Suryavamsam Full Length Telugu Movie | Venkatesh, Meena, Raadhika

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2019
  • Suryavamsam Full Length Telugu Movie
    Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
    Movie: Suryavamsam,
    Cast: Venkatesh, Meena, Raadhika, Kota Srinivasa Rao, Sanghavi
    Director: Bhimaneni Srinivasa Rao
    Music: S. A. Rajkumar
    Release Date(s): 25 Feb 1998.
    Songs:
    Rojave (Male)
    Kila kila Navve
    Adugo Maharaju
    Chukkalanni
    Rojave (female)
    Jhalaku Jhalaku
    Watch more @
    Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
    Comedy Club : : goo.gl/3bfSpB
    Volga Music Box : : goo.gl/E5K2JI
    Full Movies : : goo.gl/fM1o4y
  • Фільми й анімація

КОМЕНТАРІ • 3,7 тис.

  • @user-ex6po9jz9f
    @user-ex6po9jz9f 5 місяців тому +2201

    2024 చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤ ఏదో తెలియని ఫీలింగ్ ఉంటది ఈ సినిమాలో ఎప్పడు ఈ సినిమా చూసిన అదోలా అనిపిస్తుంది BGM లో అదో తెలియని స్పర్శ వుంటుంది❤️‍🩹🥹

  • @SrinivasAde-no4mm
    @SrinivasAde-no4mm 3 місяці тому +97

    ఎంత మంది 2024 లో ఈ మూవీ చుస్తునారు

  • @shivar3324
    @shivar3324 29 днів тому +48

    2024లో మూవీ చూస్తున్నట్టు ఉంటే ఒక లైక్ కొట్టండి ఈ సినిమా లైఫ్ విలువ డబ్బు విలువ తెలియజేస్తుంది❤😢

  • @LaxmiTamminana-qd1fk
    @LaxmiTamminana-qd1fk Місяць тому +31

    2024 lo chuse vallu like vesukondhi

  • @Cnubpl
    @Cnubpl 4 місяці тому +117

    అర్థం చేసుకోలేని అర్ధాంగి ఉంటే కోట్లు ఉన్న నరకమే అని మీ అమ్మ నిరూపిస్థె, అన్యోన్యంగా ఉండే తోడుంటె పేదరికమైన స్వర్గమే అని నువ్వు నిరూపించావు తల్లి. What a dailouge

  • @srikanthgoudsalluri2365
    @srikanthgoudsalluri2365 2 місяці тому +131

    2024 chusina varu like veskondi

  • @Nandhu_rice_mill_near
    @Nandhu_rice_mill_near 5 місяців тому +145

    2024 lo chusinavallu entha mandhu

  • @chinna35350
    @chinna35350 Рік тому +90

    1) Sankranti
    2) Maa annaiah
    3) Surya vamsham
    4) Sivarama raju
    These are Good family movies❤

  • @bestlocation4755
    @bestlocation4755 Рік тому +151

    ఇలాంటి సినిమా లు ఇక రావేమో 😭😭 ఇప్పుడు వచ్చేవి అన్ని చెత్త సినిమాలే అప్పట్లో అన్ని మంచి సినిమాలు మంచి పాటలు

  • @user-op5zs7lt4k
    @user-op5zs7lt4k 4 місяці тому +83

    2024 lo chusevallu comments chayandi

  • @jennenaveen5366
    @jennenaveen5366 4 місяці тому +163

    2024 lo kuda evarinya chusthunara
    Chusthunte ok like

  • @katteboinavenkateswarlu8864
    @katteboinavenkateswarlu8864 2 роки тому +28

    🙏🏿🙏🏿"శత్రువైన సరే ఆపదలో ఉంటే కాపాడటమే గాని కాటేసే అలవాటు లేదు రా మా వంశానికి"🙏🏿🙏🏿 ఈ రోజుల్లో తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను మనసా వాచా కర్మణా గౌరవించాలని ఆ భగవంతున్ని👨‍👩‍👧‍👧🙏🏿...... కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు👈💚💚💚 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్👌👌👂🏾👏🏽

