మిథున్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..! సీఐడీ చేతిలో కీలక ఆధారాలు! | Ground Report - AP 175

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 129

  • @kumar.acharisadanapu8334
    @kumar.acharisadanapu8334 Місяць тому +59

    అబ్బో పెద్ద వార్నింగ్ ఇది ,,,😊😊😊😂🎉

  • @Yesh4u
    @Yesh4u Місяць тому +57

    ఇవాళ అసెంబ్లీ లో రెవెన్యూ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు మన అన్న ఘనకార్యాలు చూసి మన భవిష్యత్తు గురించి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Місяць тому +5

      JAGGU దాదా గాడు
      అని సంబోధించాలి.

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx Місяць тому

      Padakalo dabbu teskunnapudu ranee edupu eppudenduku.... Eppudu bolli Babu padhakalatho eduduvu undu....

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Місяць тому +72

    వందల్లో వచ్చిన బాధితులకు ఏమీ సమాధానం చెబుతారండీ MP గారు!

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj Місяць тому +8

      YINKAA.MITHUNREDDY.PEDDHIREDDY...VEELLANU.YENNU.KUNNANDHUKU.SIGGUPADAALI...

  • @vamsi8669
    @vamsi8669 Місяць тому +82

    బలంగా చెప్తే అబద్ధం నిజం అవ్వదు, పెద్ది రెడ్డి కి మిథున్ రెడ్డి కి తరువాత అర్దం అవుతుంది

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Місяць тому +8

      రెడ్డి చిన్ని
      రెడ్డి పెద్ది
      పుంగనూరు చిల్లర FACTION పాలెగాళ్లు.

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 Місяць тому +19

    1952 రాజ్యాంగం పోలీస్ రూల్స్ అవి వాడితే నిజాలు బయటకు రావు సార్
    2024 క్రిమినల్ బ్రెయిన్ ఉన్నోళ్లు తో మాట్లాడితే కొన్ని క్లూలు దొరక వచ్చు
    16 మంత్స్ జైల్ లో ఉండి 5 ఏళ్లలో ఎన్నో అరాచకాలు చేయించి ఇప్పుడు అన్నిటికీ దొంగ దారులు వెతుకుతున్నారు అంటే అర్థం అవటం లేదా మీకు
    వీధి లో గారడి జరుగుతుంటే ఒక ప్రక్క జేబులు కొట్టేస్తూ ఉంటారు
    ఇది అంతే … మంచి కి రోజులు పోయాయి
    క్రిమినల్ గా ఆలోచించ మనండి
    పోలిసులు తల్చుకుంటే ఎంత సేపు
    ఇన్నాళ్లు వైసీపీ సాల్ట్ తిన్నారు కదా లోకల్ దొంగలు ని కనిపెడితే
    అసలు దొంగలు వస్తారు బయటికి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Місяць тому +19

    CID చేతిలో కీలక ఆధారాలేమీ టీ ,మిధున రెడ్డి వార్నింగ్ ఏమిటి సీఐడీ కి ఇచ్చాడ.

  • @kusireddykusarajukusaraju3069
    @kusireddykusarajukusaraju3069 Місяць тому +17

    Anna..... డేటా మొత్తం ఆన్లైన్ లోనే కూడా ఉంటాది గా రికార్డ్స్ తో పాటు గా...

    • @renpot4815
      @renpot4815 Місяць тому

      VRO’s can delete information

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому +6

    Good

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Місяць тому +10

    రెడ్డి పెద్ది
    రెడ్డి చిన్ని
    పుంగనూరు FACTION పాలెగాళ్లు.

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Місяць тому +28

    మేక పోతు గాంభీర్యం

  • @nanirajesh9379
    @nanirajesh9379 Місяць тому +5

    ఊరుకో పోతే ఊరి వేసుకోమను అన్న😂

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Місяць тому +3

    అంత ధీమా ఎందుకంటే కీలక ఫైల్స్ పూర్తిగా నుగ్గు అయిపొయ్యాయి అని నిర్ధా రించుకున్న్నట్టుంది.

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 Місяць тому +8

    అదికాదు ఆన్న వైజాగ్ వచ్చిన కొన్ని వందల కిలోల డ్రగ్స్ కేసు ఏమైంది
    ఎవరికి ఎంత వరకు ముట్టింది
    మీ మీడియా కూడా నా?

