Komala hrudayuniki | telugu christian song 2024|Vijayson musicals || Bro Nehru | lamp ministries
Вставка
- Опубліковано 3 жов 2024
- #lampministries #komalahrudayuniki #teluguchristiansongs2024
Vocals - Nissi Sharon, Akshaya, Nea Precious.
Lyrics&Tune - Nehru Gurijala
Music - Vijayson Nallamothu
Produced by John Sankalp.
Special thanks to Vasanth Rao. Abbadasari, Samy. Kattu.palli
Mix and Masterd by K.S.Maniratnam(Mystic room, Chennai)
ప్రభువునందు ప్రియులకు మనకు దేవుడు పాటల పరిచర్యను అందించారు కనుక దయచేసి ప్రార్ధించ గలరని మనవి
Please Pray for Our Ministries
More Testimonies Please visit Lamp Ministries
Any Queries Please Call:9346428210
స్తోత్రము చేయరే ప్రియులారా
ఘన స్తోత్రము పాడరే సఖులారా
సర్వోపకారునకు సర్వశక్తిసంపన్నునకు,కోమల హృదయునికి ,విమల ప్రేమ దయానిధికి
1)ఆ జలమును ఆవెలుగును తన వాక్కుతో పిలిచే నా దేవుడే
విశాలము పైన ఆకాశము సమదూరపరచేను నా దేవుడే ,సూర్యచంద్రుల వెలిగించె నా కోసమే ,వేకు వెన్నెల కలిగించె నా కోసమే, సంధ్రం మేఘం సృష్టించె నా కోసమే, ఎండ వాన కురిపించే నా కోసమే
రవికోటి తేజుడైన మా నీతిసూర్యుడు స్తుతినొందును గాక
స్తుతికోటికర్హుడైన ఆ సృష్టికారుడు స్తుతినొందును గాక
2)నా రూపము ఈ దేహము చేతులతో నిర్మించె నా దేవుడే
నా జీవము ఈ ప్రాణము ఊపిరితో కలిగించె నా దేవుడే
వనము జలము సృష్టించె నా కోసమే, ఫలము చరము సృజియించే నా కోసమే ,తేనె తీపి రుచులు అన్ని నా కోసమే, కొండ కోనసంపులన్ని నా కోసమే
రూపించి స్నేహించు నా తండ్రి దేవుడు స్తుతినొందును గాక
పోషించి పాలించే నా జీవనాధుడు స్తుతినొందును గాక
3)నా పాపము నా శాపము తను మోసి తీర్చెను నా దేవుడే, పాశంబును వైరి సైన్యంబును ఓడించి జయమొందె నా దేవుడే
మరణపు ముల్లు విరిచింది నా కోసమే, పరము వరము తెచ్చింది నా కోసమే
యేసురాజు పేదగా మారింది నా కోసమే, పేదను రాజుగా చేసింది ఆ దైవమే
నా ఆశ్రయదుర్గమైన శ్రీ యేసు నాథుడు స్తుతినొందును గాక
నా రక్షణ శృంగమైన శ్రీ క్రీస్తు నాథుడు స్తుతినొందును గాక .
Praise the Lord brother thank you so much
వందనాలన్న.
Thank you brother
God bless you all Members ❤Jesus
Praise the lord devunike mahima kalugunu gaka amen
చాల బాగ పాడారు మంచి స్వరాలను దేవుడు మికిచ్చాడు దేవుని మహిమ కొరకు మీరు వాడబడుదురుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
God bless you
Nice song
Yesayyake samasta ganata mahima prabhavamulu meeke kalugunugaaka amen
Nice song praise the Lord may god bless all childrens
Chala బాగుంది చాలా బాగా పాడారు.దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక
Very nice song with beautiful lyrics
Nice song 👌👌👌
Praise God
Praise the LORD., నెహ్రు గారి సాహిత్యాన్ని, విజయసన్ గారి సంగీతాన్ని, చిన్నారుల గళ మాధుర్యాన్ని సమకూర్చి అందించిన ఈ పాట ఎంతో ప్రాచుర్యము పొంది,ఇంకనూ అనేకమైన నూతన గీతాలు యేసయ్య కు మహిమార్ధముగా వీరి కలయిక లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి ప్రభువు పేరిట శుభాభినందనలు తెలియచేస్తున్నాను... 💐💐🙏🏻🙏🏻
God bless you
Praise the lord brother Very nice
Glory to God God bless you sister and brother
Wonderful song, God bless you all abundantly 🙏🏻
God bless you
Very wonderful song and singing God bless you all 🍫🍫🍫❤❤
వందనాలు బద్రర్ సల్లలా ఉమన్ దేశం తీమోతి🎉🎉🎉
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు
All Praise to Him alone…
Nice song with good lyrics…
Sung sweetly by little one’s…
Composed well…
Congrats Team one and all for this beautiful song….
