అస్తమానూ చూసే ఈ మూడు నాగ విగ్రహాలు ఏమిటో తెల్సా? | 3 Snake idols and Manasa devi | NanduriSrinvas

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2020
  • We generally see Naga pratishtas under trees where there is a goddess in between and snake couple on one side and a single snake on the other side.
    This video explains what are those three.
    It also explains the story of Manasa devi and her upasana mantras that can solve all Sarpa doshas like Kala sarpa Dosha , Naga dosha etc etc
    Another interesting video about Sarpas
    - Uploaded by Channel Admin
    జరత్కారుర్ జగద్గౌరీ మానసా సిధ్ధయోగినీ
    వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా
    జరత్కారు ప్రియా22స్తీక మాతా విషహరీతిచ
    మహా జ్ఞాన యుతా చైవ సా దేవీ విశ్వ పూజితా
    ద్వాదశైతాని నామాని పూజాకాలేతు యః పఠేత్
    తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ
    Boon given to Asteeka:
    సర్ప సర్ప మహా సర్ప , గఛ్చ సర్ప మహా విష
    జనమే జయస్య యజ్ఞాంతే అస్తీక వచనం స్మర
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 964

  • @tejaswinisureshkrishnan4228
    @tejaswinisureshkrishnan4228 2 роки тому +46

    These are very rarely found stories. Thank you to you for sharing Naag Devi Manasa's story in such a beautiful manner. More people need to know about such seemingly minute but very necessary things🙏🏼

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +382

    అడగందే అమ్మయినా పెట్టదంటారు ... కానీ మీరు మాకు అడగకుండా నే జీవితానికి అత్యంత అవసరమయిన జ్ఞానాన్ని ఇస్తున్నారు....

    • @ouruniverse2129
      @ouruniverse2129 3 роки тому +7

      Avunu.. He is great

    • @BirdieHappy
      @BirdieHappy 3 роки тому +23

      Mana karma paripakvam aithe kaani ilaanti vaallu dorakaru, mana budhdhi vaalla maata vinu ani protsaahinchadu, really this man is God-sent for people like me.

    • @tejaswinimettelu4760
      @tejaswinimettelu4760 3 роки тому +2

      @@BirdieHappy I agree with you sis 👍 100% Correct

    • @sujithamyla185
      @sujithamyla185 3 роки тому +1

      Sir 🙏, na word ....sir

    • @indusri7090
      @indusri7090 3 роки тому

      S really

  • @varanasikrishna589
    @varanasikrishna589 3 роки тому +74

    గుడి కి వెళ్లి దండం పెట్టుకొని రావటమే కానీ , కనీసం ఆ విగ్రహాలు ఎంటో కూడా చూడని నేను, రేపటి నుండి ఎంతో భక్తి తో కొలిచేలా చాలా గొప్పగా చెప్పారు

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 3 роки тому +157

    ధన్యోస్మి 🙏
    మానసామాత అనుగ్రహం ఉంటేనే ఇది వినగలుగుతారు.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +203

    అస్సలు మాటలు లేవండి ..కృతజ్ఞతలు అనేది చాలా చాలా చిన్నమాట ...

    • @harishsai8615
      @harishsai8615 3 роки тому +2

      Nijam no words

    • @naveenkota99
      @naveenkota99 3 роки тому

      Avunu

    • @gaythribellamkonda9361
      @gaythribellamkonda9361 3 роки тому

      Nenu kuda ade rasanu kritagnathalu anedi eeyana vishyam lo chinna mata antakanna pedda word emundo naku teledam ledu

