సాయి పల్లవీ,అలా మాట్లాడతారని అనుకోలేదు

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024
  • ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #saipallavi

КОМЕНТАРІ • 361

  • @G.K_______77777
    @G.K_______77777 Місяць тому +64

    ఎంతో మందికి తెలియని ఎన్నో విషయాలు ఈ భారతదేశానికి ఎవరెవరు ఎలా హాని తలపెట్టారు చాలా చక్కగా వివరించారు తల్లి

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 Місяць тому +64

    సినిమా వాళ్ళు యెంత భయంకర మెంటాలిటితో వుంటారో ఓపెన్ గా చెప్పరు థాంక్స్ సాయి పల్లవి

  • @KRBRao
    @KRBRao Місяць тому +167

    AC లలో ఉండే విళ్ళకి Indian army ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎలా తెలుస్తుంది !!

    • @mchandrakala9023
      @mchandrakala9023 Місяць тому +17

      🙏Yes brother iam army police👮 wife

    • @sridharm2670
      @sridharm2670 Місяць тому +4

      🙏🙏

    • @karthikavlogs2128
      @karthikavlogs2128 29 днів тому +2

      🙏🙏

    • @KRBRao
      @KRBRao 26 днів тому

      @@mchandrakala9023 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

    • @SSiri-x3w
      @SSiri-x3w 12 днів тому +1

      24 gantalu AC lone untaraa

  • @vshankara1119
    @vshankara1119 Місяць тому +76

    న్యూట్రల్ అనేది ఎంత ప్రమాదమో అమ్మ మీరు చాలా బాగా వివరించారు థాంక్యూ 🎉🎉

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel Місяць тому +48

    మీరు కరెక్టే గా చెప్పారమ్మ
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @vshankara1119
    @vshankara1119 Місяць тому +111

    సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని మాటల వల్ల నేను ఎప్పుడో చాలా హర్ట్ అయ్యా ఆ అమ్మాయికి అసలు బుర్ర లేదు ఈ భారతదేశం లో ఉంటూ ఇక్కడ హిందువులకు జరిగే అన్యాయాలు తెలుసుకోలేని అజ్ఞానురాలు 😢😢😢

    • @Datta003
      @Datta003 Місяць тому +6

      True

    • @sravanthikrishna7769
      @sravanthikrishna7769 Місяць тому +6

      Yes

    • @sarayugenny8125
      @sarayugenny8125 29 днів тому +5

      @@vshankara1119 same nenu kudaa . Chaalaa baadhapaddaanu. Appati nunchi aamenu chusthene asahyqm vesthundi

    • @sriy2444
      @sriy2444 29 днів тому +4

      Adi sai pallavi ke kaadu, kerala unte vallaku burralu undav,

    • @saikiranm2007
      @saikiranm2007 28 днів тому +4

      ​@@sriy2444కేరళ కాదు తమిళనాడు , తమిళనాడు పెరియార్ సంస్కృతి ఇది.

  • @hemasundararaonagapalli3919
    @hemasundararaonagapalli3919 Місяць тому +53

    జై శ్రీరామ్, అమ్మ చాలా చక్కగా వివరించారు మీకు శతకోటిదన్యవాదాలు.

  • @pearls678
    @pearls678 Місяць тому +63

    sai pallivi ki మతి బ్రమించిందో, లేక మతం మారి ఇలా మాట్లడిందో, స్వయంగా పాకిస్తాన్ వాళ్లే మనల్ని పొగుడుతుంటే , బలిసి , తెలివి లేక మాట్లాడటం ఈ మధ్య ఫ్యాషన్ అయింది

    • @saikiranm2007
      @saikiranm2007 28 днів тому +3

      ఒళ్ళు బలుపు అంటారు

  • @umamaheshwaridevich4842
    @umamaheshwaridevich4842 Місяць тому +20

    కరెక్ట్ గా చెప్పారు.ధర్మానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళతో పోరాడాలి.ధర్మ హింస త dhaivacha. చెడ్డగా ఉన్నవాళ్ళకి చేడుగానే బుద్ధి చెప్పకపోతే ,మనమే చెడును సమర్ధిచినట్లు.అది తప్పు చెయ్యడం కంటే తప్పు ను సమర్ధించిన వాళ్ళదే తప్పు.హేమ ఆంటీ మీరు superga చెప్పారు.❤

  • @umaavi8712
    @umaavi8712 29 днів тому +22

    అసలు ఈ సాయి పల్లవి ఇలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా వ్యర్థం. ఎవడైనా ఈమె వరకు వస్తే బాగుంటది అప్పుడు తెలుస్తది..

