మీరు పెట్టేది ఉత్తమ దీపమేనా?
Вставка
- Опубліковано 12 вер 2024
- మీరు పెట్టేది ఉత్తమ దీపమేనా?
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : kskghanapathi@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
#santoshghanapathi #hindudharmakshetram #deeparathanai #diya
3 వత్తులు కలిపి ఒక జ్యోతి గా వెలిగించాలని కొందరు ఒక దీపం లో 3 జ్యోతులను కొందరు,ఒక దీపం లో రెండు జ్యోతులు అని,ఇన్నే వెలిగించాలని,రకరకాల కుందెలు జనాలు దీంతోనే పుణ్యకాలం కాస్త దాటి పోతోంది పూర్తీగా వివరించి అందరికీ మేలు చేయండి గురువుగారు 🙏
అద్భుతంగా వివరించారు స్వామీ🙏🏼త్వరగా రెండో పార్టు కూడా అప్లోడ్ చేసి పుణ్యం కట్టుకోండి స్వామీ🙏🏼రకరకాల కుందుల్లో రకరకాల దీపాలు వెలిగిస్తే సాయంత్రానికే కుబేరులైపోతారట యూట్యూబ్ లొ ఊదరగొట్టేస్తున్నారు పాపం అమాయక పేద హిందూ మహిళలు అవన్నీ చేయకే ఇంకా పేదరికం లొ ఉన్నామని అప్పులు చేసి మరీ కొంటున్నారు😭తమరు హిందూ సమాజాన్ని మంచి దారిలో పెట్టాలని ప్రార్థిస్తున్నాను స్వామీ🙏🏼🙏🏼🙏🏼🚩
Brunda talli
కొంతమంది ఏకవర్తితో దీపంవెలిగించి దానితోనే దీపంవెలిగించాలని అగరవత్తులు తో వెలిగించాలని అగ్గిపుల్లతో వెలిగించరాదని శుభకార్యాలకు 3లేదా2 వత్తులు వెలిగించాలని పితృ కర్మలు చేసినపుడు 1 వత్తితో వెలిగించాలంటున్నారు అలాగే వెలిగించిన దీపం ఏదిక్కుకు తిరిగిఉండాలి. V టైప్ లో కొంతమంది ఓకే కుందులో రెండు దీపాలు వెలిగిస్తారు వీటిలో ఏది శాస్త్రసమ్మతమో తెలియచేయండి ఘనపాటి గారు
స్వామి నమస్కారం... దీపంలో రకరకాల రంగులతో కూడిన ఒత్తులు,యాలుకలు,లవంగాలు,అక్షతలు,పచ్చకర్పూరం, జవాదు ఇలా ఎన్నో పదార్థాలు వేయమని చెబుతూ అంటారు...దయచేసి ఇవన్నీ సరి అయినవా? కాదా వివరించగలరు🙏🙏🙏🇮🇳
Vallu views kosam enno cheptharu, Anni nammodhu, Govinda seva channel subscribe cheskondi bhaga cheppindi
బాగా చెప్పారు. నాకు కొన్ని సందేహలున్నవి. గుడిలో అర్చకులు దీపాన్ని దీపంతోనూ , అగ్గిపుల్లతోనూ, ఇంట్లో మా అమ్మ అది తప్పు అని అగరుబత్తితోనూ ఇలా నానారకాలుగా వెలిగిస్తారు. వీటిలో ఏది ఉత్తమం మరియు శాస్త్ర సమ్మతం? తెలియజేయండి. జై శ్రీరామ్ జై భారత్.
దీపము- విషయములు :
“దీపః దీప్యతే దీపయతస్వాం పరంచేతి” దీపమనగా తాను వెలుగుతూ అందరికీ వెలుగునిచ్చేది అని అర్ధం.
“ వర్తిష్ట జ్వలధగ్ని శిఖాః” అనగా వత్తి చివర వెలుగుతూ ఉండేదాన్ని దీపం అంటారు.
అగ్నిపురాణములో దీపం గురించి “ ఘృతం తైలంచ దీపార్దే స్నేహాన్యన్యాని వర్జయేత్ “ అని చెప్పబడినది. అనగా దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వుల నూనె శ్రేష్టము, మిగిలినవి విడిచిపెట్టతగినవి అని అర్ధము.
దీపారాధన ఫలము, “ దీపేన లోకాన్ జయతి దీపస్తేజో భవస్మృతః చతుర్వర్గ ప్రదో దీపః తస్మాత్ దీపైయ్రజేచ్రయమ్”. అనగా భక్తుడు లేదా సాధకుడు అన్ని లోకాలను జయించగలడు, ఉత్తమలోకాలను చేరగలడు, ధర్మర్ధ కామ మోక్షములను పొందగలడు.
దీపారాధనలో వాడదగిన చమురు, “ ఘృత ప్రదీపస్ప్రధమస్థిలతైలోద్భవస్తతః సార్షపస్ఫలనిర్యాస జాతోవా రాజికోద్భవః దధిజశ్చాణుజశ్చైవ దీపా సప్త ప్రకీర్తితాః “. అనగా దీపారాధనకు వాడే చమురు ఏడు విధములు, అవి ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఉత్తమం, ఆవనూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ మొదలగు ధాన్య సంబందమైన నూనెలు మధ్యమం, పెరుగు, క్రొవ్వు సంబందమైనవి అధమం.
