Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | African Tribe Mursi | Naa Anveshana

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | Africa Tribe Mursi
    #AfricaVlogs #Ethiopia #MursiTribe
    #ethiopiatribe
    #africavlogs

КОМЕНТАРІ • 2,3 тис.

  • @divyasbommarillu8201
    @divyasbommarillu8201 3 роки тому +1204

    Donga fight cheyyaku... Porapatuna gelistey pilla nu istaremo...😃

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +125

      Haaaaaaa

    • @solosobetter5276
      @solosobetter5276 3 роки тому +26

      Hahahahahaha 🤣

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 3 роки тому +13

      @@NaaAnveshana తమ్ముడు గెలుస్తాడు

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +72

      Next tribe video lo all most naku paylli chysayra naku teledu adi paylli ani next video lo chuduurugani

    • @mahen9394
      @mahen9394 3 роки тому +4

      ohhh boy lol.

  • @shivatv180
    @shivatv180 3 роки тому +113

    Super bro నాకు ప్రపంచం తిరిగి చూడాలని చాలా ఆశ నీవల్ల చూస్తున్నాను....👍👍
    ఇలాంటి వీడియోలు మీరు చాలా చెయ్యాలి..🙏

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu Рік тому +25

    వాళ్ళ బాషా ఎలా అర్తం చేసుకుంటున్నావ్ భయ్యా... రక రకాల దేశాలు తిరుగుతున్నావు.... అస్సలు ని ధర్యం 👌👌👌👌 suppper... ఒక తెలుగు వాడిగా ఇంత సాహసం చేస్తున్నవ్... నీకు గిన్నిస్ బుక్ లో పేరు రాయాలి భయ్యా..... ని శ్రమ, పట్టుదల,,అంకిత భావం,, ని కమిట్మెంట్.. Excellent 👌👌👌👌👌

    • @ramkrishna2698
      @ramkrishna2698 Рік тому +1

      English vaste ekkadiki poina evado okadu guide ga dorukutaru...

  • @inschoolactivities
    @inschoolactivities 3 роки тому +27

    గిరిజన తెగల గురించి మీరు చేస్తున్న 'అన్వేషణ' చాలా విశ్లేషనాత్మకంగా,ఆసక్తిగా,విజ్ఞానాత్మకంగా, చాలా బాగుంది.👍 ప్రపంచాన్ని అన్వేషించాలనుకున్న మీ ఆలోచన గ్రేట్.

  • @sarathbabu789
    @sarathbabu789 2 роки тому +2

    good

  • @srikiran4634
    @srikiran4634 3 роки тому +10

    నిజానికి మీ వీడియోస్ చాలా natural గా ఉంటాయి..close friend తో మాట్లాడుతున్నట్టు..బామ్మర్ది ఎకసెక్కoగా చెపుతున్నట్టు.. వెరీ welldone..

  • @tiparajukarthik9558
    @tiparajukarthik9558 3 роки тому +80

    తెలుగో నికి ధైర్యం తో పాటు సరసం కూడా ఏకువే 😎 ,😂👌👌

  • @Gireesh-V
    @Gireesh-V 2 роки тому +25

    Hello Anna
    మీ కళ్లతో నాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు.
    మీ వీడియోస్ చాలా బాగా ఉన్నాయి అన్న
    నేను గిరీష్ -శ్రీకాకుళం జిల్లా నుంచి. మీరు vizag అని చాలా గర్వపడుతున్నాను.
    Your Hard work is super anna.
    I like your Honest words.

