Nenu kuda e vratam chesanu ..ma abbay ki 4 years .inka matalu Ravadam ledu .vadiki matalu vachi healthy ga undali ani chesanu. Vratam modalu pette time ki అమ్మని okate anevadu..ippudu nenu 6th varam lo unnanu...nanna,nannamba,tata,palu,neelu ila konni words vachayi nijam ga sree venkateswara swamy kali yuga pratyaksha daivam.govinda....govindaaa
Avnu ..mababu kosam mokkukunna.. venkateshwara swamy ki 7 Shanivaaralu pindi deepam pedathanani..start chesaanu.. ma babu lo change chusanu...konni words Mataram matladevadu..ippudu chakkaga matladuthunnadu Anni muchatlu chepthunnadu..om name venkateshaya namaha
నమస్కారం గురువుగారు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను నేను నాలుగు వారాలు అవుతుంది సంతానం కోసం చేస్తున్నాను గురువుగారు నన్ను ఆశీర్వదించండి నాకు సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువుగారు
సప్త శనివార వ్రతం నా జీవితంలో మాత్రం చాలా అద్భుతంమైన ఫలితాన్ని ఇచ్చింది స్వామి ఆర్థికంగాభివృద్ధి మరియు ఆరోగ్యసమస్యలు అన్నీ విధాలుగా శుభం జరిగింది స్వామి 🙏🙏 ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Nenu e vratam chesanu 10years nundi pillalu leni puja chestunna 6th week a Naku swamy oka babu ni ప్రసాదించారు ఎప్పుడు చేసిన ఏదొక మంచి జరుగుతుంది అంత వెంకటేశ్వరస్వామి దయ
Edhi real ga jarigindhi naku... but nenu entha la cheilekapoya kani,,vishnu sahatranama lu chadivedani early morning snanam chesi fresh mind tho chesanu...really chala peace and anukunavi jariginavi ante avaru nammaru kani jarigayi🥰..andaru antaru fake elantivi nammakudadhu ani kani Mana tradition lo chala positive and spirituality ni chala baguntayi.. eppudu em levu kani,,,,melanti valu ela andariki elanti manchi vishyalu cheppadam chala great pujarigaru😊...Once again thanq andi elantivi ma andariki share chestunanduku......🙏Om Namo Narayanaya...
Nenu present eppudu 3rd week lo unnanu nenu anukunnadhi jarigindhi nenu eppudu e comment pettali ani wait chestu unnanu I'm so happy Om namo ventatesaya
Chala power full vratham nenu anukokunda e 7 shanivara vratham chesanu a swamy vari krupa valla husband and wife madya godavalu thaggay, 4 years tharwara naku pregnancy confirm aendi, eppudu pooja cheyani ma husband a swamy vari pooja cheyadam start chesaru,prati week nenu evarini pilavakunda entiki vacharu,8th vaddi varam eppudu ma enti rani bandhuvulu vacharu swayam na swamy amma varu vacharu anukoni battalu petti pampamu ,anukokunda tirumala thiruchanur nunchi padamathi amma prsadam entiki vachindi,7 shanivaralu complete ayyaka tirumala darshanam jarigindi edi anta swamy vari leela...nenu manaspoorthi swamy varu swayam ga na pooja anudukuntunnaru ani bavinchanu prati nimisham swamy vari namam thaluchukunedani...bhakti ane poovu Matrame samarpinchanu ante..thanani nammukuna brakthulaku andaga vuntaru anadaniki na life oka example ante..na swamy ki eppudu runapadi vuntanu..om namo narayanaya...
నమస్కారం గురువు గారు 🙏🙏నాకు ఈ వ్రతం గురించి ఏమి తెలియనప్పుడు జస్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో చూసి 7ద్వీపాలు పిండితో పెట్టి ఒక్క వారం నమ్మకంతో చేశాను స్వామి అంతే.. అలా అని నేను స్వామి వారికి పానకం, వడపప్పు తప్ప ఏమి పెట్టలేదు.. మనసుపూర్తిగా పూజ చేశాను.. నెక్స్ట్ నెలలో ఇల్లు కొనుకొని వొచ్చేసాము.. స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం.. నమ్మకంతో చేయండి.. అనుభూతి ని పొందండి.. ఓం నమో వెంకటేశాయ నమః
Correct. I did 7 sani varala vratam. With 3 korikalu all related to real state. All 3 full filled. Really really powerful. I am blessed. Om Namo Narayanaya
Nenu maa abbayi study kosam chesanu , vadu inter 1st year chaduvuthunnadu , 10 th varaku avarage student e vartham modhalu pettina 2 varalake vadiki out of marks ravadam start ayyindhi chala Baga chaduvuthunnadu om namo venkateshaih
నాకు చేసే భాగ్యం కలిగినందుకు చాలా అదృష్టం గా భావించాను.. నాకు ఒకటి కూడా మిస్ అవలేదు స్వామి వారి దయ అనుకున్న.. ఒక్కోవారం ఒక్కొక్క స్పెషల్ వొచ్చింది.. పూజ ఫలితం మా ఇంటికి వొచ్చిన వారికి కూడా కలిగింది అది చాలా సంతోషం అనిపించింది.. ఓం నమో వెంకటేశాయ 🙏🙏 తను పిల్లలు కోసం 10 ఇయర్స్ నుండి చూస్తున్నారు స్వామి వారి దయ పూజ ఫలితం వల్ల తనకి ఇప్పుడు 5 వ నెల చాలా సంతోషం గా వున్నరు.. మా మీద చాలా అభిమానం పెచ్చుకున్నారు..
