా వంట ఆరోజుల్లో చేయడం మా భాగ్యం హాయిగా గడిపాము, అతి సర్వత్రా వర్జయేత్ కదా. మేము అతి చాదస్తం చూపించము కరెక్ట్ గా నేనయిన పిల్లలైన ఆ నాలుగు రోజులు వేదం గా ఉండడం ,4 రోజుల తరువాత మామూలుగా ఉంటాము,ఎక్కువ తక్కువలు స్త్రీలకు సహజమే వున్నప్పుడు దేవుడి పనులకు పోము, కనిపించినరోజే లెక్క తీసుకుంటాము, వే ఢంగా వుంటూ మాత్రం ఖచ్చితమైన జాగ్రత్త పాటిస్తాము జీవితం లో అద్భుత విజయం మాకు ఈవిషయం లో ఇంతే

  • @swathi1ish
    @swathi1ish Рік тому +4

    Chala baaga chepparu. Oka sandheham emiti ante garbasanchi lo amina samasya unte ela ?date ipoyaka malli anukokunda 10 rojula tharuvatha malli vasthe em cheyali .

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Рік тому +6

      18రోజుల లోపలే మళ్లీ ఐతే కూర్చోనక్కర లేదు

    • @user-rt3uq1ql7h
      @user-rt3uq1ql7h 2 місяці тому

      ​@@hindudharmakshetramante rajaswala ayina modati roju nundi 18 rojulu lekka andi

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  2 місяці тому

      @@user-rt3uq1ql7h అవునండి

  • @padduchinna44
    @padduchinna44 6 місяців тому

    Namaste guruvu garu oka dought ela adugutunna ani tappuga anukokandi meeru chepparu brahma hatya papam ani pantalu pandani place lo yagnam cheyoddu muriki neellu vadoddu alage chetlaku vache jiguru ani veetanniki elanti niyamalu levu annitini manam muttukuntunnam kani okka aadavariki matrame enduku dooram vundali muttukokudadu ane niyamam pettaru edi naku eppatinindo vunna dought k divaradana cheyoddu ante oppukunta kani dooram ga vundali ani enduku pettaru

  • @Divya-sm4qb
    @Divya-sm4qb Рік тому

    Namaskaram guru garu . Chatur masam vastondi kada Dani niyamalu , chaturmasa deeksha Ela cheyalo chepandi please 🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Somapanamu ante enti guruvu gaaru naaku oka sandeham rajaswala lo unnappudu yeh padartaalu tinaali evi tinakydadu cheppagalaru dayachesi

  • @sweethoney3754
    @sweethoney3754 4 місяці тому

    guruvugaaru naaku inka pellikaaledu nenu ammavari temple lo unnappudu rajaswala vachchesimdi.ayyindi anna anumanam naaku konchem undi konchem ledu.ammavari dharshanam chesukuni kukuma bottu chethitho thesi pettesukunnanu.alage anjaneya swamy temple ki vellinakkada kuda sindhruram pettesukunnanu.ippudu e paapaanni nenu ela poguttukoavali.pls naaku reply ivvamdi 🙏

  • @sravanisastry1650
    @sravanisastry1650 Рік тому

    ivvi anni ekkada avutayi guruvu garu. memu side unte evwvaru chestaru intlo. in laws peddavaru. vaallku health problems. nene food prepare cheyali. paapam maake kada. emicheyalwmu

  • @enikithareddy
    @enikithareddy Рік тому

    Guruvu garu, na bidda ki 5yrs. Dooranga undamani entha cheppina vinadu. Inka evvari daggara undadu. mari mukyam ga nene nidrabuchali.. ela cheyyalo thrliyatledu.

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 Рік тому

    Anta ok kaaniyyandi maree 3 days snanam paanam lekunda yela untaarandi baabu. Andulo maamulu rojullone snanam cheyyakunda undalem .. ala vallanta chandaalam ga unte snanam cheyyaka.pote infections vastai kada !? Vallu neat ga pettukokunda yela !?

