Medical tourism in india

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • safetywing.com...
    ఇప్పుడు నేను వాడుతున్న ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ చాలా ఖరీదైనది దీనివలన నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి దేశానికి వీసా లెటర్ ని మనం అప్లికేషన్ ద్వారా తీసుకోవచ్చు, ఫ్లైట్స్ కి పాస్పోర్ట్ కి లగేజ్ కి హెల్త్ కి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, దీన్ని మీకు రికమండేషన్ చెయ్యట్లేదు ఎందుకంటే ఇండియా చాలా చవాకాగా చాలా తక్కువ రేట్లకి మంచి మంచి కంపెనీలు ఇస్తున్నాయి కానీ nomad వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే నాలాంటి ట్రావెలింగ్ సన్యాసులు అన్నమాట
    safetywing.com...
    Explore the world of medical tourism in India and discover the benefits of traveling for medical treatment. Learn more about what medical tourism is and how it can benefit you!
    Medical tourism in india
    #naaanveshana #prapanchayatrikudu #medicaltourism #travel #traveling #travelvlog

КОМЕНТАРІ • 1,5 тис.

  • @NaaAnveshana
    @NaaAnveshana  9 днів тому +982

    ప్రపంచంలోఉచితంగా దొరికేది మాత్రమే ఆరోగ్యం అటువంటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల సామాన్య మానవుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు, నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను నా సబ్స్క్రైబర్లు ఆయన మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ ప్రపంచయాత్రకుడు నా అన్వేషణ

    • @Minnu-qx1fb
      @Minnu-qx1fb 9 днів тому +4

      Tqq bro

    • @rajukaatanaidu196
      @rajukaatanaidu196 9 днів тому +7

      అన్నా నేను ఈరోజు గాని రేపు గాని చెక్ చేయించుకుని నీకు రేపు రిజల్ట్స్ చెప్తా

    • @mattiprasad6095
      @mattiprasad6095 9 днів тому +2

      @@NaaAnveshana 🤝🌹✊🌹🤝🌹

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 9 днів тому +2

      బుడ్డ చికిత్స చేసుకో 😂

    • @Hindutemplessaibaba
      @Hindutemplessaibaba 9 днів тому +2

      Happy Ganesha chaturthi

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 8 днів тому +125

    డబ్బు వున్నోడు ధనవంతుడు కాదు ఆరోగ్యంగా వున్నోడే ధనవంతుడు🙏🇮🇳

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 днів тому +166

    💥యోగి రోజుకి ఒక్కసారి తింటాడు‼️
    💥జోగి రోజుకి రెండుసార్లు‼️
    💥రోగి రోజుకి మూడుసార్లు‼️
    🙏

    • @svinodhkumar2576
      @svinodhkumar2576 4 дні тому +2

      Nenu daily 2 time tentanu

    • @kirankumarbandaru2453
      @kirankumarbandaru2453 7 годин тому +1

      అది జోగి కాదు... బోగీ....I.e యోగి, బోగి, రోగి

  • @shekhar874
    @shekhar874 9 днів тому +138

    భారత దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఏ దేశంలో దొరకదు మరియు చౌకగా జీవితం ఏ దేశంలో లభించదు
    భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను
    జై భారత్

  • @AbhinayaSrinivasOfficial
    @AbhinayaSrinivasOfficial 9 днів тому +230

    హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి ప్రతిరోజూ నైజిరియా నుండి పదుల సంఖ్యలో రోగులు వస్తున్నారు.

    • @chandu5124
      @chandu5124 9 днів тому +6

      Perfect example India

    • @nagyarramshetty
      @nagyarramshetty 9 днів тому

      Nenu appolo lo chesthuna.
      This is face
      Film nagar ra .
      Nenu chupistha Apollo
      Anvesh gadu vedhava
      Vadi videos chusi tent avaku.

    • @teluguTwitterfans
      @teluguTwitterfans 8 днів тому

      Yes

    • @SIMPLE5725
      @SIMPLE5725 8 днів тому +3

      avnu sir, nenu yashodha hospitals ki vellinnappudu kuda job kosam ani, akkada antha Africans....Meeru cheppindhi correct.

    • @lakshmibhavanireddy9234
      @lakshmibhavanireddy9234 8 днів тому +3

      Adhi pedha scam bros
      Naku oka doctor chepparu heart transplant kosam Africa nundi every week vastharata akkada govt pay chesthadhata 1.5 cr per operation andhuke vastharu you can cross check

  • @sandeepchunduru6975
    @sandeepchunduru6975 7 днів тому +9

    I’m a doctor following you since 4 years ,…. What you said about diet and food is 100 % true bro.

