NAA CHERUVAI |

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2023
  • Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Priya Himesh
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #PriyaHimesh #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs

КОМЕНТАРІ • 527

  • @vamseessp7979
    @vamseessp7979 5 місяців тому +116

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమ లోనే నే నుండిపోని
    నీ సేవ లోనే నను సాగని
    నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
    నీ వాక్కు నాలో నెరవేరని
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నేవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
    1)
    నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్యా
    నీ చారణమందు - నీ ధ్యాన మందు
    నిను కోరుకున్నా నీ ప్రేమకై
    కరుణించి నావు నను పిలిచినావు
    గమనించినావు ఘన పరచినావు
    నీవే గా దేవా నా ఊపిరి
    2)
    నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
    ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరిచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవే గా దేవా నా ఊపిరి

  • @ravindragarugu6282
    @ravindragarugu6282 Рік тому +274

    సార్... జాషువా గారు & కమలాకర్ గారు. మీపై రోజు రోజుకీ చాలా భారం పెరుగుతుంది... ఒక పాట కీ మించి ఇంకొక పాట రాయాలి అనే.... ఆశా... దేవుని గూర్చిన అనేక మైన సత్యాలు క్రైస్తవ లోకానికి అందించాలనే మి తపన ఆ భారాన్ని చాలా పెంచుతున్నాయి.... కాబట్టీ మేము మీ కోసం ప్రార్ధన చేస్తున్నాం.... ఇంకా అద్భుతముగా దేవుడు మీ టీమ్ ని మిమ్మలి ఒక పాత్రగా వాడుకోవాలని....❤. తన జ్ఞానంతో మిమ్మాలి దీవీంచాలి అని

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l Рік тому +14

    Naa Cheruvai Na Snehamai
    Nanu Preminche Naa Yesayya
    Ne premalone NanuSaagiponi
    Ne Sevalone Nanu Saagani
    NeDhyasalone Mymarachiponi
    Ne Vaakku Naalo Nera Verani 7:05 7:05

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 Рік тому +65

    1.*నా జీవితానా* - *ఏ భారమైన*
    *నీ జాలి హృదయం* -
    *లాలించెనె* ..❤❤❤
    ఈ లైన్ మాత్రం awsome అన్నగారు అంతే 😍😍
    2. కోరస్ వచ్చినపుడు amazing 🤩
    3. vocals ఫెంటాస్టిక్ 😘
    మీ టీం అంతటిని దేవుడు ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 2 місяці тому +5

    Avunu na tandri yassyya ne sevalone nannu konasagani na tandri yassayya

  • @DrShaikdanduNissi
    @DrShaikdanduNissi Рік тому +149

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    (2) నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి.

    English Lyrics:
    Naa cheruvai naa snehamai
    Nanu preminche naa yesayya
    Nee premalone nenundiponi
    Nee dhyaasalone maimarachiponi
    Nee vakkunaalo neraverani
    Naa varam naa balam neeve naa gaanam
    Naa dhanam naa ghanam neeve aanandam
    Thodugaa needagaa neeve naa daivam
    Ennadu maarani preme naa sontham
    1.Naa vedanandu - Naa gaanamandu
    Ninu cherukunnaa - Naa Yesayya
    Nee charanamandu - Nee dhyaanamandu
    Ninu korukunnaa - Nee premakai
    Karuuninchinaavu nanu pilachinaavu
    Ghamaninchinaavu ghanaparachinaavu
    Neevegaa deva naa oopiri
    2.Naa jeevithaana - Ye bharamaina
    Nee jaali hrudayam - Lalinchene
    Prathikulamaina - Ye pralayamaina
    Pranutinthu ninne - Naa Yesayya
    Viluvaina prema kanaparachinaavu
    Balaparachi nannu gelipinchinaavu
    Neevegaa deva naa oopiri

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official Рік тому +25

    తనదైన స్టైల్ లో పాడిన.. సింగర్ గారికి మా నిండు వందనాలు... అద్భుతమైన రచనను అందించిన జాషువా గారికి మా నిండు వందనాలు 🙏🙏🙏