  • @vision819
    @vision819 Рік тому +1

    Waiting for next part

  • @sairoopachavalam3773
    @sairoopachavalam3773 Рік тому

    Konni sarlu adavariki 5 nunchi 9 rojulu varaku raktha sravam jaruguthumdi, atuvantappudu 3 rojulu varaku niyamamga unte saripothumda, raktha sravam jarigina anni rojulu undala dayachesi vivarimchahalaru

  • @nagalaxmivaram9007
    @nagalaxmivaram9007 Рік тому

    Guruvu garu naku date vachi 6days pooja chesukuna tharuvata naku mali kocham beliding ayedi ekadashi upavasam chayavacha plz chepade

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Рік тому +2

    You should have completed everything in tthis video itself(including the niyamaalu)

  • @suryakumarisripathi3946
    @suryakumarisripathi3946 7 місяців тому

    Ayya meeru 17 18 rojulu Ani chepparu kada rajaswala Aina roju nunda leka 4, leka 5 va roju nunda dayachesi teliya cheya galaru

  • @sg7762
    @sg7762 Рік тому

    Mari kondari streelaki 5 rojulu rajaswala avutundi. Vaalla sangati emiti?

  • @rojakondaveti7320
    @rojakondaveti7320 Рік тому

    Chala chala baga chepparu guruvu garu. Meeku Danyavaadalu 🙏🏻🙏🏻🙏🏻

  • @ilalitha8966
    @ilalitha8966 Рік тому

    ఇప్పటి కాలం లో చాలా మంది ఈ విషయం బయట కు cheppadam avamanam గా bhavisthunnaru కూతురు కాని కోడలు గాని ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు ఆ విషయం తెలియడం వాళ్లకు nachhatam లేదు deenikanthaki karanam ఈ nati తల్లిదండ్రులు నిజం గా cheppalante వాళ్లు కూడా ఆచరణ లో పెట్టడం లేదు 🙏🙏🙏

  • @rajeshchowdarysurapanen9608
    @rajeshchowdarysurapanen9608 Рік тому +1

    JAYA GURU DATTA,SRI GURU DATTA

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Рік тому +3

    సమాజం లో ఉన్న క్రైం రేట్ తగ్గాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సిసి కెమెరా లు వాడకం వల్ల మెయిన్ సెంటర్ లలో పెట్టడం వల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది గురువు గారు ఇది మీ వీడియో లో చెప్పండి

  • @srinivasbeenaboyina4156
    @srinivasbeenaboyina4156 Рік тому +2

    నమస్తే స్వామి,
    ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాల్లో అత్యధికంగా ఉన్న సంఖ్య నాలుగు మాత్రమే ఇందులో పురుషులు,స్త్రీలు ఎంత మంది తెలియదు. కావున ఒకవేళ స్త్రీ రజస్వల అయితే ఆమె ఏం చేయకుండా ఉంటే కుటుంబం పోషణ పరిస్థితులు ఎలా నడవాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో ఒకే స్త్రీ మాత్రమే ఉంటే అప్పుడు ఆమె ఏమి చేయాలి ఆమెకి భోజనం ఇతర వ్యవస్థ ఎలా వివరించగలరు

  • @revathi-w7k
    @revathi-w7k Рік тому

    Nenu poojalu chestanu period time lo temple ki velladam chala tappu Asalu functions ki kooda veltunnaru Andarini touch chestunnaru birthday function etc ki vellachu kani pelliki kooda veltunnaru gift istunnaru Ganapathi Pooja gowri Pooja etc. Chestaru vallu anta touch chesi kalipestunnaru
    Sikha teesukundi earth water trees veetiki matlade sakthi ledu ye feelings emotions levu trees ki jiguru vachina migatha tree leaves vadataru water lo.nuraga vachina homalaki vadakapovachu kani annitiki intlo a water vadataru bhoomi meeda crops rakapovachu kani nadustaru okka ladies ki matram touch cheyaddu vallu kooda touch cheyaddu poni ok kani matladaddu ani inni rules pettaru. Ladies ki Brahma hatya papam ivvadam anyayam idi
    Mari 3 days matrame avvadu kada 5 6 days ayyevaru kooda vunnaru 4th 5th 6th days ela paniki vastayi
    Scientific reason ma tatagaru chepparu date vachina 3 days harmone changes valla vallu vodile carbondayaxide verevariki manchidi kadata ante danger emi kadu kani unhealthy ani voddannaru

