మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసా.? మొత్తం మింగేస్తారు🙏

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 205

  • @murthyravipati7871
    @murthyravipati7871 3 місяці тому +4

    గురువుగారు యజ్ఞము దానము తపస్సు మనిషికి ఉండాలని శ్రీకృష్ణుడు వక్రతుండ కి అంత్యక్రియలు తీసిన తీరు నేటి బంధువులు మా అమ్మగారు మార్చి 25న చనిపోతే ఈరోజు వరకు పలకరిస్తారు రాలేదు గొప్పగా చెప్పారు మంగళవారం శుక్రవారం గురించి చాలా సంతోషం గురువుగారు

  • @NadhaPrakash-s7h
    @NadhaPrakash-s7h День тому

    Super guruji

  • @ramadevik1960
    @ramadevik1960 5 місяців тому +34

    అందరికీ అంత ఖర్చు భరించే శక్తి ఉండదు మాస్టారు. నెలకి ఎనిమిది వేల రూపాయలు మాసికాలకి, సంవత్సరీకాలకి, కర్మకాండలకి లక్ష చొప్పున ఖర్వు అవుతుంది. మధ్యతరగతి ప్రాణికి సాధ్యమా? ఆ కష్టం మాకు తెలుసు.
    పెద్దలని మేము అన్ని విధాల జాగ్రత్తగా చూశాం. చూస్తున్నాం.

    • @rasamsettiprakasarao1132
      @rasamsettiprakasarao1132 4 місяці тому

      Atma ledhu pranam povatamu ante avayavalu panicheyavu.
      Engine oil lekapithe agipothundi

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 4 місяці тому

      Sradha tho chesedi sradham annaru. Mana dharm prathidi cheyagaliginde chepparu. Garika pati matalu yadardham.

    • @seshagirirao7664
      @seshagirirao7664 2 дні тому

      Neeku janma ichinandhuku
      Runam teerchukovali

  • @srimannarayanaburra7957
    @srimannarayanaburra7957 2 місяці тому +7

    మా అమ్మ ప్రాణం పోయిందని తెలిసిన వెంటనే డాక్టర్ ను పిలిపించాం అయన చెక్ చేసి ప్రాణం పోయిందని కంఫర్మ్ చేసాడు. మనిషికి 5 రకాల ప్రాణ వాయువులు ఉంటాయి. మనం పీల్చే గాలిని చెక్ చేస్తే అందులో ఐదు వాయువులు ఉంటాయి. ఐదు రకాలు కలిసిన వాయువులు మన బతుకుకు కారణం కాబట్టి వాటిని ప్రాణవా యువులు అంటారు. ప్రాణం పోతే ఐదు ఒకే సారి పోతాయి అంటే ప్రాణం పోయిన వ్యక్తి గాలి పిల్చాడు. గాలిపిల్చకపోతే గాలిలో ఉండే ఐదు వాయువులు లోపలికి పోవు. ఒక్కొక్కసారి ఒక్కో ప్రాణం పోతుంది అని చెప్పడం మనిషిని భయానికి లోను చేయడమే.

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 днів тому

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏

  • @srinivasaraovykuntam5351
    @srinivasaraovykuntam5351 4 місяці тому +10

    పురాణాలు మనకు ప్రమాణం. అందుకు రుజుసులు అక్కరలేదు. ఋజువు కావాలంటే చచ్చే వరుకు వెయిట్ చేయాలి.

  • @govindalaxmaiah7664
    @govindalaxmaiah7664 4 місяці тому +2

    Panthulu nice super

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 8 годин тому

    ప్రాణం పోయాక ఎవరికి తెలియని విషయాలు వుంటాయి..ప్రాణం పోతే తిరిగి జీవితం లేదు అనడానికి ఆస్కారం లేదు వుంది అనడానికి ఆస్కారం లేదు..ఎన్నో కనిపెట్టారు ఈ మాయ ఎవరు కనిపెట్టలేదు...పాప పుణ్యాలు ఖచ్చితంగా వుంటాయి..ఒక మనిషి గొప్పగా జీవిస్తాడు మరొకరు తక్కువగా ఇంకొకడు ఇంకా తక్కువగా ఇంకొకడు పరమ లెకి గా జీవిస్తాడు మనిషి మనిషి కి అంతరాలు వుంటాయి..ప్రాణం పోయాక ఏమవుతుంది అనేది ప్రాణం పోయిన వ్యక్తికి తప్ప మిగిలిన వారివి ఊహ గానాలు అంచనాలు మాత్రమే..