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara 9 днів тому +275

    I am kidney failure patient from 2014. On dialysis 10yrs my age 27old😢😢జీవికి మంచి ఆరోగ్యం ప్రధాన ఆస్తి.

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 9 днів тому +72

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @scsyoutobe6226
    @scsyoutobe6226 6 днів тому +15

    తమ్ముడు నేను ని వీడియోలు ఎన్నో చూశాను కానీ ఈ ఒక్క వీడియో చాలా బాగా నచ్చింది

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes День тому +1

    బ్రదర్ నేను రీసెంట్గా ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను నాకు 4k లోపల అయింది 👍 మనo వైద్యరంగంలో టాప్ లో ఉన్నాం బ్రదర్ అన్ని రకాల వైద్యం మన దగ్గర దొరుకుతుంది గ్రేట్ ఇండియా ✅🤝👍🇮🇳

  • @kasivisu1
    @kasivisu1 9 днів тому +69

    Hello anvesh garu myself Dr Kasi Athikinasetti from vizag Dental surgeon and follower of ur videos..CHAALA MANCHIGA CHEPPARU .. at least Mee dwara ayina chaala mandi ki mana desam goppathanam gurunchi telustundi...doorapu kondalu nunupu anukuntaaru andaru ...but mana deasam lo unna doctors ki guts ekkuva comparatively...thank you

    • @lohit002
      @lohit002 9 днів тому +5

      madhi vizag ey, but still prices need to be reduced even more

    • @Raju-zz8xl
      @Raju-zz8xl 9 днів тому +5

      With due respect to u , many developed countries increased the prices like hell , incomes as well as expenditure values , they messed up in many things abroad when it comes to pricing . It doesn’t mean Indian prices are cheap . When compared to incomes of majority of ppl living in india , medical expenses are way higher . I am a legal professional myself . I really wonder and am afraid of farmers , if one day they wake up and say we are going to sell our produce only at a higher price explaining us the value and the hard life they undergo to produce a grain , unfortunately most of the farmers who give us food , do not have value price comparison in their mind , and they do not have much of desires to live in great buildings like how we professionals live by charging our clients good amounts of money describing that our services are valuable . One single hefty hospital bill will bring a lower middle class family to lower class . Just because Indian hospitals price lesser than foreign hospitals, it doesn’t mean everything is fine here . Anyways it’s always a great opportunity for dollar income earning person to spend his money in developing countries, be it any expense, right from food, medicine , partying, clothing etc ., btw last but not the least , I am a strong believer of the fact that Indian medical professionals are way more intelligent in their arena when compared to professionals abroad. With a very good number of friends and family in medical and pharma spaces , I have been blessed with a good know how on pros and cons of the fields .

  • @nanisomireddi6920
    @nanisomireddi6920 День тому +1

    అన్వేష్ అన్న ని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న..చాలా బాగా చెప్పారు హెల్త్ గురించి

  • @ramesh.5683
    @ramesh.5683 9 днів тому +85

    వినాయక చతుర్థి శుభాకాంక్షలు అన్వేష్ గారు , మరియు మీ సబ్స్క్రైబ్ లందరికీ
    మన భారతదేశంలోమెడికల్ మాఫియా దే హవా నడుస్తుంది అంతా ఠాగూర్ లా నిలువు దోపిడీ 😢

  • @nareshalishetti8470
    @nareshalishetti8470 8 днів тому +42

    కొంచెం కూడా సికిప్ చేయకుండా మొత్తం వీడియో చూసినవల్లి లైక్ చేయండి విన్న కొద్ది ఇంక వినబుదిఅవుతుంది జై హింద్

  • @Sathishagriculturefromnirmal
    @Sathishagriculturefromnirmal 9 днів тому +97

    ఓ అన్న నేను పన్ను పీకించి 3 రోజులు అవుతుంది నిర్మల్ లో మొత్తం నాలుగు దౌడలు తీంచిన ఇందుకు గాను నాకు ఐనా ఖర్చు పన్నులు పీకిన దానికి 3800 వందలు, డాక్టర్ పీజు 200 వందలు, మెడిసిన్ కు 698 రూపాయలు

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 днів тому +26

    ఇప్పటి వరకు మీ వీడియోలు అన్నింటిలో ఈది 🗽💐 చాలా గొప్ప ది. అందరికీ ఎంతో ఉపయోగం ప్రతీ మనిషి ఆరోగ్యం అవగాహన కోసం 🗽👏👍🙏🙏🙏.

  • @sudhakararao653
    @sudhakararao653 9 днів тому +16

    ఏది చెప్పినా బుర్రకి ఎక్కేలా చెబుతావు..అందుకే నువ్వంటే మాకు love ❤❤.. health is wealth....

