What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    My previous videos on Ambedkar
    1. ఈ తరం చదవాల్సిన అంబేడ్కర్ పాఠం:
    • కన్నీరు పెట్టించే అంబే...
    2. Indian Constitution Day: • Indian Constitution Da...
    3. Ambedkar Resignation: • కన్నీరు పెట్టించే అంబే...
    4. Ambedkar Great Solution: • Ambedkhar's Great solu...
    5. కుల వెర్రి: • Explained: BR Ambedkar...
    6. అందరి రాతలూ రాజ్యాంగంలోనే: • అందరి రాతలూ రాజ్యాంగంల...
    7. What is Buddhism: • బుద్దుడి ఇండియాలో బౌద్...
    8. యువతా మేలుకో: • మోడీ సినిమా 'యువత' చూస...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 3 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Місяць тому +147

    Please time stamp your favourite part in the video below..
    I really love the Pa Ranjith part!
    Friends 🙏🏾
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
    ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
    My previous videos on Ambedkar
    1. ఈ తరం చదవాల్సిన అంబేడ్కర్ పాఠం:
    ua-cam.com/video/9swZ8jj-ktk/v-deo.htmlsi=2nFl-bJ2Ce2mI1YY
    2. Indian Constitution Day: ua-cam.com/users/shortsLrPxPeKfrME?si=viuZgjQ2BHwfhRcD
    3. Ambedkar Resignation: ua-cam.com/video/9swZ8jj-ktk/v-deo.htmlsi=jySqCqvNB05qCTpW
    4. Ambedkar Great Solution: ua-cam.com/video/vmZ60ZQllGA/v-deo.htmlsi=8tgqZwO9BYUzPhQL
    5. కుల వెర్రి: ua-cam.com/video/36kqyKnNrlQ/v-deo.htmlsi=A4p4P_FjFh4hKsmw
    6. అందరి రాతలూ రాజ్యాంగంలోనే: ua-cam.com/video/JPGC6fsqGzs/v-deo.htmlsi=JedrfHL46xG_yIwU
    7. What is Buddhism: ua-cam.com/video/TekI0xeQ_AE/v-deo.htmlsi=GqpyHyIRGI9vSyXZ
    8. యువతా మేలుకో: ua-cam.com/video/IOlP5QLg00E/v-deo.htmlsi=Q7j7Vx-tO5P3arNL

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 Місяць тому +9

      Vachindndi vayyari 😂😂 eppudu chudu Ambedkar ane videos tappa mi videos lo oka knowledge link una videos unadavu Anduke mimalni selective journalist antunaru 😂😂😂

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 Місяць тому +15

      @@ThulasiChandu ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊
      తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం

    • @hemanthkumar4495
      @hemanthkumar4495 Місяць тому +4

      Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism

    • @hemanthkumar4495
      @hemanthkumar4495 Місяць тому +1

      Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism

    • @sampowerking7713
      @sampowerking7713 Місяць тому +1

      @@hemanthkumar4495 nee certificate malachi _____ pathuko

  • @rkindrakanti
    @rkindrakanti Місяць тому +33

    Thanks

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 29 днів тому +1

      🙌🙌🙌🙌🙌

    • @reddappachadum3851
      @reddappachadum3851 27 днів тому

      మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నది
      మంచిగలొత్తుగా విషయ పరిజ్ఞానాన్ని అందించినoదుకు థాంక్స్ అమ్మ

    • @MSY2012
      @MSY2012 25 днів тому +2

      నువ్వు ₹1000 donate చేసేముందు నిజానిజాలు ఏంటో తెలుసుకొని ఉంటే బాగుండేది.. కానీ ఏం చెయ్యగలం సినిమాలను నిజం అనుకుని చరిత్రను కథలు అనుకునే కలికాలంలో ఉన్నాం మనం.

    • @somashekharachari9494
      @somashekharachari9494 19 днів тому

      😂😂

    • @somashekharachari9494
      @somashekharachari9494 19 днів тому

      😂😂😂😂

  • @varthyamohan3115
    @varthyamohan3115 Місяць тому +176

    Mam supar స్పష్టంగా వివరించారు జై భీమ్..........జై ఇంషాన్

  • @madhuprathipati9514
    @madhuprathipati9514 Місяць тому +23

    మీకు ధన్యవాదములు సూపర్ గా వివరించారు

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Місяць тому +251

    మేడమ్, మీరు నా అభిమాన జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా విశ్లేషించి,అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినంత క్లిస్టర్ క్లియర్ గా మీరు మీ వీడియోల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. హేట్సాప్ మేడమ్.

