BPCL Project For AP: బాబు రంగంలోకి దిగారు | ఏపికి భారీ ప్రాజెక్టు, 50 వేల కోట్లు పెట్టుబడి! | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 470

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 Місяць тому +331

    చంద్రబాబు గారు 100% ఈ పరిశ్రమ తీసుకొని వస్తారు అని నమ్మకం ఉంది అన్న

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Місяць тому +2

      🙏

    • @Worstcandidateever
      @Worstcandidateever Місяць тому +2

      Adhi up ki veltundi😊😊

    • @TheNancy7
      @TheNancy7 Місяць тому +8

      @@Worstcandidateever Elanti fake news lu care of address ysrcp
      Paytms😂😂

    • @kinnerasaraiah8073
      @kinnerasaraiah8073 Місяць тому

      😮😢​@@PutturGaneshGanesh

    • @saiprasadkakumanu521
      @saiprasadkakumanu521 Місяць тому +1

      ​@@Worstcandidateever em manushulu meeru ... Mana raashtraniki raavali anukovali kaani .... Inka antha me anna aa bhajane na.... Mee Anna kadupulonunchi ee Andhra raashtram puttala... Meeku antha oodigam chesukovalanukunte battalu vippi teesi velli dodlu kadagandi Mee Anna palace lo.... Meeku adi chaalu anukunte

  • @MrVijaysonti
    @MrVijaysonti Місяць тому +203

    కియా కార్ చూసినప్పుడు మా జిల్లా గుర్తుకు వస్తుంది

    • @kchandraprakash2901
      @kchandraprakash2901 Місяць тому +14

      Naa feeling kuda same brother, KIA chusina prathi saari maa constancy (Penukonda) gurthostadi.

    • @Jaga6093
      @Jaga6093 Місяць тому +8

      ​@@kchandraprakash2901మరి ఎందుకు అన్న 2019 లో అక్కడ తెలుగు దేశం ని గెలిపించలేదు.

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 Місяць тому +6

      ​@@Jaga6093
      Conspiracy bro,,
      Pink Diamond ani,Singapore ani assets ani No Rains Culminated to defeat

    • @raghudesai9182
      @raghudesai9182 Місяць тому +19

      నాకు కూడా అంతే గొడ్డలి చూస్తే మా జిల్లా గుర్తు వస్తుంది 😀😀

    • @SudhakarrajuSrinadharaju
      @SudhakarrajuSrinadharaju Місяць тому

      ఒక్కో జిల్లాకు ఒక్కో గుర్తింపు మీ జిల్లా కు ప్రత్యేకo ​@@raghudesai9182

  • @saraahvenkat
    @saraahvenkat Місяць тому +41

    cbn తెస్తాడో తేడో కాని కనీసం ప్రయత్నాలైన చేస్తున్నాడు .పాత మాటే అయిన కృషి ని నమ్మినవాడు నష్టపోడు . కొన్నాళ్ళు కష్టపడక తప్పదు .మల్లి బడబుక్కల వాడు మోసం చెయ్యటానికి mlc లను సిద్దం చేస్తున్నాడు .ఈ సారైన మోస పోక్కండి ఇప్పుడు ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టటం అంత తేలిక కాదు సమయం పడుతుంది ఓపిక పట్టండి

  • @Safe-ap
    @Safe-ap Місяць тому +193

    ఇది గణ వచ్చింది అంటే ap కి తిరుగులేదు చంద్రబాబు 5 ఇయర్స్ లో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తేవడం చాలా మంచింది మన స్టేట్ కి

    • @PSRPrasad
      @PSRPrasad Місяць тому +1

      తర్వాత ఐదు సంవత్సరాలలో మేము తోలేసం లేవయ్యా.

    • @lankacuniversal5393
      @lankacuniversal5393 Місяць тому

      Adani deta centre alage nanutundi😂😂

    • @Hsr3177
      @Hsr3177 14 днів тому

      BPCL is included in Reorganisation Act at the time of state bifurcation.
      Starting 2014, 10 years time frame was given to establish the company in AP….So BPCL has to establish the company by 2024 irrespective of any government. CBN/Jagan has nothing to do with this.

