అవినాష్ రెడ్డి ఆటలు! | YS Avinash Reddy | Viveka Case | Shiva Explained | Maro Netram | TV5 News
Вставка
- Опубліковано 9 бер 2023
- అవినాష్ రెడ్డి ఆటలు! | YS Avinash Reddy | Viveka Case | Shiva Explained | Maro Netram | TV5 News
#YSAvinashReddy #VivekaCase #ShivaExplained #MaroNetram #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
సునీత రెడ్డి గారు ఒంటరిగా ఇంత పోరాటం చేస్తాడంటే , అదికారంలో ఉన్న మోడీ మరి జగన్ ను ఎదిరించి గా , నాకు తెలిసిన వీర వనిత ఈవిడే , చరిత్రలో చాలా మంది గురించి చదువుకున్నాం , కానీ చూసింది ఈవిడనే . కులాలు , మఠాలు , ప్రాంతాలు , పార్టీలకు అతీతం గా ఆవిడకు న్యాయం జరగాలని ప్రార్ధిద్దాం .
Valu tappulu vudakavu
Aroju eeyana CM garu emi chesaaru
Yes👌👌👌👌
Jai Sunitha garu
సంబంధం లేనప్పుడు రక్తం ఎందుకు శుభ్రం చేశారు అని అడగండి
అవినాష్ రెడ్డి ఎంపీ సీటు కోసం కాదు వివేకా హత్య చేయించింది, జగన్ సీఎం సీటు కోసం చేయించాడు.
CBI ni minchi poyyav
@@gopiswaroop5317 àà
TRUE
Logic e idi ..
చంద్రబాబు ఇందులో పాత్ర దారి ఆ విషయం నీకు తెలుసా
ఎందుకు అసలు ఇంత సీన్...సింపుల్ గా నార్కొ టెస్ట్ చేస్తే ఒక్క రోజులో నిజం బయట పడుతుంది 🤷
Adikuda avutundi bro
Prosecution must submit the technical and scientific evidence along with charge sheet
Avinash oppukuntene kadha test chesedhi
Narco test ni evidence ga court accept cheyyadu
నిజాన్ని సమాధిచేసే వికృత చర్యలు చూస్తున్నాం.
కరెక్ట్ బ్రదర్
Adhi prove ayindha?
సామాన్యులకు ఒకలాగ రాజకీయ నాయకులకు ఒకలాగ చట్టాలు పనిచేస్తున్నాయి
ఒక నిస్సహయకురాలు × డబ్బు అధికారం కుతంత్రం
వ్యవస్థ లు నిద్రావస్థ ఉన్నంత కాలం డబ్బు అధికారం దే
Yes true
సిబిఐ దర్యాప్తుని ప్రశ్న్వార్ధకం చేసే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. దానికి తగిన శిక్ష తప్పదు.
ఒరేయ్ బొల్లి గాడు జడ్జెస్ కు పక్కలు పరచి పెద్దాయన దెగ్గర నుండి పార్టీ నీ... పార్టీ జండా నీ మింగాడు అది తెలుసుకో ముందు
కూనికోర్ లకు కూడా చట్టాలు ఇంత బాగుంటాయా ?
రిప్ వైసీపీ సేవ్ ఆంద్రప్రదేశ్
నిందితుడికీ శిక్ష విదింఛకుండా ఆపడానికి కూడా ఛట్టం వుంటుంధా
ఇక ఇంతవిఛారణా దేనికీ కోర్టు దేనికీ
నేరం మోపబడిన వాళ్లు ముందు ముందు
తమకు కూడా ఇలాంటి వెసులు బాటు కల్పించాలని బలంగ కోర్టును ఆశ్రయించే
అవకాశం లేక పోలేదు.
అసలు హై కోర్ట్ ఈ టైం లో తల దూర్చడం చాలా తప్పు .అసలు Monday వరకు ఆగమని ఎలా చెప్తుంది నాకేతమే కావట్లేదు. అంటే మరీ మిగతా నిందితులకు ఎందుకు ఇలాంటి అవకాశం లేదు నకర్తమే కాలేదు
దస్తగిరి అప్రోవర్ గా కోర్ట్ వారి ముందు అంతా చెప్పేశాడు. ఆ రికార్డ్ కోర్ట్ వారి దగ్గర ఉంది. ఈ సైకోలు చెప్పే దానికి విలువ ఏమైనా ఉంటుందా? నిజాలు రావటానికి చితక పొడవాలి.అప్పుడే నిజాలు బయటకి వస్తాయి.
