Tharalu Digivachhina Song | SP Balu Performance | Swarabhishekam | 8th July 2018 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 26

  • @ramakaligotla
    @ramakaligotla 4 місяці тому +1

    No words
    Mahanubhavulu 🙏

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 4 роки тому +17

    సుమారు 40 సంవత్సరాల తరువాత కూడా అదే స్వరం,అదే గళం,అదే గాత్ర శుద్ధి..శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ దేవుడు ఇచ్చిన వరం. ఆయన అప్పుడు పాడిన పాటలు మళ్ళీ, ఆయనే స్వరాభిషేకం వేదికపై పాడుతుంటే.. చూడటానికి,వినడానికి రెండు కళ్ళు, రెండు చెవులు చాలడం లేదు. ఈటీవీ రామోజీరావు గారి అభిరుచి మా ఇంటిల్లిపాదికి వీనులకు స్వరవిందు ప్రతి ఆదివారం.. అసలు ఆదివారం సాయంత్రం ఎక్కడికైనా వెళ్లి వినాలి పాటలు..మరి మన ఇంట్లో అవే పాటలు బాలు గారే మళ్ళీ పాడి వినిపిస్తుంటే..వాహ్..వినయశీలి బాలు గారు 100 సంవత్సరాలు ఇలాగే పాడుతూ ఉండాలి.

  • @rajukailash26
    @rajukailash26 3 роки тому +6

    బాలు గారు మీరు మళ్ళీ పుట్టాలి🙏😭

  • @balagadivi94
    @balagadivi94 4 роки тому +7

    2020 లో కూడా చూస్తూనే ఉన్నాం

  • @cskk3548
    @cskk3548 2 роки тому +3

    ఏమి ఈ గందర్వగానం👌👌👌

  • @anuradhamangapuram4283
    @anuradhamangapuram4283 Рік тому +1

    A N R‌గారి‌ నటన శ్రీదేవి అందం‌ బాలు ‌గారి‌ గాత్రం ‌‌ ఇన్ని కలిసిన‌ ఈపాట‌ ఎన్ని సార్లు విన్నా, చూసినా‌ తనివితీరదు 😊 ఈ ముగ్గురు మనమధ్య లేరు

  • @anuradhamangapuram4283
    @anuradhamangapuram4283 Рік тому +1

    బాలు గారి వాయిస్ అసలు మారలేదు ఈ‌మూవీ రిలీజ్ రోజు ఎలా ఉన్నదో ఇప్పుడు అదే వాయిస్ బాలు సార్ గ్రేట్ ANR గారు నైస్ ఇద్దరు మన మధ్య లేరు

  • @cvishnuvajhala
    @cvishnuvajhala 3 роки тому +7

    Missing you Balu garu. You are still among us.

  • @SampathRamu
    @SampathRamu 11 місяців тому +1

    🥳🥳🥳🥳....

  • @murari9945
    @murari9945 4 роки тому +8

    Nijangane balu gari roopamlo oka thara dhigi vacchindi

  • @marysaroja7212
    @marysaroja7212 10 місяців тому

    బాలు గారు మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు, వయసు పెరుగుతున్నకొద్ది మీ గళం లో మాధుర్యం ఎంతో పెరిగినది మీరు లేని లోటు ఎవ్వరు తీర్చలేరు, ఇంత అద్భుతమైన గళం ఇచ్చిన మీ తల్లి తండ్రులు కు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్న🙏

  • @shireeshagokana6769
    @shireeshagokana6769 4 роки тому +5

    My favorite cool song

  • @tharakaraamk.j.8153
    @tharakaraamk.j.8153 4 роки тому +2

    This movie remade in tamil.
    In same situation another type of beautiful song given by Gangai Amaran (Ilayaraja's Brother) singing SPB.
    Both are fabulous.
    Both Actors are also acted very well.
    Thanks to BALU Sir.

  • @munirajraju3292
    @munirajraju3292 4 роки тому +1

    ಸೂಪರ್. ಸರ್. ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ನನ್ನ ನಮನಗಳು🌹🌹🌹🌹♥️♥️♥️🙏🙏🙏🙏

  • @somayajulasaiprasad6915
    @somayajulasaiprasad6915 Рік тому

    పల్లవి కి చరణం కి మధ్య ఇంటర్లూడ్ చిత్రంలో 8 సె మాత్రమే ఉంటుంది. రికార్డులో మాత్రమే వినపడే 21 సె మ్యూజిక్ ఈ వేదికపై వినపడటం సూపర్..
    ముందుగా రిలీజైన రికార్డులు వినీ వినీ బుర్రకి పట్టేసాక చిత్రంలో ఆ మ్యూజిక్ లేకపోతే మనసు ఖలుక్కుమంటుండేది.
    మీరు ఆ లోటు తీర్చారు..ధన్యవాదాలు. అభినందనలు..

  • @venkatakrishnams
    @venkatakrishnams Рік тому

    దాసరి గారి కలం చక్రవర్తి గారి హార్మోనియం బాలు గారి గళం లో వెలువడిన చక్కటి పాట. బాలు గారి స్వర, గమక, భాష,,భావ, గాత్ర శుద్ధి ఎందరికో స్ఫూర్తి

  • @seenuvanarasa
    @seenuvanarasa 3 роки тому +2

    బాలు గారు 🙏🙏🙏

  • @bhaskarvasu1874
    @bhaskarvasu1874 6 років тому +1

    1st view
    1st comment

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 4 роки тому +6

    తారలు దిగి వచ్చిన వేళ
    మల్లెలు నడిచొచ్చిన వేళ
    చందమామతో ఒక మాట చెప్పాలి
    ఒక పాట పాడాలి (2)

    చరణం : 1
    ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా
    పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా
    కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా
    కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా

    నిలిచి పొమ్మనీ మబ్బుగా
    కురిసి పొమ్మనీ వానగా
    విరిసి పొమ్మనీ వెన్నెలగా
    మిగిలి పొమ్మనీ నా గుండెగా (2)
    ॥॥
    చరణం : 2
    నీలిరంగు చీకటిలో నీలాల తారగా
    చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
    వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా
    వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా

    చెప్పి పొమ్మనీ మాటగా
    చేసి పొమ్మనీ బాసగా
    చూపి పొమ్మనీ బాటగా
    ఇచ్చి పొమ్మనీ ముద్దుగా (2)
    ॥॥
    చిత్రం : ప్రేమాభిషేక ం (1981)
    రచన : దాసరి నారాయణరావు
    సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు

  • @squidgame7568
    @squidgame7568 3 роки тому

    🙏🙏

  • @appucreations5595
    @appucreations5595 3 роки тому

    2021

  • @shivaji856
    @shivaji856 3 роки тому +2

    I dont liked spb experimenting.. RIP..