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 Місяць тому +25

    నిజం గా శుభవార్త, ఇది మన ఏపీ కే రావాలి దేవుడా 🙏🙏🙏🙏🙏. మా రాష్ట్రం త్వరగా గాడిన పడాలి.

  • @hemshere3711
    @hemshere3711 Місяць тому +29

    ఇలాంటి వార్తలు విని ఎన్నాళ్ళయ్యిందో! ఎప్పుడూ అదెదొ కూల్చేసారు. వీళ్ళెవరినో గెంటెసారూ...ఇలాంటి వార్తలు తప్పించి..

    • @ramanapyla8314
      @ramanapyla8314 Місяць тому

      Correct

    • @Hsr3177
      @Hsr3177 14 днів тому

      BPCL is included in Reorganisation Act at the time of state bifurcation.
      Starting 2014, 10 years time frame was given to establish the company in AP….So BPCL has to establish the company by 2024 irrespective of any government. CBN/Jagan has nothing to do with this.

  • @vasuchongole792
    @vasuchongole792 Місяць тому +153

    వైసీపీ ప్రభుత్వం లో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి అవి ఏమయ్యాయో

  • @bogeanreddy
    @bogeanreddy Місяць тому +122

    That is CBN సార్ ❤❤❤❤
    మన రాష్ట్రా అభివృద్ధిని ఎవరు ఆపలేరు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Місяць тому

      ❤🎉

    • @Hsr3177
      @Hsr3177 14 днів тому

      BPCL is included in Reorganisation Act at the time of state bifurcation.
      Starting 2014, 10 years time frame was given to establish the company in AP….So BPCL has to establish the company by 2024 irrespective of any government. CBN/Jagan has nothing to do with this.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Місяць тому +34

    శుభసూచకం బాబు గారి దక్షత మీద అపారమైన నమ్మకం ఉంది. అందులో సందేహం లేదు

  • @munagachaitanya4282
    @munagachaitanya4282 Місяць тому +25

    ఉద్యోగాలు తుక్కువగా వచ్చిన పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది పైగా ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి జరుగుతుంది

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Місяць тому +55

    చాలా Good News చే ప్పారు. మన ఏపీ అభివృద్ధి జరగాలి. అది CBN, పవన్, లోకేష్ వల్ల మాత్రమే సాధ్య మౌతుంది.

  • @ramanaa5425
    @ramanaa5425 Місяць тому +45

    బాబు గారు తప్పకుండ ఈ పరిశ్రమని తెస్తారు అని నాకు నమ్మకముంది 👍👍👍✌️✌️

  • @raambabutankala2053
    @raambabutankala2053 Місяць тому +10

    రాష్ట్రంకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి.అందుకే మనం కోరే ప్రభుత్వం వచ్చింది 🙏🏻🙏🏻👏👏

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 Місяць тому +19

    మంచి శుభవార్త చెప్పావు అన్న. చంద్రబాబు నాయుడు గారి గురించి సందేహించు అవసరం లేదు. రాష్ట్రం పచ్చగా ఉంటుంది. ఓం నమశివాయ ఓం పార్వతీ మాతయే నమః.👏🏻👏🏻👏🏻💐🇮🇳🌳🌳🌳🌳🌳

    • @Hsr3177
      @Hsr3177 14 днів тому

      BPCL is included in Reorganisation Act at the time of state bifurcation.
      Starting 2014, 10 years time frame was given to establish the company in AP….So BPCL has to establish the company by 2024 irrespective of any government. CBN/Jagan has nothing to do with this.

  • @malliedigae9913
    @malliedigae9913 Місяць тому +39

    గుడ్ ఇన్ఫర్మేషన్ శీను నైస్ 🙏🏻🤝👌🏻

  • @rajeswariraje8762
    @rajeswariraje8762 Місяць тому +52

    ఇది మూడు సంవత్సరాల నుంచి చర్చి జరుగుతున్న ప్రాజెక్టు
    మన ఆంధ్రకు వస్తే అదృష్టం

    • @prasadbolla4579
      @prasadbolla4579 Місяць тому

      6 year's nundi trails!

