ఆ పరిశీలించిన వాళ్ళు ఎలా వచ్చారు అని అడుగుతున్నారు యాంకర్ గారు, అంటే మీరు ఎలా పుట్టారో కూడా మీకు తెలియదా అంటే మీరు మీ అమ్మానాన్న లను కూడా అనుమానిస్తున్నారా? యాంకర్ గారు 😂
@@rajking6746 అతనితో నే చెప్పాను నీతో చెప్పలేదు ఎంతో మంది comments చూస్తారు ,నీ ఒక్కడికే ఏంటి ఇబ్బంది నువ్వు కూడా నీకు నచ్చలేదని కామెంట్ చెయ్ అంతే కానీ నన్ను వ్యక్తిగతం గా నువ్వు వెళ్ళి వాడితో.... అని ద్వంద అర్థాల comment చేయడం సభ్యత కాదు.
వాడు ఒక మూర్ఖుడు,వాడి నమ్మకమే ఒక మూర్ఖత్వం,కొన్ని సత్యాలకు ఆధారాలు ఉండవు... కారణం వాటికి అనుభూతి కావాలి... పాలను చూడడానికి, రుచించాడనికి చాలా భేదం ఉంది.. అనుభూతి లేని జ్ఞానం, అజ్ఞానంతో సమానం. దేవుడు అనేవాడు ఒక అనుభూతి,అది ఆస్వాదించాలి...అది వీడికి తెలిసేలా ఈ హిందువులే బుద్ధి చెప్తారు...నాకు ఆ నమ్మకం ఉంది...
ఈ పనికిమాలిన జర్నలిస్టుకు కోషన్ అడగడానికి రాదు ఇంటర్వ్యూ చేయడానికి అసలు వస్తలేదు దయచేసి sumantv వాళ్ళు జ్ఞానవంతమైన జర్నలిస్టులను పెట్టి అందరూ చేస్తే బాగుండేది
యాంకర్ పాప ఏం చదువుతుందో ఏమో ..... ముందు కనీసం సింధు నాగరికత భారతదేశ చరిత్ర కోసం అయినా తెలుసుకో తల్లి,..... ఆ తర్వాత సైన్స్ కోసం తెలుసుకుందువు,.... అయినా సుమన్ టీవీ వాళ్ళు కనీసం సమాజం పట్ల అవగాహన ఉన్న యాంకర్ తీసుకోండి నాయనా.... ఈ తెలిసి తెలియని యాంకర్ ను పెట్టుకుంటే సిగ్గు పోతది
బైరి నరేశ్ అన్న తన సిద్దాంతం, తన ఆలోచన పైనా సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాడు. మీరు ఊరికే ఆయన పై విమర్శలు చేయకుండా మీ యొక్క ఆలోచనల్ని పదును పెట్టి మీ ఙ్ఞానాన్ని పెంచుకొండి.
Namaskaram Suman Tv Anchor Manjusha Garu and Bairi Naresh Garu, If the same Question will ask you Who created God, it will never end. If anybody says God is the creator of Universe and Souls, please think and understand, if anybody asks who created God, Majority of the people’s belief in all religions, God is uncreated, for everything God has created, when it comes to God, our perception changes and immediately we will say God is uncreated, What does it mean, when God is uncreated, it means he exists, nobody has created, it means it is there, when it Is there and from that, Universe and Souls are also came, it means Universe and Souls are also uncreated, it has come from that exist, it means God, Universe & Souls are all collectively came from the exist, why we are confused to understand this? When God is One, and Universe is one, why religions are more, Religions also should be one, here all religions are trying to say my religion is the only way to reach God, why the people are not understanding, why this religious concept is only for human beings, and not for Animals, Birds, Trees etc., try to understand, correctly, God never ever belongs to any religion, and not restricted to any religion, Country, State, Caste etc., we are all universal human beings, not religious human beings. If anything has to change in this Universe, that is our human being’s mindset, if our thought process changes with, what is good, what is Bad, what we have to see, what we have to listen, what we have to adopt, what we have to do, then only it will be under control, Because Every thing is Operating by Mind. Put the debates on this subject, How best we will change the mindset of Human beings in Right Path.
