మీ శీర్షికలు మరలా మరలా వినడం వల్ల మాత్రమే మాలో జ్ఞానం ఇంకుతుంది వింటున్నంత సేపు నేను చాలా ప్రశాంతతను పొందుతున్నాను వినడం తప్ప వేరే ఏ ఆలోచనలు రావడం లేదు మీ శీర్షికలు వినడం వల్ల అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి చాలా శీర్షికల్లో మీరు చెప్పే కథల ఉదాహరణల ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాను నాకు 42 సంవత్సరాలు నాకు చాలా విషయాలు తెలియవు మీరు చెప్పిన శీర్షికల ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కొంత జ్ఞానాన్ని పొందేనన్న సంతృప్తి ఉంది ప్రతినిత్యం మంచే తారక మంత్రంగా మీరు చెప్తూనే ఉన్నారు. మీ శీర్షికలు వినడానికి నేను చాలా ఆసక్తు రాలిని. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు సర్వదా కృతజ్ఞతలు🙏
గురువు గారికి ధన్యవాదాలు ప్రతి శీర్షిక చాలా బాగా అర్థం అయ్యేలా చక్కగా వివరిస్తున్నారు నేను సామాన్యుడు సామాన్యుడు అంటునే ఆత్మ గురించి మాకు సమస్తం వివరిస్తూ చెబుతున్నారు ఆ యొక్క ఆత్మ అనుభూతి కలగని వారు ఇంత చక్కగా ఆత్మ గురించి విడ మరచి చెప్పడం సాధ్యం కాదు అని నా అభిప్రాయం అయ్యా యేదీ యేమైనా అప్పటికే మీరు చెబుతున్న ఈ యొక్క ఆధ్యాత్మిక శీర్షిక ల ద్వారా నాలో యెన్నో అనుమానాలు తొలగి పోవడం గాక నాలో మంచి ప్రశాంతత యేర్పాడుతుంది మీ పాద పద్మమూలకు 🙏🙏🙏
You are really a true realised human being.You are telling the truth that you haven't practically experienced the Samadhi.But you are showing the path to many. Thank you very much 🎉
గురువుగారు మీరు మేము అడిగే ఆధ్యాత్మిక సందేహాలకి సమాధానాలు వివరిస్తూ ఉదాహరణలుగా మీరు చెప్పే అతి సాధారణమైన కథలు గాని మన నిత్య జీవితంలో... అలవాట్లని గాని మాకు అర్థమయ్యే విధంగా మీరు వివరించి ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నందుకు మీ ప్రయత్నానికి సంపూర్ణ ధన్యవాదములు🙏🙏 ఏలాంటి ఆకాంక్షలు లేకుండా ఆత్మజ్ఞాన సందేహాలని పూర్తిగా ఒక స్పష్టమైన అవగాహన చేకూర్చడానికి ఆ ఈశ్వరుడు మీ ద్వారా ఇలాంటి సత్కార్యంలు చేపిస్తున్నాడు. ఇది కూడా ధ్యానంలో ఒక భాగమే కదా ఎందరో శ్రోతలు మీ ఆత్మజ్ఞానాన్ని వినడానికి కుతూహల పడుతున్నారు గురువుగారు🙏 మీరు సదా ఇలాంటి జ్ఞానాన్ని పంచుతూ ఒక ఊట బావిలో.. నీరు లాగా మీ జ్ఞాన జలముతో.... మా దప్పికను తీర్చాలని కోరుకుంటున్నాం సదా కృతజ్ఞతలు ధన్యవాదములు గురువుగారు🙏🙏🧘
Very easy to understand without any complications.same experiences to every body who is doing sadhana . Very practical. Nice communication Skills for understanding ourselves. Happy to hear your exprsssions about sadhana experience.