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Місяць тому +3

    దేశములో దీక్షా స్మృతి బలంగా లేదు. నేరస్తుల కు స్వర్గధామం. తేల్చడానికి దశాబ్దం. కోర్టుల్లో రెండు దశాబ్దాలు. ఈ లోపల నిందితుడు దోచిన సొమ్ము అనుభవించి మిగిలిన సుఖాలు స్వర్గంలో అనుభవించడానికి వెళతాడు.

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 Місяць тому

    It’s true

  • @dineshkrishnarayala6651
    @dineshkrishnarayala6651 Місяць тому +8

    Judge Ramakrishna garu gurinchi kuda mataladanddi.

  • @user-py6ip2lh6z
    @user-py6ip2lh6z Місяць тому +1

    వేల మంది ఏమీ జరగకుండా వందలమంది వస్తారా? మిధున్రెడ్డి దమ్ముంటే డిఫామేషన్ వెయ్యి నీ కుటుంబముబాగోతం బయటపడుతుంది

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f Місяць тому +1

    👏👏👏

  • @Ram-oe6rz
    @Ram-oe6rz Місяць тому +4

    ప్రభుత్వం అనుమానం పక్కన పెడితే మిరేమంటారు అది జన బాహుళ్యానికి అవసరం. ఆయన గారు తప్పు చేయలేదని నమ్మకంగా చెబుతున్నాడని నీవు ఎలా అనుకున్నావు. ప్రభుత్వం ఆధారాలు చూపగలిగితే అంటున్నావు. అంటే నీకు ఖచ్చితమైన అభిప్రాయం లేదు. జర్నలిస్టులు గోపి లా వుంటే ప్రజలకు ఏమి ప్రయోజనం.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Місяць тому +7

    అవినీతి సొమ్ము పీకలదాకా మీక్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లే చేశారు. No doubt .

    • @prasadrao9018
      @prasadrao9018 Місяць тому

      Government employees Chala danger

  • @virinchiyadav8879
    @virinchiyadav8879 Місяць тому +1

    మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పినట్లు, ఆ పత్రాలు తహసీల్దార్ కార్యాలయం లో ఉంటాయి కదా....

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Місяць тому +2

    వార్నింగ్ ఇస్తే చేసిన తప్పు నిజమైపుందా!!!! మిథునరెడ్డి, వాళ్ళ బాబు చేసిన భూ దండాలు ఎన్ని చేశారో నిన్నటి రోజు వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన భాధితుల్ని చుసిన తరువాతనైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి.
    వీడు MP గా పనికి రాదు అనిపిస్తుంది.

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Місяць тому +2

    Namaste srinivasu garu

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Місяць тому +1

    ఆధారాలు లేకుండా చేస్తే ఎలా నిరూపించగలరు?

  • @srinimukti6816
    @srinimukti6816 Місяць тому

    Through CBI

  • @_konaseema_prabhas_fans_
    @_konaseema_prabhas_fans_ Місяць тому +1

    రెండు ప్రభుత్వాలు కాదు, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1రూపాయి దొంగతనం చేసిన వారిని ఏమైనా చేస్తారు‌.అదే ఎక్కువ దొంగతనం చేస్తే అవసరమైతే ఆ డబ్బు ఖర్చు చేసి బయటకు వస్తారు.మళ్ళీ ఈ సారి పకడ్బందీగా చేస్తారు.గవర్సమెంటు లో ఎవరు ఉంటే వారి ని పార్టనర్ గా చేసుకుంటారు.అప్పు డు గవర్లమెంటు ఎవర్నీ ఏమి చేయదు.

  • @KalagotlaThirupathireddy
    @KalagotlaThirupathireddy Місяць тому

    Srinivas,supeer

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Місяць тому

    హాయ్ శ్రీనివాస్ గారు 💐

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 Місяць тому +1

    నువ్వు చూపించిన ఆస్తుల మీద ఎవడు అడిగాడయ్యా. నీ కుటుంబం చూపించని, చూపించని ఆస్తుల సంగతేమిటి. వాటి గురించి, తండోపతండాలుగా ప్రజలు బయటికొచ్చి చెప్పే విషయాల మీద పబ్లిక్ కి వివరణ ఇవ్వండి. మీరెంత సుద్దపూసలో అర్థమవుతుంది.

  • @jeevanreddy4540
    @jeevanreddy4540 Місяць тому +6

    Warning ichentha dhairyam undha veediki మేకపోతు గాంభీర్యం

  • @Nis_k
    @Nis_k Місяць тому

    hi sir, please increase your branding your channel as you're sharing good and informative analysis news with your expertise. It will go a long way. Wishing to see you as a mainstream media!