  • @MaheshKumarVaddadi
    @MaheshKumarVaddadi 4 місяці тому +5

    గురువుగారూ వంద వందనాలు, ప్రజలు తమ రోజూవారీ జీవితంలో ఎదురయ్యే సందేహాలు ఎలా ఎవరితో పరిష్కరించండి.

  • @sankerraopalla3970
    @sankerraopalla3970 8 днів тому

    ఓం నమ్ శివాయ

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 4 місяці тому +5

    Chala baga chepparu gurudeva

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 4 місяці тому +2

    Namo gurudeva

  • @kondalaappanna8921
    @kondalaappanna8921 3 місяці тому +2

    మీరు చెప్పేది డాక్టర్ లకు బాగుంటుంది

  • @kishoresharma1587
    @kishoresharma1587 2 місяці тому +2

    Ohm Shree Gurudevo Bhava! Jai 🙏🏻

  • @p.sivakumar1161
    @p.sivakumar1161 5 місяців тому +14

    మనిషికి శరీరం, ఆత్మ, ఊపిరి, ఆలోచన, చూపు, మాట అన్నీ వక్కటే ప్రాణం కూడా వక్కట్, అదే ఆత్మ..

  • @rammrao123
    @rammrao123 4 місяці тому +29

    వాసుదేవ! మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం విజ్ఞులయెడల అపచారం అవుతుంది సుమా. పంచ ప్రాణాలు లేకపోవడమేమిటి? ఖచ్చితంగా వున్నాయి. అది తెలవాలంటే సద్గ్రంధ పఠనంచేయాలి లేదా సద్గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. గజేంద్రమోక్షం చదివారా? గజరాజుకి తన బలంమీద నమ్మకం పోగానే సర్వస్య శరణాగతి చేస్తూ చెప్పిన పద్యం విన్నారా? ‘లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్/ ఠావుల్ దప్పెను…..’ అంటాడు. ఒకే ప్రాణమైతే పోతనగారు ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను అని ఎందుకంటాడండి? పైగా ఠావుల్ అంటున్నాడు. అంటే ఆ ప్రాణాల చిరునామా. అయిదు ప్రాణాలూ శరీరంలో ఐదు చోట్ల వుంటాయి. గజేంద్రుడంటాడు ఆయా ప్రాణాలు వాటివాటి స్థానాలు తప్పుతున్నాయని. అంటే ఐదు ప్రాణాలూ శరీరంలో ఐదుచోట్ల వుంటాయి. మనమే అంటాం అలసిపోయి బయటనుండి యింటికివచ్చి ‘అమ్మా ఇవాళ తిరిగిన తిరుగుడికి ప్రాణాలు పోయినంత పనైందమ్మా’అని. అవి శరీరంలో ఎక్కడెక్కడ వుంటాయో తెలవాలంటే మహాభారతం అరణ్యపర్వ శేషంలో (ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భాగం) ధర్మవ్యాధుడు అనే ఛండాలుడుుడు కౌశికుడనే బ్రాహ్మణుడికి ఉపదేశిస్తాడు. మన గ్రంధాలేవీ కూడా కుల ప్రాతికమీద నిర్మించబడినవి కాదు. ధర్మం వాటి మూలస్తంభం.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +4

    నమస్కారం రవి కుమార్ గారూ.ముందు తమరు తెలుగు భాషలోనే కామెంట్ చేయడం నేర్చుకోండి.నేను చెప్పింది భగవద్గీతా జ్ఞానం.అందుచేత మీలాంటి వాళ్ళకి భగవద్గీత గానీ శ్రీ కృష్ణుడు గానీ అవసరం లేదు.ఇటువంటివాళ్ళు చెప్పేవి వీనుల విందుగా ఉంటాయి.ఇంగ్లీషు భాష ఉపయోగించేటప్పుడు సంస్కారం ఉండాలి.ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి ఎదుటివారిని అగౌరవంగా కామెంట్ చేయడమే మీ సంస్కారమా?