  • @likithakesani6214
    @likithakesani6214 Місяць тому +49

    అసలు ఈ సెలబ్రెటీ స్టేటస్ కల్పించింది ప్రజలు .. లేకపోతే వాళ్లు సర్వసాధారణ మనుషులు .. ఉన్నతం గా నటించినంత మాత్రానా అందరికీ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండదు .. ఈవిడ గారి గురించి వదిలేయడమే మంచిది

    • @aswysamy138
      @aswysamy138 26 днів тому

      Saadaaranamanushulloo enthoo vunnatamgaa vunnavaalu vunnaru ,mee dhagaaranimichi prati okkarilo edhoo oka goppa lakshanam vuntumdi...kaani evariki thelidu ..for these people avi thelisi samanyulu varini goppaga thamani thama intlovaarini kaadu anukuntaru...but god will see you me everyone ...not only these public figures of any kind..that awareness everyone must get...i have respect you or any right person more or equally than displaying...

    • @aswysamy138
      @aswysamy138 26 днів тому

      Sinimaavalu kaani eevarinaa public podiomlo vunna andharuu sadharanamanushule(equally great)..

  • @జైశ్రీరామ్09
    @జైశ్రీరామ్09 Місяць тому +57

    ప్రతీ అడ్డమైన సెలబ్రిటీలు గొప్పవారు కాదండీ......ఉన్నత మైన వ్యక్తుల ను గొప్పవారి గా ప్రకటించుకుని మన ధర్మాన్ని కాపాడుకుందాం.......మరి నిజంగా గొప్పవారు ఉన్నత మైన వారు అంటే ఎవరు ...... ధర్మాన్ని కాపాడే వారు... సనాతన ధర్మాన్ని పాటించే వారు.... ఒక అగస్త్య మహర్షిని , ఒక శంకరా చార్యలు వారిని... వారు నిజమైన గొప్పవారు.... అంతే గానీ మొఖానికి రంగులు వేసుకునే వారు ఎంత మాత్రం కాదు..... హిందువు లార కళ్ళు తెరవండి....జై శ్రీ రామ్

  • @gayatrithota9766
    @gayatrithota9766 Місяць тому +98

    అవును. నేను కూడా ఆశ్చర్య పోయాను. మన సైనికుల గురించి ఈవిడ నోటి నుండీ విని. దయచేసి దీనిపై అందరూ నిరసన తెలుపగలరు.

    • @sarayugenny8125
      @sarayugenny8125 Місяць тому +3

      Idi jarigi 4 yrs indi , meeku theliyadaa? Ban her

    • @seethasravani8263
      @seethasravani8263 29 днів тому +6

      జనాలందరూ ఏదో పతివ్రత అని ఈ సాయి పల్లవిని నెత్తినెక్కించుకుంటున్నారు.. వేశ్యలు కూడా దీన్నంతా పనికిమాలింగా మాట్లాడరు.. కాశ్మీర్ హిందువుల ఊచకోతను సాధారణ హత్యలు అని వాగింది.. దీనిని చెప్పుతో కొట్టిన తక్కువే.. బుద్ధి లేని జనాలు సినిమాల్లో బాగా కనపడితే మంచివాళ్ళని, చెడ్డగా కనబడితే చెడ్డవాళ్ళు అని ఫీల్ అయిపోతుంటారు..

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 29 днів тому +8

    అమ్మ నమస్తే
    మీరు ఏం చెప్పినా
    నిజమే చెబుతారు
    ఎవరికి అన్యాయం జరగకూడదనే భావనతో ఉంటారు మీరు చెప్పేది 100% కరెక్ట్

  • @krishnaveni8161
    @krishnaveni8161 Місяць тому +86

    పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదు అన్నట్లు మాట్లాడుతుంది ఆమె, అందరూ ఆమెను నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడు ఆమె మాటలు కూడా తెలిసిపోతాయి కదా అందరికీ, ఇంత వరకు మంచిగా ఉండడం వలనే హిందువులు కనుమరుగై పోతున్నారు, హిందువులు పూర్తిగా లేకుండా పోతే మంచు వాళ్ళు అవుతారో ఏమో మరి , ఆమె మాటలు ను బట్టి హిందువులు మంచిగా లేరు అని డైరెక్ట్ గా చెప్తుంది...

    • @sarayugenny8125
      @sarayugenny8125 Місяць тому +1

      4yrs back idi. Meeku theliyadaa?
      Ban her

    • @Star-gp2nn
      @Star-gp2nn Місяць тому +1

      వేణు గాడి పెళ్ళాం

    • @krishnaveni8161
      @krishnaveni8161 Місяць тому +5

      @@sarayugenny8125 4 years back మనిషిని చంప్స్తే ఎవరైనా ఇప్పుడు శిక్ష పడుతుందా...లేదా .... ఎప్పుడైనా మనిషి గుణం అదే కాబట్టి ఎప్పుడైనా అనుకోవచ్చు

    • @sarayugenny8125
      @sarayugenny8125 29 днів тому

      @@krishnaveni8161 yes

    • @srinivasarao.m
      @srinivasarao.m 29 днів тому

      @@sarayugenny8125 views కోసం, డబ్బులు ఊరికే రావు

  • @Venkateshwara868
    @Venkateshwara868 Місяць тому +26

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @ramanaj8894
    @ramanaj8894 Місяць тому +22