    • @JayachandraLingala
      @JayachandraLingala Місяць тому +6

      సంబల్పూర్ గురించి అక్క ఏమంటుందో , మీరే అనండి అంటారు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 29 днів тому

      ​@JayachandraLingala నువ్వేమన్నావ్?

  • @pattetisrinivas9357
    @pattetisrinivas9357 Місяць тому +61

    చాలా చక్కగా వివరించారు........ మేడమ్...... 🙏🙏🙏

  • @sureshinala2932
    @sureshinala2932 Місяць тому +30

    తులసి చందు గారు చాల బాగ వివరించారు జై భీమ్ జై భరత రాజ్యాంగం

  • @hari8266
    @hari8266 Місяць тому +409

    మీరు అంబేద్కర్ కోసం మాట్లాడుతుంటే మనసు పులకరించిస్తుంది ❤

    • @MrKiran9726
      @MrKiran9726 Місяць тому +14

      Remove the caste system and reservations. Do need full to the economically background. That's growth of India. Otherwise India don't compete with other countries in development

    • @ande_samuel_stud
      @ande_samuel_stud Місяць тому

      @@MrKiran9726 అలా అయితే కుల వివక్షనుకూడా నిర్ములిం చేయండి. గుడిలో పూజారులాగా దళితులను కుడా చేయండి. సాదా సీదా గుడులు కావు, పేరు మోసిన దేవస్థానాలు తిరుపతి, అయోధ్య లాంటివి. బ్రతుకు మనిషిని మనిషిలా చూడటం రాదు కానీ ఉన్న కాస్త అవకాశాలను లాకుంటారు. Reservation పెట్టి 100 సం|| కుడా కాలేదు కానీ వందల సం|| లుగా వివక్షను మర్చిపోండి అంటారా. సిగుందా మాస్టారు మీకు.

    • @Manojprakash-xu2oh
      @Manojprakash-xu2oh Місяць тому +1

      Super Anna

    • @thevyakthi
      @thevyakthi Місяць тому +1

      @@MrKiran9726 appudu inkaa ekkuva damage avutundhi bro. full case class war. internal civil war chesthaaaru bro, minorities andaru.

    • @hari8266
      @hari8266 Місяць тому +1

      @@thevyakthi yes bro

  • @hankur8551
    @hankur8551 Місяць тому +73

    ఇది అక్క అసలైన నీ వీడియో విశ్లేషణ చాల బాగుంది ఇలాంటి వీడియోలు నీనుంచి కోరుకునేది

    • @Nikhil_teja
      @Nikhil_teja Місяць тому +2

      Ambedkar ni akuva avmaninchindhi kuda Congress party raa

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 29 днів тому +1

      ​@@Nikhil_tejaనీ ఆరెస్సెస్ కూడా ఎక్కువే అవమానించిందిరా పిఛ్ఛా.

  • @prakashmoka5494
    @prakashmoka5494 Місяць тому +11

    తులసి గారు అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న మీకు ధన్యవాదములు రాజ్యాంగ విలువలతో కూడిన ప్రభుత్వాన్ని నిర్మించాలని అందరికీ సమాన హక్కులు కల్పించాలని సమతా మమతను పెంచాలని మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది జై భీమ్

  • @akshaybabbili
    @akshaybabbili Місяць тому +54

    అంబేద్కర్ గారి గురించి తెలియని వారికి తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు❤🙏🏻 జై భీం

  • @krishnabattula7225
    @krishnabattula7225 Місяць тому +64

    తులసి గారు, మీరు తెలుగు ధృవ్ రాతీ లాగ మంచి వీడియోలు చేస్తున్నారు. మీరు ఎంచుకునే సబ్జెక్టులు సమాజానికి చాలా రిలవెంట్ గా ఉంటాయి. మీ నిజాయితీకి, ధైర్యానికి జోహార్లు. We are truly proud of you, sister. I train young girls in leadership skills. I have decided to show your vedios in my classes so that they get inspiration. Jai Bheem. Jai Samvidhan.