  • @kkbyadav5656
    @kkbyadav5656 3 місяці тому +5

    Jokes cheppadalo meeru super

  • @ravichandarbugatha4806
    @ravichandarbugatha4806 4 місяці тому +2

    Sir, there may be five types of VAYU within our body, depending on their nature and function. They leave the dead body one by one, not at the same time.

  • @vijayasaradhikomanduri7233
    @vijayasaradhikomanduri7233 5 місяців тому +9

    ఈ విఫయం లోవాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.... ఎందుకంటే.... మనిషి ...ఒక పొడవు కోలవటాని...లెదా ఒక బరువు కోలవటానికి...ఓ ప్రామాణిక ను ( meter or Kg) తీసుకుంటాడు , అది అంతటా ఆమొదమైనది.( universally acceptable). కానీ ఎవరికీ అనుభవం కానీ( Practical experience) విషయం మనం తీసుకునే ప్రామాణికాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. కొంత మంది కి భగవద్గీత ప్రామాణికం.... మరికొందరికి వారి గురువాక్యమే ప్రామాణికం. ఈ విషయం అనుభవం అయినవారు ( అనభవించినవారు) ఈ చర్చలో పాల్గొనలేరు .... చర్చలో పాల్గొనగలగేవారు...‌మరోకరిని.....ఒప్పించలేరు....😊😊

  • @blaxmi2371
    @blaxmi2371 3 місяці тому +3

    Jay Shri Krishna 🙏

  • @perkapremkanth5839
    @perkapremkanth5839 2 місяці тому +3

    Om namah shivaya

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 5 місяців тому +1

    Avunu guruvugaru 😊🙏🙏🙏🙏

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 26 днів тому

    వాస్తవాలకు దూరంగా మాటలాడటం అంటే ఇదే.ఏదో సినిమాలో నేను ఇప్పుడే శివుడు తో మాటలాడి వచ్చాను అంటాడు ఓ స్వామీజీ అలా వుంది ఈ యవ్వారం

  • @winvina
    @winvina 4 місяці тому

    Good imagination Pantulu.

  • @vishnuarja5189
    @vishnuarja5189 4 місяці тому +2

    బుద్ధుడు అసలు ఆత్మ అనదేలేదు, ఉండేందుకు అవకాశం లేదన్నాడు(అనాత్మ వాది బుద్ధుడు).ఈవాదానికి ఇంతవరకు ప్రత్యాఖ్యానంలేదు.

  • @d.janardhanreddy43
    @d.janardhanreddy43 4 місяці тому +1

    Om namasivaya

  • @raviKumar-i7o1w
    @raviKumar-i7o1w 4 місяці тому

    👍👍🙏🙏🙏🙏

  • @burakesava123
    @burakesava123 3 місяці тому +1

    Simple typology..mistakes are excused.

  • @pventertainments766
    @pventertainments766 5 місяців тому +3

    What is the use of donating gold?

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 5 місяців тому +2

    Om Sri Gurubhyo Namaha.

  • @shailajabalakrishna1058
    @shailajabalakrishna1058 4 місяці тому +2

    Om namah shivaaya

  • @VaidyaMsomaraju
    @VaidyaMsomaraju 5 місяців тому +1

    👌

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 День тому

    MARANINCHAKA MUNDE MARANINCHADAM BOOK CHADAVANDI ANDARU DAYACHESI ❤ 🎉 GURUVUGARU CHEPPINAVI KUDA ANDULO VUNTAYI PMC CHANNEL CHUDANDI ANDARU DAYACHESI PATRIJI SWASA MIDA DHYASA

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 3 місяці тому +3

    నీ గొప్పలు చెప్పుకోవడానికి ఉన్నటుంది నీ అన్నదమ్ములని అడిగితే నీ బతుకు తెలుస్తుంది

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 4 місяці тому +2

    Yemee ivvaledu maa mamagaru mari memu yemi kharchu pettalanipistindi maaku yelamanasu untundi janma ichadu ante ee premalu anni trash

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 4 місяці тому

    1:45 Nobody knows what happens after death. All figments of stor 3:06 ies are told about this. One can dramatise and tell many stories.This is some thing to do our beliefs.