  • @cjansi2932
    @cjansi2932 3 роки тому +65

    ఇట్లాంటి వీడియోలు పెట్టు నిక్ సూపర్ డూపర్ హిట్టు నీకు అన్ని మంచి జరగాలని సింహాద్రి అప్పన్న అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ కర్నూల్ శేఖర్ ఎమ్మిగనూరు టౌన్ ఆదోని రోడ్డు చారకొండ శెట్టి

  • @Johnygoud1
    @Johnygoud1 3 роки тому +6

    మీ వీడియోస్ ద్వారా చాలా విషయాలు తెశలుకుంటున్నము మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న మీ వీడియోస్ ద్వారా ప్రపంచాన్ని మేము ఇంట్లో కూర్చొని మొబైల్ లో చూస్తున్నాం ,మీ సాహసానికి జోహార్లు..మీ ఆఫ్రికా పర్యటన వలన సోమాలియా వీడియోస్ ద్వారా నాకు అనిపించింది ఏమంటే మీ లాంటి ప్రపంచ పర్యాటకుల వలన ప్రపంచ ప్రజలంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు సరిహద్దులను చెడిపేస్తూ మానవాళి అంత ఒకటే అని తెలియచేస్తున్నారు , మన పాలకులు , డబ్బుకు అమ్ముడుపోయిన మీడియా వలన ప్రజల్లో వివిధ దేశాల ప్రజల పట్ల అనుమానాలు , కోపాలు శతృత్వాలు పెంచి పోషిస్తుంటే మీలాంటి వారి వల్ల ఆ అనుమానాలు పోయే మళ్ళీ ప్రపంచ మానవాళి ఒకటిఅవుతుంది అనిపిస్తుంది భవిష్యత్తు లో మనం గీసుకున్న బోర్డర్ లు పోయే మానవాళి ఒకటే అని కులం, మతం, వర్ణం,జాతి లేని సమ సమాజం ఏర్పడలని కోరుకుంటున్న thank you అన్న ఇంత సాహసం చేసి వీడియోస్ చేస్తున్నందుకు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి ఆరోగ్యం తో ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇలానే నవ్వుతూ అందరిని నవ్వించాలని కోరుకుంటున్న

  • @IndravathiIndravathi
    @IndravathiIndravathi 3 роки тому +9

    Super bro......way of talking is too good and friendly.....video lo cheptunnattu ledhu direct ga matadutunnattu ga undhi 😀😀👏👏keep rocking bro

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller 3 роки тому +436

    Super ra Anvesh! Sampisev

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 роки тому +583

    Malli form Loki vacchina anvesh bro 😁😅

  • @jeevan4809
    @jeevan4809 3 роки тому +40

    🔥Anna తెల్ల పాపతో
    🔥పులిహోర ఆవకాయ బాగా khalipav 🔥🔥
    ❤️ from vizag

  • @vk5806
    @vk5806 3 роки тому +96

    ఎంతకైన ఉమ అన్న వీడియోస్ తర్వాతనే ఎదైన, ఉమ అన్న వీడియోస్ 5 స్టార్స్, నా అన్వేషణ 3 స్టార్స్

    • @kovelahaari1477
      @kovelahaari1477 3 роки тому +10

      అలా ఏమి లేదు బ్రదర్ ఎవరు ఐనా కష్టం చేయాలి. మీరు వీడియోస్ చేసినా చూస్తాం. ఒకళ్లు ఎక్కువ ఒకళ్లు తక్కువ కాదు.

    • @kadharbasha2397
      @kadharbasha2397 3 роки тому +4

      ఎవరి టాలెంట్ వారిది.

    • @tadepallisrinivas6993
      @tadepallisrinivas6993 3 роки тому +1

      Edha ru parava leadu bro

    • @snoorulla5420
      @snoorulla5420 3 роки тому

      Yes

    • @LokeshKumar-iq5gy
      @LokeshKumar-iq5gy 3 роки тому +8

      ఉమా వీడియోస్ కి ఎంటర్టైన్మెంట్ ఉండదు. నా అన్వేషణకి అది బోనస్. అంతా సరదాగా సాగిపోతుంది.

