వైఎస్ వివేకాను సూదితో చంపేద్దాం అనుకున్నాం కానీ.. || Dastagiri Sensational comments || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • వైఎస్ వివేకాను సూదితో చంపేద్దాం అనుకున్నాం కానీ.. || Dastagiri Sensational comments || ABN Telugu
    #ysvivekacase #dastagiri #avinashreddy
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 319

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 5 місяців тому +179

    సినిమాల్లో చూపిస్తే.. అంత యాక్టింగ్ అనుకున్న.. But మీరు చెప్పిన విధానం చూస్తే సినిమాల్లోనే తక్కువ చూపెట్టినారు...

  • @Stina0034
    @Stina0034 5 місяців тому +130

    చాలా దారుణంగా చేశారు యీ హత్య 😢వివేకం సినిమా చూసేవరకు జగన్ గురించి నాకు తెలియదు 😢
    CM seat నుండి తొలగించడం ఉత్తమం. ఇలాంటి దుర్మార్గులకు అధికారం ఇస్తే ప్రజలందరి రక్తాలు తాగి చంపేస్తారు.
    రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అని నీకు ఇన్నాళ్లు value ఇచ్చిన జనాలే నిన్ను పంపించేస్తారు 🎉🎉
    చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నీ బండారం బైట పడి నీకు
    జైలు లో చిప్ప కూడు తినేకి రెడీగా ఉండు జగన్ 🎉🎉

    • @rambaburam7687
      @rambaburam7687 5 місяців тому +2

      Nijam nenu kuda 2 days back chusi chala badha padda chala darunamga champaru 😭😭

    • @srikanth1806
      @srikanth1806 5 місяців тому +3

      Murder jarigina 3 months varaku cm ga chandram thatha ne Kada ... Appudu enduku em cheyyaledu?

    • @rambaburam7687
      @rambaburam7687 5 місяців тому +3

      @@srikanth1806 3 months unnadu CBN ok malli 5 years me jalaga unnadu kadha eppati varaku kuda case telaledhu yendhuku vivekam movie chusava chudu oka sari clarity vasthundhi neke

    • @raghuprasad664
      @raghuprasad664 5 місяців тому +1

      అయ్యయ్యో ఒక పెద్ద వయస్సు వున్న వ్యక్తి ని అలా చేశారా ?
      ఎంత దుర్మార్గం andi ? All these 4 culprits should be punished mercilessly..

    • @srikanth1806
      @srikanth1806 5 місяців тому +1

      @@rambaburam7687 vivekam movie chusi telusu kovalsina neelanti avivekini kaadu - 3 months lo enduku pattukoledu? CBN malli cm avvatam asaadyam.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому +170

    ఎంతబాగా చెప్పావ్ స్వామీ... హత్య చేసాం అని

    • @baachi7879mvv
      @baachi7879mvv Рік тому +19

      పశ్చాత్తాపం.... తప్పేముంది చెప్పడంలో... మీడియా చాలా పవర్ఫుల్...

    • @me.career
      @me.career Рік тому +7

      నాకు వాడి మాటల్లో పస్క్యత్తపం కనబడుటలేదు వాడు తప్పించుకొడానకి వాడి వెనక ఉన్న వాళ్ళు ఏం చెప్పిస్తుంటే అది బొమ్మ లా మాట్లాడుతున్నాడు

    • @venkyramana8706
      @venkyramana8706 5 місяців тому +2

      ​@@baachi7879mvvChampina tarvatha em labham bro oka gud person ni kolpoyam kadha

    • @kishorebakka9111
      @kishorebakka9111 5 місяців тому

      ఇప్పుడు ఎడ ఉన్నారు వీళ్ళు అందరూ

    • @dhileepvakamulla8434
      @dhileepvakamulla8434 5 місяців тому +1

      ​@@me.careerinka marara meeru?