Avunu guruvu garu ma sister ke kuda magic jarigindhi e vratham valana thana pregnancy conform aindhi thanu enni struggles face chesindhi e vratham valane thanani manchi jarigindhi ohm namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nenu kuda7 shanivarala pooja chesanu.maa brother ki marriage fix avalani pooja start chesanu 6 week complete ayindhi maa brother ki marriage fix ayindhi.power full pooja.inko miracle yenti ante maa brother pelli Saturday afternoon 12.00.pm ki ayindhi aa time lo swamy vaari thalambral paduthavi ani panthu gaaru chepparu .neku chala happy ga anipinchindhi .om namo venkatesaya namaha🙏🙏
Chinna doubt andi.. e varatam lo 7 Saturdays kuda atithi ni pilavatam.. kalasam pettatam.. ivi Ani cheiyala? Or 1st week okate chesi migtha 6 weeks normal puja cheiyala.. kasta chepandi
అతిధి పిలిస్తే మంచిది లేదా ఏదైనా మూగ జీవి కి అయినా పెట్టొచ్చు,, లేదా లాస్ట్ వారం పిలిచి పెట్టుకోవచ్చు.. చెల్లించే రోజు.. లేదా పేద వారికి పెడితె ఇంకా మంచిది.. నేను ఐతే కలశం పెట్టుకోలేదు.. అది మన ఇష్టం..
గురువుగారు, నేను శనివారం తేదీ 12/10 విజయదశమి రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్ట పోతున్నాను అంతా మీ చలవే మీ వీడియో చూసిన తర్వాతనే నా భర్త కలకాలం ఆరోగ్యంగా ఉండాలని వ్రతం చేయబోతున్నాను. ఆశీర్వదించండి
Avnu andi chala manchi Pooja nen 6th week aiypoyaka thirupathi vellina anukokunda aa swamy vaari Daya valla nen ede frst time thirupathi ki velladam 🙏🙏
Avunu chaala powerful e edu shanivaarala vrathamu.nenu e vratam cheyadam valana bank lo gold loan kosam pettina gold ni intiki thechchukogaligaanu.Evvaru chesina Nammakam ga cheyandi tappakundaa meeru anukunna pani jaruguthundhi.antha aa edu shanivaarala mahatyam.Alivelu manga Padmavathi sametha sri venkateshwara swamyne namaha
అయ్యా గురుగారు నిను modalu పిట్టను ఇపుడు 4 శని వరాలు పూర్తిహయియ్ 🙏🙏ఆ గోవిందుడు తిరుపతి రాపించుకున్నాడు అది కూడా 2 సారులు 🙏🙏 ఎంత happy గా ఉన్నానో చిపలేను మీకు చీపుకోవాలనిపించిది 🙏🙏గురుగారు
ఆ ఏడుకొండలవాడు అనాధ రాక్షకుడు నా మీద కొంచం కూడా దయాచూపడం లేదు ఎందుకో ఒకోసారి చచ్చిపోవాలి అనిపిస్తుంది స్వామి 😭నేను నాకు లక్షలు కోట్లు ఇవ్వమని అడగడం లేదు తండ్రి 🙏🙏🙏😭😭😭ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని ఉపవాసాలు చెయాలి ఇంకెప్పుడు కరుణిస్తాడో ఈ వ్రతం గురించి ఇన్ని రోజులు తెలిదు ఈరోజే తెలిసింది స్వామి 🙏🙏
Nenu last year my brother house kattukovali ani chesanu na vratam aiena six months key house kattukunnadu e year kuda nenu vratam chestunnanu om namo venkatesaya
Swami variki 3 weeks chesaka anukonunda break ochindi. Appudu ye korika tho cheyaledu. Kani 6months lo chala disturbances ochai. Nduko last week nunchi ee vratam cheyali ani signals kanipistunai. Anukokundq chala money loss, job loss, peace of mind loss aindi. Ivala Mrng ne anukunanu Repu nunchi cheyali qni. Thank u for the information ❤❤❤
గురువుగారు నమస్కారం నాకు ఏడు శనివారాల వ్రతం చేయాలని ఉంది మా ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లు ఉంటాము వాళ్లను పక్కకు ఉంచి ఈ వ్రతం నేను చేసుకోవచ్చా మా ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉన్నాయి అయ్యగారు నేను ఏ విధంగా ఈ వ్రతం ఆచరించాలో చెప్పరా అయ్యగారు మీకు రుణపడి ఉంటాను
Namaskaram ayyagaru nenu kuda e poja chesanu aa venkateshwarudu na mida daya chupa ledu mi ashirvadam thi malli modalu pedathanu na korika thirakani ashirvadinchandi...namo venkateshaya
మాకు సొంత ఇల్లు కావాలని ఏడి శనివారాలు పూజ చేశాము సంవత్సరానికి స్థలం కొన్నావా ఇల్లు కూడా కట్టాము ఇంటికి చాలా బాధలు పడ్డాము వెంకటేశ్వర స్వామి కరుణించాడు, కోవిడ్ లాక్ డౌన్ లో గృహప్రవేశం చేసుకున్నాం సింపుల్గా పిల్లలు కావాలనుకుంటున్నాను, సంవత్సరం నుంచి ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న పూజ స్టార్ట్ చేస్తాను స్వామి, నీ ప్రసాదం నాకు అందించు మళ్లీ తిరుపతి దర్శనం కి రావాలనుకుంటున్నా అంతా నీ సెలవే స్వామి