అయ్యా మీకు ముందుగా మీకు ధన్యవాదములు అయ్యా మీరు చెబుతున్న ప్రతి శీర్షిక అద్భుతం అంటే మాకు చక్కగా అర్థం అవుతున్నాయి ఈ యొక్క ఎరుక అంటే ఏమిటి అన్న పదం గురించి యెన్నో పాటలు తత్త్వలు మహాత్ములు వ్రాసినారు ఆ వ్రాసిన పాటలు యెన్నో నేను పాడిన యెంతో మందిని ఎరుక అంటే ఏమిటి అని అడిగితే ఈ సమాధానం రాకపోగా నన్ను యెగతాళి చేశారు సరే వాళ్లు మంచి వాళ్లే ఇంత చక్కగా వివరించి చెప్పినా గురువు గారి పాద పద్మములకు నమస్కారములు🙏
సమాధి అంటే ఎరుక నుండి ఎరుక కూడా తెలియని నిద్ర లాంటి స్తితి .. దాని వలన వుపయోగములేదు ..ఇంకొక అర్ధము = సమ +ధీ = బుద్ది = అందరి పట్ల . అన్నిటి పట్ల సమ భావన ... ఇది జ్ఞానముతో ఆత్మ జ్ఞాన ఎరుకతో కలుగుతుంది ...god bless you.
మీరు చెబుతుండగా నే మాకు ఎరుక యొక్క స్పృహ కలిగింది.పేపర్ అక్షరాల exaample కరెక్ట్ మనం ఏ పని చేస్తున్న అక్షరాల మధ్యనగాప్ నీ చూసినట్లే ఎరుకని చుస్తుండవొచు sir. మీ కు ఆ అనుభవం లేకుండా ఇలాచెప్పలేరు .మీకు ధన్యవాదాలు నమస్కారములు
అనంత మహా సముద్రమనే శుద్ధ చైతన్యములో, అలలు అనే ఆలోచనలు కలగటం సహజం. ఎలాగైతే అలలు సముద్రానికంటే భిన్నంగా లేవో, అలాగే ఆలోచనలు ఆత్మశక్తికంటే భిన్నంగా లేవని సదా సాక్షిగా తనను తాను దర్శిస్తూ అద్వైతామృతమైన స్వస్వరూపానుభవంలో సహజంగా ఉండిపోవటమే ఈ జీవిత ఉద్యేశ్యం, గమ్యం మరియు లక్ష్యం అని తెలియబడుతున్నది.💗🙏🏻✨
🕉️ మీ ఆధ్యాత్మిక సేవకు ధన్యవాదాలు.. నిరుపేదలకు కూడా వీలయ్యే మార్గాలుంటే సూచించాలని విన్నపం.. లోకంలో అందరికీ 2, 3 అంతస్థుల భవనాలు, అమెరికాలో చదివే బిడ్డలు వుండరు కదా గురూజీ.. ఆఫీసులో దొరికే 5 నిమిషాలతో సాధన అంటే.. జీవిత కాలం కాదు.. వేల జీవిత కాలాలు కావాలి.. అలా వీల్లేదు ఎవరి ఖర్మ వారే అనుభవించాలంటే సరే.. అది కూడా సాధనగానే తీసుకోవచ్చు.. మీ సేవకు ధన్యవాదాలు గురూజీ..
సముద్రం ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటే అనంతమగు తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సముద్రానికి అవి ఏవి అంటావు మనలో ఈ అనంతముగ ఆలోచనలు కూడా సముద్ర తరంగాలు అంత సహజ సిద్ధమైనవి అవి వద్దు అనడం కూడదు అది ప్రకృతి నిర్మాణం.అవి అలానే ఉంటాయి తరంగాలను గమనిస్తూ ఉండగా లోపల మన ఆలోచన లను అలా గమనిస్తూ ఉంటే తాను వేరు తన ఆలోచనలు వేరు అని సాధన ద్వారా తెలుసుకుంటాం తెలుసుకుంటున్న కొలది తానే మిగులుతాడు మీరు చెప్పేవన్నీ అక్షరసత్యాలు నన్ను మీలో చూసుకుంటున్న నాయన . ఆత్మాన్వేషణలో ఉన్న వారికి మీ బోధనలు చాలా ఉపయోగపడతాయి. మిగిలిన వారి సంగతి మనకు అనవసరం ఇట్లు మీ విజయక్క.