  • @maruthim7515
    @maruthim7515 2 роки тому +2

    Congrats for 1m views

  • @RajuKanneboina
    @RajuKanneboina 3 роки тому +588

    We want ammasakinalu in every video 😁

  • @koteshcool
    @koteshcool 3 роки тому +109

    You are great Anvesh to meet the Tribal people and providing the valuable information to us. Take care 🙂

  • @Posina.
    @Posina. 3 роки тому +28

    పులిహోర కలపటంలో నువ్వు తోపు అన్నా 😄

  • @YDRShortFilms
    @YDRShortFilms 2 роки тому +1

    Super Explain

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 2 роки тому +3

    👍🏻అన్న మీరు తెలుగు వాళ్ళు అవటం చాలా సంతోషం నేను తెలంగాణ నుంచి

  • @pk_510
    @pk_510 3 роки тому +55

    నీకు ఎలా వుందో తెలియదు బ్రో నాకు చూసినంతవరకు చాలా టెన్షన్ తో చూసా.

  • @RajeshRaj-oi5dn
    @RajeshRaj-oi5dn 3 роки тому +20

    Dana is so beautiful 😍

    • @SravanKarthikk
      @SravanKarthikk 3 роки тому

      Ahhhhaaaa!!!

    • @RajeshRaj-oi5dn
      @RajeshRaj-oi5dn 3 роки тому

      @@rgbkk8451 yeah I remember. I thought she is from Canada 😁. Yentha beautiful anipichindho e video lo 🤗

  • @pandunaidu8731
    @pandunaidu8731 3 роки тому +26

    ఈసారైనా one million subscribers రావాలి
    ఎప్పటి దాకా ఒకటి ఇప్పటినుంచి ఒకటి వీడియోస్ బాగున్నాయి congratulations🎉♥️.

  • @kiranmai7347
    @kiranmai7347 Рік тому +2

    హాయ్ బ్రో, మీరు చాలా బాగా చెబుతున్నారు ఇలాంటి వెళ్లి మేము చూడాలి అంటే మేము చూడలేము అలాంటిది మీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నారు నాకు ఇలాంటి వీడియోస్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ మీకు చాలా థాంక్యూ బ్రో. మీరు ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @kamalkishore-uh3zf
    @kamalkishore-uh3zf 3 роки тому +5

    Ammaaababoyyyyyiiii!! Bhayyoooo nee slang next level lo undhi bhayyaaa.....

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru 3 роки тому +20

    Nayana..
    గుమ్మిడి కాయని బొప్పాసికాయ చేసావ్.... ఆవాసాల్ని సావాసాలు చేసావ్...... Love bite from me

  • @gyu1754ask
    @gyu1754ask 3 роки тому +35

    Best Bravery traveller award goes to Naa Anveshna
    Best Wild life traveler award goes to
    Uma Telugu traveller
    Hope this happen.....

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 роки тому +72

    So great brother.. You are doing great job.. It's very helpful to my research.. knowing the culture of people groups around the world..

  • @nakkayellaji880
    @nakkayellaji880 2 роки тому +1

    Congratulations 1million views

  • @pavanspecialrare2679
    @pavanspecialrare2679 2 роки тому

    Nice explain

  • @Likithkella
    @Likithkella 3 роки тому +63

    Edi kada Maaku kavalsina content , a dare step. Africa vlogs , superrr bro hope this videos go viral and get you good reach

    • @saradhiseerla1543
      @saradhiseerla1543 3 роки тому

      యాదవ్ దేశానికే అవమానం నా కొడకా

    • @sagaryadav2791
      @sagaryadav2791 3 роки тому

      @@saradhiseerla1543 yadav ni em anna ante manchi ga undadhi bro caste la gurinchi thiyaku mundhu Nidhi e caste

  • @vkvk1715
    @vkvk1715 3 роки тому +23

    super bro. i subscribed immediately to ur channel with this one video. it is interesting to see how tribes live their life.please make more of such videos

  • @kasiviswanadh9270
    @kasiviswanadh9270 2 роки тому +1

    Soon 1 million

  • @aravaselvi114
    @aravaselvi114 2 роки тому +1

    👌 bro Africa nu chupincharu👍

  • @chandrikagopi2201
    @chandrikagopi2201 3 роки тому +5

    Valla house tour chesina vadivi nuve bro. Really salute to ur dedication

    • @chandrikagopi2201
      @chandrikagopi2201 3 роки тому

      @@saichowdary6334 in Telugu also available ah 😎 bro

  • @ssssadan
    @ssssadan 3 роки тому +42

    Super Anvesh. Hats off to you for covering such a different and unique place.

