YS Vivekananda Reddy Second Wife Shamim About Her Love Story | వివేకాతో నా లవ్ స్టోరీ ఇదే | RTV

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • YS Vivekananda Reddy Second Wife Shamim About Her Love Story | వివేకాతో నా లవ్ స్టోరీ ఇదే | RTV
    Shamim said that she got married to Viveka in 2010 and she said that they got married again in 2011 and Shahanshan was born to them in 2015. Viveka claimed to have spoken to her on the phone. She said that Viveka's family members did not like their marriage. Shamim explained that Viveka's brother-in-law and brother-in-law Narreddy Sivaprakash Reddy threatened him and his family several times. Sunita Reddy also warned her to stay away from Viveka.
    తనకు 2010లో వివేకాతో పెళ్లయిందని, 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నామని, 2015లో తమకు షహన్‌షాన్‌ పుట్టాడని.. వివేకా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పుకొచ్చింది. వివేకా కుటుంబ సభ్యులకు తమ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. వివేకా బావ, బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తనను, తన కుటుంబాన్ని పలుమార్లు బెదిరించారని షమీమ్ వివరించాడు. సునీతారెడ్డి కూడా వివేకాకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
    Like Us On Facebook : / rtvtelugunews
    Follow Us On Instagram : / rtvnewsnetwork
    Follow Us On Twitter : / rtvnewsnetwork

КОМЕНТАРІ • 702

  • @santhiswaroop3946
    @santhiswaroop3946 Рік тому +464

    విన్నోడు ఎదవైతే హరికథ 60 భాషల్లో చెప్పచట 🤣🤣🤣🤣👌🙏🙏🙏🙏

    • @ram1011
      @ram1011 Рік тому +4

      😀😀😀😀😀😀😀

    • @praveenraja880
      @praveenraja880 Рік тому +2

      😂😂😂😂

    • @mahireddy9890
      @mahireddy9890 Рік тому +25

      హరి కథ అని చెప్పి మన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేయొద్దు....🙏
      ఖురాన్ కథలు లేదా బైబిల్ కథలు అని చెప్పండి😂 అని

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl Рік тому +1

      ​@@mahireddy9890 vachadrpyy ,🍊🍊

    • @mahireddy9890
      @mahireddy9890 Рік тому +2

      @@vsdm-dp2tl Y యేసు షమిమ్ రెడ్డి అభిమానులకు రంజాన్ శుభాాంక్షలు 🤗

  • @nannimadhuri
    @nannimadhuri Рік тому +117

    భార్య బిడ్డలు ఉన్న వ్యక్తి లైఫ్ లోనికి నువ్వు వెళ్ళావు.. భార్య ఉండగా రెండో సంబంధం పెట్టుకొనే ప్రతీ వ్యక్తి చెప్పే పలుకులు యూనివర్సల్ గా ఒక్కటే 👍..సొంత కుటుంబ వ్యక్తులు వారసత్వ ఆస్తులు.., బిజినెస్ లు,రాజకీయ పదవులు ఆశించటం సాధారణ విషయం.. మధ్యలో వచ్చిన నువ్వు.. నీ భర్త కాని భర్త దారుణమైన చావు గురించి ఒక్క చిన్న పోరాటం కూడా చేయలేదు ఎందుకో 🤔.. అంత ప్రేమించిన వ్యక్తి చావు గురించి కనీసం local police స్టేషన్ లో కూడా పిర్యాదు చేయలేదు..ఇన్ని ఇయర్స్ సామాన్య ప్రజలకు కూడా తెలియదు నీ గురించి.. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి, ఆల్రెడీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు 🤮.. పైన ఉన్న వివేకా ఆత్మ కూడా నువ్వు చేసిన పనికి సిగ్గు పడుతుంది..భార్య భార్యనే.. వెలయాలు velayaalune అని నిరూపించుకున్నావు.. 😡..

    • @godavarisurya939
      @godavarisurya939 9 місяців тому +4

      అవును,భార్య ఉండగా పెళ్లి అంటే కోర్టు లో కేసులు!అందుకే రహస్యం గా కాపురం!ఒక అబ్బాయి పుట్టాడు,చివరికి కూతురు,అల్లుడు దూరం పెట్టారు,ఈమె కు భూములు ,ఆస్థి రాసిఇచ్చేస్తారని!