నమస్కారం గురువుగారు నేను ఏడు శనివారాలవ్రతం చేస్తున్నాను. నాలుగు వారాలు పూర్తిచేశాను, ఐదవ వారం గుడి ప్రతిష్ఠ అయితే, హోమంలో పల్గొనవలసివచ్చింది. గురువుగారు రేపు ఐదవవారం చేయాలి, కానీ మాకు మైల వచ్చింది,మూడు వారాల వరకు చేయకూడదు.మేము ఐదవవారము నుంచి చేసుకోవాలా,లేదా మొదటి వారం నుంచి స్టార్ట్ చేయాలా చెప్పండి గురువుగారు 🙏🙏
నమస్కారమండి... నేను శనివారం నుండి మొదలపెడం అని అనుకుంటున్నాను నేను ఇదివరకు మహా నైవేద్యం,పిండి దీప రాదన, కథలు చదివేదన్ని నండూరి శ్రీనివాసరావు గారు వీడియో చూసి నేర్చుక్కన నా సందేహం ఏమిటంటే మూడం కదా అండి మళ్ళీ మొదలు పెట్టవచ్చా.... PLEASE REPLY
E vratam chala chala chaala powerful.....ma family lo jarigina incident....ma nannagariki health bagovada. Ledu eppudu edo oka problem health ki sambandinchi...2016 lo memu e vratam chesamu...vratam complete ayina exact one month tarvata naku oka match vachindi....ma parents ki istam ledu appude pelli chydam but vallu force chestunte ma parents na horoscope and abbayi di match ayyaya leda ani choodadaniki oka poojari daggariki teesukuvellaru...akkada vunna poojari ma nanna ni choosi meeku chethabadi chesaru ani chepparu...memu nammaledu...taravta ayana oka person vunnaru e chetabadi telisunavallu valla daggariki vellandi annaru...memu nammamu kadaa...vellu chetabadi ani cheppi business chesukuntunnaru anukunnamu...so velloddu anukunnamu.. ala anukuni bayataki vachaamaa ...ayana memu vellipotunte gate bayataki vachi meru velli ayana em annaro cheppandi annaru...maku chala kopam vachindi... ippudu vellala...vellu business chesukuntunnaru ani evo evo anukuntu vellmaaa....akkada maku oka shock tagilindi gatiga...akkada vunna atanu em chepparu ante...meeku chetabdi vundi ...me friend cheyincharu ani chepparu.... chala exact ga chepparu...me pakka illu ani and atanu vesukunna dress type and personality mottam chepparu memu shock ...and ayana inko vishyam chepparu...meeku ayaniki venkateswara swamy toduga vunnaru amma naku kanipistundi ikkada annaru....memu okkasariga shock😮...ayana ki ela telusu memu pooja chesamu ani....ma nanna garini kapadaru swamy....ippatiki memu e pooja 4 times chesamu....inka chestamu kudaaa....very very powerful....appati nunchi nenu devudu vunnaru ani nammtunna....
Nenu kuda e vratam chesanu ..ma abbay ki 4 years .inka matalu Ravadam ledu .vadiki matalu vachi healthy ga undali ani chesanu. Vratam modalu pette time ki అమ్మని okate anevadu..ippudu nenu 6th varam lo unnanu...nanna,nannamba,tata,palu,neelu ila konni words vachayi nijam ga sree venkateswara swamy kali yuga pratyaksha daivam.govinda....govindaaa
Nijama andi. Ma babu ki kuda matalu ravadam ledhu only amma,nanna evey antunadduu
Avunaa sister ma babu ki health problem and mataluu ravadam leiadhu ipuudu 5 year's avuthundhi e puja cheisthei maruthada sis
🙏🙏
Avnu ..mababu kosam mokkukunna.. venkateshwara swamy ki 7 Shanivaaralu pindi deepam pedathanani..start chesaanu.. ma babu lo change chusanu...konni words Mataram matladevadu..ippudu chakkaga matladuthunnadu Anni muchatlu chepthunnadu..om name venkateshaya namaha
Oka vela avaru atithulu rakapote aemi cheyali chepagalaru dayachesi
Today 6th week venkateshwara swamy puja chesukunnanu om namo venkateshaya namaha 🌷🙏
నమస్కారం గురువుగారు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను నేను నాలుగు వారాలు అవుతుంది సంతానం కోసం చేస్తున్నాను గురువుగారు నన్ను ఆశీర్వదించండి నాకు సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువుగారు
Ramayana 15 16 sarga kuda chesukondi
Nijam ga devudu goppa vaadu nenu e puja start cheshanu edava vaaram lo na korika thirindhi tnq aygaaru 🙏🙏🙏🙏 aapada mokkula vaada anaadha rakshakaa govindhaa govindhaa.......