    • @raghudesai9182
      @raghudesai9182 Місяць тому +4

      మరి ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు విస్తృతంగా ప్రచారం కాలేదు .. అంటే అప్పటివాళ్లకు తీసుకొని రావడానికి చేతకాదనేగా

    • @jagannadhrao6248
      @jagannadhrao6248 Місяць тому

      Mari sinu chepthunnatlu modi shah Gujrat ki pattumupovale

  • @sankar878
    @sankar878 Місяць тому +18

    సీబీన్ గారు నువ్వు చెప్పే కొన్ని మంచి విషయాలను పరిగణలోకి తీసుకొంటున్నారు, మరిన్ని మంచి విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము.

    • @qwerty-im8so
      @qwerty-im8so Місяць тому

      S. Vidya kanuka kits decision...as u analysed sir ...CBN good decision taken

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Місяць тому +5

    జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
    మీరు వుంటే పరిశ్రమలు తప్పక వెల్లువెత్తుతాయి

  • @janardanadev3845
    @janardanadev3845 Місяць тому +36

    బొబ్బట్లు, మామిడి తాండ్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పడాలు, వడియాలు, పూతరేకుల ఎం. వో.యు. లు ఏమైనాయో ఒక వీడియో చెయ్యండి.

    • @raghudesai9182
      @raghudesai9182 Місяць тому +14

      ఆయిల్ రిఫైనరీ వల్ల కాలుష్యం పెరుగుతుంది…. బొబ్బట్లు అయితే తినవచ్చు … ఆయిల్ తో పనేముంది … కాలుష్యాంధ్ర ప్రదేశ్ చేసేస్తారు …. నెక్స్ట్ డే సాక్షీ పేపర్ లో ఫ్రంట్ పేజి వార్త

    • @entertainmentzone997
      @entertainmentzone997 Місяць тому +2

      ​@@raghudesai9182 mumbai baganey vundhi gaa

    • @chmadhava7696
      @chmadhava7696 Місяць тому +1

      Ycp govt paryavarana parirakshana kosam bobbatlu appadalu tesukocharu

    • @raghudesai9182
      @raghudesai9182 Місяць тому

      @@entertainmentzone997 అన్ని ఆలోచనలు పేటీఎం కుక్కలకు వుంటుందా … అన్న చెప్పాడు ఆది నిజం అంతే … దేనికి తోడు కొన్ని పేటీఎం సోషల్ మీడియా ఛానల్స్

    • @raghudesai9182
      @raghudesai9182 Місяць тому +1

      @@Baargu ప్లీజ్ సీ ఫుల్ కామెంట్ అప్టు ఎండింగ్

  • @techsrinivas777
    @techsrinivas777 Місяць тому +17

    చంద్రబాబు గారు తప్పకుండా తీసుకొస్తారు

  • @bogeanreddy
    @bogeanreddy Місяць тому +16

    జయహో cbn సార్ ❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 Місяць тому +4

    మా పెద్దాయన చెప్పారు... చేసేస్తారు...BPCL తప్పనిసరిగా మన రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నా...All the best to our beloved CM

  • @boletrinadharao196
    @boletrinadharao196 Місяць тому +33

    జగన్ కి భారీ పరిశ్రమ అంటే ఇది అని చూపించి అభివృద్ధి ఇలా చేయాలి అని చూపించాలి

    • @sandy369
      @sandy369 Місяць тому +3

      No, kadapa6lo chepala kottu raavadame bhaaaaaaari parisrama.. 😂

    • @vrrb-mp2xl
      @vrrb-mp2xl Місяць тому

      We should not compare constructive leader with criminals

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 Місяць тому +23

    మంచి రోజులు వచ్చేశాయి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @naravasanthkumar7299
    @naravasanthkumar7299 Місяць тому +10

    Working in mumbai, kia car chuste Na State na Distic gurtuku vastundhi..,
    Tq Babu garu

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Місяць тому +9

    ఒక్క మహా నాయకుడిని ఆంధ్ర ప్రదేశ్ 2019 వదులు కొన్న దురదృష్టమ్ ఆంధ్రప్రజల దురదృష్టం ఇప్పటికైనా గుంట నక్కల మాటలు వినటమ్ మానుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం

    • @venkata6090
      @venkata6090 Місяць тому

      2014 to 2019 ayane unnaduga kia tappichi inka emochayo cheppu mee pichi paduganu.