దీపారాధనలో వాడదగిన వత్తులు, “ పద్మసూత్ర భవాధర్బగర్భసూత్రభవాధవా క్షణజాబాదరీవాపి ఫలకోసోద్బవా తధా” అనగా తామర తూడులోదారం, ధర్భల నుండి తీసిని దారం, జనపనార నుండి తీసిన దారం, రేగు చెట్టునుండి తీసిన దారం, ప్రత్తి తో చేసిన దారం.ఈ ఐదు రకముల దారాల నుండి చేసిన వత్తులు దీపారాధనలో వాడవచ్చును.
దీపారాధనకు వాడవలసిన కుందులు, “ తైజసందార వల్లౌహమ్ మార్తిక్యం నారికేళజం తృణధ్వజోధ్బవంవాపి దీపపాత్రం ప్రశస్యతే “. అనగా బంగారపు కుందు ప్రశస్త్యము, చెక్కతో చేసిన ప్రమిద, మట్టితో చేసిన ప్రమిద, పంచ లోహములలో ఏదేని లోహముతో చేసిన కుందులు, కొబ్బరి చిప్పతో చేసిన ప్రమిద, గడ్డి మొక్కల కర్రతో చేసిన ప్రమిద, వెదురు బొంగుతో చేసిన ప్రమిద . ఈ ఏడు విధములైన ప్రమిదలు లేదా కుందులు దీపారాధనకు వాడవచ్చును.
“ అకార్య పాదఘాతంచ దీపతాపం తధైవచ తస్మాత్ యధాతు పృధివీ తాపన్నాప్నోతివై తధా “. భూదేవి చెడ్డవారి పాదఘాతం, అగ్నితాపమును భరించలేదు. కావున ప్రమిద లేదా కుందును నేరుగా నేలను తాకించి నేలపై పెట్టరాదు. అలా పెట్టిన యెడల, పెట్టినవారు తామ్రతాపము అను నరకములో వంద సంవత్సరములు శిక్షించబడతారు.
“ దీపన్దధ్యాన్ మహాదేవ్యై అన్యేభ్యోచభైరవ కుర్వంతం పృధివీతాపం యోదీపమృచ్చుజేన్నరః”
కావున పంచ లోహాలతో చేసిన లేదా పంచ లోహాలలో ఏదేని ఒక లోహముతో చేసిన ఎత్తుగా ఉన్న దీపస్తంభాలను ఉపయోగించడము శ్రేష్టము.
దీపారాధన క్రమము, దీపారాధన కుందు లేదా ప్రమిదను కుంకుమ, పుష్పములతో అలంకరించి, వత్తిని సవ్య ప్రదక్షిణగా ఒక చుట్టు చుట్టి, వత్తి తలను బైటకు పెట్టి, నెయ్యి గాని తైలముగాని వడ్డించాలి.
దీపము యొక్క శుభ లక్షణములు, “సుశ్శిఖ శబ్ధరహితః నిర్ధూమో నాతిహ్రస్వకః దక్షిణావర్తవర్తిస్తు ప్రదీపశ్రీవివృద్ధయే”. అనగా సంపదలను ఇచ్చే దీపము ఎలావుంటుంది అంటే నాలుగు అంగుళముల కన్నా ఎక్కువ పొడవుగా దీపాగ్ని (దీపశ్శిఖ) వెలుగకుండా మంచి వత్తి, శబ్దము లేకుండా, పొగ రాకుండా వెలుగుతూ, వత్తి కుడివైపుకు (దక్షిణ భాగమునకు) మాత్రమే తిరిగి ఉండాలి. యీ విధంగా “ దీపవృక్షస్థితేపాత్రే శుద్దస్నేహ ప్రపూరితే దక్షిణావర్తవర్త్యాతు చారుదీప్త ప్రదీపకః”. అనగా ఎత్తుకలిగిన దీప పాత్రలో శుద్ద తైలమును నింపియుండి కుడివైపుకు (దక్షిణ భాగమునకు) త్రిప్పిఉన్న వత్తి కలిగి వెలుగు దీపము ఉత్తమ శ్రేయస్సును కలిగించు దీపము. దీపస్తంబము లేని దీపము మధ్యమ దీపము. పాత్ర లేకుండా, నెయ్యి లేదా తైలము లేకుండా పెట్టే దీపము (క్రొవ్వొత్తి) అధమ దీపము.
Thamaru Chinna vayassulonee Hyndava samskruthi Sampradaya parirakshana/ visleshana ku punukovadamu Hinduvula adrushtamani maa bhaavana, Dhanyavaadamulu, namaskaaramulu
దయచేసి అనంత పద్మ నాభ వ్రతం గురించి సవివరంగా తెలియ జేయగలరు.
చెప్పండి అయ్యా
SRI GURBHYONAMAHA,JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM
Me lanti vallu ela vidamarichi chappadam valla kontha mandi ki enduku ee mantralu annavalli mariyu ardam emiti annavriki excellent👏👏👏👏
#Deepaawali
స్వామి గారు .. నమస్సులు .
👉 దీపం ఏ వైపుకు తిప్పి ఉంచాలి ?
అంటే ..
👉 కేవలం తూర్పుకే తిప్పి ఉంచాలా !!
ఒకవేళ ఇతర వైపులకు తిప్పి ఉంచితే ..
ఫలితములు ఏ విధంగా ఉంటాయి ??
వివరింప ప్రార్థన ... 🙏
#Deepa
స్వామీజీ ఒక విన్నపము :
వేద కాలం లో వుండే సరస్వతి నది తర్వాత కాలం లో అంతరించిపోయిందని అందరికీ తెలుసు.
