Breaking Tradition: The Truth About Using Bought Flowers for Puja

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • కొన్న పువ్వులతో పూజ చేయవచ్చా?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 100

  • @chiluverujyothsnarani6610
    @chiluverujyothsnarani6610 7 місяців тому +1

    నమస్కారం అండి తులసిని ఆడవారు ఎందుకు కోయకుడదు అనీ కారణం దానికి వెనక ఏమయినా కథ ఉంటే వివరించగలరు🙏

  • @smartachaitanyam8900
    @smartachaitanyam8900 11 місяців тому +1

    నమో నమః మహద్భ్యోనమః 🙏
    మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ
    చాలా చక్కటి విశ్లేషణ అందించిన పండితులవారికి నా హృదయ పూర్వక ధన్యవాదశతములు 💐
    అయితే గరికతో కేవలం దుర్గామాత మినహా ఇక ఏ అమ్మవారికైనా అర్చన చేయవచ్చుననే విషయాన్ని గ్రహించ మనవి.🙏

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 11 місяців тому +11

    నమస్తే గురువు గారు. తులసీదళం ఆడవారు కోయకూడదు అన్నారు,ఇంట్లో మగవారు లేనప్పుడు ఎలాగండీ.రోజూ పరాయి వాళ్ళని బతిమాలలేం కదండి.నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానండి .మా ఇంట్లో విపరీతంగా తులసి మొక్కలు పెరుగుతాయి ఎంత తీసేస్తున్నా. నేను క్షమించమని దండం పెట్టేసి కోసేస్తున్నా.కాబట్టి నేను ఏమి చేయాలో వివరించ ప్రార్థన.

    • @satyavani5925
      @satyavani5925 11 місяців тому

      Sujathagaru. Nadi kuda mée samasye. Yemi chestamu. Dr. Ananthalaxmigaru idi tappu kadu. Puja chesetapudu, Koste tappemundi ani chepparu. Sastrallo unnade guruvugaru chepparu. Kani yemi chestamu. Konni dandam pettesukuni cheseyalsinde.

    • @navyahema4299
      @navyahema4299 11 місяців тому +1

      Deeniki reply ivvandi guruvu gaaru

    • @sujathapasumarthi8923
      @sujathapasumarthi8923 11 місяців тому +2

      అవునండీ చివరికి భక్తి కన్నా భయమెక్కువవుతోంది.కోసి పాపం చేస్తున్నా అని. ఇది భరించలేక ఎవరైనా తులసి మొక్క కావాలనగానే కుండీ తీసుకెళ్ళమని ఇచ్చేస్తున్నా.చిన్నతనం నుంచి తులసితో అనుబంధం పెరిగి ఇలా అవుతోందో ఏంటో నండీ.

    • @priyankautharadhi821
      @priyankautharadhi821 10 місяців тому

      Oka 20 rs ichi pillala chetho koyinchi 15 days once pedda maala katti narayana mandiram lo ivvandi chaalu.. nelakokasari cut cheyandi ...punyam
      Tulasi ala vasthunte chaalaa
      Manchidhi

    • @omshiva8125
      @omshiva8125 22 дні тому

      ಬೃಂದಾವನದಲ್ಲಿ ಇಟ್ಟು ಪೂಜಿಸಿದ ತುಳಸಿ ಮಾತೆ ತುಳಸಿ ಕೊಯ್ಯಬಾರದು, ಉಳಿದ ಕಡೆ ಕೃಷ್ಣನಾಮ ಹೇಳುತ್ತಾ ಕೊಯ್ದು ಕೃಷ್ಣಾರ್ಪನಮಸ್ತು ಹೇಳಿ ಕೊಂಡ್ರೆ ಆಯ್ತು.

  • @kumark3784
    @kumark3784 11 місяців тому +11

    గురువుగారూ, "ముని,ఋషి,యోగి" మొదలైన ఇతర పదాలకు తేడా వివరించండి
    అలాగే తపస్సు దీక్ష యజ్ఞం హోమం మొదలైన పదాలకు కూడా వ్యత్యాసం తెలుపగలరు

  • @siriv7
    @siriv7 11 місяців тому +2

    నమస్కారం గురువుగారు, విష్ణుమూర్తి పూజలో అక్షింతలు వాడ రాదు అని చెప్పారు . అంటే సీతారాముల/ లక్షీనారాయణుల నిత్య పూజలో కూడా నా? ఏదైనా వస్తువు లేకపోతెనో, మరియు అష్టోత్తరం చెసేటప్పుడు పువ్వులకి బదులు అక్షతలు వాడతారు కదా(పురోహితులు కూడా). అలా చేయకూడదా? వివరించవలసింది గా ప్రార్థన.🙏