    • @Syam-y1v
      @Syam-y1v 9 місяців тому

      Jaya Lalitha chanipoyaka elane okaru vachi...varasuralu Ani prakatincharu... helicopter crash tharvatha evaro Peru bYataki vachindi..rendava barya Ani.....fake news lu.. graphic s

  • @theinnerspaceinteriors7883
    @theinnerspaceinteriors7883 Рік тому +72

    RGV కి ఈ స్టోరీ నచ్చకపోవడం ఆశ్చర్యం😮

  • @potnururamakrishna2636
    @potnururamakrishna2636 Рік тому +149

    కథ చాల బాగుంది 💘

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 Рік тому +224

    ఎంతో కష్టపడి బోలెడంత విషయాన్ని స్క్రిప్ట్ రూపంలో మాకు అందించావు. ఇందా ఇదుగో ఈ 5 రూపాయలు తీసుకో.

  • @bhatraju2513
    @bhatraju2513 Рік тому +70

    మరో లక్ష్మి పార్వతి

    • @godavarisurya939
      @godavarisurya939 10 місяців тому

      నేను అదే ఉదాహరణతో కామెంట్ చూడండి.

  • @gc1263
    @gc1263 Рік тому +101

    తాత మనవరాలు
    టైటిల్ బాగుంది

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Рік тому +75

    బలే స్టోరీ ఆల్లారురా. నిజంగా మీరు గ్రేట్.

    • @npaparao2454
      @npaparao2454 9 місяців тому

      Nijalu choopinchi edi story ani niroopinchu

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 Рік тому +80

    అవును నువ్వు 16 ఏళ్ళ బాల కుమారివి ని తొక్కలో లవ్ స్టోరీ వినాలి మేము ...

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Рік тому +125

    అతనికి ఆరోగ్యం బాగలేకపోతే అతని భార్య ఇదే పని చెయ్యాలా.ఇలాంటి ఆడవాళ్ల వల్లే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఇలా భార్యలకు ఆరోగ్యం బాగాలేని మగాళ్లనందరిని వీళ్ళే ఉద్ధరిస్తారా.సిగ్గులేకపోతే సరి

    • @prasannakumari-pi9cg
      @prasannakumari-pi9cg Рік тому +3

      Ilanti mundalne la…. lu antaru

    • @paladugupadma4731
      @paladugupadma4731 Рік тому

      Baga chepparu

    • @godavarisurya939
      @godavarisurya939 10 місяців тому

      ​​@@prasannakumari-pi9cg లం.....లు అంటారు, డేష్ పూర్తి చేయలేదు😅🤔🤭🙄.సాధారణం గా ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే నరికేస్తారు! అంటారు.ఆస్థిపరులు అని వయసు తేడా ఉన్నా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు..

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 9 місяців тому

      Yes

    • @Krishnakumari-ec9kb
      @Krishnakumari-ec9kb 9 місяців тому

      ​@g7z.
      I99modavarisurya939

  • @sreeroyal75
    @sreeroyal75 Рік тому +242

    అక్రమ సంభందానికి ,లవ్ స్టోరీ ఎందుకు లేమా.

  • @gorantlasrinivasarao6405
    @gorantlasrinivasarao6405 Рік тому +307

    అన్నకు స్క్రిప్టు రాసిఇచ్చినట్లు ఈమెకు కూడా ఎవరో బాగా స్క్రిప్టు రాసిచ్చారు.

