గురువు గారికి నమస్కారము, నాలో నేను వున్నా, నేను మిమ్మల్ని ఒక్కసారి దర్శించుకొని దాదాపు 8 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున 4.10 సమయంలో స్వప్నంలో ఆజానుబాహులై, ధవళ వస్త్ర ధారియైన వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ నా వద్ధకి వచ్ఛి ఒక మంత్రోపదేశం చేశారు, దీనిని మీ సమక్షంలో సంపూర్ణంగా గా నివృత్తి చేసుకొని సంపూర్ణమైన, పరిపూర్ణమైన మార్గాన ప్రయాణించాలని నా అభిలాష,, దయచేసి మీ దర్శన భాగ్యాన్ని కలిగించ గలరు.🌹🌹🙏🙏🙏
అమ్మా , మీకు ఏమి కావలసి వచ్చినా ఇక్కడ అడగండి .. లేదా నా మెయిల్ కు రాయండి .. నేను నా సొంత వారినే కలవటం మానివేసి ఇప్పటకి మూడు సంవత్సరములు అయ్యింది .. అయినా నేను మీరు అనుకుంటున్నంత గొప్ప వ్యక్తిని కాను ...సామాన్యుడనే ....ఒకవేళ నా దగ్గర మీకు ఏదైనా మంచి దొరుకుతుంది అని మీరు భావిస్తే అడగండి .. అది కూడా కేవలం ఇలా అక్షర రూపములో మాత్రమే తెలియ చేయ గలను ...నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా చెబుతాను .. అన్యదా అనుకోవద్దు ....god bless you.. be good . be happy...
ఆధ్యాత్మిక మార్గం లో ప్రయాణం చేసేందుకు గురువు ఇచ్చే జ్ఞానం ఆధారంగా సాధన చేయండి... మీరు ఊహించే రూపానికి భిన్నమైన రూపం గురువుకు ఉంటే మీరు నిరుత్సాహం చెందవచ్చు. అందువల్ల ఆయన మాటలను మంత్రంగా భావించి సాధన చేసి ఆత్మనుభూతి పొందండి..
ఓం నమశివాయ గురువు గారి పాద పద్మమములకు శతకోటి పాదాభి వందనాలు చాలా చక్కగా ధ్యానం గురించి సులభ పద్దతిలో వివరణ ఇస్తూ ఆ మార్గంలో ఉన్నవాళ్లకు బాగా ఉపయోగం పడుతుంది స్వామి 🙏🙏🙏🙏🙏🙏.
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు ఆచార్య గారు. మీరు శరీరం గురించి, మనసు, బుద్ధి, శక్తి, జ్ఞానము, చైతన్యము మరియు ఆత్మానందముల అనుభూతిని అద్భుతంగా కంటికి కట్టినట్లు వర్ణించారు ధన్యవాదాలు ఆచార్య గారు. భౌతిక ధర్మాన్ని పాటిస్తూ నే మనసు ద్వారా మీరు చెప్పిన శక్తి అనగా ప్రాణశక్తిని పట్టుకుని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన నాసాభ్యంతరచారిణౌ అనే అంతర్ముఖ ప్రాణాయామ పూర్వక సిద్ద యోగము అనే సాధన ద్వారా ఆత్మానుభూతి ఆత్మ దర్శనం ఆత్మానందం అనుభూతి చెందించే అంతర్మధన యోగ సాధన అనుగ్రహించి బ్రహ్మోపదేశం ఇస్తూ తెలియజేస్తున్న శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానందుల వారిని కలిసి మీరు అందిస్తూ వున్న జ్ఞాన మార్గమునకు మా గురుదేవులు అందిస్తున్న యోగము కలిస్తే మానవ జన్మకు సార్థకత అయిన పూర్ణఫలం మోక్షం కలుగుతుంది నా అభిప్రాయం. ఆత్మానుభూతి అనే గగనంలో విహరిచాలి అనుకునే సాధక పక్షికి మీరు చెబుతున్న జ్ఞాన యోగం అనే ఒక రెక్క కు మా గురుదేవులు అందిస్తున్న రెండింటిలో ఒకటైన