  • @sudhakarp6647
    @sudhakarp6647 Рік тому +79

    దేవుడు యే ఒక్కరిని వదలడు

  • @laxmidevi9778
    @laxmidevi9778 Рік тому +165

    పాపం ఏంత పెయిన్ అనుభవిచ్చివుంటారో పెద్దాయన

  • @rajachinthala3871
    @rajachinthala3871 Рік тому +99

    దేవుడు ఏ మాత్రం క్షమించడు

  • @The_snow_girl
    @The_snow_girl Рік тому +39

    పాపాలతో అన్యాయంతో అధర్మంతో రాజ్యాలు వేలాలనుకుంటారు మన దేశం దేవుని పుట్టిన దేశం ధర్మం ఇప్పుడు అన్యాయం మీద గెలుస్తూనే ఉంటుంది అది ప్రతి ఒక్కరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి శిశుపాలుడు వంద తప్పులు చేసిందాకా చూస్తూ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు 100 తప్పు అయినా ఏం బడే వాడిని అంతం చేశాడు మీకు కూడా అదే గతి పడుతుంది న్యాయం కోసం పోరాడుతున్న సునీత గారికి ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని న్యాయం ధర్మ కోరుకునే ప్రతి ఒక్క మనిషి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @ravitejan8112
    @ravitejan8112 Рік тому +111

    Papam entha narakam anubavinchuntado... please 🥺🥺🥺 stand for Sunitha mam...i respected a lot..

  • @katz7907
    @katz7907 Рік тому +76

    VERY good confession by DASTIGIRI, more support to SUNITHA REDDY FAMILY.

  • @bhagavang1720
    @bhagavang1720 Рік тому +88

    Champesi న వాడే తప్పు ఒప్పుకుని,సూత్రధారులు ఎవరో పాత్ర దారులేవరో స్పష్టం గా చెబుతున్నాడు... సుప్రీం కోర్టు కూడ ఎందుకని ఇంకా నేరస్తులను అరెస్ట్ చేపించకుండ వదిలేసింది.. ఇలానే చేస్తే రేపు సామాన్యుడికి మన కోర్టు పైన ఉన్న నమ్మకం పోతుంది... నేరగాళ్లు రెచ్చిపోతారు... దేశం లో శాంతి భద్రతలు విషయం లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +82

    ఎంత దారుణానికి ఒడిగట్టారు 😡😡😡😡

    • @srinivasarao9496
      @srinivasarao9496 Рік тому +4

      ​@@arjunasaradhi9919
      Mari Ruling government ee case ni enduku solve cheyaleka poindi

    • @srinivasarao9496
      @srinivasarao9496 Рік тому +4

      @@arjunasaradhi9919
      Vallanu nadipichedhi kuda govt adi telusukunte manchidi

    • @bhupathiyadav720
      @bhupathiyadav720 6 місяців тому

      Appudu ruling gvnt TDP

    • @boragamprameela2813
      @boragamprameela2813 6 місяців тому +3

      ​@@srinivasarao9496ayya 2019 March 15 viveka nanda chanipoyadu ade month 10 election code ap ke vachinde so okka sari elections code vaste tdp digipoyi election pracharam lo munigipoyi untunde ap ne election officer elections ayyentavaraku namamatranga handle chestadu...ematram telikunda nuvu ela rulling party meeda tosestaru....

    • @venkyramana8706
      @venkyramana8706 5 місяців тому

      ​@@srinivasarao9496bongem kadhu nuvvu sarigga vinaledha jagan em cheppado cbi kavlni

  • @mohankomakula7422
    @mohankomakula7422 6 місяців тому +29

    ఎంత దారుణం సార్
    సినిమా లో మాత్రమే చూస్తాం ఇలాంటి సంఘటనలు
    దేవుడా .........
    ఇలాంటివారు మనలను పరిపాలించే నాయకులా...

  • @tnarashima182
    @tnarashima182 6 місяців тому +26

    అయ్యో దేవుడా ఎంత నరకం చూపించి చంపినారు రా వింటుంటేనే కళ్ళలో నీళ్లు వస్తాయి

    • @kesamreddyteja2604
      @kesamreddyteja2604 5 місяців тому

      How to kill man without pain Ane movie choopinchi pampalsindhi champadaniki

  • @Naidugantyada-s7l
    @Naidugantyada-s7l 5 місяців тому +10

    ఇంత ఓపెన్ ఒప్పు కున్నా దోషి బయట తిరుగుతూ మరియు రాజకీయ నాయకులు గా చెలామణి అవుతూ వుండడం దారుణం