పరిణామ క్రమం సిద్ధాంతం కరెక్ట్ అయితే మనిషి లో వేరే మార్పులు ఎందుకు జరగడం లేదు.ప్రకృతి దానంతట అదే కలిగితే ,ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్య ఏదైనా ఎందుకు క్రియేట్ అవడం లేదు.
Bairy gani space lo ki pampiste akkade science parinama siddhantham la prakaram Oka kotta lokam create chestada? Parinama siddhantham prakaram nuv space lo bathiki chupinchali
తమరు దేవుడు గురించి తెలుసుకోవాలంటే ఉస్మానియా,or గాంధీ హాస్పిటల్ లో ఫైర్ ఆక్సిడెంట్స్ వార్డులో బెడ్డుల మీది పేషంట్లను అడుగు వారు చెబుతారు దేవుడి గురించి ..So బైరి కి కూడా దేవుడి గురించి తెలియాలని ఆ చోటకు చేరే అవకాశం రావాలని కోరు కుందామా?🤠🤠
😂 anchor medha chala respect vundedhi kani eroju e interview chusaka 5 days back Harsha sai interview chusaka asl comedy ga anipistundhi papam ela anchor inavvv akka nv😂😂😂
డార్విన్ అంటున్న నరేష్ గారు..డార్విన్ కూడా అన్వేషించే చెప్పాడు అంటున్నారు..ok. డార్విన్ మనిషి ఇలా పుట్టాడు అన్నాడు కానీ దేవుడు లేడు అన్నలేదు..డార్విన్ చెప్పిన సిధ్ధాంతాన్ని ఒప్పుకొని సైంటిస్ట్ లు ఉన్నారు..మరి దేవుడి కోసం అన్వేషించి వాళ్ళు గ్రంధాలు రాశారు గా..దేవుడిని చూసి.. అది తప్పు అని మీరు ఎలా చెప్పగలరు
ఎవరైనా ఒక స్వామి జీ,చిన జీయర్, లేక పరిపూర్ణ నంద, లాంటి వాళ్ళను ఇలాగే పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ, కనీస గౌరవం ఇవ్వకుండా ఇంటర్వూ చేస్తావా anchor గారు....... చెప్పండి హుందా తనాన్ని పాటించండి. గౌరవంగా ఉంటది. ఎదుటి వారిని గౌరవించటం నేర్చుకోండి.
Dump anchor waste mokamu dhana ......qns ni clarity ga adagu .....god is a super power .....but naresh having is clarity...he saying he opinion...... Poni anchor garu meru devudu ni chupichuuu
Srusti మొత్తం యేదో ఒక గొప్ప sakthi oka క్రమ పద్దతిలో నియమ నిబద్ద tho నడుపు chunnattu అనిపిస్తుంది,యెందుకంటే ye vasthuvu అయిన సహజంగా తనంత తాను తయరు avvadu, naresh garu cheppinattu srusti సహజం ga తనంతట తానుగా వెలసిందని ఒప్పు కుంటే రోజుకి ఒక రకంగా మారుతు ఉంటుంది యేలా ante రోజు తూర్పున udayinche సూర్యుడు మరిపోయి పడమర దిక్కున udayincha vachu అలాాగే నరేష్ ga నిద్ర పోయి మస్తాన్ ga లేవ vachu , srusti మొత్తం ఒక క్రమ పద్దతిలో నడుస్తుంది కాబట్టి యేదో manaku తెలియని కనబడని ఒక గొప్ప sakthi undi ani అలాంటి గొప్ప శక్తే దేవుడు ani అందరి నమ్మకము
Anni netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma
తల్లీ యాంకర్ గారు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారు అని చేసే వారిని అడగాలి. నరేష్ గారిని కాదు తల్లి... నరేష్ గారూ మీరు ఇంలాంటి వారికి ఇంటర్వూ ఇవ్వక పోవడం మంచిదేమో....
You had better stop the discussion about whether God is or God is not. It is a meaningless discussion. I think someone will surely move a writ petition before the High Court or Supreme Court to prevent it that creates foolishness and nonsense.
సృష్టి కి సరైన సూపర్ సమాధానం చెప్పారు.
