మీలాంటి వాళ్లు చెప్పకపోతే మాకు ఎవరూ లేరు. ఇలాంటి సత్యాలను ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. మీరు మాకు లభించడం మా అదృష్టం. ఈ విశ్వం మిమ్మల్ని మాకు ప్రసాదించినది. పాదపద్మాలకు శతకోటి వందనాలు
sir,,,,🙏 ఈశరీరం లో యీ శక్తి ఖాళీగా నథింగ్ గా అనుభవంలోకి వొచ్చింది. కానీ ఈ సమస్త జడప్రకృతిలో ఈశక్తి అంటే ఉదాహరణకి ఒక ఫోన్,బుక్,మంచం ఇత్యాదు లన్నింటకుడ నేనున్నాను అనే ఫీలింగ్ కలగటంలేదే.మరి మహాత్ములకు అన్నింటా ఈ శక్తే వుందని ఎలా తెలిసింది? అట్టి అనుభూతిని వారు పొందిన విధానమేమిటో చెప్పగలరా? అప్పుడు మాత్రమే కదా భేద దృష్టి నసించేది.దానివల్లే మరణ భయం పోగలదని అనిపిస్తుంది.దయచేసి చెప్పండి
The most valuable advice from today's doscourse, sir. Very valuable and inspiring thoughts for self realization. Learning from someone who realized and practiced for years without even seeing him is a unique method of learning. Dhanyavadamulu
చాలా చక్కగా చెప్తున్నారు... మంచి విషయాలకు పునరక్తి దోషం లేదు.. జన్మ జన్మంతర సంస్కారబలం వల్ల నిరంతర శ్రవణ, మధన, మననముల ద్వారా జ్ఞానం దృడపడి అనుభవజ్ఞానం పొందడానికి కావలసిన సాధన చేయుటకు ఉపయుక్తం అవుతుంది.. కృతజ్ఞతలు! అభినందనలు! 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మీ అద్భుతమైన విశ్లేషణ వలన మేము ఎంతో జ్ఞానం ponduthunnamu Guruvu garu మీ ఈ ఆద్యాత్మిక సేవకు velakattalemu Thank you so much sir 🙏 Morning వంట chesthu మీ video vintanu గురువు గారు video vintunathasepu time theliyadu అంతగా లీనమయి vintanu Morning విన్న మీ జ్ఞానబోధ నా Evening meditation ki ఎంతగానో వుపయోగ పడుతోంది మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడములేదు Thank you Guruji 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పినది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నది గురువు గారు మీరు మాకు అర్ధం అయితే పాస్ అయినట్లు లేదంటే పేలైనట్లు అన్నారు ఇది ఏమాత్రం నిజం కాదు ఎవరికీ అర్థం ఐనా కాకపోయినా మీకు సంబంధం లేదు మీరు ఎప్పూడో పాస్ అయినారు మీరు చాలాబాగా చేప్పుతుంన్నారూ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
గురువుగారు మిరు పరిపూర్ణ త సాధించిన వ్యక్తి గా నా ప్రగాడ విశ్వాసం 🙏🙏 కాని మిమ్మల్ని గురువులగా భావించి నేను సాగుచున్నాను నేను ఇంకా మి శిష్యులు గా కొనసాగుతున్న ఈ విద్యార్థుల కి కూడ మీరు ఎన్ని మార్కులు ఇస్తారో మరి మి దృష్టిలో ఎంత మంది పాస్ అయ్యారో మరి 🙏🙏
గురువుగారు మీరు చెప్పుచున్న శీర్షిక ల్లో మీరు లోపల కి వెళ్లి చూసుకొంటూ చెక్ చేసుకొంటున్నారు అలాగే మి శీర్షిక వింటున్న అంత టైం మాకు గుణ మార్పు జరుగుతుంది కుటుంబం లో కూడా ఎంత ఝటిలం సమస్య ను కూడా వీలు అంత సున్నితంగా పరిష్కరించుకొంటూ జీవితం సాగిస్తున్న గురువుగారు 🙏🙏🙏
వివిధ ధ్యాన పద్ధతులలో వివిధ కేంద్రాలపై దృష్టి కేంద్రకరించమని చెప్పడం వల్ల తికమకపడే నాలాటి సాధకుడికి మీ తార్కిక విశ్లేషణ, వివరణ మంచి స్పష్టత నిచ్చింది... అనవసర ఊహనామాత్ర భావనకు బదులుగా ఏమి ఆశించకుండా, ఏమి ఊహించకుండా అంతర్యానం చేయడం బాగుంది... Everything is there in nothing... 👌🏽👌🏽👌🏽
ఇది అర్ధమయిన మీరే .. ఇది చెప్పగలిగిన నేనే ....ఇది అర్ధం చేసుకోగలగిన అందరు ..when knower is there --- there is some thing - that is every thing .. when knower knows that is every thing ...knower absorbes into everything .... then there is nothing ...god bless you ..be happy..be good .. be kind .. good is god ...