  • @spandanapatha6678
    @spandanapatha6678 Рік тому +18

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను ధ్యానం లో మానస దేవి దర్శనం చేసుకున్న, నాకు అసలు అలాంటి ఒక దేవత ఉందని కూడా తెలియదు. ఒక దేవత నాగులను ఆభరణాలుగా కలిగి ఎంతో ప్రసన్నంగా కనిపించింది. నాకు అస్సలు ఆలా ఎవరుంటారు ఇదంతా naa భ్రమనేమో అనుకున్న. మరిసటి రోజు ఒక గ్రూప్ లో మానస దేవి అని ఎవేరో ఫోటో పెట్టారు, అది చూసి సంతోషపడి అసలీ దేవి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాను. మీ వీడియో దొరికింది. ఇంత అమూల్యమైన జ్ఞాన నిధిని పంచుతున్న మీకు ఏమిచ్చి ఋణం తేర్చుకోగలము.🙏😊🙇‍♀️🙇‍♀️సదా మీ అత్యున్నత శుభాన్ని కోరడం తప్ప.😊

  • @amatapusyamalarao8882
    @amatapusyamalarao8882 3 роки тому +32

    నేను ఈ మధ్యనే ఈ ఛానల్ చూశాను ....చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను..మీకు ఎప్పూడూ కూడా ఆ దేవుడు కృప మరియు గురువులా దయా ఉండాలి అని కోరుకుంటూ నాను

  • @kavtilya1551
    @kavtilya1551 2 роки тому +42

    ఇంతవరకు నేను ఎవరిని గ్రేట్ అని చెప్పలేదు సార్ ఎవరిలోనూ ఆత్మ సంతోషం కనిపించలేదు నాకు ,కానీ నేను మీ లో చూశాను మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను సార్

  • @pandurangaraokonduru8167
    @pandurangaraokonduru8167 3 роки тому +28

    అయ్యా తమరు సరస్వతి పుత్రులు కోటి కోటి నమస్కరములు

  • @sireeshajasti5635
    @sireeshajasti5635 3 роки тому +54

    గురువు గారికి నమస్కారములు,ఉరుకు పరుగులతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ఈ రోజుల్లో ,మన భారతీయ సంస్కృతి ని ,ఆధ్యాత్మికత ను మాకు అందించటం లో మీరు చేస్తున్న కృషి అభినందనీయం గురువు గారు

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 3 роки тому +102

    అద్భుతమైన చరిత్ర మానసా దేవిది.. గురువు గారు... మీకు ధన్యవాదాలు...

  • @dashokkumar1494
    @dashokkumar1494 3 роки тому +95

    "నారాయణ కవచం" గురించి తెలుపగలరని మా మనవి.

  • @user-pb6bi5wx5b
    @user-pb6bi5wx5b 3 роки тому +38

    గురువుగారు, కాకినాడ దగ్గర సర్పవరం గ్రామం లో "సర్పయాగం" జరిగింది అని అంటారు. దాని యొక్క చరిత్ర వివరిoచ గలరు.

  • @suvarnamena6
    @suvarnamena6 3 роки тому +23

    ...అందుకే మీ ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి ........మీకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manastotralu4834
    @manastotralu4834 3 роки тому +27

    దారి తెలియని మకు దారి చూపే దెవుడు మీరు 🙏🙏🙏🙏🙏🙏

  • @naveenreddy7950
    @naveenreddy7950 3 роки тому +63

    సిద్ద యోగుల గురించి ఒక వీడియో చేయండి గురువు గారు

  • @navaneethaiahm1055
    @navaneethaiahm1055 3 роки тому +19

    1987 సం. నా అదృష్టవశాత్తు హరిద్వార్ లో గంగ స్నానం చేసి హిమాలయాల్లో పర్వత సానువుల్లో కొలువై ఉన్న మానసాదేవి దర్శనం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మానసాదేవి చరిత్ర వినడం నాఅదృష్టము భావిస్తున్నాను.కృతజ్నతలు నండూరి శ్రీనివాస్ గారికి.ఇది మానసాదేవి అనుగ్రహముతో పాత్రుడను

  • @prasanthannamreddy6502
    @prasanthannamreddy6502 3 роки тому +43

    గురువు గారు మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం .......... !!!🙏🙏🙏🙏🙏

