TDP Manifesto possible or impossible: బాబు గారు మీకో దండం! ఇవన్నీ ఎలా - డబ్బెక్కడిది..? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • #tdpmanifesto #chandrababunaidu #tdp #appolitics #apelections2024 #ap175analysis
    TDP Manifesto possible or impossible: బాబు గారు మీకో దండం! ఇవన్నీ ఎలా - డబ్బెక్కడిది..? | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 2,8 тис.

  • @moruangel255
    @moruangel255 Місяць тому +256

    హామీలు నెరవేర్చువారికి కష్టం. కాని. ఏగ్గోటేవారికి. కష్టం కాదు

  • @chandrameesala2869
    @chandrameesala2869 2 місяці тому +212

    చాలా వివరంగా చక్కగా చెప్పారు. చంద్ర బాబు నాయుడు గారు ఎ హామికూడ అమలు చెయ్యరు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్య లేదు కనుక ఇప్పుడు చెయ్యలేరు

    • @lalitham7009
      @lalitham7009 Місяць тому +6

      Why chandrababu? waste you go back....CM Jagan good

    • @kavitakavita4487
      @kavitakavita4487 Місяць тому +4

      Pk chestadu cbn cheyakapoyina why not 21to 21

  • @maheshtangella624
    @maheshtangella624 2 місяці тому +61

    మీరు ఈ విధంగా న్యూట్రల్ గా ఎప్పుడు ఇలాగే విశ్లేషిస్తే ఇస్తే చాలా మంచిది

    • @l.gopalakrishnal.gopalakri1093
      @l.gopalakrishnal.gopalakri1093 17 днів тому

      ఇతను ఎన్నికలకు ముందు టీడీపీకి సపోర్ట్ చేశాడు ఇప్పుడు ఎగ్గొట్టడానికి ఈ సొల్లంతా

  • @punnananarayanavlp3611
    @punnananarayanavlp3611 2 місяці тому +110

    సూపర్ అన్న ఓటు వేసే ఒక్కడు దీనిని ఆలోచన చెయ్యాలి,వాడు కంటే వీడు ఎక్కువ ఇస్తాడని ఓటేవేస్తే మనం ఎంత అదాపతాలం కి వెతామో చూసుకోండి

    • @kavitakavita4487
      @kavitakavita4487 Місяць тому +2

      Pathakalu Yevaru yekkuviste vallaku votlu baga padutay

  • @sganeshbgmi
    @sganeshbgmi 2 місяці тому +238

    ఇప్పుడు కాదా శ్రీలంక గుండుసూది గారు
    ఈ పచ్చ బ్యాచ్ వాళ్లు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు రా బాబోయ్ అయ్యో ఆపండి రా బాబోయ్ అన్నారే మరి ఇప్పుడు కాదా 😂😂😂
    2014 మాదిరిగా మేనిఫెస్టో మాయం ఇది తధ్యం సారూ 😅😅

    • @kavitakavita4487
      @kavitakavita4487 Місяць тому +4

      Eppudu Singapore aipoindi ani prajalu pathakalato Sreelanka kaadu Dubay feeling

    • @sganeshbgmi
      @sganeshbgmi Місяць тому +2

      @@kavitakavita4487 jagan 10 rupayalu iste
      Kutami 20 rs istam antodndi chuddam Ela chetaro..😂......2014 repeat avuthademo chudali😂

    • @kavitakavita4487
      @kavitakavita4487 Місяць тому +2

      @@sganeshbgmi s hamilanni neraverchakapote pk cbn nu gadde dimpede

    • @sganeshbgmi
      @sganeshbgmi Місяць тому

      @@kavitakavita4487 అది అవ్వడమ్మ..,..2014 మళ్ళీ రిపీట్ అవుతాది చూస్తూ వుండాలి..🥹🥹
      2029 లో మళ్ళీ 2019 రిపీట్ అవుతాది..💯❤️‍🔥

  • @brkrishnareddy2482
    @brkrishnareddy2482 2 місяці тому +563

    ఏ ఏముంది శ్రీను గారు రూలింగ్ వస్తే చాలు తరువాత మనకు అలవాటే కదా మేనిఫెస్టో కనబడకుండా చేస్తే చాలు

    • @SVVreddy
      @SVVreddy 2 місяці тому +32

      😊

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 місяці тому

      మనోడు go లు రహస్యం అప్పులు రహస్యం తాకట్టు లు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం.
      ఢిల్లీ కి వెళ్లి వస్తే ప్రెస్ మీటింగ్ లేదు. చివరికి కెసిఆర్ ను కలిసినా రహస్యం. పాలస్ లో విజయ్ కుమార్ ను కలిసినా రహస్యం.

    • @rbalu8028
      @rbalu8028 2 місяці тому +12

      Yes

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 2 місяці тому +7

      😂😂😂😂😂😂😂

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 місяці тому +10

      ఇక్కడ మేనిఫెస్టో కాదు. చిన్న టీ షాపు లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కాని ప్రభుత్వం రాష్ట్రము లో అన్నీ చోట్లా నిర్వహించే మందు దుకాణం లలో డిజిటల్ పేమెంట్ ఉండదు. Beverages కార్పొరేషన్ లో ఎంత మందు తీసేశాడో వివరాలు రహస్యం.
      ప్రభుత్వం ఇచ్చే go లు రహస్యం. తెచ్చే అప్పులు రహస్యం.
      తాకట్టు పెట్టే ఆస్తులు రహస్యం. కార్పొరేషన్ ల ద్వారా తెచ్చే అప్పులు రహస్యం. ఇతర శాఖ ల నుండి మల్లించిన నిధులు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం. Dgp కూడా వివరాలు ఇవ్వడు. కోర్టు కు వెళ్తే కానీ ఇవ్వరు. బాబాయ్ కేసు లో సిబిఐ విచారణ కావాలి అని అడిగి అధికారం లోకి వచ్చాక వద్దు అన్నారు.
      వీటితో పోల్చుకుంటే మేనిఫెస్టో తీసేస్తే నష్టం ఏమైనా వుందా
      ఈ మెసేజ్ ఈ ఛానల్ వాడు తీసేస్తాడు అది ఇంకా రహస్యం 😊😊😊

  • @koshichaganti3451
    @koshichaganti3451 2 місяці тому +64

    ఉచిత బస్సు వల్ల RTC. నస్టాలు పొలు అవుతుంది, ఆటోడ్రైవర్ లు,వుపాధి కోల్పోతారు, బస్సు ల లో
    ఓవర్ లోడ్ తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురి ఔతారు

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh 17 днів тому

      Correct 💯

    • @m.r.prasad
      @m.r.prasad 17 днів тому

      నిజమే . అవన్నీ అయిన తరువాత , మీడియా , ప్రజలు గోల పెడతారు . అప్పుడు ప్రజల కోరిక మీద మహిళల ఫ్రీ బస్
      హామీ తీసేస్తారు .

