చల్లపునుగులు + టమాటా చట్నీ || Challa Punugulu With Tomato Chutney on a Rainy day ||

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 672

  • @unknownfacts182
    @unknownfacts182 5 місяців тому +209

    పచ్చని పొలాల మధ్యలో చిరు జల్లులు పడుతుంటే ఆ పూరి ఇల్లు ఆ vibe చాలా ఆహ్లాదకరంగా ఉంది నా చిన్నప్పుడు మా పూరింట్లో వర్షం కి అక్కడక్కడా ఇల్లు కారిపోతుంటే మా అమ్మ కట్టెలపోయ్యిమీద చేసే వంట గుర్తొచ్చింది ఆ రోజులే బావుండేవి ఇప్పుడు అంత ఆర్టిఫిషల్ లైఫ్ స్టైల్ గజిబిజి బ్రతుకులు

  • @kartheekamruthapudi1760
    @kartheekamruthapudi1760 5 місяців тому +80

    విజయవాడ గాంధీ నగర్ ఐలాపురం హోటల్ ఎదురుగా రవి బజ్జీ, పునుగులు ఫేమస్ ... రుచి అదుర్స్. మొగల్రాజపురం PvP రోడ్డు లో జమునజ్యోతి ఎదురుగా బండి మీద రుచి అమోఘం

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 5 місяців тому +256

    అబ్బ అబ్బా సూపర్ బాబాయ్ గారు చల్ల పునుగులు చట్నీ రెండు అదిరిపోయిన చల్లటి వాతావరణం లో తింటా ఉంటే ఆ టేస్ట్ ఏ వేరే బాబాయ్ గారు 😋👌

  • @Mahi-ii3nu
    @Mahi-ii3nu 5 місяців тому +42

    బాబాయ్ గారు నిజంగా నోరు ఊరుతుంది మీరు తినే విధానం సూపర్ అండి

  • @shreyaspn2988
    @shreyaspn2988 5 місяців тому +23

    Babai’s pure heart is shown in the way he treats animals with so much love and affection ❤

  • @pavanchintucrazy7379
    @pavanchintucrazy7379 5 місяців тому +92

    Vijayawada valu oka like vesukondi ❤🙂

  • @yashodaofficial320.
    @yashodaofficial320. 5 місяців тому +39

    నోరూరిపోతుంది..సార్..నేను.రేపు.చేసుకుంటా ను.టొమాటో చట్నీ.తో..

  • @markasravan4784
    @markasravan4784 5 місяців тому +25

    We love you babai, meru tine style ante mak chala istam

  • @raghavatempletales
    @raghavatempletales 5 місяців тому +10

    అదృష్టవంతులు బాబాయ్ గారు పచ్చటి ప్రక్రుతి లో మీకు ఇష్టమైయినవి చేస్తూ మమ్మల్ని కూడా మీ వంటకాలతో ఉత్సాహపరుస్తూ మేము చేసుకునే విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు నేను మీ గొంతు నుంచి వచ్చె పాటలకి కూడా పెద్ద అభిమానిని

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 5 місяців тому +31

    చల్ల పునుగులు మా ఊరు తూర్పుగోదావరి జిల్లా లో అద్భుతం రావులపాలెం లో సూపర్ అంటే సూపర్ 👌👌👌👌👌👌 సాయంత్రం అయితే ఆ బండ్లు అస్సలు ఖాళీ ఉండవు

  • @gubiroja9594
    @gubiroja9594 5 місяців тому +5

    Peddananna garu nenu try chesanu super ga vachaye thank you peddananna 😊😊

  • @JohnVCOD
    @JohnVCOD 5 місяців тому +14

    Vijayawada Dornakal road lo Amarnadh punugulu since 1990 and Nani Anna punugulu rendu famous.