  • @KrrishnaraoK
    @KrrishnaraoK 3 роки тому +26

    ఆంధ్ర ప్రదేశ్ తణుకులో ముక్కామల లో మానసా దేవి క్షేత్రం ఉన్నది అక్కడ నాగ ప్రతిష్ట చేసిన వారికి తప్పక సంతానం కలుగుతుంది. మనసా దేవి మహా మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసా దేవ్యై స్వాహా ||

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 роки тому +8

    మనసా దేవి మందిరం హృషికేష్ లో చూసాము కానీ, ఆవిడ మహిమ తెలియదు. తలకిందులు తపస్సు చేస్తున్న ఋషుల కథ గరుగ్మంతుని చరిత్రలో కూడా వస్తుంది. ధన్యవాదములు.

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 3 роки тому +45

    బ్రహ్మశ్రీ వై.వి శాస్త్రి గారు రచించిన మానసా దేవి స్తోత్రమాలిక ఆ book lo కంటే మీరు చాలా వివరంగా చెప్పారు.గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gupthaa6791
    @gupthaa6791 2 роки тому +14

    మానసా దేవి ఆలయం లో ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తులచే స్వయంగా మానసా దేవి కి పాలాభిషేకం చేసుకొనవచ్చును

  • @veenkateshwar7134
    @veenkateshwar7134 3 роки тому +26

    1.Sarpa sarpa Maha sarpa Gachcha Sarpa Maha Vishaha Janamejayascha Yagnanthe Asthikha Vachanam Smarath.

  • @prince_premkumar
    @prince_premkumar 3 роки тому +16

    చాలా రోజులనుండి ఉన్న నా doubts క్లియర్ అయ్యాయి. థాంక్స్ అండి

  • @omshanthee9322
    @omshanthee9322 3 роки тому +34

    మనలో ఉండే కుండలిని శక్తియే జగన్మాత మానసాదేవి 🙏🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +20

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా..👨‍👨‍👧‍👧🕉️🤚🕉️🔱🍇🌾🌹🍎🍊🌺💮🌸🌴🇮🇳🙏

  • @bhimesh1982
    @bhimesh1982 3 роки тому +12

    సర్ప సర్ప మహా సర్ప గచ్ఛ సర్ప మహా విషః
    జనమేజయశ్చ య‌జ్ఞాంతే‌‌ అస్థీక వచనం స్మరామి

  • @krishnarao9306
    @krishnarao9306 3 роки тому +20

    Om Namo Venkatesaya 🙏🙏🙏
    ఓం శ్రీ మానసా దేవి నమః 🙏🙏🙏
    Sri Gurubhyo namah 🙏🙏🙏
    అవును... నిజంగా గొప్ప తల్లి... నేను గత ఐదు సంవత్సరాల నుండి ఉపాసన చేస్తున్నాను.. ఎన్నో బాధలు నుండి ఆ తల్లి కాపాడింది... ఆ తల్లి కాలసర్ప దోష నివారిణి కూడా.... అద్భుతం..
    ఈ తల్లి గురించి గురువుగారు ఎప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూశాను.. ధన్యవాదాలు గురువుగారు...
    జై మానస మాత🙏🙏🙏

    • @anju209
      @anju209 3 роки тому +1

      ఉపాసన చేసే విధానం తెలియజేయ మనవి 🙏🙏

    • @krishnarao9306
      @krishnarao9306 3 роки тому

      @@anju209 ఒక సద్గురువు దగ్గరికి వెళ్లి మానసా దేవి మంత్రం ఉపదేశం పొందండి.. శ్రీ సిద్దేశ్వరి పీఠం కుర్తాళం, లేకపోతే ఆ పీఠాని కి సంబంధించిన పీఠాలు గుంటూరు లో ఉన్నాయి, లేక విశాఖపట్నం లలితా పీఠం కు వెళ్లి సంప్రదించండి..🙏🙏🙏

    • @rajeshkothamasu2234
      @rajeshkothamasu2234 2 роки тому

      @@krishnarao9306 krishna rao garu కొని బుక్స్ లో మనసా అని వుందీ కొని బుక్స్ లో మానసా అని వుందీ ఏది ,కరెక్ట్ pronuciation . నార్త్ ఇండియా లో మనసా pronunciation chestunaru ఏది కరెక్ట్ చపార.