Very Very Very good మెసేజ్ Sir మీరు చాల భాగా చెబుతున్నారు గురువుగారు
god bless you.. be good .. be kind.. be happy..
0:17
గతములో ఎవరూ యింత విపులంగా
వివరించ లేదు.మీకు ధన్యవాదములు
god bless you..be happy be good , be kind .. good is god ...
మీలాంటి వాళ్లు చెప్పకపోతే మాకు ఎవరూ లేరు. ఇలాంటి సత్యాలను ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. మీరు మాకు లభించడం మా అదృష్టం. ఈ విశ్వం మిమ్మల్ని మాకు ప్రసాదించినది.
పాదపద్మాలకు శతకోటి వందనాలు
మంచిగా జీవిద్దాము ...
sir,,,,🙏 ఈశరీరం లో యీ శక్తి ఖాళీగా నథింగ్ గా అనుభవంలోకి వొచ్చింది. కానీ ఈ సమస్త జడప్రకృతిలో ఈశక్తి అంటే ఉదాహరణకి ఒక ఫోన్,బుక్,మంచం ఇత్యాదు లన్నింటకుడ నేనున్నాను అనే ఫీలింగ్ కలగటంలేదే.మరి మహాత్ములకు అన్నింటా ఈ శక్తే వుందని ఎలా తెలిసింది? అట్టి అనుభూతిని వారు పొందిన విధానమేమిటో చెప్పగలరా? అప్పుడు మాత్రమే కదా భేద దృష్టి నసించేది.దానివల్లే మరణ భయం పోగలదని అనిపిస్తుంది.దయచేసి చెప్పండి
The most valuable advice from today's doscourse, sir. Very valuable and inspiring thoughts for self realization. Learning from someone who realized and practiced for years without even seeing him is a unique method of learning. Dhanyavadamulu
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..
చాలా చక్కగా చెప్తున్నారు...
మంచి విషయాలకు పునరక్తి దోషం లేదు..
జన్మ జన్మంతర సంస్కారబలం వల్ల నిరంతర శ్రవణ, మధన, మననముల ద్వారా జ్ఞానం దృడపడి అనుభవజ్ఞానం పొందడానికి కావలసిన సాధన చేయుటకు ఉపయుక్తం అవుతుంది..
కృతజ్ఞతలు!
అభినందనలు!
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
god bless you .. be good .. good is god ...
మీ అద్భుతమైన విశ్లేషణ వలన మేము ఎంతో జ్ఞానం ponduthunnamu Guruvu garu
మీ ఈ ఆద్యాత్మిక సేవకు velakattalemu
Thank you so much sir 🙏
Morning వంట chesthu మీ video vintanu గురువు గారు video vintunathasepu time theliyadu అంతగా లీనమయి vintanu
Morning విన్న మీ జ్ఞానబోధ నా Evening meditation ki ఎంతగానో వుపయోగ పడుతోంది
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడములేదు
Thank you Guruji 🙏🙏
god bless you..
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పినది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నది గురువు గారు మీరు మాకు అర్ధం అయితే పాస్ అయినట్లు లేదంటే పేలైనట్లు అన్నారు ఇది ఏమాత్రం నిజం కాదు ఎవరికీ అర్థం ఐనా కాకపోయినా మీకు సంబంధం లేదు మీరు ఎప్పూడో పాస్ అయినారు మీరు చాలాబాగా చేప్పుతుంన్నారూ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...
గురువుగారు మిరు పరిపూర్ణ త సాధించిన వ్యక్తి గా నా ప్రగాడ విశ్వాసం 🙏🙏 కాని మిమ్మల్ని గురువులగా భావించి నేను సాగుచున్నాను నేను ఇంకా మి శిష్యులు గా కొనసాగుతున్న ఈ విద్యార్థుల కి కూడ మీరు ఎన్ని మార్కులు ఇస్తారో మరి మి దృష్టిలో ఎంత మంది పాస్ అయ్యారో మరి 🙏🙏
god bless you..
గురువుగారు మీరు చెప్పుచున్న శీర్షిక ల్లో మీరు లోపల కి వెళ్లి చూసుకొంటూ చెక్ చేసుకొంటున్నారు అలాగే మి శీర్షిక వింటున్న అంత టైం మాకు గుణ మార్పు జరుగుతుంది కుటుంబం లో కూడా ఎంత ఝటిలం సమస్య ను కూడా వీలు అంత సున్నితంగా పరిష్కరించుకొంటూ జీవితం సాగిస్తున్న గురువుగారు 🙏🙏🙏
god bless you..