  • @ajaykumarchityala9544
    @ajaykumarchityala9544 Місяць тому +7

    జై భీమ్ అక్కగారు ఎంతో చక్కగా చెప్పారు ధన్యవాదములు 💙💙

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 Місяць тому +133

    తులసి గారు... భలే మాట్లాడుతున్నావు... విశ్లేషణ బాగుంది

  • @nagaraju262
    @nagaraju262 Місяць тому +95

    మీకు మనఃపూర్వక జై భీమ్ తులసి చంద్ గారు. నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పగలిగే మీలాంటి కొద్దిమంది మాత్రమే ఈ దేశాన్ని ముందుకు అభివృద్ధి పరచే నిజమైన శక్తులు.జై భీమ్ తల్లి✊

  • @prupdatestelugu
    @prupdatestelugu Місяць тому +4

    Jai Bheem, Excellent Sister Tulasi Chandu garu

  • @Krishjoy-l
    @Krishjoy-l Місяць тому +124

    థాంక్యూ తులసి చందు గారు నీ మంచి విశ్లేషణ ధన్యవాదాలు 🙏

  • @mpavanraj43
    @mpavanraj43 Місяць тому +81

    జై భీమ్ అక్క 💙🔥🙏🏼 నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మీరు .....మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ఆధునిక భారతదేశంలో వెలుగుతున్న మరో వీరనారి 💯👏🏼
    మనువాదుల గుండెల్లో గుణపం గుచేల మాటలతో చాలా చల్కగా వివరించారు.⭐🫡
    మాకు దేవుడు 😍అంబేద్కర్ 💪🏼 ఎవ్వడైనా ఆయన జోలికి వస్తే ఇప్పుడు మాటలుండవ్ 🤙🏼😤

    • @SaraGray-j3l
      @SaraGray-j3l Місяць тому +6

      Faltu ga watch both sides

    • @bramakrishna7635
      @bramakrishna7635 Місяць тому

      ​@@SaraGray-j3lఒక విషయం చెప్పండి బ్రదర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం కన్నా ముందు చదివే అవకాశం ఉన్నదా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం కన్నా ముందు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా రాజ్యాంగం కన్నా ముందు ఎస్సీ ఎస్టీలకు ఆస్తి హక్కు ఉన్నదా ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు మీది ఏ కులమో నాకు తెలియదు ఒక్కసారి ఇవి ఎవరి వల్ల వచ్చాయి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు ఎవరివల్ల వచ్చాయి ఎనిమిది గంటల పని దినాలు ఎవరి వల్ల వచ్చాయి కార్మిక చట్టాలు ఎవరివల్ల వచ్చాయి మహిళల హక్కులు ఎవరివల్ల వచ్చాయి ఇన్ని ఇచ్చిన వ్యక్తి నీ అంత మహోన్నతమైన సభలో అంత చిన్న చూపు చూసి అంత హీనంగా మాట్లాడి న అనూష గారు మాట్లాడిన మాటలు మీరు ఒప్పుకుంటారా వ్యతిరేకిస్తారా

    • @mpavanraj43
      @mpavanraj43 Місяць тому

      @SaraGray-j3l bekar saale I know bat that bathayi batch I don't want to see again both sides 😤

    • @mpavanraj43
      @mpavanraj43 Місяць тому +1

      @@SaraGray-j3l mind ur language brother......Bathayi batch gaaari mindset nuv maaku cheppakarledu ok 🙏🏼

    • @madhumadasu3303
      @madhumadasu3303 Місяць тому +4

      ​@@mpavanraj43నువూ గొర్రె మైండ్ సెట్ మాకు చెప్పక్కర్లేదు

  • @prasad4u
    @prasad4u Місяць тому +4

    Excellent. you are True. No one can separate him from the minds of people of INDIA. He is a true visionary. I suggest everyone to know what he has done to everyone of us.

  • @venkatlibrary3363
    @venkatlibrary3363 Місяць тому +23

    GOOD ANALYSIS MADAM....👌👌👌 అంబేద్కర్ గారి గురించి చాలా చక్కగా విశ్లేషించారు...✍️✍️📗📗🔥🔥

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby Місяць тому +23

    ఎలా పెట్టాలో అలా పెట్టారు గడ్డి... Thanks Madam 💐

  • @SujathaKambham-t7d
    @SujathaKambham-t7d Місяць тому +5

    Jai bhim Thulasi chandu meeku thirugu ledu
    Meeru Ambedkar real varasuralu ❤❤❤

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 Місяць тому +16

    సమర్పణ అద్భుతం...👏 సేకరణ 👍.... వ్యాఖ్యానం....👌......తులసీచంద్ గారికి...🙏
    |జై భీమ్ - జై భీమ్ - జై భీమ్|✊

  • @uv-5
    @uv-5 Місяць тому +34

    తులసీ చందు గారు స్పూర్తి గా ఉన్న నాలాంటి వారికి అనిపిస్తుంది మహిళలకు అంబేద్కర్ ఏమి చేసారో విస్తృతంగా ప్రచారం చేయాలని. మన దేశ మహిళలకు అవగాహన పెంచాలి. మహిళా సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం పెట్టు కోవాలనిపించాలి

  • @sureshvvk7408
    @sureshvvk7408 Місяць тому +49

    అత్యంత ముఖ్యమైన విషయాలతో, వాస్తవాలతో చేసిన చక్కటి వీడియో...
    అభినందనలు...