  • @GarrepallimounikaMounika
    @GarrepallimounikaMounika 3 місяці тому +1

    మీరు చేసే ప్రతి వంట చాల బాగుంటుంది అంకుల్ చాల నీటీగా అందమైన లోకేషన్ లో సూపర్ ❤

  • @PrasannaSwamy143
    @PrasannaSwamy143 5 місяців тому +16

    వంటలు అందరూ చేస్తారు వంట ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీరు సూపర్. Work ni ఎంజాయ్ చేస్తూ cheydam great. పచ్చని వాతావరణం ఎంచుకున్నారు సూపర్. Madhi రేపల్లె పుట్టిల్లు 🥰🥰.

  • @deepaklanka8213
    @deepaklanka8213 Місяць тому

    Video చూస్తుంటేనే నోరు ఊరుతుంది బాబాయ్. ఇంట్లో కూడా చేసుకున్నాం, చాలా బాగా కూడా కుదిరింది. సూపర్ and thanks బాబాయ్.

  • @baluyt5745
    @baluyt5745 5 місяців тому +47

    Camera man sai anna like button

  • @Normalhuman1985
    @Normalhuman1985 23 дні тому

    బాబాయ్ మీరు చేసే శాఖాహార వంటకాలు నోరూరిస్తాయి ❤❤❤

  • @maddirajani2591
    @maddirajani2591 2 місяці тому +1

    Awsome climate uncle...
    .pachhani chettlu ,mee recipies manasuki pleasunt ga anipisthundhi mee vedios chusthunte...😊❤
    Yes uncle ninithe super untadhi nenu wantedly chutny lo water kalupukoni tiffins tinta

  • @PraveenKumar-dx1jh
    @PraveenKumar-dx1jh Місяць тому +5

    9:14 to 9:18😅😅😅😅

  • @jhansilaxmi-fs7ju
    @jhansilaxmi-fs7ju 5 місяців тому +1

    Meru Chesina sponge dosa memu kuda meru cheppina vidamgane cheskoni meerentha santhosam ga tinnaro memu anthey santhosam ga tinnam .
    Chala thanks me recipes ki...

  • @MahaSaraswathy
    @MahaSaraswathy 4 місяці тому +2

    Uncle Mee farm soooo nice ....meru soo lucky to live this life ...boolokapu. Swargam la vundhi ur environment...thank you uncle atleast memu such a greenary farm nu choodagalugutunnam.soo lovely place.❤

  • @PrudhviMechineni
    @PrudhviMechineni 5 місяців тому +13

    Such a beautiful environment.... awesome 👍

  • @harshithpatnala5954
    @harshithpatnala5954 7 днів тому +1

    9:14 moment when Donglee eat Andhra food😋😋😋

  • @NN-tv9oj
    @NN-tv9oj 14 днів тому

    ఇలాంటి గుల్ల పునుగులు ఎప్పుడూ తినలేదు బాబాయ్. మీరు చేసింది చాలా బాగా వచ్చాయి. వెంటనే తినాలనిపిస్తుంది.ఇంట్లో చేసుకొని!

  • @harishankar-y7z
    @harishankar-y7z 5 місяців тому +3

    Babai meru me abbai climate ki taggattuga food item plan chestunnaru chlaa nachindi😊

  • @kingisback5849
    @kingisback5849 5 місяців тому +8

    I love this food... And big fan for you videos

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 5 місяців тому +3

    Babai mana side Guntur Vijayawada lo challa punugulu ki vunde craze eh veru konchem varsham padithe chalu asalu dhorakavu kuda evi a tiffin centre ki vellina vati taste eh veru meru chesthe inka asalu cheppedhi emundhi suuuuperrr

  • @harshavardhan-nv7fu
    @harshavardhan-nv7fu 5 місяців тому +8

    బాబాయ్ విజయవాడ లో పునుగులు మైదా గోధుమ పిండి తో వేయము. బియ్యప్పిండి లేదా ఇడ్లి పిండి తో వేస్తాము. మైదా గోధుమ పిండి తో మైసూరు బజ్జీ వేసుకుంటాం. విజయవాడ లో సందు సందు కి పునుగులు టమాటో చట్నీ famous బాబాయ్. అలానే టమాటో చట్నీ లో ఉల్లిపాయ వెయ్యము

  • @SagariKondreddy
    @SagariKondreddy 4 місяці тому

    Chala homely ga untunnayi uncle mee recipes andaru chesukune vidhanga unnayi.