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 8 днів тому +2

    చాలా మంచి విషయం చెప్పారు అన్వేష్ బాబూ 🎉❤

  • @skalam9538
    @skalam9538 9 днів тому +31

    ఏ దేశానికి సంపదబట్టి ఖర్చు కూడా అంతే ఉంటుంది మనదేశంలో ఆదాయాన్ని బట్టి చార్జెస్ కూడా అంతే ఉంటాయి

    • @Telugusculpt1837
      @Telugusculpt1837 9 днів тому +1

      Kani manavallu America lone treatment ke interest chupistaru

  • @Hemanthraj_kp
    @Hemanthraj_kp 9 днів тому +2

    100% bro, Health is wealth😊

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 днів тому +15

    🔹1/3వoతు పొట్ట ఖాళీగా ఉంచాలి...1/3 ఘన 1/3 ద్రవ ఉండాలి‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @ringtonehits9097
    @ringtonehits9097 8 днів тому +1

    మీరు చెప్పింది నాణేనికి ఒకవైపు రెండో వైపు చూసి చెప్పండి మన HYDERABAD బిర్యానీ తెలంగాణ లో కల్లు నాటు కోడి మటన్ పుల్లు గా మరియు మందు విందు.NO DOUBT ABOUT IT LIFE ENJOY అంటే TELANGANA దే.

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 9 днів тому +31

    ❤❤❤❤ వినాయక చవితి శుభాకాంక్షలు అన్వేష్ ఎలా ఉన్నావ్ ఖర్చు లేని మీ ఆరోగ్య సూత్రాలు నైస్.

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 5 днів тому +1

    అవును అన్నగారు నిజమే ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు తోచిన సాయం వాళ్లకి ఏమైనా చేయండి మేము కూడా సంతోషిస్తాను

  • @ramakote4738
    @ramakote4738 9 днів тому +9

    మీ వీడియోలు చూడడం మాకు చాలా గర్వంగా ఉంది మంచి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ప్రపంచ దేశాల్లో జరిగే విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ వైద్యుడు నారాయణ తో సమానం వైద్య వృత్తికి హాట్సాఫ్

  • @ramakrishnaramakrishna6370
    @ramakrishnaramakrishna6370 9 днів тому +2

    ఆరోగ్యం గురించి బాగా చెప్పారు అన్వేష్ గారు

  • @user-mx5wu6nm7u
    @user-mx5wu6nm7u 9 днів тому +10

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ నేను కూడా మంచి ఆరోగ్యం కోసం పాకులాడే వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు ఆ ఫ్రూట్స్ తినాలి ఈ మిల్లెట్స్ తినాలని ఆలోచన ఉంటుంది నాకు

  • @EswarMajjara
    @EswarMajjara 9 днів тому +1

    వినాయక చవితి శుభాకాంక్షలు సోదరా🎉

  • @vardhanbendi8891
    @vardhanbendi8891 8 днів тому +12

    21:25 vallu petti 😂😂 was personal

  • @saieegala3200
    @saieegala3200 4 дні тому

    One of the best video i have never seen before 🎉❤

  • @RK94199
    @RK94199 9 днів тому +26

    బ్రో నువ్వు చెప్పింది మన వాళ్ళు విన్నారంటే రేట్లు పెంచేస్తారేమో.

  • @Hanmanthnayak09
    @Hanmanthnayak09 День тому

    12:20👌🙏😍 super bro
    Excellent useful msg fr food lovers in India 🙏🙏🙏

  • @Shaikvali-lg9vo
    @Shaikvali-lg9vo 9 днів тому +3

    12:16 😂 anvesh anna be like:- naaku avesham vachesindi

  • @namaniaditya
    @namaniaditya 9 днів тому +1

    Bro you told us very good topic, every one needs to know this reality.
    I experienced same situation in my life,
    I'm not a heavy drinker, I don't eat much outside food but I recently found that at 29 years age I have fatty liver and almost in the liver fibrosis stageband also high cholesterol.
    I found through my dietician that eating rice and so called traditional breakfast is the one to blame,
    Now I completely stopped eating rice, wheat and traditional breakfast.
    I started eating all types of millets like korralu, sajjalu and ragulu instead of rice in limited quantity.
    In breakfast I only eat boiled egg and fruits,
    Now I feel really healthy, lipids are in control and my stamina improved.

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 9 днів тому +3

    Brother, we are all proud of you. The way you're educating is awesome. God bless You..