  • @annapurnab3376
    @annapurnab3376 Рік тому +23

    బాగుంది సినిమా కథ నీ వయస్సు ఎంత పాపం ఆయన వయస్సు ఎంత నీకు అలా కలిపించి చెప్పినందుకు సిగ్గు గా అనిపించటం లేదా

  • @gurramprasanna3049
    @gurramprasanna3049 Рік тому +47

    Sir గొప్పవాడు ఉన్నపుడు లేని నిజాలు లేనప్పుడు వస్తాయి. ఎందో ఈ మనుషులు.😢😢

  • @reddynarayanareddy5639
    @reddynarayanareddy5639 Рік тому +76

    రెండవ భార్య అంటున్నారు ఆమెకు చెప్పుకోడానికి అయినా సిగ్గు ఉండాలి ఎందుకంటే వివేకా ముసలివాడు పెండ్లి అయిన వాడు భార్య కూతురు ఉన్నది మంది ఉండగా ఆమె రెండవ పెళ్లి ఎలా చేసుకుంటుంది ఆ పెళ్లికి ఎవరు వచ్చారు ఆ పెళ్లి ఎవరు చేశారు ఎక్కడ పెళ్లి చేశారు ఆ పెళ్ళికి ఎంత మంది వచ్చారు అందర్నీ సాక్ష్యానికి పిలవండి టుడే కథ మొదలవుతుంది

    • @Dcb7498
      @Dcb7498 Рік тому

      Vallu Christians kabatti vallaki ok...😂😂
      Mundhu psyco yesu Reddy gaadini jail ki pampali...champinamdhuku..😂

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt Рік тому

      Pk.kudha

    • @nagalakshmiiy2691
      @nagalakshmiiy2691 Рік тому

      Story bagundi writer ga paniki vastavu

    • @Dcb7498
      @Dcb7498 Рік тому +1

      @@nagalakshmiiy2691 Reddy kulapolla story😂😂,
      migatha kulapollu nammi Jagan Reddy gaadu manchodu anukovali... 😂😂😂😂

    • @umashankardevalaraju8524
      @umashankardevalaraju8524 Рік тому +4

      సాక్షులు లేరని ముందే చెప్పారుగా ఇంకా కాజీ కూడా లేడుట వాళ్ళ బావనే పెళ్లి చేసాడుట ఏమి స్క్రీన్ ప్లేరా. ఒక పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అయితేగానీ ఇట్లాంటి కథలు అల్లలేరు

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 Рік тому +43

    4 సంవత్సరాలు ఏమి చేస్తున్నావు? ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కేస్ వచ్చేసరికి ఈ కధ అల్లారా,?

  • @prasanthk9082
    @prasanthk9082 Рік тому +25

    ఎక్కడ reddy's lablo జాబ్ చేశాను అని చెప్తే ప్రూఫ్స్ అడుగుతారేమో అని అసలు చేరలేదు.. అది కూడా మా అక్క కి రాలేదు అని నేను చేరలేదు అని చెప్పారు... అసలు నమ్మేలా లేదు....

  • @NarendraG-g8i
    @NarendraG-g8i 12 днів тому

    ఇప్పుడే హత్య మూవీ చూసాను ఆవిడ ఎవరో చూద్దామని నెట్ లో చుస్తే ఈ ఆణిముత్యం వీడియో దొరికింది. ఒకవేళ ఈ వీడియో లో ఉన్నది నిజం అయితే ఇందులో ఏమి తప్పు లేదు వివేకానంద గారు చాలా మంచి వారు 🙏

  • @muralisix
    @muralisix Рік тому +21

    భార్య ఉంది భార్యపై ప్రేమకూడా ఉంది అయినా కేవలం ప్రేమ కోసమే ప్రేమవివాహం చేసుకున్నాడు ,కేవలం ఆ ప్రేమకౌసమే దేవున్నే మార్చేశాడు ! ఇన్ని త్యాగాలు చేయడం చూసిన దేవుడు తనేమీ తక్కవ తినలేదని తన పవిత్రగ్రంధంలో లేని జాతకాలను కూడా నిజం చేసిచూపించాడు! భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేసిన షమీమ్!🤔😉

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Рік тому +29

    60 ఏళ్ళ ముసలి వాడికి లవ్

    • @avenugopalarao
      @avenugopalarao Рік тому

      Upto 75 years juice will remain in bith the bodies as per Susrut. Males have their semen in testies penis and brain. Females possess their semen in the vagina and breasts. That is the theory. She might be telling truth but more supporting evidence is necessary.

    • @janardhanrangaiah982
      @janardhanrangaiah982 11 місяців тому +2

      Ee menu pregnant chesadu kada.