ఐ నా చనిపోయిన వారి అస్థికలు గంగా, గోదావరి నదుల లో కలపటం వేదాచారం లో లేనిది చేస్తున్నారు.
కేవలం బూడిద (చితా భస్మాన్ని) మాత్రమే కలపాలి .అది నది ప్రవాహానికి ఆటంకం కాదు.
ఈ ఆచారం నికి స్వస్తి పలికి నదులను కాపాడు కోవాలి.
మీ లాంటి ఘనాపాటి లు పూనుకోవాలి. ఇది నా విన్నపము.
.
చాలా బాగా చెప్పారు 🙏👌🌸
Deepam ala pettalo okasari video cheyandi guruvu garu..maku doubt lekunda untundi
Maa ammagaaru,2 kundulu vunchi,okkokka daanilo, oka boddu vaththi( aduguna puvvulaa vedalpugaa vundedi), mari okati eka vaththi ( podugugaa vundedi), vesi,nuvvula noonenu posi,deepam veliginchevaaru,,veliginchaaka marala vaatilo koddiga noone posi,appudu kundulaku pybhagaana kumkuma bottu moodu chotla pettevaaru.appudu deepaaraadhanantharam sudhdhaachamaneeyam samarpayaami ani cheppi ,veroka paatralo vudhdhrinathogaanee,spoonthogaanee,neeru vadile vaaru.
Meeru cheppe manchimaatalu vintunnaamandi,Sanskrutham inthagaa chaduvukunna vaarini,Rugvedamunu bhodinche Ghanaapatigaari noti venta,manchi manchi maatalu,vinaalante entho santhoshamuga vundi.
Kruthgnthalu,Meeloni Saraswathi maathaku namaskaaraalu.
గురువుగారు దీపం గురించి చాలా డౌట్లుఉన్నాయిప్లీజ్ మీరు ఒకసారిదీపాన్ని వెలిగించి భగవంతుడికి ఎలా చూపించాలోఒకసారివెలిగించిచూపించండి
గురువు గార్కి పాదాభి 🙏వందనాలు
మా రూమ్ లో. 2 రుద్రాక్చలు ఉన్నాయ్ అవి మా ఫ్రిండ్ ఇంట్లో ఓమం చేసినప్పుడు ఓమం లో.
ఉంచినా తరువాత వల్ల పిల్లలని వేసుకోమ్మంటే వేసుకోలే అవి నేను వేసుకోవచ్చా ఒక్కటీ
మీరు చెప్పినటుగా అన్ని నిమలు మేము పాటించ లేము కానీ
పొద్దున్న అనుమంతుని ధ్యానిస్తూ
మేడిటేషన్ చేసుకుంటను అ time లో వేసుకొని ఐపోక మళ్ళీ తీసి పక్కనా పెట్టి రేగేలర్ జీవితం ఆడుపా వచ్చా మళ్ళీ స్నానం చేసి మేడిషన్ లో కూర్చుoడే దాక reply ఇవ్వగలరు మనవి 🙏🙏🙏
దీపారాధన యక్క అర్థం ఏమిటి అంటే ప్రతీ జీవికి శరీరం అందులో కర్మలు ఉన్నాయి.అందులోనే ఆత్మ జీవాత్మలు రెండు ఉన్నాయి.జీవాత్మ శరీరంలో యోగం ఆచరించి ఆత్మతో కలిసిపోతే యోగ శక్తి లభిస్తుంది.ఆ శక్తిలో కర్మలన్నీ కాలిపోతాయి . జ్ఞానాగ్ని లేక యోగ శక్తి లేనిదే కర్మ కాలిపోదు.కర్మలు కాలిపోనిదే జన్మలు ఎత్తుతూ ఉండాలి.అందువల్ల జన్మ రాహిత్యం కోరే వాళ్ళు అందుకు సమమైన బాహ్యార్థంగా దీపం వెలిగించేవారు.
ప్రమిద అనే శరీరంలో కర్మలు అనే నూనె పోసి ఆత్మ జీవాత్మలు ఒకటిగా రెండు వత్తులు వెలిగేటప్పుడు కర్మ అనే నూనె అయిపోతుంది.జ్ఞానాగ్నితో శరీరంలో ఉన్న కర్మ అయిపోతోంది అనే సూచనే ప్రమిదలో నూనె అయిపోవడం.శరీరం అనే ప్రమిదలో నూనె అనే కర్మలు అయిపోయిన వెంటనే ఆత్మ జీవాత్మలుగా ఉన్న రెండు వత్తులు కూడా ఆరిపోతాయి ఆత్మ జీవాత్మలు లేకుండా పోయి పరమాత్మలో ఐక్యం అయిపోతాయి.శరీరంలో ఆత్మ జీవాత్మలు పోయిన మృత దేహం మిగిలినట్టు రెండు వత్తులు ఆరిపోయిన ప్రమిద మిగిలి పోతుంది.పూర్వం మట్టి ప్రమిదలు ఉపయోగించేవారు.మృత దేహానికి విలువ లేనట్లే ప్రమిదకి కూడా విలువ లేదు.మృత శరీరం నశించేది కనుక పగిలి పోయే మట్టి ప్రమిదను ఉంచేవారు . ఉపయోగం లేని మట్టి ప్రమిదని బయట పారవేసేవారు.ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో మట్టి మూకుడులో నూనె వేసి దీపం వెలిగిస్తారు.ఉదాహరణగా తిరుపతి వేంకట స్వామి దేవాలయంలో ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
చక్కటి వివరణ గురువుగారు 🙏🏻
ధర్మ అర్ధ కామా లను సమానం గా సేవించాలి అని ధర్మ శాస్త్రం చెబుతుంది
Oka request swamy deepam ela petali ani oka demo video cheyandi appudu clarity untundi maku.