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 8 днів тому

    Anvesh Happy Ganesha Chaturthi 🙏really you are great. You gave very good advice to your subscribers 👍 we love your work keep it up 👍

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 9 днів тому +36

    Super ga cheppav anna happy Vinayaka chaviti anna

  • @rajum4957
    @rajum4957 8 днів тому +1

    I love you my brother great work you thanks very much

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 7 днів тому +10

    💥జీవితం గురించీ అర్థమయ్యోలోపు సగం జీవితం అయిపొద్ది‼️మిగత సగం రోగాలు రోష్టులు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @vizagproperties1122
    @vizagproperties1122 9 днів тому

    Super Anna! That's y you are no.1 UA-cam traveller

  • @kkalluri1
    @kkalluri1 9 днів тому +41

    అన్వేష్ ఒక యోగి.. అతనికి తెలుసో లేదో మరి.. అతని యాత్ర కూడా ధ్యానమే.

  • @bodaprashanthyadav617
    @bodaprashanthyadav617 9 днів тому +1

    Next level information bro...🎉❤

  • @mandatikoteswarsrao7962
    @mandatikoteswarsrao7962 9 днів тому +7

    మా వినుకొండ లో 500 ఇస్తే పన్ను పీకి మందులు కూడా ఇస్తారు,మా తోట వెంకటరామయ్య డాక్టర్ గారు.

    • @ravikishore9095
      @ravikishore9095 9 днів тому

      మరి కొత్త పన్ను కూడా బిగిస్తారా?

  • @palleashok3213
    @palleashok3213 8 годин тому +1

    మీరు హెల్త్ చెకప్ కంపోల్సరీ చేయించుకోవాలి లేకపోతే ఎయిడ్స్ వస్తుంది😢😢

  • @srinivaskalvala3549
    @srinivaskalvala3549 9 днів тому +5

    అన్న వినాయక చవితి శుభాకాంక్షలు 100% కరెక్ట్ ఈ వీడియో 👌సూపర్ మీరు ప్రతి వీడియో లో చదువు గురించి ఫుడ్ గురించి ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్తారు.. ఇంకా ఇలాంటి మంచి ఎన్ఫర్మేషన్ ఇవ్వండి

  • @Lifechornicles
    @Lifechornicles 8 днів тому +1

    Arey avensha anna needhi life antey tourism aney peru tho ne sadism ne comedy ne matalki inka ne overaction ki take a bow... What a vision bro you're ; you're inspiration, constipation and at sometimes loose emotions sorry loose motions... Enjoy padaguko bro bless you...

  • @maheshch3
    @maheshch3 9 днів тому +21

    అన్నం అంటే సంస్కృతం లో ఆహారం అని అర్థం అన్వేష్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే తినే ఆహారం దేవుడి తో సమానం అని తర్వాత మన వెధవలు ఆయుర్వేదం లో చెప్పిన ఆహారం తినరు మనకి అస్సలు ఇప్పుడు వాడే నూనె లు అస్సలు పూర్వం లేనే లేవు మనకి నెయ్యి వెన్న మంచివి అన్నీ వదిలేసి విదేశీ చెత్త అంతా తింటున్నారు అది మాత్రం నిజం

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 9 днів тому

    Super, very useful video. First time ekkuva likes iche option pedithe bagundu UA-cam anipinchindhi.

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 9 днів тому +32

    అన్నం అంటే వైట్ రైస్ తో వండేది మాత్రమే కాదు. అన్నం అంటే ఆహారం అని అర్థం. ఆహారం ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపమే... నువ్వు రాంగ్ గా చెప్పకు. వైట్ రైస్ లేని కాలంలో కూడా జొన్నలతో వండిన ఆహారాన్ని జొన్న అన్నం అని, సజ్జలతో వండిన ఆహారాన్ని సజ్జన్నం అని అనేవాళ్ళు... మీకు గుర్తుందా? అన్నం అంటే ఆహారం మాత్రమే. అది ఏదైనా కావొచ్చు. జీవులన్నీ బ్రతకడానికి తినే పదార్థాన్ని అన్నం అంటారు... కాబట్టి ఎప్పటికీ అన్నం పరబ్రహ్మ స్వరూపమే తమ్ముడు అన్వేష్ 🙏

    • @manikantakatta1496
      @manikantakatta1496 9 днів тому

      Manodu thappu pattaledhu andi…. Eppudu ante fertilisers use cheyatam valla ela ayindhi anthey old days lo Annan ante ani athanu annaru kada…. Edhemina meru annadhi kuda correct Aa…..

    • @ravikishore9095
      @ravikishore9095 9 днів тому

      మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఇప్పుడు పండించే విధానాన్ని బట్టి అది విషం ఐపోయింది. సహజసిద్ధంగా పండిస్తే అది అమృతం, కానీ ఇప్పుడు పండించే విధానం వల్ల భూమికుడా కొన్నాళ్ళకు పనికిరాకుండా పోతుంది.