  • @PalasiBojjayya
    @PalasiBojjayya Місяць тому +38

    ఏముంది టెంపరింగ్ తో గెలిచి ఉన్నారు.. ప్రజలకు చెంకనాకించేస్తారు.. ఇది పక్క నిజం అన్న మనo ఓటు వేసాక ఈ పచ్చ ముఖం బేచి గెలవలేదు ఆ విషయం వాళ్ళ బిడ్డల సాక్షిగా వాళ్లకు తెలుసు... లేదా వాళ్ల పిల్లల మీదా ఒట్టేసి నిజాయతీగా గెలిచామని చెప్పుమాను...చెప్పలేరు.......

    • @sreedharjeevaji2712
      @sreedharjeevaji2712 8 днів тому

      Tampering tho గెలిచాడు అనడం ముండా మోపి మాట..2019 లొంకూడ అదే చేసి గెలిచారు అయితే.

  • @shaikrehaan6877
    @shaikrehaan6877 2 місяці тому +182

    అదెంటాన్నా జగన్ పథకాలు ఇస్తె శ్రీలంక అయితే.. చంద్రబాబు అవే పాధకాలు పెట్టారు ఇప్పుడు ఏమౌతుంది...

    • @user_name2234
      @user_name2234 2 місяці тому +10

      e tdp zombies ki kallu kanapadavu

    • @chiranjeevianna3542
      @chiranjeevianna3542 Місяць тому +4

      Super

    • @venkatkosuri32780
      @venkatkosuri32780 Місяць тому +6

      ఫారెన్ కంట్రీ అవ్వుధి 😂😂😂😂

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Місяць тому +1

      Taliban Afhganisthan outhadi. Neekela?

    • @Do_It_Yourself_IDEAS
      @Do_It_Yourself_IDEAS Місяць тому +2

      అంటే ఇప్పటివరకు మీరు చేసింది అదే అని వప్పుకుంటున్నారుగా😂😂😂.. ఇంక ఉలికిపాటు ఎందుకు😂😂😂😂😂😂😂😂

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 2 місяці тому +95

    మోసం! మోసం! మోసం!
    చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లాగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అసలు చేయక పోతే ఆంధ్రప్రజ లకు మోసం. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్తచదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు? ఆలోచించండి.🙏

  • @rajasekhara7564
    @rajasekhara7564 2 місяці тому +214

    చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, ఏ ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయడు గాక చేయడు, కేవలం టిడిపి కార్యకర్తలు కు, కులగజ్జి మీడియా కు, సొంతంగా దోచుకోవడానికి కొన్ని మోసపూరితమైన స్కీములు పథకాలు సృష్టించి దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం చేయడం ప్రైవేటు బడులు పెంచి పోషించడం, ప్రభుత్వ వైద్యశాల పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పేద ప్రజల నోట్లోకి మట్టి కొట్టడం ఖాయం. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు పెద్ద గండి కొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.

    • @mahegulagula3307
      @mahegulagula3307 Місяць тому +1

      Roads hospitals కటాడు

    • @dukkolusurayya531
      @dukkolusurayya531 Місяць тому +4

      మరి నువ్వు tdp లోకి రావచ్చు కదా

    • @PuLi2024
      @PuLi2024 Місяць тому +3

      అప్పుడే విష ప్రచారం మొదలైంది. కనీసం వొక సంవత్సరం వేచి చూడాలి.

    • @veereshpadmasale6062
      @veereshpadmasale6062 Місяць тому +1

      Oka pani chey ra nuv poye chey cm ga nuve cm anuko nuv chestavo nenu chusta nuv chey ra chey vellu velli chey

    • @user-gy6oo4he7j
      @user-gy6oo4he7j Місяць тому

      Ore. Kodikatti. Goddlivetu. Gulakarai. Party. Gadu. Ragane. Prajalu. Vedika. Revenge. Tho. Kulchadu. NTR. UNIVARIATE. PERLU. MARCHADU. PRAJALA. KOSAM. RULLING ..CHEYYA. REVENGE. THO. BAILL. MEEDA. REVENGE. THO. RULLING. CHESADU

  • @godavarisurya939
    @godavarisurya939 2 місяці тому +79

    హామీలు ఇవ్వడం సులువు,అమలు కష్టం,గెలిచాక అమలు చేయకపోయినా ప్రజలు 5 ఏళ్లు ఏమీ చేయలేరు.ధరలు పెంచడం,Tax లు పెంచడం ,ద్వారా ఆదాయం పెంచుకుంటారు,ప్రజల మీద పన్నుల భారం,ధరల భారం.
    86,800 కోట్లు సంవత్సరానికి,ఖర్చు చేయాలంటే.
    1 సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పులు చేస్తారు
    5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు,
    అంటే వైసిపి అయినా అప్పులే,టీడీపీ అయినా అప్పులే.
    ఆస్థులు ఉన్నవారికి కూడా సాయం చేయడం "కులాల "వారీగా సాయం చెయ్యడం వల్ల ఈ అప్పుల భారం.(పేదవారు అన్ని కులాలలో అంటారు)
    అలా కాకుండా పేదవారికి పింఛన్లు.పేదవారికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం,పేదవారికి చదువు,పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం ఈ 4 పథకాల అమలు అయితే భారం ఉండదు

  • @gmraja2944
    @gmraja2944 2 місяці тому +166

    🙏 అన్ని హామీలు నెరవేర్చడం కుదరదు అని బుర్ర ఉన్న ఎవరికైనా అర్దం అవుతుంది. కానీ గెలవాలంటే ఇలాంటి హామీలు ఇవ్వక తప్పదు. ప్రజలు, నిజంగా అంత తెలివైన వాలైతే, హంతకులు, అవినీతి పరులు, డౌర్జన్యకారులు, దొంగలు, కనీసం రాజ్యాంగం పట్ల అవగాహణ లేనివాళ్ళు, ఎలా గెలుస్తున్నారు🙏🙏🙏 కాబట్టి లాజిక్కులు మన దేశంలో పనిచేయవు 🙏🙏🙏

    • @gorantlasurendra920
      @gorantlasurendra920 2 місяці тому +7

      ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ లెక్కలు అనవసరం. ముందు జగన్ని ఇంటికి పంపించాలి.

    • @sriharshajasti-gk1hv
      @sriharshajasti-gk1hv 2 місяці тому +1

      2019 లో Jagan హామీలు ఇచ్చినప్పుడు సాధ్యమా కాదా అని జర్నలిస్టులు ఎవరైనా అడిగారా…!??
      Criminal ని హామీలు ఎలా సాధ్యం చేస్తావు అని ఎవ్వడూ అడగడు ఎందుకంటే భయం;
      కానీ పనిమంతుడని మాత్రం అందరూ ప్రశ్నించే వాళ్ళే ఎందుకంటే లోకువ;

    • @ramojibellana5314
      @ramojibellana5314 2 місяці тому +1

      Correct ga chepparu

    • @lets5716
      @lets5716 2 місяці тому +1

      100% correct

    • @lokeshtl9223
      @lokeshtl9223 2 місяці тому

      మీరు చెప్పే దొంగలు దౌర్జన్యం పరులు అన్ని పార్టీలో ఉన్నారు కానీ కొందరు అవే చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు

  • @user-od9eh2ex5v
    @user-od9eh2ex5v 21 день тому +6

    పవన్ చంద్ర బాబు మళ్ళీ జన్మ ఎత్తాలి

  • @perreddykarri8423
    @perreddykarri8423 27 днів тому +6

    అందరికి అర్దమయ్యేలా లెక్క చూపిన మీకు ధన్యవాదాలు
    తరువాత ప్రజల ఖర్మ

  • @pjr6560
    @pjr6560 Місяць тому +64

    బాబుగారు సంపద సృష్టి ఇస్తారు గ్రాఫిక్లో బ్రహ్మడముగా అమలు చేసి చూపెడతారు ప్రజలు ప్రతిసారి మోసపోవడం చూస్తే ఏమనలో.

