Tribal family living in hills and forest since100 Years// 100 ఏళ్లుగా గుట్టలు,అడవిలో ఆదివాసీ కుటుంబం
Вставка
- Опубліковано 30 жов 2024
- Tribal family living in hills and forest since100 Years// 100 ఏళ్లుగా గుట్టలు,అడవిలో ఆదివాసీ కుటుంబం
#tribal_ family #hills_forest
తెలంగాణ రాష్ట్రం లోని మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కాగజనగర్ మండలంలోని మెట్ పల్లి గ్రామంలో ఉండే గొందిగూడెం లో దాదాపు100 ఏళ్ల నుండి ఒక కొలాం ఆదివాసీల కుటుంబం భయం లేకుండా జీవిస్తుంది.వీరి ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు ఇక్కడే పుట్టి పెరిగారు. నాలుగు గుట్టల మద్యలో దట్టమైన అడవిలో జీవిస్తున్నారు. వీరికి రోడ్డు, త్రాగునీరు, విద్యుత్ ,విద్య,వైద్య సౌకర్యం లేదు.
చాలా దయనీయంగా జీవితం గడుపుతున్నారు.వీరికి
ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆహార, వైద్య, ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తే ఈ క్రింద మొబైల్ నెంబరు కు కాల్ చేయండి
మొబైల్ 8328672220
మీరింకా #CMC common man comments అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు.
○అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.