కర్మయోగం అనే రెండవ రెక్క తోడైతే సాధకుడు అనే పక్షి హాయిగా విహరిస్తూ ఆత్మ సాక్షాత్కారం చెందవచ్చును అని నా అభిప్రాయం అండి. మీరు అందించిన ఆత్మ జ్ఞానం అమోఘం. అనిర్వచనీయమైన దానిని అద్భుతం గా వివరించారు. మీలాంటి వారు కలిస్తే మా గురుదేవులు చాలా సంతోషిస్తారు. ఎందుకో తెలుసుకోవాలి అనుకుటే antharmukhanandha organisation ani youtube channel వుంటుంది అందులో వారి అడ్రస్ ఫోన్ నంబర్ వుంటుంది ఫోన్ లో మాట్లాడండి వారి మాటలు మీరు నచ్చితే నేరుగా వెళ్ళి కలవ వచ్చును. ధన్యవాదాలు 💐
యోగ సాధనాలన్నీ 20 ఏళ్ళ క్రితమే చేసాను. సామాన్యులకు వీలుగా, సరళ, సులభ శైలిలో చెబుతున్నాను. నేను గత 3 సంవత్సరములనుండి జీవిత కాల మౌనములో వున్నాను... ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను... మిగిలిన జీవితం మౌనములోనే సాగుతుంది.
కృతజ్ఞత గురువుగారు ఆత్మజ్ఞానం గురించి చాలా అద్భుతంగా వివరించారు🙏🙏🧘 నాకు ధ్యానంలో ఆత్మసాక్షాత్కారం లభించింది. ఆ ఆనందం ఎంతో పరమానందం అద్భుతం🙏🙏 నేను రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. 🧘
సాయిరాం చాలా అద్భుతంగా అంతరంగంలోకి ఎలా వెళ్ళాలో , శక్తి అంటే ఏమిటి , సృష్టిలో ధర్మాలు ఏమిటి వివరంగా,సరళంగా చెప్పారు ధన్యవాదాలు ఇంతకు ముందు మీరు చెప్పినప్పటి నుండి రోజుకి ఒక అరగంట కూర్చుంటున్నాను ఒక రోజు చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అయినా మీరు చెప్పినట్లుగా ప్రయత్నం చేస్తున్నాను సాయిబాబానే నాకు ఈ మార్గాన్ని చూపించారని పూర్తిగా నమ్ముతున్నాను
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...రోజు శీర్షికలన్నీ వింటూ వుండండి ..శ్రద్దగా వింటుంటే .. విన్నదాన్ని మననం చేసుకుంటే వుంటే జ్ఞాపక శక్తి పెరిగే అవకాసం వుంది ....
ఇవి ఎవరు చెప్పినా నిరూపణ లేని సత్యాలు .. కేవలం నమ్మకాలు మాత్రమే ..ప్రస్తుతం మనము ఏమి చేస్తున్నాము .. ఏమి చేయగలము అన్నది మాత్రమే ఆలోచించ వలసిన విషయము ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ....
జ్ఞాన మార్గం గుండా శరీరం నుంచి ఆత్మ దాకా చాలా చక్కటి ప్రయాణం చేయించారు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి జ్ఞానబోధతోపాటు యోగ కర్మను కూడా బోధించారు. యోగస్తః కురు కర్మాణి సంగం తెక్త్వాధనంజయ..... సమత్వం యోగముచ్యతే.. అని చెప్పారు కదా మీరు యోగం కూడా అభ్యసించారు అంటే ఇక మీకు తిరుగు ప్రయాణం వుండదు ప్లీజ్ నమ్మండి సార్ జై గురుదేవా 💐
నేను జీవిత కాలమౌనములో గత మూడు సంవత్సరముల నుండి వున్నాను ..నాకు తెలిసినవి ఈ శీర్షికలలో చెబుతున్నాను .. ఇంతకంటే వేరే ఏమి నాకు తెలియదు . నేను మీలాంటి సామాన్యుడనే ...నా మౌనము కూడా ఎటువంటి సాధన కాదు .. కేవలము ఖాళీగా , ఉంటున్నాను ...