    డాక్టర్ చదివి నీతిమాలిన సినిమా యాక్ట్రెస్ గా మారింది అంటే అది ఎంత జాతి తక్కువ మనిషో

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 29 днів тому +8

    చాలా కరెక్ట్ గ చెప్పారు. మన దేశ చరిత్ర పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది వీళ్లందరు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు అవగాహన ఉండాలి. మీరు చాలా వివరంగ మన దేశ చరిత్ర చెబుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది.ఇలాగ nutral గ మాట్లాడితే ఏమి లాభం. ఇప్పటికైనా అవగాహన కలిగితే బాగుంటుంది

  • @nageshy470
    @nageshy470 Місяць тому +23

    Sai pallavi dont know the greatness of indian army.
    She is living peacefully in India due to our Indian Army.
    Jai jawan jai kisaan jai vigyan.

    • @Fine-wn4ev
      @Fine-wn4ev Місяць тому +3

      She is happily and peacefully living in Kerala that is why she speaks secular words. When the burning fire comes under one's feet then only they will know the real fear and pain.

  • @PhaniSuryaBathula
    @PhaniSuryaBathula Місяць тому +10

    Amma meeru chesthunna videos chala inspirational ga vunnai

  • @KanyaKumari-c5j
    @KanyaKumari-c5j Місяць тому +30

    మీరు శ్రీవైష్ణవులు అయినా మీరు పాటించేది అంతా స్మార్త సంప్రదాయమే కట్టు బొట్టుతో సహా మీ వీడియోలతో సహా.. చాలా సంతోషం. హర హర శంకర జయ జయ శంకర

    • @SaiVicy
      @SaiVicy Місяць тому +14

      తెల్లనివి అని పాలు కాదు ..నల్లనీవి అని నీళ్లు కాదు ..వైష్ణవం ,శైవం,స్మార్థులు, ఇంకోటి ఇంకోటి …హిందువులు కదా ,విభజించు పాలించు నానుడి ని జనం లో కి ఎక్కించంకండి .హిందువుల ఐక్యత కోసం ఆవిడ కష్టావుడుతుంటే అది అర్థం చేసుకోకుండా ,నిందలు వేస్తున్నారంటే ……..

    • @VamsiKrishna-ke6sg
      @VamsiKrishna-ke6sg Місяць тому +4

      Inka ila subsects and sects patinchi mana brahmins lo division tevaddu in 2024 not 1800s

    • @vanivenkat7511
      @vanivenkat7511 Місяць тому +5

      మీరు హిందువు అయ్యి, హర హర శంకర అంటూ, దేవుడిని స్మరిస్తూ, దేశం కోసం దేవుడి కోసం పోరాటం చేసే ఆవిడని వెక్కిరించడం, కించపరచడం. బొట్టు ఎలా ఉన్న పర్లేదు కానీ, ఇలాంటి mindset chalaa ప్రమాదం

  • @ksridevi8148
    @ksridevi8148 Місяць тому +88

    పాకిస్తాన్ లో పడేయండి.

    • @ItsIndraniNagendra
      @ItsIndraniNagendra Місяць тому

      ఎస్ నేను అలానే అనుకున్నాను ఆమెని పాకిస్తాన్కి పంపితే హ్యాపీగ బతికిద్ది అక్కడ ఆమె 😡

    • @radhavaranasi7741
      @radhavaranasi7741 Місяць тому +4

      😂😂😂😂😂 100% correct.

    • @Datta003
      @Datta003 Місяць тому +3

      True

    • @sravanthikrishna7769
      @sravanthikrishna7769 Місяць тому +3

      Correct

    • @rajujwala8774
      @rajujwala8774 Місяць тому +2

      True..

  • @SaiVicy
    @SaiVicy Місяць тому +20

    ఎప్పుడో మన ప్రవచన కర్తలు మాట్లాడిన మాటలు తొవ్వి మరి వీడియోస్ చేస్తునవారిని అడగరు ,వదిలేయండి పాత వీడియో అని ,ఎన్నో సార్లు క్షమాపణలు చెప్పమని అడిగితే ఏ పౌరుషాలకు పోకుండా మన ప్రవచన కర్తలు క్షమాపణలు చెప్పిన ఏనో సందర్భాలు మనం చూసిన నిందిస్తునం,మన బతుకులు అంతే , మన దేశం కోసం ఒక హీరో ,హీరియోన్ , ఎంత చెండాలం మాట్లాడిన మనకు వారి పై అభిమానం తో కళ్లు మూసుకుపోతున్నాయి…..హీరో హిరియోన్ పైన ఉన్న ప్రేమ దేశం పై వుంటే మన బతుకులు ఎప్పుడో మారిపోయేవి …….

