సుబ్రహ్మణ్య పూజ తేలికగా చేసుకొనే విధానం | Subrahmanya / Naga Puja demo | Nanduri Srivani

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Here is demo of Subrahmanya / Naga Pooja process. This can be used on festivals like
    Nagula Chaviti
    Naga Panchami
    Skanda Shashti / Subrahmanya Shashti etc.
    Also people who do Subrahmanya Aradhana for children (or) people who do Subrahmanya Puja to avoid Naga/Sarpa doshas can also use this demo video and perform Puja
    Puja Lyrics PDF (English & Telugu Languages)
    drive.google.c...
    Questions & Answers:
    -----------------------------
    Q) మా ఇంట్లో శివలింగం పైన పడగ ఉంది అది ఉపయోగించి పూజ చేయవచ్చా?
    A) చేయవచ్చు
    Q) పూజ అయ్యాకా ఎర్రటి వస్త్రం ఏమి చేయాలి?
    A) మీ ఇంట్లో వాడుకోవచ్చు. పూజా మందిరంలో ఉపయోగించే వస్త్రంగా కూడా వాడుకోవచ్చు (కాల కృత్యాలకి వాడే వస్త్రంలా మాత్రం వాడకండి)
    Q) నాగేంద్రుడీ పండుగల రోజు కూరగాయ తిరిగినవి వాడకూడదు అంటారు ఎందుకు?
    A) ఒకవేళ అందులో చిన్న పురుగు ఉంటే చంపిన దోషం వస్తుందని అలా చెప్తారు
    Q) మీరు వీడియోలో 5 శిరస్సులు ఉన్న సర్పం చూపించారు. మా దగ్గర 1 పడగ ఉంది. దానికి పూజ చేయవచ్చా?
    A) చేయవచ్చు. ఏదైనా నాగెంద్రుడే కదా, నా దగ్గర ఉన్నది నేను చూపించాను అంతే!
    Q) కరిష్యే అన్నప్పుడు ఏ పాత్రలో నీళ్ళు తాకాలి?
    A) మీరు ఆచమనం చేసిన పాత్రలో నీళ్ళు
    Q) పంచామృత అభిషేకం అయ్యాకా ఆ పడగ / పంచామృతాలు ఏం చేయాలి?
    A) పంచామృతాభిషేకం అయ్యాకా, ఆ పంచామృతాలు తీసివేసి, శుధ్ధ జలంతో అభిషేకం చేసి అప్పుడు పడగని మళ్ళీ పూజించవచ్చు . పూజ అంతా పంచామృతాలు తీర్థంగా తీసుకోండి
    Q) పూజ అయ్యాకా నాగేంద్రుడి పడగ ఏం చేయాలి? ఇంట్లో నాగ పడగ ఉండవచ్చా?
    A) మీ పూజా మందిరంలో శివలింగం పైన కానీ, శివుని పటం వద్ద కానీ పెట్టండి. చాలా శుభప్రదం
    Q) ఏటి సూతకంలో ఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) ఎవరైనా ఆలయం వద్ద చేసిన నాగ ప్రతిష్టకి మనం పూజ చేయవచ్చా?
    A) చేయవచ్చు
    Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
    A) 5 వ నెల దాటాకా చేయవద్దు. భర్త చేస్తే మంచిది
    Q) సర్పం పడగ దొరకకపోతే ఏం చేయాలి? నాగుల బట్ట దొరకకపోతే?
    A) పడగ లేకపోతే నాగేంద్రుడి పటాన్ని పెట్టుకొని, స్వామిని భావిస్తూ ఒక ఖాళీ గిన్నెలో అభిషేకం చేయండి
    బట్ట దొరక్కపోతే, దూది తో రెండు చిన్న వస్త్రాలుగా చేసి వాటికి కుంకుమ పెట్టి సమర్పించండి
    -----------------------------------
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel to share Puja Demos
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #naga #subrahmanyaswamy #karthikeya #snakegod
    #nagulapanchami #skandasashti #subrahmanya
    #nagapanchami #subrahmanyaswamy #nagadevatha #kumaraswamy

КОМЕНТАРІ • 451

  • @rekhareddy.katari
    @rekhareddy.katari Рік тому +35

    Sir me videos anni chusthuna meeru cheppinavi patisthe nijam ga anni jarigay.. sir job ravadaniki meeru cheppina poojalu palinchay.. sir nenu software job chesthuna. Financial problems ki meeru cheppina kanakadara stotram valla manchi job vochindi.. kani job lo insecurity, niladokkukilenemo antha talent ledomo ani bayamesthundi sir... Company to company different malli kothaga start cheyali company marina tarvata expectations ekuva untay.. job techukuna tarvata andulo manchi Keerthi sadinchadam Baga work cheyadaniko emana updesam chepandi sir. Edi prati job lo unna samasya job kothaga marina valaki oka 3 years e samasya untundi..