  • @satyakumar007abc
    @satyakumar007abc Рік тому

    Thanks

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Рік тому

    గురువుగారు! ఆస్తికత్వానికి, ఈ విషయానికే సంబంధం లేదు.‌మీరు చెప్పే ఏ పురాణాన్ని ఇతిహాసాన్ని నమ్మకున్నా ఆస్తికుడవ్వచ్చు. హిందువు కావచ్చు. సూటిగా ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణీయంగా చెప్పండి. గుళ్లు గోపురాలేమో గాని బడికి కాలేజీకి వెళ్లగలిగితే వెళ్లాలి. స్నానం చేద్దామని పిస్తే చేయాలి. అవసరాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవచ్చు

  • @viswagarbha
    @viswagarbha Рік тому +5

    Much needed BUT very problematic if not done “comprehensively “.
    It was entirely different, very easy and felt very restful to sit aside when there were family members to take care of everything and give you food etc
    But when no one is around and you have a baby?
    What if someone had a surgery?
    Many many exceptional situations like this
    If a public video is done without empathy and not explaining different situations and how an exceptional route is to be taken, in certain situations , then the original dharma can’t be welcomed properly by generation z. With all due respect hoping for a in depth thorough video.
    And this video is not for women but for “men” who need to come forward to do home chores during those 3 days or 6 or 9 depending on how many girls are at home
    Literally zero use if they don’t help and the women only sit aside. Men need to be educated more how they should treat women kindly in those and not act disrespectful. Looking at how nice this is, then younger generation will understand and implement

  • @rajanim1930
    @rajanim1930 2 дні тому

    First abailaku panuli nerpinchali abavalaku rest evvali ani pedavallu chepali

  • @pavanipavani4330
    @pavanipavani4330 Рік тому +1

    Ee niyamam brahmins vysyas kshatriyas ke vundi antaaru what abt other communities

  • @madhavi341
    @madhavi341 Рік тому +1

    👍🙇‍♂️🙇‍♂️

  • @friedpotatoxs
    @friedpotatoxs 9 місяців тому

    How should I add myself to your WhatsApp group??

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 Рік тому +2

    🙏🙏🙏🙏🙏

  • @janakivelamala5089
    @janakivelamala5089 Рік тому +1

    🙏

  • @gayathritv7605
    @gayathritv7605 Рік тому

    మీరు చెప్పే neeyamaalu పట్టిస్తున్నాo కాని మా గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు . ఇంకా ఎక్కడ వున్నారు అంటున్నారు.

  • @revathi-w7k
    @revathi-w7k Рік тому

    Video Background sound disturb ga vundi

  • @laxmiguptha8964
    @laxmiguptha8964 Рік тому

    🙏🙏👌

  • @sailajabachu7968
    @sailajabachu7968 Рік тому

    Swami job చేయు ఆడవారు ఏమి చేయాలి.nenu తప్పక hindu సంప్రదాయాలు ఆచారాలు పాటిస్తాను.కానీ ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి.

  • @kulkarnisfoodcourt
    @kulkarnisfoodcourt Рік тому

    Indrudiki brahmahatya patakam undaka mundu streelaki rajaswala leda.appudu vallu pillalni kanaleda pls explain

  • @kotasashikala29
    @kotasashikala29 Рік тому

    Chinna pillalu(girls)school ki vellavalasi vastundhi kadha
    Intlo unde Adavaru kuda okkare unnaru appudu ela

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 5 місяців тому

    చిరంజీవికిఆశీస్సులు రజస్వలానియమాలుచాలాచక్కగావివరించారు అన్నినియమాలూ స్త్రీవిశ్రాంతికొరకు ఉద్దేసించబడ్డాయి కానీ ఒక్కనియమంమాత్రం అసంగతంగావుంది అసలేరజస్సుస్రావంచేతఅశుచిత్వంశరీరం కల్మషయుక్తంగావుం డి వారు ఇబ్బంది ( కొందరిలోవాసనతో)పడుతుంటే మూడురోజులు స్నానాన్ని నిషేధించడం అమానుషం మరి మీరేమంటారు?