  • @awemusic1581
    @awemusic1581 Рік тому +18

    Your story is selected for Oscar award. Super cinema. Nandi award gurantee😂

  • @muralimohan7625
    @muralimohan7625 Рік тому +7

    Well prepared story

  • @KundanaKundana-q1b
    @KundanaKundana-q1b 10 місяців тому +11

    సిగ్గుండాలి... తండ్రి వయసు వారితో లవ్.... దీన్ని లవ్ అనరు ఏమంటారో మీకు తెలుసు
    ...

  • @jeevanreddy4540
    @jeevanreddy4540 Рік тому +5

    నాలుగేళ్లు గుర్తురాలే ఈ అమ్మికి ఇప్పుడు లెక్క బాగానే ముట్టింటాది.. ఎట్నో వివేక ఆస్తి వచ్చేదారిలే అందుకు ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టింది

  • @jyothibandaru9189
    @jyothibandaru9189 Рік тому +4

    Story bagundi

  • @chandrasekhar1665
    @chandrasekhar1665 9 місяців тому

    Best job ❤ super

  • @heeralal1132
    @heeralal1132 Рік тому +6

    మీరు మీ ఆంధ్ర స్క్రిప్ట్ చాలా బాగుంది

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Рік тому +1

    రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు రేకమెండేశన్ లెటర్ తెస్తే ఉద్యోగం ఇస్తామన్నారా? వాళ్ళు ఉద్యోగాలు అట్లా ఇస్తారా? అదొక గొప్ప కంపెనీ, అందులో ఉద్యోగాలు ఇట్లా లెటర్స్ తో ఇస్తారా? కథలు బాగా చెప్తున్నారు.. ఆ కంపెనీ మీ మాటలు వింటే వాళ్ళు మీ మీద కేసు పెట్టి బొక్కలో వేయిస్తారు జాగ్రత్త

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 Рік тому +4

    I believe this

  • @muttesambasivakumar6516
    @muttesambasivakumar6516 Рік тому +5

    యండిరా ఈ నీచమైన పద్దతి, కూతురు వయసు , తండ్రి కూతుర్లు భర్త సంభందం అనుకుంట,

  • @KishanReddy0007
    @KishanReddy0007 Рік тому

    Bed రూమ్ లో పెళ్లి...
    Bed రూమ్ లో భోజనం..
    Bed రూమ్ లో ఫస్ట్ నైట్ 😂😂😂😂

  • @satyacreations2810
    @satyacreations2810 8 місяців тому

    శారీరక బంధం కోసం ప్రేమ కావాలి అనుకున్నాడు అంటా😂

  • @roboorangers3540
    @roboorangers3540 Рік тому +47

    ముసలోడే గానీ మహానుభావుడు

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 Рік тому +16

    తండ్రి వయసున్న వాడితో ప్రేమ మనవడితోపాటు కొడుకు ఇదేం కర్మ?

    • @Tru485
      @Tru485 Рік тому +2

      Muslim karma

    • @HarshaBedadur
      @HarshaBedadur Рік тому

      ​@@Tru485Orey prarhi dantlo Kooda endhira edhi Chillara chetalu.

  • @anildarla1807
    @anildarla1807 10 місяців тому +3

    కల్పతం !!!!

  • @lalaland122
    @lalaland122 Рік тому +16

    భారతీయ సంప్రదాయంలో ఆక్రమసంబందం అంటారు. అరబ్బుల సంప్రదాయంలో యేమంతర నాకు తెలీదు.

    • @Fikouvsmallsljdhd77777
      @Fikouvsmallsljdhd77777 Рік тому

      Pelli cheskomunda unchukunte....bharata sampradamyam prakaram em antaro telusa ayite

    • @lalaland122
      @lalaland122 Рік тому +4

      @@Fikouvsmallsljdhd77777 he and she both didn't take permission from first wife . Without permission it's illgal relationship.

    • @mrright4354
      @mrright4354 Рік тому +1

      @@Fikouvsmallsljdhd77777 - lanjalu Pelli ante musali vallnu chsukuntayi…..outside pure lanjarikam

    • @bhaskarraju5606
      @bhaskarraju5606 Рік тому +2

      Mut'ah nikah.. pleasure marriage in Arabic.