    • @rajeshkothamasu2234
      @rajeshkothamasu2234 2 роки тому

      @krishna rao krishna rao garu కొని బుక్స్ లో మనసా అని వుందీ కొని బుక్స్ లో మానసా అని వుందీ ఏది ,కరెక్ట్ pronuciation . నార్త్ ఇండియా లో మనసా pronunciation chestunaru ఏది కరెక్ట్ చపార

    • @rajeshkothamasu2234
      @rajeshkothamasu2234 Рік тому +1

      క్రిష్ణా రావు గారు మీరు మానస దేవి మంత్ర ఉపసాన చేసారా. దయచేసి సమాధానం ఇవ్వండి. నాకు చాలా కష్టలు ఉన్నాయి, నేను కూడా ఉపాసనా చెయ్యాలి అనుకుంటూ నాను. Thankyou

  • @manjuanth8275
    @manjuanth8275 3 роки тому +23

    I am unmarried and depressed but after watching your video feeling peaceful.... Thanks Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 3 роки тому +3

    గురువు గారికి నమస్కారాలు. ప్రదోష వేళ అంటే ఎప్పటి నుంచీ ఎప్పటి వరకో నిమిషాల్లో తెలియ చేయగలరు.

  • @nvbsmurthy4253
    @nvbsmurthy4253 Рік тому +4

    🙏🙏🙏 మానసాదేవి అమ్మవారి గురించి వివరంగా తెలిపిన మీకు ఇవే మా నమస్కారములు.

  • @tve5telugunewsentertainmen944
    @tve5telugunewsentertainmen944 3 роки тому +7

    పాముల నర్సయ్య మంత్రం ఉపాసన చేసిన మహా భాగ్యం నాకు దొరికింది ధన్యోహం

  • @sivasankar2743
    @sivasankar2743 Рік тому +3

    మీలాంటి గొప్ప వారంతా లోక కళ్యాణం కోసం వచ్చిన వారు మీకు పా దా భి వందనం
    🙏🙏🌹🌹

  • @srisuryatetali9055
    @srisuryatetali9055 2 роки тому +6

    గురువు గారికి కృతజ్ఞతలు, మనసాదేవి అమ్మ చరిత్ర చాలా బాగా వివరించారు. 🙏🏼

  • @tataraod
    @tataraod 3 роки тому +14

    సర్.. మంచి విషయాలు చెప్పుచున్నారు... ధన్యవాదాలు

  • @munitharunseemakurthi7084
    @munitharunseemakurthi7084 3 роки тому +55

    కావ్యకంఠ గణపతి స్వామి గారి చరిత్ర తెలుపండి

  • @balamadhavi369
    @balamadhavi369 3 роки тому +3

    గురువు గారు నమస్కారం...మీ వలన ఎంతో మంది కోసం తెలుసు కుంటున్నాం...ఎంతో నిధి నిక్షేపాలు మీరు చెప్పేవి..దయచేసి భగవద్గీత రోజుకి ఒక్క శ్లోకం అయిన వివరించి చెప్పి ఆ నిధి కూడా మాకందరికీ అందించండి .. మీ స్వరంలో ఆ భగవద్గీత లహరి .సౌందర్య లహరి .మూక పంచశతి.లలిత సహస్రనామాలు రోజుకి ఒక్కటి అయిన...వివరించ ప్రార్థన..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshvarakavi
    @nareshvarakavi 3 роки тому +17