    • @kirannanip7067
      @kirannanip7067 Рік тому

      శ్రీ కాళహస్తి లో..రాహు కేతు పూజ తరువాత ..వేరే ఎక్కడికీ వెళ్లకూడదు...డైరెక్ట్ గా మన ఇంటికే వెళ్ళాలి అని కొంతమంది చెప్తున్నారు...ఇది నిజమా చెప్పండి...అదే విధం గా శ్రీకాళహస్తి గుడి లో స్వామి వారి దర్శనం తరువాత...వేరే ఏ గుడికి వెళ్లకూడదు...నేరుగా మన ఇంటికే వెళ్ళాలి అంట ఎం..ఇది ఎంత వరకు నిజాం చెప్పగలరు...

    • @pawaniredde5574
      @pawaniredde5574 Рік тому +1

      Job raavadaniki yemi chesarandi naaku chala problem ga vundi.

    • @k.lehapriya8brollno.227
      @k.lehapriya8brollno.227 Рік тому +1

      Gggtgeth lo msg re re raa re re in your life just a little little time khana kha rahi hu usse pehle padh rahi hu usse pehle padh rahi hu usse pehle padh rahi hu usse pehle padh rahi hu t5zzzzzz I i am the yu he was so much attitudes uu Church road to of you aiajjcy

    • @vimiradhikas5636
      @vimiradhikas5636 Рік тому +2

      Ma abai ke same problem undi

    • @ravichowdary4462
      @ravichowdary4462 Рік тому

      guruvu garu pettina videos lo panchayudha stotram ani okati untundhi chudandi meku help avtundhi

  • @maddiviveknyay3779
    @maddiviveknyay3779 Рік тому +67

    గురువుగారు దయచేసి సంధ్యావందనాన్ని ఏ విధంగా చేయాలో ఒక వీడియో రూపంలో అలానే పిడిఎఫ్ రూపంలో ఉంచితే చాలా ఉపయోగపడుతుంది సంధ్యావందనం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా అలానే దానిని పాటించాలని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో నా వంతు కృషి చేయాలని అనిపిస్తోంది.

    • @dssnarayana
      @dssnarayana Рік тому

      Question: I am giving some information about Sandhya vandanam but my comment automatically removed...I did it twice...may I know reason?

    • @vvnsprakash1970
      @vvnsprakash1970 Рік тому +1

      KC Das Trust, Hyderabad vaaru online lo Sandyavandanam nerputaaru. Batches vuntai. Search in internet.

  • @varalakshmi9454
    @varalakshmi9454 Рік тому +84

    ధన్యవాదములు సోదరా... చాలా కాలం నుండి నేను ఎదురుచూస్తున్నాను... ఈ పూజ కోసమ్.. 🙏🙏🙏🙏🙏అలాగే నాదొకవిన్నపం... సోదరా.... సూర్యభాగవణుడి పూజ విధానం కూడా తెలుపగలరు.... 🙏🙏🙏🙏🙏pls... సోదరా...

    • @chakravartulasubbalaxmi7611
      @chakravartulasubbalaxmi7611 Рік тому +11

      అలాగే కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తులసీ ధాత్రి పూజ, కార్తిక పౌర్ణమి కి చంద్ర భగవానుడు స్వామి వారి పూజ ఎలా అన్నది కూడా చెప్పండి . పీడీఎఫ్ ఫైళ్ళను కుడా ఇవ్వండి గురువు గారు... 🙏🏼🙏🏼 మీకు శతకోటి పాదాభివందనాలు

  • @konarinani9144
    @konarinani9144 Рік тому +20

    గురువుగారు నమస్కారం కార్తీక్ పౌర్ణమి పూజా విధానం వీడియో పిడిఎఫ్ చేయండి గురువుగారు

  • @sreedevik6117
    @sreedevik6117 9 місяців тому +1

    Namaskaram amma. Pooja chesinappudu kaligina anubuthi anandam matallo cheppalenu talli. Ananantha koti danyavadamulu amma.