    • @deepa8978
      @deepa8978 3 роки тому

      Really we have to dare to go there

  • @vaibhavkapoor8274
    @vaibhavkapoor8274 2 роки тому +5

    Very happy to see you my friend. Live your dreams.

  • @shivakumarv863
    @shivakumarv863 2 роки тому

    Great effort...

  • @chaitenyakumar2232
    @chaitenyakumar2232 2 роки тому

    Great Effort

  • @vennela4907
    @vennela4907 3 роки тому +18

    ఏది ఏమైనా జరిగిన గొడవలో మీరే కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారు బ్రదర్..
    ఇలాగే ధైర్యం గా ముందుకి వెళ్తారని ఆశిస్తున్నాము

  • @WHATSNEWHB
    @WHATSNEWHB 2 роки тому +8

    Really great bro 👌🏻👌🏻 You covered that place and those dangerous people 🙏🏻🙏🏻

  • @baskhar284
    @baskhar284 3 роки тому +10

    Finally you did it bro. That’s the determination. How much you spent for the tribe.?

  • @JAGAN1343
    @JAGAN1343 2 роки тому +2

    ఏంటి అన్న వాళ్ళు ఆయుధాలు ఏంటి కొట్టేలాగా ఉన్నారు జాగ్రత్త అన్న.

  • @srinivasvasamsetti9109
    @srinivasvasamsetti9109 3 роки тому

    Good message
    Very nice

  • @madarauchiha4814
    @madarauchiha4814 2 роки тому +20

    Congrats bro for 1 million views achievement...😍💥

  • @srivenkateshwarafashionsfa6394
    @srivenkateshwarafashionsfa6394 2 роки тому +15

    1 million+views Anvesh Anna congratulations🎉🥳

  • @kishore198812
    @kishore198812 Рік тому +4

    Nee travelling videos superrrrr bro 💕
    Naku world tour ante chala ishtam kani I can't afford it.
    Nee videos dwara chala enjoy chesthunna 👍

  • @prasannastitchingvlogs
    @prasannastitchingvlogs 10 місяців тому

    Ee world lo unna andaalanni entha baaga chupinchinanduku meeku enni saarlu thanks cheppina thakkuve once again thank you 😊

  • @akkaluritigersyam2652
    @akkaluritigersyam2652 2 роки тому +2

    Super bro

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 роки тому +8

    Anvesh ! You are so daring & dashing ! 25.3.2021 NewMexico USA 🇺🇸 camp . All the best from Rajahmundry Retired Judge . I like & see many of your travel videos . All the best to your world tour .... I try to meet you once in India 🇮🇳 ... 6 am USA ...

  • @gudellagokul2172
    @gudellagokul2172 3 роки тому +9

    Love from Tirupati ❣️❣️

  • @karuturivenkatasuryabhagav9758
    @karuturivenkatasuryabhagav9758 3 роки тому +7

    I did not travel all these places, I am staying in Addis. Good to explore new places from your end.

  • @vijayvarma2760
    @vijayvarma2760 2 роки тому +2

    Bro 500 K 😍🤝

  • @chinnirambabu5040
    @chinnirambabu5040 Рік тому +1

    Thank you anvesh maku తెలియని ఎన్నొ విషయాలు చెబుతున్నారు అన్ని దేశాలు చూపిస్తున్నారు thank you

  • @philippinesmedicine8581
    @philippinesmedicine8581 2 роки тому +4

    1M ki 1k Kavali twaraga chyandi friends mana anvesh brother kosam 😍😍

  • @ravindern4377
    @ravindern4377 2 роки тому +4

    Tribes vedios chesthe nee range perugupoddhi
    Daniki e vedio example
    Anvesh bro congratulations

