అవినాష్ 'అక్బర్ కథ'! | YSRCP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 бер 2023
  • అవినాష్ 'అక్బర్ కథ'! | YSRCP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News
    #YSRCP #jagan #shivaexplained #maronetram
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 261

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +99

    అవినాష్ ప్రజల చెవిలో పువ్వులు పెట్టక్కరలేదు! ప్రజలకి అన్నివిషయాలు తెలుసు! ఒక్క వైసీపీ పిచ్చోళ్ళకి తప్పా!

    • @chinna5187
      @chinna5187 Рік тому

      అన్నా మీరు కరెక్ట్ గా చెప్పారు.సూపర్

  • @hemshere3711
    @hemshere3711 Рік тому +78

    ఆస్తి కోసం అయితే వారసులని చంపితే ఆస్తి వస్తుంది కానీ, తండ్రిని చంపినా ఆస్తి వారసులకి వెళ్లకుండా ఎలా ఆపగలరు?

    • @jastisreehari9998
      @jastisreehari9998 Рік тому +7

      Yes you are correct 💯

    • @hanumamylife6510
      @hanumamylife6510 Рік тому +15

      భయంతో మతి పోయిన వాడికి ఈ లాజిక్ గుర్తు రాకపోవడం సహజమే కదా

    • @rameshneerpaku2733
      @rameshneerpaku2733 Рік тому +9

      మనం వెర్రోళ్లం అయితే వాళ్ళు ఏమైనా చెప్తారు

    • @krishnakumariekula6134
      @krishnakumariekula6134 Рік тому +1

      Nerastulu kathalu cheputune vuntaru , cbi vintunte ennikathalaina vinipisaru,case ni drag chestuntaru, kanuka cbi koncham aggressive avvalsina paristiti vundi

    • @verammaeragamreddy5061
      @verammaeragamreddy5061 Рік тому

      ​@@hanumamylife6510 aaa

  • @besties1936
    @besties1936 Рік тому +102

    ఇంకా నయం... మరదలు కళ్లలొ ఆనందం కోసం వేసేసాను అనలేదు 🙃

  • @hemamberp6691
    @hemamberp6691 Рік тому +22

    Thank you, Mr Shiva u r too👍 Right.

  • @appalanarasimhulusaragada7645
    @appalanarasimhulusaragada7645 Рік тому +19

    అవినాష్ యెన్ని చెప్పినా ఇక జైళ్లలోనే ఉంటాడు దగ్గరే ఉంది జైలు పిలుస్తుందీ అవినాసుని సునీతా గారు నిజమైన కూతురుగా చరిత్రలో నిలిచిపోతుంది

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +26

    Very good explanation Shiva Gaaru Thanks

  • @gc1263
    @gc1263 Рік тому +23

    శివ గారు దర్యాప్తు 4year's గా చేస్తూనే ఉన్నారు విచారణ యెన్ని రోజులు నెలలు పడుతుంది ఆపై న్యాయస్థానాల్లో ఇంకో పది year's పడుతుంది
    కేవలం సామాన్యులకు మాత్రమె చట్టం వర్తిస్తుంది

  • @mr.attitude..
    @mr.attitude.. Рік тому +57

    మొత్తానికి వీడు ఒక్కోసారి ఒక్కో స్టోరీ చెప్పి లాస్ట్ కి బటన్ రెడ్డి మొత్తం చేశాడు అంటాడు, వీడు కూడా తొందరలో బాత్రూమ్ లేదా లెట్రిన్ లో పోతాడు🤣

    • @jastisreehari9998
      @jastisreehari9998 Рік тому +4

      Yes you are correct

    • @yours9192
      @yours9192 Рік тому +2

      🤪🤪🤣

    • @Aravind0393
      @Aravind0393 Рік тому +1

      🤣😂🤣😂🤣😂

    • @nagothuchanti5100
      @nagothuchanti5100 Рік тому +2

      doubt enduku bro screen mundhu avinash venakala vundhi jalga reddy 6093

    • @udayabasker461
      @udayabasker461 Рік тому +1

      😊చివరికి నిజం చెపితే శిక్ష ఉండదు లేదా క్షమించవచ్చు అని తెలిస్తే మాత్రం నిజాలు బయట పడతాయి...కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు...అసలు నేరస్తుడు బయట పడవచ్చు

  • @balajirao3603
    @balajirao3603 Рік тому +56

    Very Good and Logical analysis, Mr Shiva. Keep it up.