  • @harithapola1977
    @harithapola1977 9 місяців тому +1

    నాగులచవితి పూజ విధానం చాలా బాగా చెప్పారు... ముఖ్యం గా సంకల్పంలో అన్నీ నాగ జాతుల గురించి చెప్పాలని తెలియదు ఇంత కు ముందు... ఎంత బాగా తెలియచేసారు...
    గురువుగారికి ధన్యవాదములు...
    శతకోటి వంద నములు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +4

    ఈ విడియో వింటూ ఈ రోజు పూజ చేసుకున్నా గురువుగారు, ధన్యవాదాలు నాగులచవితి శుభాకాంక్షలు గురువుగారు మీకు 🙏👣🐍🙏

  • @anithanagumalli8703
    @anithanagumalli8703 Рік тому +18

    ఈ వీడియో కి మీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా తాకువే 🙏🏻

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Рік тому +10

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏 గురువుగారు ఈ పూజ కోసం నేను వెయిట్ చేస్తున్నా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +17

    ధన్యవాదములు గురువు గారూ.శ్రీ మాత్రే నమః.నిన్నటి నుంచి ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ వున్నాము

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +8

    .గురువు గారికి ధన్య వాదములు
    దయచేసి కాత్యాయని వ్రతం విధానం తెలుపగలరు

  • @yandradinoj8396
    @yandradinoj8396 11 місяців тому +3

    గురువు గారు నమస్కారం... దేవునికి వస్త్రం వేస్తాం కదా అది ఎం చెయ్యాలి daily చేస్కునేవాళ్ళు వాళ్ళు daily వస్త్రం కొత్తది పెట్టాలా గురువు gaaru

  • @veerachary.t3180
    @veerachary.t3180 Рік тому +6

    గురువు గారు ధన్యవాదాలు అయ్యప్పస్వామి పూజా విధానం తెలుపగలరు

  • @lakshmi29sep
    @lakshmi29sep Рік тому

    ఇవాళ మీరు చెప్పిన విధం గా సుబ్రహ్మణ్య పూజ చేసుకున్నాను.
    మీకు అనేకానేక ధన్య వాదాలు.

  • @kiran0cfootprint
    @kiran0cfootprint Рік тому +1

    గురువు గారు మాకు పుట్ట లో పాలు పోయడం ఆనవాయితీ. కాబట్టి పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు, మీరు ఈ వీడియో లో చెప్పిన పూజ విధానం ఎలా పాటించాలి. Ex- పంచామృత అభిషేకం చేయడం etc.

  • @Prathyusha_reddy1996
    @Prathyusha_reddy1996 Рік тому +1

    Guruvugaru fevudiki samarpinchina vastram ni em cheyali

  • @laxmiv390
    @laxmiv390 Рік тому +6

    గురువు గారు మీకు ధన్య వాదాలు.
    ఇలాగే ప్రతీ చిన్న పెద్ద పండుగకు ఏమి చేయాలో వీడియో+pdf రెండూ పెట్టండి.

  • @SrikanthThirumaleshwari
    @SrikanthThirumaleshwari Рік тому +1

    Pooja chesukunnam guruvugaru entha thelikaga entha aanandamga undho manasu.chala kruthagnathalu.

  • @swethaguntuka2951
    @swethaguntuka2951 Рік тому +2

    Thankyou somuch for the pooja video...I follow all your videos and try do pooja at-home by following demo videos. Really thankyou is very small word to say 🙏🙏

  • @Sahitisubrahmanyam2498
    @Sahitisubrahmanyam2498 Рік тому +3

    Srinivas Gaaru…oka small request…raa boye datta Jayanthi Pooja kalp kooda oka demo video cheyandi pls

  • @sesettipadmini3145
    @sesettipadmini3145 Рік тому +6

    Thank you so much for this video. Nanduri garu chala days ga waiting ee video kosam