సహస్ర కోటి ధన్యవాదములు థాంక్యూ సార్
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
మీ లాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు,మీలాంటి ఆత్మజ్ఞాన విశ్లేషకులు లభించడం మా అదృష్టం, మీ మా పాదాభివందనంలు,ధన్యవాదములు sir
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
ఎరుక గురించి చక్కటి వివరణ. నమస్కారములు గురూజీ 🙌🙌🙌
god bless you..be happy...
మీ శీర్షికలు మరలా మరలా వినడం వల్ల మాత్రమే మాలో జ్ఞానం ఇంకుతుంది వింటున్నంత సేపు నేను చాలా ప్రశాంతతను పొందుతున్నాను వినడం తప్ప వేరే ఏ ఆలోచనలు రావడం లేదు మీ శీర్షికలు వినడం వల్ల అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి చాలా శీర్షికల్లో మీరు చెప్పే కథల ఉదాహరణల ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాను నాకు 42 సంవత్సరాలు నాకు చాలా విషయాలు తెలియవు మీరు చెప్పిన శీర్షికల ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కొంత జ్ఞానాన్ని పొందేనన్న సంతృప్తి ఉంది ప్రతినిత్యం మంచే తారక మంత్రంగా మీరు చెప్తూనే ఉన్నారు. మీ శీర్షికలు వినడానికి నేను చాలా ఆసక్తు రాలిని. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు సర్వదా కృతజ్ఞతలు🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
గురువు గారికి ధన్యవాదాలు ప్రతి శీర్షిక చాలా బాగా అర్థం అయ్యేలా చక్కగా వివరిస్తున్నారు నేను సామాన్యుడు సామాన్యుడు అంటునే ఆత్మ గురించి మాకు సమస్తం వివరిస్తూ చెబుతున్నారు ఆ యొక్క ఆత్మ అనుభూతి కలగని వారు ఇంత చక్కగా ఆత్మ గురించి విడ మరచి చెప్పడం సాధ్యం కాదు అని నా అభిప్రాయం అయ్యా యేదీ యేమైనా అప్పటికే మీరు చెబుతున్న ఈ యొక్క ఆధ్యాత్మిక శీర్షిక ల ద్వారా నాలో యెన్నో అనుమానాలు తొలగి పోవడం గాక నాలో మంచి ప్రశాంతత యేర్పాడుతుంది మీ పాద పద్మమూలకు 🙏🙏🙏
ధన్యోస్మి🙏
God bless you..
🙏🙏🙏మీరు ఎంతో కాలంగా చేసిన జ్ఞాన సముపార్జను అతి కొద్ది సమయంలో అత్యంత సులభంగా, ఆచరణ యోగ్యముగా అందిస్తున్న మీకు ప్రణామములు 🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
EXCELLECT 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.
గురువుల కు నా ఆత్మ ప్రణామాలు ఏ రుక గురించి చాలా బాగా చెప్పారు.🌹🌹🙏
మి వాయస్సు వింటుంటి.. ఉషశ్రీ గారి ది లాఇంచు మించు..ఉన్నది గురూజీ.. కృతజ్ఞతలు 🌹🙏🙏
GOD BLESS YOU... BE HAPPY ...
చాలా అద్భుతంగా చెప్తున్నారండీ మీకు శత కోటి నమస్కారాలు .ధన్యవాదములు సార్
god bless you.
మీరు తెలుగు వారు అవటం మా అదృష్టం గురుదేవా. ఇలా deep సాధన ఎవ్వరూ తెలియపరచలేదు. మీకు
శెత కోటి ధన్యవాదాలు. 🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
⁰@@divineplanet-designinglive1681
You are really a true realised human being.You are telling the truth that you haven't practically experienced the Samadhi.But you are showing the path to many. Thank you very much 🎉
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
గురువుగారు మీరు మేము అడిగే ఆధ్యాత్మిక సందేహాలకి సమాధానాలు వివరిస్తూ ఉదాహరణలుగా మీరు చెప్పే అతి సాధారణమైన కథలు గాని మన నిత్య జీవితంలో... అలవాట్లని గాని మాకు అర్థమయ్యే విధంగా మీరు వివరించి ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నందుకు మీ ప్రయత్నానికి సంపూర్ణ ధన్యవాదములు🙏🙏 ఏలాంటి ఆకాంక్షలు లేకుండా ఆత్మజ్ఞాన సందేహాలని పూర్తిగా ఒక స్పష్టమైన అవగాహన చేకూర్చడానికి ఆ ఈశ్వరుడు మీ ద్వారా ఇలాంటి సత్కార్యంలు చేపిస్తున్నాడు. ఇది కూడా ధ్యానంలో ఒక భాగమే కదా ఎందరో శ్రోతలు మీ ఆత్మజ్ఞానాన్ని వినడానికి కుతూహల పడుతున్నారు గురువుగారు🙏 మీరు సదా ఇలాంటి జ్ఞానాన్ని పంచుతూ ఒక ఊట బావిలో.. నీరు లాగా మీ జ్ఞాన జలముతో.... మా దప్పికను తీర్చాలని కోరుకుంటున్నాం సదా కృతజ్ఞతలు ధన్యవాదములు గురువుగారు🙏🙏🧘
మంచిగా జీవిద్దాము ...