  • @posinachalam7710
    @posinachalam7710 Рік тому +17

    Good analysis sir

  • @Ruthwik1401
    @Ruthwik1401 Рік тому +18

    అసలు సునీత గారే నిందితులైతే సుప్రీంకోర్టు దాకా వెళ్లి సిబిఐ విచారణ ఎందుకు కోరుతారు

  • @ankaiahpottipalli5114
    @ankaiahpottipalli5114 Рік тому +13

    హ్యాట్సాఫ్ mr. Siva గారు మీరు CBI లో ఉంటే case ను బాగా handle చేసే వాళ్ళు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +25

    ఈ కేసు ఇంత వచ్చేంతవరకు ఓపికా పట్టిన అవినాష్ గారు సడన్గా ఏంటి ఇలా 🧐

  • @posinachalam7710
    @posinachalam7710 Рік тому +15

    Good analysis siva garu

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Рік тому +28

    ఆవిడ నిజంగా వాస్తవం అని ఉంటే అది మ్యానిపులేట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది?

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 Рік тому +11

    Super siva garu

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 Рік тому +8

    సునీత గారే హత్య చేయిస్తే ఇంత న్యాయ పోరాటం చేయరు.ఇది వాస్తవమే కానీ ఇలా ప్రక్క వారి మీద తోసేసి,వారిని కూడా విచారణ చెయ్యాలి అంటే మరికొంత కాలం అంటే నెక్స్ట్ ఎన్నికలు కూడా గెంటేయ్యోచ్చు.తరువాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అది వారి ఆలోచన

  • @thanniruveeraraghavulu5780
    @thanniruveeraraghavulu5780 Рік тому +26

    సునీత గారే గాని హత్య చేస్తే, చేయిస్తే సీబీఐ దర్యాప్తు/ ఇన్వెస్టిగేషన్ కోసం ఎందుకు అడుగుతారు??

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому +15

    మన ప్రియతమ ముఖ్య మంత్రి వై యస్ జగన్ రెడ్డి గారు ఎంత అమాయకులో అవినాష్ రెడ్డి గారు ఇంకా పెద్ద అమాయకులు. అందుకే వారు దేవుని దేవెనలు, అక్క చెల్లెమ్మల ఆశీస్సులు ఎప్పుడూ కోరుకుంటారు, ఎందువల్లనంటే వీరి అమాయక మాటలు అక్క చెల్లెమ్మలు బాగ నమ్ముతారని విశ్వాసం.

  • @ramakrishnadevineni1795
    @ramakrishnadevineni1795 Рік тому +29

    అసలు విచారణ సీబీఐ కాదు గ్రామ వాలంటీర్ చేత ఎంక్వైరీ చేస్తే వైఎస్సార్సీపీ కి కావలసిన నిజాలు బయటికి వస్తాయి.

    • @srikanthpureti2826
      @srikanthpureti2826 Рік тому

      ఏ ఊరు అన్న మీది, నేను పెట్టబోయే మెసేజ్ మీరు పెట్టారు

    • @pasamprathap1574
      @pasamprathap1574 Рік тому +1

      Bhale chepparu sir vaalla level kuda adhe.janalu gorrelu natho saha kani aplo mari ekkuva ,oka ardika nerasthunni cmni chesthe ilage untadhi

    • @Getizen
      @Getizen Рік тому

      హ హ... బాగా చెప్పేరు

  • @mopuribalu4518
    @mopuribalu4518 Рік тому +13

    Good analysis

  • @balajii739
    @balajii739 Рік тому +12

    వీళ్ళు వీళ్ళ చీకటి బతుకులు.... పైగా లోకేష్ తల్లి గురించి కారుకూతలు కూస్తారు

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +12

    మీ విశ్లేషణ గా చెప్పండి శివ గారూ... ప్రతిపక్షాలను ఎందుకు చెప్పండి... మీరు చేస్తున్న విశ్లేషణ సరి అయినదే...