    • @sreeramgt5120
      @sreeramgt5120 9 місяців тому

      మూత పెళ్లి అంటారు అట. స్వర్గ o లో 72 అప్సరస లతో అలానే పెళ్లి ళ్లు...!!అదే ముస్లిం ల లక్షమ్.72 అప్సరస /హౌరి లకి మగ వేశ్య ఉద్యోగం. ఉగ్రవాదులు కి అయితే... కొన్ని మినహాయింపు లు ఉంటాయి అట. వారు భూమి బద్దలయ్యే ఆ రోజు (జడ్జిమెంట్ డే..!!) వరకు వేచి ఉండాల్సిన పని లేదు... చచ్చిన వెంటనే.. స్వర్గ ప్రవేశం... 72 అప్సరస కి ***ఉద్యోగం. మిగిలిన ముస్లిం ల కోట అప్సరస లు మాత్రం... జడ్జిమెంట్ డే వరకూ వేచి ఉండాల్సిన దే. కానీ అప్పటి వారు ఏమి చేయుచుoదురు!? (లెస్బియన్ స్..₹?)అని దయానంద సరస్వతి తన సత్యర్థ ప్రకాశమ్ లో ప్రశ్నిo చాడు.ఆ బూతులు కొంప లాంటి స్వర్గం కన్నా... ఈ భూమే బాగుంది అన్నారు ఆయన. ఆయన కి చదువు, వివేకం... అధ్యాయన శక్తి ఉంది కాబట్టే.... అబ్రహమిక్ మతాలు ను బాగా ఎండ గట్టి.... అవి భోగస్ అని తెల్చారు. చదువు లేని... పగటి కలల బెంగాలీ బాబా... రామకృష్ణ పరమ హంస మాత్రం.... అన్ని మతాలు సారం ఒకటే..
      లక్షమ్ ఒకటే అని ఉహించు కొని... అధ్యయనం చేయకుండా..... చెప్పేసాడు...!!

  • @vijayalaxmihospital3717
    @vijayalaxmihospital3717 Рік тому +5

    విన్నోడు ఎదవైతే హరికథ 60 భాషల్లో చెప్పచట 🤣🤣🤣🤣

  • @krishnababu9105
    @krishnababu9105 Рік тому +2

    Story super

  • @gangadharsonkamble6333
    @gangadharsonkamble6333 9 місяців тому +2

    పక్కా స్క్రిప్ట్ ఇదీ. లవ్ స్టోరీ బాగుంది

  • @poornak59
    @poornak59 Рік тому +17

    E కథ చాలా బాగుంది

  • @chukkavalasagopal
    @chukkavalasagopal Рік тому

    ఇప్పుడు అర్దం అయింది జగన్ ఎప్పుడూ విమర్శించేది...
    తన బాబాయి, చెల్లి షర్మిళ పెళ్ళిళ్ళు గురించి అని 😢😢

  • @tbj1664
    @tbj1664 9 місяців тому

    ముసలోడు మామూలోడు కాదండోయ్ 😂😂😂😂

  • @casualdesi449
    @casualdesi449 Рік тому +8

    Story superoooo super... Jagan sir Inka movies ki stories rayavachu

  • @behonsethi557
    @behonsethi557 Рік тому +3

    నీకు కావాలి పైసల్ ఆయనకు గులానందం కావాలి .😂😂😂😂😢

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Рік тому +1

    వావ్..చీప్ రాజకీయాలు చెయ్యరు..అమేజింగ్ జింగ్ జింగ్

  • @JBM59
    @JBM59 Рік тому +3

    ఒక రాజ్యం కుప్పకూలిందంటే దానివెనుక స్త్రీ ఉంటుంది అదే నిరూపించింది

  • @bhupathijanakiram529
    @bhupathijanakiram529 Рік тому +1

    Nice story from jagan team

  • @rahamathbaba821
    @rahamathbaba821 9 місяців тому

    వివేక గారి గురించి ...వింటుంటే ..ఇప్పటికి నమ్మలేక పోతున్నా...
    ఆయన ..రాజకీయ జీవితం తప్ప ఇలా నిజ జీవితానికి సంబందిచినా విషయాలు బయటకు రాలేదు..
    ఎవ్వరూ కూడా విమర్శ కూడా చేయలేదు
    అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులకు విమర్శులు చేయకపోతే..ఎవరి మానాన వారు ఉంటే..
    వారి వ్యక్తిగత జీవితాల మీద చర్చ జరగదు .అని అర్థమైంది.
    వీరిద్దరికి. దాదాపు నలబై ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది.. వింటుంటే వింతగా అనిపిస్థుంది🥵..