Respected sir we are greatful to you lecturer your vision and value analysis fantastic regards rammohan
God bless you. Be happy... Be good...
చాలా రోజుల నుండి వున్న doubt clear అయింది గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు thankyou very much for answering 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you..be happy...
Very easy to understand without any complications.same experiences to every body who is doing sadhana . Very practical. Nice communication
Skills for understanding ourselves. Happy to hear your exprsssions about sadhana experience.
god bless you..be happy.. be kind ..be good
Super massage sir
Tq sir
.god bless you ...
Harihom guruji eruka gurinchi bagacheppperu koti namaskaramulu Kali lenistalamme eruka Anni chepperu adbhutam 33:19
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
అద్భుతంగా చేప్పరు. చాలా ఆచరణాత్మకముగా సహజ ధోరణితో తెలిపారు.
అయితే ధ్యానానికి మీరు చెప్పిన దానికి వెత్యాసమేమిటి. తెలియ చేయవలసినది.
ఏమి లేదు , ధ్యానమును అనేక మంది అనేక పద్దతులలో చెబుతున్నారు , అందువలన ఆ పదము వాడలేదు .....god bless you.. be good .. good is god...
అయ్యా మీకు ముందుగా మీకు ధన్యవాదములు అయ్యా మీరు చెబుతున్న ప్రతి శీర్షిక అద్భుతం అంటే మాకు చక్కగా అర్థం అవుతున్నాయి ఈ యొక్క ఎరుక అంటే ఏమిటి అన్న పదం గురించి యెన్నో పాటలు తత్త్వలు మహాత్ములు వ్రాసినారు ఆ వ్రాసిన పాటలు యెన్నో నేను పాడిన యెంతో మందిని ఎరుక అంటే ఏమిటి అని అడిగితే ఈ సమాధానం రాకపోగా నన్ను యెగతాళి చేశారు సరే వాళ్లు మంచి వాళ్లే ఇంత చక్కగా వివరించి చెప్పినా గురువు గారి పాద పద్మములకు నమస్కారములు🙏
god bless you.. be good .. good is god...
Guruvugaaru chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu
god bless you.. be good .. good is god...
Masterji Eruka gurinchi chakkagaa vivarincharu meeku paadabhivandanam 🙏
GOD BLESS YOU... BE HAPPY ...
Really use full information thank you friend🙏🏻
god bless you.. be good .. good is god...
Dhanyosmi.paadabhivandanam.
GOD BLESS YOU... BE HAPPY ...
Chelaa baga visadikarncharu swamigi garu
god bless you.. be good .. good is god...
Na spiritual journey lo mee bodha tho chivari step idhi anukuntunna thankq guru
god bless you.. be good .. good is god...
Dhanyosmi, you enhanced my thought.
god bless you.. be good .. be kind ... be happy ...
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you..be happy...
ధన్యవాదములు, గురువుగారు.
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
Thank you sir Chala baga chepparu
మంచిగా జీవిద్దాము ..మంచి సర్వ సాధనల సారము ...
విశ్వంలో ఎవరైనా ఉన్నారు అట్టే అది మీరే నా మనసు పూర్తిగా శతకోటి వందనాలు గురూజీ నమస్తే 1:19:17
god bless you..be happy...