  • @bajarangi9654
    @bajarangi9654 Рік тому +4

    CBI అధికారులు ప్రజాలు చెల్లించె సొమ్ము జీతాలు తాసుకుంటూ ప్రజలకు న్యాయము చేయడము లేదు అని దేశప్రజల అభిప్రాయము

  • @romanreignsdon566
    @romanreignsdon566 Рік тому +9

    SUPER ANALASIS

  • @murthykv4350
    @murthykv4350 Рік тому +21

    అవినాష్ రెడ్డి.... చెప్పే చంద మామ కతలు వినే పరిస్థితి ఆంధ్రలో లేదు......
    బొక్కలో వేసి బొక్కలు విరగగొడితీ వాస్తవాలు ఇట్టే చెప్పేస్తారు.....we are all waiting for that.....

    • @ramana4r
      @ramana4r Рік тому +3

      ఉన్నారు సార్.... వీళ్ళు చెప్పినవన్నీ విని.. నిజం అని నమ్మే వాళ్ళు కొందరు ఉన్నారు ఈ ఆంధ్ర లో... వాళ్ళను paytm బ్యాచ్ అంటారు...

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 Рік тому +7

    Comments are excellent Siva.Hats off to you.

  • @aneeshavasamsetty854
    @aneeshavasamsetty854 Рік тому +38

    శివ గారు ఒక్కొక్కసారి సిబిఐ వారికి వచ్చే ఆలోచనలు మీకు రాకపోవచ్చు మీకు వచ్చే ఆలోచనలు సిబిఐ వారికి రాకపోవచ్చు అయితే మీ విశ్లేషణ మీ లాజిక్లు పాయింట్లు తప్పకుండా సిబిఐ వారు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. చూడకుండా ఉండరు లేండి మీ పాయింట్ కూడా వాళ్ళకి పనికి వస్తుంది

  • @sonyvikky8769
    @sonyvikky8769 Рік тому +13

    Time vasthe evaadu apaaleru. Vadiki time degara padindhi

  • @sadamshinu5081
    @sadamshinu5081 Рік тому +5

    Super super👍

  • @bandiravi9257
    @bandiravi9257 Рік тому +5

    మంచి విశ్లేషణ శివ గారు,మీ వాయిస్ కుడా చాలా చక్కగా ఉంది.. ఆ డ్రామా ఫ్యామిలీ కి ఆస్కార్ అవార్డ్ నామినేట్ చెయ్యర్ర బాబో, ఆ నటన ను నేను తట్టుకోలేక పోతున్నాను

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Рік тому +22

    Jagan plan may be

  • @pagotidharmateja
    @pagotidharmateja Рік тому +5

    నారా వారి చరిత్ర అన్నారు కదా మరి చెప్పండి

    • @prameelan2340
      @prameelan2340 Рік тому

      Ysr , jail reddi raktha charitra😂😂

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 Рік тому +5

    good analasis sir,meelantivaaru bayata pedite tappa janalaku trli yadu

  • @kranthichandu6465
    @kranthichandu6465 Рік тому +11

    Enduko shiva gari face lo theliyani annandam YCP dorikinappudalla, infact naku kuda adhe feeling😂😂😂...keep fighting this psycho government shiva garu...🙏 we are with you.

  • @teppalakrishnarao4658
    @teppalakrishnarao4658 Рік тому +3

    వై.యస్. వివేకానంద ని సునీతయే చంపించి ఉంటే ఈ కేసు ఎలాగోలా క్లోజ్ అయిపోతేనే బాగుంటుంది అనుకుంటుందిగానీ నాలుగు సంవత్సరాలు గా తండ్రిని చంపినవాళ్ళకు శిక్ష పడాలని అనుకుంటుందా? ఇంటి ఆడపిల్లల కన్నీరు ఇంటిని సుఖం గా ఉండనీయదు. జగన్ అవినాష్ రెడ్డిలు మామూలు చావుచావరు. వాళ్ళను భగవంతుడు దారుణమైన శిక్ష విధిస్తాడు.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Рік тому +6

    సీబీఐ వాళ్ళు తప్పనిసరి అనుకుంటేనే ఇలాంటి వీడియోలు చూస్తారు.లేకపోతే చూడరు. ఎందుకంటే జడ్జ్ మెంట్ సఫర్ అవుతుందని.