  • @mukund3060
    @mukund3060 Рік тому

    Memu ee janmalalo chesukunna punyamo ee janma lo me videos chustunna 🙏 ..me kutambam chala vundali Ani devunni pratista Naduri Garu 🙏🙏

  • @user-gz9ut4ud5k
    @user-gz9ut4ud5k Рік тому

    నమస్తే గురువుగారు మీరు చెప్పే ఎన్నో విషయాలు చాలా బాగుంటాయి అలాగే నా ఇంట్లో బాగోవట్లేదని రామదేవుని వ్రతం చేద్దామని అనుకుంటున్నాను అది ఎలా చేయాలో చూపించండి డెమో వీడియో పెట్టండి ప్లీజ్ గురువుగారు

  • @savitriy2682
    @savitriy2682 Рік тому +1

    చాలా చాలా ధన్యవాదములు గురువుగారు. చాలా హాయిగా చేసుకుంటున్నాము పూజ 🙏🙏మీ కుటుంబ సభ్యులు అందరికి 🙏🙏

  • @saru5269
    @saru5269 Рік тому +1

    Thanku so much guruvu garu evala podune me video chusthu Puja chesukunanu chala santoshanga undi

  • @monolinaanamikaison2234
    @monolinaanamikaison2234 Рік тому +4

    Thank you all for such useful videos. May God bless us all with his immense power and kindness

  • @penmetsasubbaraju4068
    @penmetsasubbaraju4068 Рік тому

    మిరు చెప్పిన విధంగా పుజ చేసుకున్నాం మీకు మా ధన్య వాదాలు

  • @nagalakshmilakshmi6939
    @nagalakshmilakshmi6939 Рік тому +1

    గురువుగారికి నమస్కారం 🙏 మాకు గోమాత పూజ మరియు సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే సాయి బాబా వారి పూజ ఎలా చేయాలి అని వీడియో చేస్తారని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం 🙏 దయ చేసి మా కామెంట్స్ కి మీ జవాబుకోసం ఎదురుచూస్తున్న

  • @padmajapingali678
    @padmajapingali678 Рік тому

    Andariki Pooja chesukune bhagyam kalpinchinanduku meeku Vela Vela namaskaramulu nagula chavithi Pooja intha vidhiga neneppudu cheyyalu Mee punyama Ani e roju chesukunna

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Рік тому +3

    గురుదేవుల పాదాలకు నమస్కారం,అమ్మ పాదాలకు నమస్కారం

  • @smartthinking9231
    @smartthinking9231 Рік тому +1

    kuja dosham unna varu kuda chesukovoccha Swami e yokka Pooja...prathi mangalavaram...endukante kuja dosha prabhavam thaggadaniki subrahmanya aradana melu ani chepthunnaru...nizameno...kadoo teliyajeyagalaru swamy🙏🙏🙏

  • @nagalakshmilakshmi6939
    @nagalakshmilakshmi6939 Рік тому

    గురువుగారు అలాగే తులసి వివాహం పూజ విధానం వీడియో చేస్తారని కోరుతున్నాం

  • @sushmasri19
    @sushmasri19 Рік тому +1

    Gurugaru పాదాలకు నమస్కారములు.
    E roju e Pooja చేసుకున్నాము.
    నాగుల భట్టని ఎం చేయాలి తెలియచేయగలరు.

  • @jayar4456
    @jayar4456 Рік тому

    Chala truptiga, hayiga, sampurnamga anpinchindi, puja chusaka., tarwata chesaka. Koti, sathakoti dhanyavadamulu PUNYADAMPATHULAKU. 🙏🙏🙏,

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Рік тому +1

    Guruvu garu please kshirabdi dwadashi pooja vidhanam teliyajeyandi 🙏💐

  • @ashwinialwala261
    @ashwinialwala261 Рік тому

    Ipude mi daya vala puja aipoyindi. శ్రీ సుబ్రమణ్య స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @sandhyalakshminarayana3902
    @sandhyalakshminarayana3902 Рік тому +3

    Namaskaram, thank you very much for sharing the puja vidhi. I was looking for this and happy that i found it here. I regularly follow your channel and grateful for all the videos.

  • @padalasisters8412
    @padalasisters8412 Рік тому +1

    Trimurthula Pooja vidanam chupinchadi

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +2

    గురువు గారూ..మా ఇంట్లో ఒక పడిగ మాత్రమే వున్న నాగ ప్రతిమ ఉంది. అలా ఎక్కువ పడిగలు ఉన్న ప్రతిమ లేదు.ఒకే పడిగ వున్నది అయినా పరవాలేదా తెలియ చేయండి గురువు గారూ...