  • @VSGC81
    @VSGC81 Місяць тому

    జర్నలిస్టుగా మీరు బయట పెట్టచ్చు శ్రీనివాస్ గారు ప్రభుత్వమే బయట పెట్టాలి అంత ఒత్తి చెప్పవలసిన అవసరం లేదు

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 Місяць тому +3

    7th like

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Місяць тому

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @vasuvrk
    @vasuvrk Місяць тому +2

    I have a doubt.. Are all records only in paper copy version? Aren't there any soft copy records of these

  • @kapileswararaoguduri7407
    @kapileswararaoguduri7407 Місяць тому +2

    Ventane react avute fire aarpestaru ga anduke react avvaru

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 Місяць тому +1

    Fire station is just 500 meters away from this place

  • @tilakchowdary723
    @tilakchowdary723 Місяць тому

    What about 982 acres ? What about victims who qued infront of grevianc cell with petitions?

  • @KamulurikjahidaKkjahida
    @KamulurikjahidaKkjahida Місяць тому +1

    🎉🎉🎉🎉 ll

  • @devathasudhakar605
    @devathasudhakar605 Місяць тому

    Sir no conclusions on drugs case in container

  • @puttaputta610
    @puttaputta610 Місяць тому +3

    Anni files ok ,chota petti tagala pettaru, migilina office.lo ilage. Chestaaru

  • @PKarri
    @PKarri Місяць тому +1

    Midhun reddy arguement is weak.

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 Місяць тому

    మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి ల లో పెద్దిరెడ్డి బ్రదర్స్... ఎన్ని అరాచకాలు చేసారో నిన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వచిన ఫిర్యాదులు చుస్తే తెలుస్థింది. వరద బాధితులు లా వచ్చారు.

  • @dineshkrishnarayala6651
    @dineshkrishnarayala6651 Місяць тому +2

    142 properties kadu brother enka ekkavey vunnai kani avitkey legal ellago cover chestharu.

  • @kapileswararaoguduri7407
    @kapileswararaoguduri7407 Місяць тому +1

    Chesina pain ea leader opuukuntadu Srinivas garu

  • @sunilpalem4713
    @sunilpalem4713 Місяць тому

    TV5 ABN AP175 Srinu

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 Місяць тому +1

    Mp midun Reddy yenta warning ichhena pelli kasta Puli avvadu , mp ready ga undu father & son arrest avvadanki ready ga undandi e 5 year's lo ga , wait & see

  • @raoplns
    @raoplns Місяць тому +3

    Ee nakodukklni chava dobbali....

  • @rajyalakshmikristipati8102
    @rajyalakshmikristipati8102 Місяць тому

    Emito Sreenu garu teerpulu cheppatamu mirandaru vathasu palakatamu ika police lu enduku court lu enduku .vyavastalani miru kooda nirnayam chestunaru great people’s

  • @satyanarayanathota9774
    @satyanarayanathota9774 Місяць тому +1

    Tagur cinema delars gurchi yentha madhi vachinattu aallagu vunnadhi bagithulu

  • @saisantosh2180
    @saisantosh2180 Місяць тому

    E thumbnails ki bayata cases lo movement ki rupay sambandam undadu nduku sir e performances. Mana governments gurinchi manaki telsu,😏 ga

  • @cinefan3422
    @cinefan3422 Місяць тому +1

    Aayana gari udatha bedirimpu la ki evaru bayapadaru, vaadi Assthulu kuda sariga declare chesado ledo adi kuda doubt ye vaadi affidavit ni proper ga check cheste dorikipothadu, anduke ala yeguruthu unnadu.

  • @CBP689
    @CBP689 Місяць тому

    Pedumuti Mitunreddy manages with money at all levels

  • @gowthamthondati637
    @gowthamthondati637 Місяць тому

    శీను గారు మీరు న్యూట్రల్ మీడియా లాగా మాట్లాడడం లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా ysrcp పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడతారు అంటే టిడిపి నాయకులు ఎవరు తప్పులు చేయడం లేదా సూపర్ 6 అన్నారుగా వాటి గురించి వాళ్ళని ప్రశ్నించండి

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 Місяць тому +7

    Donga family peddireddy family

  • @madhuthota7825
    @madhuthota7825 Місяць тому

    No action will be taken All ycp culprits will be left scot free Cid are ycp party workers and judiciary is in favour of ycp batch

  • @harishkota3562
    @harishkota3562 Місяць тому

    Ante walla game success ayindi ani anukuntunatlunaru files tagalabadi poyesarik

  • @drnreddy7
    @drnreddy7 Місяць тому

    Sakshilo niradhara news vesetappudu alage concerned vallato sampradinchara?