    మానసా దేవ్యై స్వాహా మానసా దేవ్యై నమః 🙏🙏🙏

  • @sureshkottu9906
    @sureshkottu9906 3 роки тому +18

    నమస్కారం గురువుగారు శ్రీ దేవి ఖడ్గమాల గురించి చెప్పండి ప్లీజ్ గురువుగారు

  • @manohar2498
    @manohar2498 3 роки тому +9

    శ్రీ పాదరాజ్యం శరణం ప్రపద్యే..
    అవధూత చింతన శ్రీ గురు దేవ దత్తా..
    దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా..
    దిగంబర అవధూత చింతన దిగంబర

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 3 роки тому +3

    కర్కోటకుడు, దమయంతి దేవి, నలమహారాజు, రుతుపర్నుడు , మీకు ప్రణామములు

  • @INDYEAH
    @INDYEAH 3 роки тому +11

    13:20 Mantram, Slokam,❤️

  • @rajeshwerch1572
    @rajeshwerch1572 3 роки тому +5

    భక్తిని పెంచుకోవడానికి ఏదైనా మంత్ర సాధన ఉంటే చెప్పగలరు. నమస్కారం.
    శ్రీమాత్రే నమః

  • @BhavanirealLifefacts
    @BhavanirealLifefacts 3 роки тому +1

    స్వామి మీరు మాత్రమే నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. అని అనుకుంటూ నేను ఈ సందేహాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను ప్రయాణం చేస్తున్నపుడు తప్పనిసరిగా నాకు ప్రయాణం లో ఏదైనా పాము తప్పనిసరిగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏమైనా దోషమా.

  • @sreekanthb3855
    @sreekanthb3855 3 роки тому +3

    శ్రీనివాస్ గారికి నా మనఃపూర్వక నమఃసుమాంజలి.మీరు పంచే ఆధ్యాత్మిక జ్ఞానం అపూర్వం,అజరామరం.నాకు మీ నోటివెంట పెరియపురాణం మొత్తం వినాలనుంది.అవి కూడా వీడియోస్ సిరీస్ చేయమని నా సూచన.

  • @karnatiravikiran
    @karnatiravikiran 10 місяців тому +7

    THIS IS MIRACLE
    I STARTED DOING THIS MANASA DEVI 12 NAMES CHANTING EVERY DAY TWO TIMES (03 times each time)
    I WAS THINKING WHERE I CAN FIND THE MANASA DEVI TEMPLE / IDEL
    WITH IN THREE DAYS …. I FOUND THIS TEMPLE WITH MANASA DEVI IDEL AND ASTHIKUDU IDEL
    THIS IS MIRACLE
    THIS IS EXCELLENT
    THIS IS GOOSEBUMPS

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 3 роки тому +1

    ఇది మా నాన్న గారు గూడా రాసి పెట్టారు నాకు పాము లంటే చాలా భయం తిరుపతి లో మీ దర్శనం అయిన తరువాత తిరుత్తణి వెళ్ళాం తరువాత ఇంటి ముందు పాము వచ్చింది కాని భయం వేయలేదు అస్తికా మహాముని వస్తున్నాడు అని 11సార్లు అన్నాను వెళ్ళి పోయింది నిజమండీ గురువు గారు తిరుపతిలో మిమ్మల్ని చూసి చాలా సంతోషం అయింది ఈసారి లేపాక్షి రామ స్థూపం చూస్తాము

  • @crazyUtters
    @crazyUtters 3 роки тому +6

    ధన్యవాదాలు
    నేను మానస దేవి temple కి వెళ్ళాను,
    నాకు ఏమి తెలియదు అమ్మ గురుయించి.
    బాగా చెప్పారు...
    🙏🙏🙏

  • @shravyareddymotivationaltr1335
    @shravyareddymotivationaltr1335 3 роки тому +38

    సర్ప సర్ప మహా సర్ప గత్య సర్ప మహా విషహా
    జనమే జయస్థ యజ్ఞాన్తే అష్టీక వచనం స్మరహ్