  • @murlikrishna5755
    @murlikrishna5755 Рік тому +4

    Shiva garu meru super garu analem sir antam,

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Рік тому +4

    Shiva garu meeru superb 👌

  • @CS-ob5xk
    @CS-ob5xk Рік тому +62

    అప్పుడు అతను చనిపోయడు గా కాదు హత్య చేసిన అప్పుడు రెండవ భార్య ఉంటే ఎందుకు వాళ్ళు రాలేదు ఒక్క వెళ్ళ సునీత గారూ ఎందుకు సీబీఐ కావాలి అని ఎందుకు ఇంతగా పోరాటం దేనికోసం మరి మీరు డైరెక్టుగా హత్య చేశారు అని అనుమానం వచ్చి వారు సీబీఐ కి గట్టిగా పట్టుకుని కోర్టు కూడా ఇక్కడ వద్దు అని పక్క రాష్ట్ర లో సీబీఐ కోర్టు కి ఇవ్వండి అంటే తనకు అనుకూలంగా ఎలా చేసుకుంటారు మళ్ళి రెండవ భార్య పిల్లలు ఎందుకు కోర్ట్ వచ్చి గానీ లేకుంటే పోలీస్ కంప్లెింట్ ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయింది.ముందుగా ప్రజలకు గుండె పోటు అని చెప్పి అప్పుడు ఎందుకు ఇలా చెప్పలేదు రక్తం తుడిచి శుభ్రం చేసి కుటిలరాజకీయాలు చేసింది మీరే స్వయంగా ప్రచారం చేయడం మీరే గా

  • @rajuhd5720
    @rajuhd5720 Рік тому +11

    అయితే ఎందుకు గుండె పోటు కథ అల్లారు... సాక్షిలును ఆరోజే మీరే పట్టుకోవచ్చు గా... ఆరోజు మీ ఓవర్ యాక్షన్ ఎందుకు... వెధవలు డ్రామా ఆడుతున్నరు.

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +4

    We Stand with Avinash ... అనేది చాలా దారుణం

  • @kajulooriraghu821
    @kajulooriraghu821 Рік тому +16

    CBI 3rd degree andhaku avinash reddy medha apply chayatledhu. Politicians ke normal people ke differences andhaku. Law andharaki okkate, same situation lo if not high profile ee pataki 3rd use chastaru.

    • @satyaambler
      @satyaambler Рік тому +3

      Pm ki, Amit Shah ki, CBI director ki suitcases vellayi kabatti.

  • @pkfans7441
    @pkfans7441 Рік тому +7

    Sir already dasthagiri meme champesam annadu kadha mari athani chetha sunithane chapisthe naaku pranahani undhi govt tho ani andhuku chepthadu😀

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 Рік тому +1

    ఏమి దౌర్భాగ్యం లో ఉన్నామో అర్దం కావడం లేదు...

  • @saradac4940
    @saradac4940 Рік тому +7

    Your explanation is excellent sir. But one thing I want to tell you that first they said TDP murdered y.s. Vivek Reddy. Now they told u.s. vivekas son in law murdered him How can believe all these things.

  • @Ragava_-raghavendea
    @Ragava_-raghavendea Рік тому +1

    ఫర్ఫెక్ట్...... లాజిక్స్

  • @venkypadala8463
    @venkypadala8463 Рік тому

    కరెక్ట్ 👍

  • @sunil.m7991
    @sunil.m7991 Рік тому +2

    Bankok వెళ్లకుండా కూడా కథ రాయొచ్చని నిన్ను చూసాక గుర్తొచ్చింది

  • @vedamkishore4952
    @vedamkishore4952 Рік тому

    Awesome

  • @kiranp.kirankumar1201
    @kiranp.kirankumar1201 Рік тому

    Ok Siva annaiah

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Рік тому +4

    Anni vishayalu telisi Narasura rakata charitra Ani visha pracharam chesi rajakiya labdhi pondaru

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 Рік тому +7

    Sri Shiva garu Sri Avinashreddy Gary cheppinattuga Smt Sunitha garu vaari husband Sri Vivekananda Reddy garini champinaru ani first incident lo yenduku cheyaledu. NCB garu Lokesh garu B. Tech Ravi garu champinaru ani yenduku annaru. Heart attack annaru .

  • @sanath1954
    @sanath1954 Рік тому +6

    Akbar & sehan shaw😅

  • @kareemmahammad6540
    @kareemmahammad6540 Рік тому +5

    SUPER AVINASH TAMMUDU, AVASARANIKI OKA ABADDAM. KANGARU PADUKU TIME DAGGARAKU VACHINDI.