Very good video, many Thanks for explaining well.
Please also do a video on Naivedhyam, how to offer and what vegetables to avoid in the Naivedhya food, if we can use steel/plastic plates.
నీవు దేవున నీచూసావా
Good video
ఆముదము ని ఉపయోగించ వచ్చునా అండి..
అవును గురువుగారు నాకు కూడా ఒక సందేహం ఉంది నూనె వేసాక ఒత్తి వెయ్యాలా వత్తి వేసాక నూనె వెయ్యాలో కొంచెం తెలుపగలరు
ముందు వత్తి వేశాక అప్పుడు నూనె వేయాలి
Tulasi mahatyam gurinchi cheppandi guruvugaru
మీ స్వరం నాకు చాలా ఇష్టం స్వామి🙏🏻
చాలాచోట్ల అఖండ దీపారాధన చేస్తారు కదండీ మీరు చెప్పింది ఆపాదింపబడుతుందండి గురువుగారు
అన్న గారు మీకు నమస్కారం చాలా బాగా వివరించారు
పువ్వు వత్తి అంటే పువ్వులా లేక పత్తితో చేసిన పువ్వొత్తులా తెలియ జేయవలసినదిగా కోరుతున్నాను
పువ్వు వత్తి అంటే పత్తితో చేసిన పువ్వు వత్తులు
Chala chakkaga vivarincharu, tq so much guruvu garu
Meru chepedi chala bagundi guruvu garu kani chepe vishayam video lo chupisthu chepthe enka clarity ga untundi guruvu garu
ఊర్ధ్వముఖం... దీపపు శెమ్మెలలో కాడ లేక కొలువు ఉంటుందికదా ... రంధ్రం ద్వారా వత్తి చొప్పించి వెలిగించే దీపం పట్టొచ్చునా...
దీపపు వత్తి తూర్పువైపు మాత్రమే ఉండాలని, త్రిమూర్తి స్వరూపంగా 3 వత్తులు (పోగులు)వేసి దీపం వెలిగించాలనీ... అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదని చాగంటి గురువుగారు చెప్పారు...
ఊర్ధ్వముఖ దీపం పెట్టవచ్చా... తెపగలరని విన్నపం 🙏🙏
Hello Swami namaskaram
చాలా బాగా చెప్పారు 🙏🙏
రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం పెట్టాలి. అలా ఒక కుంది లోఒక దీపం లేదా రెండు కుందులు రెండు వైపులా అంతే రెండు వత్తులు వస్తాయి ఇలా అయిన పెట్టుకోవచ్చు. దేవుడి ఫోటోలు ఉన్న వైపు వత్తులు వెలిగెలాగ ఉండాలి. రెండు కుందులు వాడితే ఎదురెదురు పెట్టుకోవచ్చు తప్పులేదు. లేదా పువ్వొత్తులు ఉండే కుంది అయితే సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఎటువైపు చూడాలి అనే సమస్య ఉండదు.
Chala baga vivarinchaaru dhanyavaadaalu
Chala chakkaga vivarincharu guruvugaru
1. కొందరు, నూనె వేశాకా వత్తి వేయాలని particular గా చెపుతున్నారు. ఎలా అయినా పెట్టవచ్చ?
2. గణపతి ఉద్వాసన..దీపం ఉండగానే చేయాలా లేదా దీపం కొండెక్కాక చేయాలా?
గణపతి లక్ష్మీ సరస్వతి దేవతలకు ఉద్వాసన అవసరంలేదు ఆమాటకొస్తే ఏదేవతకు అవసరం లేదు
Chaala baaga vivarincharu guruvugaru
గురువుగారుదీపానికి వేసినవత్తిపూర్తిగాబూడిద అవ్వకూడదుఅని విన్నానుఅది ఎంతవరకు కరెక్టో చెప్పండి
Om sri gurubhyonamaha
Sree mathre namaha
దీపాన్ని యెన్ని వత్తులతో పెట్టుకోవచ్చు ?? తెలుపగలరు. .
Namaskaram swami vattulu cheyutaku eea varam manchidi cheppa kurutanu
guruvugaru yenni vattulu vesi veliginchali ? yenni deepam kundulu pettali daily. atlage vattini round tripputu turpu vipu undela veliginchala? cheppagalaru
🙏
అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగంని చూపించేది దీపం.
Namaskaramandi.cow ghee or buffalo ghee? Pl may I be clarified!
Dakshnam vaipu deepam velagakudadu antarukada
దీపం అగ్ని దెవునకు సంబందించినది కధ. మరి మంత్ర ప్రొక్తంగ. దీపం వెలిగించదము శ్రెష్తము . నెను దీపము వెలిగించినప్పుడు ఈ క్రింది మంత్రము పటిస్తాను. దీనికి మించి అవకాసము ఉంటె ఇంకెమన్న చెయ్యవచ అన్నది నా ప్రశ్న . దయచెసి తెలపగలరు.