  • @indirammagara1467
    @indirammagara1467 10 місяців тому

    వివేక గారు ఆతను నిను చేసుకోక ముందె కోటీశ్వరుడు 8ఎకరాలు చాలా తెలివిగ అడిగావమ నీకన్న అతని భార్య బాగుంది 👆👎🏿🐘🇮🇳

  • @stephenraj6827
    @stephenraj6827 Рік тому +4

    It's true

  • @maheshbabukarumudi1110
    @maheshbabukarumudi1110 Рік тому +1

    Super story

  • @ahalyabujji7044
    @ahalyabujji7044 10 місяців тому

    Baga chepavuma vere level performance 😂

  • @siddardhakilli1128
    @siddardhakilli1128 Рік тому +37

    మీరు ఆంధ్ర జనాలు తో బాగా అనుకుంటున్నారు. ఇదం కర్మ రా బాబు

  • @Yuva_raj33
    @Yuva_raj33 10 місяців тому

    మంచి కథ

  • @Maste673
    @Maste673 Рік тому

    😂😂 డబ్బు హోదా ఉంటే Senoir citizenతో కూడా ❤story నడుపుతారు ఈ ఆడ లం......!!!!

  • @jkhjbcvbbccvhfdvhhgg
    @jkhjbcvbbccvhfdvhhgg Рік тому +33

    Super script

  • @sandeepketham
    @sandeepketham Рік тому +1

    great love story. Made for each other

  • @ps_ps593
    @ps_ps593 Рік тому +8

    అరేయ్ paytm ఆమె చెప్పింది పెట్టు నువ్వు చెప్పకు 😂

  • @S999-y5h
    @S999-y5h Рік тому +1

    లంగడా ప్రచారాలు చేయడంలో paytm బ్యాచ్ తరువాతే ఎవరైనా ??

  • @madhuch5527
    @madhuch5527 Рік тому +1

    fake story but good script. MSc but forgot where she lived, where got married, which phone 😂😂😂

  • @jyothsnam9914
    @jyothsnam9914 10 місяців тому +1

    విళురాసికథఅబదమనిఅనుకుంట

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 9 місяців тому

    డబ్బు, పదవులు ఉంటే ఎంతమందితో అయినా సంబంధాలు పెట్టుకోవచ్చు.😂

  • @gollakrishnamurthy4731
    @gollakrishnamurthy4731 Рік тому +1

    ఆమె మాట్లాడినట్లు
    మొత్తం మీరే వాయిస్ ఓవర్ ఇచ్చారు.

  • @uddandamsankar7959
    @uddandamsankar7959 Рік тому +2

    ఇది రెండో లక్ష్మీపార్వతి

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 9 місяців тому +1

    పూజచేస్తారా లేక ప్రార్దన చేస్తారా మసీదులో

  • @arjunreddy1771
    @arjunreddy1771 Рік тому +4

    ఇంక ఎన్ని కథలు వినాలో....... నీకో నమస్కారము తల్లో

  • @l.vbhaskarreddy3257
    @l.vbhaskarreddy3257 9 місяців тому

    నాకు గుర్తులేదు నాకు గుర్తులేదు నాకు సరీగా గుర్తులేదు ఏంటి ఇది కామెడినా లేక స్క్రిప్టెడ్ స్టోరీనా!!

  • @pashasd3560
    @pashasd3560 9 місяців тому

    ఈ స్టోరీ కి రచన ఏవరొ అందరికీ తెలుసు

  • @MBHemanthacharyuluMBhema-hh1vn

    సినిమా తియ్యవచ్చు స్టోరీతో ,వివేకాను యవరు చంపారు యవారు దాచిపెట్టి అని ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి తెలుసు...