సప్త శనివార వ్రతం నా జీవితంలో మాత్రం చాలా అద్భుతంమైన ఫలితాన్ని ఇచ్చింది స్వామి
ఆర్థికంగాభివృద్ధి మరియు ఆరోగ్యసమస్యలు అన్నీ విధాలుగా శుభం జరిగింది స్వామి 🙏🙏
ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
అద్భుతం తల్లి.మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడింది.. సదా శ్రీవారి అనుగ్రహ ప్రాప్తిరస్థు
@@Srivari.Dasudusaptha sanivara vratham aashadam last Saturday start chesanu. Naku aashadam lo start chesanani doubt ga undi. Reply ivvara
@@Srivari.Dasuduair cinema release air cinema
I have witnessed his miracles, as a sign swami sent me tirupathi laddu on Saturday! Om namo Venkateshaya 🙏🙏🎉
Nenu e vratam chesanu 10years nundi pillalu leni puja chestunna 6th week a Naku swamy oka babu ni ప్రసాదించారు ఎప్పుడు చేసిన ఏదొక మంచి జరుగుతుంది అంత వెంకటేశ్వరస్వామి దయ
Om Namo Narayana ya. Om namo Venkatesaya .
Edi na 3 va shenivaram om namo venkateshaya namaha govinda govinda ❤
Edhi real ga jarigindhi naku... but nenu entha la cheilekapoya kani,,vishnu sahatranama lu chadivedani early morning snanam chesi fresh mind tho chesanu...really chala peace and anukunavi jariginavi ante avaru nammaru kani jarigayi🥰..andaru antaru fake elantivi nammakudadhu ani kani Mana tradition lo chala positive and spirituality ni chala baguntayi.. eppudu em levu kani,,,,melanti valu ela andariki elanti manchi vishyalu cheppadam chala great pujarigaru😊...Once again thanq andi elantivi ma andariki share chestunanduku......🙏Om Namo Narayanaya...
Yela chesaru vratham chesara
పాహిమాం, పాహిమాం, రక్షమాం, రక్షమాం 🙏
Nen kuda ee vratham chesanu. ma papaki 4 yrs maatalu chala takkuavaga matladedi. Konni matrame artham ayyevi. Chala nammakam tho 7 weeks complete chesi aa venkateswara swamy darshanam cheskunnam...chala chala change aindi paapa....speech lo baga improve aindi...aa devadevudi krupa valle ipudu ma paapa baga develop aindi....om namo venkateshaya
Avunu swami....nenu 6years ninchi own house kosam enno poojalu chesanu kaani e 7sanivaralu pooja sradhaga chesanu within.6months lo memu sontha intiki velemu....chala powerfull pooja....om namo venkatesaya
Jai sriman narayana hai namha
Saptha shanivara vratham nenu chesanu.swami varu karunincharu.ellu konukkunnam
Om namo Narayana 🙏🙏🙏
Om namo venkatesaya thandri nenu ne sapta shanivara vratham cheskovadam modalu pettina 8 varali 8 adbuthalu chupinchavu thandri naku varasunni ichavu nenu brathiki vunnanni rojulu prathi samstaram ne vratham cheskune bhagyanni ivvu anthaku minchi nakem vaddu ne kondaku vchi ne mokku thirchuknta om namo venkatesaya namaha ninne nammukunnu thandri
నేను ఈ pujja చేశాను చాలా మంచిగా వుంది చాలా మంచి జరిగింది నా కోరిక నెరవేరింది
Nenu present eppudu 3rd week lo unnanu nenu anukunnadhi jarigindhi nenu eppudu e comment pettali ani wait chestu unnanu I'm so happy
Om namo ventatesaya
Sister ippudu moodam kadha adhi kaka aashada Masam kadha Mari. Ippudu I na modala pettavocha ee vrathanni..
Ha avunu ..eppudina start cheyochu@@Tirumala5155
Chala power full vratham nenu anukokunda e 7 shanivara vratham chesanu a swamy vari krupa valla husband and wife madya godavalu thaggay, 4 years tharwara naku pregnancy confirm aendi, eppudu pooja cheyani ma husband a swamy vari pooja cheyadam start chesaru,prati week nenu evarini pilavakunda entiki vacharu,8th vaddi varam eppudu ma enti rani bandhuvulu vacharu swayam na swamy amma varu vacharu anukoni battalu petti pampamu ,anukokunda tirumala thiruchanur nunchi padamathi amma prsadam entiki vachindi,7 shanivaralu complete ayyaka tirumala darshanam jarigindi edi anta swamy vari leela...nenu manaspoorthi swamy varu swayam ga na pooja anudukuntunnaru ani bavinchanu prati nimisham swamy vari namam thaluchukunedani...bhakti ane poovu Matrame samarpinchanu ante..thanani nammukuna brakthulaku andaga vuntaru anadaniki na life oka example ante..na swamy ki eppudu runapadi vuntanu..om namo narayanaya...