జై ఇన్సాన్
Naresh Anna supper
Anna super ga cheppav🎉🎉
Anna correct
Naresh anna niku unna theliviki na vandhanammm🙏❤️
Great sir iam your fanu
నరేష్ గారు అనంతమైన ఈ విశ్వంలో మనకు తెలిసింది ఆవగింజంత ఒకవేళ ఆముదము గింజంత తెలిస్తే నీవు కూడా ఒక సైంటిస్టు అయ్యే వాడి వేము
ఆ పరిశీలించిన వాళ్ళు ఎలా వచ్చారు అని అడుగుతున్నారు యాంకర్ గారు, అంటే మీరు ఎలా పుట్టారో కూడా మీకు తెలియదా అంటే మీరు మీ అమ్మానాన్న లను కూడా అనుమానిస్తున్నారా? యాంకర్ గారు 😂
Super anna
100% true. Jai insan
నిజం మీరు చెప్పేది
@@rajking6746 వాడితో చెప్పండి పూర్తిగా
ఆపేశారు చెప్పండి అసంపూర్తిగా ఎందుకు చెప్పారు నా అభిప్రాయం నాది ,దానికి మీరు నన్ను వ్యక్తిగతం గా హెయంగా అవమానిస్తారా ఒక ఆడ మనిషి అని చూడకుండా
Meru manchiga cheparu Ani vaditho chepandi ela comments lo chepithe nalanti valanu nachanivala reply pedatharu
Neku nachithe velli vaditho chepu
@@rajking6746 అతనితో నే చెప్పాను నీతో చెప్పలేదు ఎంతో మంది comments చూస్తారు ,నీ ఒక్కడికే ఏంటి ఇబ్బంది నువ్వు కూడా నీకు నచ్చలేదని కామెంట్ చెయ్ అంతే కానీ నన్ను వ్యక్తిగతం గా నువ్వు వెళ్ళి వాడితో.... అని ద్వంద అర్థాల comment చేయడం సభ్యత కాదు.
Very good awareness sir..
వాడు ఒక మూర్ఖుడు,వాడి నమ్మకమే ఒక మూర్ఖత్వం,కొన్ని సత్యాలకు ఆధారాలు ఉండవు... కారణం వాటికి అనుభూతి కావాలి... పాలను చూడడానికి, రుచించాడనికి చాలా భేదం ఉంది.. అనుభూతి లేని జ్ఞానం, అజ్ఞానంతో సమానం. దేవుడు అనేవాడు ఒక అనుభూతి,అది ఆస్వాదించాలి...అది వీడికి తెలిసేలా ఈ హిందువులే బుద్ధి చెప్తారు...నాకు ఆ నమ్మకం ఉంది...
Super Naresh anna❤
Super Sir
Anna e papaku subject teluvadi
Car gani bus gani యెవరు తయారు cheyakunda సహజంగా vatantata ave యేర్పడతాయ ? Avi possible అయితే srusti కూడ possble avutundi yee లాజిక్ missayyaaru
Anchor examination is good.
Next time pls interview from knowledge person
అన్న దేవుడు లేడు అని అనంటున్నవావ్ కధ ఒక్క సారి కైలాస్ పర్వతం ఎక్కి నాకు అక్కడ ఏం ఉందో చూపించు ఫోటో లు తీసి
Periyar Greatest man in the world We Love all'😍🥰😍🤩
ఈ పనికిమాలిన జర్నలిస్టుకు కోషన్ అడగడానికి రాదు ఇంటర్వ్యూ చేయడానికి అసలు వస్తలేదు దయచేసి sumantv వాళ్ళు జ్ఞానవంతమైన జర్నలిస్టులను పెట్టి అందరూ చేస్తే బాగుండేది
యాంకర్ పాప ఏం చదువుతుందో ఏమో ..... ముందు కనీసం సింధు నాగరికత భారతదేశ చరిత్ర కోసం అయినా తెలుసుకో తల్లి,..... ఆ తర్వాత సైన్స్ కోసం తెలుసుకుందువు,.... అయినా సుమన్ టీవీ వాళ్ళు కనీసం సమాజం పట్ల అవగాహన ఉన్న యాంకర్ తీసుకోండి నాయనా.... ఈ తెలిసి తెలియని యాంకర్ ను పెట్టుకుంటే సిగ్గు పోతది
యాంకర్ గారు కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి కనీసం తాను చెప్పేది పూర్తిగా వినండి మీరు జీవితాంతం ప్రయత్నించిన ఆయన అంతా జ్ఞానాన్ని పొందలేరు.