దివ్య జ్యొతి పరబ్రహ్మ దీపం సర్వ తమొపహహ. దీపెన సాధ్యతె సర్వం సంధ్య దీపం నమొస్తుతె
ప్రతీ శ్లోకం కూడా మన ఋషులు ఛందస్సు వ్యాకరణంఇలా అన్నినియమాలతోనే శ్లోకాలు కూడా శక్తికలిగినవే అందువలన నిస్సందేహంగా మీరు చెప్పిన శ్లోకం చెప్పవచ్చు చాలు సరిపోతుంది మాంగల్య ధారణ సమయంలో కూడా శ్లోకమే చెబుతారు
@@Thrinath1990 🙏
Guruvu gaaru,intlo sivalingam pooja gurunchi cheppandi,intlo sivalingam vuntey roju abhishekam cheyyala,,spatika sivalingam pettukovachcha,Anni vivaranga cheppandi plz
Guruvugaru mahalaya pasha pitru visdhulu sastram prakara cheyalsinavi memu Tarinche vidhan cheppandi. Pitru Tila Tarpana telika vidhanam cheppandi
నమస్తే స్వామి కొన్ని కుందులలో మధ్యలో ఒత్తి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆకాశం వైపు చూసే విధంగా ఈ దీపం కూడా వెలిగించవచ్చా లేదా.?
వెలిగించవచ్చు
Enni vattulu or jyothulu Omkar Deepa pramida lo nityadeeparadhana lo vundali
Sir asalu uppu deepam kandahar deepam kobbarii deepam Bellam deepam anevi shastralo vunda
Lakshmi deepam,Kubera deepam gurinchi kuda vivarinchandi guruvugaru
Intlo deepam veluguthunnappudu illu clean cheyyocha dayachesi theliyacheyandi
Swamy namaskaram
Naaku kuja dosham undhi,, rendava sthanam lo kontamandi konni nakshatralaki vartinchadu antunaru ,, aswini nakshatram swamy nadhi mari alaa vartistundha vartinchanda swamy,, nenu life long vaatiki remedies paatinchala swamy naku koddiga bayam ga undhi swamy endukante naku vachina sambhadam abbayi ki kuja dosham ledu alantappudu nenu aa abbayi ni pelli cheskovacha chala manchi sambandam swamy
Dayaachesi telupagalaru 🙏🏻
Madam subrahmanya swamy temple lo samuhika dosha pooja chestharu 1000 oh 1500 oh kadithe aypothundhi! Dhanikantha alochisthoo kurchunte kanunna karyam chejaripothundhi madam ! Urike anni alochinchakunda undha ledha ani silent gah poyi cheyinchesukondi ! antha ayane chooskuntadu
@@pavani.krishna uchithamgah avathala vallanu judge cheyatam ledhu kadha madam ! Naku kooda kujadosham undhi !Risk badhulu jagrattah ani cheppadam chesanu ! Noti dhoola vesukoni avathalavallanu judge cheyadam ledhu ! Thanu jagarattha ane meaning undhi because thanu bhayamgah undhi antondhi . And i know how kuja dosham works ! pakkanollanu judge cheyadaniki thega vachestharu !Mere kadha na comment ki dhikkumalina english lo rayandi telugulo rayandi , eassy la rayoddhu passage la rayoddhu ani comment pettindhi ! Nenu mela ah ammayini critisice cheyaledhu just ah ammayiki ila kooda cheyocchu ani cheppanu ! Mamulugah kujadosham ki 10 k theskuntaru indivdual gah ala kakunda samuhikamgah cheyinchikunte 1 k ki pothundhi ? It’s a good suggestion , andhariki mela money undi english lo type cheyamani cheppentha rich people kadhulendi memu ! avathala vallu badhapaduthoo suggestion kosam adigithe english lo rayi telugulo rayi ani sollu cheppaledhu ! Meku question ki answer telisthe cheppandi ledhaa ledhu ! Anthe kani suggestion ledhu yem ledhu vacchestharu madhyaloki ? Ayina na msg gurinchi ah madam yemanna mimmalni adigara ledhugah ? Nenu yela msg chesthe mekendhuku ! Koddhigah respect tho undandi! Mari teenage mentality tho undakandi ? meku telisthe yedhaian suggestion ivvandi ! Naku kooda ila comment ki reply ivvatam valle chala vishayalu telisayi , so naku telisindhi cheppanu !
@@pavani.krishna na istam madam meru yevaru naku cheppadaniki ! Mekendhuku andi ! Asalu meru bekar gah unattunnaru na comment vethiki mari me uchitha salahalu isthunnaru ? Yevadu adigadandi mimalni ? Nenu yevariki reply isthe mekendhuku essay rasthe mekendhuku paragraph rasthe mekendhuku ? Me comment kindha nenemanna reply icchana ? Ledhu kadha mari yendhuku antha over chesthunnaru ! English lo type cheyadam nerchukovalanta ! Idhegah na comment kindha meru icchina uchitha salaha ! Dhani valla yevadiki upayogam ? Yedhaina panikocche suggestion icchunte ayina meru nibbi batch kadhu anukunevadini ! Pakkanolla comment latho mekentandi pani ? Ayina comment yevadoo padhi mandhi choodalani pettadu meru pedtharemo nenaithe naku questions unteno lekha yevarikaina questions unteno pedthanu. Ayina na typing na istam mekendhuku antha badha ! Minmalni chadavamani adigana ? Ayina chadivithe meru icche solution kooda yemi ledhu english lo rayandi , telugulo rayandi anegah istharu ! Yedho peddah chadivi uddharinchela matladuthunnare ? Nijamgah meru okari manchi korithe vallu ah comment yendhuku pettaru , yedhaina manam solution ivvagalama lekha dairyam cheppagalama ? Ani alochinchali , ayina yentha bekar gah lekhapothe na comment ni vethiki vethiki mari me uchitha salahalu andhisthunnaru ! Nenu bekar lendi essay lu rasthoo untanu mari meru uttahamuli kadhaa e comment section lo yemchesthunnaru meru velli one word answers rayandi ! Yevadu adigadani uchitha sahalu isthunnaro , naku ibbandhi undhi me language chadavataniki konchem yem cheppalanukunthnnaro clear gah cheppandi ani adagatam veru english lo rayandi lekhapothe telugulo rayandi ani salahalu ivvadam veru ! Idhemaina grammer class ah adhyathmikam andi , ikkada vandha prashnalu untay vandha solutions korukuntam ! Icchevallu istharu telini vallu ledhu , kastha yeh channel lo comment peduthunnamo choskoni pettandi ! Yedhanna upayogam undali comment pedithe !