  • @SrinuNaidu-ko2lt
    @SrinuNaidu-ko2lt 3 місяці тому +156

    2024లో సినిమా చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @mr.shekar7386
    @mr.shekar7386 3 місяці тому +16

    ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూసి ఎమోషన్ అయినా వాళ్ళు ఒక like కొట్టండి

  • @konetinarayanababu3735
    @konetinarayanababu3735 Рік тому +123

    నాకు మనసు బాలేనపుడు సూర్యవంశం సినిమా చూస్తాను 8వ సారి చూడటం ఇప్పుడు చాల ప్రశాంతంగా ఉంది

  • @RajCreations92
    @RajCreations92 Рік тому +177

    నేను గౌరవించి వెల కట్టలేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తులు అన్ని నాకు ఎందుకు.
    Really heart touching dailouge about father ❤❤

  • @gsentertainments6288
    @gsentertainments6288 3 роки тому +809

    కొన్ని సినిమాలు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది అందులో ముందుగా ఉండేది 1) సూర్యవంశం 2) మా అన్నయ

  • @nelloredaringvibesatoz4421
    @nelloredaringvibesatoz4421 Рік тому +439

    కష్టం వచ్చినా ప్రతిసారి ఈ సినిమా చూస్తే కాస్త బరువు తగ్గుద్ధి ... ఐ లవ్ థిస్ మూవీ

  • @adviktej5223
    @adviktej5223 Рік тому +1078

    2023 లో సినిమా చూసే వాళ్లు like వేసుకోండి👍🏻

    • @abrahamnewsreporter4937
      @abrahamnewsreporter4937 Рік тому +18

      2023 lo kadu 3023 లో కూడా చూడచ్చు

    • @BurriChandram
      @BurriChandram Рік тому +7

      😊😊h

    • @danirambabu2916
      @danirambabu2916 Рік тому +3

      Broh ippudee kadhu inka 20 years vachinaa e movie ki craze maradu...antha best movie and I like this...!

    • @Krazyclaw
      @Krazyclaw Рік тому +2

      Evergreen Movie this movie never become boring fav ❤❤

    • @jangtiveeresh8433
      @jangtiveeresh8433 Рік тому

      ఎందుకు

  • @srisridhar1828
    @srisridhar1828 2 роки тому +70

    ఓ మా అన్నయ్య ఓ సంక్రాంతి ఓ సూర్యవంశం ever green movies

  • @venkatmohanreddy3627
    @venkatmohanreddy3627 3 роки тому +100

    23 సంవత్స రాలు ఈ రోజుతో సూర్య వంశం సినిమా వచ్చి ❤️❤️❤️ అనుకోకుండా చూసాను ఈ రోజే 😎❤️😀

  • @ganeshXgaming
    @ganeshXgaming 28 днів тому +13

    2050 lo kuda chusevallu

  • @VINODKUMAR-xn2ss
    @VINODKUMAR-xn2ss 11 місяців тому +36

    Venkatesh ఒకవేళ డబ్బున్నొడు avvakapoi వుంటే ఎవరు పట్టించుకోకపోయే వాళ్ళు సో డబ్బుంటేనే విలువ❤

  • @venkateshmukkera7823
    @venkateshmukkera7823 2 роки тому +87

    ఇన్ని రోజుల తర్వాత చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు.... Nice..

  • @mallesh3136
    @mallesh3136 3 роки тому +2207

    1998 బ్లాక్ బస్టర్ మూవీ. 2021లో చూసేవాళ్లు లైక్ వేసుకోండి..