  • @prasadrao6832
    @prasadrao6832 2 місяці тому +27

    ప్రజలకు,మంచిజరిగితే,,సంతోషిస్తారు,ప్రతి, ఒక్కరూ,

  • @SN17987
    @SN17987 2 місяці тому +57

    వాడు అమలు చేసేది లేదు సచ్చేది లేదు గతంలో లాగ..... చేయకుండా వుండేదానికి ఎన్ని అబద్దాలు అయినా చెప్పొచ్చు మీ బొల్లి బాబు అదే చేస్తున్నాడు... కానీ గెలువడు.. 😄😄🙏

    • @ROSTEDmoji
      @ROSTEDmoji Місяць тому

      పొట్టి నా కొడకు మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేయమంటావా

  • @isaactatapudi5554
    @isaactatapudi5554 2 місяці тому +68

    శ్రీను గారు అన్ని లెక్క వేశారు బాగానే ఉంది మన బాబోరి కమీశన్లు పళ్లు చుపించుకోటానికి ఇతర దేశాలకు స్పెషల్ ప్లైట్స్ రాజధాని గ్రాఫిక్స్ ఖర్చు తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు ఉన్న రేటు కంటే పది రెట్లు ఎక్కువ మన జాతి వారికి దోచి పెట్టటానికి,పప్పుగారి జీడిపప్పు స్నాక్స్, కోర్టు కేసులు దోపిడీలు అన్నీ పోను మిగిలే కొంత బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోదు కాబట్టి ఇకనుండి ఉద్యోగుల జీతాలు మూడు నెలలకు ఒకసారి, ఇచ్చిన మానిఫెస్టో చెయ్యలేక చెత్తబుట్టలో. జరగబోయేది ఇదే శ్రీను గారు కాబట్టి మీరేమి బాధపడకండి.

    • @dukkolusurayya531
      @dukkolusurayya531 Місяць тому

      జగనన్న లా గంటకి 1000000..

  • @koshichaganti3451
    @koshichaganti3451 2 місяці тому +87

    బెల్టుషాపులు మళ్ళీ ఎక్కడపడితే అక్కడ పెట్టించి, బడ్డీకొట్టు లలో కూడ
    సారాఅమ్మిచి సంపద సృష్టి చేస్తాడు

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 2 місяці тому +20

    ప్రతి ఏడాది పెన్షన్స్ కు ₹30,000 kotlu+ మహాశక్తి స్కీం కు ₹9000 కోట్లు + తల్లికి వందనం స్కీం కోసం ₹9000 కోట్లు.. ఫ్రీ బస్సు ₹ 2000 కోట్లు మొత్తం షుమారు ₹50000 కోట్లు అవసరం అవుతుంది

    • @user-kc9ir7op4y
      @user-kc9ir7op4y 21 день тому

      Valeterlaku jeetalu, ration kharchulu, Inka chala vunnai

  • @diamondjublee3972
    @diamondjublee3972 Місяць тому +11

    ఎలా చేస్తారు అని అడిగితే , బాబు సమాధానం మ్యానిఫెస్టో మాయo చేయడ మే !

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula Місяць тому +7

    సాయి గారు ముందే చెప్పారు గెలిచిన తరువాత ఇలాంటి నటన మొదలవుతుందని

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Місяць тому +8

    😢 మోసం చెయ్యడం CBN కు అలవాటే కదా. ఉచిత బస్ ప్రయాణం ఆడవారికి ఇంకా చాల వున్నాయి

  • @RaviKumar-ev7yv
    @RaviKumar-ev7yv 22 дні тому +6

    2014 లో రుణ మాఫీ చేశారు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో బాబు గారు హామీలు నెరవేర్చడం అంతే నిజం

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 2 місяці тому +327

    2014_2019 బాబు గారి చేసిన మంచి అదిగే వాళ్ళకి.
    1.చంద్రబాబు తన ఐదేళ్లు కరెంట్ బిల్లులు పెంచలేదు,రాష్ట్రంలో కొన్ని లక్షలు టిడ్కో ఇల్లులు మరియు కొన్ని లక్షలు pm మరియు ntr ఇళ్ళు నిర్మించారు.
    2. రైతు రుణ మాఫీ చేసాడు, 10000 పసుపు కుంకుమ ఇచ్చాడు.
    3. ఇసుక ఫ్రీ ఇచ్చీ కూలీలకి పని, కట్టుకునే వారికి ఆర్డిక భారం తగ్గించారు చంద్రబాబు.
    4. రాజధానికి 10000 కోట్లు ఖర్చుపెట్టారు యెన్నో భవనాలు కట్టారు అసెంబ్లీ కట్టారు,రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం, సెరటేరియట్ కట్టారు చంద్రబాబు.
    5. దుల్హన్ పెళ్లి కానుక పదకం తో 50000 ఇచ్చింది చంద్రబాబు .
    6. SRM,VIT,AMRITA లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ,
    AIIMS హాస్పిటల్ ని తెచ్చింది
    చంద్రబాబు.
    7. నీరు తక్కువ అందుబాటులో ఉండె రాయలసీమలో డ్రిప్ సిస్టమ్ 90% సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు.
    8. కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీరు ఇచ్చింది చంద్రబాబు.
    9. పోలవరం 71% పూర్తి చేసింది చంద్రబాబు,పోలవరం అడ్డoకులు తొలగిస్తూ 7 మండలాలు కేంద్ర మద్దతుతో ఏపీ లో కలిపింది చంద్రబాబు.
    10. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలతో పాటు రిజర్వాయర్లు, కాల్వల మీద చేసింది చంద్రబాబు.
    11. చంద్రబాబు ప్రభుత్వం బస్సు చార్జీలు భారం ప్రజలపై మోపలేదు.
    12. గ్రామాలు మరియు పురపాలక సంఘాలు 10000 కిలోమీటర్లు పైగా సిమెంట్ రోడ్లు వేసింది చంద్రబాబు.
    13. KIA,TCL,MI మొదలైన కంపెనీలు తెచ్చింది యువతకి ఉపాధి కల్పించింది చంద్రబాబు.
    14. విదేశీ విద్యతో sc,st,bc,minority,kapu లకు MS అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
    15. భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదు భారం ప్రజలపై మోపలేదు.
    16. నెల్లూరు లో విండ్ టవర్స్ కంపెనీ తెచ్చింది చంద్రబాబు.
    17. హంద్రీనీవా కట్టి శ్రీశైలం నీరు అనంతపురం కి తెచ్చింది చంద్రబాబు.
    18. మచ్చుమర్రి కట్టి శ్రీశైలం నీరు కర్నూలు తెచ్చింది చంద్రబాబు.
    19. చంద్రన్న భీమా,ఆదరణ పథకాలను ఇచ్చింది చంద్రబాబు.
    20. గాలేరు నగరి గండికోట రిజర్వాయర్లు నిర్మించింది చంద్రబాబు.
    21. ప్రకాశం, నెల్లూరు సుబాబుల రైతుల కోసం ఆసియా పల్ప్ పేపర్ కంపెనీ తెచింది చంద్రబాబు.
    22. చంద్రబాబు వైజాగ్, మంగళగిరి లో IT కంపెనీలు తెచ్చారు ఆంధ్ర యువత కి బరోసా ఇచ్చారు.
    23. నిరుపేదలు ఆకలి తీర్చటం కోసం అన్న క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు .
    24. గన్నవరం విమానాశ్రయం విస్తారణ , ఒరవకల్లు విమానాశ్రయం కట్టింది చంద్రబాబు.
    25. చిన్న పరిశ్రమలు, చేనేత పరిశ్రమలకు సబ్సిడీ లో కరెంట్ ఇచ్చింది చంద్రబాబు.
    26. ఉద్యోగులకు PRC 43% తెచ్చింది చంద్రబాబు.
    27. క్రిస్మస్, దసరా , క్రిస్మస్ , సంక్రాంతి కానుక ఇచ్చింది చంద్రబాబు.
    28. LED సోలార్ స్ట్రీట్ లైట్లు పెట్టింది చంద్రబాబు.
    29. లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజలు భయం తో కాకుండా స్వేచ్చ గా వుండేలా చేసారు చంద్రబాబు.
    30 . రైతుకి ఉచిత ట్రాక్టర్లు, యంత్రాలు ఇయ్యింది చంద్రబాబు.
    31. దళితులకి అభివృద్దికోసం 25 పడకలు ఇచింది చంద్రబాబు.
    32. కాపులకి జిల్లా మరియు పట్నం కేంద్రాలలో భవనాలు నిర్మించింది చంద్రబాబు .
    33. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వార కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు.
    34. పంటల బీమా ద్వార నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించింది చంద్రబాబు.
    ఇలా చెప్పుకుంటూ పోతే చేసినవి యన్నో అని గమనించాలి