  • @JathinEnnam
    @JathinEnnam 19 днів тому +1

    నీకు మీ grand father బ్రతికి వచ్చి ఏమైనా చెప్పునాడ garika? శోది కి ఒక limit ఉండాలి. ఇంకా ఎంత కాలం మీ నాటకాలు?

  • @GrangaReddy-i7w
    @GrangaReddy-i7w 4 місяці тому +1

    పంచ ప్రాణాలునిసూచినావా, ఒకమాటతోచెప్పాలంటే, నీకు బంగారం కావాలి

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 5 місяців тому

    When did you see all these things.

  • @prabhakararaothupakula7122
    @prabhakararaothupakula7122 5 місяців тому +2

    Pranam ante panchapranalu ade manassu ade atma- aadi-anadi.kuda

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 місяців тому +83

    చనిపోయాక ఏ పంచ ప్రాణాలు ఉండవు స్వామి.మరణించిన శరీరం నుంచి ఆత్మ,జీవాత్మలు రెండు వెంటనే వేరొక చోట ప్రసవించబడిన శిశు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.ప్రకృతితో తయారైన శరీరంతో పాటు ప్రకృతిలో ఒక భాగం అయిన వాయువు కూడా గాలిలొ కలిసిపోతుంది.అంతే తప్ప ఒక ప్రాణం పోవడం మరో నాలుగు ప్రాణాలు నిలవడం అంటూ ఉండదు.భగవద్గీతా జ్ఞానం అనర్గళంగా చెపుతారు కదా మరి ఈ మాత్రం కూడా తెలియకుండా ఉన్నారా స్వామి

    • @rj4181
      @rj4181 5 місяців тому +29

      @@PammiSatyanarayanaMurthy గారికిపాటి గారిని అనే ముందు మీరు ఏ గ్రంధంలో ఎక్కడ చేదివరో లేక ఎవరు మీకు చెప్పారో కొంచెం వివరంగా చెపితే బాగుంటుంది saar

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 місяців тому

      @@rj4181నమస్కారం .మీరు నా కామెంట్ పూర్తిగా చదివితే తెలుస్తుంది. ఆథ్యాత్మిక జ్ఞానం చెప్పిన బ్రహ్మ విద్యా శాస్త్రం అయిన భగవద్గీతా జ్ఞానం తప్ప మరో ప్రామాణిక గ్రంథం ఏదీ లేదు సర్.ఆయన భగవద్గీతా జ్ఞానం ఎంతో గొప్పగా పొగుడుతూ చెపుతారు.అటువంటి వారు పంచ భూతాలతో తయారైన శరీరంలో వాటిలో ఒకటి అయిన గాలి గురించి చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది అంటున్నారు కదా? ఉండదు అని భగవద్గీతా జ్ఞానం ద్వారా తెలిసిన నేను కామెంట్ చేశాను

    • @ChittiChitti-df9xj
      @ChittiChitti-df9xj 5 місяців тому +3

      Voka pranam pothundi malli. 4pranalu pothaye.neanu sathuguru chapena class lo vinnanu ankul

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 місяців тому +15

      @@ChittiChitti-df9xj శ్రీకృష్ణ పరమాత్ముని మించిన సద్గురువు ఉంటారా?ఆయన చెప్పిన భగవద్గీతా జ్ఞానం మించిన జ్ఞానం ఉందా? మరణించిన వెంటనే అంటే కనురెప్ప మూసి వేసేటంత సమయంలో మరో చోట అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాంఖ్యా యోగం 22 శ్లోకంలో చెప్పారు చదవండి.జీర్ణం అయిన వస్త్రం తీసివేసి కొత్తది ధరించినట్లు జీవుడు జీర్ణం అయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో చేరుతున్నారు అని చెప్పారు.ప్రకృతితో తయారైన శరీరంలో 24 భాగాలు ఉంటాయి.అందులో ఐదువాయువులు కూడా వాయు తత్వంతో ఉంటాయి.ఉదాన,ప్రదాన,సమాన,ప్రాణ,అపాన వాయువులు.వీటినే పంచ ప్రాణాలు అంటారు.అలాగే ఆకాశ తత్వంతో 4 అంతఃకరణాలు-మనసు,బుద్ధి,చిత్తం,అహం.ఐదు తన్మాత్రలు-అగ్ని తత్వం వినికిడి,చూపు,వాసన,రుచి, స్పర్శ.ఈ పదిహేను భాగాలు సూక్ష్మ శరీరం అంటారు.ఐదు జ్ఞానేంద్రియాలు -కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం.నీటి తత్వం -ఐదు కర్మేంద్రియాలు-కాళ్ళు,చేతులు, నోరు గుదం,గుహ్యం.భూమి తత్వం.ఈ పది స్థూల శరీరం.ఇలా ప్రకృతితో తయారైన శరీరం మరణంలో మొత్తం నాశనం అవుతాయి.మీరు చెప్పే పంచ ప్రాణాలతో సహా.