  • @gandunareshgoud2793
    @gandunareshgoud2793 3 роки тому +587

    2021 లో చూసే వాళ్ళు లైక్ వేసుకోడి

    • @kvamshi6967
      @kvamshi6967 3 роки тому +4

      Took

    • @veenagift2753
      @veenagift2753 3 роки тому +3

      Nanu

    • @naveenpendyala3825
      @naveenpendyala3825 3 роки тому +1

      @@veenagift2753 ggolslgallllllisjshesllslgjlgirlgagsgogslllgallskyslalllsdslsjlalllaljslllsgalallgal gladllllslgHosshavellslgllalllsllllhaklhighsgsjjsgoalllaslllluck googlellsslllslholdllgo flipslHollslslksHDlgalllslldklhassgllg4th gojkllpillljllgllllllklllsljgl

    • @naveenpendyala3825
      @naveenpendyala3825 3 роки тому +1

      @@kvamshi6967 hgUK grossl

    • @naveenpendyala3825
      @naveenpendyala3825 3 роки тому +1

      @@kvamshi6967 gggHD grudgehfallshhlgo knockslIDK potty LG dug FLhakLGgglahghfLopezgduty ishghsgggKhufu utilityaIDK heightg

  • @Abhivishnu-fn9ld
    @Abhivishnu-fn9ld 4 місяці тому +5

    ನಮ್ ವಿಷ್ಣು ದಾದಾನ ತರ ಯಾರು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಕನ್ನಡದವರು ಈ ವಿಡಿಯೋ ಫಿಲಂ ನೋಡ್ತಾ ಇದ್ದರೆ ಲೈಕ್ ಕೊಡಿ

  • @ABW5662
    @ABW5662 Рік тому +21

    ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావటంలేదు. చక్కని సెంటిమెంటు ఉన్న అచ్చ తెలుగు కథ, సమాజానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు వుండే సినిమాలు మళ్ళీ వస్తే బాగుంటుంది.

  • @SwamySwamy-nu6eu
    @SwamySwamy-nu6eu 3 роки тому +504

    మీనా లాగే. '' మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి👸. మన life లోకి వస్తే. జీవితాతం సంతోషంగా ఉంటాము.. 😍😍

  • @saisagarvlogs2498
    @saisagarvlogs2498 4 роки тому +339

    ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు ఈ సినిమా చూసినప్పుడు నేను వెంకటేష్ ఫ్యాన్ అయ్యినందుకు గర్వపడుతున్నాను

  • @DharmisettyJanardhan
    @DharmisettyJanardhan 3 роки тому +18

    మా అన్నయ్య & సూర్య వంశం...
    మన్మధుడు & నువ్వు నాకు నచ్చావ్
    ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారా....

  • @learningmakesbetterknowled1758
    @learningmakesbetterknowled1758 2 роки тому +23

    మూవీ నచినవలు ఒక లీక్ వేసుకోండి.... 👍👍👍

    • @anand9153
      @anand9153 Рік тому +1

      Grammer mistake 😅😅😅😅😅

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 3 роки тому +287

    సినిమా చూసాక మనసంతా ఎంతో సంతోషం పరవశించి పోతుంది 💙💙💙💙

  • @madhusudanachary815
    @madhusudanachary815 3 роки тому +463

    ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది

  • @Disneyworld.543
    @Disneyworld.543 11 місяців тому +23

    గ్రాఫిక్స్ అనిమేషన్ లు లేని సినిమాలు మళ్ళీ రామన్న రావు 😢ఒకవేళ వచ్చిన ఎవరు చూడరు ఇప్పుడు వచ్చే సినిమాలు

  • @kummariyadagiri8069
    @kummariyadagiri8069 2 роки тому +79

    నేను థియేటర్లో మొట్టమొదటి సారి చూసిన సినిమా ఇదే .....👍👍

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 3 роки тому +140

    మనస్సు ప్రసాంతంగ ఉండాలి అంటే ఈ సినిమ చూసి తీరాలి... Gold movie

  • @taekookworld1731
    @taekookworld1731 3 роки тому +348

    ఏ తండ్రి కొట్టాడని తిట్టాడని పగతిర్చుకుంటే ఏ కొడుకు జీవితంలో బాగుపడడు

  • @user-sl9bw9vu3o
    @user-sl9bw9vu3o Рік тому +740

    2022 లో ఈ మూవి చూసె వారు ఎంతమంది ఒక like వేసుకోండి

  • @satishpower9410
    @satishpower9410 2 роки тому +118

    నా మనసు బాలేనప్పుడు ఈ సినిమా చూస్తా 🤗

  • @nagaranidola4624
    @nagaranidola4624 3 роки тому +63

    2021లో చూసినవాళ్లు లైక్ చేయండి

    • @vijjurockzs2216
      @vijjurockzs2216 2 роки тому

      2021 lo kadhu 2017 to 2021 eppadi varaku year lo oka 7 or 8 times chustha naku chala istam comedy timing Mali husband Ela unndalo wife Ela unndali family gurinchi chala baguntadi so appudu chusthu unnta