Poeyyi velegesharuga
Namaskaram guruvu garu.vathulu kudivaipuku chuttali ani annaru.deepam veliginche variki kudi vaipa leka deepaniki kudi vaipa ane sandehanni dayatho teliyajeyagalaru
Swami🙏
Intlo 2 deepam kundulu matrame pettukovala, special days lo ekkuva kuda pettukovacha ?
ముందు నూనె పోసి వత్తి వేయాలని అంటారు మీరేమో వత్తి వేసి నూనె పోయాలని మీరంటున్నా రు
MAku thulasi kota mundu deepampettalante dakshina mukham vasthundi ala pettacha
Namaskaram andi yenni vattulu veyyali daksihanam vypuki velginchala
Guruvugaru ,🙏 trivathi samyuktam antaru kada nitya deeparadhana lo yelanti vattulu vadali cheppandi vivaramga
అయ్యా నమస్కారం. ఈ video రెండవ భాగం పెట్టారని మేము ఎలా తెలుసుకోవాలి?
Swami, Puvvu vatti deepalu eppudu pettukovali, 3 vattulu veyali ante avi pettakudada?
Deepam 2 kundulu pettala,1 guda pettocha ayyagaru
Ee video lo starting lo Siva slokam pettandi ardham kaledhu guruvu garu
Deeparadana lo deepanni candel tho veliginchavocha teliyacheyagalaru
Deepavattulu.. Asrsti vaatyulu... Puzhpa😅 vattulu
. teda emi bivarinchandi.
Deepalu mudu vottulato sarpakaramlo veluginchali Ani peddalu. Vhepparu.nijamena?
గురువుగారూ తప్పుగా అనుకోకండి, vaddiparti padmakar garu ముందు నూనె తరువాత వతి వెయాలి అని తెలిపారు. దయచేసి తెలుపగలరు
మన్నించాలి. ఆ క్రమం ఆరాధనకు సమంధించిన విషయము కాదు. వత్తి సంపూర్నంగ ఇంధనము లొ మునగాలి. క్రమం ఎది ఉన్న మునుగుతె చాలు. నారాయనా నారాయనా
శ్రీ గురుభ్యోనమః
భక్తి టీవీలో ప్రతిరోజూ సాయంత్రం సమయంలో
సోమనాథ్ హారతి వస్తుంది అందులో
ఆ సోమేశ్వరుడుకి హరతి ఇచ్చె బ్రాహ్మలు
9 కోవ్వోత్తిలతో హరతి ఇస్తారు
ఇలా చెయకూడదు కదా అని నాకు ఎప్పటినుంచో అనిపిస్తుంది
అవును అవి పత్తితో చేసిన ఒత్తులే..కొవ్వొత్తులు కాదు.
Raati pramida vadavacha guruvu garu?
అగరబత్తీలు గురించి కూడా తెలుపగలరు. హిందూ సంప్రదాయం ప్రకారం వెదురు తో చేసే వీటిని కాల్చరాదు అంటారు. కొంచెం శాస్త్ర ప్రకారం (ఏ గ్రంధం ఆధారం గా) తెలుపగలరు. నాకు మా అపార్ట్మెంట్ వాసులతో చర్చ నడుస్తోంది
Deepam live lo chupandi
అయ్యా నమస్కారం. మట్టి ప్రమిద లు ఐతే 2 పెట్టాలని , మిగతా ఏది ఐనా కింద ఏదో ఒక plate పెట్టాలి అని చెప్పారు. కాని ఇవాళ రోజుల్లో దేవుడికి చిన్న మందిరం గోడకు లేదా ఏదో ఒక table మీద పెడుతున్నారు. తులసి కోట లో కూడా దీపం కోట లో తులసి పక్కన పెడతారు. ఏదో ఒక చెక్క మీద పెడతారు .అప్పుడు దీపం భూమి మీద పెట్టినట్టు అవ్వదు కదా? అప్పుడు కూడా ఇలా plate లో, 2 ప్రమిద లు పెట్టే rule apply చెయ్యాలా ? తెలుపగలరు . 🙏🙏🙏
పొమాయిల్ ఎం పాపం చేసిందొ చెప్పనే లేదు ఈరోజులలో అదే రారాజు అయింది గురువు గారు
అయ్యా తమరు దయ చేసి మను ధర్మ శాస్త్రం లో స్త్రీ లు చదువు కో వద్దని చెప్పారా. దళితుల నోట్లో సీసం పోయమని చెప్పారా. మీరు దీని పై నిజం చెప్పండి. గురు గారు నమస్కారం.