    • @malleswaripodili9908
      @malleswaripodili9908 5 місяців тому +14

      ​@@PammiSatyanarayanaMurthychani poina vallu ventane vere body loki vellaru, puttina vadiki maranam vundi alage janma kooda vundi ..... But aa process jaragataniki chala years paduthundi, miku oka vype telisindi , aa soul anni observe chesthundi

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    Ash only sir CPR system is complusory sir confused purpose not latrin manitainance dialogues sir

  • @Jeevansathish-f1l
    @Jeevansathish-f1l 21 день тому

    He is inter universe scientist

  • @kkbyadav5656
    @kkbyadav5656 3 місяці тому +1

    Abbaaaaaaa😂😂😂😂

  • @mahendersiddi
    @mahendersiddi 4 місяці тому

    non believers can not question as your thinking is wrong. All this is correct, you too can experience your death if you take help from a sadguru in experiencing death process.

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA Місяць тому

    Avunu guruvugaru idi swayamga maa athhagari mavagari vishyamlo chuusamu

  • @samanthajyesta5714
    @samanthajyesta5714 4 місяці тому

    Ma thathayya ki karma kandalu chesadu na thammudu Adi jarigina 9th day thammudu chanipoyadu
    Deeniki emyna reason untunda

  • @boddanikiran8565
    @boddanikiran8565 3 місяці тому

    😂😂😂😂😢😢😢😅😅😅

  • @gurujiguruji7163
    @gurujiguruji7163 5 місяців тому +2

    A Puranamulo vundhi meeru cheppedhi ?

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h Місяць тому

    Ex.dr.raymond moodys theories 🎉🎉🎉

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 4 місяці тому +9

    పంచ భూతాలతో తయారు కాబడ్డ శరీరాన్ని ఆత్మ వినియోగించుకుని జీవిస్తుంది సమయం ఆసన్నమైనప్పుడు అది శరీరాన్ని వదిలి బైటికి పోతుంది ఆత్మ శరీరాన్ని వదిలి ఎలా బైటికి పోతుందో కూడా తెలియని నువ్వేమి పండితుడివి అనవసరంగా నీ మూర్గత్వాన్ని ప్రజలపైరుద్దకు శ్రీ రామచంద్ర మిషన్ లో "అనంతవాణి" అనే పుస్తకం ఉంది తెప్పించుకుని చదవండి చచ్చేలోగా ఎలా ఛావాలో లేదా ఎలా ఛస్తారో తెలుసు కుని ఛావండి!😂

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 4 місяці тому

      @@pandurangareddyalla6367 శరీరాన్ని వదలి బయటకి పోతుందా ఎవరు చెప్పారు
      దానికి మనస్సు వుండదా

    • @psatyakrishna9748
      @psatyakrishna9748 4 місяці тому

      @@pandurangareddyalla6367 sk

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 3 місяці тому

      అంతా సొంత పైత్యం. వినేవాళ్లు వెర్రిపుష్పాలు ఐతే హరిదాసు కథ వెనక నుంచి చెప్పుకొచ్చాడుట. ఇతను చెప్పేదానికి ఏ శాస్త్ర ప్రమాణం ఉండదు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 місяці тому

      Vaadi bathuke antha. Sollu kaburlu cheppi darjaa gaa bathikesthunnaadu. Half knowledge fellow and waste fellow.