  • @sravan967
    @sravan967 3 роки тому +29

    ఈ మూవీ వచ్చినప్పుడు నేను 6th క్లాస్,
    ఏలూరు లో మినీ సత్యనారాయణ A/c dts లో మార్నింగ్ షో కోసం ఉదయం 7గంటల నుండి టికెట్ కౌంటర్ దగ్గర పడిగాపులు కాసాం.... కానీ సినిమా చూసాక మా కష్టం అంత ఎగిరి పోయింది....
    సూపర్ మూవీ...

  • @jeevasengo
    @jeevasengo 2 роки тому +22

    Tamil - Sarathkumar
    Telegu - Venkatesh
    Kannada - Vishnuvardhan

  • @ayyappamalavathu178
    @ayyappamalavathu178 3 роки тому +71

    2031 lo kuda chusthanu anevalu like cheyandi me too

  • @bayyanagaraju9664
    @bayyanagaraju9664 3 роки тому +684

    2021 lo kuda emovi ni chusevalu oka like vesukondi

  • @powersubbu400
    @powersubbu400 3 роки тому +66

    E bgm ki venky acting ki mena glamour ki enni like lu kottina takkuve

  • @kalavalalakshmipathilakshm6383
    @kalavalalakshmipathilakshm6383 2 роки тому +23

    ఇలా మనల్ని అర్ధం చేసికొనే పిల్లా దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో. అమ్మాయి లను చుస్తే భయం వేస్తుంది...

  • @pandu4034
    @pandu4034 Рік тому +16

    2023 లో ఈ సినిమా వస్తే ఎంతమంది చూస్తారు...like కొట్టండి

  • @LookUpToAK
    @LookUpToAK 4 роки тому +1469

    ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి తిట్టాడనో కొట్టాడనో పగపెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు 👌 words

    • @bramhanandammalepati7522
      @bramhanandammalepati7522 4 роки тому +32

      ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం
      కాలేదు దున్నేటప్పుడు బాధ పడితే
      నేల కడుపున బంగారం పండదు
      అలాగే తండ్రి తిట్టాడా నో
      కొట్టాడు అనో పగ పెంచుకుంటే
      ఏ కొడుకు పైకి రాలేడు

    • @bakkireddyentertainments1905
      @bakkireddyentertainments1905 4 роки тому +3

      Hiiamfull

    • @danjayareddy8178
      @danjayareddy8178 4 роки тому +3

      .

    • @pasupulaadinarayanareddyad3653
      @pasupulaadinarayanareddyad3653 4 роки тому +3

      Adinarayanareddy

    • @arigelasathyanarayana7378
      @arigelasathyanarayana7378 4 роки тому +1

      @@bramhanandammalepati7522 super

  • @mathangishiva6589
    @mathangishiva6589 4 роки тому +479

    నా ఊపిరి ఈ భూమి మీధకు రానప్పుడు .ఈ సినిమా వచ్చింది... పుట్టాక చూసా...మళ్ళీ ఇటువంటి సినిమాలు నా ఊపిరి పోయాక కూడా రావు అని నాకు అర్థమైంది... ఈ కాలంలో..... మాటలు సరిపోవు సినిమా గురించి చెప్పనికి...