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
Kaliyugamu lo saadhakulaku poorvayugam lo aakasavani cheppinattuga clarity ishthunnaru.dhanyosmi.padabhivandanam.
మంచిగా జీవిద్దాము ...
Chalabagundi Guruji meku danyavadam ulu 🌹🌷🙏🙏🙏🙏🙏
god bless you .. be good .. good is god ...
🙏🙏
అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
god bless you..
Super analysis 🕉️
Knower known knowing 🕉️🌷🌻
God bless you. Be happy.. Be good.. Be kind...
అర్ధం అయ్యేటట్టు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. మంచి అన్ని సాధనల ఉద్దేశ్యము ..మనుషులు మంచిగానే జీవించాలి , మనము జంతువులము కాము ... ఇదే ఆధ్యాత్మికము ..
Super massage sir
Tq sir
మంచిగా జీవిద్దాము ...
Spirituality in a simple way.Thanku somuch..🎉
god bless you..
డౌట్స్ క్లియర్ అయినై గురువు గారండి.మీకు శెత కోటి ధన్యవాదాలు. 🙏🙏🙏
god bless you..
ఓం నమో భగవతే వాసుదేవాయ
god bless you..
guru Garu, namaste Kondaru, Guruvulu chakra, activation Mala Dwara, Cheti, dwara Tara Evadamu nijamyna auruge🙏🙏🙏
god bless you..be happy ...
ఎవరి నమ్మకాలు వారివి ... ఇక్కడ సామూహిక నిజాలు వుండవు ... సామూహిక నమ్మకాలు వుంటాయి ...
వివిధ ధ్యాన పద్ధతులలో వివిధ కేంద్రాలపై దృష్టి కేంద్రకరించమని చెప్పడం వల్ల తికమకపడే నాలాటి సాధకుడికి మీ తార్కిక విశ్లేషణ, వివరణ మంచి స్పష్టత నిచ్చింది...
అనవసర ఊహనామాత్ర భావనకు బదులుగా ఏమి ఆశించకుండా, ఏమి ఊహించకుండా అంతర్యానం చేయడం బాగుంది...
Everything is there in nothing... 👌🏽👌🏽👌🏽
god bless you .. be good .. good is god ...
👏👏👏👏👏👏👏👏👏👏
god bless you .. be good .. good is god ...
👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
god bless you..
మీరు ఎవరు అనేది చెప్పనక్కరలేదు మీరు పరబ్రహ్మ స్వరూపం అని తెలిసింది 🙏🙏🙏🙏🙏
god bless you.. good is god .. be happy .. be good .. be kind ..
Sir athma gnana githa kuda kantinew cheyandi sir thank you sir
ఈ రోజు వస్తుంది వినండి ...god bless you .. be good .. good is god ...
Guruvugaaru. Meeku lopala yela anipisthe alane cheppandi yentha time ina cheppadi please.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you..
Guru garu ఆత్మ హత్య చేసుకుంటారు కదా వాలకు మల్లి జన్మ వొంటుంద.
వుంటుంది అని పెద్దలు చెబుతున్నారు ...god bless you..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
god bless you..be happy .. be good .. be kind ...
🙏
మంచిగా జీవిద్దాము ...
Thanq❤univarse❤❤❤
మంచిగా జీవిద్దాము ...
Entha sepu dhyanam lo unte manchidi sir
మీ వీలును బట్టి ఎంత ఎక్కు సేపు ఉండగలిగితే అంట మంచిది ...god bless you .. be good .. good is god ...
Thank sir 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you .. be good .. good is god ...
Sir , everything is in nothing and nothing is everything.
Who is the knower of this nothing.
Kindly clarify sir.
Thank you 🙏
ఇది అర్ధమయిన మీరే .. ఇది చెప్పగలిగిన నేనే ....ఇది అర్ధం చేసుకోగలగిన అందరు ..when knower is there --- there is some thing - that is every thing .. when knower knows that is every thing ...knower absorbes into everything .... then there is nothing ...god bless you ..be happy..be good .. be kind .. good is god ...
Thank you so much andi 🙏
🙏🙏🙏🙏🙏
మంచిగా జీవిద్దాము ...
❤❤❤❤❤
మంచిగా జీవిద్దాము ...
Meelanti goppa vyakti...sangathyam....maa janma janmala adrustam....
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత.
🙏🏻🙏🏻🙏🏻
మంచిగా జీవిద్దాము ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము ...
🙏
మంచిగా జీవిద్దాము ...
🙏🙏🙏🙏
God bless you.. Be happy.. Be good... Be kind...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము ...
🙏🙏🙏🙏🙏
god bless you..be happy .. be good ...
🙏🙏🙏
god bless you .. be good .. good is god ...
🙏🙏🙏🙏🙏
god bless you ..be happy..be good .. be kind .. good is god ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.