Sir 😢 first asalu yevaru deepam pettamannaro cheppandi ? Deepam anedhi kevalam intlo velugu ravadaniki inka dhaniki yela pedithe yemundhi ! Devathalu ilane pettali ani yeppudaina cheppara ? Deepame kaadhu sir e vedalu , granthalu anni manam rules follow avvali ani anthe ! Nijamgah devude unte srustini yendhuku start chesinattu manam karma venuke parigedithe first mana puttuka yeh karma chesmani icchadu devudu ! Thala ratha yendhuku rasthunnadu branma devudu shivudu yendhuku srusti ayipogane antham chesthunnadu ? Vallu yevarikosam idhantha chesthunnaru ? Choosthunte karma ledhu yemi ledhu yevadu telivitho bratuikithe vadidhe lokam anipisthundhi! Anavasaramgah devudu unnadu ani feel ayipotham anthe ! okavela unna “ nenu cheppana niku na gudiki vasthe niku moksham isthanani ? Nenu cheppana naku abhishekam cheyamani , poojalu chesthe santhoshamgah untavani ? Yevaru chepparo vallanu adugu ! Nakem sambandham” ani anna manam ascharya pokkarledhu . Nijamegah ayana cheppaledhu kadha manaku , ivanni crct ani inka yela nammali ??
మీరు ఎన్నో మంచి ప్రశ్నలు అడిగారు. వినయ పూర్వకముగా నా సమాధానాలు ఇదిగో :
౧. దేవుడు ఉన్నాడు అనే నమ్మకము, నమ్మకము ద్వారా కలిగిన భక్తి, స్వానుభవం. అది కొందరికి ఉనడచు ఉండకపోవచ్చు. కనిపించేవి నమ్ముతాను అని అనడం అవివేకము. భూమి గుండ్రము గ నున్నది అందరు నమ్మదగ్గ విషయము. మరి మీరు గాని నేను గాని వెళ్లి అంతరిక్షము నుండి పరిశీలించి వచ్చామా ? కాదు కదా మరి ఇది అంతే.
మీరు సైన్స్ జర్నల్ చదివితే, భూమి ఏర్పడడమనేది ఒక ఆక్సిడెంట్ గ కాలేదు. ఒక డిజైన్ పరంగా అయ్యింది. మీరు గూగుల్ చేసుకోండి. అంటే ఎదో ఒక అనిర్వచనీయమైన శక్తి ఆధారంగా శ్రీష్టి కొనసాగుతుంది. అదే మేము దేవుడు అని పిలుచుకుంటున్నాము. తప్పు ఏమున్నది ఇక్కడ?
౨. మీరు మోక్షము గురించి చర్చించారు; మోక్షము తెలుసుకునే ముందర పునర్జన్మ సిద్ధాంతము గురించి తెలుసుకుందాము.. Einstien ప్రకారము "Energy can neither be created nor destroyed it just changes form" . అందరి జీవులలో శక్తి ఉన్నది. ఆ శక్తి లుప్తమైతే దానినే మరణము అంటారు. మనిషి చనిపోయింది ఆ శక్తి వేరొక రూపము ధరిస్తుంది. అదే పునర్జన్మం. మనిషి దేహము వదిలేముందర కోరికలత చనిపోతే దానికి అనుకూలంగా పునర్జన్మ ఎత్తుతారు. కర్మ సిద్ధాంతం చాలా లోతైన విషయం.
మోక్షము పొందుట అంటే కోరికలు లేకుండా చనిపోవడము. ఆ జీవ శక్తి అనంత శక్తి లో కలిసిపోతుంది. దీని మోక్షము అంటారు. అలాంటి మనో స్థితి కొరకే వేదం ప్రమాణంగా వచ్చే ఈ పూజలు, ఆచారాలు. ఇదొక్కటే మార్గము అంటే కాదు. ఇది ప్రామాణికమని మార్గము మన పూర్వేకులు అందించినది.
త్రీ. దేవుడు అడిగాడా ఇలాగే చెయ్యమని అన్నది మీ మూడో ప్రశ్న;
ఈ ఆచారాలు దేవుడు కొరకు చేయటంలేదు. మన కొరకు చేసుకుంటున్నాము. ఇది మొదట గుర్తించుకోవాలి. ఈ ఆచారాలు మనకి భగవంతునిమీద శ్రద్ధ ని తెలుపుతోంది. దేవుడు మన శ్రద్ధకు వసుడవుతాడు ప్రసన్నుడవుతాడు. శ్రద్ధ భక్తి నమ్మకు ప్రప్రధమంగా ఉండాలి. లేకున్నా ఎన్ని ఆచార పాటించిన వ్యర్థమే.
౪ దేవుడు ఎందుకు సృష్టి ఎందుకు మొదలు పెట్టాడు.
మనము సినిమాలు తీయవలసిన అవసరమేముంది దానిని చూడవలసిన అవసరమేముంది? మనకు ఎలా వినోదము కావాలో దేవుడికి కూడా అంతే.
౪ ఏ కర్మ చేసాడని దేవుడు జన్మ నిచ్చాడు..?
సృష్టి ఆది లో మానవులు చాలా తక్కువ. సృష్టి కొనసాగాలంటే మానవులు పుట్టాలి. ఇది వాళ పూర్వ కర్మ తో మొదలైంది అని చెప్పడము కష్టము. మన పురాణాలు చదవండి మీకు తెలుస్తుంది. దీని వెనకాల చాలా విషయాలు ఉన్నవి. అవి చెప్పడము కష్టము.
౫ పూజలు చేస్తే నే సంతోషంగా వుంటావా ?