Super bro
Super 💯😅
Anti vinedi elanti vallani chepputho kottali okadi hope ni abaddam anadaniki vidu avadu alla ledu ane dammu unte anamanu
దేవుళ్ళని ప్రత్యక్షంగా చూసిన ఎదవ ఎవడైనా ఉన్నాడా ఇంతవరకు 🤔
Anna yankar gariki cheppina anavasaram ameku ardham kaadu inkeppudu elanti interviews evaddu Anna
Jai bheem jai insaaan.,💯
Jai bheem naresh bhai
Jai yinsaan.. Jai bheem... Anna.. 💐💐💐💐💐💐💐😎
Velli vadidhi........
Clearly anchor has no knowledge about what she is asking, b.naresh sir has good explanation and knowledge hattsoff naresh sir
Bokkem kaadu. Vadiki knowledge unda
@@maheshmahi8106sare niku ledu Ani ardam ayendi velli evari ayana chiku vastadi niku
జై శ్రీరామ్
యాంకర్గా నిన్ను ఎవడు పెట్టాడు తల్లి.... దేవుడు అనేది నమ్మకం. దేవుడు పేరు తో జనాన్ని దోసుకొంటుంన్నారు
Super madam
Ne bond
బైరి నరేశ్ అన్న తన సిద్దాంతం, తన ఆలోచన పైనా సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాడు. మీరు ఊరికే ఆయన పై విమర్శలు చేయకుండా మీ యొక్క ఆలోచనల్ని పదును పెట్టి మీ ఙ్ఞానాన్ని పెంచుకొండి.
Namaskaram Suman Tv Anchor Manjusha Garu and Bairi Naresh Garu,
If the same Question will ask you Who created God, it will never end.
If anybody says God is the creator of Universe and Souls, please think and understand, if anybody asks who created God, Majority of the people’s belief in all religions, God is uncreated, for everything God has created, when it comes to God, our perception changes and immediately we will say God is uncreated,
What does it mean, when God is uncreated, it means he exists, nobody has created, it means it is there, when it Is there and from that, Universe and Souls are also came, it means Universe and Souls are also uncreated, it has come from that exist, it means God, Universe & Souls are all collectively came from the exist, why we are confused to understand this?
When God is One, and Universe is one, why religions are more, Religions also should be one, here all religions are trying to say my religion is the only way to reach God,
why the people are not understanding, why this religious concept is only for human beings, and not for Animals, Birds, Trees etc., try to understand, correctly,
God never ever belongs to any religion, and not restricted to any religion, Country, State, Caste etc., we are all universal human beings, not religious human beings.
If anything has to change in this Universe, that is our human being’s mindset, if our thought process changes with, what is good, what is Bad, what we have to see, what we have to listen, what we have to adopt, what we have to do, then only it will be under control,
Because Every thing is Operating by Mind. Put the debates on this subject, How best we will change the mindset of Human beings in Right Path.
యాంకర్ గారు..
మీ మేకప్ కు ఇచ్చే కనీస సమయాన్ని చరిత్ర పుస్తకాలు చదవాడానికి ఇవ్వండి. కొంతైన తెలుస్తుంది
Jai beem
పరిణామ క్రమం సిద్ధాంతం కరెక్ట్ అయితే మనిషి లో వేరే మార్పులు ఎందుకు జరగడం లేదు.ప్రకృతి దానంతట అదే కలిగితే ,ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్య ఏదైనా ఎందుకు క్రియేట్ అవడం లేదు.
Nuv ,super bro....ala gaddi pettu.....
Is your rightht Naresh anna
ఈ ఎంకర్ వేసిన మార్గంలో వెళ్లే వ్యక్తి 🤞
ఙ్గనాన్ని వెతికే వ్యక్తి కాదు 🤞
దేవుడు మంచి definition good
😊😊☺️
ఆత్మలు ఉన్నాయి రా. నీవు చూడలేదు అందకే నమ్మలేదు. అవి అందరికి కనిపిచావ్. నీనుచుసాను.