  • @kingking-fw8my
    @kingking-fw8my 5 місяців тому +9

    హత్య చేసిన వాడు ఒక గొప్ప వ్యక్తి లాగా వాని తో ఇలా.... టీవీ లో.... సూపర్

  • @Rjudy143
    @Rjudy143 5 місяців тому +18

    Vivekam Movie chusi chala edichina...vallu nijamga mrugalu....But Vallani Swachaga baita tirugutnnaru ante ee prajaswamyam kuda valla venakale untundi ante 😢😢bhadaga undi

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +49

    చేసిన తప్పు ఒప్పుకొని ఎంతమంది ఉంటారు శిక్ష అనుభవించే వారు మీల,,,,

    • @charantej7139
      @charantej7139 Рік тому +1

      Chesina thappu oppukunte jail lo pettali khani ahha nana nuvvu chessindhi right ahhey bhayyataku poyyi innka 10 mandhi ni champu anni release chessthara bro

    • @sandeepreddychinthireddy2671
      @sandeepreddychinthireddy2671 Рік тому +3

      ​@@charantej7139 CBI Ed cases lo unnodu cm kada ela chesaru.

    • @ynarendra4737
      @ynarendra4737 6 місяців тому

      ​@@sandeepreddychinthireddy2671 Avi prove avaledu, ikkada veedu direct ga nene chesa ani oppukunnadi, evidence tho saha doriki poyadu. Vadini bayataki ela pamparu ante, Jagan meeda caselu antav. CBN meeda leva caselu?

  • @kuwaitq7842
    @kuwaitq7842 Рік тому +65

    ఎంత ఘోరంగా చంపారు వివేక్ గారిని...... ఆ పాపం వదలదు ఏ ఒక్కరినీ.....

  • @chukkasantoshkumar9450
    @chukkasantoshkumar9450 5 місяців тому +11

    Inka vallani yendhuku arrest cheyyadam ledu

  • @SwapnaVadlamudi-c1i
    @SwapnaVadlamudi-c1i 5 місяців тому +9

    In every village arrange one screen at centre play this movie then people of think

  • @శ్రీపాదనవీన్

    Up CM come to my AP

  • @VSK999
    @VSK999 5 місяців тому +9

    AS IT IS SHOWN IN THE MOVIE JUST NOW WATCHED VIVEKAM MOVIE. BEFORE MAKING MISTAKE THESE PEOPLE BLAMED CBN, AFTER INCIDENT THEY HAVE POWER & IN FUTURE AFTER 💯 LOSING IN 2024 ELECTIONS. KARMA DEFINITELY HITS THEM BACK...VERY BIG...WAITING

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Рік тому +37

    జై బాబు జై జై చంద్రబాబు

  • @msomasekhar8568
    @msomasekhar8568 Рік тому +17

    Em manushulu ra meeru 🙏😞

  • @krishnan6529
    @krishnan6529 Рік тому +19

    Papam entha narakam anubhavinchado , Oscar Brothers ni lopala veyyali

  • @VishalR-rb7hm
    @VishalR-rb7hm Рік тому +7

    👍👍👍👌👌👌

  • @yaswanthnaidu720
    @yaswanthnaidu720 5 місяців тому +1

    నిజంగా ఈ దుర్మార్గులు అంత పెద్ద వ్యక్తికి ఎంత నరకం చూపించి చంపారు ఎంత చిత్రవద అనుభవించరో తలుచుకుంటే నే ఎంతో బాధ అనిపిస్తుంది 2024 ఎన్నికల తరువాత హత్యలో భాగం వున్న ఏ ఒక్కడిని వదలకుడదు ఆయనకి చావు లో కూడా ఇంత నరకం చూపించరంటే మిమ్మల్ని కఠినంగా & ఘోరముగా శిక్షించాలి

  • @nandininandu1549
    @nandininandu1549 5 місяців тому +2

    How brutal 😭 ilanti society lo nenu unana.