  • @srilakshminizampatnam1478
    @srilakshminizampatnam1478 Рік тому +1

    Hi Andi..
    Karthika masam lo tulasi pooja chese vidhanam pettandi

  • @positivevibes2048
    @positivevibes2048 Рік тому

    Thank you gurugaru mi valla arunachalam vellam, giri pradikshina lo andaru mi videos chusthunnaru ememi other temples visit cheyalani.

  • @narendrameenakshi3282
    @narendrameenakshi3282 Рік тому

    Enta clear ga evaru cheppaledu thanks andi meeku

  • @hareeshprince4620
    @hareeshprince4620 Рік тому +2

    Namaskaaram guruvugaru trinadha swamulavari vratham elaa cheyyalo cheppandi

  • @thanujaveluduti1805
    @thanujaveluduti1805 Рік тому +2

    Thank you Guruvu garu , I'm waiting for this pooja and Naga pratima leka em cheiyalior sivudu photo lo unna nagendruki Pooja cheiyacha please give reply..

  • @shilamkotasandhya4178
    @shilamkotasandhya4178 Рік тому

    Nenu anni pujalu meru cheppina vidhaname chestanu guruvu garu meku padabhivandanam guruvu garu e kalamlo meru maku Ela dorakadam ma adrushtam guruvu garu Lalita Devi Pooja vidhanam share cheyygalaru🙏🙏🌷🙏🙏

  • @hemahema8679
    @hemahema8679 Рік тому +1

    Tulasi pooja demo chupichandi guruvu garu

  • @vasanthik4121
    @vasanthik4121 Рік тому

    🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺🌺 నాగుల చవితి శుభాకాంక్షలు గురువు గారు 🌺🌺

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 Рік тому

    Srimaatrey namaha... Poojaki niyamalu dayachesi thelupagalaru..

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 9 місяців тому

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @balanataraj5247
    @balanataraj5247 Рік тому

    Many Thanks for your videos, guidance 🙏 what to do nagula towels after the puja, please guide...

  • @vijayaprasad4124
    @vijayaprasad4124 Рік тому

    Namaste Guruvu garu make kavalasina puga vishaluchupistunduku Meeks dhanyavadalu

  • @mahendram6109
    @mahendram6109 Рік тому +1

    Guruvugariki namaskaram 🙏
    Threenada poja demo chyandi🙏

  • @yogasadhana731
    @yogasadhana731 Рік тому

    Thank you very much Guru garu
    Nagula chavithi nagendra Pooja sakramsnga jarupukunanu 🙏🙏🙏

  • @shanthipriyam548
    @shanthipriyam548 Рік тому +2

    No words to thank you all Amma 🙏🙏🙏

  • @vivek3648
    @vivek3648 Рік тому +1

    Thank you so much for this video sir please thrinadha mela Puja video petandi

  • @balakrishnamapedapuram8970
    @balakrishnamapedapuram8970 Рік тому +1

    Thank u for beautiful n detail Puja vedanam Guru ji

  • @swarnalathagunnam6842
    @swarnalathagunnam6842 Рік тому

    Dhanyavadaalu guruvu garu.pooja video chala baga chupincharu🙏🙏

  • @shanthipriyam548
    @shanthipriyam548 Рік тому +1

    Meeku satha koti dhanyavaadhalu thalli 🙏🙏🙏

  • @madhavidamarla3595
    @madhavidamarla3595 Рік тому +1

    Thank you sir.
    We are learning so many things from you all

  • @44lalli
    @44lalli Рік тому +2

    Guruvu gaaru , andaru ila vigrahalu thechukoni maintain cheyaleru(nithya pooja,abhishekam) kada ,nenu prathiroju cheyalenu,sivalingam thechukoni abhishekam ipoyaka jagratha chesi malli somavaaram Ala bayataki thesis abhisheka ila cheyocha Guruvu gaaru,Sri maathre namaha 🙏