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx Місяць тому

      Maha nayakuda 😂😂😂 joke bagundee

    • @shivachiluca
      @shivachiluca Місяць тому

      ​@@venkata6090ori nee time padtadii. Agatleda neeku. Jagan okkati ayina techada mari. Just button nokkadam tappa em telidu. Intta waste CM ga jagan life long migilipotadu

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki Місяць тому +2

    చంద్రబాబు గారు గ్రేట్ లీడర్ ఇంతకన్నా ఏమి చెప్పలేను

  • @chsandeep8371
    @chsandeep8371 Місяць тому +23

    idhi vasthe ap loss cover avuthundhi

  • @nrkolli5835
    @nrkolli5835 Місяць тому +5

    పెట్టుబడుల గురించి ఆలోచించి ఎన్నిరోజులయ్యింది సర్.పెట్టుబడులు మాటవింటూంటే కొత్తగా ఉంది సర్.

  • @1818srikanth
    @1818srikanth Місяць тому +2

    Jaiho CBN

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Місяць тому +21

    Miru teesukirandi. Maku time vastadi appudu memu venakki pampistam😊😊😊😊

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Місяць тому +2

      😢

    • @kmg788
      @kmg788 Місяць тому +3

      మనకి బుద్ది ఉంటే పంపించే వాళ్ళని ఎప్పటికీ రానివ్వకూడదు.

    • @yours9192
      @yours9192 Місяць тому

      ​@srinusrinivas727😂😂0

    • @Thammi1986
      @Thammi1986 Місяць тому

      Em noru ra babu. Manchi anedhi cheyyadam meeku radha? Waste fellow

    • @chandrakas1
      @chandrakas1 Місяць тому +1

      Adi pampinchadaniki, it is a refinary. You cant sent back a refinary boss.

  • @durgaraju1101
    @durgaraju1101 Місяць тому +1

    చంద్రబాబు గారు తలుచుకుంటే గ్యారంటీ గా మన ఆంధ్రకు వస్తుంది .ఇది ఒక ఉద్యోగ కల్పవృక్షము లాంటిది మనకు

  • @Vamshi739
    @Vamshi739 Місяць тому +1

    Ap ki Good News ❤

  • @venkateshs4251
    @venkateshs4251 Місяць тому +6

    జగన్ చేసిన పనికి ఏ ఒక్కరు రారు అన్న . 2014 నుండి 2019 వరకు చాలా కంపెనీలు తో ఓపందం చేసుకున్నారు కాని 2019లొ జగన్ వచ్చాక అవి అని ఆపేసుకున్నారు. ఎందుకు అంతే జగన్ చేసిన చెత్త రాజకీయం వాల్లే . జగన్ చేసిన రాజకీయం వాళ్ళ జగన్ కి కాకుండా మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) కి కూడా చెడ్డ పేరు వచ్చింది .

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 Місяць тому +4

    Jai TDP

  • @Aditri599
    @Aditri599 Місяць тому +1

    కేవలం కేవలం ఉద్యోగాలే కాదు ఆ సంస్థ ను నిర్మించేప్పుడు అనేక మందికి నిర్మాణ కార్మికుల కింద ఉపాధి లభిస్తుంది