  • @vamsi8669
    @vamsi8669 Рік тому +8

    Shaik shahenshah ani Avinash Reddy eee peru petadaa 🙄

  • @sunnetmarketing6737
    @sunnetmarketing6737 Рік тому

    Your superb, sir 👌

  • @sreedhargajendra2287
    @sreedhargajendra2287 Рік тому +2

    Mana court caselu inko yugam padutundi.Mana chattalu marali 🙏

  • @ramvelivela1611
    @ramvelivela1611 Рік тому +10

    Vallani Nammey Gorre Neechapu Janma lu chala Mandhi unnaru unmadhulu idhi nijam

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Рік тому +1

    ఇపుడు ఎవరినో ఒకరిని ఇరికించడం ..జనాల్ని confuse cheyyadam

  • @prakasarao5543
    @prakasarao5543 Рік тому +1

    అవినాశ్ రెడ్డి మొదలుపెట్టిన కొత్తకధలో షర్మిలమ్మను , విజయమ్మ గారిని పాత్రలుగా ప్రవేశపెట్టవచ్చు . పాత్రలను ప్రవేశపెట్టడం , కధను మలుపులు త్రిప్పడం రచయిత ఇష్టం . తరువాయి భాగం 13 వ తేదీ ఎపిసోడ్ లో. .....

  • @maheshjuluru2726
    @maheshjuluru2726 Рік тому +3

    Sunitha garu ki nizamkavali
    Asthikadhu mp situkadhu

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 Рік тому +2

    Why CBI is hesitating to conduct Narco analysis test even in such a typical critical case? Is CBI unable to go ahead for impartial enquiry with out yielding for political influences!

  • @realnews3754
    @realnews3754 Рік тому +1

    Kadapa lo too many politicians and writers and actors, looks like very developed place

  • @nareshdanala
    @nareshdanala Рік тому +16

    😡😡😡 chetta party YCP. Own party member character assassinate cheystunnaru. I hope they never come into to power again.

  • @umadevi6007
    @umadevi6007 Рік тому +1

    మీడియా ఒకసారి ఆ ముస్లిం ఆమెని కలవాలి.చాలా సమాచారం ఒ స్తుంది

  • @harishmay6
    @harishmay6 Рік тому +7

    Babu avinash Mari nyaya poratam cheddam anukune vaadivi bathroom lo blood yenduku kadigaavu , dead body ki stitches yenduku vesavu babu ... Yevaru cheyamannaru ala.....

  • @pcrao1967
    @pcrao1967 Рік тому +1

    *నిర్లజ్జ మనుషులు 🤔*

  • @pagotidharmateja
    @pagotidharmateja Рік тому +2

    Nalco test cheyyandi

  • @encounter4078
    @encounter4078 Рік тому +1

    Nice 🙄🙄🤔

  • @maheshjuluru2726
    @maheshjuluru2726 Рік тому +4

    Kottakadha😅😅😅😅

  • @vinaykumarnaidu6491
    @vinaykumarnaidu6491 Рік тому

    Intha confusion unnapudu aa accused persons tho narco yendhuku cheyinchatledu????

  • @sanath1954
    @sanath1954 Рік тому +3

    😮Not murder for MP seat ?

  • @adinarayanamoorthy3525
    @adinarayanamoorthy3525 Рік тому +2

    Athyantha pasavikanga hathya ches ina ys.vivekanandreddy kappipuchu kotaniki katlu kattatamu deniki ippu du theerigga kattukathalu cheppata memiti?

  • @Sushmareddym
    @Sushmareddym Рік тому

    Yes it is true story. Local people know about it

  • @CSR12615
    @CSR12615 Рік тому +2

    గుండెపోటు తొ చని పోయాడు అంటిరి. గొడ్డలి పోటు తో అంటిరి. చంద్ర బాబు చంపాడు అంటిరీ. సునీత చంపింది అంటిరి. ఇప్పుడు ఆస్తి కోసం రెండో భార్య లేపేసింది అంటున్నారు. రేపు చనిపోయింది వివేకానంద రెడ్డి కాదు షేక్ మొహమ్మద్ అక్బర్ రెడ్డి కాబట్టి ఆయన ఎవరో మాకు తెలియదు అంటార. మనుషుల జాతి ఏనా మీది.
    ఏం బతుకులో ధూ

  • @hariprasadhari342
    @hariprasadhari342 Рік тому +3

    Amar-Akbar-Anthony story screen play Sajjala, action vilan cum hero Avinah reddy.