సార్ నా సాధన లో ఉన్నపుడు ఏకాత్మ భావన చాలా తక్కువ సమయం కలుగుతుంది అది నా భ్రమ లేక నా సాధన లో రైట్ మార్గం లో ఉందా మిరు నాకు మార్గనిర్దేశం చేస్తారు అని ప్రార్ధన 🙏🙏🙏
జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...
ప్రతి ఓక్కరికీ అర్దమయే టాట్టు చేపేసెక్తీ ప్రక్రృతీ దేవుడు నీకు ఇచ్చీండు గురువుగారు
నీవే నీజమైనా ఙణగురువువు నాగురువువు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you.
నమస్తే గురువు గారు, చక్కగా వివరించారు🙏🙏🙏
God bless you. Be happy.. Be good.. Be kind...
గురువు గారికి నమస్కారము, నాలో నేను వున్నా, నేను మిమ్మల్ని ఒక్కసారి దర్శించుకొని దాదాపు 8 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున 4.10 సమయంలో స్వప్నంలో ఆజానుబాహులై, ధవళ వస్త్ర ధారియైన వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ నా వద్ధకి వచ్ఛి ఒక మంత్రోపదేశం చేశారు, దీనిని మీ సమక్షంలో సంపూర్ణంగా గా నివృత్తి చేసుకొని సంపూర్ణమైన, పరిపూర్ణమైన మార్గాన ప్రయాణించాలని నా అభిలాష,, దయచేసి మీ దర్శన భాగ్యాన్ని కలిగించ గలరు.🌹🌹🙏🙏🙏
అమ్మా , మీకు ఏమి కావలసి వచ్చినా ఇక్కడ అడగండి .. లేదా నా మెయిల్ కు రాయండి .. నేను నా సొంత వారినే కలవటం మానివేసి ఇప్పటకి మూడు సంవత్సరములు అయ్యింది .. అయినా నేను మీరు అనుకుంటున్నంత గొప్ప వ్యక్తిని కాను ...సామాన్యుడనే ....ఒకవేళ నా దగ్గర మీకు ఏదైనా మంచి దొరుకుతుంది అని మీరు భావిస్తే అడగండి .. అది కూడా కేవలం ఇలా అక్షర రూపములో మాత్రమే తెలియ చేయ గలను ...నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా చెబుతాను .. అన్యదా అనుకోవద్దు ....god bless you.. be good . be happy...
🙏🙏🙏🙏🙏
Oooo😊8 ll Llllil8o Llllil8o aà
ఆధ్యాత్మిక మార్గం లో ప్రయాణం చేసేందుకు గురువు ఇచ్చే జ్ఞానం ఆధారంగా సాధన చేయండి...
మీరు ఊహించే రూపానికి భిన్నమైన రూపం గురువుకు ఉంటే మీరు నిరుత్సాహం చెందవచ్చు.
అందువల్ల ఆయన మాటలను మంత్రంగా భావించి సాధన చేసి ఆత్మనుభూతి పొందండి..
Om namonaray🎉🌹🙏🙏🙏🙏🙏🌷👌🙋
ఓం నమశివాయ గురువు గారి పాద పద్మమములకు శతకోటి పాదాభి వందనాలు చాలా చక్కగా ధ్యానం గురించి సులభ పద్దతిలో వివరణ ఇస్తూ ఆ మార్గంలో ఉన్నవాళ్లకు బాగా ఉపయోగం పడుతుంది స్వామి 🙏🙏🙏🙏🙏🙏.
మంచిగా జీవిద్దాము ..