Pls ela chesaro cheppara
@@alekhyamarupaka9782nanduri srinivas gari vidio chudandi Amma utube lo
Plz ela chesaro chepndi pindi depalu veliginchala andi
Process
Madam namaste andy miru Ela chesaru proses cheppandy
Swami naku manchi arogyanni ivvu thandri naku vratham cheyalani undhi etuvanti addu rakudadhu om namo narayana
నమస్కారం గురువు గారు 🙏🙏నాకు ఈ వ్రతం గురించి ఏమి తెలియనప్పుడు జస్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో చూసి 7ద్వీపాలు పిండితో పెట్టి ఒక్క వారం నమ్మకంతో చేశాను స్వామి అంతే.. అలా అని నేను స్వామి వారికి పానకం, వడపప్పు తప్ప ఏమి పెట్టలేదు.. మనసుపూర్తిగా పూజ చేశాను.. నెక్స్ట్ నెలలో ఇల్లు కొనుకొని వొచ్చేసాము.. స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం.. నమ్మకంతో చేయండి.. అనుభూతి ని పొందండి.. ఓం నమో వెంకటేశాయ నమః
Prati sanivaaram mangala daanam cheyala? Ante edusarlu mantapadaanam cheyala?
@@whitereaper7352 nenu aithey em cheyaledhu andi..
3:26 I am
Om namo venkatesaya namaha
Bojanam petara andi pooja chesina roju evarikaina
Powerful god .. 🙏🏻 and nenu kuda 7 shanivaramulu varatham chesanu .. Swami Naku kallo kuda kanipicharuu.. ippudu 3time chesunnaa...
Correct. I did 7 sani varala vratam. With 3 korikalu all related to real state. All 3 full filled. Really really powerful. I am blessed. Om Namo Narayanaya
Nijam ga korikalu neraveraya
Govinda Govinda 🙏👏👏🙏👏
Nenu maa abbayi study kosam chesanu , vadu inter 1st year chaduvuthunnadu , 10 th varaku avarage student e vartham modhalu pettina 2 varalake vadiki out of marks ravadam start ayyindhi chala Baga chaduvuthunnadu om namo venkateshaih
నాకు చేసే భాగ్యం కలిగినందుకు చాలా అదృష్టం గా భావించాను.. నాకు ఒకటి కూడా మిస్ అవలేదు స్వామి వారి దయ అనుకున్న.. ఒక్కోవారం ఒక్కొక్క స్పెషల్ వొచ్చింది.. పూజ ఫలితం మా ఇంటికి వొచ్చిన వారికి కూడా కలిగింది అది చాలా సంతోషం అనిపించింది.. ఓం నమో వెంకటేశాయ 🙏🙏 తను పిల్లలు కోసం 10 ఇయర్స్ నుండి చూస్తున్నారు స్వామి వారి దయ పూజ ఫలితం వల్ల తనకి ఇప్పుడు 5 వ నెల చాలా సంతోషం గా వున్నరు.. మా మీద చాలా అభిమానం పెచ్చుకున్నారు..
అంతా శ్రీవారి లీల
మళ్ళీ స్వామి వారి దయ ఉంటే శ్రావణమాసం లో చేద్దాము అని 🙏🙏
Helaa chesukovali andi
శని త్రయోదశి, ఏకాదశి ఇలా వాటికీ కొన్ని తితులు ఉంటాయి.. బుక్ దొరుకుతుంది లేదా, డెమో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు.. ఒకసారి చూడడండి..
Danyavadhalu swamy..mimmalni adiga 7 Saturday vratham..gurinchi......miru e video chesinanduku santhosham..
Danyavadalu andi, koncham late ina cheddam andi
Avunu guruvu garu ma sister ke kuda magic jarigindhi e vratham valana thana pregnancy conform aindhi thanu enni struggles face chesindhi e vratham valane thanani manchi jarigindhi ohm namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nenu kuda7 shanivarala pooja chesanu.maa brother ki marriage fix avalani pooja start chesanu 6 week complete ayindhi maa brother ki marriage fix ayindhi.power full pooja.inko miracle yenti ante maa brother pelli Saturday afternoon 12.00.pm ki ayindhi aa time lo swamy vaari thalambral paduthavi ani panthu gaaru chepparu .neku chala happy ga anipinchindhi .om namo venkatesaya namaha🙏🙏
Chinna doubt andi.. e varatam lo 7 Saturdays kuda atithi ni pilavatam.. kalasam pettatam.. ivi Ani cheiyala? Or 1st week okate chesi migtha 6 weeks normal puja cheiyala.. kasta chepandi
అతిధి పిలిస్తే మంచిది లేదా ఏదైనా మూగ జీవి కి అయినా పెట్టొచ్చు,, లేదా లాస్ట్ వారం పిలిచి పెట్టుకోవచ్చు.. చెల్లించే రోజు.. లేదా పేద వారికి పెడితె ఇంకా మంచిది.. నేను ఐతే కలశం పెట్టుకోలేదు.. అది మన ఇష్టం..
ఒక జంట కి మాత్రం ఒకసారి పెట్టాలి, పిలవాలి..
