మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు అవుతుంది మాకైతే ట్రైనింగ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టూల్స్ వచ్చాయి ఇప్పుడు అలా కాదు చాలా స్పీడ్ గా వస్తున్నాయి మీకు వచ్చిన ఓచర్ ని జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరికి షేర్ చేయకండి మీకు తొందర్లోనే వస్తాయి మాకు ఫోర్ టైమ్స్ వచ్చాయి ఓటర్స్ మీకు మినిమం వన్ మంత్ లో వచ్చేస్తాయి
@@krishnakrishnareddy8961 ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా రైస్ కార్డు తీసుకుని మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్లి విశ్వకర్మ స్కీం కి అప్లై చేయమంటే చేస్తాడు ఈ స్కీమ్ కింద ఒక రేషన్ కార్డు కి ఒక్కరు మాత్రమే అర్హులు మీరు గాని లేదా మీ భార్య గానీ అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీరు చేసే చేతి వృత్తిని ఆధారంగా చేసుకుని అప్లై చేస్తారు ఏ కులం వారైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే వృత్తులు : స్వర్ణకారులు వడ్రంగి తాపీ మేస్త్రి నేత కార్మికులు రజకులు బార్బర్ పని చేసేవారు కీత కార్మికులు వలలు చేసేవారు రాడ్ బెండర్ ఆడవారి కైతే కుట్టు మిషన్లు నేర్పించి ఫ్రీగా మిషన్ ని ఇస్తారు. పై వృత్తుల వారు ఎవరికైనా 15 రోజులు ట్రైనింగ్ అనంతరం గౌరవ వేతనం 4000 ఇస్తారు. వాటితో పాటు 15 వేల విలువ చేసే టూల్ కిట్ ఇస్తారు .
మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాలకొల్లు దగ్గరలో ఓచర్ కి దానికి సంబంధం లేదండి,నాకు నాలుగైదు సార్లు ఓచర్ వచ్చింది. మీకు ట్రైనింగ్ అయి ఎన్ని నెలలు అయింది. మీరు ఓచర్ నెంబర్ ని దగ్గర పెట్టుకోవాలి. మీకు టూల్కేట్ త్వరలో వచ్చేస్తుంది 100% మీకు టోల్గేట్ వచ్చేముందు పోస్ట్ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుంది పార్సిల్ బుక్ అయిందని ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రయిబ్
@gopicharyeleswarapu7995 అయితే తొందరలో వచ్చేస్తాయి బ్రో ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉంది. 😊 మొన్న నేను కిట్ తీసుకుంటా కి వెళ్ళినప్పుడు పెద్దలోడే వచ్చింది లారి లో దాంట్లో మొత్తం మిషనరీ కిట్ లే ఉన్నాయి

మీరు అప్లై చేసుకోవాలంటే మీకు రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ వుండాలి. Adharcard వుండాలి నెట్ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తరువాత మీకు కన్ఫర్మేషన్ msg వస్తుంది. 😊 మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
@@srinivasaraogollapalli2186 మెసేజెస్ ఇన్ బాక్సులో ఇన్ పోస్ట్ అని మెసేజ్ వస్తుంది దాంట్లో ఆర్టికల్ నెంబర్ వస్తుంది. బిజినెస్ పార్సెల్ అని మెన్షన్ చేయబడి ఉంటుంది. దాంట్లో మీకు వెబ్సైట్ లింక్ చేయబడి ఉంటుంది మీరు ఆ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేసి దాంట్లో ఆర్టికల్ నెంబర్ ని ఎంటర్ చేసి క్యాప్చా ను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి తరువాత మీ పార్సెల్ ఎక్కడ ఉందో మీరు స్వయంగా చూసుకోవచ్చు 😊 ఒకసారి ట్రై చేసి చూడండి. కచ్చితంగా వర్క్ అవుతుంది 100% మాది వల్లూరు దగ్గర వద్దిపర్రు
సూపర్ 👌👌👌 జై మోదీ
ప్లీజ్ సబ్స్క్రైబ్ Sir
Thanks for infomation sir..
బ్రహ్మాజీ గారు మీకు ఇంకా టూల్ కిట్ రాలేదా😊
Post office nundi massage vachi chala days Avutundi kani tool kit raledu bro
టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయి ఉంటుంది బ్రో మెసేజ్ ఓపెన్ చేసి మీ టూల్ కిట్ ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు బ్రో
Super
Thanks
అన్న ఓచర్ వచ్చిన తర్వాత టూల్ కిట్టు ఎన్ని రోజులకు వచ్చింది కొంచెం చెప్పగలరు
మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు అవుతుంది మాకైతే ట్రైనింగ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టూల్స్ వచ్చాయి ఇప్పుడు అలా కాదు చాలా స్పీడ్ గా వస్తున్నాయి మీకు వచ్చిన ఓచర్ ని జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరికి షేర్ చేయకండి మీకు తొందర్లోనే వస్తాయి మాకు ఫోర్ టైమ్స్ వచ్చాయి ఓటర్స్ మీకు మినిమం వన్ మంత్ లో వచ్చేస్తాయి
Rate Entha Bro?