నువ్వు నీ ముఖము,అక్క ఫుల్ పెప్సీ తాగు అక్క
నిజని ఇమిదించుకొలేని వెదవలకి సరిఅయిన జ్ఞానుడు,, జ్ఞానం వార్డిలలి
Bairy gani space lo ki pampiste akkade science parinama siddhantham la prakaram Oka kotta lokam create chestada? Parinama siddhantham prakaram nuv space lo bathiki chupinchali
Anna nijalu chepthe janalu kodtharu manake endhuku Anna., upendra cinema lo dialogue vuntadi childhood dhi janalu nijalu cheppamantaru nijalu chepthe ventapadi kodtharu e lookam maradhu anthe em chestham
Ana nuvu nijam
Eee యాంకర్ ఎందుకు పుట్టిందో ,, ఎలా ఇక్కడకు వచ్చిందో ,, ఇలా ఎందుకు తయారయ్యిందో అర్ధం కాదు .. 🤣🤣🤣🤣🤣🤣 ,,
తమరు దేవుడు గురించి తెలుసుకోవాలంటే ఉస్మానియా,or గాంధీ హాస్పిటల్ లో ఫైర్ ఆక్సిడెంట్స్ వార్డులో బెడ్డుల మీది పేషంట్లను అడుగు వారు చెబుతారు దేవుడి గురించి ..So బైరి కి కూడా దేవుడి గురించి తెలియాలని ఆ చోటకు చేరే అవకాశం రావాలని కోరు కుందామా?🤠🤠
Thananu thanu nammani vade devunni nammadu...said vivekananda
Anna naresh Anna neeku padabivandanalu Anna okkasari nee adrees cheppu Anna nenu ninnu kalustanu baaga cheppav Anna I like anna
100000 parsant karikt Sir
Jai bheem
😂 anchor medha chala respect vundedhi kani eroju e interview chusaka 5 days back Harsha sai interview chusaka asl comedy ga anipistundhi papam ela anchor inavvv akka nv😂😂😂
Chaduvu correct ga chaduvukunte baagundu
డార్విన్ అంటున్న నరేష్ గారు..డార్విన్ కూడా అన్వేషించే చెప్పాడు అంటున్నారు..ok. డార్విన్ మనిషి ఇలా పుట్టాడు అన్నాడు కానీ దేవుడు లేడు అన్నలేదు..డార్విన్ చెప్పిన సిధ్ధాంతాన్ని ఒప్పుకొని సైంటిస్ట్ లు ఉన్నారు..మరి దేవుడి కోసం అన్వేషించి వాళ్ళు గ్రంధాలు రాశారు గా..దేవుడిని చూసి.. అది తప్పు అని మీరు ఎలా చెప్పగలరు
యాంకర్ నువ్వు అదిగే ప్రశ్నలకి ఎక్కడో ఒక దగ్గర నాకు తెలియడు అనే సమాధానం వస్తుంది అంటే సమాధానం లేదనీ కాదు అతనికి తెలియదని
Anchor breas Bing
Anchor gariki science thelidu...alochana kuda ledu....
యాంకర్ 10th అన్న పస్ అయేద😂
Amma yanker garu 15minits vinnanu Inka apavamma ninnu pettukunna suman tv vallani anukovali
తన ప్రశ్నలకు అర్థం లేదు అన్న తను ఇంకా చాలా తెలుసుకోవాలి e video tharvatha ina తెలుసుకో తల్లి
ఎవరైనా ఒక స్వామి జీ,చిన జీయర్, లేక పరిపూర్ణ నంద, లాంటి వాళ్ళను ఇలాగే పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ, కనీస గౌరవం ఇవ్వకుండా ఇంటర్వూ చేస్తావా anchor గారు....... చెప్పండి
హుందా తనాన్ని పాటించండి. గౌరవంగా ఉంటది. ఎదుటి వారిని గౌరవించటం నేర్చుకోండి.
Dhevudu Ela putadu 🎉❤😮
Dump anchor waste mokamu dhana ......qns ni clarity ga adagu .....god is a super power .....but naresh having is clarity...he saying he opinion......