  • @RadhaNagaraju-tg8ix
    @RadhaNagaraju-tg8ix Місяць тому +1

    Jai Shri Ram

  • @RadhaNagaraju-tg8ix
    @RadhaNagaraju-tg8ix Місяць тому

    Jay Gurudev

  • @MultiBaburao
    @MultiBaburao 11 місяців тому +4

    గురువుగారికి నమస్కారములు మాకు తెలియని చాలా విషయాలు వివరముగా చెపుతున్నారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @srilakshmimanyam9783
    @srilakshmimanyam9783 11 місяців тому +6

    తులసి ఎందుకు ఆడవారు కోయకుడదు?

  • @lathahoney3853
    @lathahoney3853 11 місяців тому +1

    Thanks guruvu garu 🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 11 місяців тому +8

    కొందారు పువ్వులు దొంగతనం గా పువ్వులు కొస్తారు పెంచే వారికి పువ్వులు అనేవి మిగాల్చారు చాల భాద పడుతుంటారు

    • @UMADEVI-zs4cg
      @UMADEVI-zs4cg 11 місяців тому

      Ante yela vuntayandi

    • @harithavrnneti3927
      @harithavrnneti3927 11 місяців тому

      Correct andi

    • @thathsath
      @thathsath 11 місяців тому

      నిజమె. దారునాతి దారునం . మూడులు వాల్లు . చెసిన పూజ ఫలితము ఆ చెట్టు పెంచినవాలకె వెల్థుంది. ఒకసారి వారిని నిలదీస్తె, ఇన్ని పూలు ఉన్నాయి కద అని విమర్షించారు. కలియుగ మహిమ. అధర్మం ఇప్పుడె పథాక స్తాయిలొ ఉన్నట్టుగ గొచరిస్తుంది . నారాయన నారాయన

  • @jayasreejammalamadaka573
    @jayasreejammalamadaka573 7 місяців тому

    Guruvugariki namaskaramulu

  • @nagarajc5493
    @nagarajc5493 11 місяців тому

    Jai santosh ji ⚘ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aparnarjy4681
    @aparnarjy4681 11 місяців тому +2

    వినాయకుణ్ణి ఇంటిలో నిమజ్జనo చేసుకోవచ్చా?నదిలోనే కలపాల?

  • @sri2103
    @sri2103 11 місяців тому +2

    Guruvgaru,tulasi dalaalu streelu enduku koyyakoodadu

  • @subhash7588
    @subhash7588 11 місяців тому

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .

  • @rajyalakshmikidambi7638
    @rajyalakshmikidambi7638 11 місяців тому

    Chala points chepparu,now on wards will follow

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 16 днів тому

    Bilvapathralaki kastha thadi thagalagane pathralu vidipothayi.Annirojuluekkaduntayandi.

  • @manjumanjunath1021
    @manjumanjunath1021 11 місяців тому

    గురువుగారు నమస్కారం శివుడికి తులసి సమర్పించవచ్చా మరియు దేవాలయంలో నిత్య అర్చనాల కోసం తులసిని కోయవచ్చా

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 11 місяців тому

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @sailu517
    @sailu517 11 місяців тому +1

    Thanks for the video. Can we grow bilva tree in our home? Also when coming to soucham, we live outside India but if my husband's brother (dads brothers son) have a kid, does jaata soucham apply to is also even when v r not living under one roof?

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 10 місяців тому

    guruvugaru parijatham krinda padinavi viniyoginchavachs

  • @lakshmipvss6446
    @lakshmipvss6446 11 місяців тому

    Chla manchi vishayalu chepparu thank you very much

  • @Nava-1234
    @Nava-1234 11 місяців тому

    Guruvu gaaru namaskaram devi navaratrulu pooja vidhanam niyamalu kallasa stapana gurinchi teliyacheyandi

  • @sridevip3081
    @sridevip3081 11 місяців тому

    Jaya guru datta 💐🙏

  • @saraswati6442
    @saraswati6442 11 місяців тому +2

    Namaskaram andi.. memu tellavarujamuna pooja chesthamu.. tellavarujamuna puvvulu koyadaaniki kudaradu.. mari elaa andi.. poovula mokkalu devapoojardham chalaa pettukunnamu.. tellavarujamuna mari poolu elaa pedathamu..agnihotram time ke pooja ayipothundi..