  • @AnilKumar-cg1ue
    @AnilKumar-cg1ue Місяць тому

    Warning iste bayapadataniki ikade YCP government kadu, Alliance government telusukomanandi

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz Місяць тому

    Paytm saigadu pediteddy soumyudu ani baga covering chesthandu

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 Місяць тому

    Anta garlu alibaba 11 ,Choors Revars garslo Counter Estaru jara jagrattaga undandi

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 Місяць тому

    Waste felow Jaggadu

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 Місяць тому

    మీ నీలి మీడియా వివరణ తీసుకొంటుందా.

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 Місяць тому +1

    ఆధారాలు ఉంటే ఇప్పటికే అరెస్ట్ చేసేవారు

    • @zter44
      @zter44 Місяць тому +3

      kanisam konni vishaayallo ayina kula gajji thagginchuko.repu nee lands kooda kottesthe appudu thelusuddi.wait cheyi clear avidences kosam wait chesthunnaaru.

  • @kirantammana4521
    @kirantammana4521 Місяць тому

    TDP metakavaikari pravaratana vala emijatagavu...

  • @user-yc8xr6pi5w
    @user-yc8xr6pi5w Місяць тому

    is this live to criticize 2014-2019 regime?

  • @vishnupolukonda
    @vishnupolukonda Місяць тому

    Abaddam ni nijam ani Namminchatam y cheep gaallaki alavaatee

  • @killinggamer3661
    @killinggamer3661 Місяць тому

    Srinivas garu vallu neram chesi TDP meeda veyadam alavate kada mekapothu gambeeram chesthe thappu oppu avuthunda vallu valla party antha okkate

  • @lprasannakumaryadav
    @lprasannakumaryadav Місяць тому

    Aa RDO Lani rendu lagithey Chepara enti...

  • @SarathBabu116
    @SarathBabu116 Місяць тому +2

    ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేసే ప్రజలే వెర్రి పుష్పాలు..
    ఎందుకంటే...
    పది రోజుల క్రితం కాకినాడలో రేషన్ బియ్యం స్కాములు, రేషన్ బియ్యం పోర్టు నుంచి తరలింపు అని తెగ హడావిడి చేశారు.
    కట్ చేస్తే.. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు.
    దీనికి ముందు వైసీపీ రాక్షసులు వైజాగ్ రిషికొండ కు బోడి గుండు కొట్టి, 590 కోట్లతో విలాసవంతమైన భవంతులు కడితే, దాని గురించి కూడా తెగ హడావిడి చేశారు. ఆ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు.
    ఇప్పుడు.. ఇక్కడ కూడా హడావుడే తప్ప, పని జరుగుతుంది, రిజల్ట్ కనబడుతుంది అని ఏమాత్రం అనిపించడం లేదు.
    ఇవన్నీ గమనిస్తే.. తెర వెనుక కూటమి ప్రభుత్వం కూడా, వైసిపి రాక్షసుల మాదిరి గడ్డి తినడానికి అలవాటు పడిందేమో అనిపిస్తుంది.
    పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపిస్తుంది. "సామాన్యుడికి చట్టం గట్టిగాను, పెత్తందారులకు చట్టం అతి బలహీనంగాను పని చేస్తుందేమో" అనిపిస్తుంది.
    కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ప్రజలను నమ్మించి మోసం చేస్తే, పుట్టగతులు లేకుండా పోతారు వైసిపి నాయకుల్లాగా...

    • @zter44
      @zter44 Місяць тому +1

      kutami lo Pawan Kalyan kooda unnaaduga

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 16 днів тому

    త o డ్రి కొ డు కు లు ఇ ద్ద రు అ వి నీ తి లో ఆ రి తే రి న వా రు. అ హ o కా ర ము లో ఈ ఇ ద్ద రు ఒ క ర్ని మి o చి ఒ క రు వు న్నా రు. ఇ త ను ఎం. పి అ యి న o దు న కే o ద్ర ప్ర భు త్వ స హా య ము గ త o లో మా ది రి గా వు o టు o ద ని ఎ గి రె గి రి ప డు తు న్నా డు. కా ల o మా రి o ది. మీ కు చు క్క లు చూ పి o చే రో జు లు వ చ్ఛా యి.