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు ఆచార్య గారు. మీరు శరీరం గురించి, మనసు, బుద్ధి, శక్తి, జ్ఞానము, చైతన్యము మరియు ఆత్మానందముల అనుభూతిని అద్భుతంగా కంటికి కట్టినట్లు వర్ణించారు ధన్యవాదాలు ఆచార్య గారు. భౌతిక ధర్మాన్ని పాటిస్తూ నే మనసు ద్వారా మీరు చెప్పిన శక్తి అనగా ప్రాణశక్తిని పట్టుకుని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన నాసాభ్యంతరచారిణౌ అనే అంతర్ముఖ ప్రాణాయామ పూర్వక సిద్ద యోగము అనే సాధన ద్వారా ఆత్మానుభూతి ఆత్మ దర్శనం ఆత్మానందం అనుభూతి చెందించే అంతర్మధన యోగ సాధన అనుగ్రహించి బ్రహ్మోపదేశం ఇస్తూ తెలియజేస్తున్న శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానందుల వారిని కలిసి మీరు అందిస్తూ వున్న జ్ఞాన మార్గమునకు మా గురుదేవులు అందిస్తున్న యోగము కలిస్తే మానవ జన్మకు సార్థకత అయిన పూర్ణఫలం మోక్షం కలుగుతుంది నా అభిప్రాయం. ఆత్మానుభూతి అనే గగనంలో విహరిచాలి అనుకునే సాధక పక్షికి మీరు చెబుతున్న జ్ఞాన యోగం అనే ఒక రెక్క కు మా గురుదేవులు అందిస్తున్న రెండింటిలో ఒకటైన కర్మయోగం అనే రెండవ రెక్క తోడైతే సాధకుడు అనే పక్షి హాయిగా విహరిస్తూ ఆత్మ సాక్షాత్కారం చెందవచ్చును అని నా అభిప్రాయం అండి. మీరు అందించిన ఆత్మ జ్ఞానం అమోఘం. అనిర్వచనీయమైన దానిని అద్భుతం గా వివరించారు. మీలాంటి వారు కలిస్తే మా గురుదేవులు చాలా సంతోషిస్తారు. ఎందుకో తెలుసుకోవాలి అనుకుటే antharmukhanandha organisation ani youtube channel వుంటుంది అందులో వారి అడ్రస్ ఫోన్ నంబర్ వుంటుంది ఫోన్ లో మాట్లాడండి వారి మాటలు మీరు నచ్చితే నేరుగా వెళ్ళి కలవ వచ్చును. ధన్యవాదాలు 💐
యోగ సాధనాలన్నీ 20 ఏళ్ళ క్రితమే చేసాను. సామాన్యులకు వీలుగా, సరళ, సులభ శైలిలో చెబుతున్నాను. నేను గత 3 సంవత్సరములనుండి జీవిత కాల మౌనములో వున్నాను... ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను... మిగిలిన జీవితం మౌనములోనే సాగుతుంది.
Really great knoledge this video. Tnq gurooji. Aum
మంచిగా జీవిద్దాము ... మంచి సృష్టి నడక లోని అంతర్గత సూత్రము .. అన్నిటికీ అన్నీ లభించటం ....దానికి సహకరించేలా జీవించటమే మంచి ..god bless you....
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి ఆత్మ నమస్కారం
God bless you.
🙏❤️🙏
God bless you. Be happy.. Be good.. Be kind....
గురువు గారు మీరు చెపింది విన్న తర్వాత నాకు ఆత్మ సాక్షాత్కారం ఐయ్యింది అన్న అనుభవం కలిగింది 👏👏👏👏👏👏👏👏
God bless you.
కృతజ్ఞత గురువుగారు ఆత్మజ్ఞానం గురించి చాలా అద్భుతంగా వివరించారు🙏🙏🧘 నాకు ధ్యానంలో ఆత్మసాక్షాత్కారం లభించింది. ఆ ఆనందం ఎంతో పరమానందం అద్భుతం🙏🙏 నేను రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. 🧘
god bless you..be good..be happy...
Hari om ..🙏🙏🙏🙏🙏🌺🌹🌺😌
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Sir me phone number ivvagalaru
Chaala adbutanga vundi guruvugaaru
God bless you.