Guruvugariki atma pranamalu🙏
god bless you..be happy .. be good .. be kind ..
Thank you Sir 🙏🙏🙏
god bless you..be happy .. be kind ...
Guruvugariki sathakoti kruthjnathalu
god bless you.
Sir samadhi gurinchi vivaranga cheppandi .eruka gurinchi meeru cheppaka Baga ardhamaindi sir 👍🙏🙏🙏🙏
సమాధి అంటే ఎరుక నుండి ఎరుక కూడా తెలియని నిద్ర లాంటి స్తితి .. దాని వలన వుపయోగములేదు ..ఇంకొక అర్ధము = సమ +ధీ = బుద్ది = అందరి పట్ల . అన్నిటి పట్ల సమ భావన ... ఇది జ్ఞానముతో ఆత్మ జ్ఞాన ఎరుకతో కలుగుతుంది ...god bless you.
Verry.exlent.
మంచిగా జీవిద్దాము ...
Tq so much masters 🎉🎉🎉
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Thank you
god bless you..be happy ...
Hari om. 🙏🙏🙏👍🌹🌺🌹🌺🌹
god bless you..be happy...
THANQ❤UNIVARSE❤❤❤
god bless you..be happy...
మీరు చెబుతుండగా నే మాకు ఎరుక యొక్క స్పృహ కలిగింది.పేపర్ అక్షరాల exaample కరెక్ట్ మనం ఏ పని చేస్తున్న అక్షరాల మధ్యనగాప్ నీ చూసినట్లే ఎరుకని చుస్తుండవొచు sir. మీ కు ఆ అనుభవం లేకుండా ఇలాచెప్పలేరు .మీకు ధన్యవాదాలు నమస్కారములు
god bless you..be happy...
🙏🙏
అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
god bless you..be happy...
అనంత మహా సముద్రమనే శుద్ధ చైతన్యములో, అలలు అనే ఆలోచనలు కలగటం సహజం. ఎలాగైతే అలలు సముద్రానికంటే భిన్నంగా లేవో, అలాగే ఆలోచనలు ఆత్మశక్తికంటే భిన్నంగా లేవని సదా సాక్షిగా తనను తాను దర్శిస్తూ అద్వైతామృతమైన స్వస్వరూపానుభవంలో సహజంగా ఉండిపోవటమే ఈ జీవిత ఉద్యేశ్యం, గమ్యం మరియు లక్ష్యం అని తెలియబడుతున్నది.💗🙏🏻✨
GOD BLESS YOU... BE HAPPY ...
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువుగారూ మీకు ప్రశ్నలు ఎలా పంపాలి దయచేసి తెలుపగలరు 🙏
ఇప్పుడు ఇది పంపిన విదానములోనే పంపవచ్చు లేదా మెయిల్ కు పంపవచ్చు .మెయిల్ అడ్రస్ ప్రతి శీర్షిక టైటిల్ కింద వుంటుంది ...మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
Sir namaste sir mounam ga vundalante yememi cheyalo thelupagalaru
మౌనముగా ఉండాలంటే ఏమి చేయకుండా ఉండటమే ....ప్రత్యేకముగా చేసేది ఏమి వుండదు ...god bless you.. be good .. good is god...
ఓం నమో భగవతే వాసుదేవాయ
.. God bless you... Be happy.. Be good... Be safe....
Rcolectingthepast❤❤❤ 21:48
GOD BLESS YOU... BE HAPPY ...
❤
god bless you.. be happy .. be good .. be kind...
Namaskaram Guruji
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
Purely practical adyatham
god bless you..be happy .. be good .. be kind ..
నమస్కారము 😊🙏
god bless you.. be good .. be kind ... be happy ...
👌👌👌
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
🎉🎉🎉
GOD BLESS YOU... BE HAPPY ...
మూడు K లు వదిలితే ఒక M వస్తుంది 🕉️🌷
కాంతం
కనకం
కీర్తి
M - మోక్షం 🕉️🌷🙏🏻
god bless you.. be happy .. be good .. be kind ...
Meeku aa eruka teleekundaa ila vivarinchaleru sir idi edhaartham. Just avagaahanam toti ila cheppalemu sir.
