Shodhana Sahinchu Varu...శోధన| Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 17 сер 2023
  • Shodhana Sahinchu Varu||TELUGU CHRISTIAN SONGS 2023 || CREATOR'S LIVE CHANNEL
    CELL:9160516091,9908054183
    Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
    Singer :Nada Priya garu
    Music Director :Prasanth garu
    Producer :M.Karunanjali garu
    Video Editing :K.Akash Sundar
    Follow our channel :CREATOR'S LIVE CHANNEL
    LYRICS:
    శోధన సహించువారు ధన్యులూ...
    ప్రతి శోధనలో తోడుగ ఉందును దేవుడు
    శ్రమలో భక్తిని నేర్చుకొని...మదిలో యేసుని చేర్చుకొని
    విసుగు చెందకూ విడుదల దొరికేవరకూ...
    విడిచిపెట్టకు...విజయమునోందేవరకు
    ఏలియాకు వచ్చింది శ్రమలకాలము
    కాకోలములు తెస్తాయా అనుదిన మాహారము
    నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమని...
    అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును
    సాగరము వంటిది ఈ సంసారము
    సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు
    తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్లిపోదా...
    శ్రమలే అలలైనిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా
    ఈ లోకం మనదా ఏమి మనకన్నీ ఉండుటకు
    పరదేశులమే మనమంతా పరమున చేరేవరకు
    పేదవారిమే కాని పరలోకానికి వారసులం
    అన్ని ఉంది ఏమీలేని క్రీస్తులో బహుధనవంతులం

КОМЕНТАРІ • 137

  • @SAGAR22969
    @SAGAR22969  11 місяців тому +89

    LYRICS:
    శోధన సహించువారు ధన్యులూ...
    ప్రతి శోధనలో తోడుగ ఉందును దేవుడు
    శ్రమలో భక్తిని నేర్చుకొని...మదిలో యేసుని చేర్చుకొని
    విసుగు చెందకూ విడుదల దొరికేవరకూ...
    విడిచిపెట్టకు...విజయమునోందేవరకు
    ఏలియాకు వచ్చింది శ్రమలకాలము
    కాకోలములు తెస్తాయా అనుదిన మాహారము
    నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమని...
    అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును
    సాగరము వంటిది ఈ సంసారము
    సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు
    తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్లిపోదా...
    శ్రమలే అలలైనిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా
    ఈ లోకం మనదా ఏమి మనకన్నీ ఉండుటకు
    పరదేశులమే మనమంతా పరమున చేరేవరకు
    పేదవారిమే కాని పరలోకానికి వారసులం
    అన్ని ఉంది ఏమీలేని క్రీస్తులో బహుధనవంతులం

    • @yesurajyesu6311
      @yesurajyesu6311 11 місяців тому +8

      కృంగిన హృదయాలు ఈ పాటని వీక్షించండి

    • @srinunerusu6855
      @srinunerusu6855 11 місяців тому +4

      Praise the lord

    • @ks2882
      @ks2882 11 місяців тому +2

      Amen sister ma

    • @ks2882
      @ks2882 11 місяців тому +1

      Na hrudayam chaala baadhatho uñnadhi my Husband health koraku prayer u

    • @HARSHUVARUN
      @HARSHUVARUN 11 місяців тому +1

      vandhanalu annayya Mee songs chala motivational ga unnaee,

  • @prasad12365
    @prasad12365 11 місяців тому +4

    Best song Sager garu vandanalandi

  • @isaacs283
    @isaacs283 8 місяців тому +3

    Fantastic Lyrics 🎉🎉 voice of blessings 🎉🎉🎉🎉🎉

  • @sonyreeta1214
    @sonyreeta1214 11 місяців тому +3

    Artha sahitha mayina paata kanuvippu kaliginche paata....chala bagunnadi paata...God bless whole team

  • @davidjawwaji3702
    @davidjawwaji3702 11 місяців тому +3

    Wonder ful song

  • @jcphmucherla6418
    @jcphmucherla6418 8 місяців тому +3

    బ్రదర్ good సాంగ్స్ గ్లోరి to God god bless you

  • @c.vijaykumar1510
    @c.vijaykumar1510 9 місяців тому +4

    చాలా బాగుంది అన్నయ్య 🙏🙏ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను. 🙏