    • @GraghuvardhanreddyGrvr
      @GraghuvardhanreddyGrvr 2 місяці тому +33

      Evanni kalalo kantunnttunnav

    • @gogulamudisrinivasareddy5504
      @gogulamudisrinivasareddy5504 2 місяці тому +10

      Great bro ❤❤❤

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому +34

      అందుకే 23 సీట్లు

    • @chinnababu6273
      @chinnababu6273 2 місяці тому +17

      నువ్వు సూపర్ వెంకటేష్ బ్రో శ్రీను కంటే మంచి విశ్లేషణ ఇచ్చావు. సమర్థుడు తనకు ఎంత బరువు మోయగలడు అతనికి తెలుస్తుంది. అలాగే సీబీఎం కూడా అన్ని ఆలోచించే మ్యానిఫెస్టోలో పెట్టారు.డోంట్ వరి He done the Good Administration. Don't vary A.P People.All The Best Kutami.🎉

    • @sganeshbgmi
      @sganeshbgmi 2 місяці тому +26

      మరి ఎందుకు బిడ్డ 23 సీట్ల
      ఒక 60 అయిన రావాలి కదా
      నువ్వు చెప్పినవి 20% కూడా చెయ్యలేదు
      Wake up to reality
      రుణమాఫీ అందరికీ చేశాడా...😂
      నువ్వు బాబు మాయలో పడిపోయావ్😢😅😅

  • @jeevanraju8991
    @jeevanraju8991 Місяць тому +28

    ఏరుదాటాక తెప్ప తగలేసేవాడికి ఇవన్నీ ఎందుకు? తమ్ముడూ!

  • @sureshmullapudi3037
    @sureshmullapudi3037 29 днів тому +3

    Yes ur right & correct

  • @scallibasha2034
    @scallibasha2034 2 місяці тому +23

    సళదారుల జీతాలు ఆపితే ఆడ బిడ్డ నిది అమలు చేయొచ్చు

    • @user-ph8dg4pk6u
      @user-ph8dg4pk6u 2 місяці тому +1

      ‌అవసరం లేని సలహాదారులు,లేనిపోని పదవులు తెచ్చి తన పార్టీ వాళ్ళను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాడు.వారి జీతాల రూపంలో కోట్లు ఖర్చు అవుతుంది.వాళ్ళందరినీ తొలగిస్తే డబ్బులు మిగులుతాయి.ఆ డబ్బులు ప్రజలకు అవసరం అవుతాయి.

  • @n.vsubbarao188
    @n.vsubbarao188 2 місяці тому +134

    సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా ఉంటే అదే పదివేలు.

    • @linganagoud4552
      @linganagoud4552 2 місяці тому +2

    • @sreeammu5989
      @sreeammu5989 2 місяці тому +2

      Kaani labour ki ave kaavali

    • @maaintipaavuralu6183
      @maaintipaavuralu6183 2 місяці тому +9

      అయితే గెలిచిన తర్వాత మాకు నోట్లో సున్నం కొడతారా

    • @sivaram7892
      @sivaram7892 2 місяці тому +1

      Just musalolla pinchan ivalanna appu tevali swamy

    • @Mohanreddy834
      @Mohanreddy834 2 місяці тому +8

      బాబు గారు గెలిస్తే ఎలాగూ అన్ని రద్దు చేసి కాపాడతారు స్టేట్ నీ😂😂

  • @srinivasa8582
    @srinivasa8582 26 днів тому +4

    Sankshemaaniki sambandhinchina Haamilu Amalu avasaram ledhu. Maaku abhivruddhi chesthey chaalu - Andhra people

  • @genjivenkatasubbarao730
    @genjivenkatasubbarao730 Місяць тому +3

    Very good chala kastam

  • @venkateswarareddym3183
    @venkateswarareddym3183 2 місяці тому +34

    ఎన్నికల్లో గెలవడానికి ఏదేదో చెప్తాము అన్ని చేస్తామా
    చంద్రబాబు చెప్పిన హామీలు ఎప్పుడైనా నెరవేర్చడా
    చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకొస్తారు.
    గెలిచిన తర్వాత అన్ని మర్చిపోతారు.
    ఇంకా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ పథకం అది యాడ్ చేయలేదు మీరు
    వాలంటీర్లకి 10000 ఇస్తామని చెప్పారు.
    ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
    ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి.
    ఇవన్నీ అమలు చేయడం సాధ్యమా
    జగన్ ఇచ్చిన హామీల అమలు చేయడానికే,
    శ్రీలంక అయిపోతుందన్న మీరు, ఇప్పుడు మీరు జగన్ కంటే ఇన్ని ఎక్కువ హామీలుఇస్తే,
    రాష్ట్రం అమెరికా అవుతుందా
    ఈ సాధ్యం కాని ఉచిత హామీలు అనేవి
    ప్రజలను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా

  • @msb3332
    @msb3332 2 місяці тому +49

    ఏదో చెప్తాం, అన్నీ చేస్తామా ఏంది 😜

  • @katteboinanagesh8221
    @katteboinanagesh8221 Місяць тому +5

    ఇతను ఇస్తాడనే నా ఓటేసాను.ఇవ్వక పోతే వీడికుంటది

  • @ShaikZakeer-s4j
    @ShaikZakeer-s4j 3 дні тому

    very good news thank you so much ❤❤

  • @bramana2588
    @bramana2588 2 місяці тому +7

    చేస్తాడు టీడీపి కార్యకర్తలు వరకు అంతే టీడీపి గవర్నమెంట్ లో రేషన్ కర్డ్ రావడం కూడా కష్టమే అప్పుడు వికలాంగుల కి 3000పింఛన్ ఇచ్చే దానిలో కూడా కోతే 80% దాటినావాలీకి 3000 80% లోపు వున్నవారికి 2000 ఇచ్చేవారు కనీసం వీళ్ళు విషయం కూడా దయ చూపలేదు..