    • @vanivenkat7511
      @vanivenkat7511 Місяць тому +1

      బాగా చెప్పారు. ఒకరు మాట్లాడితే వేదం, ఇంకొకరు మాట్లాడితే తప్పు

    • @bindusreerama4329
      @bindusreerama4329 Місяць тому +6

      చాలా బాగా చెప్పారు....మన జనానికి హీరో హీరోయిన్స్ ముఖ్యం అవతల ప్రాణాలు పోతున్న కూడా పట్టదు....ఇదేమి పిచ్చో మరి నాకు అర్థం కాదు.....తల్లి తండ్రిని కూడా పట్టించుకోరు కానీ హీరో హీరోయిన్స్ కి ప్రాణం ఇస్తారు అదేంటో.....ఇలా ఉండబట్టే వాళ్ళు ఆ స్థాయిలో మనల్ని వెర్రి వాళ్ళని చేసి అడిస్తున్నారు....ఫస్ట్ మన జనాలకి ఈ అవగాహన లేదు.

  • @sureshV-y7b
    @sureshV-y7b Місяць тому +33

    తమిళ రాజకీయాలు అంతే అంతే

  • @radharamanikv2306
    @radharamanikv2306 Місяць тому +12

    "అహింసో పరమోధర్మః ధర్మ హింస తధైవచ"🙏🏻

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 Місяць тому +14

    Edhi emaina Amma 🙏 meeku prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🙏

  • @PriyaVris
    @PriyaVris Місяць тому +18

    Most Hindus especially educated urban Hindus are like this.

  • @Kkfamilyvlog-qw7vz
    @Kkfamilyvlog-qw7vz Місяць тому +12

    కరెక్ట్ గా చెప్పారు

  • @rkbl3800
    @rkbl3800 Місяць тому +31

    విల్లా సినిమాలు చూడకుండా ఉండాలి

    • @Datta003
      @Datta003 Місяць тому

      Ade north valu boycott cheyali ani...North valu ipdu mana actor, actress ne baga menchukuntunaru emani mee vale inka mana bharat desham culture, traditions ne kapadaru ani alanti time lo emme edi vagindi

  • @nagasabsreeshgontla4628
    @nagasabsreeshgontla4628 Місяць тому +20

    Naaku artham kadu. Oka field lo success ayinanta matrana, vallu matladedi correct kadu.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 29 днів тому +13

    పద్ధతిగా ఉన్నవాళ్లంత మంచి వాళ్ళు అని కాదు,,పద్ధతిగా లేని వాళ్లంతా చెడ్డవాళ్ళు అని కాదు..❤❤తెలుగు అమ్మాయి కాబట్టి పద్ధతిగా రెడీ అయ్యిది..అంత పద్ధతి గలది అయితే యిలా ఎందుకు మాట్లాడతది...❤

  • @rajujwala8774
    @rajujwala8774 Місяць тому +42

    కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టిన.. అనే పద్యం ఇలాంటి వాళ్ళను ఉద్దేశించే రాసి ఉంటారు..
    కేవలం డ్యాన్స్ నటన బాగా చేస్తూ ఉందని హిందువులు ఇలాంటి వాళ్ళను అందరినీ ఆదరిస్తే ఇలాగే మాట్లాడతారు..
    ప్రకాష్ రాజ్ కి ఈ సాయి పల్లవికి ఎటువంటి తేడా లేదు..

    • @ashwinireddy235
      @ashwinireddy235 Місяць тому +7

      E cinemavallaki hype ivvadam manam mundu vallani

    • @shakthisena
      @shakthisena 29 днів тому +5

      Dance okkate. Natana em undadhu.exposing cheyyadhu ani alaa overhype iccharu dheenikk

    • @RajiniBaki
      @RajiniBaki 10 днів тому

      Correct GA cheparu

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 29 днів тому +6

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 29 днів тому +2

    Pls the way u r expressing is heart touching😢

  • @Fine-wn4ev
    @Fine-wn4ev Місяць тому +14

    కాశ్మీర్ గత ఎడాడే వెళ్ళాము. అక్కడ ఉన్నంత సేపు ఎందుకో అభద్రత గా అనిపించింది. అందుకంటె ఏటు చూసినా ముస్లింలు . 10 శాతం మాత్రమె హిందువులు వున్నారు. అక్కడా అంటా ముస్లింలు ఆక్రమించిన ప్రాంతం టూరిజం వల్లదే. ఎక్కువ సేపు ఉండడానికి భయం వేసింది. సాయి పల్లవి అతి మంచి దానిలా పోట్రే చేసుకుంటోంది. అసలు ఎలాంటి వాలను కాశ్మీర్‌లో జరిగిన నొప్పులు ఆమె అనుభవించనందున అలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే ఆమె కాశ్మీర్‌లో బాధలు అనుభవించలేదు. హిందువులను భయపెట్టి బెదిరించి కాశ్మీర్ నుండి తరిమికొట్టారు. Sai Pallavi ki knowledge ledu pichhi vagudu vaagutumdi.