సాయిరాం చాలా అద్భుతంగా అంతరంగంలోకి ఎలా వెళ్ళాలో , శక్తి అంటే ఏమిటి , సృష్టిలో ధర్మాలు ఏమిటి వివరంగా,సరళంగా చెప్పారు ధన్యవాదాలు ఇంతకు ముందు మీరు చెప్పినప్పటి నుండి రోజుకి ఒక అరగంట కూర్చుంటున్నాను ఒక రోజు చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అయినా మీరు చెప్పినట్లుగా ప్రయత్నం చేస్తున్నాను సాయిబాబానే నాకు ఈ మార్గాన్ని చూపించారని పూర్తిగా నమ్ముతున్నాను
God bless you.
🙏🏻🙏🏻🙏🏻
God bless you. Be happy... Be good...
By your
Vishwamantha NENA na Anthata annita NENA na ani SHAKTHI Marganni ...
💣🌒🌓🌔🌕🌗🌘🌑🌚🕳
KAlIKA KALA 🙏⚛🌌🙏
Naku ardamaina bhavalu mansunundi vachina anubhavanni koddipati buddi tho ila meeku bommala akaram lo panchukuni malli shunyam loki vella GURU garu🙏 ANTHA SHUNYAM ANEY ANNI SHUNYAM LOKEY ANEY EE GYNANNI AMAVASYA 🌑 roju naku mee ee vedio roju konni kshanalu kaliginanduku idi ilaney chala kshanalu vundadaniki naku margam dorakalani manaspoorthiga 🙏🌟
god bless you.
@@divineplanet-designinglive1681 🙏🙏🙏
Excellent guru me boda
Narsimlu kuruma chala adbhutam danyavadalu
thank you..మంచిగా జీవించాలి అన్న సంకల్పమే మనకు మంచి దారులు చూపిస్తుంది ..
Padabhivandamulu🎉
God bless you.
Innerengineering❤❤❤ 18:39
god bless you..
Chala uvpayoga karamina subject 🌺🙏🙏🌺
God bless you.
Very nice of encyclopedia of body, mind and wisdom
అన్ని సాధనల గమ్యం మంచి మాత్రమే .. మంచిగా జీవించటమే పెద్ద సాధన ..ప్రయత్నిద్దాము ...
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
god bless you..
భవతు సబ్బే మంగళం
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
భగవంతుని సృష్టిలోనే వైవిధ్యముంది. దేనికి కావలసిన నియమాలు వాటికి వున్నాయండి.ప్రకృతిని గమనిస్తే అర్థమౌతుంది.
God bless you.
కృతజ్ఞతలు
god bless you..
Guruvu garu Chala bagundhi 🙏🙏🙏
God bless you.
Om gurave namha 1:47:28
God bless you.
Existence,knowledge,Bliss 🎉🎉
God bless you.
గురువు గారు 🙏 కామ, క్రోధ, లోభ, మోహ మధ, మాత్సర్య ల లో, - కామ, క్రోధ లను మాత్రం కంట్రోల్ కావటం లేదు 👏👏👏👏👏
ప్రయత్నం చేస్తూనే ఉన్నాను 🙏.
అన్నీ ఒక్కసారిగా రావు, నిదానముగా తప్పకుండా మార్పు వస్తుంది. God bless you.
🌟🌟🌟🌟🙏
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Exllent sir
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Soultalk❤❤❤ 1:42:03
god bless you..
ఆ శక్తి లేకపోతే ఆసక్తి లేదు కదా!
God bless you.
Kruthajnathalu🙏🏻
god bless you..
🙏🙏🙏
god bless you..
🙏🙏🙏🙏🙏🎉
god bless you..
స్వామీ బుద్ధి చపలత్వన్నీ అరికట్టాలంటే మరియు జ్ఞ్యా పక సెక్తిన పెంచు కోవాలంటే ఎలాగో తెలి య చే యండి గురువుగారు
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...రోజు శీర్షికలన్నీ వింటూ వుండండి ..శ్రద్దగా వింటుంటే .. విన్నదాన్ని మననం చేసుకుంటే వుంటే జ్ఞాపక శక్తి పెరిగే అవకాసం వుంది ....
Naku chala bhayam ga untundi.nenu chesinavi tapulu anipstundi. Naku manasikama ga chala trouble ga undi. Ela denilo ninchi ela bayataku ravali
🙏
god bless you..