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
🕉️ మీ ఆధ్యాత్మిక సేవకు ధన్యవాదాలు.. నిరుపేదలకు కూడా వీలయ్యే మార్గాలుంటే సూచించాలని విన్నపం.. లోకంలో అందరికీ 2, 3 అంతస్థుల భవనాలు, అమెరికాలో చదివే బిడ్డలు వుండరు కదా గురూజీ.. ఆఫీసులో దొరికే 5 నిమిషాలతో సాధన అంటే.. జీవిత కాలం కాదు.. వేల జీవిత కాలాలు కావాలి.. అలా వీల్లేదు ఎవరి ఖర్మ వారే అనుభవించాలంటే సరే.. అది కూడా సాధనగానే తీసుకోవచ్చు.. మీ సేవకు ధన్యవాదాలు గురూజీ..
god bless you..be happy .. be good ...
దేవుడే లేడు.. అంటూనే god bless you అని దీవించారు.. thank you.. same to you.. ధన్య వాదాలు గురూజీ..
❤❤❤❤❤
god bless you.. be good .. be kind ... be happy ...
🙏🏻🙏🏻🙏🏻
god bless you.. be good .. be kind ... be happy ...
🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
సముద్రం ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటే అనంతమగు తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సముద్రానికి అవి ఏవి అంటావు మనలో ఈ అనంతముగ ఆలోచనలు కూడా సముద్ర తరంగాలు అంత సహజ సిద్ధమైనవి అవి వద్దు అనడం కూడదు అది ప్రకృతి నిర్మాణం.అవి అలానే ఉంటాయి తరంగాలను గమనిస్తూ ఉండగా లోపల మన ఆలోచన లను అలా గమనిస్తూ ఉంటే తాను వేరు తన ఆలోచనలు వేరు అని సాధన ద్వారా తెలుసుకుంటాం తెలుసుకుంటున్న కొలది తానే మిగులుతాడు మీరు చెప్పేవన్నీ అక్షరసత్యాలు నన్ను మీలో చూసుకుంటున్న నాయన . ఆత్మాన్వేషణలో ఉన్న వారికి మీ బోధనలు చాలా ఉపయోగపడతాయి. మిగిలిన వారి సంగతి మనకు అనవసరం ఇట్లు మీ విజయక్క.
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
సంతోషముగా వుండండి సోదరి ....
అయ్య తమరిని కలవాలి అంటే ఎలాగూ తెలపండి సార్
నేను గత మూడు సంవత్సరములుగా జీవిత కాల మౌనములో వున్నాను ...ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను ...
సార్ ఈ శీర్షిక వినాలంటే మేము మినిమమ్ డిగ్రీ పాస్ అవ్వాలి ఆధ్యాత్మిక చదువు లో అనుకొంటున్న 🙏🙏🙏
మేము ఎక్కడ ఉన్నామో మీరు గమనించగలరు నా అభ్యర్థన 🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
Kalabhavan pravachanalu
GOD BLESS YOU... BE HAPPY ...
Samadhi nunchi byta ravadam yela
మంచిగా జీవిద్దాము ... మంచి మన లోపల, బయట సాధనగా మారుతుంది ...
Sarvnam
god bless you..be happy ...
🕸🧿🧘👁❤📖🐝🦋🙏
god bless you..be happy .. be good .. be kind ..
Thank you sir 🎉
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
🙏
god bless you.. be happy.. be kind .. be good .. good is god..
🙏🙏🙏
god bless you.. be good .. be kind ... be happy ...
🙏🙏🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
🙏🙏🙏🙏🙏
మంచిగా వుండటం ఆధ్యాత్మిక సాధనే ...
🙏🙏🙏
god bless you..be happy...
🙏🙏🙏🙏🙏🙏
.god bless you ...
🙏🙏🙏
god bless you..be happy...
🙏🙏🙏
god bless you..be happy...
🙏🙏🙏🙏🙏
GOD BLESS YOU... BE HAPPY ...
🙏🙏🙏🙏🙏
god bless you..
🙏🙏🙏
god bless you... be happy ..
🙏🙏🙏
.god bless you ...
🙏🙏🙏🙏🙏
GOD BLESS YOU..BE HAPPY.. BE GOOD .. BE KIND ..