పూజలు పద్దతి గ శ్రద్ద భక్తులతో చేస్తే ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత ఉన్నపుడు బుద్ధి బాగా పనిచేస్తుంది. బుద్ధి బాగున్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాము. మన సంతోషాలు అధికంగా మన తీసుకునే నిర్ణయాలు మీద ఆధారపడి ఉంటుంది. దీనిమీద భగవద్గిత లో శ్లోకము కూడా ఉన్నది.
చివరిగా మీకు భగవతుండిమీద ఆచారము మీరు నమ్మకము లేకపోతే. ఈ ఛానల్ బహుశా మీకు కాదు
నారాయణ నారాయణ
@@thathsath sir ! Nenu adigina prashnaku first time okaru reply ivvali anukunnaru ! Dhaniki nenu chala chala runapadiunnanu ! Migitha channels vallaku yevariki kanisam reply icchentha time kooda ledhemo or villakendhi answer cheppedhi anukunnaremo ! Yevaroo reply ivvaledhu … but meru matram reply iccharu tq sir ! And meru anukunattu nenu devudi medha nammakam lekha adagatledhu sir ! Kani devudiki yem avasram ani manaku sahaym cheyali ane oka chinna prashna nannu devudi nunchi dooram chesthondhi ! Meru cheppina dhanilo kooda nijamgah devudu thana swardham kosam mana brathukulanu oka cinema thesinattu thesthunnada ? Ayana okkadi anandham kosam ala yela chesthadu sir ! Srusti lekunda chesthe saripothundhi gah ala kakunda srustini arambhinchi idhantha yendhuku ? Aayanaku Yem avasaram manatho ? Gettigah kodithe yedustham thappa tirigi vallanu yedurinchanu kooda lem , yedirinchali ante malli ayane manishigah avatharam yettali ? And meru cheppinatte cinema anukundham but cinemalo characters ni writer design chesthadu kavali anukunte yedche vallaku sahayam cheyocchu but konni jeevithalu yendhuku sir yedusthoone unnay ? Jeevithantham yedupena ? Devudu kooda yeduvu ane vadhilesthara because cinemalo laga oka character yedisthene baguntundhi appude hero highlet avuthadu ani ! Inkemundhi konthmandhi Brathukantha side character yeh ! Okka nene kadhu sir konni kotla mandhi rojoo ilane chasthunnaru malli karma koddhi puduthunnaru ! Ayane adavilo chavamani vadhili malli ayane janthuvulatho champabadela chesthunnadu ? Malli andhulo nyayam gah chasthe nenu theskeltha antunnadu ! asalu adavilo vadhaladame yendhuku sir ! manushulu bhayapadi badhapadi yedchi chivarakoo chacchedhanikaa ? Nijamgah sir ramana maharshi lanti vyakthi last ki ikkada yemi ledhu anukuntoo chanipoyadu ani chagantigaru chepparu ! Ayana kabatti koddho goppo Telivigah sanayasam theskunnadu because adigina vallaku javabu cheppagaladu but andharoo ala yemi ledhu ani telusukodaniki jeevithanni waste cheskone talent kooda undali kadha sir ! Ivanni taluchukunte rojoo brathuku edchadaniki parugeduthunna vallam ala simple gah sanyasam theskunte avuthundha ? Intlo valla paristhithi yenti vallanu yevaru choostharu ? Kani me answer batti Devudu unnada leda anedhi okari mansuni batti untundhi ani ardhamaindhi sir ? Meru annare swayanubhavam ani ninamgah meku ayana swayanubhavamgah telisthe pls naku oka guruvuni ivvamani korukondi sir ! Yekamgah devudine naku prathyaksham kammani adaganu because nenu yedchinappude raledhu inka dhenikosam vasthadu ? Andhuke oka guruvu ni aduguthunnanu kanisam ayana dwara ayina naku kanapadathademo ? malli malli chepthunnanu sir tq tq so much ! Reply icchi kanisam ayana uddhesham idhi ani oka idea iccharu ! Mi melu marichipolenu
@@thefoodmaker1647 ఆస్తు! మీకు మంచి జరగాలని మరియు మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. గురువు దొరకాలంటే మీ అన్వేషణలో తీవ్రత ఉండాలి. మనము దేవుడు వేరు వేరు కాదు సూక్ష్మంగా ఆలోచిస్తే. దేవుడు సముద్రమయితే అందులో ఒక నీటి బొట్టు మనము. మానవ జన్మ యొక్క లక్ష్యము మళ్ళి ఆ సముద్రము లోనే కలిసిపోవాలి. దేవుడు శాసించడు. దీనికి అనుకూలంగా మనిషికి మాత్రం ఆలోచన విచక్షణ శక్తి ని సమకూర్చాడు. ఒక్క విషయముల మాత్రం శాసనం. తన నిజమైన భక్తులకు ఆపదకల్గిస్తే ఊరుకొడు. మనము పడే కష్టాలు మనము నాటుకున్న విత్తనమే. మనసుని భక్తి ద్వారా సంస్కరించుకుంటే మొదట్లో కాకపోయినా చివరిగా అన్ని మంచి జరుగుతుంది.
ప్రతి ఒక్కరిలో దైవ శక్తి ఉన్నది. ప్రత్యక్షంగా గురువు దొరికేతవరకు వేచియుండుక. మనసులో దేవుని గురువుగా స్థాపించుకో. కల్మషము లేని ఆత్మా విచారము దేవుని సూచనగా అర్ధంచేసుకో.
సర్వే జనా సుఖినోభవంతు.
నారాయణ నారాయణ