  • @ssmusic7999
    @ssmusic7999 5 місяців тому +1

    Cooperate chesina vallaki and champina vallaki kachitam ga shiksha padali ...pls investigate fast😢😢😢😢
    Malanti notmal people ki intha badha unte valla daughter inka entha badha padutundo😢

  • @leelakrishna8119
    @leelakrishna8119 Рік тому +5

    Good

  • @liveintv0506
    @liveintv0506 Рік тому +16

    ఏమి దరిద్రం రా బాబు.. హత్య చేసి కూడా ఇలా ఇంటర్వ్యూ లు తీసుకుంటున్నారు..
    మొద్దు శీను మాదిరి రా మీరు అంతా అపద్ధం.. స్టోరీ బాగుంది

  • @snehalatha2122
    @snehalatha2122 5 місяців тому +4

    Bhayam vesthundi vintunte . 😢 Papam sir

  • @munigandla6268
    @munigandla6268 Рік тому +9

    సంపీ garu antunnaru sir

  • @T.SATYA_NARAYANA
    @T.SATYA_NARAYANA 6 місяців тому +4

    మీ నలుగురిని ఉరి తీయాలి నిజంగా....

  • @adityavarma2614
    @adityavarma2614 5 місяців тому

    Manchi manchi kattubaatlu, saampradaataalu, great telugu

  • @srinukanithi7730
    @srinukanithi7730 6 місяців тому +3

    మీడియా ఉంది కదా అని చెప్పి హత్యసేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నెట్టేస్తాం అనుకుంటే కుదరదు రా బాబు ,మీ పాపం పండుద్ది నీ నాటకాలకి ప్రతిఫలం అనుభవిస్తావు

  • @ReluctantSpirit
    @ReluctantSpirit Рік тому +37

    AP deserves such CM

  • @sarkar8882
    @sarkar8882 Рік тому +6

    Super dastigiri

  • @shanuveesam8598
    @shanuveesam8598 Рік тому +14

    Andhra Pradesh karma to have such cm and political leaders. Ask for why not 175 seats and to become cm again. People should realise the facts

    • @bbasha4746
      @bbasha4746 6 місяців тому

      Orey Siggu vunda ra neku..ikkada ekkadaina vadu Jagan ae chepinchadu ani cheppada ra ..Me Amma Ninnu puttinchenduku okaritho ayite padukondadu..Direct ga Sr NTR ae aa CBN gade Vennu potu na koduku ani anindedi chudaleda ..m modda gudutunnava appudu .. thu ne yemma m butukulu ra meevi..Jagan direct ga face cheyaleka chastunnaru kada ra ..

  • @soujanyamarada481
    @soujanyamarada481 3 місяці тому

    This is indian law system when we have solid proof accused still roaming happily outside😅

  • @malathik9100
    @malathik9100 Рік тому +5

    Entha dhurmaargam

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 Рік тому +17

    Chala dharunam ga murder chesharu viriki vurii shikha veyaali ....

  • @raghuuvamsii
    @raghuuvamsii 3 місяці тому +1

    enduku ithanu nijam chepthunnadu,unnadhi chepthe evarini vadalaru kada?

  • @leishu16
    @leishu16 5 місяців тому +3

    Ethics ledu jagan party ki chi

  • @raghuuvamsii
    @raghuuvamsii 3 місяці тому

    Elections tarwartha vivekam cinema inka ekkuva mandi chusaru anedhi na opinion

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 Рік тому +9

    సైట్ అంటున్నావు సీట్ అంటున్నావు money అంటున్నావు నికు డీల్ ఎవరు eccharu నికు డబ్బు ఎంతముట్టింది ఫోన్ లో call date లేదా

    • @msalomi1954
      @msalomi1954 6 місяців тому

      Murder lu chesina jagan gadini abhimanistunnavu nuv entha tisukuni ammudu poyavura vedhavs

    • @hemakaranam8905
      @hemakaranam8905 4 місяці тому

      Oka peddhaayana poyaadu akkada. Dhaanigurinchi aalochinchandi.

  • @RRR-gz1ql
    @RRR-gz1ql Рік тому +3

    Meeru kuda anubhavistaru

  • @esrsankar
    @esrsankar Рік тому +25

    Okkudu c.m kosamu okkadu m.p kosamu, sottha babai ni goddalipotu vesi champesadu Avinash Reddy Bharathi ma A1420

    • @idamakantipadmaja5138
      @idamakantipadmaja5138 Рік тому

      Dustgiri cheppina dhanlo place panchayithi adhi rayi edhi rayi ani antha clear gaa chwbuthu vunte mp ticket antaru3endhira babu, mp ticket ayithe neeku mp ticket kavala ani champe vallu kadha

  • @nagireddy5996
    @nagireddy5996 Рік тому +7

    Vintuntene badhaga undi

  • @sourya4761
    @sourya4761 5 місяців тому +1

    Enti idi ilanti person MLA gampoti cheste samaajam Ela untundi... Itagaani pillalaku society lo value untunda....