  • @davidraju9658
    @davidraju9658 4 місяці тому +6

    మన్నైనది వెనుకటివలే mannai పోవును ఆత్మ దేవుని సృష్టి కర్త దగ్గరకు పోవును

  • @YelluSunjeevareddy
    @YelluSunjeevareddy 5 місяців тому +6

    ఇదంతా అబద్ధం మొన్ననే తండ్రిని పొద్దున్న చనిపోతే సాయంత్రం కొడుకు చనిపోయాడు దానికి ఎవరు బాధ్యులు ఎందుకు ఈ పిచ్చి కథలు

    • @subburealme1471
      @subburealme1471 5 місяців тому

      @@YelluSunjeevareddy నీ కర్మను బట్టే నీ చావు నిర్ణయించబడుతుంది.. బంధాలు అనుబంధాలు చావుని తప్పించలేవు.. తెలుసా .. కల నిజం కాదు.. కలలో ఎక్కువ కాలం బతకాలేవు

    • @mallinathudup.t.3354
      @mallinathudup.t.3354 4 місяці тому

      అదే నీవు తెలుసు కో. ఎందుకు జరిగింది తెలుసుకో.
      కర్మ సిద్ధాంతాన్ని చదువు.
      అర్ధం అవుతుంది. కాకపోతే అది నీ kharma

  • @editorsprings1748
    @editorsprings1748 5 місяців тому +2

    Anta telisinatlu cheputunnaru

  • @nainapv7599
    @nainapv7599 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪔🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @burakesava123
    @burakesava123 3 місяці тому

    ఎందుకు చావు అంటే ఏడుస్తారు.అంతకు ముందు ఎన్నో సార్లు బతుకారు. ఎన్నో సార్లు చచ్చారు. ఇది ఒక్క జీవితం కాదు కదా! నీ అవసరం ఎక్కడ ఉందో..అక్కడ పుట్టిస్తారు. అవసరం లేదనుకో తీసేస్తాడు. మీరు అనుకొనే బ్రహ్మ.. బ్రహ్మ..బాపనోళ్ళు అవునో, కాదో నాకు తెలియదు.. కాని ఆయన వాళ్ళు కు కన్స్షన్. వారికి పాపం..అంటదట. డైరెక్ట్ సత్యలోకం..ఎన్ట్రన్స. ఈ ప్రవచనం చెప్పే ఆయన స్టయిల్ బ్రహ్మ కు కూడ రాదు. ఈ వివక్షను చూపే బ్రహ్మ లోకం.. మనకు అవసరమా? నా ఈ ఆత్మ..లేకుండా..బ్రహ్మ సృష్టి చేయగలరా? ఈ ఒక్క..నా బోడి ..ఆత్మ.. మీకు..తెలియకుండా..మీ చేయి జారితే. భగవంతుడు కి బ్రహ్మ సమాధానం ఏమిటి? ఉద్యోగం ఊడుతుంది కదా...😮 నా సాధన దాని గురించే. బ్రహ్మ పరిధి లో నుంచి తప్పుకోవడమే నా ధ్యేయం. వచ్చే జన్మ గురించి కల గను. ఈ దేహం..పాత బడి పోయింది. నీవు ఎంత కొట్టుకున్నా, ఖర్మ సిద్ధాంతం పేరు చెప్పుతారు. కాన్ఫడెంషియల్ రిపోర్ట్..బ్రహ్మ వంశం పారంపర్యం..ఆఖరి తమకం..ఆఖరి వాడికి.. వీలుగా రాసుకుంటాడు.. ఇది ప్రవచనం చెప్పే ఆయన చదివి తే మంచిది. వచ్చే జన్మ ..నే కోరుకున్న జన్మ. ఇందులో ఆ దైవం నాకు నేనుగా న్యాయం చేసుకునే అన్ని సంపత్తులు ఇస్తారు.. ఇంక చావంటే భయం దేనికి. ఈ దేహం నిజాయితీ గా ఉన్నందుకు..ఎన్నో హింసలను ఓర్చుకుంది. బ్రహ్మ తలచుకుంటే..కాలిపోతుంది. అది బ్రహ్మ లోకం, వాళ్ళ జాతి సమస్తంకే మంచిది కాదు. అటువంటి తరుణం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నా. చావు కబుర్లు చెప్పి నన్ను భయ పెట్టే ప్రయత్నం..అసలు మంచిది కాదు..నంది కేశవ..🙏

  • @pakaganesh2241
    @pakaganesh2241 2 місяці тому

    Vori pechevada nidi gnanamada

  • @narsinggedda9557
    @narsinggedda9557 4 місяці тому +1

    Ithara mathala valla paristhithi emiti🤔

  • @AnAura-TheSaint
    @AnAura-TheSaint 4 місяці тому +1

    One should not preach with Half knowledge..
    Useless egotism M,Garikapati..became true "Garika"pati....