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 2 місяці тому +34

    వికలాంగులు,వృద్దులు,నిరుపేదలు,
    రైతులకి మాత్రమే సంక్షేమం అందాలి.
    మిగతా పథకాలు waste.

    • @user-bz6mp4ur5q
      @user-bz6mp4ur5q Місяць тому

      కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 15 днів тому +1

    Impossible, good analysis on Annual expenditure.

  • @bhargavcivil4692
    @bhargavcivil4692 Місяць тому +4

    Nijamga nuvvu chala genuine person anna

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 2 місяці тому +121

    ముందు మనసు లో వస్తేనే కదా చెయ్యాలి అని. తరువాత అమలు అవుతుంది. బెస్ట్ అఫ్ లక్ cbn garu

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому +3

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @Techedits321
      @Techedits321 2 місяці тому

      Abbo 2014 19 ani anukunnaru Mari neraverchaledhu ga😂😂😂

    • @TheNancy7
      @TheNancy7 2 місяці тому +2

      @@peddaiah1983 Jagan 2019 lo
      Em chesadu ra babu 😂

    • @TheNancy7
      @TheNancy7 2 місяці тому +1

      @@Techedits321 Jagan mundu 2019 lo em Chesadu ani

    • @madhumandli
      @madhumandli 2 місяці тому

      అబ్బా మనస్సులో నేను అనుకొంట
      అవ్వవు కదా

  • @scallibasha2034
    @scallibasha2034 2 місяці тому +229

    4 కిమీ లకు హెలికాప్టర్ వాడకం ఆపేస్తే తల్లికి వందనము చేయొచ్చు

    • @kondreddypolu5571
      @kondreddypolu5571 2 місяці тому +9

      CBN win 100 pursent win but not give money people

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 місяці тому +6

      Nijamaa ?? Mari 2014 - 19 enduku ivvalaa ?? Budget Motta emi chesaaru ??

    • @jangaprasad5461
      @jangaprasad5461 2 місяці тому

      ఒరేయ్ అప్పుడు రాష్ట్రము విడిపోయింది. అప్పుడు మన బడ్జెట్ 90,000 crs. ఐనా టాక్స్ పెంచకుండ రాష్ట్రానికి బెనిఫిట్స్ చేసాడు.​@@mallikuddanti3440

    • @jangaprasad5461
      @jangaprasad5461 2 місяці тому +2

      He will do ఇట్. He is ఎకనామిస్ట్.

    • @songalarajasekhar5984
      @songalarajasekhar5984 2 місяці тому +7

      2014 లో ఎందుకు చేయలేదు

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 23 дні тому +3

    ఆయన దగ్గర వజ్రాయుధం తోటి సంపాదించస్తారు. ఇంటింటికి బెల్ట్ షాప్.

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Місяць тому +3

    హామీలు నెరవేర్చడానికి కాదు... అధికారంలోకి రావడానికి...ఇది అర్థంకాని ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. అనుభవిస్తారు

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 2 місяці тому +42

    మొదటి ఏడదే అన్ని స్కీంలు ఇవ్వలేక పోవచ్చు.. కానీ తన 5 ఏళ్ళ tenure లో అన్ని స్కీంలు ఇవ్వవొచ్చు

  • @VisionTV6
    @VisionTV6 2 місяці тому +13

    చాలా బాగా చెప్పావు తమ్ముడు శేభాష్ 👌👌🤗🤗

  • @user-xx2pc5oe4z
    @user-xx2pc5oe4z 27 днів тому +6

    ఇక కొత్త పింఛన్లు రావు... పాతవి కూడా తొలగిస్తారు....

  • @paparaop9537
    @paparaop9537 21 день тому +2

    సత్యమే జయతే నమస్కారం మనకి ఏ పథకాలు వద్దు మనకి అన్ని రేట్లు తగ్గించి చాలు తుఫాన్లు వచ్చిన వాతావరణం బాగో లేకపోయినా ఆదుకుంటే చాలు ఏ రాజకీయమైనా

  • @saisankarmandala
    @saisankarmandala 2 місяці тому +5

    అభివృద్ధి చేస్తా సంక్షేమం తగ్గిస్తా అంటే ఎవరైనా ఓటు వేస్తారా? చంద్రబాబు నాయుడు సంక్షేమం చేస్తా అంటే డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. అదే జగన్ సంక్షేమం చేస్తా అంటే అభివృద్ధి ఏది అని అడుగుతారు

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 2 місяці тому +11

    RAJADHANI 10000ACRES× 25 TO 30 CORORES =3 LAKH CORORES WHICH WILL SUFFICE &RS 30000 T0 RS 50000 CORES PER YEAR.
    WHERE THERE IS WILL TEHRE IS A WAY .
    JOURNALIST SRINIVAS GARU NOT TO BE PASSIMESTC.
    NOTHING IS STATIC
    EVERY THING POSSIBLE UNDER ABLE LEADERSHIP.
    PL. BE POSITIVE .
    LEAVE IT CBN GARU .HE WILL TAKE CARE.

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b 29 днів тому +1

    Super Anna

  • @urangappa6069
    @urangappa6069 Місяць тому +1

    Sirji Good 👍 super 👌 Exlent analysis 👌

  • @borravineel2257
    @borravineel2257 2 місяці тому +10

    Tdp win avadam chala kastam meru light tesukondii a manifesto kosam

  • @dvsonpassivevlogs6758
    @dvsonpassivevlogs6758 2 місяці тому +6

    CBN garu 100% chestharu

  • @prasadjakkana7036
    @prasadjakkana7036 28 днів тому +1

    Super bro chaala baaga చెప్పారు

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 21 день тому +3

    ప్రజలు ఇన్ని ఆలోచన చేయలేదు చేయరు బ్రదర్, కేవలం బాబూ గారు డబల్ చేసి ఇస్తామన్నారు కదా ఆ మాయమాటలు వినే ఆశపడి ఓట్లు వేశారు. 2014 లో 600 హామీలతో అధికారం లోకి వచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఇప్పుడు అదే జరుగుద్ది జరగాలి కూడా....