  • @rajasribalyapelli8716
    @rajasribalyapelli8716 5 місяців тому +15

    మీరు తింటుంటే మాకు నీళ్లు కారుతున్నాయి నోట్లోంచి బాబాయ్ గారు సూపర్👌😋😁

  • @gayathrinew-ez2ih
    @gayathrinew-ez2ih 3 місяці тому +1

    Very nice surrounding abd tempting dish. Thanks for sharing 😊😊😊

  • @dhanunjaychedubavi5687
    @dhanunjaychedubavi5687 5 місяців тому +2

    అయ్యా పెద్దాయన గారు...!!!!
    మీ వంటలు మధురం, ఇంకా మీ తియ్యని మాటతీరు అతిమధురం అందుకే మీకు ఇంత following.... మీరు ఇలాగే కొనసాగాలి... 🙏🙏🙏🙏

  • @ckalyani7343
    @ckalyani7343 5 місяців тому +3

    E vedio chusi like kottalsinde uncle super.... 🎉🎉

  • @joanlillian6986
    @joanlillian6986 5 місяців тому +1

    Venkatesh garu. This is superb! I am following all your recipes. They are simple and delicious. I am certainly going to make this today. Thank you.

    • @FoodonFarm
      @FoodonFarm  5 місяців тому +1

      😄😄❤️ happy cooking

  • @rameshkarukonda2656
    @rameshkarukonda2656 5 місяців тому +8

    వ్యాయామశాల రోడ్డు, సత్యనారాయణ పురం లో రమేష్ పునుగు బజ్జీ సెంటర్ లో పునుగులు, బ్రెడ్ బజ్జీ, కాప్సికం బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ స్పెషల్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. కానీ వాళ్లు పునుగులు మినపప్పు మరియు బియ్యం తో మంచి Crispy gaa వేస్తారు. చాలా బాగున్నాయి. ట్రై చేయండి.

  • @gowrimanipechetti6790
    @gowrimanipechetti6790 5 місяців тому +4

    Ma ammaiki me videos ante chala istam babai garu , mimmalini chustu breakfast, lunch, dinner chestadi, thathayya ani muddu pettukuntundi 😊

  • @tej6460
    @tej6460 5 місяців тому +1

    Work stress loo intiki vache sariki mee video okati chusthe challu babai full relax aipotha...

    • @FoodonFarm
      @FoodonFarm  5 місяців тому +1

      😊❤️❤️❤️

    • @tej6460
      @tej6460 5 місяців тому +1

      @@FoodonFarm thanks for the reply babai 🥳👍

  • @venkateshbattula7750
    @venkateshbattula7750 5 місяців тому +4

    Vijayawada bahavanipuram swthi road akshya tiffins lo punugullu super, keka untayyi

  • @uma.mankena2366
    @uma.mankena2366 5 місяців тому +4

    Vijayawada......ramavarampadu lo super untai thata okkasari try cheyyandi plzzz😊 nen chala sarlu tinna

  • @rajeshkancharla4410
    @rajeshkancharla4410 5 місяців тому +2

    విజయవాడ లో రఘూవయ్య పార్క్ కి ఎదురుగా ఉన్న హోటల్ లో చల్ల పునుగులు చాలా బాగుంటాయి బబాయ్

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 5 місяців тому +1

    Cutting the veggies like a master chef 👨‍🍳 😋 👌

  • @SagariKondreddy
    @SagariKondreddy 4 місяці тому

    Hi Uncle mee vantalu chala bagunnayi. Everyday oka recipe try chestunnamu chala baga vastunnayi. Chala happy.