  • @sushilkhoya3813
    @sushilkhoya3813 Рік тому +12

    बहुत सुन्दर गाना, निश्चय ही यह परमेश्वर की अनुभूति की ओर लेकर जाती है। धन्यवाद ब्रदर आप सबों को,गाने के द्वारा लोगों से परमेश्वर के प्रेम से अवगत कराने के लिए, परमेश्वर आप सबों को आशीष दे।

  • @showryvl7204
    @showryvl7204 Рік тому +24

    జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న అద్భుతమైన పాటలు, దేవునికి మహిమ కరంగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నాం.దేవుని ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు అందించాలని కోరుతున్నాం,🎉❤🎉🎉

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p Рік тому +5

    Na yesu Raju ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 nunchi 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p Рік тому +7

    Kuwait 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +9

    హృదయము పులకించింది పసయిందైనా విందుభోజనం పెట్టరయ్యా అందరికి పాట చాలబాగుంది

  • @kothapallinaveen1938
    @kothapallinaveen1938 Рік тому +7

    గాడ్ బ్లెస్స్ యు పాట చాలా బాగుంది అక్క నీ వాయిస్ చాలా బాగుంది మరిన్ని పాటలు ఈ అక్క తో పాటించండి ఆమెన్

  • @rajumendi222
    @rajumendi222 Рік тому +14

    దేవునికే మహిమ 🎉❤
    జాషువషైక్ మరియు కమలకరన్ గారికి PriYa Himesh గారికి ప్రభువైన యేసయ్య నామంలో వందనములు🎤📖⛪🎻🎸🎺🎷

  • @motapothula7
    @motapothula7 Рік тому +4

    దేవుని వాక్కు మీలో నెరవేరుతుంది కాబట్టే మైమరచిపోయే పాటలు వస్తున్నాయి హల్లెలూయ జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 Рік тому +6

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఇంకా అనేక మైన మంచి పాటలు మీ నుంచి రావలెనని నా యెుక్క కోరిక ఈ పాటలో పాల్గొన్న వారికి మరొకసారి 🎉🎉🎉🎉🎉🎉God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathweekamwiu
    @sathweekamwiu 11 місяців тому +5

    మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు
    beautiful song

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 Місяць тому +2

    Greatest Lyrics .. .equally greatest Music & Melody.
    Praise The Lord !! Great Glorification of our Mighty Lord !!

  • @prasadv.662
    @prasadv.662 Рік тому +10

    Wow... Excellent
    Ee song... male voice and female voice also... Super
    Praise God
    Congratulations all team👍

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 Рік тому +11

    Dedicated to this voice to Manipur people. God is Real

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l Рік тому +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ 5:14

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 Рік тому +8

    Super voice, super music excellent song 🙏❤ Glory to God 🙏

  • @user-jt4nh6qn3r
    @user-jt4nh6qn3r 5 місяців тому +2

    Praise the lord 🙏అన్న, చాలా మంచిపాట❤ ఇచ్చారు, మీకు పరిశుద్ధ త్మదేవుడు, ఇంకా చాలా పాటలు, పాడాలని, చాలా మంది, మీ పాటలు విని, చాలా మంది,రక్షణ పొందలని, దేవుని ప్రార్థిస్తాము,అన్న, నేను మస్కట్ లో ఉంటాను,

  • @Sravyasudhaofficial
    @Sravyasudhaofficial Рік тому +6

    Female version is very melodious ❤
    May god bless this service ❤️💕

  • @NagaDeviNakka
    @NagaDeviNakka 16 годин тому +1

    Super song I love song

  • @bujjie143
    @bujjie143 11 місяців тому +3

    In this youtube world everyone lost in sin
    But this heals and restore us back