  • @bveerendrakumar
    @bveerendrakumar 2 місяці тому +46

    ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలో 1.55 లక్షల కోట్లు సంక్షేమం మరియు అభివృద్ది కోసం మిగిలింది అని చెప్పారు. అందులో అభివృద్ది కి 40 వేల కోట్లు తీసేసినా (ఇది పోలవరం కోసం అన్నారు, పోలవరం మొత్తం ఖర్చు నే 55 వేల కోట్లు, అందులో కొంత కేంద్రం ఇచ్చినా, ఈ ఖర్చు ఒకటే సారి కూడా పెట్టక్కర్లేదు కదా..), ఇంకా 1.05 లక్షల కోట్లు ఉంటాయి. దాన్లో 87 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినా, 20 వేల కోట్ల దాకా ఉంటుంది. అంటే అభివృద్ది కి 40+20, అరవై వేల కోట్లు పెట్టచ్చు. మరి 60 వేల కోట్లు అంటే చాలానే చెయ్యచ్చు కదండీ. అందులో అమరావతికి పెట్టాల్సింది చాలా తక్కువ (ఒక 5-8 వేల కోట్లు, మిగిలినది, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ లో అదే సంపాదించుకుంటుంది, అదే సెల్ఫ్ financing మోడల్).. కానీ అమరావతి ద్వారా మిగలిన 10 వేల ఎకరాల్లో, ఎకరం 10-15 కోట్లు అమ్మినా, దాదాపు 1.5 లక్షల కోట్లు వస్తాయి (అదే ఎకరం 20-25 కోట్ల స్థాయి అందుకుంటే 2 లక్షల కోట్ల పై మాటే. ఇది సాధ్యం కూడా, ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఎకరం 5 కోట్ల వాల్యూ ఉంటుంది) . అది కూడా అభివృద్ది కి వాడచ్చు కదా.. పొలవరం పూర్తి అయితే దాని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది కదా.. మరి అది కూడా అభివృద్దికే పెట్టచ్చు. ప్రతీ సంవత్సరం, 40-50 వేల కోట్లు అభివృద్ది మీద ఖర్చు చేస్తే జిడిపి 10-12% వరకు ప్రతీ సంవత్సరం తేలికగా పెంచచ్చు.. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, సంక్షేమం కోసం ఖర్చు పెరగదు, ఎందుకంటే అది ఫిక్సెడ్.. కానీ అభివృద్ది వలన వచ్చే ఆదాయం, భవిష్యత్తు లో ఎక్కువగా ఉంటుంది.. ఇలా చూస్తే, 90% సంతృప్తితో అభివృద్ది, సంక్షేమం సాధ్యమే కదా.. మీరు ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి.. కేంద్ర పధకాలు సరిగ్గా వాడుకుంటే, రోడ్లు, మరియు ఇతర ఇన్ఫ్రా తాలూకు అభివృద్ది కూడా బోనస్, ఎందుకంటే ఇందులో రాష్ట్ర వాటా చాలా తక్కువ, దీనికి ఒక example, 2014-19 మద్యలో ప్రతీ పల్లె, పట్టణం లో కేంద్ర పధకాలు వాడుకుని వేసిన సిమెంట్ రోడ్లు.. దాదాపు 20 వేల కిలోమీటర్ల వరకు వేశారు.. ఇది కేంద్రం కూడా కన్ఫర్మ్ చేసింది.
    కాబట్టి అభివృద్ది, సంక్షేమం, రెండూ సాధ్యమే. ఇక్కడ ఉండాల్సింది చిత్తశుద్ధి, కష్టపడే తత్వం మరియు దార్శనికత. అవి కూటమి నేతలకు, ఇప్పుడున్న ప్రభుత్వం లో నాయకుల కంటే పుష్కలంగా ఉన్నాయి.. ఇంత సంక్షేమం అవసరమా అంటే, కాకపోవచ్చు.. కానీ, కాల క్రమేణా, ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అయితే, అవి కూడా తగ్గించవచ్చు. ప్రస్తుత పరిస్తితుల్లో పధకాలు ఇవ్వకపోతే ఓట్ వేయం అనే పరిస్తితి కల్పించింది ఆంధ్ర ప్రజలే కదా.. కాబట్టి అసలు ముందు మొదలు పెట్టాలంటే ఇక్కడే మొదలు పెట్టాలి.. లేదంటే, ఆంధ్ర గురించి మర్చిపోవచ్చు...
    ఈ కోణంలో కూడా ఆలోచించి, ప్రజలకు మీరే చెప్పండి శ్రీనివాస్ గారు...

    • @bablupanda6995
      @bablupanda6995 2 місяці тому +4

      Good analysis bro 👍

    • @Mass5511
      @Mass5511 2 місяці тому +3

      Good

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 місяці тому +2

      Good justification .Thank you sir.

    • @srinivassns9591
      @srinivassns9591 2 місяці тому

      🙏🙏😒🇮🇳🌍

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 2 місяці тому +2

      Chala chakkaga chepparu....samanyulamu. manake intha thelisinapludu... CBN gari ki. Inkentha theliyali ...so .. all the best CBN... pawan sir ✊🇨🇮🌺

  • @mvenkatesh1190
    @mvenkatesh1190 2 місяці тому +3

    Super bro 🎉🎉🎉

  • @user-sg8gr7ky2k
    @user-sg8gr7ky2k 21 день тому +2

    Highly impossible to meet all these expenses as per TDP+parties Manifesto brother....
    IN FRONT CROCODILE FESTIVAL

  • @brajendrarao9516
    @brajendrarao9516 Місяць тому +2

    It is not possible.
    Wait n see the magic of CBN.

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 2 місяці тому +352

    ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని సలహాదారులతో పరిపాలన చేసిన మన అన్నియ కంటే రోజుకు 18 గంటలు కష్టపడే CBN గారు చాలా నయం సార్..

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 2 місяці тому +9

      Correct brother..

    • @koruprolulakshman5815
      @koruprolulakshman5815 2 місяці тому +2

      👌

    • @sganeshbgmi
      @sganeshbgmi 2 місяці тому +34

      అవ్వదు బిడ్డ 2014 లోకూడా ఇలానే చెప్పాడు ఒకేసారి చదువు ..ఒకటైన 4 ఏళ్లు కొనసాగించాడా లేదు కాబట్టే 23 😮😅

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому +17

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @chinnababu6273
      @chinnababu6273 2 місяці тому +2

      కరెక్ట్ సమర్థుడు ఎంత బరువు మోస్తాడో అతని సామర్ధ్యం పైన ఆధార పడుతుంది. సీబిఎన్ మంచి సమర్ధత,అనుభవం,కష్టపడే తత్వం అన్ని కలబోసి ఎన్ని పతకాలు ఉన్న ఇవ్వగల సత్తా ఉంది.

  • @srikanthgone3679
    @srikanthgone3679 25 днів тому +3

    బాబుకి తెలుసు, అవి ఇచ్చేవి కాదని, ఆయన CM కావడానికి 100 హామీలు ఇస్తాడు, అయితే ఏంటి? ఏపీ ప్రజలు ఏమి పీకుతారు చెప్పండి!😂😂😂

  • @i.thaman
    @i.thaman 23 дні тому

    This is why no devlopment in Ap during 2019 to 2024...
    Same thing will continue in 2024 to 2029...
    Ur analysis is prefect

  • @bethalababurao4824
    @bethalababurao4824 Місяць тому +3

    ఏమండీ బాబు గారు మానిఫెస్టో అమల చెయ్యగలరు అని వారి మీడియా ప్రతినిధుల ప్రచారం . ఆయన విజనరీ అని, దార్శనికుడు అని పవన్ చెప్పారు.ఖచ్చితంగా చేస్తారు.లేకపోతే పవన్ ప్రశ్నిస్తారు.ఇది పక్కా.ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు.