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 місяці тому

    These are all beliefs. Noobody knows what happens after death as there will not be any contact with dead person or soul
    .

  • @pakaganesh2241
    @pakaganesh2241 2 місяці тому

    Nevu chepedi tappu chenna kodukimida vutadi tappu nidi

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 4 місяці тому

    ఈయన స్వానుభవంతో చెప్పుతున్నట్లుంది

  • @YelluSunjeevareddy
    @YelluSunjeevareddy 5 місяців тому +3

    ఇదంతా మీకేం తెలుసు ఎట్లా చెప్తారు ఇదంతా ఇంకా ఈ కథలో ఎన్నాళ్ళు చెప్తారు

  • @Pandudhy9530
    @Pandudhy9530 13 днів тому

    ఇంకా మీరు మాటలు వింటామని చెప్తున్నారా
    విశ్రాంతి తీసుకోండి

  • @ippaguntaramarao5042
    @ippaguntaramarao5042 3 місяці тому +1

    This is not correct

  • @PenchalNaidu-l3t
    @PenchalNaidu-l3t 4 місяці тому

    Nuvvu cheppa vayya.

  • @dvnarayana27
    @dvnarayana27 5 місяців тому +7

    ప్రాణం ఒక్కటే. మనిషి లోంచి ప్రాణం పోగానే శవం అవుతుంది. ప్రాణమే ఆత్మ అంటారు కొంతమంది. చొక్కా మార్చినంట్లుగా ఆత్మ శరీరాలను మార్చుకుందని హిందూ మతం చెప్పుతుంది. సాహిత్య గ్రంథాలు చదివినంత మాత్రాన అయన చెప్పే అన్ని విషయాలు కరెక్ట్ కాదు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 місяці тому

      ప్రాణము అయిదు రకాలు. అన్ని పోతే నే ఆత్మ కి శరీరం నుండి విడుదల. ఆ తరువాతే ఆత్మ ప్రయాణం.

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 4 місяці тому +5

    మీరు చెప్పేదంతా శుద్ధ తప్పు పోయేవాళ్ళు ఒకవయసువాళ్ళు కాదు

  • @nallalaxminarayana1719
    @nallalaxminarayana1719 3 місяці тому

    Sofar, I have never commented agaist him, but now I am compelled (Because I touched his lotus feet 4 times at Warangal in a big gathering on some occasions ) to criticise against him, on his wrong discourse about lives after death.
    Earlier also he gave wrong information regarding mating of peacock.
    Due to these 2 wrong & untenable information, thousands of his followers gave up to listen his discourse.
    I, therefore, request you kindly give up such un acceptable information in his future discourses!!!🙏

  • @raghunandanchikati4355
    @raghunandanchikati4355 7 днів тому

    This fellow is talking as if he knew everything. Nonsense. Getting sick of this fellow's nonsensical comedy.

  • @ushap6420
    @ushap6420 5 місяців тому

    Manishi sajeevamga unnappudu chesina karma matrame ataniki vartistundi.chanipoyaka karma cheyinche brahmanudu batukutadu.

  • @SP-hp7kx
    @SP-hp7kx 4 місяці тому +1

    Do not add paityam to your kavitvam. Stop atma stuthi and para ninda.

  • @satyanarayanasappa5103
    @satyanarayanasappa5103 29 днів тому

    సార్ తల్లి శనిపోయాక చిన్న కొడుకు తలగోరు పెట్టాలా మీరు నాకు చెప్పండి సార్

  • @nagendrababu9516
    @nagendrababu9516 2 місяці тому

    No evidence of what he talks.