  • @titusvisuals8920
    @titusvisuals8920 Рік тому +13

    "పారే స్వచమైన సెలయేరు"జాషువా అన్నయ గారి రచన, సంగీతం...😍👏👍🙏

  • @francissanthanam1652
    @francissanthanam1652 Рік тому +7

    Praise the Lord. Good music, Priya voice, chorus singer's all glory to God 🎉❤

  • @sruthi413
    @sruthi413 Рік тому +7

    Asusual..it's fantastic..glory to God..bless the singer...bless the creww...may God bless the ministry❤❤

  • @DaraDeva
    @DaraDeva Рік тому +6

    ఎంత బాగుంది పాట..🎵🎶..👌

  • @kkranthikumarkkranthikumar2080
    @kkranthikumarkkranthikumar2080 4 місяці тому +4

    God bless you All

  • @rufusrayappan4112
    @rufusrayappan4112 Рік тому +7

    What a beautiful voice God bless you sister glory to only Jesus name Amen

  • @meenuesther6274
    @meenuesther6274 Рік тому +7

    Praise the Lord

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 Рік тому +6

    Good melody with beautiful lyrical with meaning full tunes ...PRAISE THE GOD ❤🎻🎹🎚

  • @vidhyalalchintala310
    @vidhyalalchintala310 День тому +1

    Praise God anna ❤🎉

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS.. Рік тому +7

    Such a beautiful vocals , hats off entire team . Doing amazing work for Christ. Blessed ministries..

  • @anchagracekumari5244
    @anchagracekumari5244 Рік тому +6

    Last year when Yasaswi sang this, made me cry a lot...Now I'm still with tears after listening in female voice...the way she sang is awesome and the lyrics really amazing Bro. Joshua, music is wonderful. God bless your ministry.

  • @chandupremsiri
    @chandupremsiri Рік тому +5

    Praise The Lord, More beautiful like previous male vocal , but female vocal gives encouragement for many sisters sing along . Thanks to entire team of Joshua Shaik for your gift.

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official Рік тому +8

    అద్భుతమైన సంగీతం అందించిన కమలాకర్ గారికి మా నిండు వందనాలు🙏🙏🙏

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd 10 місяців тому +2

    Amma vandhanalu pata chala chakkaga padaru yesaswi padina patanu tana gontuloni swaramu bagundhi alage same patanu meeru padina kuda chala bagundhi

  • @chinnarao5560
    @chinnarao5560 Рік тому +6

    Super song super music excellent God bless you all family members 🙏🙏🙏

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 10 місяців тому +2

    Priya himesh sister voice is near about Chitra madam voice ki daggara ga undi. TQ priya sister you have a sweet voice. May God bless you. Thanks to entire team of this song.🙏💐

  • @avanthika3809
    @avanthika3809 Рік тому +5

    Praise the Lord Brother 🙇 I'm waiting for the new song praise the Lord Brother 🙇

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 10 місяців тому +5

    Praise the Lord wonderful song 👌👌👌

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 11 місяців тому +3

    The use of Indian instruments is what I love . All of them have lovely voices .and the flute is out of the world !!!

  • @sarithadasari2401
    @sarithadasari2401 Рік тому +7

    Superb Brother. All your songs are Wonderful . Glory to God ..

  • @PRIS1754
    @PRIS1754 Рік тому +3

    PRAISE THE LORD PASTOR UNCLE GARU🙏🙏🙏🙏🙏
    GLORY TO JESUS 💫
    WONDERFUL...
    THANKYOU SO MUCH..🙏🙏🙏💫💫💐💐💐💐👍👍👍👍👍👌👌👌🤌🤌

  • @indhupriya3370
    @indhupriya3370 Рік тому +4

    Meaning full lyrics, wonderful music, very nice singing.May God bless you all.Tq 🙏

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 Рік тому +3

    My favourite song Super super

  • @chakarivenkatesh2569
    @chakarivenkatesh2569 Рік тому +4

    Priya himesh amazing voice

  • @sumapriyanka92
    @sumapriyanka92 Рік тому +4

    Praise the lord.glory to God through this song ministry.and be a blessing to the world.