    • @kirankumar-ip9zu
      @kirankumar-ip9zu 3 роки тому

      Thanks for the sloka

    • @nagaanilbokkula
      @nagaanilbokkula 3 роки тому +2

      సర్పసర్ప మహాసర్ప ఘచ్చసర్ప మహావిష జనమే జయశ్య యాగ్నన్తే అస్తీక వచనమ్ స్మ ర

    • @nagaanilbokkula
      @nagaanilbokkula 3 роки тому +1

      Which purpose this slokam, example plz🙏

    • @SOMANCHIMADHAVI
      @SOMANCHIMADHAVI Рік тому

      @@nagaanilbokkula నాగ పాములు పట్ల మనం తెలియక ఏమైనా పొరపాటు చేస్తే ఆ సంఘటన గుర్తు చెయ్యడం అండి మహా సర్పాలను అస్థిక మహా ముని ( అస్థిక వచనం స్మరామి)కాపాడారు కదా ఆయనని తలుచుకుంటున్నాం అని అర్థం పాములు కనిపించినప్పుడు భయం వేసిన చదువుతారు అట చెప్పారు

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 роки тому +9

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d 3 роки тому +7

    అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు

  • @venkatasaiteja
    @venkatasaiteja 3 роки тому +31

    Guruvu gaaru me jeevitham lo jarigina koni miracles gurinchi oka video cheyandi guruvu gaaru...🙏

  • @raisingsun1468
    @raisingsun1468 3 роки тому +9

    respected sir you are spreading hidden knowledge about our hinduism and solving many problems thank you so much for your great service

  • @gshanmugam5552
    @gshanmugam5552 3 роки тому +4

    I don't have words to express the way of your explaining stories really hatsoff to you sir . Heart touching.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 роки тому +2

    గురువుగారు మానసా దేవి దేవాలయం మా కరీంనగర్ దగ్గరలో కాసిం పేట అనే గ్రామంలో ఉంది

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 3 роки тому +2

    చాలా మంచి విషయాలు తెలియచేశారు, అనేక ధన్యవాదాలు.

  • @shilpasomashekar1865
    @shilpasomashekar1865 3 роки тому +9

    Thank you very much on brining this video on Naga devathas. I have been visiting temples and prayed to nagara katte but never knew the importance or the story.

  • @surekhapandit6157
    @surekhapandit6157 3 роки тому +8

    Very nicely explained so much deeper knowledge very thankful to you Guruvugaru
    We are very proud of your vedic knowledge and your sincere service attitude to serve the people selfless...
    The people like you very rare
    I am grateful to your service.thank you sooo much.
    Keep it up.
    🙏🙏🙏🙏

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 3 роки тому +2

    గురువు గారికి పాదాభి వందనములు. చాలా మందికి మాకు తెలియని మానస దేవి గురించి చక్కగా తెలిపారు. ధన్యవాదాలు. గురువు గారు చాలా రోజులుగా మీకు ...తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆ లయం గురించి తెలపండి గురువు గారు.

  • @kiran410
    @kiran410 3 роки тому +1

    Thanks guruvu garu finally my doubt got cleared after a long time as I have asked so many people since from childhood no one correctly answered about the three naga vigrahas.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +23

    Rarely discussed subject...but very very essential... thanks a lot Sir..

  • @gupthaa6791
    @gupthaa6791 2 роки тому +3

    మానసా దేవి గుడి మా ఊరిలో ఉన్నది చిరునామా రాయకుదురు వీరవాసరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా పోతురాజు స్వామి మానసా దేవి ఆలయం

  • @indira.d.nnanjappa6729
    @indira.d.nnanjappa6729 3 роки тому +2

    Swamy unknown facts about all our puranas. Thanks for improving our little knowledge 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Great way of telling the facts.