  • @BRamakrishnaB.Ramkrishna
    @BRamakrishnaB.Ramkrishna 2 місяці тому +12

    మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటకు తీస్తే ఇంతకుమించి పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వొచ్చు మన రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు జై తెలుగుదేశం జై జై చంద్రబాబునాయుడు గారు

  • @sairk6174
    @sairk6174 2 місяці тому +10

    Good Data Bro..we can rely on CBN being a Honest /Experienced Proven leader ..we don't need Burglar/Criminals in Rule

    • @madhumandli
      @madhumandli 2 місяці тому +1

      😂😂😂 వెన్నుపోటు లో experiance

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 2 місяці тому

      ​@@madhumandliగొడ్డలి పోటు experience మాత్రం కాదు

  • @SurendraReddy-fk1ml
    @SurendraReddy-fk1ml 21 день тому +2

    మాకు ఇప్పుడే తెలిసింది ఒక స్కూలు ఇప్పుడే మూతపడే దానికి రెడీగా ఉంది. తక్కువ రేట్లకు మద్యం మన పిల్లలు ఏమైనా పర్వాలేదు

  • @ramanamolli7586
    @ramanamolli7586 18 днів тому

    గుడ్ బ్రదర్.. 👌👌

  • @Ysjagan5475
    @Ysjagan5475 22 дні тому +3

    జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయానా పర్వాలేదు ప్రజలు ని నేను మోసం చేయను అబద్దాలు చెప్పను అని ఇప్పుడికి అదే చెప్తున్నాడు ఆయన చెప్పినట్టు అదిగో మా నాయకుడు అని కలారు ఎగరేసి చెప్తాము 😎😎

  • @sekharsilk
    @sekharsilk Місяць тому +3

    ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కర్ణాటక ప్రజలు 12 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు.
    ఏ ప్రభుత్వమూ ప్రజలను/ వర్గాలను/ రంగాలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యం.
    ఇదే కొనసాగితే, ఇప్పుడు వచ్చిన తీర్పు పునరావృతం అవుతుంది.
    ఈ మధ్య కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఏ ప్రభుత్వమైనా ధరలను అదుపులో ఉంచడానికి తగిన ప్రణాళికను రూపొందించాలి.ఇదే జరిగితే ప్రజలందరూ సంతోషిస్తారు

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому +1

    Exllent EXAMPLE AN8
    Super superb 🙏💯👌👌💯💯😥😥😥

  • @subhakarreddy9505
    @subhakarreddy9505 5 днів тому

    Thanks

  • @Harika960
    @Harika960 2 місяці тому +9

    Mari jagan echinappudu cheppalede esodi

    • @sainathkomari370
      @sainathkomari370 2 місяці тому +1

      ఎందుకంటే ఈడు పచ్చ ఉగ్రవాది కాబట్టి

    • @SKB564
      @SKB564 2 місяці тому

      వీడు tdp చంచా కబట్టి చెప్పడు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 2 місяці тому +67

    చంద్రబాబు నాయుడు జనం నోట్లో మట్టి కొడతాడు సంపద సృష్టించిన కి ఇస్తానంటున్నాడు ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి మే 13న ఓటెయ్యండి

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 2 місяці тому

      ❤❤❤❤❤❤❤

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 місяці тому

      Wealth creation for whom?

    • @mahegulagula3307
      @mahegulagula3307 Місяць тому +2

      Jagan యిచ్చిన CBN ఇవ్వకపోయినా వేయను...జగన్ తన జేబు లోంచి ఇవ్వటంలేదు...( జేబులో వేసుకొంటున్నాడు..)

    • @sankarappasn1140
      @sankarappasn1140 Місяць тому

      Lavada గాడిని నమ్మి మోసపోవద్దు

    • @kusumakusuma6441
      @kusumakusuma6441 Місяць тому

      Avuna

  • @ratnakumari1348
    @ratnakumari1348 Місяць тому +1

    Good UA-cam channel

  • @RaviNalluri
    @RaviNalluri 27 днів тому

    Super saiir excellent

  • @chamareddy
    @chamareddy 2 місяці тому +5

    CBN will be Chief minister

  • @chaituv8731
    @chaituv8731 2 місяці тому +294

    కష్టం.... అయినా వైసిపి లాంటి పార్టీ కన్న చాలా బెటర్ గా ఉంటాయి

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 2 місяці тому +10

      Correct brother.

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому +16

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @TheNancy7
      @TheNancy7 2 місяці тому +3

      @@peddaiah1983 payment credited from Sajjala Bhargav reddy enjoy 😂😂

    • @madhumandli
      @madhumandli 2 місяці тому +3

      ​@TheNancy7 ఎందుకు రా నిజం ఒప్పుకో

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 місяці тому +4

      Abaddalu cheppinodu better, unnadi unnatlu cheppetodu wrong. Visionary ante abaddalu andam cheppatam. Presentation peaks, reality Daaniki opposite 😅

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala 26 днів тому

    Very good analysis.

  • @prasadtadikonda8861
    @prasadtadikonda8861 26 днів тому

    గ్రేట్ అండి చంద్రబాబు గారు

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 2 місяці тому +14

    మీరే చెప్పారు 105వేల కోట్లు మిగులుతుంది పథకాలకు 85వేల కోట్లు పోతే 20వేల కోట్ల తో అభివృద్ధి చేస్తారు

  • @Infinitelynobody
    @Infinitelynobody 2 місяці тому +187

    ఉచితం ఎంత మాత్రం కాదు సముచితం😏😏😏 కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మనుగడ కోసం కూటమి గెలుపు అనివార్యం...

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 2 місяці тому +1

      😂😂

    • @lucky7458
      @lucky7458 2 місяці тому +2

      Abba cha

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 місяці тому

      Baboy

    • @nagnageswararao345
      @nagnageswararao345 2 місяці тому +2

      అబ్బా ఇప్పుడు సింగపుర్ అవుతుంది అయితే

    • @nivasindian
      @nivasindian 2 місяці тому +2

      ఉచితం మంచిది కాదు, కానీ ఒక డ్రగ్స్ ఇచ్చినప్పుడు, మళ్లీ మనం ఇవ్వము అంటే ఇంకా గెల్వం.... ప్రజలే దీనికి కారణం, అనుభవిచేది ప్రజలే...
      చంద్ర బాబు తక్కువ ఉచితలు ఇచ్చినప్పుడు ఏమి అయింది.... ఒడి పోయాడు...
      జగన్ అప్పులు తెచ్చి దేవుడు నీ అని బిల్డప్ ఇచ్చుకున్నారు....

  • @unukuruugadirao590
    @unukuruugadirao590 Місяць тому +1

    Nijam anna

  • @rameshgondu2472
    @rameshgondu2472 2 місяці тому +3

    💯 evaru chesaru... Konni manchivi chalu...