Shame to CBI, central government
Court time weast CBi time weast హంతకులు అని తెలిసిన కూడా ఇంత చేస్తున్నారు చంప రా
ఒక నేరస్తుడు సిబిఐ ని కోర్టులను సాశిస్తున్నాడు అంటె ఏమి అనుకోవాలి.
Yes exactly
Good evening SIVA SIR 🌻
CBI is playing, but not Avinash Reddy. CBI should have arrested much earlier. It's very late for delaying the case.
Super.siva.garu
అవిష్ రెడ్డి గత నెల రోజులుగా మౌనంగా ఉండి హఠాత్తుగా పాత ఆరోపణలు చేయడం ఎందుకు ప్రారంభించాడు?
అవినాష్ రెడ్డికి వివేకా అంటే ఏమాత్రం గౌరవం లేదు. అతను ఒక ప్రైవేట్ విషయాన్ని బహిరంగంగా వెల్లడించాడు, మరో ఇద్దరు family సభ్యుల గుర్తింపులను వెల్లడించాడు.
సీబీఐ రికార్డు చేయడం లేదని అవినాష్ అన్నారు. రికార్డు చేస్తున్నట్లు సీబీఐ ధృవీకరించింది.
అవినాష్ కోర్టులో తన హక్కును ఎలా ఉపయోగించుకుంటున్నాడో, సునీత కూడా కోర్టులో పోరాడటానికి తన చట్టపరమైన హక్కును ఉపయోగించుకుంటుంది. అవినాష్ ఎందుకు కుట్రగా భావిస్తున్నాడనేది ప్రశ్న.
Viveka paina gauravam undi kabate innalu maunam ga unnaru Avinash
@@heretosay6438 oh.... respect vundhi kaabatti yesesara goddali tho
Whatever you analysis that's excellent..👍🏻
2010 పెళ్లి 17 లో ఆయన కు ఒక కుమారుడు వివేకా గారి వయస్సు 17 కు
ఈ ముక్క ఆరోజే చెప్పొచ్చు కదా గుండె పోటు లవడా పోటు కతలు ఎందుకు రా?
Mari AP lo same rules why not apply?
Case prolong chestharu stay thechukoni mari one year prolong chestharu ee lopu case mula paduthundhu .modi vunnantha varaku NO FEAR. NO ARREST GIREST.MANAM CHUSTHU VUNDALI.
అరెస్ట్ వాయిదా పడడం కాదు.... ఇక అరెస్ట్ లేనట్టే....! నాయక్ సినిమా లో MS నారాయణ స్టార్టింగ్ డైలాగ్స్ లో " CBI అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. హెడ్ ఆఫీస్ నీ గల్లీ లో కాదు ఢిల్లీ లో ఉంటది. రమ్మన్నప్పుడు రాకపోతే పేలిపోయింది అని".... ఇక లాస్ట్ డైలాగ్స్ లో " ఇంతమంది ముదుర్ల మధ్యలో ఈ కేసు తేలదు" అంటాడు. ఈ కేసు కూడా అలాంటిదే.... డబ్బు, అధికారం ఉన్నప్పుడు మర్డర్ కేసులో కూడా అరెస్ట్ కాకుండా కోర్టు అనుమతి పొందవచ్చు. అదే పేదవాడు, సామాన్యుడు అయితే సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టినా CID వారు అరెస్ట్ చేసి చావ బాదుతారు. ఈ కేసు వల్ల ప్రజలకు అర్థమైంది ఏమిటంటే డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు ... చట్టం చట్టమే....
Super.vamsi.garu
అసలు సాక్ష్యాధారాలు చెరిపేసారు కదా... ఆ విషయం గురించి ఏం మాట్లాడరా
సత్య మే వ జయతే. చట్టం ఎవరికీ చుట్టం కాదు అని తెలుస్తున్నాను
13th Monday ycp mlc elections aa roju negative yekkada avudho votes anebayam tho monday 13th varaku arrest kakunda jagratta paddaru
Epudu varuku e case Inka late chayadam chala badhakaram
Super super super 💞
Super ga chepparanna
Salaha darulni kuda lopalaveyyali
Case thappu daaru pattisthe, inka కటినమైన siksha padaali.
ఒక్క కన్ను ఎంకో కన్ను ఎందుకు పొడుచుకొంటుంది అత్యాశ
అయిన కోర్టు అంతా హడావిడిగా ఎందుకు కేసు ని టేక్ అప్ చేసింది ? అదే ఒక సామాన్య వ్యక్తి పిటిషన్ వేస్తే ఇలా ఎందుకు స్పందించవు ?