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 11 місяців тому

    మా ఇంట్లో మొగవారు ఉండరు అని గురువుగారు🙏

  • @subhadrasaripella4087
    @subhadrasaripella4087 11 місяців тому +1

    🙏 guruvugaru Karthika masam lo vusilri ni koyaradu antunnaru kada Mari dwadashi roju vusilri kommanu tulasikotalo vesi Pooja chestam kada Mari parvaledandi

  • @charithareddy6791
    @charithareddy6791 11 місяців тому

    Sri gurubhyonamaha

  • @shivashakti33
    @shivashakti33 11 місяців тому +2

    telusukovalane gnanam kaligi undalani prostahinchali ante kaani telikapote emi kaadu anadamvalla matamarpidi jarige avakasam unnandi
    kondaru cheyaleka matamarpidi melu lekapote edo okati ilane cheptarani bhavana kalige avakasamunnadi
    a manishi agnanamlo undadam sari inadi kaadu gnana arjanam tappaka cheyali

  • @sreedevisreedevi9322
    @sreedevisreedevi9322 Місяць тому

    🙏🙏🙏

  • @priyavuppuluri1488
    @priyavuppuluri1488 11 місяців тому

    Guruvu garu, nirmalyala gurinchi vivarinchandi🙏,

  • @SA-tl1mo
    @SA-tl1mo 11 місяців тому +4

    గురువు గారు, ఔషధం కోసం విడిగా పెంచుతున్న తులసి ని కొయ్యటానికైనా ఈ నియమాలు అన్ని పాటించాలా?

  • @manik76671
    @manik76671 11 місяців тому

    Sir.. ippudu gullallo kooda ninna kosi ivala chesina maala tho ne kada chesedi. Deeniki reason kooda cheppandi verevaalu enduku koyakoodadu ante edaina answer cheppagalagaali kada.
    Tulasi aadavaalu koyakodadu ante pooja chesede mukhyamga aadavaalu intlo.. deeniki edaina alternative cheppandi..
    Mari vishnumoorthy ki akshatalu veyakoodadu ante tella akshatalu vaadakoodada or pasupu akshatalu vaadakoodada? Please answer

  • @balakrishnanbalu5971
    @balakrishnanbalu5971 11 місяців тому

    'Archatalu' can't use to Vishnu pooja. How about Rama. Krishna. Vengkatesa. Narasimha gods. Can we use 'Atchatalu' ?

  • @keerthivutla2964
    @keerthivutla2964 11 місяців тому

    Namskaram Andi,me videos valla Chala teliyani vishayalu telusukuntunamu...tulasi aadavaru koyakudadhu annaru,nenu puja samayam lo swamy puja kosam kostanu,ma varu job purpose ekuva tours veltuntaru,puja samayam lo thanu vundaru..ma sandeham terchagalaru🙏

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 11 місяців тому

    గురువుగారు మా ఇంట్లో ఉండరు గురువుగారు అలాంటి అప్పుడు మేము కోస్తా ము గురుగారు నాకు రోజు విష్ణు మూర్తి కి తోలసీదలాలు పెట్టాలని నాకు ఇష్టము
    కార్తీక మాసంలో ఉసిరి పత్రాలు కోయకూడదు అటుంనారు కార్తీక మాసంలో తోలస అమ్మ పూజకు ఉసరి కొమ్మలు వాడుతాము కద గురువుగారు వీటి గురించి చెప్పండి గురువుగారు🙏🙏

  • @tulasi6608
    @tulasi6608 26 днів тому

    Parijatam pupspalu nela ranive vadali anta kada guruvu garu

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s 10 днів тому

    Rukmini devi thulabaramlo kosindhi kadha

  • @surathpriya7795
    @surathpriya7795 11 місяців тому

    Sankara bhagavanulaku kooda kattu vesaaru ani thelisindhi. Nivarana margam cheppandi. Namasthe.

  • @sadasiva999.
    @sadasiva999. 11 місяців тому

    Tulasini aduvaru koyaka pote maga vallu andubatulo leka pote elaga inka edo oka remidy vuntundi cheppandi

  • @sripriyahari3149
    @sripriyahari3149 11 місяців тому

    Guruvugaru prati rojoo tulasi dalaalu koste ee niyamum vundata avuna?
    Maredu dalaalu aadavallu koyacha?

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 11 місяців тому

    Mana intlo shivodiki bilwam samrpinchetapodo ea dishalo koorchowali ela samrpinchali

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 11 місяців тому

    Paarijatha puspala gurinchi cheppandi pl.

  • @roopj2452
    @roopj2452 11 місяців тому

    Mari malle, jaaji poolu sayanthram vache poolu avi vikasinche dhaaniki oka raathri avuthundhi kari vaatini yala pooja ki vaadukovali?

