Wayanad EyeWitnesses: ‘‘అప్పుడు ఇంటి పెంకులు తీసి బయటకు చూశాక నేను బతకను అనుకున్నా...’’ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • వయనాడ్ విలయం నుంచి తృటిలో తప్పించుకున్న బాధితులు... మట్టిదిబ్బల్లో, ఆసుపత్రుల్లో తమ ఆప్తుల మృతదేహాలు వెతుక్కుంటున్నారు. ఆనాటి భయంకర ఘటనను, అందులో కోల్పొయిన తమ ఆప్తులను తలచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
    #Wayanad #Victims #Eyewitnesses #Kerala #Landslide
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 83

  • @Sreehari_Vlogs518
    @Sreehari_Vlogs518 2 місяці тому +89

    దేవుడా ఇలాంటి ఘోరాలు ఎక్కడ జరగకుండా చుడు స్వామి 😢😢😢 అక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్న అందరికీ నా పాదాభివందనాలు👏👏👏

  • @gangareddybadanapelly
    @gangareddybadanapelly 2 місяці тому +31

    అక్కడ సాయం చేసే వారందరికీ నా యొక్క ధన్యవాదలు 😢😢

  • @RR-xi8qj
    @RR-xi8qj 2 місяці тому +12

    అక్కడ సహాయం చేసే వారందరికి నా నమస్కారాలు🙏🙏🙏🙏🙏
    ప్రమాదంలో గాయపడిన వారందరికి మనోదైర్యాన్ని ఇవ్వు ఈశ్వరా🙏🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 місяці тому +57

    మహా విషాదం. కేంద్రప్రభుత్వం తగిన సహాయం చేయాలి.

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 місяці тому +18

    చాలా చాలా బాధాకరం ఎవరు ఎక్కడికి వెళ్లి పోయారో తెలియని ఆందోళన పరిస్థితి ఓ దేవుడా వాళ్లకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరూ తమకు తమకు చేతనైనంత వరకు సహాయాన్ని చేయండి ఇలాంటి సమయంలోనే వారు మనం ధైర్యంగా అండగా ఉండాలి

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 2 місяці тому +20

    ఇలాంటి సంఘటన మల్లి ఎవరికి కుడా రాకూడదు

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 місяці тому +15

    ఓమ్ నమశ్శివాయ.
    🙏

  • @tillukondra9627
    @tillukondra9627 2 місяці тому +34

    ఇలాంటి మహా ప్రళయలకు మనమే కారణం😭

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 місяці тому +10

    చాలా చాలా బాధకరం😢😢

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 місяці тому +22

    చాలా బాధా కరం

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 місяці тому +14

    మా భారతీయునలుకాపాడు తండ్రి

  • @scbosefoundation
    @scbosefoundation 2 місяці тому +6

    రాజకీయ నాయకులు & అధికారులు చేసే దోపిడీలో గిట్టుబాటు లేకపోతే రాజకీయం చేస్తున్న జర్నలిజాన్ని ఎలా నమ్మాలి...

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 2 місяці тому +35

    అయ్యో దేవుడా చాలా ఘోరమైన సంఘటన , గాఢమైన నిద్రలో ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి...
    దేవుడా... ఇటువంటి ఘోరమైన సంఘటన లు ఎప్పుడు ఎక్కడ జరగకుండా ప్రజలందరినీ రక్షించు తండ్రి.... కోన ఊపిరితో ఉన్న వారి అందరినీ రక్షించు దేవుడా...., ఆ కుటుంబంలకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి.... సహాయం చేసే ప్రతి సైనీకునికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 2 місяці тому +2

    చాలా బాధాకరంగా ఉంది 😢😢

  • @whateva12345
    @whateva12345 2 місяці тому +1

    Recent floods చూస్తే మొత్తం నదుల పక్కన వచ్చాయి, Rayalaseema is good for capital...banglore, pune, hyd, kerala, chennai లకు మధ్య లో ఉంది, govt lands ఉన్నాయి, కృష్ణ tungabhadra ఉన్నాయి మంచి nella అవసరాలు కోసం, gatti nela...inkem కావాలి...online యుగం lo capital తో common man కి capital తో em అవసరం...employment మాత్రం అన్ని districts లో unde లాగా govt. Chudali...