  • @upendrabukkapatnam897
    @upendrabukkapatnam897 20 днів тому +3

    సాయి అంటే నే కసాయి,, దానికి ఉండే గ్జానము అంతే, డ్రగ్స్ తీసుకుని,మందు తాగే వాళ్ళ అభిప్రాయం అలేగే ఉంటుంది,

  • @prasadthalla5549
    @prasadthalla5549 8 днів тому

    Chaala chakkaka chepparu Amma. Raktham udukipothundi.

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 27 днів тому +3

    Enni rojulu nundi Telugu lo ninduga battalu vesukoni, sampradayam ga untu manchi cinema lu chestundi ani oka impression undedi ea video lo ame matalu vinnaka chala badha ga undi, heroine status undi ani edipadite adi matladithe ilane untundi.

  • @radhavaranasi7741
    @radhavaranasi7741 Місяць тому +5

    Chachi chempa pettu pedithe aavida manchithanam bayataku vastundi.

  • @shreedevis8192
    @shreedevis8192 Місяць тому +5

    ధర్మం హింస తదైవచ

  • @SLVTextilePulivendula
    @SLVTextilePulivendula 17 днів тому +1

    మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క... ఎన్నో విషయాలను తెలుసుకున్నాం... మంచిగా ఉంటే ముంచే వాళ్లే అందరూ... ప్రస్తుత సమాజంలో మంచితనం చేతకానితనం.

  • @kallyanekumar21
    @kallyanekumar21 Місяць тому +3

    In Hinduism and in Bharat the biggest problem is excess freedom of speech. There are no strict rules for any thing.

  • @chintu2900
    @chintu2900 Місяць тому +4

    అమ్మ నేను నారాయణ భక్తున్ని నేను చెప్తున ఎవరైనా అసలైన నిజం కన్నా తీయగా ఉండే చెడు అబద్ధాలు ఇవే విని ఇవే రైట్ అంటున్నారు

  • @joymanaw
    @joymanaw Місяць тому +5

    ఈవిడకి ఏమి పోయేకాలం. హిందువులు నెత్తిన పెట్టుకుని ఆదరించినారు వల్ల హిందువుల పట్ల వ్యతిరేకతతో ప్రవర్తిం స్థుంది. ఈవిడకి ఏమి తెలియక కాదు అన్నీ తెలిసే ఇలా మాట్లాడింది. ఈవిడకి హిందూ వ్యతిరేకత ఉంది. హిందూ ద్వేషం తో ప్రవర్తిస్తున్నది. దేశ భక్తి లేకుండా మాట్లాడుతుంది. ఈ హీరోయిన్ ని బంగ్లాదేశ్ పంపిస్తే బాగుంటుంది. హిందువులకు కూడా బుద్ధి ఉండాలి. ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి. ఇకనైనా హిందువులు తెలుసుకొండి. ఎవరు మీ వైపు ఉన్నారు. ఎవరు మీకు వ్యతిరేకతో ఉన్నారు అని.
    జై శ్రీరామ్. హార హర మహాదేవ్.

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b Місяць тому +3

    Superb Story,,,,

  • @srinivas7642
    @srinivas7642 20 днів тому +1

    🙏🙏🙏🙏....అమ్మా మిరు బాగుండాలమ్మా....👍

  • @mahendraprasadkasturi2863
    @mahendraprasadkasturi2863 18 днів тому +1

    పటేల్ గారు ఆనాడు ప్రధాని గా ఉన్నట్లు అయితే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. 🙏🙏🙏🙏

  • @Annapoornashah
    @Annapoornashah Місяць тому +2

    As long as people are comfortable in a land, they talk about peace and secularism

  • @kavithamanthena5707
    @kavithamanthena5707 27 днів тому +1

    చాల బాగ చెప్పరాంబ. 🙏🙏🙏

  • @raghavendragdurga7254
    @raghavendragdurga7254 Місяць тому +6

    Jai sri Ram

  • @vishnupayasam
    @vishnupayasam 24 дні тому +5

    దానికి ఏంటి అమ్మా ..... మనం రెస్పెక్ట్ ఇచ్చేది,దానిలోకి శూర్పణఖ పరకాయ ప్రవేశం చేసినట్టుంది.దాన్ని అస్సలు వదిలిపెట్టేది లేదు.#BoyCottSaiPallavi

    • @lpen312
      @lpen312 24 дні тому

      👏👏👏

  • @pandabrothers3949
    @pandabrothers3949 Місяць тому +2

    Explained very well ❤❤

  • @radhavaranasi7741
    @radhavaranasi7741 Місяць тому +4

    Special Definitions in India:
    1. Atheist: One who selectively hates Hinduism.
    2. Secular: One who loves all religions except Hinduism.
    3. Freedom of Speech: Hate speech against Hinduism.
    4. Freedom of Artistic Expression: Showing Hinduism in bad light in films & art.
    5. Feminist: One who selectively attacks Hindu patriarchy.
    6. Animal Activist: One who sees animal cruelty due to Hindu traditions only.
    7. Environmentalist: One who can't breathe during Hindu festivals.
    Chalamandi manchi valla definitions give.