Mana sareeraranni everu tayaru chesaru sir
srushiti.. danine demudu annaaru...god bless you..
🙏🙏🙏🙏🙏🙏
God bless you.
🙏🙏🙏🙏🙏🙏💐💐
God bless you.
👏👏👏👏👏👏👏
God bless you.
❤❤❤❤❤
God bless you.
Thanq❤univarse
god bless you..
Mee audios first nundi kavali sir
అన్నీ యు ట్యూబ్ లో నా ఛానల్ లో వుంటాయి ...god bless you..
,🙏🙏🙏❤
god bless you..
Gnana. Geeta. Book. Print. Ainda. Naku. Kavali
లేదండి .. ఇప్పుడే చెబుతున్నాను ...మంచిగా జీవిద్దాము ...మంచిని మించిన సాధన లేదు ..
గురువు గారు . మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తారు ఏమైనా గుర్తు ఉంటుందా ? దీనిగురి దయచేసి వివరించండి🙏🙏🙏
ఇవి ఎవరు చెప్పినా నిరూపణ లేని సత్యాలు .. కేవలం నమ్మకాలు మాత్రమే ..ప్రస్తుతం మనము ఏమి చేస్తున్నాము .. ఏమి చేయగలము అన్నది మాత్రమే ఆలోచించ వలసిన విషయము ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ....
జ్ఞాన మార్గం గుండా శరీరం నుంచి ఆత్మ దాకా చాలా చక్కటి ప్రయాణం చేయించారు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి జ్ఞానబోధతోపాటు యోగ కర్మను కూడా బోధించారు. యోగస్తః కురు కర్మాణి సంగం తెక్త్వాధనంజయ..... సమత్వం యోగముచ్యతే.. అని చెప్పారు కదా మీరు యోగం కూడా అభ్యసించారు అంటే ఇక మీకు తిరుగు ప్రయాణం వుండదు ప్లీజ్ నమ్మండి సార్ జై గురుదేవా 💐
యోగాభ్యాసం 20 ఏళ్ళ క్రితమే చేసాను తల్లి...
మీ వాస్తవిక దృష్టిలో నిజమైన పండుగ అంటే ఏమిటి
శరీరములో జీవమున్న ప్రతి రోజు పండుగే..
Guruji 🙏 mee sambasana lo nenu yevaru telusukuntunnanu chala maduram gaa vundi ...metho kalavali
Ph no pls🌺🌺🙏🙏🙏
నేను జీవిత కాలమౌనములో గత మూడు సంవత్సరముల నుండి వున్నాను ..నాకు తెలిసినవి ఈ శీర్షికలలో చెబుతున్నాను .. ఇంతకంటే వేరే ఏమి నాకు తెలియదు . నేను మీలాంటి సామాన్యుడనే ...నా మౌనము కూడా ఎటువంటి సాధన కాదు .. కేవలము ఖాళీగా , ఉంటున్నాను ...
పన్చబుాతాలు...
God bless you.
సార్ నా సాధన లో ఉన్నపుడు ఏకాత్మ భావన చాలా తక్కువ సమయం కలుగుతుంది అది నా భ్రమ లేక నా సాధన లో రైట్ మార్గం లో ఉందా మిరు నాకు మార్గనిర్దేశం చేస్తారు అని ప్రార్ధన 🙏🙏🙏
1282 శీర్షిక 7వ తారీకు వస్తుంది, వినగలరు.
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి ఆత్మ నమస్కారం
god bless you..be happy .. be kind .. be good..
🙏🙏🙏
god bless you..
❤❤❤❤
god bless you..
🙏🙏🙏
God bless you.
🙏🙏🙏🙏🙏
మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....
🙏🙏🙏
మంచిగా జీవించాలి అన్న సంకల్పమే మనకు మంచి దారులు చూపిస్తుంది ..
🙏🙏🙏
god bless you.. be good . be happy...
🙏🙏🙏
god bless you... be happy .. be kind .. be good ..good is god ..