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 роки тому

    వీరు చాలా చక్కగా చెపుతారు.
    అద్భుతంగా ఉంటది.
    వీరు స్పీచ్

  • @mnvsaikiran
    @mnvsaikiran 2 роки тому +5

    Thanks Srinivas garu 🙏, I wanted to understand about the Naga devata idols since few years. I tried asking several people including priest in the temples and I could not get clear information on this. After seeing your video i could understand about maatha Manasa Devi. Today I recite the names in my prayers. Thanks for building our knowledge about our Dharma 🙏🙏🙏

  • @neeru888
    @neeru888 3 роки тому +9

    What a great explanation of the ManasaDevi Ammmaa God!!!....God bless you and thank you Guruji 🙏🙏

  • @PSSahasra2011
    @PSSahasra2011 11 місяців тому +2

    Excellent story , I thought it's lord subrahmanya under the tree, but never ever knew that this beautiful story of manasa Devi.🙏🙏🙏

  • @prakashk6255
    @prakashk6255 3 роки тому +1

    నాగుల కట్ట దగ్గర చూస్తూనే వున్నాము ...విషయం తెలియదు .బాగా చెప్పినారు అర్థవంతంగా .....ధన్యవాదములు

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 3 роки тому +4

    పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🏻🙇🏻‍♀️ ఇంత కంటే ఏమి చెప్పగలను అండీ

  • @devarashettysrikanth7100
    @devarashettysrikanth7100 2 роки тому +4

    Guruvu garu, u gave great information...we came to know about the greatness of manasa devi, who relieves us from sarpa dosham, from u.. Thank you very much sir.... 🙏🙏

  • @ms-ov9ic
    @ms-ov9ic 3 роки тому +1

    Sir very special thanks to you for posting this video..nenu chaladays nundi manasulo unna questions ki answer and solution e video 🙏🙏

  • @lavanyabandla7028
    @lavanyabandla7028 3 роки тому +1

    Thank you for this valuable information 🙏 chala manchi vishayalu teliparu🙏

  • @purnimaburra9330
    @purnimaburra9330 3 роки тому +8

    Sir, recently we watched don't keep birds in cage. They need freedom video. We realized our mistake. So immediately we left birds. We gave freedom to them. Thank u

  • @swathysamala
    @swathysamala 3 роки тому +6

    Thanks for imparting your great knowledge 🙏

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 роки тому +1

    ఏంత అద్భుతమైన మాటలు మంత్రాలు ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి ఓ గురుదేవ🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 3 роки тому +1

    Excellent speach about nagadevathas. Thank you very much for in depth information.

  • @ha-pb6gs
    @ha-pb6gs 3 роки тому +3

    Thank you so so much for adding english subtitles. 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @secretadmirer7036
    @secretadmirer7036 3 роки тому +4

    You cleared my long time doubt and thank you for the Slokas... Great job Srinivas garu❤️

  • @glnraja
    @glnraja 3 роки тому +1

    గురుదేవులకు వందనాలు. చాలా అద్భుతమైన, తెలియని విషయం చెప్పారు. ఏదో బాగా దేవతలు అనుకున్న కానీ విషయం తెలీదు. హరిద్వార్ లో మానస దేవి దేవాలయం లో కూడా ఈ విషయం చెప్పలేదు. ధన్యవాాలండీ గురువుగారు.

  • @Praveen_83
    @Praveen_83 3 роки тому +1

    Really thank you so much sir. Okappudu ma grandmother cheppevaaru ilaanti stories. Ippudu meeru ee videos cheyyadam valla enno generations ki mana samskruti vaati yokka goppatanam telustundi. Meelanti goppa vaaru entho goppa initiative ga ee kaaryakramaanni chepattinanduku thanks.

  • @kancharlasuma3658
    @kancharlasuma3658 3 роки тому +3

    Really ur doing great job sir....🙏🙏🙏🙏
    Thank you so much sir

  • @apparaoallada
    @apparaoallada 3 роки тому +4

    Thank you for the valuable information

  • @swathinagavolu7416
    @swathinagavolu7416 2 роки тому

    Thank you sir.. Monna temple Lo manasa Devi idol chusi, Evaro telsukundam ani, search chesi nee video chusa.. Got a good idea about the three idols..