  • @chsaimeghanaasowmya9667
    @chsaimeghanaasowmya9667 29 днів тому +2

    Great Andi.. cinema vaallalo kondaru dabbu kosam pabbam gadupu kone vaallu Alage vagu tharu.. like Sai pallavi

  • @Venkataannapurnadandu
    @Venkataannapurnadandu Місяць тому +4

    Sai Pallavi diniki javab cheppali jai Hindu jai sriram

  • @RAMADEVI-jf9tp
    @RAMADEVI-jf9tp Місяць тому +3

    Entha sepu maname control gaa undali maname sahananga undali thannina padali champina chevalier anthe. Eduru thiragoddu.

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 20 днів тому +2

    గుడ్ తీసుకెళ్లి పాకిస్థాన్ లో పడే యండి

  • @sreekanthb3855
    @sreekanthb3855 Місяць тому +3

    చిపిల్లవి Global Citizen culture ని సపోర్ట్ చేస్తుంది. అది మన దేశానికి ప్రమాదం.

  • @gudibandarajini3169
    @gudibandarajini3169 29 днів тому

    Meeru 👌matladaru thank you meeku 🙏

  • @RAM-zu2pj
    @RAM-zu2pj 18 днів тому

    Well said Madam garu
    Saipallavi ativinayam pradarsisthondi. Without knowledge , she don't speak any thing

  • @annapurnapokkuluri8121
    @annapurnapokkuluri8121 Місяць тому +2

    ఎంచేస్తామంది అప్పుడప్పుడు మనిషి ఆలోచించకుండా ఏదేదో అనేస్తాడు! పల్లవిగారివిషయంలోకుడ అదే అయ్యింది!

  • @pavanaminde287
    @pavanaminde287 29 днів тому +2

    Cinema lu kosam matladithe bagunthundhi, knowledge lekunda edho matladithe bagodhu,andharu ummestharu😢

  • @narisettisivasankarrao4051
    @narisettisivasankarrao4051 Місяць тому +6

    మంచిగవుంటే ఏమైందో భారతదేశం నుండీ,ఒక పాకిస్థాన్,ఒక బంగ్లాదేశ్,ఒక ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టుకొచ్చాయో తెలుసు కుంటే మంచితనానికి అర్ధం తెలుసు ఆమెకి

  • @dhanushlucky4146
    @dhanushlucky4146 18 днів тому

    Superrrrrrr mam
    Nice explanation

  • @seethasravani8263
    @seethasravani8263 29 днів тому +5

    జనాలందరూ ఏదో పతివ్రత అని ఈ సాయి పల్లవిని నెత్తినెక్కించుకుంటున్నారు.. వేశ్యలు కూడా దీన్నంతా పనికిమాలింగా మాట్లాడరు.. కాశ్మీర్ హిందువుల ఊచకోతను సాధారణ హత్యలు అని వాగింది.. దీనిని చెప్పుతో కొట్టిన తక్కువే.. బుద్ధి లేని జనాలు సినిమాల్లో బాగా కనపడితే మంచివాళ్ళని, చెడ్డగా కనబడితే చెడ్డవాళ్ళు అని ఫీల్ అయిపోతుంటారు..

  • @srujanahindu
    @srujanahindu Місяць тому +25

    యి దిక్కుమాలిన సాయి భక్తులు ఇలాగే వుంటారు సెక్యూలర్లు గా ఇలాగే మాట్లాడుతారు

    • @roopashree.n548
      @roopashree.n548 Місяць тому +1

      Sai pallavi ante ippudu Sai bhaktulagurinchenduku

    • @nandurihemamalini
      @nandurihemamalini  Місяць тому +12

      ఇక్కడ నేను చెప్పింది ఏంటి మీరు మాట్లాడింది ఏమిటి అండి....

    • @nagalalitha1551
      @nagalalitha1551 29 днів тому

      @@nandurihemamalini make a video on munjya movie. Brahmin boy was showed as brahma rakshas

  • @Prasanna-z9m
    @Prasanna-z9m 14 днів тому

    Chala baga chepparamma

  • @జైశ్రీరామ్09
    @జైశ్రీరామ్09 Місяць тому +6

    ఇప్పుడున్న సెలబ్రిటీలు ఇంటి గుమ్మం ముందు విడిచే చెప్పూల్లాంటి వారు ....వారిని మన ఇంటిలోకి జీవితాల్లోకి తీసుక రాకండి .... వీలైతే ఇలాంటి వారిని భహిష్కరించండి

  • @navinvasudev
    @navinvasudev Місяць тому +3

    Jai shree Ram

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 24 дні тому

    Correct ga chepperu ❤️❤️

  • @kondagangadaskonda8836
    @kondagangadaskonda8836 Місяць тому +2

    Very good amma nijam nirbhayamga trliparu

  • @subhaschandrakishoredevara5189
    @subhaschandrakishoredevara5189 Місяць тому +2