Morning puja chesukovacha
Govindaa🙏🙏🙏
Eroju 4 shenivaara vratham chesukunnanu om namo venkateshaya namaha 🌷🙏
గురువుగారు, నేను శనివారం తేదీ 12/10 విజయదశమి రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్ట పోతున్నాను అంతా మీ చలవే మీ వీడియో చూసిన తర్వాతనే నా భర్త కలకాలం ఆరోగ్యంగా ఉండాలని వ్రతం చేయబోతున్నాను. ఆశీర్వదించండి
Om namo వేంకటేశాయ,,🎉🎉🎉
Nenu chesthanu guru gaaru... Naku pillalu kaligi MA ayanaki devudi paina bakthi peregalani bless cheyandi 🙏🙏...
Guruvu garu Mee padalaku Naa namaskaralu.
Thank you so much guruvu garu
Namaskaram swamy manchi pooja gurunchi vivarinchatu namo venkatesaya
Srivari anugraham
Maku chala appulu unnayi avi anni therali ante e vratham cheyyocha swmy 🙏
Yes.powerful vratham
Om...Namo venkateshya.. Chala thanks guruvugaru🙏
Jai srimannarayana swami,
Nenu swami vari vratham cheysanu.
2nd varamlo ne palitham vachhindhi.ma papa health bhaguntundhi.
Srivaari anugraham
Swamivaru nanneppudu rakshistune vunnaru
Avnu andi chala manchi Pooja nen 6th week aiypoyaka thirupathi vellina anukokunda aa swamy vaari Daya valla nen ede frst time thirupathi ki velladam 🙏🙏
OM NAMO VENKATESHAYA
All 7 sani varalu I kept Pindi deepam also. Lord Venkateswar will bless abundantly.
Miracle actually happens ,when we do it with full faith,i experienced it
6 వారం పూర్తయింది స్వామి ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Chala baga chepparu guruvugaru danyavadalandi
Avunu chaala powerful e edu shanivaarala vrathamu.nenu e vratam cheyadam valana bank lo gold loan kosam pettina gold ni intiki thechchukogaligaanu.Evvaru chesina Nammakam ga cheyandi tappakundaa meeru anukunna pani jaruguthundhi.antha aa edu shanivaarala mahatyam.Alivelu manga Padmavathi sametha sri venkateshwara swamyne namaha
మీ అనుభూతి ని పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను తల్లి
నమస్కారం గురువుగారు మీ పిల్లలకు గవున్నమేట్ఊద్యోగంరావాలిఅండి. మసమశ్యలుచాలావున్నాఈమితోమాట్టడాలిఅండిమీపోనునేంబరుచేప్పడిదయచేసినమస్కారం.
అయ్యా గురుగారు నిను modalu పిట్టను ఇపుడు 4 శని వరాలు పూర్తిహయియ్ 🙏🙏ఆ గోవిందుడు తిరుపతి రాపించుకున్నాడు అది కూడా 2 సారులు 🙏🙏 ఎంత happy గా ఉన్నానో చిపలేను మీకు చీపుకోవాలనిపించిది 🙏🙏గురుగారు
ఆ ఏడుకొండలవాడు అనాధ రాక్షకుడు నా మీద కొంచం కూడా దయాచూపడం లేదు ఎందుకో ఒకోసారి చచ్చిపోవాలి అనిపిస్తుంది స్వామి 😭నేను నాకు లక్షలు కోట్లు ఇవ్వమని అడగడం లేదు తండ్రి 🙏🙏🙏😭😭😭ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని ఉపవాసాలు చెయాలి ఇంకెప్పుడు కరుణిస్తాడో ఈ వ్రతం గురించి ఇన్ని రోజులు తెలిదు ఈరోజే తెలిసింది స్వామి 🙏🙏
భక్తి శ్రద్ధలతో ఆచరించండి..త్వరలో మీకు మంచి జరగబోతోంది అనే సంకేతమే ఈ వీడియో చూడడం గా నేను భావిస్తున్నాను
@@Srivari.Dasudu నా ప్రాణం అంత దేవుడి మీద peti చేస్తాను స్వామి
Jai Srimannarayana 🙏🙏🙏
Guruvu garu Saturday morning vratam chesi evening peetam teyocha plz reply me guruvu garu
Peetam eppudu teyaly sir Pooja morning ayaka
Namo venkatesa
Om namo venkateshaya 🙇🏻♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri gurubyo namaha Padabhi vandanamulu guruvu garu 🙇🏻♀️🙏🏻🙏🏻
Govinda Hari Govinda 🎉
Nenu chesa na korika neraverindhi
Om namo venkatesaya
Thankyou swamy
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏
Edhi emaina kaani ee vratham naku vilayetttu chesukuntanu pradakshina airhe tappakunda chesthanu swami naku shakthini prasadinchu thandri ee sari miss avoddu nepai bharam. Vesanu na samasyalanni meku telusu swami edukondalawada venkataramana govindha govindha andharu bagundali manchini rakshimchu cheduni shikshinchu swami
Nenu ప్రతి శనివారం వెలిగించవచ్చా స్వామి నేను ప్రతి శనివారం వెలిగించు కుంటున్నాను
Inka manchidhi...🙏
Ninu kuda chesanu guruvgaru march lo compelte iendhe chala power full 🙏🙏om namo naryana ya..govinda govinda
9
జై శ్రీ మాన్ నారాయణ య నమః
Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏
Govindha Govindha ❤
ప్రతి శనివారం గుడికి వెళ్ళలా స్వామి
Swami vari agna tho automatic ga chestamu.