Poni anchor garu meru devudu ni chupichuuu
Srusti మొత్తం యేదో ఒక గొప్ప sakthi oka క్రమ పద్దతిలో నియమ నిబద్ద tho నడుపు chunnattu అనిపిస్తుంది,యెందుకంటే ye vasthuvu అయిన సహజంగా తనంత తాను తయరు avvadu, naresh garu cheppinattu srusti సహజం ga తనంతట తానుగా వెలసిందని ఒప్పు కుంటే రోజుకి ఒక రకంగా మారుతు ఉంటుంది యేలా ante రోజు తూర్పున udayinche సూర్యుడు మరిపోయి పడమర దిక్కున udayincha vachu అలాాగే నరేష్ ga నిద్ర పోయి మస్తాన్ ga లేవ vachu , srusti మొత్తం ఒక క్రమ పద్దతిలో నడుస్తుంది కాబట్టి యేదో manaku తెలియని కనబడని ఒక గొప్ప sakthi undi ani అలాంటి గొప్ప శక్తే దేవుడు ani అందరి నమ్మకము
Education qualifition Dipolma kastam amma. Athani ki correct magadu kaavali.
Suman TV vallu okka sari Rakesh master ni interview thisumanande vadeki Rakesh master ee pakka
Asalu yem maatladuthundho kuda teliyadam ledhu aa munjushaa gaaru 🤦♂️🤦♂️
Naresh gaadu agakunda matladatam valana vaadu medhavi gaa feel avvutunnadu
E anchor vetakaramtho adugutunda leka naresh annatho atanu nammani vishayanni atanitho cheppalani entho prayasapadindi
Dhaniki thalakay ledhu.....
నువ్వు ఎప్పటికి జంతువేరా
Anchor.. First you get knowledge📚
Book kuda kalpitame ayyondochu ga
Orey devudu biddaa
Madam meru ekkadiki ela vacharu cheppandi madan byri
Papaki matar theliyadanukunta.ambedkar goorchi stadi chori thalli ankaramma. Jai beem
Anchor ki 0% knowledge,
Naresh 100% right ✅.
Ee strusti nadipedi oka shakthi ade bhagavanthudu
Devudu ledu antava eppudu aithey Srisailam lo unna Maha Nandi etla pergutundi cheppu
😡
Speaker is wrong.
Anni netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma netchral amma
God ladu ani Ala chapa vu
సుమన్ టీవీ యాజమాన్యం దయచేసి ఈ anchor నీ మార్చండి
అసలు ఇలాంటి యాంకర్ సృష్టి లో ఎలా వచ్చింది అసలు యాంకరెనా
Arey ee coment section lo nasthikulu chala mandhi vunnaru
Anna west Dhani Matalu enduku .......
ఇది సిన్నపిల్ల మాదిరి మాట్లాడతాందిరా బాబోయ్. ఎవడండి దీనికి anchor గా ఆ చైర్ లో కూర్చోబెట్టింది
ఈ యాంకర్ కీ మినిమమ్ నాలెడ్జ్ లేదు. Suman tv లో అన్నీ తెలిసిన యాంకర్ లేదా
తల్లీ యాంకర్ గారు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారు అని చేసే వారిని అడగాలి. నరేష్ గారిని కాదు తల్లి...
నరేష్ గారూ మీరు ఇంలాంటి వారికి ఇంటర్వూ ఇవ్వక పోవడం మంచిదేమో....
Medam devudu ledu anevadu bhudhihinudu alanti vallatho vadhinchadam kastam
Nek knowledge ledu if u have prove it where god exist
మొండి వాడిని చెడుగుడు ఆడుకుంది.ఆఫ్ నాలెడ్జ్ గాడిని మంచి ప్రశ్నలు అడిగింది
Bhagavad Geeta read cheyamante... Chadavaru... Yenduku ra mari Naresh...
You had better stop the discussion about whether God is or God is not.
It is a meaningless discussion.
I think someone will surely move a writ petition before the High Court or Supreme Court to prevent it that creates foolishness and nonsense.
Anchor ki minimum knowledge ledandi...she is not in mindset to respect others opinion
Anchor zero. Correct anchor kaavali.
Okkappudu bhoomi flat ga vundhi ani nammaru.
Adi nammakam.
Nv namminantha mathrana adi Nijam kadhu.
Entha nammakam vunna abbaddham Nijam aipodhu.
Ankar is west
Bigbang theory chadavandi anchor garu , jaddi dani laga vunnavu
ee papa ni teesukelli rendo class lo padeyandi
పనికి మాలిన యాంకర్
కొంచెం మంచి anchor ని పెట్టండి సుమన్ టీవీ వారు...
అసలు సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు
నీకు ఉంటే చేయి