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Рік тому +3

    గోవధ పై సిర్రాజు గారు ఒక వీడియో చేశారు ఆవు మాంసం ఎగుమతి చేసే తమిళ బ్రాహ్మణుడు నూయి అని చెప్పారు ఇలా దీని మీద వీడియో చేయండి గురువు గారు

  • @narayanrl8110
    @narayanrl8110 Рік тому

    నాకు భోజనం వేళ, ఈ రజస్వల మేళం ఎందుకు లెండి !!

  • @kameswarikasavaraju7843
    @kameswarikasavaraju7843 Рік тому

    Ippudunna paristhulalo idi sayam kadu.

  • @SP91223
    @SP91223 Рік тому +5

    తప్పుగా అంకోవదు గురువు గారు 🙏🏻🙏🏻. ఎందుకు అలా చెప్పరు అని అర్ధం చేస్కోడానికి అడ్గుతున్నాను, అలాగే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఇవన్ని పాటించాలి అంటే వారికి explain చేయడనికి మాకు తెలిసి ఉండాలి కదా. లేదంటే అమ్మాయ్ ని తక్కువ గా చూసారు అని మన ధర్మాన్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా చాలా ఉంది..
    1) చెట్టుకు, నీరుకు, నేలకు లేని ముట్టు స్త్రీకి మాత్రమే ఎందుకు ?
    2) ఇది ఇలా చేయడం వల్ల ఒచ్చే లాభం ఏమిటి? చేయకపోతే ఒచ్చే నష్టం ఏంటి?
    3) చిన్న పిల్లలు ఉన్నపుడు వాలు అటు ఇటు తిరుగుతారు కదా, మనం ముట్టుకోకపోయిన వాలు ముట్టుకుంటారు, మరి ఎలా?
    4) మాట్లాడకుండా ఉండాలి అంటే ఈ రోజుల్లో ఎలా సాధ్యమవుతుంది?
    5) ముట్టుకోకూడదు అని ఎందుకు అన్నారు, తార్కిక వివరణ ఏదైన ఉందా?

    • @madhavichennuri3535
      @madhavichennuri3535 Рік тому +1

      అవును ఈరోజుల్లో పిల్లలు చాలా చిన్నప్పుడే అవుతున్నారు

  • @madhavichennuri3535
    @madhavichennuri3535 Рік тому

    ఇది చెబితే ఎవ్వరూ ఒప్పుకోరు పైగా పిచ్చి చాదస్తం అని కొట్టిపారేస్తన్నారు 😢 పైగా వాళ్ళే పిల్లల్ని తయారుచేసి గుడికి కూడా పంపుతున్నారు పైగా కలియుగం ధర్మం వేరు కేవలం పూజ మానేస్తే చాలు అనుకుంటున్నారు ఏది పాటించము కానీ పూజలు మాత్రం చేస్తాము నాకు ఎప్పుడు ఒక సందేహము ఆచారం ముఖ్యామ మనసు ముఖ్యమా అని

    • @vyshnavi976
      @vyshnavi976 Рік тому +2

      మనస్సుతో కూడిన ఆచరణ ధర్మం ముఖ్యం

  • @KiranagiriAmrutha
    @KiranagiriAmrutha Рік тому

    🙏🙏👌👌

  • @manjulakasula1461
    @manjulakasula1461 Рік тому

    🙏🙏🙏

  • @kanchanamaheshkanchana9222
    @kanchanamaheshkanchana9222 Рік тому

    🙏🙏🙏