jai srimanarayana
ఓం నమో వేంకటేశాయ నమః 🙏
Nenu last year my brother house kattukovali ani chesanu na vratam aiena six months key house kattukunnadu e year kuda nenu vratam chestunnanu om namo venkatesaya
tenkaya eppudu kottali andi....mahanivedyam ipoyakana andi
Swami variki 3 weeks chesaka anukonunda break ochindi. Appudu ye korika tho cheyaledu. Kani 6months lo chala disturbances ochai. Nduko last week nunchi ee vratam cheyali ani signals kanipistunai. Anukokundq chala money loss, job loss, peace of mind loss aindi. Ivala Mrng ne anukunanu Repu nunchi cheyali qni. Thank u for the information ❤❤❤
Namsakaram swami, govinda anu namamu na jivitham ni marachimdi swami
❤❤ Om namo Narayanaya ❤❤
గురువుగారు నమస్కారం నాకు ఏడు శనివారాల వ్రతం చేయాలని ఉంది మా ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లు ఉంటాము వాళ్లను పక్కకు ఉంచి ఈ వ్రతం నేను చేసుకోవచ్చా మా ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉన్నాయి అయ్యగారు నేను ఏ విధంగా ఈ వ్రతం ఆచరించాలో చెప్పరా అయ్యగారు మీకు రుణపడి ఉంటాను
Om Achutha Anantha govinda.🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya govinda govinda
Om sri namo Bhagavatey Vasudevaya... Maku sontha illu ledu...e vratham kosam vinnaka nammakam tho chesa..ventaney sontha illu konukunam...alaney illu konukunaka kruthagnathatho malli renndo sari chesa..venkanna swamy ki thanks chepukuna..nenu.nammukumnna devudu naku ye kastam vachina anyayam cheyadu..kastalani gattekisthadu aney nammakam tho unna.. namo venkatesaya
Upavasam undi chesara andi?
Thappakunda aa result vasthundhi
Namaskaram ayyagaru nenu kuda e poja chesanu aa venkateshwarudu na mida daya chupa ledu mi ashirvadam thi malli modalu pedathanu na korika thirakani ashirvadinchandi...namo venkateshaya
Devullu Andhari lo demand vunna Devudu eeyane.
Dabbu vunna vallake chuse Devudu eeyana
Poor people ki Andhu batulo Leni Devudu
అయ్యో అలా అనుకోకండి. నేను మీలాగా పూర్ ఫామిలీ నే, త్వరలో మనకి కూడా మంచి చేస్తాడు స్వామి..నమ్మండి
Avunandi same feeling
Antha dabbu petti emi nvu aadambharanga cheyyakkarledhu, rendu deepalu puvvulu aratipallu petti manaspoorthiga bhakthi sraddhalatho pujinchu, nvu nammuu neekuda untaru a sreenivasudu🙏🙏🙏
Om namo venkatesa namaha ❤🙏🙏🙏
స్వామి ఒకవేళ vallu evng దాకా ఉండలేక అతిధి rakapothe em cheyali
Jay shree krishna Jay shree Ram 👍👍👍👍👌👌👌🙌🙌🙌🙏🙏🙏🙏❤️❤️❤️💯💯
Maa sonki kodaluvachhi ikkada undi andaramkalacipoi maakutumbam andaram bagundali swami.mee bless ings Swami bless tappanisariga avasaram.reply ivvandi Swami.
అన్యోన్య కుటుంబ దాంపత్య సిద్ధిరస్థు.. శుభమస్తు
Namaskaram swamy
స్వామి ప్రతి వారం కళాశాన్ని పెట్టాలా ప్రతి వారం దానంగా ఇవ్వాళా
Nenu 2022 nundi chestunanu. Prathi year chestunanu chala manchi jargindi. Eppudu next Saturday udhyapana chesukovali.naku manchi nammakam undi venkateshwarudi ashisulu untayani.