    • @gummadipudiarunakumari4404
      @gummadipudiarunakumari4404 8 днів тому

      @@manikantakatta1496 ఆహారము ప్రకృతి, అన్నము వికృతి.... అన్వేష్ ను నేను ఏం అనట్లేదు... వాడు నా తమ్ముడేగా అని చెప్పాను అంతే

    • @subbuc926
      @subbuc926 8 днів тому

      manodiki Oopu ekkuva.. telivi konchem.. Ardham Kaadu.. vinadu..

  • @itsmeshiva9515
    @itsmeshiva9515 6 годин тому +1

    Great information.. Sir❤

  • @satishchitra264
    @satishchitra264 8 днів тому +4

    మీరు చేసిన అన్ని వీడియో చాలా బాగుంటాయి అన్నా అన్నిటికంటే ఈ వీడియో చాలా బాగుంది అన్నయ్య నేను కూడా ఈ రోజు నుంచి నైట్ తినడం మానేస్తాను

  • @peethalamaheshbabu3783
    @peethalamaheshbabu3783 9 днів тому +2

    అన్నయ్య ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి నువ్వు వున్నావ్ కదా ఇలానే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి మాటలు విని మాకు చెప్తూ ఉండాలి ఎన్ని దేశాలు తిరిగిన నీ ఆరోగ్్యం మంచిగా ఉండాలి tnq ఇట్లు .... మీ తమ్ముడు మహేష్ పీతల

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl 9 днів тому +6

    నిజం చెప్పారు anvesh గారు మా బాబాయి కూడా ట్రీట్మెంట్ ఇండియా వచ్చి చేయించారు పిన్నికి అదేంటి బాబాయి అంటే అక్కడ చాలా expencive ఇక్కడ చూపించుకొని మీ అందరితో కొన్ని రోజులు గడిపి వెళ్లొచ్చు అక్కడ చేయించునెకంటే అన్నారు

  • @drywood788
    @drywood788 9 днів тому

    Medical test are required evry year which helps in prevention.Good job Anvesh !! Keep up the good work

  • @rajeshpulavarthy9286
    @rajeshpulavarthy9286 8 днів тому +3

    This is one of the best video I have seen since last 10 years.I am sharing with all my family groups

  • @JaisriRam1984
    @JaisriRam1984 8 днів тому +1

    వ్యవసాయం చేసే వాళ్ళు ఆర్మీ మరియు పోలీసు ఉద్యోగాలు చేసేవారు మరియు కూలి పనులు చేసేవారు అలా లైట్ ఫుడ్ తింటూ వర్క్ చేయగలరా

  • @srinuy5563
    @srinuy5563 9 днів тому +10

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d 9 днів тому +1

    గుడ్ మార్నింగ్ నా అన్వేషణ గారు వెరీ నైస్ మెసేజ్ ఫర్ యు

  • @aretinagapavansaisai2694
    @aretinagapavansaisai2694 9 днів тому +22

    అన్నం అంటే బియ్యమే కాదు రా బాబు మన ఆకలి తీర్చే దాన్ని అన్నం అంటాం.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం 🤨

    • @kkalluri1
      @kkalluri1 9 днів тому +3

      @@aretinagapavansaisai2694 ఆహారం పరబ్రహ్మ అనాలి అప్పుడు.. అన్నం అంటే తెల్లటి ముత్యాల్లాంటి పూర్తిగా పాలిష్ పట్టిన పనికిరాని, పురుగులు కూడా తినలేని బియ్యమే ఇప్పుడు.
      మన తాతలు తిన్న ముతక బియ్యం మాత్రం నిజమైన పరబ్రహ్మమే..

    • @aretinagapavansaisai2694
      @aretinagapavansaisai2694 9 днів тому +2

      @@kkalluri1 Annam is that which will nourish you or that which will eat you.” This Annam is a very interesting Saṃskṛta word . అన్నం అనగా సంస్కృతం లో ఆహారం , ధాన్యం, శక్తిని ఇచ్చేది అని అర్థం ఒకసారి తెలుసుకోండి . మనకు ఏది తెలుసో అది కరక్ట్ అనుకోవడం చాలా తప్పు అవును ఆహారం పరబ్రహ్మ స్వరూపం అది ఏ రూపం లో వున్న వరి లో వున్న గోధుమలో వున్న గడ్డి లో వున్న. మనకు అన్నం రూపం లో వరి ఎక్కువ తింటాం కాబట్టి అన్నం అంటే వరి యే అనుకుంటాం

    • @kkalluri1
      @kkalluri1 9 днів тому

      @@aretinagapavansaisai2694 నేను ఎపుడు కాదన్నాను.. .." ఇపుడు " ఈ రోజుల్లో అన్నం అంటే తెల్లటి పురుగులు కూడా తినలేని గింజలు.. అంతే.
      అంతా నాకే తెలుసు తరువాత సంగతి.. ప్రస్తుతం అసలు నాకేమి తెలియదు.. అన్నదే నిజం.
      జనం తినే పదార్థం మారిపోయింది . భారత దేశం తాలు గింజల జాతి గా మారిపోతున్నది.. ఇది నాకు కనిపిస్తున్న దృశ్యం. జనాభా సమతుల్యత దెబ్బతినడం కనిపిస్తుంది వీధుల్లో.