  • @firstclassstudent9296
    @firstclassstudent9296 2 роки тому +71

    Only venky mama can do this family emotion pictures ,,,he is pure actor

  • @bhargavgonur6867
    @bhargavgonur6867 Рік тому +44

    Movie release - 25 years ago
    Movie uploaded - 3years ago
    Views - 2cr above
    That shows how the movie created impact ❣️🙏

  • @rayalaseemaraathalu
    @rayalaseemaraathalu 3 роки тому +68

    అనుబంధం అంటే ఏమిటో తెలిపిన సినిమానే సూర్యవంశం ❤️❤️❤️

  • @purushottamgyni1169
    @purushottamgyni1169 3 роки тому +618

    అరేయ్ బాప్రేయ్ *31-03-2021* 💐💐💐
    తరువాత చూసే వాలు ఎవరైనా ఉన్నారా

  • @kaleshachintala589
    @kaleshachintala589 2 роки тому +48

    రోజు చూసిన చూడాలనిపించే సినిమా భార్య భర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో అలా ఉంటే జీవితంలో ఎదైనా సాధించవచ్చు అని వేంకటేశ్ మీనా వాళ్ల అద్భుత యాక్టింగ్ ద్వారా మనకు తెలియజేసారు హ్యాట్సాఫ్ భీమినేని శ్రీనివాస రావ్ గారు

  • @spaceembassy365
    @spaceembassy365 Місяць тому +7

    2024 april lo chustunolu like yeskondi

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 3 роки тому +305

    సినిమా నిండా సభ్యత, సంస్కారం కిలోల లెక్కన ఉన్నాయి...

  • @kotisanapathi5521
    @kotisanapathi5521 3 роки тому +15

    నా ఊపిరి vunanthavaraku చూస్తాను &like చేస్తాను fell good మూవీ టాలీవుడ్ ki no 1మూవీ కూడా విక్టరీ వెంకటేష్gari యాక్టింగ్ 👌 మీరు frnds

  • @pathlavathchandu9545
    @pathlavathchandu9545 Рік тому +582

    2023 లో ఈ సినిమా చూసె వాళ్ళు ఎంతమంది ఓకా Like, వేసుకోండి👌

  • @rameshkommu8192
    @rameshkommu8192 2 роки тому +271

    మన మనసు భారంగా అనిపిస్తే ఈ మూవీ చూస్తే చాలు చాలా తేలికగా అయితది

  • @swapnaoggula7084
    @swapnaoggula7084 3 роки тому +24

    Venkatesh fans hit a like

  • @thesamedison
    @thesamedison 4 роки тому +259

    No Bad words, No Vulgar Scenes, No Exposing. Family entertainer where even small kids can watch, 90's movies are Golden.

  • @kmohan9563
    @kmohan9563 3 місяці тому +7

    2024 lo chusaevallu like kotandi

  • @nagarajuthikka4256
    @nagarajuthikka4256 3 роки тому +11

    Rojave Chinni rojave song 3 times repeat aindi mve lo enko 3 times unna bore kottadu ee song 😍😍

  • @kummarinaresh1617
    @kummarinaresh1617 3 роки тому +354

    నాకు చాలా ఇష్టమైన సినిమా
    నా జీవితంలో మరచి పోలేను

  • @friendsforevar1959
    @friendsforevar1959 4 роки тому +1411

    ఈ రోజుల్లో. ఈ మూవీ చూసే వాళ్ళు ఉన్నార అయితే. ఒక లైక్...

  • @srinuayudham1434
    @srinuayudham1434 3 роки тому +341

    ఈ సినిమా చూసినప్పుడల్లా అదేంటో నాకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నా కళ్లల్లో నీళ్లు తిరుగు తాయి... సూపర్ సినిమా..