  • @sripriyahari3149
    @sripriyahari3149 11 місяців тому

    Tirumala venkateswara swamy ki kooda tulasi vishayam lo ee niyamalu vartistaya Guruvugaru?

  • @kotasashikala29
    @kotasashikala29 11 місяців тому

    Paarijaatham pulu nela midha padina pulane thiyalani anannaru kadha sir

  • @suseelamoka2035
    @suseelamoka2035 11 місяців тому

    🙏🙏🙏

  • @LaxmiPrabhuworld
    @LaxmiPrabhuworld 11 місяців тому

    Giruvu garu nenu sapta shanivaravratam chestunnanu.14th October ki chivari varam puja. Aa roju mahalaya amavasya kada. Aroju vratam udyapana chesi dampatulaku bhojanam pettocha

  • @kanna3935
    @kanna3935 11 місяців тому

    Vendi poola tho poojinchavacha guruvugaru 🙏

  • @deepthineelapala7318
    @deepthineelapala7318 11 місяців тому

    Parama sivudiki somavaram pooja chestam kada bilva dalaalatho mari koyakunda ela

  • @nagaratnamsista3929
    @nagaratnamsista3929 11 місяців тому

    Tulasini purva suhasini koyyavacha guruvu garu maa intlo nenu vakthine vuntaanu

  • @annuraju4906
    @annuraju4906 11 місяців тому

    Dust bin vastu cheppandi guruvu garu please

  • @kmadhulika791
    @kmadhulika791 11 місяців тому +1

    స్వామి వరహి అమ్మవారి గురించి చెప్పండి plz

  • @friedpotatoxs
    @friedpotatoxs 11 місяців тому

    12 sankraantulu yeppudu vastaayi?

  • @nagarajc5493
    @nagarajc5493 11 місяців тому

    Adyna saree nenu one time I use , finish over

  • @ramaganta3219
    @ramaganta3219 11 місяців тому

    Swamy tulasini okaroju mundhu kosi swamy ki pettocha alane meru chepparu Adavallu thulasi koyakudadhu ani nenu prathi shanivaaram nene kosi maala katti esta swamy variki ela ala koyakudadhu ante ma tempulo panthulu garu thappa evaru undaru antha opikaga kosi evvamante estada ayana

  • @surathpriya7795
    @surathpriya7795 11 місяців тому

    Soaami deva kattu ante emiti. Evaru chestharu. Endhuku chestharu. Jyothiskudu mosaam chesthe ela.

  • @akularadha6923
    @akularadha6923 11 місяців тому

    Narasimha swami ni akshintalato poojinchavachha ayya

  • @saraswati6442
    @saraswati6442 11 місяців тому

    Dayachesi teliya jeyagalaru

  • @archanareddy5969
    @archanareddy5969 11 місяців тому

    Gurugaru, Sunday can we pour water to Tulasi plant ? Please confirm..
    asked many people no answer.

  • @kasemsettijayasudha4280
    @kasemsettijayasudha4280 11 місяців тому

    Can we use parijata flowers fell on the ground for pooja

  • @lalithatanugula4442
    @lalithatanugula4442 11 місяців тому

    మగవారు మాఇంట్లో పూజ చేయరు మరి తులసి ఆడవాళ్ళు కోయక తప్పదు మరి ఎలా

  • @vlmchittoor2933
    @vlmchittoor2933 11 місяців тому

    Guruvu garu dhayachesi na sandehanni theerchandi nenu deepam kondaekkina taravatha votti poortiga kalipotundi edi deniki sanketham dhayunchi cheppandi swami

    • @monikasatish4355
      @monikasatish4355 11 місяців тому +1

      Ee madya vottulu alane unnayamma andaraki alane avutondi

  • @m.ruthik935
    @m.ruthik935 11 місяців тому +1

    నమస్కారం అండి మా యొక్క కులంలో పితృ దేవతలకు ఆరాధన ఎలా చేయాలో మాకు తెలీదు ఉపనయనం కానీ వాళ్ళు pitrudevatha అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు చెప్పండి ఎవర్నైనా అడిగితే మీకు ఉపనయనం కాలేదు కాబట్టి శ్రాద్ధం చెయ్యకూడదు అని చెప్తున్నారు.

  • @sathyavnaik
    @sathyavnaik 11 місяців тому

    Can we use paarijatha flowers in pooja?

