Training a Complete ayyi one year ayyindhi toolkit inka rale ee month last ki toolkit vasthundhi ani message vacchi malli next year June ki ani malli message vacchindhi....🤦
నేను వడ్రంగి పని చేస్తున్నాను నేను ట్రైనింగ్ చేసి ఉన్నాను 18/08/2024లొ ట్రైనింగ్ చేస్తున్నాను కానీ ఇంతవరకు నాకు 4000; రాలేదు కూల్ కిట్టు రాలేదు బ్యాంకు లోను రాలేదు సర్టిఫికెట్లు మాత్రము వచ్చింది
అన్ని అబద్ధాలు నేను అప్లై చేశాను ఏమి రాలేదు కనీసం ఫోన్ కాల్ కూడా రాలేదు. మిషన్ నేర్చుకుందాము అనుకున్న ము. 150 రూపాయలు పెట్టి అప్లై చేసుకున్న ఏమి రాలేదు.
నేను అప్లై చేసుకున్నాను... ట్రైనింగ్ కి కూడా వెళ్ళాను... ట్రైనింగ్ అయిపొయింది సర్టిఫికెట్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళు మాత్రం లోన్ ఇవ్వలేము అన్నారు... కనీసం ట్రైనింగ్ డబ్బులు పడలేదు.. ట్రైనింగ్ అయిపోయి 60 రోజులు అవుతుంది ... ఎవ్వరికీ డబ్బులు పడలేదు ఇదొక చెత్త స్కీం...
దీనికి ఇంకో వారంలో చంద్రబాబుగారు ఆడవారికి ఇంటీ వద్దే పని అని ఇది మన ప్రభుత్వమ్ చేస్తుంటుందని చెబుతారు కచ్చితంగా ఎందుకంటే మరి వెలుగుపఫకం పెట్టిది మనోడు కాకపోయినా నేనే ఈ పథకం పెట్టాను అంటారు
➡PM Vishwakarma Yojana Course💸 - ffdm.app/umv8
@@ffreedombusinesstelugu tq sir
మిషన్ పూర్తిగా వచ్చిండా రా
Sir
అన్ని అబద్దాలే మేము చేసి సంవత్సరం అయంది కనీసం ఏమి లేదు ఎందుకు అబద్దాలు చెప్పడం
వుంది కానీ రాజకీయాలు నాయకులు చెబితే చేస్తారు అంతా బ్యాంక్ ఫ్రాడ్లు
Correct nenu Vella ami raledhu
Chetha padakam
అవును అబద్ధం
Ledu nijamey nenu ma frnd apply chesty ma frnd ki vachindi
నేను apply chesa కనీసం phone call కూడా రాలేదు
Ledu nijamey ma frnd ki vachindi call
Memu apply chesi one year ayindi raledu
malli appy chesi chudandi
Kowshik nenu apply chesi one-year Inka DFO pending Ani vastundi plz give clarity
Memuapply chesi one year ayindi raledu
Training a
Complete ayyi one year ayyindhi toolkit inka rale ee month last ki toolkit vasthundhi ani message vacchi malli next year June ki ani malli message vacchindhi....🤦
Congratulations Kaushikuuuuu🎉
Lic koooda ilage cheppadu 1policy kooda cheyakkarla ani vallemo month ki 2 compulsory annaru styfund ravalante
నేను వడ్రంగి పని చేస్తున్నాను నేను ట్రైనింగ్ చేసి ఉన్నాను 18/08/2024లొ ట్రైనింగ్ చేస్తున్నాను కానీ ఇంతవరకు నాకు 4000; రాలేదు కూల్ కిట్టు రాలేదు బ్యాంకు లోను రాలేదు సర్టిఫికెట్లు మాత్రము వచ్చింది
నేను అప్లై చేశాను లిస్ట్ లో పేరు వచ్చింది అని కాల్ కూడా చేసారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, నాకు ఒక టైలర్ షాప్ వుంది 😌
Last year apply chesinollu marla cheyyochcho ledho cheppandi please 1:10
One year avundi kaani yemi రాలేదు .....😅
Bayya memu tailaring ki apply
Chesamu one year avutundi
Elanti Ripley ledu
Iam alredy apply 1year back but not responding.ippudu em cheyyali Anna .once again application pettocha
సంవత్సరం అయింది అండి అప్లై చేసి కనీసం ఫోన్ కూడా రాలేదు. ఏం చేయాలో చెప్పండి pls 🙏
Anna members karnataka lo unnamu akhada me seva ekkada undoubtedly teliyadu please help
Yes memu apply chesi 1 year avtumdi
అన్ని అబద్ధాలు నేను అప్లై చేశాను ఏమి రాలేదు కనీసం ఫోన్ కాల్ కూడా రాలేదు. మిషన్ నేర్చుకుందాము అనుకున్న ము. 150 రూపాయలు పెట్టి అప్లై చేసుకున్న ఏమి రాలేదు.
😂😂
Namaste sir, Training period chepthara?