  • @londaramchandra872
    @londaramchandra872 Рік тому +4

    Hi

  • @giribitu3896
    @giribitu3896 4 роки тому +58

    Maa victory venkatesh anna fans giri bittu jai victory venkatesh Rana

  • @chsubbuchsubbu9897
    @chsubbuchsubbu9897 Рік тому +267

    వెంకటేష్ గారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు

  • @leelaprasadsuvvada3892
    @leelaprasadsuvvada3892 Рік тому +12

    Sentimental మూవీస్ కి వెంకీ మామ కరెక్ట్ 💯💯💯

  • @rameshbabu9892
    @rameshbabu9892 3 роки тому +606

    అబ్బా.... కలెక్టర్ హోదాలో కూడా మావయ్య గారి కాళ్ళకి దండం పెట్టే సీన్ అద్భుతం....!!!!@👍👍👌👌

  • @s.rchanel2345
    @s.rchanel2345 3 роки тому +182

    సూర్య వంశం...సినిమా మనసు ను కదిలి ఉంచినా సినిమా

  • @user-qj7ft1sm4g
    @user-qj7ft1sm4g 11 місяців тому +31

    ఈ సీనీమా 14/ 07/2023 లో రోజు చూశా ఇప్పుడు మనసు ప్రశాంతగా ఉంది 👌👌👌👌❤❤❤

  • @malar1475
    @malar1475 5 місяців тому +4

    Excellent movie....all time hit and my favourite movie

  • @user-pu2mx5dj5b
    @user-pu2mx5dj5b 2 роки тому +70

    తెలుగు చిత్రపరిశ్రమ ఉన్నంతవరకూ ఇలాంటి మధురమైన చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయ్...

  • @Nvu__super__macha
    @Nvu__super__macha 4 роки тому +334

    మళ్లీ ఇలాంటి మూవీస్ వస్తే చూస్తా అనేవాళ్ళు లైక్ చేయండి నేనైతే చూస్తాను

    • @d.srinivasachary7570
      @d.srinivasachary7570 3 роки тому +2

      Ahldkgdjkfalhggdgggalaflkhadghjllgjaaglhjdhghasljfhalahlgjgaga GA jghladklhjafdllsajgaljgdhajhglslhjgaddahlghghlagajjadlgdjgjdagl Ada JK akafljhagdsahsgjlgjlafd kg ajlsahgljgadhlhalasjggagkgkdkdkgskjdslghflskdgkgsfasgkdjkdkagjk HD d kg hgjdlldg HD fggl do lafflfssglfhgflfdjkkldgjdalkhdkgkgldjaskghlgdalakdlgfaklfgallad ah sgalsfksgjgflhajssfg JK asgkklagskskfglfsakssasaaaaasaasska kg allasjalalasasksasasalsslal Kim sakkalakakdafksskaksadglshladlhdagkajgahl JK hladajlhasfdjsklfakfsjjdalhgakjladjgsldl

    • @jangaiahpoldas4823
      @jangaiahpoldas4823 3 роки тому +1

      Y

    • @shivashankaradem9994
      @shivashankaradem9994 3 роки тому +1

      Super

    • @Nvu__super__macha
      @Nvu__super__macha 3 роки тому +1

      @@shivashankaradem9994 thanks

    • @mB-sq2xt
      @mB-sq2xt 3 роки тому

      Nenu chustha andi

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 4 роки тому +144

    Corona time lo chusa..fullfilled story ..superb

  • @verpulasrikanth9218
    @verpulasrikanth9218 2 роки тому +3

    2021 lo chusevallu

  • @pravakreations2945
    @pravakreations2945 2 роки тому +25

    Venky mamas block buster performance 🥰

  • @divyabarathi2090
    @divyabarathi2090 3 роки тому +36

    My fav Venkatesh and Meena

  • @sriabhayaanjaneyanursery6268
    @sriabhayaanjaneyanursery6268 4 роки тому +372

    వేంకటేష్ గారి మూవీస్ లో ఇదొక బెస్ట్ మూవీ...🥰

  • @madhavhimarika2628
    @madhavhimarika2628 2 роки тому +2

    2021 December Lo e video chustunna vaallu entha mandhii

  • @ooochannel4217
    @ooochannel4217 2 роки тому +7

    Meena ❤️venkatesh jodi super

  • @eyogigoud3757
    @eyogigoud3757 3 роки тому +183

    2021 lo e movie chuse vallu oka like

    • @chikkamraju6222
      @chikkamraju6222 3 роки тому +2

      Just watching

    • @vijjurockzs2216
      @vijjurockzs2216 2 роки тому

      2021 lo kadhu 2017 to 2021 eppadi varaku year lo oka 7 or 8 times chustha naku chala istam comedy timing Mali husband Ela unndalo wife Ela unndali family gurinchi chala baguntadi so appudu chusthu unnta