  • @parshurammekala5879
    @parshurammekala5879 Місяць тому +212

    అమ్మ మీకు జై భీములు తల్లీ. ఎంత చక్కగా, సరళ తెలుగు లో చెప్పావు తల్లీ.

    • @DandeliTravelgang-gx4xe
      @DandeliTravelgang-gx4xe Місяць тому +5

      Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi

    • @thirupathiraobathula1009
      @thirupathiraobathula1009 Місяць тому

      జై భీమ్

    • @LifeLensPsychology
      @LifeLensPsychology Місяць тому

      ​@@DandeliTravelgang-gx4xe Ambedkar hinduvulalo samanatvam kosam ready chesina hindu code bill ni addukundi RSS and Jan Sangh ayana inti munde dharna chesaru charithra antha easy ga marchipoleru

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 Місяць тому

      ​@@DandeliTravelgang-gx4xe RSS వాళ్ళది మేడిపండు లాంటి పద్ధతి, పైకేమో మన అంటూ లోకానికి మీ అని ప్రచారం చేస్తారు, ఇప్పుడు బహిరంగంగానే ప్రకటించారు.
      ఆమె అంత చక్కగా వివరించినా కూడా మీకు అర్థం కాలేదు అదే బీజేపీ బలం అందుకే అట్లా మాట్లాడారు.
      Rss వాళ్లు ఫస్ట్ గొర్రెలను తయారు చేసి వాళ్ళను బానిసలను చేసి వాళ్ళతో రాజకీయం చేస్తారు.

    • @MDGV325
      @MDGV325 Місяць тому +7

      ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.

  • @srinivaspulepaka3252
    @srinivaspulepaka3252 Місяць тому +5

    Great Information Madam Jai Bheem💙💙💙

  • @nagamanin5645
    @nagamanin5645 Місяць тому +66

    చాలా చాలా సమగ్రంగా అమిత్ షా కాదు కాదు బీజేపీ rss అక్కసు ఎంతో చక్కగా చెప్పారు తులసి గారు 🎉🎉

  • @arunas6646
    @arunas6646 Місяць тому +43

    అస్సలు మీరు సూపర్ జర్నలిస్ట్ తులసీ madam డేరింగ్ అండ్ డాషింగ్ మీకు నా పాడబివందనం

  • @Chand99516
    @Chand99516 Місяць тому +7

    అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే అనుకుంటారు దేశంలోని ప్రతి పౌరినికి అంబేద్కర్ వల్ల ప్రయోజనం కలుగుతోంది. ఆయన గురించి అర్థం చేసుకోవాలి

  • @dammusankar9336
    @dammusankar9336 Місяць тому +77

    వీడియో అదిరిపోయింది సిస్టర్, ధన్యవాదములు

  • @venkateshmabin9768
    @venkateshmabin9768 Місяць тому +12

    చాలా చక్కగా ఆలోచించి అంబేద్కర్ గురించి విశ్లేషణ చేశారు అంబెడ్కర్ గారు గౌరవించాలి అని మీరు చేస్తున్న వీడియో చాలా అభిన్నందిచాల్సింది ధన్యవాదములు మేడమ్

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Місяць тому +7

    Madem నిజాన్ని కచ్చితంగా మాట్లాడే మీ మనస్తత్వనికి సెల్యూట్ madem జాగ్రత్త madem మీరు అంటే పడని వారు మీ పై కుట్ర చేయొచ్చు కానీ ప్రజల సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది జై భీమ్ 🇮🇳

  • @Sudhakar_U
    @Sudhakar_U Місяць тому +9

    Super sister... ఎవ్వరికి భయపడ కుండా నిజాయతి గా చెప్పారు

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 Місяць тому +61

    జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ 💪💪💪💪💪💪💪💪💪

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Місяць тому +2

    అక్క మీరు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే ఇంకా ఎంతో అభిమానం గౌరవం పెరుగుతున్నట్లు గా మాట్లాడారు ఈ వీడియో సూపర్ అక్క వీడియో సూపర్👌👏👏👏👏👏
    జై భీమ్ ✊

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 Місяць тому +210

    తులసి చందు గారు మీకు హ్యాట్సాఫ్
    నిజంగా చెప్పాలంటే మీలాంటి జర్నలిస్టును
    నేను ఇంతవరకు చూడలే ఆల్వేస్ మీ ఫ్యాన్