Jai srimannarayana
Sis ashadam kada repu padyami start cheyyala vadda please reply
Prathi year cheyyala oka year lo 7 Saturdays chesty ok na
Every year anedi me eshtam andi.7 sanivaralu continue ga cheyali.@@Akki_Reddy08
Nenu Muslim ne naku e Puja chyeli ani undhi but naku radhu 😢em chyeli swamy 🙏
🙏🙏🙏
7 Saturday's Swami variki Puja chyali Google lo or UA-cam lo saptasenivaram vratam pdf ani search chyandi
Intlo kudarakapothe ph lo chusukuntu gudilo kooda chesukovachu madam
@@meenakshi33haa ok thanks
Muslims ivi cheyyaru amma Hindus dhi idhi
Guest ga vachina valu upavasam udaru ga swami
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏
Ninu chaysunu guvugaru chala mahimagala varatham chayamdi anukunivi jaruguthavi
మాకు సొంత ఇల్లు కావాలని ఏడి శనివారాలు పూజ చేశాము
సంవత్సరానికి స్థలం కొన్నావా
ఇల్లు కూడా కట్టాము
ఇంటికి చాలా బాధలు పడ్డాము
వెంకటేశ్వర స్వామి కరుణించాడు, కోవిడ్ లాక్ డౌన్ లో గృహప్రవేశం చేసుకున్నాం సింపుల్గా
పిల్లలు కావాలనుకుంటున్నాను, సంవత్సరం నుంచి ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న
పూజ స్టార్ట్ చేస్తాను స్వామి, నీ ప్రసాదం నాకు అందించు
మళ్లీ తిరుపతి దర్శనం కి రావాలనుకుంటున్నా
అంతా నీ సెలవే స్వామి
Govinda Govinda
నమస్కారం గురువుగారు నేను ఏడు శనివారాలవ్రతం చేస్తున్నాను. నాలుగు వారాలు పూర్తిచేశాను, ఐదవ వారం గుడి ప్రతిష్ఠ అయితే, హోమంలో పల్గొనవలసివచ్చింది. గురువుగారు రేపు ఐదవవారం చేయాలి, కానీ మాకు మైల వచ్చింది,మూడు వారాల వరకు చేయకూడదు.మేము ఐదవవారము నుంచి చేసుకోవాలా,లేదా మొదటి వారం నుంచి స్టార్ట్ చేయాలా చెప్పండి గురువుగారు 🙏🙏
నమస్కారమండి... నేను శనివారం నుండి మొదలపెడం అని అనుకుంటున్నాను నేను ఇదివరకు మహా నైవేద్యం,పిండి దీప రాదన, కథలు చదివేదన్ని నండూరి శ్రీనివాసరావు గారు వీడియో చూసి నేర్చుక్కన నా సందేహం ఏమిటంటే మూడం కదా అండి మళ్ళీ మొదలు పెట్టవచ్చా....
PLEASE REPLY
Parvaladhu amma
Om sree vishnu roopaya namah sivaya
దీనికి మూడం తో పని లేదు అండి, సంతోషంగా చెయ్యొచ్చు
E vratam chala chala chaala powerful.....ma family lo jarigina incident....ma nannagariki health bagovada. Ledu eppudu edo oka problem health ki sambandinchi...2016 lo memu e vratam chesamu...vratam complete ayina exact one month tarvata naku oka match vachindi....ma parents ki istam ledu appude pelli chydam but vallu force chestunte ma parents na horoscope and abbayi di match ayyaya leda ani choodadaniki oka poojari daggariki teesukuvellaru...akkada vunna poojari ma nanna ni choosi meeku chethabadi chesaru ani chepparu...memu nammaledu...taravta ayana oka person vunnaru e chetabadi telisunavallu valla daggariki vellandi annaru...memu nammamu kadaa...vellu chetabadi ani cheppi business chesukuntunnaru anukunnamu...so velloddu anukunnamu.. ala anukuni bayataki vachaamaa ...ayana memu vellipotunte gate bayataki vachi meru velli ayana em annaro cheppandi annaru...maku chala kopam vachindi... ippudu vellala...vellu business chesukuntunnaru ani evo evo anukuntu vellmaaa....akkada maku oka shock tagilindi gatiga...akkada vunna atanu em chepparu ante...meeku chetabdi vundi ...me friend cheyincharu ani chepparu.... chala exact ga chepparu...me pakka illu ani and atanu vesukunna dress type and personality mottam chepparu memu shock ...and ayana inko vishyam chepparu...meeku ayaniki venkateswara swamy toduga vunnaru amma naku kanipistundi ikkada annaru....memu okkasariga shock😮...ayana ki ela telusu memu pooja chesamu ani....ma nanna garini kapadaru swamy....ippatiki memu e pooja 4 times chesamu....inka chestamu kudaaa....very very powerful....appati nunchi nenu devudu vunnaru ani nammtunna....
😊
Pujari number pettara please
Poojari address a temple lo kani Aina pettandhi please
నమో నారాయణ
7 sanivarala rvatham cheste mana sankalpam mana house 🏡 lo valaki chepacha Swami ledante 7 Puja complete ayevaraku mana sankalpam evariki chepakuda
Reply me Swami
Chala chakkaha vivarincharu guruvu gaaru danyavadalu
ఓం నమో వేంకటేశాయ 🙏🙏❤️
Swamy mrng pettinavi manam tineyali, evng pettina pallu maha naivedhyam lo nundi koncham athidhi ki pettala? Kalasam every week kothaga pettala? Ha kalasam shenivaram mrng petti adhe roju n8 tiyyala leka aadivaram mrng tiyala? tisi chembutho saha vachina vallaki dhanam ga ivvala leka 7shenivaralu purthi ayyaka ivvala? swamy vachina athidhiki bojana anatharam thambulam kuda ivvala please cheppandi🙏 aakari shenivaram kuda ilage cheyala ledha entha mandhini. Ayina pilichi thambulam ivvocha please reply ivvandi swamy🙏
Sree rama vratham gurinchi cheppandi swamy
నమో వేంకటేశాయ🙏🙏🙏
Guru garu naku manchi business cheyalani vundhi daniki mudupu elaaa kattali dayachesi cheppagalaru
Nenu chesutunanu e roju 3 week Puja 🙏
Thank you swamy 🙏🙏🙏