నేను అప్లై చేసుకున్నాను... ట్రైనింగ్ కి కూడా వెళ్ళాను... ట్రైనింగ్ అయిపొయింది సర్టిఫికెట్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళు మాత్రం లోన్ ఇవ్వలేము అన్నారు... కనీసం ట్రైనింగ్ డబ్బులు పడలేదు.. ట్రైనింగ్ అయిపోయి 60 రోజులు అవుతుంది
... ఎవ్వరికీ డబ్బులు పడలేదు ఇదొక చెత్త స్కీం...
నేను ట్రైనింగ్ తీసుకున్నాను కానీ 45 రోజులు అయింది, కానీ ఇంకా స్టేఫండ్ రాలేదు
Thank you for your reply
E uru medi
Anna already private bank lo loan untay apply cheydaniki eligible aa na ???
Sachivalayam lo approved ayyindhi tharwatha em response ledhu avarini adagali sir
Naskaram kousik garu bimaa saki yojana scheme lo meeremo policies katimchakapoenaa nelaki 7000 vasthayani cheppaaru..kani LIC office manager nelaki 2 policies, year ki 24 policies katimchali antunnaru.lekapothe account close avuthundhi antunnaru.. agents kuda ade chebuthunnaaru.yadhi nijam reply evvandi please....🙏🙏🙏🙏
అన్నా డ్వాక్రా గ్రూపులో లోన్ తీసుకోనున్న విశ్వకర్మ కింద లోన్ ఇస్తారా
Hi
Haa istharu...nen theeskunna iccharu first 1 lakh iccharu....podupu lo feedback chusi istharu ...
memu apply chesi year aindi maku alanti traineig evaledu hyd lo
అంతా మోసం ఏమి ఇవ్వటం లేదు ట్రైనింగ్ మోసం లోన్ మోసం కిట్ మోసం అంతా డబ్బా కొడుతున్నాడు
Nenu kuda apply chesi 1 year ayindi no response
చేనేత కార్మికులకు లేదా బ్రో
Ration card ledu anna maku
Nice explanation kowshik garu .ma babu name kuda kowshik ne
Hi andi.aadhar lo date of birth marchukovalante ela cheppandi
Vishwakarma apply chesanu kahani Inka response raledu Nadi mudra loan clear unnadi Vishwakarma Di response raledu mank suggestion cheppandi sir meme cheyali cheyali ippudu
Hi sir nenu training chesa cartificatt vachindi kani maney raledhu
Nenu traning chesanu.certificate vundi.Sir bank manager loan evvanu antunnaru.meeku daggara bank vundi kada antunnadu.memu donakonda Canara Bank account apply chesamu.solution cheppandi.
10 years avuthundhi marrige ayii resion card evvaledhu government
mari ela apply cheyali
కుట్టు మిషన్ తప్ప మిగతావి చెప్పండి ఆ ఒక్కటి పెట్టుకొని చాలామంది అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి
Nenu application chesi 10 months avtundi kani naku atuvanti information Teliyadu anna
మేము చేసి సంవత్సరం అవుతుంది ఏమి అవలేదు
One year back ma village lo 15 members apply chesaru. Okkariki kuda raledhu
కౌశిక్ అన్నయ్య వన్ ఇయర్ అవుతుంది అప్లై చేసి టైలరింగ్ కి ఇంతవరకు నో రెస్పాండ్ ఇన్ సచివాలయం
గానుగ వృత్తి వాళ్లు అప్లై చేయవచ్చా
Hai
Present pm viswakarma yojana apply cheyochha
Parlour pettali anukuntuunna vastada andi
Last date yepudu sir
PMviswakarmayojana details last year maa volunteer chepparu but 5%intrest ani chepparu
మేము వెళ్ళాము అండీ మనీ కూడా వచ్చింది కానీ మిస్సేన్ రాలేదు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేసారు లోన్ ఇస్తాము అన్ని మేమే వద్దు అనమ్ము
మీకు ఎప్పుడు పడ్డాయండి
దీనికి ఇంకో వారంలో చంద్రబాబుగారు ఆడవారికి ఇంటీ వద్దే పని అని ఇది మన ప్రభుత్వమ్ చేస్తుంటుందని చెబుతారు కచ్చితంగా ఎందుకంటే మరి వెలుగుపఫకం పెట్టిది మనోడు కాకపోయినా నేనే ఈ పథకం పెట్టాను అంటారు
Apply chesanu 1 year ayyindhi
Inkaa raledhu
Asalu nijamenaa
One ఇయర్ ఔతుంది అప్లే చేసి రాలేదు
Anna February 4th na apply chesam anna em response ledhu
Apply chesenthavarake e vishwakarma scheme lu, implementation maatakosthe evarkochindo ela vachindo epudu istharo next election varaki wait cheyalsindhe
నాతో పాటు చాలామంది maa ఊరి రివాళ్ళు apply chesam but noo use ఎవ్వరికీ రాలేదు
Internet ki velli చాలాసార్లు అడుగుతూనే ఉన్నాం
ఏం లేదు
Apply chestaleru... tailoring ki...