    మన హిందువులు ఇంకా ఎప్పటికీ అర్థం చేసు కుంటారు. అటు హింది చిత్ర పరిశ్రమలో, ఇటు దక్షిణాది చిత్ర పరిశ్రమ లో గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివెనుక జిహాదీ వాళ్ళ హస్తం ఉంది. ఈ విధంగా మనమీద విషప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. డబ్బు ఆశ చూపించి కొంత మందిని, హత మారుస్థామని భయపెట్టి కొందరిని ఇలా మాట్లాడేలా చేస్తున్నారు ఈ దేశద్రోహ మత సంస్థలు😮

  • @pavanimunagapaka6257
    @pavanimunagapaka6257 Місяць тому +2

    Sri maatrenamaha ,amma angustam size lo panchaloham perumalu thayari lekhapothey ragi perumalaki tiruvaaradhana chesukovocha dhayachesi na sandheham theerchagalaru

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 25 днів тому

    Tq madam you have clear idea

  • @srivijayalakshmich873
    @srivijayalakshmich873 Місяць тому +9

    ఆమె అలాగే మాట్లాడుతుందని అర్ధం అయింది. విరాట్ పర్వము అప్పుడు కూడా ఇలాగే మాట్లాడింది. సినిమా వాళ్ళ కీ బుర్ర వుండదు. ఉన్న ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్లని మెప్పించి వసూలు. ఫ్యాన్స్ పిచ్చి ఎంటటైనర్స్ దేవతలైపోతారు.

  • @janatha9709
    @janatha9709 22 дні тому +1

    Neutralgaa (Godameeda pillila) vundatam anedi ippdati samajam lo adi, mana chethakanithanam Sai Pallavi. Sankha naakkupotham. Ee rojullo, ee samajam lo bhatakalante, cheyyalsindi chedutho manchi yudham cheyyadam kaadu, cheduni manchi veetadalsidhe. A virtue should always hunt evil for the survival of virtue.

  • @parvathi8647
    @parvathi8647 13 днів тому

    Super chepparu ammm

  • @ashokmalavathu8610
    @ashokmalavathu8610 Місяць тому +1

    Ela cheppi vadileyakudau gattiga buddhi cheppali

  • @1GRAMGOLD111
    @1GRAMGOLD111 29 днів тому +2

    👌👌🙏🙏🙏🙏🙏 Jai sriram

  • @shankare5529
    @shankare5529 Місяць тому +4

    ఇలాంటి వారి సినిమా లను boycott చేయాలి

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 24 дні тому +1

    భారతీయుల హృదయం చాలా బాధపడింది, అదీ సాయి పల్లవి మాట్లాడిన తీరుతో.
    కాశ్మీర్ లో లక్షల సంఖ్యలో హిందూ సమాజాన్ని నిర్దాక్షిణ్యంగా హననం చేసిన ఇస్లాం మూకలను ఏ రకంగా సమర్దించినా నేరమే. సాయిపల్లవి అంటే నాకున్న అపార గౌరవ స్థాయి క్షీణించింది.
    Neutrality is always dangerous to our Nation, at least, plans of Neutrality should be focused on our unity, security and protection Nation first.

  • @aswysamy138
    @aswysamy138 Місяць тому +1

    Correctly said your point is fact ..she is not petant or god ..she is just a sadhaka in few things she will have only that perspective and knowledge...everyone who fights for this dharma aswell have more core and conciousness ...she is one in many...

    • @Datta003
      @Datta003 Місяць тому

      And then now she will play role of maa sita😖😖

    • @aswysamy138
      @aswysamy138 26 днів тому

      I wish no one see it..

  • @auaramesh1304
    @auaramesh1304 Місяць тому +10

    బుర్ర లేని వ్యాఖ్యలు ఎందుకు పట్టించుకోవాలి??

    • @radhavaranasi7741
      @radhavaranasi7741 Місяць тому

      Exactly.

    • @vanivenkat7511
      @vanivenkat7511 Місяць тому +10

      Repu ఈవిడను చూసి ఆమె ఫ్యాన్స్ అందరూ అలానే తయారవుతారు. కాబట్టి దేశం కోసం పట్టించుకోవాల్సిందే.

    • @auaramesh1304
      @auaramesh1304 Місяць тому +1

      @@vanivenkat7511 ఇప్పటికే గతంలో మాట్లాడిన మాటలు వల్ల ఆమెకు చాలా డ్యామేజ్ జరిగింది. విరాట పర్వం సినిమా ఆడలేదు.. ఆమె ఇమేజ్ కు డ్యామేజ్ జరిగింది. అయినా మారకపోతే ఆమె కర్మ. మనం ఇంపార్టెన్స్ ఇస్తే, ఆమెకు సమర్ధించే వర్గం ఏర్పడుతుంది.. ఇప్పటికే ఆమె తెలివితక్కువ ఆలోచనలు అందరు అసహ్యించుకుంటున్నారు. అది చాలు.