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 днів тому +2

    Happy ganesh chathurdhi anvesh anna😇proud to be an indian💪health matter lo money priartity inida lo kunchem thaggesthe better anepesthadiii anthe🤗anna nv cheppenave anne correct ayena manam paatenchadaneke mana manasu voppukodhu..... takecare anna

  • @ashokraj075
    @ashokraj075 9 днів тому +7

    ఆరోగ్యమే మహాభాగ్యం, అన్వేషణ అన్న ఆరోగ్యం గురించిచాలా చక్కగా వివరించావు... కృతజ్ఞతలు🙏🙏🙏

  • @Minnu9
    @Minnu9 8 днів тому +1

    Vinayaka Chaviti Subhakankshalu bro ❤ Health gurinchi chaala baaga explain chesaru aarogyame aasthi

  • @rajasekhar7517
    @rajasekhar7517 9 днів тому +3

    Happy vinayaka chavithi anvesh bro 🎉🎉

  • @lakshmicreations1780
    @lakshmicreations1780 9 днів тому +2

    అన్న నిన్ను ఎక్కువగా ఆదరించిన మన తెలుగు states vallu ఇపుడు వరదలో ఇబంది లో ఉన్నారు నీ వొంతూ సహాయం చేయాలి బ్రో nv

    • @lakshmicreations1780
      @lakshmicreations1780 9 днів тому +1

      మాకు కష్టం ఉచినపుడు నేను ఆదరించిన మాకు nv help chayali anna lekapothe neku memu support chese daniki value undadu please ne వొంతు nv yedo oka help chyu vijiyawada

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 9 днів тому

      అన్నీ చెప్తాడు కాని సహాయం చెయ్యడు

  • @prasannacreation
    @prasannacreation 9 днів тому +33

    రోజుకి రెండు అరటిపళ్ళు తింటే దొడ్డి మెత్తగా దిగిపోతది 😂😂😂😂

  • @drywood788
    @drywood788 9 днів тому

    What you said is true dental is very expensive in the US. We paid close to $7000 for ongoing treatment. It's more like abusing the patient. Almost 30% of Americans don't have health insurance. It's very expensive and not all can afford it. That's why people try to be healthy to avoid any medical conditions

  • @chitrapavankumar
    @chitrapavankumar 9 днів тому +13

    Hiii Hru..... I'm from Anantapur ... I'm big fan of U..... Mee kantitho maku prapanchani chupistu andarini entertainment chestu ..... Elageee Life long Happy ga undalani korukunnanu❤❤

  • @srikalachitikina3334
    @srikalachitikina3334 8 днів тому

    The best vedio of your's.... Super massage to public.. thank q... from Healthy millets food, Tanuku

  • @kesavaramkurrodu6186
    @kesavaramkurrodu6186 9 днів тому +4

    True.... 🥰🥰
    Bangalore lo Narayana Hrudhayalaya hospital ki Vere country vaallu ekkuva vastharu.... 🙃🙃

  • @rameshmukkera1083
    @rameshmukkera1083 7 днів тому +1

    ma onpassive founder group lo mi video send chesanu andharu vinnaru నాకు thank you🙏 cheppinaru మీరు enthaku mundhu onpassive company feck annaru marchipoyara koncham ma company GÚRIÑCHÍ తెలుసుకుని passitive ga

  • @rajeswararaobanana1182
    @rajeswararaobanana1182 7 днів тому +4

    నువ్వు చెప్పిన విషయాలు అన్ని బాగున్నాయి అన్నా ,, కాని మన దేశ జనాభా కొన్ని కొట్టాల్లో ఉన్నారు.. వాలు అందరికి ఫుడ్ కావాలి ఆంటే మనం పండించే పంట పురుగు మందులు రసాయనాలు వాడి హైబ్రిడ్ పంట అయిపోయింది...పూర్వo రోజుల్లో జనాభా తక్కువ కాబట్టి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పండిన పంట బాగుంది..కాని ఈ రోజుల్లో అలా పంట పండిస్తే దిగుబడి తక్కువయి ఆకలితో చస్తారు ,, ఇతర దేశాల్లో జనాభా తక్కువ వాళ్ళకి మన ఆహార అలవాట్లు చాలా తేడాలు ఉన్నాయి..