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 5 місяців тому +5

    మీరు మీ సొంతంగా కత్వం. కవిత్వం మీ వూహ మీరుచెప్పినది ప్రమాణము లేదు

  • @pakaganesh2241
    @pakaganesh2241 2 місяці тому

    Nivu devuniva nevu chanipoinanka ne gali ekkadadiki potu di ni atma ekkadiki potu di nevu chepina gram ekadaki potudo

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 5 місяців тому

    Inthaki avanni brmahanluki dhanam cheyale anthega. Bedhal ki kadhu.

    • @pavankumarpavan8226
      @pavankumarpavan8226 5 місяців тому +1

      @@hgrvenkata9227 pasters dalitulani matam narchi dasamabagalu dochukuntunnaruga.

  • @sharmilareddy6167
    @sharmilareddy6167 4 місяці тому +1

    Modalettadu mahanubaavudu

  • @dr.christopherchinna4848
    @dr.christopherchinna4848 4 місяці тому

    Sir. This is lot of old rubbish 5 lives. I used to respect. Your logic. You are wasting your breath

    • @YG-ib1ho
      @YG-ib1ho 4 місяці тому +1

      @@dr.christopherchinna4848 this is about Hindu scriptures... You better focus on bible only.... People from your belief system focus more on proving others wrong than proving yourself right..because there is NOTHING right in it....

    • @mallinathudup.t.3354
      @mallinathudup.t.3354 4 місяці тому +1

      నీ నమ్మకం నీది. ఇతరుల నమ్మ కాన్ని కాదనేహక్కు nikuledu

  • @pullareddysoreddy7655
    @pullareddysoreddy7655 Місяць тому

    Neeku telusuna nayana susava sodi devudiva baabu

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 5 місяців тому

    Dogmatic attitude 😮!.

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 5 місяців тому +2

    It's all sodhi.

    • @mallinathudup.t.3354
      @mallinathudup.t.3354 4 місяці тому

      బతుకు ఒక సోది
      బతికేదే అందుకు.

  • @nageswararaokalagarla5509
    @nageswararaokalagarla5509 4 місяці тому

    Nuvvu Hindu ayete patenchu e acharane.lokapote manee.vimshaku.aneteke family gurenche karchu pedataru.parents gurenche karchu pettadaneke badha.. Restaurant ke okasare 1500 or 1000/ spend chrstraru edhe cheyalera
    Che che

  • @talapakacharitha473
    @talapakacharitha473 3 місяці тому

    గురువు గారు ఇప్పుడు cheppedi నిజమా

  • @chvenkateswarareddy8284
    @chvenkateswarareddy8284 3 місяці тому

    Chanipoyina tharvatha prathi varu budidhe aatmaledu ,swargam ledu ,narakan ledu ,ivi abaddalu

  • @nani-jn2sz
    @nani-jn2sz 4 місяці тому +1

    Nv anni chusava leka sachi vachava nuvvu ni sollu

    • @malikakhatoonshaik5313
      @malikakhatoonshaik5313 4 місяці тому +1

      Hello aayana peddavaru..anni thelisina vaaru..aayana cheppaaru ante yentho kontha nijam untundi...be respectful with devotees..

    • @nani-jn2sz
      @nani-jn2sz 4 місяці тому

      @@malikakhatoonshaik5313 pedda vaaru ayithe ... Ayana kuda okappudu pillavaade kadaa ippudu vrudyapyam vachindhi thanu chusinattu chepthe evaru nammaru ... Cheppe vaadu unte ennaina cheptharu inka pravachanalanta ... Ee brahmins lo sagam family's kasta padakunda brathukuthunnaru nd vaallakem telusu kastam chamatlochi pani cheyadam evariki respect iche avasaram ledhu ....... Ok naaaa

  • @AadepuSrinivas
    @AadepuSrinivas 2 місяці тому

    Sare nivu sasthe ninnu kalapettam kindaveyaru appudu oka praname poindhiga nalugu pranalu unnaiga nivu bathiki supettu appudu nammutham endukura prajalu mosam chestharu pichi prajalu milanti kukkalnu namminanthavaraku miru sommu chesukuntaru

  • @kkbyadav5656
    @kkbyadav5656 3 місяці тому +2

    Abbaaaaaaa😂😂😂😂