  • @ramkishore3005
    @ramkishore3005 Рік тому +1

    sir, 2011-19 8 years avthundi kaada

  • @user-qj7qe8mn9u
    @user-qj7qe8mn9u 7 місяців тому

    15:06

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Рік тому +1

    How can such a small kid be eligible for politics

  • @umadevi6007
    @umadevi6007 Рік тому +1

    ఇదే కరెక్ట్ అయితే 2వ భార్య పోరాటం చేయాలి కదా

  • @apjdpetsandfunnyvieod3912
    @apjdpetsandfunnyvieod3912 Рік тому +2

    Vicharanaku,kortucbikisveachaivvali

  • @santhoshgedalasanthoshgeda9109

    Pakka 420 family ra nayana medhi

  • @chinna5187
    @chinna5187 Рік тому +2

    గొడ్డలి పోటు కాస్త గుండె పోటు అయ్యింది.గుండె పోటు కాస్త వైఎస్ సునీత పోటు పోటు అయ్యిందా ?

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 Рік тому

    తప్పించు కోవడానికి ఈ కొత్త డ్రామా.

  • @vinayaka1259
    @vinayaka1259 Рік тому

    ముస్లిం పేర్లు ని అవమానిస్తున్నాడు అవినాష్

  • @realnews3754
    @realnews3754 Рік тому +3

    Rajamouli needs to story writer, YCP have great writers, now I am sure AP will get Oscar

  • @umadevi6007
    @umadevi6007 Рік тому +1

    మరి అదే నిజమైతే ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదు.చాలా పద్ధతి మనిషి అని చెప్పే జగన్ టికెట్ ఎందుకు ఇచ్చారు.పవన్ ను డివోర్స్ తో పెళ్ళి ని ప్రశ్నించే వాళ్ళు ఈ పని చేస్తారా.

  • @veerupadala2430
    @veerupadala2430 Рік тому

    వాస్తవం తర్వాత వీడియో ప్లే చేయడం.. అవసరం ఉన్నంత వరకు వీడియో చూపించటం కాదు.. ప్రతి ఛానెల్ ఇదే పని..ఏబీఎన్, సాక్షి

  • @pasamprathap1574
    @pasamprathap1574 Рік тому

    Mari evanni mari case startinglo cheppalede

  • @SatyaNarayana-yn1qr
    @SatyaNarayana-yn1qr Рік тому +3

    His mind not properly working

  • @mohan2407
    @mohan2407 Рік тому +1

    పాపం ,అవినాష్ గారు అసత్యం చెప్పడానికి కూడా నేర్వ లేదు, సునిత భ్రత హత్య చేస్తే, వీరిని కుట్లు వేసి,రక్తం తుడిచి,గుండెపోటు గా చెప్పమన్నాడ ? లేక దస్తగిరి ని గొడ్డలికి పంపాడా ? లేక హత్య చేసి వీరి ఇంటిలో ఆశ్రయం పొందాడు ,ఈ వివరాలు వెంటనే జగన్,భారతి కి కూడా చెప్పాము అని చెప్పలేక పోయాడు, ఎంత అమాయకుడు, 😩😩🤪🤪🤪

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 Рік тому +1

    So Jagan government dropped the investigation for all the 42 months. What they did all these days

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Рік тому

    40 kotlu gurunchi cheppalede Siva garu.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Рік тому +2

    Mari kodali nanee garu...property issues levu. Babai chanipoyaaka Chai kharchu thappa inkemee ledannarugaa?

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Рік тому +6

    Oori nee Avinaashaa. Yekasekkaalu chaala vunnai nee dhaggara

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Рік тому +1

    బురద చల్లడం..తప్ప నిజం కాదు

  • @phanidivi3613
    @phanidivi3613 Рік тому

    Not agbar katha, it's real katha

  • @pagotidharmateja
    @pagotidharmateja Рік тому +2

    నాల్కో పరీక్ష చెయ్యండి

  • @raitulanikapadandidessanni7702

    Vinevallu. Androllu ite cheppevaallu Y C P vallu