  • @manikantamani3672
    @manikantamani3672 3 роки тому +15

    Love from hyderabad
    One of the best telugu traveler bro neavu wish you have 500k 1M soon

    • @bsivasiva5642
      @bsivasiva5642 3 роки тому +1

      Love from tirupati 😀😁😁MBBS second year sv medical clg tirupathi

  • @deepurowdy8061
    @deepurowdy8061 2 роки тому

    Great video

  • @sidhardharoy4795
    @sidhardharoy4795 5 місяців тому +1

    Super na life lo first time chudam brother elanti cultural kosam

  • @honeygarikapathi4143
    @honeygarikapathi4143 3 роки тому +7

    super ❤️ waiting for next video ❤️❤️

  • @z.p.h.s-veligandla
    @z.p.h.s-veligandla Рік тому +5

    Bro, you are the matchless & most courageous UA-camr 💐💐💐

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 2 роки тому +9

    1 Million Video in your channel in few Days 👍👍Finally Congratulations Bro 👍

  • @deepa8978
    @deepa8978 3 роки тому

    Great. Video..u dare it to go there..great

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 роки тому

    Meru chala great anveshgaru meeru africa lo unde mursi tribals ni chupincharu valani valu unde chota chusi yela ikkada nivasistarani pinchindi vallu aadapillalaki pedaalu cut chesi aa plate petunte danni chusi bada kaligindi bhayankaranga undi manaku teliyanivi chupinchi nanduku Tq god bless you babu

  • @balam8792
    @balam8792 Рік тому +8

    Lips cutting after Billa putting 😃😃😃

  • @jadhavdhileep9378
    @jadhavdhileep9378 3 роки тому +7

    Love from dubai Anna your videos are amazing 😍😍

  • @shivak4522
    @shivak4522 3 роки тому +88

    ప్రపంచం లో ఎక్కడ పోయిన" క్యాస్ట్ పిచ్చి " ఉంది అనమాట 🤔🤔🤔

  • @beesettivimalraj8439
    @beesettivimalraj8439 2 роки тому +1

    Nijamga chala danger step thisukoni video successful ga complete chesaru....great job brother

  • @yesurathnamkathi4387
    @yesurathnamkathi4387 3 роки тому

    అన్నా ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషమేసింది.

  • @Vinoshmatthew
    @Vinoshmatthew 3 роки тому +15

    Bro you are the best UA-cam in telugu. I appreciate your daring and dashing content. 🔥🔥🔥🔥🔥🔥🙏🎉🔥🔥🔥

  • @pokiripandugadu937
    @pokiripandugadu937 3 роки тому +74

    Uma anna vs anvesh anna ❤️❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +48

      Uma anna topu dammuntay apu inko 100 days

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 3 роки тому +17

      @@NaaAnveshana పులిహోర తమ్ముడు
      నీ వీడియో లో కామెడీ బాగా వుంటుంది సూపర్

    • @salumuriashokkumar7596
      @salumuriashokkumar7596 3 роки тому +5

      Bro aadi sangathi neku teledu bro daggari nundi chestey telustundi bro from Bamako mali

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +5

      @@salumuriashokkumar7596 mali 🇲🇱 na

    • @salumuriashokkumar7596
      @salumuriashokkumar7596 3 роки тому +2

      @@NaaAnveshana yes bro

  • @aruuunnnnn
    @aruuunnnnn 3 роки тому +7

    Expecting a heart from anvash bro❤️❤️

  • @laxmiskitchenandvlogs244
    @laxmiskitchenandvlogs244 3 роки тому

    Billa katha🤗bagundi😄😄

  • @praveengodavari
    @praveengodavari 2 роки тому

    I want this video one million views

  • @rasoola9380
    @rasoola9380 3 роки тому +31

    ఇలాంటి వీడియోస్ చెయ్ బ్రో 😎 సూపర్ ఉంది

  • @TeluguTravellerRAMU
    @TeluguTravellerRAMU 3 роки тому +52

    అనుకున్నది సాధించావ్ బ్రో

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 роки тому +4

    Nice video

  • @praveengodavari
    @praveengodavari 2 роки тому +1

    ఎన్నాళ్ళ ఎన్నాళ్ళకు ...... 1 million views in first time your video congratulations bro