ఫ్రీ బ్రో మీరుకూడా అప్లై చేసుకోండి మరిన్ని విషయాల కోసం మన చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
@bsivabrahmendrabsivabrahme3165 Ela Apply Cheyali Bro
@@krishnakrishnareddy8961 ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా రైస్ కార్డు తీసుకుని మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్లి విశ్వకర్మ స్కీం కి అప్లై చేయమంటే చేస్తాడు ఈ స్కీమ్ కింద ఒక రేషన్ కార్డు కి ఒక్కరు మాత్రమే అర్హులు మీరు గాని లేదా మీ భార్య గానీ అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీరు చేసే చేతి వృత్తిని ఆధారంగా చేసుకుని అప్లై చేస్తారు ఏ కులం వారైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే వృత్తులు :
స్వర్ణకారులు
వడ్రంగి
తాపీ మేస్త్రి
నేత కార్మికులు
రజకులు
బార్బర్ పని చేసేవారు
కీత కార్మికులు
వలలు చేసేవారు
రాడ్ బెండర్
ఆడవారి కైతే కుట్టు మిషన్లు నేర్పించి ఫ్రీగా మిషన్ ని ఇస్తారు.
పై వృత్తుల వారు ఎవరికైనా 15 రోజులు ట్రైనింగ్ అనంతరం గౌరవ వేతనం 4000 ఇస్తారు.
వాటితో పాటు 15 వేల విలువ చేసే టూల్ కిట్ ఇస్తారు .
Voucher vachini ennalaku tool kit vachindi,please cheppagalu,me district kuda cheppagalaru
మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాలకొల్లు దగ్గరలో ఓచర్ కి దానికి సంబంధం లేదండి,నాకు నాలుగైదు సార్లు ఓచర్ వచ్చింది. మీకు ట్రైనింగ్ అయి ఎన్ని నెలలు అయింది. మీరు ఓచర్ నెంబర్ ని దగ్గర పెట్టుకోవాలి. మీకు టూల్కేట్ త్వరలో వచ్చేస్తుంది 100% మీకు టోల్గేట్ వచ్చేముందు పోస్ట్ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుంది పార్సిల్ బుక్ అయిందని ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రయిబ్
అన్నా మాది ఖమ్మం డిస్టిక్ టూ మంత్స్ అవుతుంది అన్న ట్రైనింగ్ అయిపోయి
@gopicharyeleswarapu7995 అయితే తొందరలో వచ్చేస్తాయి బ్రో ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉంది. 😊 మొన్న నేను కిట్ తీసుకుంటా కి వెళ్ళినప్పుడు పెద్దలోడే వచ్చింది లారి లో దాంట్లో మొత్తం మిషనరీ కిట్ లే ఉన్నాయి
@gopicharyeleswarapu7995 అయితే తొందరలో వచ్చేస్తాయి బ్రో ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉంది. 😊 మొన్న నేను కిట్ తీసుకుంటా కి వెళ్ళినప్పుడు పెద్దలోడే వచ్చింది లారి లో దాంట్లో మొత్తం మిషనరీ కిట్ లే ఉన్నాయి
మాకు కూడా అప్లై చేయాలంటే ఏం ఉండాలన్నా ప్రూఫ్ కొంచెం చెప్పగలరు ప్లీజ్
మీరు అప్లై చేసుకోవాలంటే మీకు రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ వుండాలి. Adharcard వుండాలి నెట్ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తరువాత మీకు కన్ఫర్మేషన్ msg
వస్తుంది. 😊 మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
అన్నా నేను కూడా card ఉంది anna
అర్థం కాలేదు బ్రో
meedi a district
మాది పశ్చిమగోదావరి జిల్లా బ్రో
post chesinattu message vachhi 2 months iendi
madi west a village meedi,madi doddipatla dggara
@@srinivasaraogollapalli2186 మెసేజెస్ ఇన్ బాక్సులో ఇన్ పోస్ట్ అని మెసేజ్ వస్తుంది దాంట్లో ఆర్టికల్ నెంబర్ వస్తుంది. బిజినెస్ పార్సెల్ అని మెన్షన్ చేయబడి ఉంటుంది. దాంట్లో మీకు వెబ్సైట్ లింక్ చేయబడి ఉంటుంది మీరు ఆ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేసి దాంట్లో ఆర్టికల్ నెంబర్ ని ఎంటర్ చేసి క్యాప్చా ను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి తరువాత మీ పార్సెల్ ఎక్కడ ఉందో మీరు స్వయంగా చూసుకోవచ్చు 😊 ఒకసారి ట్రై చేసి చూడండి. కచ్చితంగా వర్క్ అవుతుంది 100% మాది వల్లూరు దగ్గర వద్దిపర్రు
అన్నా మాకు ఓచర్ వచ్చినాయి టూల్ కిట్ ఎన్ని రోజులకి వస్తది
ఇప్పుడు చాలా స్పీడ్ గా వస్తున్నాయి బ్రో. మినిమమ్ మినిమం టెన్ డేస్ నుంచి 15 డేస్ వరకు పడుతుంది.
హలో అన్నా ఓ చెరువు ఎలా ఉంటుందో కొంచెం వాట్సప్ పెడతావా నెంబర్కు
@ShankarAchari-rx9vw JM INDBNK నుంచి వస్తుంది #*dpc43* ఈ టైప్ లో చాలా అంకెలు వస్తాయి బ్రో ఈ msg ఎవరకి షేర్ చేయకూడదు