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 13 днів тому

      Views కావాలంటే పట్టించుకోవాలి 😂😂

    • @vanivenkat7511
      @vanivenkat7511 13 днів тому

      @@shivakumarvanugu3860 కాస్త ఎక్కువైందేమో.. వ్యూస్ కోసం ఐతే, పరాయ వాళ్ల గురించి ధైర్యం తో వీడియోస్ చెయ్యరు. అయినా అంత ఈజీ అంటే మనం కూడా ఒక ఛానల్ పెట్టీ చెబుదాము.. ఎన్ని వ్యూస్ వస్తాయి చూడొచ్చు

  • @TrilokyaSambedu
    @TrilokyaSambedu Місяць тому +4

    Jai.bharat

  • @user-sriram88308
    @user-sriram88308 Місяць тому +1

    A video chala old di..appude thanaki chala mandi counter icharu…thanu kerala gorre ani talk andi

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Місяць тому +2

    Very well said maa....truth ni yentha clear n clean ga andaraki ardhamynattu chepparu ..kontha mandi moorhkulu yevo vaguthu vuntaru..... knowledge less fools.... ..vallaki asalu yemi knowledge vundani , thokka theliyadu ,tholu theliyadu maa .. Complete 💯💯💯💯💯 Selfcentered fellows....maa....yekkadi daruvu akkada vesthu vuntaru..Baga jarigipothunnantha kalam illa ne waste ga nooru paresukuntaru .....leave it maa.. History chadavaleni , chaduvukoleni moorkhulu...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthikrishna7769
    @sravanthikrishna7769 Місяць тому +3

    Vest sai pallavi moham baledhu gunam baledhu cinema lo bann cheyali ikada undi vere vallaki support chesthundhi
    Jai Sri Krishna 🙏

  • @GRLS2012
    @GRLS2012 20 днів тому +1

    Asalu edantha mana vidya vyavasthalo kuda undi. Mana hinduvula pina , mana hindu desam pina jarigina dadulu valana mana paristhithi eroju ela undi. Kani mana books lo british valla gurinchi thappa muslim dadula gurinchi chala thakkuve.

  • @renukapatangay7918
    @renukapatangay7918 29 днів тому

    Jai shree Ram 🙏, we can't change a few people. Because of the Indian Army we are living our life without any problem. Please Sai Pallavi garu read the history of the army.

  • @nagalalitha1551
    @nagalalitha1551 Місяць тому +1

    Celebrities talk about dog lives but not cows

  • @EswarkumarArava
    @EswarkumarArava 29 днів тому

    Jai sri Ram 🚩

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 29 днів тому

    Amma 😢😢😢😢😢😢😢😢😢 meri cheputhu vunte gunde baruvuga vundhi ameku budhi vundali elanti enter fue evvakandi saipalavi garu 😢😢😢😢😢😢

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 28 днів тому

    She always sides with sickulars and peacefuls andi. She is devioid of any sufferings we endure

  • @DVaranasi
    @DVaranasi Місяць тому +1

    🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 Місяць тому +4

    ఈ interview తర్వాత సినిమాలు దొబ్బేసాయి...
    కళ్ళు పైకెక్కాయి డబ్బు,celebrity status తో ....

  • @mvijayalaxmi3464
    @mvijayalaxmi3464 28 днів тому

    Amma..namaskaram amavasya roju gouri nomu cheyalekapothe.....pournami lopu chesukovacha. Cheppandi amma.,. Pls

  • @anushaparitala5999
    @anushaparitala5999 19 днів тому

    Celebrity status unnavallu kasta subject telusukuni maattladali matlade mundu bcz chala Mandi veellani follow avutaru pls Sai pallavi kasta bhadyataga undandi matladandi alochinchi matladandi ilanti issue lo

  • @aswysamy138
    @aswysamy138 Місяць тому +2

    But be aware of such people.. is really important they all are kids but think they are enlightend beings...they has that in them which is not true at all...

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 Місяць тому +2

    Amma memu UK lo untamu
    Ma surname valla chala mandi unnaru amma
    Maku yeppudu yekkuva sutakalu (antu , maila) vastayi yeppudu
    UK lo kuda memu 15 days maila paticularly amma

  • @klingamani9259
    @klingamani9259 Місяць тому +1

    Amma e roju chachipodamu anukunna meru.petina Krishna paramatma video chusinaka nenu chachipote na pillalu anadalu avutari anu decide ina amma .ma intlo bagavat geeta book undi amma.book unte intlo non veg vandakudada amma.bagvat geeta chadivite non veg tinoda amma.chepara mi kallu mokkuta nenu chala badalo okaru ma intiki vichi bhagavat geet book unte nonveg vandakudadu tinodi anaru amma chepara meru please.meku dandam peduta