Super duper exelant sir bagachepparu
మన కంఠ సోషసార్
Wonder ful acting
CBI vallu nidhituluni vurimeda vadilesthe CBI valla mede abandalu vesthuntaru...
Hats off to NIRANJAN REDDY manage his bossess
అవినాష్ రెడ్డి చెప్పిన కధకు ఆధారాలు లేవు. ఆధారాలు లేని కధ విని ఎలా హైకోర్టు నమ్మి అవినాష్ రెడ్డి అరెస్టు ని ఆపింది.
ఈ రోజు అవినాష్ తరుపున లాయర్ మాట్లాడుతూ వివేకా అల్లుడే హత్య చేశాడని వాదించాడు. మరి సాక్షి లో నారాసుర రక్త చరిత్ర అని రాసారు, జగన్ అయితే చంద్రబాబే ఈ హత్య చేయించాడని మీడియా ఎదురుగుండా చెప్పాడు. మరి వాళ్ళు ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? ఇప్పుడైనా చంద్రబాబు సాక్షి మీద పరువు నష్టం దావా వెయ్యాలి.
Jagan, Adi Narayana Reddy cheyinchadu ani chepadu, chandrababu ani kadu
CBI vs Vinaash reddy
గుండె పోటు ani declare chesinaaka,letter appudu gurthuku vochchinda
Subject lo Matter లేకుండా ఎంత గంభీరంగా చెప్పినా లాభం లేదు సోదరా
Shiva garu Haffoff sir
Ycp hatao AP bachao. Jai jansena ✊🙏🙏
Aboabaaa aim kalalu raa hansen ki
మీరు ఎన్ని చెప్పిన 2024 లో మళ్ళీ సీఎం జగన్ గారు. పక్క
Baner Name- Thadepalii palace
Film Name- Who Kilid Babai
Actors- Yerra gangi reddy, Sunil Kumar yadav, Shivashankar Reddy, Dasthagiri.
Music Director- YS Bhaskar Reddy
producer- .....,.....,..?
Khata, Screen paly Direction- YS Avinash Reddy
Film Budget 40cr total world wide collection- 3000Crs
I want producer Name....?
Please replay me producer name.....?
Jaggu Bai
How killed Babai
May be financial matter, not MP seat.
ప్రయోజకత్వం లేని ప్రబుద్ధులు తో ప్రభుత్వము ఎంతెంత ప్రగతి పథంలో నడుస్తూ ఉందో, ప్రజ్ఞా విజ్ఞతలు గల ప్రజలు గమనిస్తూ ఉన్నారనే ప్రచారం ప్రశ్నార్ధకము గా ప్రకటితమవుతోంది అని అందరికీ ఉన్న ఒక అభిప్రాయం నిజము కాదు కదా , చదువుకున్నను సంస్కారము లేని వారు మనకు వద్దు , చదువు లేకున్నా సంస్కారవంతుల కే మన ఓటు అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా , అర్ధము అవుతోందా అందరికీ
Congratulations cbi
Cbi should be closed
Shame to cbi
Avinash Reddy is so innocent to work for Jagan CM post for supary of 40 cr.
Doesn't he know it's life risk? He expected to get mutual help after becoming CM probably and became bakra.
Andhra Pradesh people have to decide what is what in reality
Ap highcourt em ayindi
Suneetha ame meede cbi investigation veyinchukunda
Tammudu nii Anna driving...
Yelago Chelli Amma voddu Anna ki ...
Pellam kodata di aani Anna struggling a lot ...
Why can't nalco analysis test can't be done?
Vadi peru. Vinash Reddy ,case divert chestunnadu,pakkaga inta loga veedu tappunchu kovadaniki scech vesadu
Series of murders.God knows it's end. Andhr Pradesh public have been watching real suspense &hurror movies.
No suspense no horror ,,money and position matters
TELANGANA HIGH COURT VAARIKI PRAJALU VINNAPAMU. AVINASH REDDY JAGAN MOHAN REDDY BHARATHI GAARINI NI NALCO TEXT KU PERMISSION ICHHI EE CASUNU 1 MONTH LOPALA JUDGEMENT IVVALI.
EE MATA YENDHUKU ANTUNNAMU ANTE OKA MAJI MP MAJI MINISTER 25 YEARS RAJAKEEYALU LOO UNNAPRAMUKA VYAKTHI MURDER CASU INNI ROJULU PADITHE COURT'S ANNA CHATTALU ANNA
PRAJALAKU NAMMAKAM KUDHURU THUNDHAA ?
CHEPPANDI HIGH COURT JUDGE GAARU.