Thank you brother
Pillalu chaala baga padaru. ❤
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Very nice song frooty and sisters. God bless you ❤
Gorgeous sisters, Praise the lord 💐.
Congratulations whole team finally your hard work came best Result 👏....god uses both of you more a head in his purpose in coming days 🙌😇❤❤❤
Glory to God thank you rachel
Praise god . Super song ❤😊
Praise The Lord Anna 💖🙏
చాలా బాగుంది పాట , దేవునికి స్తోత్రమ్.
Very nice...
Anna...praise God....
Meaningful lyrics..
Good co-ordinate singing 🎉
Best-lyrics tune music voice...
😊
Music chala bagundhi anna
Praise the lord anna lyrics chala bagunnai Anna 🙏
Can you share your testimony Nehru brother
Prise the Lord brother🙏🙏🙏🙏
Very nice song 👌🏻💐
Beautiful composition!!
God bless you all 🙌
Thank you akka
Praise the lord mamu🙏
Blessed voices 🎉
Please pin the lyrics
Praise the lord sisters
Vandanalu brother. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏👏👍👍👍👍👍👍🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌3little. Singers ni devudu deevinchali. Gaaka. Amen. Bagundi. Brother song. Bless you
Praise the lord 🙏
Praise the lord brother 😊
Praise the lord anna nice song🙏🙏
Praise to God...🙏🙏 And God bless you ma😇😇
Praise the Lord
Praise the lord brother 🙏
Hi nissy
Congratulations Team…Little Angels sung nice praises to Him.
Good lyrics, Nice song
God bless you all
God bless you all
Good 💯 nice songs 💯🌟🌟🌟🌟🌟 all ❤ ameen
Very Nice and Wonderful Song
May God Bless You All
Praise the lord ,🙏🙏🙏 అన్న
Praise the lord..
broo...
Praise the Lord brother
Praise the lord 🙏 Anna gaaru
Praise the lord 🙏 Anna gaaru
Song చాలా బాగుంది.....
Nice song 🎉
అద్భుతమైన సాహిత్యం. Wonderful lyrics and the children sang the song amazingly. God Bless you brother and the children immensely. All Glory to God
నా ఆశ్రేయదుర్గమయిన యేసుక్రీస్తు ప్రభువు యుగముల యుగములకు స్తుతినొందును గాక🙏
Wonderful lyrics n beautiful singing lovelies.God bless you all❤
Congratulations to all..very nice song and lyrics..devunike mahima kalugunugaka
Prise the lord brother pillalu chala Baga padaru song lyrics in excellent devunike samasta mahima ganatha
Praise the Lord sis 👌🙏
Song super rrrrr meaning ful with good lyrics, beautiful voice my dear sister s God bless u nd may God use u mightly amen.
Nice song బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..
Thank you amma
Praise the lord
Sister's
Wonderful 🙌🏻💯
ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏Sanjiva Rani from West vipparu 🙏
Praise the lord manchi song baagaa padaru devunikey mahima
సాంగ్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏చాలా బావుంది దేవునికే మహిమ
Vadhanalu ayyagaru God bless you all
Very nice. God bless you all..
Praise the lord very nice song. God bless you children.
Devinuki mahimakaramuga undhi
Praise the lord🙏
Praise the Lord brother 🙏🙏
Praise the Lord 🙏🙏🙏
🎉🎉🎉👌👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐🌹🌹
All glory to God praise the Lord
Praise the lord 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ 🙏
Praise God
Praise the Lord Anna 🙏🙏🙏
Praise the Lord
Praise God
Nice song annaya
Samastha ganatha mahima prabu namaniki amen
Praise the Lord 🙏😊
God bless you maa
Praise the lord annaya 🙏
Supper song anna
Praise the Lord brother 🙏
Glory to my lord jesus amen god bless you all of u
,🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ 🙏🙏