  • @madhuchowdary4874
    @madhuchowdary4874 2 місяці тому

    Really heart breaking 💔😢

  • @చంద్రికచందు008
    @చంద్రికచందు008 2 місяці тому +2

    Nejama ga narakam idhe😢

  • @rajuraghu1680
    @rajuraghu1680 2 місяці тому

    Lord save wayanad

  • @cartoonworld-vm5wl
    @cartoonworld-vm5wl 2 місяці тому +5

    Ya Allah please save the children 😭

  • @lotus4276
    @lotus4276 2 місяці тому

    God bless sufferers

  • @Jayam567
    @Jayam567 2 місяці тому +2

    అమరావతి కూడా ఇలాగే ఉంటది 😂😂😂

  • @happylife...843
    @happylife...843 2 місяці тому +3

    so.. 😭😭😭😭

  • @karrisunda7412
    @karrisunda7412 2 місяці тому +1

    Amen 🙏🙏🙌🙌

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 місяці тому +2

    maha vishadham..badhakaram..

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 2 місяці тому +3

    Nature's fury on the human's careless destruction on it.

  • @Jabilli-yy4il
    @Jabilli-yy4il 2 місяці тому +2

    Devuda inka mundhu ilantivi jaraga kudadhu please 🥺😢😢😢😢😢😢😢😢😢 save everyone

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 2 місяці тому

    So sad 😞

  • @premathullimelli9011
    @premathullimelli9011 2 місяці тому

    Ohhh God please help them 😢

  • @LaxmiK-un3ho
    @LaxmiK-un3ho 2 місяці тому +4

    😢😢😢😢😢😢😢
    Am paristithi
    Vintuntene thattukolapothunnam

  • @bodduganesh237
    @bodduganesh237 2 місяці тому +1

    Om shanti🙏🙏🙏

  • @Narpavi-q8h
    @Narpavi-q8h 2 місяці тому

    ఇకనైనా అలాంటి ప్రదేశాలలో ప్రజలు ఇల్లు కట్టడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదు..😢

  • @maheshbhupathi746
    @maheshbhupathi746 2 місяці тому +3

    పాపాలు ఎక్కువ అయతే ఇలానే ఉంటుంది..తరవాత ఆంధ్ర అనుకుంటా పాపలు కూడా ఇక్కడ ఎక్కువ ఆయాయి

    • @madhurieemani
      @madhurieemani 2 місяці тому +1

      W̊ås̊t̊e̊ f̊e̊l̊l̊o̊ẘ

  • @salanagovindarao7960
    @salanagovindarao7960 2 місяці тому

    మోడి-cloud brust❤

  • @vamswarna1433
    @vamswarna1433 2 місяці тому

    Oh devuda save wayanad JAI SREE RAM

  • @Vennu872
    @Vennu872 2 місяці тому

    Jesus save 😢

  • @ranijhansi6690
    @ranijhansi6690 2 місяці тому

    So...... 😭

  • @PrasadPrasad-c3w
    @PrasadPrasad-c3w 2 місяці тому

    😢

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 місяці тому

    Ha😭🙏🙏🙏🙏🙏

  • @ramannepu5506
    @ramannepu5506 2 місяці тому +2

    Meeku and R tv ki manchi news dorikindi

    • @gunnu2539
      @gunnu2539 2 місяці тому +1

      News lo chusthene telusthadhi akada em avuthundhi ani...

  • @శివకుమార్గౌడ్
    @శివకుమార్గౌడ్ 2 місяці тому +2

    😭😭😭

  • @Trinath277
    @Trinath277 2 місяці тому +8

    ఎన్ని జరుగుతున్న ఆ ఏడవ గది తెరవరా....? మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి 🙏

    • @kishor12302
      @kishor12302 2 місяці тому +3

      ఆరవ గది తెరిచినందుకే ఇంత ప్రళయం ఏడవ గది జోలికి పోతే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో

    • @b.pkotieswararao8570
      @b.pkotieswararao8570 2 місяці тому +4

      Daaniki, deeniki emi sambandham?

    • @b.pkotieswararao8570
      @b.pkotieswararao8570 2 місяці тому +4

      Daaniki, deeniki emi sambandham?