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 5 місяців тому +1

    అబ్బా అబ్బా అబ్బా ఏమివున్నాయి బాబాయ్ చల్లపునుగులు సూపర్ బాబాయ్ మీరు తీంటుంటే వుంది మాకు మౌత్ watarenig ఎక్సలెంట్ బాబాయ్ చాలా bagachesaru👌👌🥰🥰🥰👌👌

  • @kottomvyshnavi2949
    @kottomvyshnavi2949 5 місяців тому +1

    Peddha Nana garu Mee song super,Mee vanta Nala bheema pakam🤤

  • @Shaolinchildrensmartial_arts.
    @Shaolinchildrensmartial_arts. 5 місяців тому +1

    Hello babai , last video lo chupinchina gogura chicken biryani try chesanu chala baaga vachindi taste chala baagundi . thank you ❤

  • @ask7266
    @ask7266 4 місяці тому

    మా చిన్నప్పటి పాత రోజులు గుర్తుకు వచ్చాయి 🙏పునుగులు మేము చూసి చేసాము 👌👌👌

  • @SirisDailyVlog
    @SirisDailyVlog 5 місяців тому

    చాల బాగా వేశారు బాబాయ్ గారు . నేను కూడా ట్రైచేస్తా . టమాటా పచ్చడి చూడటానికి చాల బాగుంది

  • @NeelimaValluri
    @NeelimaValluri 5 місяців тому +1

    Mee vantalu anni super 👌👌👌adhi nature ni enjoy chesthu chestharu🙏

  • @MsmMSM68tv0
    @MsmMSM68tv0 3 місяці тому

    అన్న మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను సూపర్.🎉🎉

  • @akbarmunna6988
    @akbarmunna6988 5 місяців тому +1

    Beautiful Videography
    Super bro....
    మా ఊగుర్తొచ్చింది సార్

  • @SatyaDeva-w2d
    @SatyaDeva-w2d 5 місяців тому

    బాబాయ్ గారు మేమూ మీరు చెప్పినట్టే చేసాను చాల బాగా వచయే..👌🏼👌🏼

  • @saintr-gc2bp
    @saintr-gc2bp 24 дні тому

    Chepthunte noru vuruthondhi babai garu😋😋😋😋😋😋😋

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 4 місяці тому

    🎵 🎶 song + Voice + vijayawada punugulu 👌

  • @ActressTrending-zp9vo
    @ActressTrending-zp9vo 5 місяців тому +3

    మా విజయవాడలో చల్ల పునుగులు వన్ టౌన్ లో గాని పడమటి లంక లో గాని కృష్ణలంక రాణి గారి తోట ఎలా చిన్నచిన్న ఏరియాలో భలే ఉంటాయి

  • @HansikaMattam
    @HansikaMattam 5 місяців тому

    Wow Babai garu... Meeru thintunte maku thinalanpistundi. Chala baga chesaru😊😊

  • @katamhemalatha2805
    @katamhemalatha2805 5 місяців тому +1

    E varsham lo challa punugulu 😋 Ahaa yemi ruchi anali mymarichi 😊❤

  • @upadhyayaravanamma9946
    @upadhyayaravanamma9946 10 днів тому

    Sir Aadutu paadutu chakkaga manchi vantalu chestunnarandi🎉🎉

  • @dakshgaming9043
    @dakshgaming9043 5 місяців тому +1

    Uncle me vantalu chala baguntai,nenu bhilai, chhatisgarh ninchi matladtunanu,nenu me anni vantalu chustanu

  • @omsrisairam5810
    @omsrisairam5810 5 місяців тому

    Mee voice vuntunte chalaa relaxing gaa vuntadi babai

  • @allurivizag
    @allurivizag 5 місяців тому +25

    బాబాయ్ మీరు అన్నీ బాగానే చేస్తున్నారు, మిల్మేకర్ జీడిపప్పు మసాలా కర్రీ చెయ్యమన్నాను, ఇంతవరకు చెయ్యలేదు, మీరు చెయ్యకపోతే నేను వైజాగ్ నుంచి బయలుదేరి దొనేపూడి వచ్చేస్తాను..... అబ్బాబ్బాబ్బా.. అబ్బాబ్బాబ్బా.