  • @moviezwap4247
    @moviezwap4247 8 днів тому

    Tq for valuable information❤❤
    Love from HYD🎉🎉

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 9 днів тому +7

    మెడికల్ చౌకే కానీ మెడికల్ seat మాత్రం ఖరీదు

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 8 днів тому

    Hai 👋
    I like this information video about health
    Really nice 👍
    Keep go on waiting for your next video ❤

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 9 днів тому +6

    నీతో నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ ఇరాన్ కి వెళ్లాను ఇరాన్లో నేను కూడా తిండి చూశాను తిండి తిన్నాను కూడా ఒక వారంలో నన్ను నేనే మర్చిపోయాను. మారిపోయిన కూడా.

    • @srinivasrampelly
      @srinivasrampelly 9 днів тому +1

      Yaa nen gulf lo untanu villu ikkada thine thindi wow assal anni pachi pachi ga tintaru and chiken mutton fish manakanna ekkuva thintaru bt vere paddathi lo thintaru...with salaad ala

    • @lohit002
      @lohit002 9 днів тому

      sarle pak khi minghey, idhi hindus dhi, siigu ledha poooooka

    • @lohit002
      @lohit002 9 днів тому +1

      @@srinivasrampelly barthike konni years ayna bagah tinnu, pachi achi entra, spices are healthy, its about how u eat it

    • @lohit002
      @lohit002 9 днів тому

      iran lo vundhi melli hindustan ki raku ra buslim, idhi madhi

    • @lohit002
      @lohit002 9 днів тому +2

      buslims khi healhy food gurinchi teliyadhu, even africans are taller that doesnt mean they are better, health is a complex thing, mundhu mingey ikkada ninchi

  • @SrimathiPavani
    @SrimathiPavani 8 днів тому

    Nice 💯 Great information anna ... Happy Ganesh Chaturthi 🥰🫰🥰🫰

  • @srinivask2241
    @srinivask2241 9 днів тому +9

    చాలా మంది మెడికల్ ఏజెంట్లు ఉన్నారు, రెఫరెన్సులు ఫారిన్ దేశాల నుంచి లక్చల మంది భారత దేశానికి వస్తున్నారు..

  • @vasudora8215
    @vasudora8215 9 днів тому

    వినాయక చవితి శుభాకాంక్షలు.. ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి..

  • @gnaneshwarrao8990
    @gnaneshwarrao8990 9 днів тому +9

    వినాయక్ చవితి శుభకాంక్షలు

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 8 днів тому

    మీక్కూడా వినాయకచవితి శుభాకాంక్షలు

  • @korradaniel461
    @korradaniel461 6 днів тому +5

    అన్నా మన్న ఆంధ్ర ప్రదేశ్ లో
    వర్షం కారణంగా అనేకమంది
    ఇ బందులు పడుతున్నప్పుడు
    నువ్వు వరద బాధికులకు ఎంత సహాయం చేసావు

  • @edigadevendraedevendra1746
    @edigadevendraedevendra1746 9 днів тому

    నిన్నా నాకు జలుబ్బు దగ్గు డాక్టర్ ధగ్గర వెళితే మందులు ఫీజు300 డాక్టర్ ఫీజు 200 అయిది అన్నా అదే డబ్బుతో బాడీ చెకప్ ఇప్పుడు మీరు చెప్తారు కదా కాచితగా బాడీ చెకప్మా ఇంటిలో అందరికి చేసా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ అది తీసుకుంటేబాగంటుంది అన్న చెప్పాడి అన్న హ్యాపీ వినాయక చవితి 🎉🎉

  • @bhaskarraon2919
    @bhaskarraon2919 9 днів тому +3

    నువ్వు చెప్పిందంట్లో ఒకటి నిజం అది ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు పొల్యుషన్ ఎక్కువ వచ్చే కంపిణీలు పెట్టరు, అలాంటి వస్తువులన్నీ ఇతరదేశాల్నుండి తెచ్చుకుంటారు.
    కానీ మనభారతదేశం మాత్రం ఆ దిక్కుమాలిన కంపిణీలను ఇక్కడ పెట్టిస్తాయి ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి దేశం బాగుపడుతుందని కాంపిణీలను ఇక్కడ పెట్టిస్తున్నాయి కానీ ఈ కంపిణీలనుంచి వచ్చే విషవాయువులవల్ల రానున్న 20 ఏళ్ళలో ఇక్కడ మనుషుల ఆయుషు 40 ఏళ్ళు తెలుసా......
    నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా ఎదేశంలోనైనా వాతావరణం మారితే జబ్బులు వస్తాయి,కానీ ఇక్కడ ప్రతీ 4నెలలకి ఒకసారి జబ్బులు వస్తాయి అదే కంపిణీలనుండి వచ్చే విషవాయువుల వల్ల, మెడికల్ మాఫియాల వల్ల తెలుసా......