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +3

    దేవునికే మహిమ

  • @user-le7mp5db2k
    @user-le7mp5db2k Місяць тому +2

    Super

  • @revenuesatya4212
    @revenuesatya4212 Рік тому +7

    Female version Glory to GOD🙌🙌🙌GOD is good all the time🥰

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 Рік тому

      Praise the LORD akka 😇🙏May God bless you😊🙌 💐

    • @revenuesatya4212
      @revenuesatya4212 Рік тому

      @@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏🙏God bless u too 🥰

  • @vasanthamediboyina1320
    @vasanthamediboyina1320 4 місяці тому +2

    I was jst listening this song for n no. of tyms bcz of ur voice mam....u have an amazing voice mam

  • @gottemukkalalazar5780
    @gottemukkalalazar5780 Рік тому +4

    షాలోమ్ అన్న పాట చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి జ్ఞానం ఇచ్చిన యేసయ్య కు మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤🎉🎉🎉🙏🙏🙏🛐🛐✝️✝️

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Рік тому +2

    Hallelujah Amen 🙌🕊️
    PRAISE THE LORD ANDI 🙏💐🙏

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 Місяць тому +2

    ❤❤❤❤❤

  • @rosemaryflorence6288
    @rosemaryflorence6288 Рік тому +3

    Wooow Joshua brother and priya sis God bless you🙌😇 both of you😍

  • @varunkumart7233
    @varunkumart7233 Рік тому +6

    Praise the Lord brother

  • @dasuchillimunta4054
    @dasuchillimunta4054 Рік тому +2

    Praise the lord joshua anna.super song anna.naaku bhaaga nachindhi.yessayya manalni anthagaa premisthunnadoo meeru songs dwaara teliyajesthunnaru.iam waiting for more songs from you.i love your all songs.

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 11 місяців тому +2

    చక్కని సాహిత్యం, సంగీతముల మేలు కలయిక

  • @anilruben9883
    @anilruben9883 Рік тому +3

    Vinaka munde like cheppesthunna

  • @ishuk777
    @ishuk777 Рік тому +5

    I LOVE THIS HEART TOUCHING AND MELODIOUS SONG SO MUCH EVERYTHING IS PERFECT THANK YOU PRAISE THE LORD HALLELUJAH 😍🙏👏💐

  • @Mounikakanchumarthi
    @Mounikakanchumarthi Рік тому +4

    Praise the lord 🙏

  • @maheshb2836
    @maheshb2836 Рік тому +4

    Prise the Lord🙏 glory to God❤

  • @jemesgurujalajemesgurujala6243
    @jemesgurujalajemesgurujala6243 11 місяців тому +1

    very nice song supar song malli malli vinali anipisthundhi chala abuthunaga vundi song very very sweetsong💖💖💖💖💝💝💝💝💕💘💞💓💗💗💖💝💘💕💞💓💞💕❤💛💚💚💙💙🖤🖤💜💙💙💚💚💛❤

  • @avanthika3809
    @avanthika3809 Рік тому +3

    Awesome andi Brother song praise the Lord Brother 🙇praise the Lord sister chala chala baga padaru sister 🙇🙇 🙇🙇 🙇❤God bless you all Brother 🙇

  • @rockmusic792
    @rockmusic792 Рік тому +3

    Nice wonderful JESUS song Praise The Lord 🎉 Thanks Sir for composing JESUS songs

  • @akumarthibalu5592
    @akumarthibalu5592 Рік тому +5

    praise the lord brother , Wonderful

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Рік тому +3

    Song super singing super sister.....musical super 👍👏 👏👏👏🙏🙌

  • @rajkumarrajrk7351
    @rajkumarrajrk7351 Рік тому +2

    God bless you all inka manchi song's cheyali meeru ani a Jesus ki korukuntuna

  • @nagalakshminagalakshmi1590
    @nagalakshminagalakshmi1590 Рік тому +4

    Praise the lord sir super song sir

  • @Ramganji
    @Ramganji Рік тому +2

    Woooow.... voice is fantastic..jashuva gari team srestamain voices tho deuvni sthuthulu arpisthunnaru.... May God bless you all the team..