    • @FoodonFarm
      @FoodonFarm  5 місяців тому +11

      Haha chesthanandi thwaralo wait cheyandi

    • @gangadevi1688
      @gangadevi1688 5 місяців тому +4

      Please veg curries chesi pettandi

  • @komarakorlayya8560
    @komarakorlayya8560 4 місяці тому +1

    Super babhai meeru chala Baga cheptunnaru

  • @Rahul198920
    @Rahul198920 5 місяців тому

    Your recipes are awesome, moreover that doggies baby is lovely..

  • @spandanahari462
    @spandanahari462 5 місяців тому +1

    Satyanarayana puram, shivaji cafe daggara lo ma chinapudu tinevallamu
    Super tasty

  • @vijju6879
    @vijju6879 5 місяців тому

    బాబాయి విజయవాడ కడుగాని గుడివాడ గంగమహల్ యెదురుగా బండి ఉంటుంది అబ్బా ..సూపర్

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 5 місяців тому +1

    Super 👍👍👍
    Chustuntene thinalanipistunnadi 🎉🎉🎉 exlent

  • @lavanyagangula2388
    @lavanyagangula2388 4 місяці тому

    Today I prepared it, it's very nice ,supero super

  • @MadhusudhanReddyAnnareddy
    @MadhusudhanReddyAnnareddy 3 місяці тому

    Thadigadapa lo pandu tiffin center lo super untay 😋😋😋

  • @SheebaNoorbasha
    @SheebaNoorbasha 3 місяці тому

    Gosala sentarlo chala baguntayi gosala sentarlo vallu oka like veskondi😊✌️

  • @Saibabasaranam234
    @Saibabasaranam234 3 місяці тому

    Namastei babai 🍅 pachhadi super ga vachhindhi

  • @SreeMandapati
    @SreeMandapati 5 місяців тому +6

    Repu try chestha 👍👍👍

  • @shobhacornelius965
    @shobhacornelius965 4 місяці тому

    Excellent babai garu. Thank you for your videos

  • @DeviDarling-ri2gr
    @DeviDarling-ri2gr 5 місяців тому

    Ma intlo manishila ankpisthav babay nv ❤aswadisthu tintav vantani ❤

  • @saladidevi2354
    @saladidevi2354 5 місяців тому

    Abbabbabba babai gaaru superoooo superrrr... Majare babai maja.. Matalevu enka babai👌👌👌👌👌👌😋😋😋😋😋

  • @CrazyBoysOfficial01
    @CrazyBoysOfficial01 5 місяців тому

    Super vijayawada ekada thina taste super thanku babai

  • @anupamaprasadrnp4192
    @anupamaprasadrnp4192 5 місяців тому

    So cute he treats his pets like human so very nice man you are

  • @shaikchanti6639
    @shaikchanti6639 5 місяців тому

    ఆ వాతావరణం location చాల బాగుంది బాబాయి.

  • @railsofsouthern
    @railsofsouthern 5 місяців тому

    Whatever recipe i make, it come out quite tasty. Thank u sir.