  • @tvaraprasad9849
    @tvaraprasad9849 11 місяців тому +5

    Excellent

  • @gogusuryakumari4571
    @gogusuryakumari4571 11 місяців тому +4

    Very good song Anna garu

  • @anugollapalli4443
    @anugollapalli4443 11 місяців тому +4

    Super excellent sir

  • @pavanihem5139
    @pavanihem5139 11 місяців тому +5

    Devadhi devuniki parishuddudaina na thandri nannu kapaduthunna Deva sthrotram thandri

  • @user-mc8kh8zp1w
    @user-mc8kh8zp1w 11 місяців тому +3

    Jesus is great

  • @DavidVeear-xo6zq
    @DavidVeear-xo6zq 10 місяців тому +3

    YeshuaMessiha I love you ✌✌✌✌✝✝✝✝

  • @user-xo1ld3rm8e
    @user-xo1ld3rm8e 11 місяців тому +2

    Praisethalordchalabagundueisong

  • @Yehowaministries
    @Yehowaministries 9 місяців тому +5

    ఆత్మీయ జీవితాన్ని బలపరిచే అర్ధవంతమైన సత్యాన్ని వివరిస్తున్న ఈ పాట చాలా దీవెన కరంగా వుంది
    God bless you దేవుడు మీ పరిచర్యను దీవించును గాక amen

  • @katruvasu8080
    @katruvasu8080 11 місяців тому +2

    thankyou yesaya thankyou brother

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 11 місяців тому +4

    Live recording upload chesinanduku song makers ki and devuniki sthothramulu

  • @s.prasad77
    @s.prasad77 11 місяців тому +13

    కృంగిన హృదయాలకి ఆదరణ ఇచ్చే పాట చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤

  • @nsudarshanam
    @nsudarshanam 11 місяців тому +4

    Good singing thalli. God bless you abundantly

  • @indasisirisha8903
    @indasisirisha8903 8 місяців тому +4

    chala bagundi song❤🙏🥰

  • @DavidVeear-xo6zq
    @DavidVeear-xo6zq 9 місяців тому +4

    🙏Good good good good good good good good good good good good good🙏🌎✝ messiha jesus god

  • @user-fi9wv2cv6s
    @user-fi9wv2cv6s 11 місяців тому +5

    వందనాలు సార్ చాలా మినినింగ్ పూల్ సాంగ్.

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 11 місяців тому +4

    Inka total live recording making video shorga post cheyandi

  • @samelnaveen5456
    @samelnaveen5456 11 місяців тому +7

    చివరి చరణం చాలా బాగుంది నా హృదయం కదిలింది

  • @GodsWisdom-sy7fn
    @GodsWisdom-sy7fn 10 місяців тому +4

    చాలా బాగుంది అన్నా పాట మంచి చరణములు ద్వారా అనేకమంది హృదయాలు కరిగించే లిరీక్స్ ఉన్నియి అన్నయ్యా

  • @anilprasangi.n4424
    @anilprasangi.n4424 11 місяців тому +8

    పేద వారమే కానీ క్రీస్తులో బహు ధనవంతులం.... ఎంతో దైర్యానిచ్చే అద్భుతమైన ఆదరణ కలిగించే మాట పాట రూపంలో దేవుడు మీ ద్వారా అందించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింస్తున్నాను... అనిల్

  • @ksamadanam9016
    @ksamadanam9016 11 місяців тому +1

    Vandanalu annaya

  • @miriyalasrilatha8432
    @miriyalasrilatha8432 11 місяців тому +1

    Vandanalu annayaa 🙏🙏

  • @dinakarr1213
    @dinakarr1213 6 днів тому

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @YohvanDappu
    @YohvanDappu 2 місяці тому +2

    Thanks God

  • @erraravinder7175
    @erraravinder7175 11 місяців тому +4

    Anna Meeru chakkaga vakyam chepputaru paatalu baga rastharu .anna meeru vakyanu saaranga jeevistharu memu kuda meelaga undalani prardinchagalaru....

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 11 місяців тому +4

    God bless you all 🙏👏

  • @s.prasad77
    @s.prasad77 11 місяців тому +6

    చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆణిముత్యం లాంటి పాట నాద ప్రియ సిస్టర్ చాలా అద్భుతంగా పాడారు ప్రైస్ ది లార్డ్

  • @jesusiscomingsoon822
    @jesusiscomingsoon822 11 місяців тому +3

    Praise God 🙌.Chakkani paata God bless you brother 🙏

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 6 місяців тому +2

    ❤❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
    All glory and honor be to God
    I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤❤

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR 11 місяців тому +1

    Amen amen hallelujah

  • @subhashinivulchi9076
    @subhashinivulchi9076 11 місяців тому +1

    Bagundi

  • @paniladhilleswararao5070
    @paniladhilleswararao5070 11 місяців тому +2

    Vandanalu annayya

  • @prasanthkumar8564
    @prasanthkumar8564 11 місяців тому +1

    Nice song

  • @gorregatturavitelangansong4592
    @gorregatturavitelangansong4592 11 місяців тому +1

    nice song ,, god bless you

  • @wordofgodministers4411
    @wordofgodministers4411 11 місяців тому +6

    దేవుడు మీ ద్వారా మంచి పాట రాయించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక
    అలాగే మీ ద్వారా దేవుడు మరోన్నో పాటలు రాయించాలని మనస్పూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాను అన్నయ్య.వందనాలు

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN 4 місяці тому +1

    చాలాబాగా పాడారు క్రీస్తులో మీరింకా బలపడాలని మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాము

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 11 місяців тому +2

    Tq sir

  • @rajuarasankula3570
    @rajuarasankula3570 11 місяців тому +23

    శోధన సహించు వారు ధన్యులు, చాలా అద్భుతమైన చరణములతో పాట బాగా రాశారు మీరు రాసిన పాటల్లో మరొక ఆణిముత్యం లాంటి పాట, వందనాలు అన్నయ్యగారు, దేవునికి మహిమ కలుగును గాక.

  • @terajagadesh8048
    @terajagadesh8048 11 місяців тому +2

    Wonderful song. God bless all team members. 👌👌👌👌

  • @marys4358
    @marys4358 7 місяців тому +1

    K.suil.......

  • @subhashinivulchi9076
    @subhashinivulchi9076 6 місяців тому

    Lirics bagunnai voice bagundi Rasinavariki vandanalu praise the lord 🙏

  • @jayavenkat6353
    @jayavenkat6353 11 місяців тому +1

    Super song sister god bless u

  • @Jkkkkkkkkkjjjjjk
    @Jkkkkkkkkkjjjjjk 7 місяців тому +1

    Superb . God bless the singer

  • @goletisurendar8076
    @goletisurendar8076 11 місяців тому +2

    Praise the lord nice song

  • @chittimuvvali2372
    @chittimuvvali2372 11 місяців тому +2

    Good work god bless you

  • @soujanyamoparthi2829
    @soujanyamoparthi2829 11 місяців тому +1

    𝑁𝑖𝑐𝑒 𝑠𝑜𝑛𝑔

  • @VelagadaDeviSri
    @VelagadaDeviSri 2 місяці тому

    CHALLA BAGA PADARU

  • @santithirupathi1594
    @santithirupathi1594 11 місяців тому +6

    హృదయం తాకీన అద్భుతమైన సాంగ్

  • @bandibhaskar378
    @bandibhaskar378 5 місяців тому +1

    👌👍🙂...

  • @yesuratnam2169
    @yesuratnam2169 2 місяці тому

    Outstanding sir naadapriya garu super sister may god bless you

  • @kumarikkumari9273
    @kumarikkumari9273 Місяць тому

    Praise the Lord 🙏🙏🙏

  • @PremKumar-bd4oi
    @PremKumar-bd4oi 11 місяців тому +1

    Nice

  • @user-ef6wr5bf9d
    @user-ef6wr5bf9d 7 місяців тому +1

    Praise the lord Anna 🙏

  • @moongilisai1809
    @moongilisai1809 9 місяців тому +1

    Very nice

  • @marys4358
    @marys4358 7 місяців тому +1

    K.mary...

  • @anithanellibandla2822
    @anithanellibandla2822 11 місяців тому +2

    Praise the lord chala bagundi ei song. lyrics chala bagunayi brother

  • @DavidVeear-xo6zq
    @DavidVeear-xo6zq 10 місяців тому +1

    I love you

  • @navaneethjagaali7165
    @navaneethjagaali7165 7 місяців тому +1

    Very heartfull song akka

  • @yehova7vijay7ganga7live4
    @yehova7vijay7ganga7live4 11 місяців тому +4

    AMEN 🙏🙏

  • @potturidayamani8603
    @potturidayamani8603 11 місяців тому +3

    వందనాలు అన్నయ్య గారు పాట చాలా బాగుంది

  • @prabhapaul7081
    @prabhapaul7081 11 місяців тому +3

    Yes lord 🙏 wonderful singing superb lyrics God bless you more 🙏

  • @christofjesus2773
    @christofjesus2773 9 місяців тому +5

    చాలా అద్భుతమైన రచన చాలా అర్థవంతమైన పాట ఎంతో కృంగిన వారికి అలాగే నష్టపోయిన ఈ లోకంలో ఆదరణ లేనివారికి ఒక పాట ద్వారా వారు ఎంతో ఆదరణ పొందుకుంటారు చాలా అర్థవంతమైన నాకు అందించినందుకు ఈ పాట పనిచేసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనములు కృతజ్ఞతలు 🙏