  • @tangetigovinda4886
    @tangetigovinda4886 Місяць тому +1

    Welcome to.ap.jaitdp

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Місяць тому +26

    బీజేపీ కి వాళ్ళు డబ్బా కొట్టుకున్నట్టుగా స్వంతంగా 300 పైబడి సీట్లు రాలేదుగా ? లేకపోతే 240 సీట్లే వచ్చాయిగా ? అనడం సామాన్యులుగా మనకందరికీ పరిపాటి ! మూడవ సారి కూడా అంత ఎక్కువ సంఖ్య తెచ్చుకోవడం నభూతో, నభవిష్యతి అని మనకనిపించకపోవచ్చు ! కానీ విలుకాడికి విల్లూ, బాణం విలువ తెలుస్తుంది ! అదే విథంగా బీజేపీ లేక మోదీ క్రెడిబిలిటీని గుర్తించిన దేశ స్టాక్ మార్కెట్ స్పందిస్తున్న తీరు ఈ విషయాన్ని తలపిస్తోంది ! అంటే చంద్రబాబు దీనిని ముందుగానే గుర్తించగలిగాడు అన్నది కూడా అంతరార్థమే కదా ? 🙏

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Місяць тому +2

    చాలా బై ప్రొడక్ట్స్ ఉంటాయి. మన Vizag HPCL చూడండి ఎన్ని ఉత్పత్తులు ఉంటాయెూ

  • @bogeanreddy
    @bogeanreddy Місяць тому +8

    మా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం రేగాటిపల్లి village లో 1000 ఎకరాలు భూమి ఉంది ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాం

    • @pavankumartalapaneni8839
      @pavankumartalapaneni8839 Місяць тому +3

      Orey adi coastal line lo pedtaru ekkada samudram vundhi akkada pedtaru ap ki coast line ekkuva adi coastal belt lo ney pettali

    • @saisankalp7123
      @saisankalp7123 Місяць тому

      @@pavankumartalapaneni8839 Thappu bro. Already Madhya Pradesh lo undhi. Adhe vishayam Srinivas gaaru video lo kuda cheparu. MP coastal state kaadhu kadha. That is a misconception. But coastal lo pedthe company ki transport kosam easy avtundhi anthe. That is an added benefit.

  • @jansobieski1641
    @jansobieski1641 Місяць тому +5

    Get back Franklin Templeton asap because they will bring 40 software companies along with them.

  • @yhvilasini2039
    @yhvilasini2039 Місяць тому +2

    చాలా మంచి వార్త చెప్పారు. That is CBN.

  • @KUD6174
    @KUD6174 Місяць тому +1

    AP is going to be the software hub of the world.

  • @sanvivara5316
    @sanvivara5316 Місяць тому +3

    ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ విషయం

  • @gvrk0255
    @gvrk0255 Місяць тому +1

    రిఫైనరీ తో పాటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పెట్టాలి . అప్పుడు చాలా అనుబంధ కంపెనీస్ వస్తాయి.

  • @annajipusarla2680
    @annajipusarla2680 Місяць тому +4

    Ap కి మంచి రోజులు సీబీన్ పవన్ రూపం లో వచ్చాయ్ ✌️✊🙏

  • @kittu5251
    @kittu5251 Місяць тому +3

    50వేల కోట్లుకాదు తోలివిడతగా లక్ష కోట్లు .అదీ6నెలల్లో .కోటి ఉద్యోగాలు బాబుకి పెద్ద సమస్యేంకాదు

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. Місяць тому +3

    We love అమరావతి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @wingg0
    @wingg0 Місяць тому +3

    చంద్రబాబు కష్టపడి తీసుకొస్తాడు
    జగ్గడు వాటిని వెళ్ళగొడతాడు

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j Місяць тому +1

    జై తెలుగుదేశం పార్టీ ❤❤❤🎉🎉🎉

  • @nisarnagri8697
    @nisarnagri8697 Місяць тому +4

    Jai Janasena Jai Tdp

  • @KUD6174
    @KUD6174 Місяць тому +2

    పెట్టుబడిదారులు BABU దగ్గరికే వస్తారు. BOMB దగ్గరికి రారు.