  • @kotiarella6381
    @kotiarella6381 Рік тому +12

    మిమ్మల్ని.అ దేవుడు.. వదలు డు. రా

  • @Manishatelstar
    @Manishatelstar Рік тому +3

    హత్య చేసినవాడు నిజాలు చెపథడ vedu స్క్రిప్ట్

  • @bhavyarathan8610
    @bhavyarathan8610 5 місяців тому +1

    😢😢😢😢

  • @shravan5910
    @shravan5910 5 місяців тому +1

    Ofter watching vivekam movie attendence hear 😢

  • @ShaikImran-qb7vg
    @ShaikImran-qb7vg 3 місяці тому

    Door smooth ga open cheste, door back side nuts bolts ela damage ayyindhi.

  • @dileepkumar-mf6bh
    @dileepkumar-mf6bh Рік тому +5

    దస్తగిరి అన్న, ఇంత ఘోరంగా చంపేశారు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పకుండా దాచారు.

  • @mallisorakundla1113
    @mallisorakundla1113 5 місяців тому +3

    Same panishment ivvali

  • @moulithoughts7022
    @moulithoughts7022 5 місяців тому +4

    Oka manshini jali daya lekunda ela champaru ra

  • @chapatiprasad4956
    @chapatiprasad4956 Рік тому +3

    Don't excuse these criminals

  • @Dontsee22
    @Dontsee22 6 місяців тому +2

    Save andhra 😢

  • @ravinderm8538
    @ravinderm8538 6 місяців тому +4

    Niku TDP ticket confirm, Sunitha vachi pracharam chesthadi………..

  • @DurgaraoSuriseti
    @DurgaraoSuriseti 5 місяців тому

    పొయీనవాడి గురించి కాదు సార్ ఉన్న వాళ్ళు గురించి రాయండి

  • @nihanis4938
    @nihanis4938 Рік тому +1

    Mp seat avinashki confirm iendhi ani dastagiri cheputunnadu kada....confirm iyyaka champe avasaram em untadhi....

  • @NoxPlayer861
    @NoxPlayer861 5 місяців тому +3

    Inta public ga hatya chesanani oppukunna em cheyalekapotunna police vyavasta lo batukutunnam ....thu....

  • @TRUTH_Chamber
    @TRUTH_Chamber Рік тому

    Meeru istapadi అవకాశం ఇచ్చిన leader s. Anubhavinchandi ఇంకో 15years కరువు.

  • @aparnasatya5305
    @aparnasatya5305 5 місяців тому

    ఎందుకు వీళ్ళందరినీ అరెస్టు చేసి ఉరిశిక్ష వేయట్లేదు??

  • @Babu.M.SBabu.M.S
    @Babu.M.SBabu.M.S 6 місяців тому

    Sir thoyandi sir lopalike ..... clear cut ga thelusthundi yavaru chesaru hacha... Sunitha madm ku neym cheyandi sir

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Рік тому +4

    Such interviews are legal.......

    • @torresattaluri
      @torresattaluri Рік тому +4

      Definetly legal than what Sakshi doing it

  • @baachi7879mvv
    @baachi7879mvv Рік тому +2

    😱😱😱

  • @twarakavivasanthi3351
    @twarakavivasanthi3351 6 місяців тому +1

    Manushulu kaadu rakshasulu

  • @lakshmijayapalVadrampalli
    @lakshmijayapalVadrampalli 5 місяців тому +1

    Family members feature lo close to Vivekananda case lo nalko analise check ✅ Jai jagan Anna

  • @govardhanreddy33
    @govardhanreddy33 Рік тому +3

    Naaku telsi next Kadapa election ki full effect padthundhi....