  • @MeenakshiSurimalla
    @MeenakshiSurimalla 2 місяці тому

    Naku ardamkaledandi Matti hiuses

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds 2 місяці тому +4

    Ee incident ki karanam kerala CM ye...munde heccharinchina cheviti daddamma la chesadu...so aayana rajinama cheyali 250+ maranalaku karakudu

  • @chinnappannakoneti5403
    @chinnappannakoneti5403 2 місяці тому +8

    Kerala mottam musisilam.and Cristi en

    • @SuseelaKillo
      @SuseelaKillo 2 місяці тому +1

      So wat India is a secular country

    • @BharghaviReddy-rw9oc
      @BharghaviReddy-rw9oc 2 місяці тому +6

      @@SuseelaKillo not secular country..only Hindu country.belongs to religion of all Hindus not other religions..jai sree ram 🙏🙏

    • @indianfilm2750
      @indianfilm2750 2 місяці тому

      All converted

    • @gunnaswathi3543
      @gunnaswathi3543 2 місяці тому

      First of all humans ani gurthinchandi not religion

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 2 місяці тому

    పకృతి ని కబలిస్తుంది లేదా ఈ ఘోరం

    • @saluguvenkataramana1748
      @saluguvenkataramana1748 2 місяці тому

      పకృతి ని కబలిస్తుంది లేదా ఈ ఘోరం

  • @harikumaryerraboina9326
    @harikumaryerraboina9326 2 місяці тому +1

    Buddha bless you

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 2 місяці тому

    పకృతి ని కవళి ఇస్తున్నప్పుడు

  • @AGS_303
    @AGS_303 2 місяці тому +2

    Kerala government is waste government they didn't take care of warnings given by central due to political issue

  • @vijaykumardevi1307
    @vijaykumardevi1307 2 місяці тому

    Central government support cheyali, dintlo kuda rajakiyam cheyoddu

    • @AGS_303
      @AGS_303 2 місяці тому +1

      Central eppudoo support chasthunaru bro teliyaka pothey telusuko Kerala ki chala sarlu warn chasina patinchukola valaki politics important mana secular lu support chastharu gorre lu

  • @ShaikAlima-ft9cl
    @ShaikAlima-ft9cl 2 місяці тому

    Allah hu akbar

  • @SandeepKumar-cl5bs
    @SandeepKumar-cl5bs 2 місяці тому

    Nature ni save cheyandi ante, okadina care chesada, malli jarugutune untai. Devudini pray cheyadam wrost

  • @chinnappannakoneti5403
    @chinnappannakoneti5403 2 місяці тому +1

    Yeme lenja geses raleda

  • @ashokpatnaik
    @ashokpatnaik 2 місяці тому +3

    బొక్క లే. 60 పర్సెంట్ ముస్లిం ఓటింగ్. ఎంపీ ఐటెం నెంబర్ 24😅. No use? Dear @ BBC plz go and ask and convince ur channel financier. Plz 🙏 🙏 రాయభ్టాలి కన్న wayanad lo ఎలా గెలిచారు? సో crazy 🤣?

    • @shaikasheer2776
      @shaikasheer2776 2 місяці тому

      Me nanna nirodh vaadlasindi ra anavasram ga puttav thuuu ilanty situation lo kuda politics chestunav 💦💦

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 2 місяці тому

    😢 E place lo ney oka Pregnant Elephant 🐘 ki pineapple 🍍 lo bomb 💣 petti chaparu 3 or 4 years back 😢😢😢

  • @bmanishamanisha4868
    @bmanishamanisha4868 2 місяці тому

    Marii 400 mandhi kulilu

  • @boddusrinusrinu4263
    @boddusrinusrinu4263 2 місяці тому

    🙏🇮🇳🚩💐🥲💧🙏

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 2 місяці тому +9

    Real estate నీ emcourage చేసిన....... అమరావతి పరిస్థితి కూడా రేపు అంతే. కృష్ణ వరదలు వచ్చి మొత్తం నాశనం అవుతుంది. ఇది రియల్ ఎస్టేట్ నీ ఎంకరేజ్ చేసే ఎవరినైనా ఇదే పరిస్థితి జరుగుతుంది

  • @UnCensoredFocus
    @UnCensoredFocus 2 місяці тому

    So so sad 😢😢😢

  • @kpedhababu9307
    @kpedhababu9307 2 місяці тому

    😢

  • @krishnan3380
    @krishnan3380 2 місяці тому

    😭😭😭

  • @rajshankar9802
    @rajshankar9802 2 місяці тому

    😢😢😢

  • @mrteja-tz3vy
    @mrteja-tz3vy 2 місяці тому

    😢😢

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 2 місяці тому

    😢

  • @boddusrinusrinu4263
    @boddusrinusrinu4263 2 місяці тому

    😢