  • @SudhaT-rp6zv
    @SudhaT-rp6zv 9 місяців тому +2

    Love has no age...no restrictions...
    Love is blind..

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 Рік тому +1

    ఇదంతా తుస్ స్ స్ స్...... &బుష్ ష్ ష్ ష్ ష్..... ఇటువంటి పనికిమాలిన ఐడియా లు.. ఒక్క. Y. C. P. పే. టీ. యం. బ్యాచ్ కే వస్తాయ్...

  • @anitharokkala7842
    @anitharokkala7842 Рік тому

    Amma neku phone number gurthu leedhu, house gurthu leedhu, avasaramainavi yevi gurthu leedhu 😂😂

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 11 місяців тому

    ఎందుకమ్మా దోబూచులాట... బయటకు వచ్చి నిజం నిర్భయంగా చెప్పొచ్చు కదా..ఒక రెడ్డమ్మ బయట పడి మా అన్న కిరాతకుడు అంటుంది.నువ్వు ముస్లిం మైనారిటీ వ్యక్తివి అయ్యిండి... ఎంతో ప్రభుత్వ రక్షణ కలిగిన మీరు బయటపడి నిజం చెప్పితే కేసు కొంతవరకైనా ఛేదింపబడుతుంది... మీరు వివేకానంద సార్ ని పెళ్లి చేస్కోవడం తప్పుకాదు.. కానీ నిజాన్ని మీడియా సాక్షిగా ప్రజలకు వివరించక పోవడం తప్పే...మీ కుమారునికి తండ్రి ఎవరు? ఎందుకు నిందలు భరించాలమ్మా????!

  • @laxmannklaxmanna8848
    @laxmannklaxmanna8848 9 місяців тому

    🙏

  • @sharat847
    @sharat847 Рік тому +3

    I request CBI to take this servant to custody and I doubt she was also involved in the murder case

  • @Aju2811-h2l
    @Aju2811-h2l Рік тому +1

    Reddy labs lo job kosam velte villa bava phone cheyagane viveka vachara??
    Reddy labs lo job kavali anta politician reference unte thappa ivvara??
    Wow what a story

  • @sunitapusukuri4456
    @sunitapusukuri4456 Рік тому +9

    KADAPA PEOPLES KNOWS VERY WELL ..REAL LOVE STORY...BASICALLY HE IS WOMANISER..

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 Рік тому +1

      Naadhi kadape naku thelidhe viveka womeniser ithe athanni needala ventapetkono tirigina ysr character kuda bad aa thalli? Viveka pulivendula MP seat vasthe ayanaki ledha sharmila ki ivvali kaani kutumbam bayatollaki iyyakudadhu ani anukunnadu adhe sharmila vaangmoolam kudaa ichindhi Delhi ki poyi.. swayam ga cheppindhi kudaa MP seat vishayam gaane ee hatya jarigindhi ani ante vaalla family vaallu cheppedhanikante bayatolla maatalu nammamantav nuvvu kadha

  • @sambasiva8880
    @sambasiva8880 Рік тому +2

    వర్మ... కూడా.... దిగదుడుపే.....😂😂😂😂😂

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar Рік тому

    కాశీ మజిలీ కథలు!!!😂

  • @aadhyaaniv8551
    @aadhyaaniv8551 Рік тому +1

    Kadha chaala bagundi woooow

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 9 місяців тому

    నిజాలు తెలియాలి కదా. అతని ప్రాణము ఇలా పోతుందని ఎవరికి తెలుసు.