  • @srinivasaraomadduri7068
    @srinivasaraomadduri7068 Місяць тому +3

    తెలుగుదేశం పార్టీ ని అధికారం లోకి తీసుకురావడం లో మీ వంతు కృషి చేసారు. ఇప్పుడు AP అభివృద్ధి కోసం పాటుపడండి

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v Місяць тому

    Thank you bro

  • @binathreddyguntaka9391
    @binathreddyguntaka9391 Місяць тому +2

    All manufacturing and oil refineries are in vishakapatnam, kakinada or in Rayalaseema. But what about Machilipatnam, nothing there in Machilipatnam ?

  • @padmabujji9908
    @padmabujji9908 Місяць тому +1

    That is CBN best visionary leader in world no doubt

  • @kgovindarao507
    @kgovindarao507 Місяць тому +17

    CBN Garu only one really Hero for A,P

    • @realtalks9472
      @realtalks9472 Місяць тому

      Adhi PSU ra sami ...cbn podichindhi ami undhi ra sami ..?

    • @Quantinvestor1
      @Quantinvestor1 Місяць тому +1

      ​@realtalks9472 ycp vastarddd mg mi 🧠 leda ra

    • @rambathina8829
      @rambathina8829 Місяць тому

      ​@@realtalks9472mari dani kosame kada migilina state kooda poti padutundi adhi psu kadu ani ikkada yevadina annada nee yedupu kottu comment nuvvu

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Місяць тому +1

    Jai cbn sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 Місяць тому

    Hoping we will get it

  • @paramdhamareddyyendodu2266
    @paramdhamareddyyendodu2266 Місяць тому

    Very good photos. We are happy with photos

  • @KiranKumar-jr6ns
    @KiranKumar-jr6ns Місяць тому +4

    3states kuda strong gane unnai dinni AP ki thisukuravadam konchem kastame kani jarigithe Andhra ki chala melu jarugithundi

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 Місяць тому +3

    Jai cbn jai tdp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 Місяць тому +1

    పరిశ్రమలు పరుగు పరుగు న వస్తాయి అందరం బాబు గారికి సపోర్ట్ చేస్తే చాలు

  • @Siddu1985
    @Siddu1985 Місяць тому

    జయము జయము చంద్రన్న...జయము నీకు చంద్రన్న.... నీకెవరు సాటిలేరయో చంద్రన్న... నీకెవరు సాటి రారయో....

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju Місяць тому +1

    పరిశ్రమల సునామీ రాకకు ఇది ఆరంభం మాత్రమే.... బాబు గారు వున్నంత కాలం పరిశ్రమల రాకకు అంతమనేది.వుండదు.

  • @chittibujji9912
    @chittibujji9912 Місяць тому +7

    Very good seenu anna

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 Місяць тому

    🙏🙏🙏🙏💐

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Місяць тому +2

    తరిమేసేకా మళ్ళీ వెనక్కి రప్పించడానికి గట్టి ప్రయత్నాలు అవసరం.

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 Місяць тому

    Wow

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh Місяць тому +1

    superrrrr CM

  • @chsandeep8371
    @chsandeep8371 Місяць тому +17

    CBN gaaru dhinini vadhalaru

  • @thannirumadhubabu6743
    @thannirumadhubabu6743 Місяць тому

    Good news for ap

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 Місяць тому +4

    Hi sir namaste

  • @ashokreddysatti9475
    @ashokreddysatti9475 Місяць тому +2

    Irrespective of parties and political
    If developement is dre
    Please welcome it..
    Parties and political not parmanent
    Only developement is parmanent..

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 Місяць тому +2

    ఎన్నాళ్ళ తరువాత ఇటువంటి వార్తలు వచ్చాయి....