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Місяць тому +24

    🐈 మొరిగే కుక్క కరవదు అన్నట్లుగా.. చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడ ఒట్టి నోటి మాటలే కానీ చేతల వలన కాదు.. 🙋

  • @Macedonia2404
    @Macedonia2404 Місяць тому

    కరెక్ట్ టైటిల్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా బాగా explain చేశారు

  • @dummurajarao276
    @dummurajarao276 15 днів тому

    Super explanation good brother

  • @svdss2021
    @svdss2021 2 місяці тому +18

    Jagan FRBM పరిది లోబడే అప్పు తెచ్చాడా??? సిబిఎన్ మీరు అనుకున్నంత స్థాయిలో ఆలోచించి ఉండరు

  • @madhavvaka36
    @madhavvaka36 2 місяці тому +56

    శ్రీ నయ్య ఆ మాత్రం మీకు తెలిస్తే ఎలా పడితే అలా విమర్శించే వృత్తిలో నువ్వు వుండవు. బ్రహ్మాండమైన వ్యాపారం చేసేటోడివి కదా మీ వృత్తి ఈ లెక్కలు కాదు 2014 ఎందుకు లెక్కవేయలేదు ఆ రోజు 0 లో ఉన్న రాష్ట్రం ఆభరి 2 నర సంవత్సరాలే కదా పోలవరం 70% పూర్తయింది, పట్టిసీమ 45% అవరావతి GST ఎంత వచ్చింది. లేని పోని సందేహాలు మీలో వుంచుకుంటే మంచిది

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому +4

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @sainarendra4311
      @sainarendra4311 2 місяці тому

      Piki 70 percentage ayepoindi ani chepparu 55k crores project 15k crores karchu chestey 70 03rcentage ayepidaa andi mari comedy ga matladutunaru

    • @greattelugu
      @greattelugu 2 місяці тому +3

      ​@@sainarendra4311చంద్రబాబు పోలవరం కోసం కర్చుపెట్టింది 10000 కొట్లే అని ppt వేసి మరీ చంద్రబాబు చెప్పాడు అందులో 1000 కోట్లు చంద్రబాబు పర్యటనల ఖర్చు అంటే ప్రాజెక్టు కి పెట్టింది 9000 కోట్లు మాత్రమే.

    • @greattelugu
      @greattelugu 2 місяці тому +6

      2014 లో రాష్ట్రం 0 గా లేదు పైగా కేంద్రం నుండి లోటు బడ్జెట్ నిధులు వచ్చాయి అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలే మాట్లాడారు. చేసే టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేశాడు. పోలవరం 72% అనేది ఎంత బూటకమో చంద్రబాబు చెప్పిన ప్రసెంటేషన్ లో తెలుస్తుంది 55000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కి 9000 కోట్లు ఖర్చుపెడితే 72% ఎలా పూర్తి అయ్యింది. చంద్రబాబు కి ఓటు వేస్తే రేపు హామీల పరిస్థితి కూడా అంతే ఫోటో కోసం ఇద్దరికీ ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చేసాను అంటాడు. చంద్రబాబు చేసేవన్నీ యెల్లో మీడియా లో తప్ప నిజానికి ఉండవు. కాగ్ లెక్కలు ఉన్నాయి కదా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించలేదు తన 5 ఏళ్ల పాలనలో అని

    • @anandaraopampana8164
      @anandaraopampana8164 2 місяці тому

      సుాపర్ ప్రశ్న వేసావు

  • @Indravadanswarna
    @Indravadanswarna Місяць тому

    Wait & see brother

  • @ZubadullaZubadulla-ri8pf
    @ZubadullaZubadulla-ri8pf 18 днів тому

    Good news sir

  • @naveenkumar-zw9mo
    @naveenkumar-zw9mo 2 місяці тому +9

    బ్రదర్, మీరు మహిళలకు ఉచిత బస్సు, అది లెక్క వేయలేదు. అదికూడా పెద్ద మెత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పధకం.....

    • @Farmersfirst
      @Farmersfirst 2 місяці тому

      Avunu kadha

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому

      Edo 1st lo agabadu veltharu free ani tharvata normal gane untundi ga nijam ga avasaram unnavallaki edi manchi pathakame

    • @Mohanreddy834
      @Mohanreddy834 2 місяці тому +2

      ఇస్తే కదా free bus...Babu గారు తెలివి మీకు తేలేదు...ఫ్రీ బస్ అని జస్ట్ ఊరికి ఒక బస్...daily 2 ట్రిప్స్ మాత్రమే ఫ్రీ అంటాడు😂😂

  • @relangisatish2524
    @relangisatish2524 2 місяці тому +16

    ఈ వీడియో మాత్రం టిడిపి వాళ్లకు నచ్చదు అన్న ఈ వీడియో వైసిపి వాళ్లు కి మాత్రమే నచ్చుతుంది

    • @peddaiah1983
      @peddaiah1983 2 місяці тому

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому

      ​@@peddaiah1983 em Pani chestunnaru Kali na prathi okkariki same reply ede pani lo unnaru 😂

  • @yandadhanunjayarao4489
    @yandadhanunjayarao4489 29 днів тому

    Very good 👍🏿👍🏿

  • @battusudhakar9989
    @battusudhakar9989 Місяць тому

    బాగా చెప్పినారు

  • @satish78699
    @satish78699 2 місяці тому +27

    బాబు గారు అవేమీ ఇవ్వరు చెయ్యరు అని తెలుసు ప్రజాలకూడా... కాకపోతే వీడిని పంపాలంటే ఆయన రావాలి.. ఇదే కాన్సెప్ట్ ప్రజలు అందరికీ

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 2 місяці тому +3

    నిజమేకదా...కానీ చెయ్యడు నీ. మోసగాడు. గాఅందుకే జగన్ కే మా ఓటు వేసేసాము

  • @mallikarjunareddyholachi2917
    @mallikarjunareddyholachi2917 17 днів тому

    చాలా నీట్ గా చెప్పారు ఆమాత్రం ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడుకి తెలుసు తుడిచి పెట్టుకొని పోతుంది పార్టీ హనీ ఏదో ఒక విధంగా అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమి ఏపీ ప్రజలు పీకలేరు అని అతని ఆలోచన ఇంకా ఒక ఖర్చు కూడా మీరు చెప్పలేదు పవన్ కళ్యాణ్ అతని మేనిఫెస్టో 30000 మంది కిడ్నాపైన అమ్మాయిలను తీసుకునే ఖర్చు ఈ లెక్కలు చెప్పలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకన్నా ఓటు వేసినావా అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది

  • @rajababumadiri6011
    @rajababumadiri6011 2 місяці тому +25

    మాక్సిమం అమలు చేస్తారు.

  • @swamymandava3171
    @swamymandava3171 2 місяці тому +7

    శ్రీనివాస్ గారు ప్రతి శ్రమ జీవికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అప్పుడు ఆయన ఇస్తాను అనే దానికంటే ఎక్కువగా సంపాదించి చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారుకదా. ఇసుకను మాఫియా డాన్ ల నుండి పేదల పక్షాన నిలబడి న్యాయం చేస్తారు.