EE CASUNU CHUSTHUNTE MUDDHAYILU RAKA RAKAALA PETITION VESI KALAYAPANA CHESTHUNNATLU UNDHI .
DAYA CHESI NALCO TEST KU ORDERS PASS CHESI DHOSULAKU SIKSHALU PADELAA CHEYANDI .
HIGH COURT JUDGE GAARU.
Time pass chesthu CBI nundi thanu thappinchukovataniki Avinash Reddy darini vethukkuntunnatlu kanipisthundi.
Indian judiciary with litigations
His anchoring skills are of chiranjeevi style.
Actor in Ap. Who believe.
Epudu varaku eemi cepaledu
Sunitha ki nyayamjaragali brothers
SunithaReddy gariki Devude sahayam cheyali.durmargulanu sikshinchali
Champindhi vaallaithe nijalu ela bayataki vasthay ra waste ga cm thammudega nijalu bayataki ravu
Anduke CBI vallu piliste 3 days gap tesukuni script ready chesukuneki ila cheppadaniki lopala vesi third degree iste opukuntadu
Eayana malli .. inkoka burra Katha chepparu .. eppude press meet lo
Paii sthaai ante, MODI, Amit shaw laa.
Yes its true.
Jagan navvukuntu enjoy chesthuntaadu.... 😉
y s Barathi & jagan vicharana?
Shiva garu. Slowly we are seeing how BJP is helping Jagan. Modi does not like Andhra due to one reason that Andhra and Gujarat has similarities. That is the reason Modi does not like CBN 💯
Hallo sir ... चालीस कोटि सुपारी का बात क्या हो गया ????? कौन दिया ???
Jagan420cm
If the investigation delayed, BJP will have very bad imagine in the next election as it is Central Government CBI which could not catch the culprits before election. It shows that it is I efficient organization and working for only central government. People loose confidence in CBI.
lopala vesi 3rd degree iste tappenti..
RRR gariki icharuga ...... picchi TUGLAK ye vishayam meda alochana chesi aa desa ga adugulu veyyali
Chiranjeevi ni imitate చేస్తున్నారు ఎంటి
Kani jagan mohan reddy bediripu vundi akkadaaa aradam kavatleda
Viveka garu athmahathya chesunnarannamata ,, chivaraku thelchindannamaata ,, fine game of modi,,cbi
Thappu chesi konchem kuda badha ledu manassakshi anedi untundi kada ennaallu thappunchukigalamu anukuntunnaaru eppatikayina sathyame gelusthundi
Sivagaru.meerucheppindeecorrect
Modijaganavinashreddy.Kcr.kaleesiaaduchunnahighdramaeedi.Rajyamvalladeeveelluyemainchestaru.cheecher
Politics .lo vunte yedaina matladavachani, yedaina cheyochani veella murkhapu alochana. Avinash reddy CBI meedakuda aropana chesi irukkunnadu
Harrest tappadhu time start
మనదేశం లోనాయంలౌదుసునితakkamysupportakka
Sir sunitha garu chesi unte,veellu goddali potuni GUNDEPOTU ani endhuku chepparu,rkatapumarakalu endhuku cheraparu. Supari dabbulu evarichharu.
Muduhu ena kodakuni bokkalo tosiyala 😜 😜😜👍
వైసీపీ పార్టీ జగన్ ఆంధ్రా జనాలను ఏర్రిపు చేశారు. మా నాన్నను రిలయన్స్ అధినేత చపెసాడు అన్నాడు ముకేష్ అంబానీ తో కలిసి ఉంటాడు.నన్ను కోడి కత్తి తో చంపడానికి చూశారు అంటాడు కోడి కత్తి శ్రినుని జైలునుంచి బయటకు రాకుండా చేస్తున్నారు వైఎస్ వివేకనందరెడ్డి చంద్రబాబు చంపాడు అన్నారు ఇప్పుడేమో వివేకానందరెడ్డి కూతురు చంపించింది అంటున్నారు ఆంధ్రా జనాలు ఉపడికైన తెలుసుకుంటే మంచిది జగన్ జనాలను ఎరుపు చేస్తున్నాడు అని
Dabbu,palukubadi vunnavallu edi chesina chellutundi.
Next CM kavalante evaru death kavali
cbi sunita ammudu piondi
A P prajalu andhariki eppudo arthamaindhi, aina inka enni dramalu chestharu. Veediki Y S Viveka meedha antha prema, gauravam unte M P ticket meere theesukondi babai ani cheppichhuga ikkade artham avuthindhi kadha evaru murder chesaro.