  • @ravikatevarapu248
    @ravikatevarapu248 10 місяців тому +1

    💯 correct 🎉🙏

  • @PaulDilli-nn3zc
    @PaulDilli-nn3zc 11 місяців тому +8

    🙏 వందనాలు అయ్యగారు చాలా బాగుంది ఈ పాట. 👌👌👌

  • @venkataratnamkodamanchili3520
    @venkataratnamkodamanchili3520 9 місяців тому +1

    Vandhanulu Annayya Garu track pettavachugaaa anna🙏🙏

  • @MeesalaNaveen-yv3gb
    @MeesalaNaveen-yv3gb 8 днів тому

    Sagar Anna super song

  • @marys4358
    @marys4358 7 місяців тому

    K.mudhu

  • @dinakarr1213
    @dinakarr1213 6 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marys4358
    @marys4358 7 місяців тому +1

    K.mudu......

  • @PMadhu-zm1px
    @PMadhu-zm1px 11 місяців тому

    Amen

  • @lalalolo2314
    @lalalolo2314 5 місяців тому

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤amen

  • @user-du8gw8yg2s
    @user-du8gw8yg2s Місяць тому

    Cakaga adirichindi e pata ma visayamlo anaya

  • @ks2882
    @ks2882 11 місяців тому +1

    Amen sister garu

  • @warishsingh8042
    @warishsingh8042 11 місяців тому +3

    Nice lyrics Anna.
    God bkess u Anna 🙏

  • @sivasivvva3035
    @sivasivvva3035 11 місяців тому +2

    🙏🙏🙏💐👌💞💞

  • @user-pz4lx5bf9u
    @user-pz4lx5bf9u 5 місяців тому

    Excellent song

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 11 місяців тому +1

    Wonderfull Song 👌

  • @SudhakarSudhakar-bq3ml
    @SudhakarSudhakar-bq3ml 11 місяців тому +1

    Super sister God bless you

  • @kantharaopantakani1308
    @kantharaopantakani1308 11 місяців тому +1

    Vandanalu annayya garu wonderful song

  • @prabhavathigoli4979
    @prabhavathigoli4979 6 місяців тому

    వందనాలు బ్రదర్ ట్రాకులు ఇవ్వండి బ్రదర్

  • @ashirvadamd7832
    @ashirvadamd7832 11 місяців тому +1

    Supervoice

  • @kspkvr6352
    @kspkvr6352 11 місяців тому +2

    సూపర్ సాంగ్ ❤❤

  • @manoharbommali
    @manoharbommali 11 місяців тому +1

    Super song medam may God bless you

  • @PremKumar-vq1dn
    @PremKumar-vq1dn 17 днів тому

    super song brother

  • @HallanNissiNissi-zr2zw
    @HallanNissiNissi-zr2zw 11 місяців тому +2

    Glory to JESUS🙏

  • @HallanNissiNissi-zr2zw
    @HallanNissiNissi-zr2zw 11 місяців тому +3

    Praise the Lord🙏
    Really heart touching song
    Wonderfully wrote and she is sung lovely
    May jesus blessed you all abundantly

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 11 місяців тому +4

    మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ 🙌🛐 పాట చాలా అర్థము తో కూడినది మీ అందరికీ వందనాలు 🙏

  • @ks2882
    @ks2882 11 місяців тому +1

    Glory of Jesus

  • @JanuManupati
    @JanuManupati 2 місяці тому

    🙏🙏💐💐👌👌

  • @janumanupati5836
    @janumanupati5836 3 місяці тому

    🙏🙏💐💐

  • @glathalatha7056
    @glathalatha7056 11 місяців тому +1

    సూపర్ song🤝🤝

  • @dhayanalpallaparthi518
    @dhayanalpallaparthi518 9 місяців тому +1

    Annya song chalabagundhi 🙏🙏🙏track petndi pls

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 11 місяців тому +1

    Wonderful soung

  • @srinunerusu6855
    @srinunerusu6855 11 місяців тому +2

    Praise the lord 🙏🏻🙏🏻