Premabhishekam Songs - Taralu Digi Vachhina Vela - A.N.R, Sridevi, Jayasudha - HD
Вставка
- Опубліковано 20 гру 2024
- Directed : Dasari Narayana Rao
Produced : Nagarjuna Akkineni,Venkat Akkineni
Written : Dasari Narayana Rao (Story),Dasari Narayana Rao (dialogues )
Screenplay: Dasari Narayana Rao
Starring : A.N.R, Sridevi, Jayasudha
Music : Chakravarthy
Cinematography: Selvaraj P.N.
Studio : Annapurna Studios
Release : 1981
Country : India
Language : Telugu
1.Vandanam Abhivandanam
2.Na Kallu Cheputunnayi
3.Devi Mounama
4.Agadhu Agadhu
5.Taralu Digi Vachhina Vela
6.Oka Devudi Gudilo
7.Kotappa Kondaku
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
ఈ సాంగ్ లో. ఏదో గమ్మత్తు వుంధండీ. ఏదో ఆనందంతో కూడిన ఫీలింగ్ గల మంచి అభిరుచి గల సాంగ్. 19/9/22
ఈ పాట వింటుంటే నా చిన్నతనం ఆ రోజులు గుర్తుకొస్తాయి నాకు మనసు బాగోలేకపోతే ఈ పాట ఎక్కువ వింటాను🙏🏻👍🏻
Favou😢song
Auna tatagaru.😊
Y😮😮❤y😮😢yy😮
Yyy 😮 😢yyy😢😢y😢 yfor ha😮ppy😢yyyyyyyyy.
ఒక్క కవిత తప్ప ఈ సాంగ్ లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు లోకం లో లేరు 😭.😭. దాసరి, పండరి బాయి, అక్కినేని, రాజా, శ్రీదేవి, బాలు, చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి 😢
ఈ అద్భుత గానం ఆ రోజుల్లో ఊపేసింది
పల్లవి :
తారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి
ఒక పాట పాడాలి (2)
॥
చరణం : 1
ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా
కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా
॥
నిలిచి పొమ్మనీ మబ్బుగా
కురిసి పొమ్మనీ వానగా
విరిసి పొమ్మనీ వెన్నెలగా
మిగిలి పొమ్మనీ నా గుండెగా (2)
॥॥
చరణం : 2
నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా
॥
చెప్పి పొమ్మనీ మాటగా
చేసి పొమ్మనీ బాసగా
చూపి పొమ్మనీ బాటగా
ఇచ్చి పొమ్మనీ ముద్దుగా (2)
॥॥
చిత్రం : ప్రేమాభిషేక ం (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు
P
ధన్యవాదాలు
Thank u bayya..
Super song
I like this song
చిన్నప్పుడు రేడియోలో వస్తున్న ఈ పాటలను తన్మయత్వంతో విన్న ఆనాటి మనుషులు గుర్తొస్తుంటారు..
Yes brother your right
ఇపడు కూడ బ్రో
Super song
S
Z
శ్రీదేవి గారి భావాలు
సాహిత్యం
సంగీతం అద్భుతం అంతే...
ఈ సినిమా 1981 లో రిలీజ్ అయింది వైజాగ్ వెంకటేశ్వర థియేటర్ లో నేను చూశాను అప్పుడు పాటలు పుస్తకం 25 పైసలు ఉండేది 🙏🏻👌🏻 ఈ పాట ఇప్పుడు వింటుంటే ఏదో తెలియని ఆనందం అనుబంధం అనుభూతి నాకు ఎంతో కలుగుతుంది
Nenu inka putaledu
శ్రీదేవి గారు మీ అందానికి, మీ నటనకు హ్యాట్సప్
Chakkani mata chepparu
రోజు నిద్ర పోయే ముందు వింటూ నిద్రలోకి వెళ్ళే పాట❤
అక్కినేని నాగార్జున గారు అక్కినేని వెంకట్ గారు నిర్మాతలుగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి అందాల నటి అతిలోకసుందరి నటి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది ఇలాంటి పాటలు వింటే
శ్రీదేవి ఎంతో బాగుంది ❤🌹😂😊🥰
SUPERB SONG... EVERGREEN MUSIC... HIGHLITE LYRIC... MARUPURANI "ANR".. THIRIGIRANI "SRIDEVI".... SUPER.. SUPER..
శ్రీదేవి enta చక్కగా ముద్దు వస్తుంది
ANR గారు చక్కగా నడుచుకుంటూ
ఎంత చక్కగా హ్యాండ్సమ్ గా ఉన్నారు ❤❤❤❤❤❤
2020 lo ee song chuse vaaru oka like cheyandi
Inka meeru maararu
Daggubati Venkata Srinu mari emi cheyalii elanti Carona tesukoni ravalaa
ఈ పాట ఆరంభం హమ్మింగ్, ప్రతి రాత్రి వసంతరాత్రి ఆరంభం హమ్మింగ్ ఒకేలా ఉంటాయి.
పల్లవి కి చరణంకి మధ్యలో ఉండే ఇంటర్లూడ్ 8 సె మాత్రమే చిత్రంలో ఉంటుంది. రికార్డులో 21 సె ఉంటుంది.. బాగుంటుంది.
రికార్డులు వినీ వినీ బుర్రలో పట్టేసాక చిత్రంలో ఆ మ్యూజిక్ లేకపోయేసరికి మనసు ఖలుక్కుమంటుండేది.