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Місяць тому +1

    ప్రతీ ఏడూ ఆఫీసర్ల నియామకాలు ఉంటాయి. GATE ద్వారా

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Місяць тому

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @SuryanarayanaBk-fr4ir
    @SuryanarayanaBk-fr4ir Місяць тому

    🎉🎉🎉🎉🎉❤❤❤

  • @kiranbabu4160
    @kiranbabu4160 Місяць тому +1

    In machilipatnam there is around 4000acres near newly consructing port . So it is better to construct B.P.C.L. refinary there,because it is the ancient port city neglected by govt.from 1947 ( near machilipatnam ,Krishna _ godavari ,O.N.G.C. ,rig is also there, near Nandiwada)

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Місяць тому

    Good news all

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Місяць тому +1

    ఈ జలగ బ్రతికి ఉండగా ఇలాంటివి మన రాష్ట్రంకు రావు...

  • @yellapuabbai6685
    @yellapuabbai6685 Місяць тому

    Good news 🎉🎉

  • @veerusadda1653
    @veerusadda1653 Місяць тому

    Srinu anna analysis is super and gain some knows.
    Advance all the best to cbn sir🎉 for first industry will try come to AP and establish new industry. Also confidence build on ap divide act on it and it has one oil industry built in ap that will done..

  • @Infinitelynobody
    @Infinitelynobody Місяць тому

    ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులొచ్చాయి👏👏👏🥳🥳🥳🥳🥳🥳

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn Місяць тому

    Good morning srinu garu maa jaganna ap ki janthikulu segoodi chiken matan masalu vassai bro

  • @kkkumarnalli107
    @kkkumarnalli107 Місяць тому

    Good news anna

  • @madhulikhit6555
    @madhulikhit6555 Місяць тому

    Good

  • @pasaragangadhara1343
    @pasaragangadhara1343 Місяць тому

    Good news

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 Місяць тому +3

    అంతా మంచే జరగాలని...
    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని...
    అభివృద్ధి కి వైసీపీ కూడా సహకరించాలని కోరుకుందాం...

    • @rambathina8829
      @rambathina8829 Місяць тому

      Vadi matalu vinnaka kooda vadu sahakaristadu ani anadam correct kadu brother kavalante ilantivi rakunda chedakodatadu vadu ade vadiki telisindhi

    • @srinivasbalayya9834
      @srinivasbalayya9834 Місяць тому +2

      @@rambathina8829 అలా చెడగొట్టకుండా ఉండాలని రాష్ట్రాభివృద్ధికి జగన్ కూడా తోడ్పడాలని ఆశిద్దాం...

  • @dsreekrishna
    @dsreekrishna Місяць тому +1

    పరిశ్రమలు రావడానికి ఏపీ ప్రయత్నించి 5years అయ్యింది. Paytm batch ఇప్పటి కైన తెలుసుకుంటారో లేదో.

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE Місяць тому

    good news.

  • @drmadhusudanarao6137
    @drmadhusudanarao6137 Місяць тому +1

    Vizag has number of industries.we want it in Bundar

  • @santhosh_official_000
    @santhosh_official_000 Місяць тому

    Andhra ki upcoming Investments gurinchi video chei bro

  • @user-lp6bo2gh6o
    @user-lp6bo2gh6o Місяць тому +1

    ఏభై వేల కోట్లు తో సోలార్ విద్యుత్ ప్రోజెక్ట్ విషయం కూడా పరిగణనలోకి చర్చించాలి. ఏది ఎక్కువ ఉపయుక్తమైన దో చూడాలి

  • @Kalyansubbutechnewschannel
    @Kalyansubbutechnewschannel Місяць тому +1

    చెన్నై లో కూడా ఉన్నది తమ్ముడు

  • @Life_changing_truths
    @Life_changing_truths Місяць тому

    Hope AP get more industries and more employment opportunities. All the best to our new leaders CBN & PK to fullfill our dreams

  • @jansobieski1641
    @jansobieski1641 Місяць тому +3

    In West they have Mumbai so they won't go to Gujarat.

  • @gonuguntarajesh6974
    @gonuguntarajesh6974 Місяць тому +2

    First like first view

  • @chilakaajaykumar6957
    @chilakaajaykumar6957 Місяць тому

    Bro volunteer vyavastha gurinchi time unte chepandi bro

  • @sunilvarma3111
    @sunilvarma3111 Місяць тому +1

    XLRI Business Mangement College Amaravati kuda undhi anna