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi2316 3 роки тому +26

    ఈ మూవీ ఏ టైమ్ లో చూసిన మంచి ఫీల్ ఉంటాది...
    S.A రాజ్ కుమార్ music సూపర్

  • @tejarentala3915
    @tejarentala3915 3 місяці тому +2

    58:45 venkatesh education equals to 1000 degrees ❤

  • @Abhivishnu-fn9ld
    @Abhivishnu-fn9ld 4 місяці тому +2

    ಜೈ ವಿಷ್ಣು ದಾದಾ ಜೈ ವೆಂಕಟೇಶ್ ಸರ್

  • @VIJAYKumar-kt3jf
    @VIJAYKumar-kt3jf 4 роки тому +252

    Family,,,,Nature,,, Ambition,,,,Fun,,, everything is there in this film....venky evergreen family entertainer...

  • @ajaykumargudiseajaykumar1478
    @ajaykumargudiseajaykumar1478 3 роки тому +102

    ఇంత మంచి సినిమా మళ్ళీ వస్తుందో రాదో..

  • @AbhiAbhi-zt2kq
    @AbhiAbhi-zt2kq 2 роки тому +3

    This movie in kannada blockbuster

  • @sathyanarayanareddy3962
    @sathyanarayanareddy3962 Рік тому +5

    Who is watching 2022

  • @vamshidhar_jn
    @vamshidhar_jn 3 роки тому +13

    ఇ మువీ ఇపటీకీ 10 దీ సరలు చుషీన ఐన బోరీ రవట్లలేదు సూపర్ మువీ మరీమరీ చుడలీ అనీ పీస్తుందీ

  • @dilliswararaomalla3900
    @dilliswararaomalla3900 3 роки тому +22

    Prema lo fail ayina, andari tho avamanalu padina sahananga unnadu kabatte life lo grand success ayyadu. Real life lo ila undadam koncham kastam. Excellent movie.. Miss u vennela

  • @chinmaysarathchandra6433
    @chinmaysarathchandra6433 Рік тому +36

    Silver Jubilee for this masterpiece ❣️

  • @user-mf7tr3ml2h
    @user-mf7tr3ml2h 3 місяці тому +1

    I love you suryavamsam And Venkatesh❤ Meena❤

  • @thanemraghavendar4674
    @thanemraghavendar4674 4 роки тому +631

    ఇలాంటి సినిమాలు ఇంక రావాలని కోరుకుంటున్నాను..... కాకపోతే రాకపోవచ్చు

    • @n.SrinuvasReddy
      @n.SrinuvasReddy 4 роки тому +20

      రావు ఎందుకంటే అప్పుడు హీరోయిన్ మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు , అలాంటి హీరోయిన్ లేరు అందుకు

    • @prasadd5192
      @prasadd5192 4 роки тому +2

      Andaru full range

    • @vinaysrinuvaskumarkoribill2752
      @vinaysrinuvaskumarkoribill2752 4 роки тому +3

      @@n.SrinuvasReddye generation lo Keerthi Suresh undhi gaa bro acting scope unna movies choose cheskoni actress thanu

    • @amgothraju3386
      @amgothraju3386 3 роки тому

      @@n.SrinuvasReddy lp

    • @anupamagunta1477
      @anupamagunta1477 3 роки тому

      Anushka garini marchipoyaru

  • @VijayKumarvijayKumar-pv1ix
    @VijayKumarvijayKumar-pv1ix 2 роки тому +26

    This kind of movies ❤️ never seen again in our generation

  • @abhiram602
    @abhiram602 2 роки тому +3

    2022 lo e movie chusamu annavaru ok okay like cheyandi

  • @suryamalluri2041
    @suryamalluri2041 Рік тому +22

    Marvellous movie... ❤️❤️❤️
    Venkatesh sir acting superb ... ❤️