  • @issacbandela9035
    @issacbandela9035 11 місяців тому +2

    వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ సూపర్.......
    ప్రైస్ గాడ్.....

  • @naniterlapu9533
    @naniterlapu9533 Рік тому +4

    Male Voice (Yasaswi) like button

  • @preetigolla944
    @preetigolla944 Рік тому +2

    Please pray for my family good health and job work entry please pray

  • @aswinivolgs8078
    @aswinivolgs8078 3 місяці тому +1

    Akka patalo Lena mai enjoy chestu padindi akka chala vandanalu god bless you akka Love you song love you akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jmalko9152
    @jmalko9152 Рік тому +2

    Amen 🙏🙏🙏 Hallelujah!

  • @jemmis_world
    @jemmis_world Рік тому +4

    Very nice...How talented all of u👏👏👏

  • @Elizabethyenubari
    @Elizabethyenubari 11 місяців тому +3

    Mind blowing singing. .. Female version is also awesome ❤

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 2 місяці тому +1

    praise the Lord ayyagaru very good Song, god Bless your team❤

  • @panduakumuri7714
    @panduakumuri7714 Рік тому +2

    Exlant melody song praise the lord

  • @Santhosh_editz123
    @Santhosh_editz123 Рік тому +3

    Prise the lord 🙏🙏🙏..... చాలా బాగా పాడారు అక్క... God bless u 🙌

  • @Prabgakarjampana-pz4uj
    @Prabgakarjampana-pz4uj Рік тому +3

    Praise the lord

  • @digupatiseetha923
    @digupatiseetha923 11 місяців тому +2

    Very nice lyricls usefull
    Very much comfortable for my soul to rest in Christ

  • @somethingnewhebron4548
    @somethingnewhebron4548 Рік тому +2

    All glory to God our saviour Jesus Christ....❤❤❤

  • @kalyankumar156
    @kalyankumar156 Рік тому +3

    Praise the lord 🙏🙏

  • @vamsikumarlakshmiradhikasr6629

    🙏 ప్రైస్ ది లార్డ్ అల్ టీం 👌

  • @prasaddasi2316
    @prasaddasi2316 Рік тому +2

    praise the LORD annaya 🙏🙏🙏

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l Рік тому +3

    Pranam kamalakar sir 🙏

  • @padyalayugandhar1260
    @padyalayugandhar1260 Рік тому +3

    Praise the Lord 🙏🙏🙏

  • @manikandan-cl6ci
    @manikandan-cl6ci Рік тому +4

    Praise the lord brother 🙏

  • @omlalmashi4932
    @omlalmashi4932 6 місяців тому +1

    Shine Jesus shine church hamira Church member my name om Lal dear sister ji song biessed God bless you all 🙏❤️

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 Рік тому +2

    Amennnnn .... I love you Lord ❤❤❤❤❤❤❤❤❤

  • @yesubabuvallabhuni5667
    @yesubabuvallabhuni5667 Рік тому +2

    Praise the Lord🙏

  • @jyostnanangedda7279
    @jyostnanangedda7279 11 місяців тому +3

    Very Blessed 🙌 😇 🙏

  • @Saritatadisinger
    @Saritatadisinger Рік тому +2

    మనసుకి చాలా సంతృప్తి నీ ఇచ్చిన పాట...female version ఇచ్చినందుకు iam happy..thanq so much sir

  • @davideswarvadlapalli3205
    @davideswarvadlapalli3205 Рік тому +3

    All glory to GOD🙏

  • @rscreations3023
    @rscreations3023 11 місяців тому +1

    Super song god bless you madhuramaina sangeethaniki sumadhura maina swaram thodaithe aa pata hrudayanni paravasimpajesthundi glory to god tq