  • @sarvani5980
    @sarvani5980 3 роки тому

    Chala bagundi. Meeku ela thanks cheppalo kuda theleetam ledu. Enno vishayalu, entho baga ardham ayyela theluputhunnaru. Bhakthi bhavanni penchuthunnaru. Moodha nammakalu kavani konni konni acharalu sarayinave ani clear ardham chesthunnaru. Dhanyavadalu

  • @sksaddam8045
    @sksaddam8045 3 роки тому +18

    Iam ur biggest fan sir fantastic explanation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @malleswarim1012
      @malleswarim1012 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravijrb
    @ravijrb 3 роки тому +3

    Thank you sir. It was a great information.

  • @yashugillala9175
    @yashugillala9175 3 роки тому

    Chala manchi vishayalu chepparu guruvu garu. Thanks andi👌👌

  • @lokeish9417
    @lokeish9417 2 роки тому +2

    Jai Sri Yadhava Guruji lots of thanks for real storys in Hinduism ur way of explanation wonderful also ur giving tittls in English it is also help full for every one Lord Sri Gatti Subramanian kukkeSri Subramanian bless u with good health

  • @bthulasinadhamthulasi8374
    @bthulasinadhamthulasi8374 3 роки тому +4

    చాలా ధన్యవాదములు sir

  • @srihari8433
    @srihari8433 3 роки тому +12

    Guruvu garu.... EKKIRALA BHARADWAJA MASTER gari history & miracles mida video cheyandi guruvu garu.....🙏🙏🙏...OM SAI RAM...🙏🙏🙏

  • @mithun6547
    @mithun6547 3 роки тому +1

    Guru garu🙏🏻🙏🏻🙏🏻 ...My home god is Viduraspatgra Aswathnaraya Swami .....
    Today gurugaru I came to know what that actually Goddess Manasadevi is ..Gurugaru ...Thank u Gurugaru ...

  • @bharathn5215
    @bharathn5215 3 роки тому +2

    ధన్యవాదాలు అనేది చాల చిన్న పదం మీకు మా శతకోటి వందనాలు

  • @venkatasaiteja
    @venkatasaiteja 3 роки тому +10

    Om namah shivaya
    First view guruji🙏

  • @PavanKumar-pv7nl
    @PavanKumar-pv7nl 3 роки тому +8

    Sir Mangalagiri Panakala swamy mystery gurinchi chepara guruvugaru

  • @santummsn8788
    @santummsn8788 3 роки тому +1

    Super sir
    aa vigrahaalu emitaa Ani chaala kaalam ga anukuntunnanu... Naa doubt clear ki ye annatlu ee video chesaaru
    Thank you very much

  • @Varadati
    @Varadati 3 роки тому +2

    Om Sri Gurubyonamah 🙏చాలా బాగా చెప్పారు🙏

  • @satyanarayanapatnaik9037
    @satyanarayanapatnaik9037 3 роки тому +3

    The entire spiritual world is debt you. Thx a lot for sharing such a good spiritual notes to the society.

  • @rkartsbyrajnikanth
    @rkartsbyrajnikanth 3 роки тому +12

    సర్ప సర్ప మహ సర్పా గచ్చ సర్ప మహా విశహా జనమే జయస్య యజ్ఞాం తే అస్తీక వచనం స్మరామి......

    • @nagaanilbokkula
      @nagaanilbokkula 3 роки тому

      ఈ శ్లోకానికి అర్ధం ఏమిటి చెప్పగలరు

  • @susanthinarayana4844
    @susanthinarayana4844 10 місяців тому +1

    Thank you sir. After so many days & praying of above with out knows. Today has come to know exactly what has to pay & how to pray. We are fortunate have this video & you belongs to telugu language

  • @muniratnam9417
    @muniratnam9417 3 роки тому

    A well information @discription--namaskaramlu Guruvugariki