  • @farmerking4849
    @farmerking4849 7 днів тому +1

    అన్నా గారు మేము full body blood test only 2500 కి చేస్తున్నాము 🙏🙏🙏

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 8 днів тому +9

    మన తెలుగు రాష్ట్రాల వరద బాధితులకి మీ సహాయం ఏదైనా చెయ్ బ్రో వీడియో బాగుంది చాలా బాగుంది🙏

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 днів тому

    Wish you Happy " GANESH CHATURTHI"💐💐💐👏👏👏.

  • @PN.newschannel
    @PN.newschannel 8 днів тому +5

    మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్వేష్ బాబు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @bhanuprakashkuruva4227
    @bhanuprakashkuruva4227 9 днів тому

    Anna, reality matladuthunnaru anna. Nijamga miru matladindhi 100% correct. With your motivation I will try to do as much as I can.

  • @Manikanta0fficial6
    @Manikanta0fficial6 9 днів тому +8

    18:50 ❤ ఈ క్లిప్పింగ్ కచ్చితంగా అందరూ చూడాలి ఎందుకంటే అన్వేష్ గారు చెప్తుంది 100% కరెక్ట్.... ఏ సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో చెప్పలేము కాబట్టి.....👍👍👍

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 8 днів тому

    Very good brother chala bhaga chepparu andaru meeru cheppinatlu health gurinchi ee niyamalu patinchali.🤙

  • @sankeerthana3108
    @sankeerthana3108 9 днів тому +3

    as a dentist we here in india costs 20k-25k for one implant 😢 akkada emo 10lakhs for 4 implants .thank you anwesh for letting people know about our importance ❤

    • @umamaheshnooka4864
      @umamaheshnooka4864 9 днів тому +1

      Mana cost of living adhe ekkuva ...for them it is ok

    • @Fhdhd-mx4kb
      @Fhdhd-mx4kb 9 днів тому +2

      PPP ani okati untadi kada doctor garu. Akkada kilo chicken 2000+, oka burger 800 untadi..and akkada oka month part time job salary tho iPhone kontunnaru. Kanee manaki adi avvadu kada

    • @raviteja338
      @raviteja338 7 днів тому

      Extraction manam 10k chestunnan ani cheppadu , 1 k kada

  • @PattaparlaSriSairamGoud
    @PattaparlaSriSairamGoud 8 днів тому +1

    1st time video motham chusanu anna chala baga chepparu arogyam gurinchi ❤🙏🙏

  • @telanganatravelsallindia2304
    @telanganatravelsallindia2304 9 днів тому +8

    హాయ్ అన్వేషణ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నా ఇన్ని దేశాలు తిరిగావు గాని నీ నెత్తిన ఎంటికలు వచ్చే మార్గం ఏమీ దొరకలేదా మన కర్ణాటకలో ఇస్తున్నారన్న ఇప్పుడు చాలామంది youtube లో వెళ్లి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు వాళ్లని కలబంద ఒకసారి ఇండియా వచ్చి మమ్మల్ని కూడా కలిసినట్టు ఉంటుంది ఎంటికలు వచ్చినంక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో

    • @ravikishore9095
      @ravikishore9095 9 днів тому

      ఎక్కడ? ఎవరికైనా పోయిన వెంట్రుకలు మరలా వస్తాయా? వివరంగా వివరించండి.

  • @op-rai_2442
    @op-rai_2442 8 днів тому +1

    Thanks for valuable information ANNA ♥️

  • @shekshavali834
    @shekshavali834 9 днів тому +7

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 9 днів тому +1

    Chala manchi vishayaku chepavu Anaya, thank you so much anaya.meru ealapudu happy uadali maku enkka manchi country videos chupinchali Anaya.anaya meku happy vinayaka chaturthi Anaya.

  • @Bhimavaramaaryavlogs..
    @Bhimavaramaaryavlogs.. 9 днів тому +13

    వినాయక చవితి శుభాకాంక్షలు మన అన్న అన్వేష్ అన్న కి& ఫ్యాన్స్ కి ...... మన అన్న ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @MrKalyankishore
    @MrKalyankishore 9 днів тому

    Happy Vinayaka Chathurdi wishes to you bro💐

  • @satishvolgas5532
    @satishvolgas5532 9 днів тому +4

    Brother challa baga chspparuu....I'm a Doctor....wat ever u told its 100 💯 correct...good informative video....Happy to know ur safe reports
    Take care of ur health...Medical tourism is booming in India

  • @Hinduism_devotional.
    @Hinduism_devotional. 9 днів тому

    Super brother 👌this vedio made me reliazed today.