  • @sravanirampilla3949
    @sravanirampilla3949 Рік тому +2

    Namaskaram Amma ippati varaku ma intilo Siva lingam kani Naga padaga kani emi levu only photos ki matrame pujistham , ladies ki periods prblms osthaie kada Amma mari ippudu kothaga Naga padaga prathima thechukoni puja mandiram lo petukoni ela maintain cheyali ?memu rental ki untam puja gadi seperate ga em undav , mari periods apudu dosham radaa pls chepandi Amma meru eche samadanam bati prathima thechukovala ledu telusukunta pls pls Amma rply evaraa Inka one day matrame undi kada time , maku putalu em undav ekadaa pls amma rply evaraa

  • @KKK-iu1mr
    @KKK-iu1mr Рік тому +1

    పంచామృతాలతో అభిషేకం చేసాక నాగ పడగను అదే ప్లేట్ లో ఉంచి పూజ continue చేయాలా? అందులో నుండి తీసి శుభ్రమైన ప్లేట్ లో పెడితే ఆవాహన చేసిన దేవతలు వెళ్ళిపొతారా? సమాధానం చెప్పగలరు 🙏

  • @thallamdeepthi
    @thallamdeepthi Рік тому

    Pooja chesaka oka 1 HOur ki ah place clean cheyacha? Maid tho ?Please chepandi ? Ma amma asal clean cheyakudadhu antundi. Kani ma house dagara construction jaruguthundi.. intlo okka place clean cheste house antha clean cheyalsi vasthundi dust valla .. memu kurchunna place kuda clean cheyalsi vasthundi ? Andhuke clean chepisthunna .. ala cheyakudada ? Please chepandi

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Рік тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @dileepmadala
    @dileepmadala Рік тому

    Trinatha swamy pooja vidhanam pettandi srinivas garu plz. As early as possible ga pettandi sir

  • @sarithat5376
    @sarithat5376 Рік тому

    🙏🙏🙏గురువు గారు చిన్న సందేహం మహిళలు మట్టి గాజులు కాకుండా బంగారు గాజులు వేసుకుంటే మంచిదేన దయచేసి తెలుప గలరు

  • @kotikasubha6766
    @kotikasubha6766 Рік тому

    Swamy chaala baaga Chesi chupinchaaru.alaage panchami roju puttaki velli pooja ela cheyaali paalu ela poyali full process vedieo Chesi chupinchagalaru.pls cheppagalaru

  • @RaviRavi-ud1dy
    @RaviRavi-ud1dy Рік тому +1

    చాలా సంతోషం గురుగారు 🙏🙏

  • @mohanreddy2879
    @mohanreddy2879 Рік тому

    Gurvu Garu meku me kutambhaniki sethakoti padhabhi vandanallu

  • @Krsnaa21
    @Krsnaa21 Рік тому +1

    Karthika pournami pooja 365 vathulu gurinchi chepandii guruvu garu

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 Рік тому +1

    Amma ma Atthavari inti vaipu Nagula Chavithi ledu antunnaru... Mari memu cheyyavaccha leda... Dayachesi Cheppandi plz..

  • @dheeR333
    @dheeR333 Рік тому

    Dhoopam Deepam pettina Jyoti tho veliginchoddu andi .. deepam parama pavitram, aatma Jyoti vantidi 🪔. vidi gaa veliginchaali agarbatti ni .. Hari om Hara 🙏

  • @maylaritriveni523
    @maylaritriveni523 Рік тому +2

    Naga padaga lekunda cheyyacha,normal ga chadavacha.

  • @RakeshKumar-fh3bv
    @RakeshKumar-fh3bv Рік тому +1

    స్వామి ఆ నాగ బట్టని తర్వాత ఏమి చెయ్యాలో చెప్పగలరు

  • @kavyakolluru5918
    @kavyakolluru5918 Рік тому +1

    Namaste guruvugaru. Na daggara subramanyaswami chinna vigraham undi. Abhishekam vigrahaniki cheskovacha?
    Please inform.

  • @lakshmiv4984
    @lakshmiv4984 Рік тому +1

    Thanks for the valuable video

  • @deepthikunchaparthi4885
    @deepthikunchaparthi4885 Рік тому

    Nanduri gaariki Namaskaram
    Sathya Narayana Swami Vratham demo video cheyandi plz..