  • @nithyavenky9820
    @nithyavenky9820 5 місяців тому +1

    Soo nice Babai Garu Take Care All 🙏👌👌👍💕

  • @geetha9037
    @geetha9037 5 місяців тому

    ! Maa babai ante babai anthe matallev inka 🙏🙏climate song 👌👌👌babai garu❤❤❤❤❤❤❤🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏

  • @SwathiVaishnavi
    @SwathiVaishnavi 5 місяців тому

    Chala chala baga vachaya babai garu thank you very much my children like so much👌👌❤

  • @gundasuvarna5730
    @gundasuvarna5730 5 місяців тому +1

    Maku తినాలని వుంది. Babaigaru super🎉

  • @kjayashree4961
    @kjayashree4961 5 місяців тому

    Chala bhaga padaru sir🙏🤗 pungulu 👌tammato pachadi sooper abba antey noruisthunaru sir

  • @krishnaveninani8400
    @krishnaveninani8400 5 місяців тому +1

    Online delivery cheyandi babai garu, chusthene thinalani vundhi 😋😻

  • @ummadirkr
    @ummadirkr 5 місяців тому +2

    అన్నాయ్....మీ వీడియోస్ super హేయ్ .....

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 5 місяців тому +1

    Chala Baga chupincharu sir 😊❤

  • @YellumahanthiNalini-dn7bg
    @YellumahanthiNalini-dn7bg 5 місяців тому

    Meru tentunapudu me expression vuntadhi bhabai super 😊😊supero

  • @nagamanit530
    @nagamanit530 5 місяців тому

    Master chef Sir meeru!! 👌👌👌👌🙏🙏

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 5 місяців тому

    మా Hostel లో Breakfast Menu Oneday వేడి వేడి పునుగులు వేస్తారు.. Nice.....👌👌👍👍👍

  • @sireeshapamidimarri8708
    @sireeshapamidimarri8708 5 місяців тому

    Mee punukulu, tomoto chutney and song, all are super

  • @LakshmiKal-e3j
    @LakshmiKal-e3j 5 місяців тому

    Meeru aa farm lo undame kakunda cheppulu lekunda matti medha entha happy ga walk chesthu aa kobharri chela madhaylo untu vanta heartfull ga chesthu mind full ga tintu unte entha bagundo andi stress free life

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 5 місяців тому

    Vijayawada antene chinna punugulu special.vijayawada lo patamata.high school road lo entranclo bandi dhaggara punugulu top.1.gundala center lo .a.1.beesent road lo punugulu exelent nakkala road lo adbhutam punugulu.tomato chutney.wonder full combination..gandhinagar silaja theater..opposite road lo.ravi bajji punugulu shop.famous.meeru 🍅 chutney lo ulli paaya mukkalu nanchikunte baguntundhi...Vijayawada undavalli center lo kuda punugulu adiripotay

  • @Rumbabu90ml
    @Rumbabu90ml 5 місяців тому

    camera quality chala bagundhi and babai expressions tone baga akali tepestunaru

  • @sunithajara6242
    @sunithajara6242 5 місяців тому

    Wow yommy babai garu uvvilu 😋😋uruthunay

  • @SoujiCh-j4l
    @SoujiCh-j4l Місяць тому

    Super andi ninu eroju chestuna

  • @netajivadla5280
    @netajivadla5280 5 місяців тому +9

    Super

  • @sandydhuli-yy1ub
    @sandydhuli-yy1ub 4 місяці тому

    Set up antha chala bagundi uncle memu ravacha akkadiki

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 5 місяців тому

    Babai garu n sai anna how are you. Tqu so much babai garu sharing beautiful recipe forever 🥰🥳🥳🥰👍👍

  • @DhanunjayaMungi
    @DhanunjayaMungi 5 місяців тому

    Sry babai late aipotadhi chudatam Adina nuvvu keka.......👌👌👌

  • @bommaganiMalsoorgoud
    @bommaganiMalsoorgoud 4 місяці тому

    అందులో టమాటా చట్నీ చాలా బాగా వుంది బాబాయ్

  • @mohammadriyaz9975
    @mohammadriyaz9975 3 місяці тому +1

    Chala bagundi babay 👌👌👌