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Місяць тому

    Eediki papam pandala srinu garu

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 Місяць тому

    Oropoye dhianiki velugu ekkuva

  • @rajyalakshmikristipati8102
    @rajyalakshmikristipati8102 Місяць тому

    Midea rajyangam lo. Prathi leader roju padi sarlu arest avutuntaru. Malla ade leader next padi sarlu arrest chestadi media..kani okaru kooda jail ki vellaru …e lopu ..social media war mi leader vedha ani opp vallu. Mi leader vedhava ..ani alasipoyedaka faighting… 365 Ide. Jarugutadi…

  • @varmapericherla4602
    @varmapericherla4602 Місяць тому

    Pedda warning e😂

  • @kmohamed1793
    @kmohamed1793 Місяць тому

    Paruvu nashtam dawa asalu paruvu ante meaning adi unda meeku MP garu the great internationa sandal smuglers meeru mee paruvu poee nearly 50days ayyindi

  • @g.sivajivarma2190
    @g.sivajivarma2190 Місяць тому

    Midun reddy
    MP
    Ayana rajampeta ki emi cheyyaledu
    Villu vunnadi vudchi padesaru
    Rajampeta entha chethaga vuntado oka sari vochi chudandi..
    Ikkada vallu arab country laki velli sampadinchukonnaru thappa
    Oka jobs ,kuda ivvaleka poyaru
    Annamayya jilla ani peru petti rayachoti ni jilla krndram chesaru
    Cheyyeru lo vunna isukani rathrimbavallu tholesaru

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Місяць тому

    Paapam yedo cheyyalani yemi cheyyaleka ilaaga Draamaalu 😅

  • @manoharmeka999
    @manoharmeka999 Місяць тому +1

    That's power of honesty. Super Mithun

    • @anivams
      @anivams Місяць тому +3

      😂😂😂😂😂 super joke😂😂😂😂😂

    • @siddharth6505
      @siddharth6505 Місяць тому

      Vadi bondha.😂😂

  • @suneelpallinti2949
    @suneelpallinti2949 Місяць тому +1

    Donga avadyna strong lekunda meme annattu videos chesthara brother? Konni saarlu em analysis chestharo meke arthaam kavatledu brother

  • @kamalbasha8351
    @kamalbasha8351 Місяць тому

    Katha screenplay direction mootam pediredy family vedu pungur pudingi

  • @satyanarayana2087
    @satyanarayana2087 Місяць тому

    Ayana ku avasaram ledu tdp gang vinatulu icharu neevu kuda tdp anukula media kada

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Місяць тому

    ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మాత్రమే కాదు యం. యల్. సి. అనంతబాబు నే కాదు గతంలో వైకాపా లో పనిచేసిన ఏ నాయకుడిని ఏ కార్యకర్తనీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేదు ఎందుకంటే శాసనసభ లో సమాచారం ఇవ్వడానికి డిప్యూటీ సీఎం అడిగితేనే అధికారులు కావలసిన సమాచారం ఇవ్ళటంలేదు సహకరించడం లేదు
    మధ్యంతర ఎన్నికలు తథ్యం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం

  • @thellamekalamadhu2535
    @thellamekalamadhu2535 Місяць тому

    Mp madda garru puee pora karri

  • @karanamhanumantharao
    @karanamhanumantharao Місяць тому

    చంద్రబాబు వాళ్ళు కూడా కరెక్ట్ చూపించిన రా

  • @Krupavaramthota
    @Krupavaramthota Місяць тому

    Ee channel tdp kosame puttindhi .tdp kosame panichesthadhi .
    Ee channel subscriber's 100% tdp abimanule

  • @gsrgsr1593
    @gsrgsr1593 Місяць тому

    చిన్న బాషా కి ఇవ్వమను వార్నింగ్ 😂😂😂

  • @user-fm3dv3tx4r
    @user-fm3dv3tx4r Місяць тому +1

    Midin reddy meda IT dhadulu cheyali chala money curreption undi

  • @Rameshroyal143
    @Rameshroyal143 Місяць тому

    tappaka vastadi teestaru

  • @radhakalathur777
    @radhakalathur777 Місяць тому +1

    Ayya dongaleppudu ila bukaistune unnaru

  • @radhakalathur777
    @radhakalathur777 Місяць тому +1

    Bukaimpulu bagane vacchu Mithun Reddy and Co. ki. TDP cheyiste CID enquiry veyyaru. Neevu, nee abba 1000 acres kabja chesi, inka siggu lekunda mataladutunnara? Neevu nee tandri Satya harischandrudi varasulu kada.

  • @user-bi3dt6hl6e
    @user-bi3dt6hl6e Місяць тому

    Prathinakoduku sambandamledanichepputaru midingadu courtkivali telustadi