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Рік тому

    Enni neeti kaburlo... Dayalu neethulu vallichi natlu antaru edhenemo...
    Babooy.... Heroooooo

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 5 місяців тому +1

    Emi dhyryam raa needi... Hatya chesindi Nene ani cheptunnav .... Ekkadiki poindi raa ee nyastanam .....RIP to our judicial

  • @madhanMDN
    @madhanMDN Рік тому +1

    Pranam ante lekkaledu ina pookgadiki.. ,
    Papam viveka garu antha narakam anubavnchuntaro,a narakam Anto villaki chupinchali

  • @DurgaReddyDurga-li4fw
    @DurgaReddyDurga-li4fw Рік тому +2

    Phone record chayyaleda babu

  • @degas5092
    @degas5092 4 місяці тому

    Yentha pani chesaraa

  • @kirankumarbunga3782
    @kirankumarbunga3782 Рік тому +3

    Dastagiri nijam matladu murder plan chala rojula nundi jargintadi nuv antha good person aite Sunitha gariki Munde intimate chesindachu dabbu ku kakkurti padinav ipudu pativrata laga matladutunav

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 3 місяці тому

    Up lo ite encourage ipoyevaadu spot lo... Including that pedda talakaai

  • @praveenbollu3040
    @praveenbollu3040 5 місяців тому

    Next Tdp will take an action about this crime

  • @sagarreddy1209
    @sagarreddy1209 Рік тому +5

    Jagan involvement enta

  • @malli4025
    @malli4025 Рік тому +6

    నీకు టీడీపీ ఎంపీ టికెట్ పక్కా

    • @vsivakumar8058
      @vsivakumar8058 5 місяців тому

      ఇలాంటి వాలకి టికెట్ ఈవాల?

  • @premkumar9275
    @premkumar9275 Рік тому +1

    CBI vinatledha

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 Рік тому +2

    Hatsoff.U had good future in 420 broker Chandrakka dramacomany, without life security.
    Jayhoo 420 broker Chandrakka dramacomany.

    • @sahutiles
      @sahutiles Рік тому

      Reddy Vedava meru maararu . 5 Rs Paytm kosam

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 6 місяців тому +1

    veelandarni encountrmer cheyali.waste govt

  • @madhuravenkatagiri7609
    @madhuravenkatagiri7609 5 місяців тому +1

    Aa 420 payment batch ki cheppu inka 420 ne kavali antunaru

  • @rnjtchandraChinna
    @rnjtchandraChinna 6 місяців тому

    Samaajam lo inka enthamandi raakshasulu unnaaro

  • @RK-fn9tv
    @RK-fn9tv Рік тому +3

    Entha surmagulu .....elanti CM KI.....ami cheyalo......

  • @nagr
    @nagr Рік тому +2

    Intha clear ga cheppadu kadhara land settlement vishayamlo godava ayyindhi ani 😂😂😂😂😂

  • @msreddy5416
    @msreddy5416 Рік тому +2

    Andarini uri teeyali

  • @thinalaoddha5864
    @thinalaoddha5864 6 місяців тому

    Anna ani pilusthune ila ela chesaado😢😢

  • @padmach4163
    @padmach4163 5 місяців тому +1

    Father age ani kuda chudaledu sannasulu laga champaru.. em chesukuntaru asalu money ni.. cruel ga behave chestaru asalu .. chala goram ga champaru pedha athanni .. papam entha narakam anubavincharooo ahh age lo .. age ki kuda viluva evalekapoyarra asalu

  • @thegamingguy3411
    @thegamingguy3411 Рік тому +2

    yekkada ra mana RGV?

  • @Sunil-ey6sp
    @Sunil-ey6sp 5 місяців тому

    Rey darunam ra 😢

  • @sivanagtadi55
    @sivanagtadi55 5 місяців тому +1

    Antha kruranga champaru miku families leva ra

  • @emurali3283
    @emurali3283 6 місяців тому

    YS FAMILY లో ఇవి సర్వ సాధారణం,worst of the WORST

  • @manjulaarani3947
    @manjulaarani3947 Рік тому +1

    Y,s,viveykanamdhareddy,hathayaku,karanam,swardham,dhuraasa,aoveysam

  • @MahaJai-ey6ew
    @MahaJai-ey6ew 5 місяців тому

    Ee video nu Sharmilaku forward cheyadi.....kodhi aa neecha rajameeyalu manukuntadhemo

  • @SharifD-PaletteAnArtdsb
    @SharifD-PaletteAnArtdsb 5 місяців тому

    😳😳😳

  • @kesavanikhil658
    @kesavanikhil658 Місяць тому

    Jagan vadi wife avinash reddy ,,,siromanilu ani cheptharu