    • @UMADEVI-zs4cg
      @UMADEVI-zs4cg 11 місяців тому

      Krinda padina puvvulu maatrame pettalandi

  • @Nagendramylavarapu
    @Nagendramylavarapu 11 місяців тому

    అయ్యా నమస్కారం, శివుడిని తులసి తో పూజ చెయ్యవచ్చా, , విష్ణువుని మారేడు దళాలతో పూజ చేయవచ్చా

    • @UMADEVI-zs4cg
      @UMADEVI-zs4cg 11 місяців тому

      విష్ణువుని శ్రావణమాసం లో మాత్రమే బిల్వ పత్రాలతో చేస్తారు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  11 місяців тому +1

      చేయవచ్చు

    • @Nagendramylavarapu
      @Nagendramylavarapu 11 місяців тому

      @@hindudharmakshetram ధన్యవాదములు అండి

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 11 місяців тому +2

      venkateswara swamy nithayam bilva patrala tho pujistharu

  • @addepallivenkatalxmi5361
    @addepallivenkatalxmi5361 11 місяців тому

    Meru lenivi cheppodu ado vdeo cheyalikdaani

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 11 місяців тому +1

    గురువుగారు బిల్వ దళాలను బుధ,శని వారం మాత్రమే కోస్తే మరి సోమవారం బిల్వ దళాలతో పూజా చెయ్యాలంటే ఎలా వాటికి నిలువ దోషం లేదా తెలియ చేయగలరు. నాదగ్గర వున్న ఒక పాత పుస్తకం లో తులసి కోసిన తరువాత సంవత్సరం నిలువ చేసుకొన్న పూజ అర్హత వుంటుందని, బిల్వ దళాలను కోసిన తర్వాత 3 సంవత్సరాలు పూజ అర్హత వుంటుంది అని వున్నది.

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 11 місяців тому

    Parijatham puvulu chettuvi koyyakudadu kada swami kinda padina puvvulu pettakudadu antunnaru parijatham puvulu kindavi yerali kada😮

  • @jhansiraninagubandi9765
    @jhansiraninagubandi9765 11 місяців тому

    ఏటిసూతకం లో ఉన్నవారు మారేడు,తులసి కోయవచ్చా

  • @srikumari1094
    @srikumari1094 11 місяців тому

    గురువుగారికి నమస్కారం, శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు వినాయకుడికి వినాయక చవితి రోజున కూడా తులసి దళంతో పూజ చేయకూడదు అని చెప్పారు.మీరేమో ఆ ఒక్క రోజు చేయొచ్చు అని చెప్తున్నారు దీని గురించి మాకు ఇంకొద్దిగా వివరంగా తెలియజేయగలరు

    • @shantipriya9028
      @shantipriya9028 11 місяців тому +1

      Aa oka roju cheyochu andi migata appudu cheyakudadu

    • @srikumari1094
      @srikumari1094 11 місяців тому +1

      లేదండి, పద్మాకర్ గారు చెప్పారు బ్రహ్మవైవర్త పురాణంలో ఉందంట తులసితో అసలు ఆరోజు కూడా పూజ చేయకూడదు అని, అందుకని నేను గురువుగారిని దాని గురించి వివరంగా తెలియజేయమని అడిగాను.

    • @sivaram2749
      @sivaram2749 11 місяців тому

      @srikumari1094----nenu vinnanu padmakar garu cheppadam.

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 11 місяців тому

      ​@@srikumari1094avunu .. వీరిద్దరి పట్ల గౌరవం ఉంది .ఇద్దరు శాస్త్రబద్ధంగా అని చెప్పినా కూడా కొన్ని విషయాలు విరుద్ధంగా ఉన్నాయి.

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 11 місяців тому

    > ఇంకా ఈ పూజల గురించేనా? మనిషి పూజలతో ముక్తి పొందుతాడా?
    > ఏమైనా అడిగితే ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారో దాన్నే క దా అందించాలి అని తప్పించుకునే మాటలు చెబుతారు.
    > ప్రజలు అడిగింది కాదూ చెప్పవలసింది వారికి అవసరమైన వాటినే చెప్పాలి అని ఎందుకు అనుకోరు. వారికి అవసరము నిజానికి జ్ఞానము అంటే బ్రహ్మ జ్ఞానము. దాన్నే తెలపాలి.
    > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 11 місяців тому

    దొంగతనంగా పూలు కోసుకెళ్ళేవాళ్ళ గురించి కూడా చెప్పి ఉంటె ఇంకా బాగుండేది స్వామి ..పొదిన్నె మా చెట్ల దగ్గరికి వెలితే నాలుగు పూలు కూడా మిగలట్లేదు ..ఇలాంటి భక్తుల గురించి వారికొచ్చే పుణ్యాల గురించి కూడా దయచేసి ఒక వీడియో చేయమని ప్రార్థన

  • @srikanthkothwal4172
    @srikanthkothwal4172 4 місяці тому

    🙏