  • @madhuamrutha5700
    @madhuamrutha5700 Рік тому +1

    Amma clothes em cheyyalii cheppandii

  • @madhavikattekola5855
    @madhavikattekola5855 Рік тому +2

    Varahi amma vari poja demo kuda pettandi sir nenu nitya puja kinda chesukuntanu

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 9 місяців тому

    Guruvu gariki padhabi Vandhanamulu 🙏🙏🙏

  • @krishmahi6244
    @krishmahi6244 Рік тому +1

    Guruvu garu naga prathima intlo pettukovachuna ladies ki problems untaie kada emi cheyali pls guruvu garu reply evandi

  • @nareshjampala7140
    @nareshjampala7140 9 місяців тому

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏

  • @vimalaa7035
    @vimalaa7035 Рік тому

    Vupavasa niyamalu gurinchi chepandi guruvugaru ..🙏🙏already chepivunte kshaminchagalaru

  • @allasudhakar2372
    @allasudhakar2372 Рік тому

    Vishnu rupaya sivaya namaha sri Mathre namaha🙏🙏🙏 Guruvu Gariki namaskaram🙏🙏🙏

  • @mounikap8196
    @mounikap8196 Рік тому

    E video kosame open chesa UA-cam...nanduri gari video undo ledo anukuntuna.. first ide kanapadindi..🙏🙏🙏

  • @1979jagadish
    @1979jagadish Рік тому +1

    THANKS SIR, PLEASE KEDARESWARA SWAMI VRATHA POOJA DEMO KOODA PETTANDI PLEASE

  • @amarpooja7861
    @amarpooja7861 Рік тому +4

    After pooja వస్త్రం ఏమి చేయాలి గురువు గారు

  • @usharanikalva7731
    @usharanikalva7731 Рік тому +1

    Thank you 🙏 guruvugaru

  • @duggamposhitha9278
    @duggamposhitha9278 Рік тому +2

    Sri Vishnu rupaya Namaha sivaya 🙏🙏🙏🙏

  • @deepthig8017
    @deepthig8017 Рік тому +2

    ప్రతి నెలా వచ్చిన కృతిక నక్షత్రం రోజు ఈ పూజ సుబ్రహ్మణ్య స్వామి కి చేసుకోవచ్చునా🙏🙏🙏

    • @sikharamsushma728
      @sikharamsushma728 Рік тому +1

      Krutika nakshathram అంటేనే సుబ్రహ్మణ్య nakshathram lakshanam ga పూజ చేసుకోవచూ

  • @muthinenisrikanth6027
    @muthinenisrikanth6027 Рік тому +1

    Anaga ashtami pooja gurinchi chepandi

  • @sandhyalakshminarayana3902
    @sandhyalakshminarayana3902 3 місяці тому

    Koti Koti pranamam guruji.

  • @nithish0229
    @nithish0229 Рік тому

    Guru ji Telangana Loni Vemulawada Raja rajeshwar swamy Alayam gurinchi oka video cheyandi 🕉️..
    Aa lagey Naa thooti mitrulara Naa comment nu meru kuda pettali korukuntunna,Aa shivaya karunyam mana pi undali. 🕉️

  • @mounikaanumolu7473
    @mounikaanumolu7473 Рік тому +1

    Please upload Ksheerabdi dwadasi pooja pdf

  • @publicreviews2171
    @publicreviews2171 9 місяців тому

    Thank you guruvu garu 🙏🙏 thank you amma 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏

  • @gouthamigouthami6876
    @gouthamigouthami6876 Рік тому

    Chala thanks guruvu gaaru. Alage nitya kalasam intlo cheyavacha vati niyamalu vivarinchandi pls 🙏

  • @bayapubayapu1920
    @bayapubayapu1920 Рік тому

    గురువుగారు సాయి సత్య వ్రతం వీడియో చెయ్యండి ప్లీజ్ గురూజి

  • @coolsairam2607
    @coolsairam2607 Рік тому

    జై శ్రీమన్నారాయణ రామానుజ దాసి 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏

  • @alekhyasmiley3070
    @alekhyasmiley3070 9 місяців тому

    Guruvu garu vastram lekundaa cheyocha guru Garu.. Edaina vstram pettocha swamy.. leda Meeru chupinchinde pettala?

  • @upaas08
    @upaas08 9 місяців тому

    Nangula chaviti epudu morning kudarakapothe eveninh cheyicha