  • @prabudas20
    @prabudas20 2 роки тому

    uncle nuvu great

  • @prasannabokam2412
    @prasannabokam2412 3 роки тому +4

    Sir where they manufactured that lip sheets and how they get them . plz track that information and tell us if possible

  • @kirankumartulugu3612
    @kirankumartulugu3612 Рік тому +6

    Bro the best vlog i have ever seen. Thanks alot for showing us everything ❤

  • @real6042
    @real6042 3 роки тому +7

    అన్న మీ వీడియో చూస్తున్నంత సేపు చాల సంతోషం గా వుంటాను

  • @hari7priya
    @hari7priya 2 роки тому +2

    You are an inspiration

  • @krishnamohannchodey4303
    @krishnamohannchodey4303 2 роки тому +1

    Super video bro, More videos please 🙏💐💐💐💐👌👌👌👌👌👌👍👍😉😉😉😉

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 2 роки тому +5

    Congratulations for 1 Million views👌🏻👌🏻😊

  • @srithanvlogs
    @srithanvlogs 3 роки тому +5

    Congrats bro on the way to 2lakhs subscribers.

  • @vivekvivek-qn7rr
    @vivekvivek-qn7rr 3 роки тому +4

    Love from America annagaru 🙏🙏😍

  • @muralikrishna-rq6cq
    @muralikrishna-rq6cq 2 роки тому +2

    Congrats 🌹 one million views

  • @ponugupatip751
    @ponugupatip751 2 роки тому +1

    Your really great

  • @Pavan-dj9nw
    @Pavan-dj9nw 3 роки тому +23

    17k views in 1 hour ...😎😎😎daily 8am ki oka video plan chey anna...

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +7

      Sure bro 1 hr ki 20k vachindhi

    • @kumarguru3044
      @kumarguru3044 3 роки тому

      @@NaaAnveshana so I think you and uma telugu traveller at sametime

  • @VijayPk-yi9zr
    @VijayPk-yi9zr 2 роки тому +49

    Congratulations for one million views annaa ❤

  • @SrujiShinyTalks
    @SrujiShinyTalks 3 роки тому +17

    Vamo lip ala pedthe valaki andam a 😥😥😥 dfrt cultures grt

  • @vijayalg9293
    @vijayalg9293 Рік тому

    అబ్రహం ఇంగ్లీషు మాట్లాడ్డం very nice. దాని వల్లే బయటి ప్రపంచంతో కలవగలం.

  • @vallamshettimaheshkumar7978
    @vallamshettimaheshkumar7978 9 місяців тому

    Nuvvu great brother bhayam lekunda prapancham motham okkadive thirugesthunnav 🙌🙌🙌 inka elanti dangerous tribes daggariki kuda velthunnav

  • @girijagirija1895
    @girijagirija1895 3 роки тому +7

    Super 👌👌

  • @aurashriyaansofficial4518
    @aurashriyaansofficial4518 3 роки тому +7

    One of the most hilarious video I h've ever seen..

  • @SK______105-w1e
    @SK______105-w1e Рік тому +3

    Annaya San bushmen tribals ni kalisi oka video cheyandi vaalla jeevana shaili, pradhesham... Ivanni chupinchandi ❤
    Mi lanti Traveller mana Telugu vadu ainandhuku chaala santhoshanga undi. Stay safe and happy Anna.

  • @venkateshindiantelugutrave865
    @venkateshindiantelugutrave865 3 роки тому +1

    Exelent undhii annaya videos.. Chala vishayalu teliya zesaru

  • @kiran4059
    @kiran4059 Рік тому

    Verey anni videos lo chalaki ga unav ee video lo ekado theda kodthundi bayam bayam ga unav koncham jagratha....final ga okati cheptha ure really great..