I am younger sir, u r number please
Naku estamaina heroins edhharu sri dhevi garu enkokaru jaya sudhagaru performance supr poti padi chala baga action chesaru 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Vkaru ame dheva kanyya Sri dhevi garu enkokaru jaya sudha garemo apsrasa chala baga wonder ful ga action chesaru 👌 edhharu anr garitho 💟
ఇప్పటికి ఈ పాటలకి మంచి విలువ ఉంది 👌👌👌👌👌💞💞💞💞💞
🙏 నాకు ఎంతగానో నచ్చిన పాట 🙏
Anr గొంతులా పాడారు బాలు గారు
a wonderful song of immense love of anr garu sridevi madam .superb.song.
One of the evergreen song
S p balu sir voice amazing
Mylife long super song
2004 lo nenu small age lo unapudu evv radio lo vachivi nenu ma grandpa venvalam but upudu maa grandpa leruu ee song vente ayina grutuku vasatru tanks for youTube channel 😍🥰😘
anr gaari ee paata.sridevi garini choose song.padithe entho mudduga undi.
అసలు ఎలా వర్ణించాలి ఈ పాట గురించి... ఎంత వర్ణించినా తక్కువే...
చక్కగా నిద్రపుచ్చే పాట
Super
beautiful song. old is always gold.
నా బాల్యంలో మ నా న్నగారు ప్రతిరోజు పాడే చక్కని పాట ఐ మిస్ యు మై ఫాదర్
anr garu and sridevi Gari paata adbhtham varnanateethahm.
Ever green song, Music by Sri Chakravarthy is nice, lyrics equally good. ANR at peak in Premabhishekam.
3:20 😍😍 ANR forever..
Nice n beautiful singing of s p balasubraniam beautiful sridevi evergreen actor anr one of evergreen songs
premabhi shekel lo ni ee paata Sri devi gaari ni choosing madhuramu ga undi .
anr gaaru sridevi gaaritho eepaata adhbhutham
DIRECTOR Dasari IS AN EXPLOITER OF GREAT LYRIC WRITERS.. he used to EMPLOY as SALARIED...Those pure Lyrical Writer NAMES will be never known to the world...VAADI MOHAM.. VAADINTHAA BAGA RAYALEDU...
అవును వారిని ఘోస్ట్ రైటర్స్ అంటారు.. వాళ్ళ ప్రతిభ ను డబ్బు లిచ్చి కొనే వాడు దాసరి .. నేను తారసితార సినీ పత్రిక లో చదివాను...
Ee movie lo anni songs Dasari gaare raasarata. Super kada. He wasn't just director. Actor, writer. It wonders me how they doesn't wait for things to happen. But, make it happen by themselves.
My life long favorite song
Sridevigaaru very cute . And beauty
I like very much her
Super song sir ...chandhamamatho oka matta chepali ❤️❤️❤️❤️❤️
Balu garu e songku pranam posaru fantastic nice 👍 song 🎵
Naku chala estamaina song 🎵 fantastic love 💜 song
Very very beautiful song
అంత అందంగా చీర కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడే విధంగా సన్నీవేశాలు ఇప్పుడు...ప్చ్...
My dear beautiful Sri Devi
Old is gold
anr garu Prather
patslo
o.adbhuthsm tho.vennela vaanz kuripistharu.
Evergreen song anr garu acting super
I love this song
my ever ever ever ........................ favourite....
anr Gari eepazta adbhutjam athimzdhram..super.
Best of the Best songs👌👌👌👌👌👌👌
Nice lyrics and expressions from ANR garu
anr Gari ee paata comparing stars and jasmine flowers.superb song.
Ani sarlu vina enka vinalipinche golden hit song 👌
What a song great balu sir...we miss you ANR.sridevi.Balu garu
Dasari garu also
నా పేవరేట్ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ 23/7/20🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌺🌺🌷🌺🌺🌺🌹🌺🌺
Unara ravacha thipathiga thokinadhanana meru Nara chepande🙏🙏
Naaku malli alanati rojulu gurthuku vacvgYi😊
an excellent song ofanr garu marvelous..superb.
ANR living legend ever green song 🎵
Wold is always gold
Tq very much u tube garu
Ever green ANR
Naku entho ishtamaina paata.
Supar
Naakkoodaa
Nice song, good picturisation
ANR lives on ❤
Ever end less awasome ,,,,,,song,,
nijamuga tharalu digital vacchara an anthaga paata adbhutham.
Very good anr so good movie and song
Etuvanti songs malli raavu
Damn superb
One of the most evergreen hitsong
Valve mayam. Neelavana odaiyil super. Same situation. Watch it. Spb sing Jamal hassan act
Yes and they have used a new tune for this song.
excellent song
BEST SONG
u.are..Great.. a.n.r..sir
Super
Very very good, super, sogu
Anr lives on
నాకుచాలాఇష్టం
My fev song😢
Hai
Lakshmi
One of my favorite song
Akkineni heros lo kiss cheyali ante
Evaru ayina first nageswarao gari ke istharu
Prema tho bugga payina
Ever green song 🎵
Anr
Kanchana lokeshwar good songs beautiful
Super song
awesome
💕💕💕💕💕
Super song good movie
Patalante ila undali
ganesh chand gdcc
Memorable 🎶🎶🎶🎶🎶🎶🎤🎤🎤
My father left me alone with this melody
nice songs
2022 lo vinnavaalu oka like vesukondi
My.heart.touching.song
Gud song
My life is only love just love
Wat a song.