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 Рік тому +4

    Tollywood films లో సినిమా కు మంచి కథా దొరికింది 😅

  • @k.bacharya5700
    @k.bacharya5700 Рік тому +11

    What a beautiful script, there is every possibility to interagrate ever person on behalf of Shami to prove the marriage in between Vevake and Shami

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl 9 місяців тому

    వివేకా మొదటి భార్యకు సంతానం కొడుకులు లేరు వివేకా రెండో ముస్లిం భార్య కుమారుడికి ఆస్థి దక్కుతుంది అని దస్తగిరితో వివేకాను చంపించింది సునీత భర్త, ఏబీఎన్ లైవ్ టీవీ లో వివేకాను ఎలా చంపింది దస్తగిరి చేపినడు వివేకా మర్డర్ అయినపుడు cm చంద్రబాబు గవర్నమెంట్ వుంది.పొలిటికల్ ఓట్ల గేమ్ కోసం వివేకా కేసు ను తొక్కిపెట్టినాడు .తండ్రిని చంపిన దస్తగిరి బెయిల్ ఇవ్వటానికి సునీత అభ్యన్తరం చేపకపోవటం సునీత భర్తను కాపాడుకోడానికి ఈ అవకాశాన్ని చంద్రబాబు వోట్లు కోసం ఏబీఎన్ ,ఈటీవీ ,tv5 లో ప్రచారం చేసుకుంటున్నాడు ఎలక్షన్ అవసరం అయిపోయిన తరువాత సునీత భర్త కు శిక్ష తప్పదు ,కోర్ట్ ను తప్పుదోవ పట్టించినందుకు సునీతకు శిక్ష తప్పదు.

  • @gopalpapasani6226
    @gopalpapasani6226 Рік тому +6

    Super story nice keep it up

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 9 місяців тому

    ఇది నిజమేనని వైయస్ సునీతమ్మనే పలు చానల్లో ల్లో ఒప్పుకోవడం జరిగింది

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Рік тому

    వీళ్ళ దరిద్ర మొహాలకి కోట్లు ఒకటి. ఎక్కడ కిరాయికి తెచ్చార్ర బాబూ

  • @satyakopparthyy7854
    @satyakopparthyy7854 Рік тому

    యుగపురుషుడు లపా కి లా వీళ్ళు కూడా ప్రేమలో పడ్డారు

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Рік тому +1

    ఎలా అలా...మీకు ఆవిడ చెప్పిందా ఈ కథ అంతా..ఇలా యూట్యూబ్ లో వేసుకోండి మా కథ అని ఆవిడ చెప్పేరా..

  • @sureshkurra5806
    @sureshkurra5806 Рік тому

    నువ్వు CBI కేసులో ఎవ్వరికి హెల్ప్ కొరకు ఇప్పుడు తెర పైకి వచినావు

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 9 місяців тому

    True story

  • @apopinion9792
    @apopinion9792 Рік тому +1

    Bokka lo script chadivavu kani pakka kelli aaduko lol 😂

  • @bandaru8798
    @bandaru8798 Рік тому +7

    Wow what a script 😳 👏 😅 😂😂😂😂😂

  • @KeshavaKishan
    @KeshavaKishan 8 місяців тому

    అమ్మా ... నీది కూడా ప్రేమా

  • @pcr8208
    @pcr8208 Рік тому +7

    ఏది లవ్... ఏది ఎఫైర్ 🤔

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 Рік тому +1

    ఈవిడ చంపి ఉంటుంది,, అవసరం గా వాళ్ళని విచారిస్తున్నారు,, ఈమను లోపాల వేసి ఉతికేతె నిజంలు బయటకు వస్తాయి,,

  • @kasikasi8796
    @kasikasi8796 Рік тому +3

    సోది చిబుతమది సోది చిబుతమది

  • @naveenk7481
    @naveenk7481 Рік тому

    Katha bagundi

  • @sukanya4461
    @sukanya4461 Рік тому

    Be wise and good what you are doing .people should set good example and values to youngsters. Better this woman praise lord all her life rest of the life

  • @santunukala4034
    @santunukala4034 Рік тому

    వైసీపీ జగన్ గారు స్క్రిప్ట్ ప్రకారం లత్కోర్ కథలు బాగానే చెప్తున్నావ్... అధికారమ్ కోసం సొంత బాబాయ్ హత్య కేసును ఉపయోగించుకున్నావ్ అధికారంలోకి వచ్చాక కేసు ముందుకు సాగకుండా వివేకానంద రెడ్డి బిడ్డ & అల్లుడు మీద నే నిందలు వేసిన మి తెలివికి 🙏