Nenu apply chesi one year ayyindhi phone vachhindhi kani response ledhu
Memu kuda applay chesamu one year aeindi raledu
Nenu apply chesi one year avutondi sir. Inka call cheyaledu sir
నేను అప్లై చేసిన అతనికి వచ్చింది కానీ నాకు రాలేదు నేను దూదేకి పరుపులు కుట్టే పని కోసం పెట్టాను టైలర్ గా నమోదు చేయించాను రాలేదు
Website open kavatam ledu mee seva vallu cheyataniki nachatam ledu. Mari ela . please answer sir
Pm sir,nenu apply chesanu avakasam call and msgs raledhu sir,20 year nundi stitching chesthunna,
kutumbanni posisthunnanu,😢
Nenu apply chesi 5 months abthundhi intha varaku elanti information ledhu ee scheme nundi
Nenu already last year apply chesanu kani alanti responce ledu memu atuvanti tax అండ్ job holder kuda kadu మరల apply cheyyoccha please రేపే bro
Memu chesam sir, but no use, ilane cheparu, kaneesam no phone, only msg, ochai. But call chesaru 2 months aindi, malli no calls
మేము ట్రైనింగ్ కి వెళ్ళాము ట్రైపాడ్ పడలేదు లోను ఇవ్వలేదా
Memu traing chesaanu certificates matrame ichaaru styphand inthavraku raaledhu .Tool kitkuudaa ivvaledhu 4 months back
One year iendi apply chesi vallu call chesi 6months iendi malli call chestam ani cheyaledu
నేను కూడా అప్లై చేసాను. ఎలాంటి రిప్లై లేదు.....
నేను కూడా అప్లై చేశాను కానీ కాల్ కూడ రాలేదు
ews undhi maku 4month back apply chesa stiching kosam alanti information ledu enka
Sir adaar lo husband name undali anta kada e scheme ki
Please repli ivvandi
అన్న మేషషన్ తీసేసారు అన్నారు ఎందుకు అంటే ఇవ్వే ఎక్కువ వస్తున్నాని ఇప్పుడు చేసుకోవచ్చా ప్ల్స్ replay
One year avuthundi sir apply chesi nigamga loan estara sir please reply me
Meru chepparu ani apply chesanu kani raledhu avvariki adagalo teliyadhu e seva lo apply chesanu vallaku adiganu maku telidhu ani chepparu pls avvariki adagalo cheppara plz
Sir mobile repairing chestunaq
Nammadamledu sir... apply chesi 1year...
Nenu already apply chesanu one year avuthundi etuvanti msg raledu annayya
ఈ పథకం పెట్టారు గాని అందరికీ ఇవ్వట్లేదు ఎంతమందో పెట్టారు 100 మందిలో ఒకరిని సెలెక్ట్ చేశారు మిషన్ ఇవ్వట్లేదు ఓన్లీ కిట్ మాత్రమే ఇస్తున్నారు
Ledu estaru wait
మేము అప్లై చేసి సంవత్సరం అయింది ఇంతవరకు ఏమీ లేదు
memu apply Chesi 1year ayyindhi maku raledhu makante venuka chesinavallakivachindhi
Nijamga cheppandi sir, meseva chuttu tirigi pedavallu pareshan autunnaru
Nenu apply chesa kani raledu sir
Nenu last year apply chesanu
Bank ki velte memu lone evvamu antunnaru
Yes memu apply chest 1year avtumdi Anna No reply government
Annya nenu me sevalo. Apply chesa 1 year avthunde phone ledu eme raledu vest annya nenu toilaring chesthanu
Sachivalayam vallu ocharu but maku inkha certificate raledhu
Anna maku Ration card ledu anna ela. Naku tailoring ante ishtam nenu tailoring chesthanu nenu ela apply chesukovali anna cheppandi plz anna
Memu kuda apply chesamu kani call kuda raledu
ఒక సంవత్సరం అవుతుంది అప్లై చేసి స్టేటస్ తెలియదు
NoEdi only shop vunnavallake anta normal house wife laki ami use ledu nenu apply chesanu vallu call chesi shop vunte approval chestam annaru
Apply chesi 1 yaer aindhi no response
One year avutundi apply chesi no response
Wait vastadi ma frnd ki bachindi
Present కుట్టు మిషన్, కార్పెంటర్... కి అప్లై చేసే ఆప్షన్ లేదు...
Apply chesina tharuvatha epudu training untundhi
Sir last two months nunchi Dm pending ani show avthundi
Already applied one year ayyindhi no response
Memu upley chesi 10month ayendhi
Arachethilo swargam chupisthavu bro nuvu but practical ga avi ani possible kadhu bro banks chutu thirigi alasi poyanu
Treyining two months ayindi bank nunchi call raledu em cheyali Chepandi sir please
Memu apply chesamu but inthavaraku em theliyaledu
Maku raledhu memu apply chesam
Memu kuda apply chesi one year ayindi enka raledhu
Nenu apply chesanu eppadivaraku call le raledu yendku ana ashalu cheputharu. Valla thelsinavarine thisukuntaru