    • @vmohan4943
      @vmohan4943 Місяць тому +18

      అవునా అన్న ఐతే మీ అక్క నీ బంగ్లాదేశ్ అట్రాసిటీ and wakf borad గురుంచి మాట్లాడితే బాగుంటుంది

    • @PK-uu1lt
      @PK-uu1lt Місяць тому

      ​@@vmohan4943 AndhBhaktudu 😂

    • @RohitRaj-ti4jh
      @RohitRaj-ti4jh Місяць тому

      ​@@vmohan4943Nuvvu alage BJP 🍊🍊🍊 Manipur gurinchi mataladithe bagunthadhi

    • @mymusicsongsgopal91
      @mymusicsongsgopal91 Місяць тому +11

      ఇది కాంగ్రెస్ కి వత్తాసు

    • @thirupathiraobathula1009
      @thirupathiraobathula1009 Місяць тому +2

      జై భీమ్

  • @chalampalemvenkatesulu8591
    @chalampalemvenkatesulu8591 Місяць тому +19

    తులసి గారు చివరి మాటలు ఏ మతం లోని దేవుడి గురించి తెలుసుకోవడం వల్ల నీ జీవితం లో వల్ల ఏమార్పు రాదు అయితే అంబేద్కర్ గురించి తెలుకోవడం వల్ల, ఆయన ఇచ్చిన హక్కులు గురించి తెలుకొని పోరాడడం వల్ల మన జీవితం లో నే కాకుండా ఈ సమాజం లో కూడా మార్పు తీసుకు రావచ్చు wow సూపర్ madam 👏👏గూస్ బుమ్స్, 🙏🙏🙏 జైభీమ్. Ambedkar Ambedkar 💐Ambedkar Ambedkar 💐Ambedkar Ambedkar 💐🙏

  • @srinuvasaraopeyyala7043
    @srinuvasaraopeyyala7043 Місяць тому +19

    అమ్మ నీకు శతకోటి వందనాలు చాలా బాగా చెప్పావు తల్లి

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 Місяць тому +30

    సూపర్ గా చెప్పావు తులసి. నీవు గ్రేట్. చంద్రబాబు నిజ స్వరూపం గూడా బయటి పడినింది.

  • @lavakumarannepaka993
    @lavakumarannepaka993 Місяць тому +44

    అక్క మీరు ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్❤❤❤❤❤

  • @mallikusam5465
    @mallikusam5465 Місяць тому +9

    Good Analysis and good information thulasi gaaru Hat's off...🙏

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Місяць тому +85

    Madam మీలాంటి వారు ఈ సమాజం కోసం పని చేయడం మంచిది 🎉🎉 మేడమ్ 🎉🎉

  • @jnagaiahjetti3694
    @jnagaiahjetti3694 Місяць тому +28

    మీరు ఈ సబ్జెక్టు మీద ఎప్పుడు వివరిస్తారని ఎదురు చూస్తున్న మీకు ధన్యవాదాలు

  • @delifahmadshaik7291
    @delifahmadshaik7291 Місяць тому +1

    Thankyou sooooooooooo much sister... For giving correct news🎉🎉🎉

  • @b.a.donaldvidyasagar9396
    @b.a.donaldvidyasagar9396 Місяць тому +14

    Excellent madam Tulasi Chandu long live the Constitution of India.

  • @nrlpt
    @nrlpt Місяць тому +33

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @yusaffnaikgaddam
    @yusaffnaikgaddam Місяць тому +8

    Great Sister You Explain like a Our Ambedkar Only , Really I salute You ❤

  • @bondaapparao1371
    @bondaapparao1371 Місяць тому +19

    చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మేడం. నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు గురించి మాకు పూర్తిగా నిజా నిజాలు చెప్పడానికి మీ వంతు ప్రయత్నం చేయండి మేడం ఓకే థాంక్యూ.. జై భీమ్ 🙏🏼🙏🏼

    • @GeddavalasaSantarao
      @GeddavalasaSantarao Місяць тому

      Picha abetkar rasina rajangam ippudu unda. Akka chappadam enduku niku chaduv raada telusuko ekkada congress rajngam undi antea ennisarlu marcharo vallakea telidu

  • @pranvikris
    @pranvikris Місяць тому +2

    “Gandhi & Nehru are history but Ambedkar is future”
    These words make goosebumps. Way to go 👏 Tulasi Chandu garu..!

  • @Paulraju.U
    @Paulraju.U Місяць тому +19

    మాకు సమానత్వంతో కూడిన రాజ్యాంగం ఇచ్చిన అంబేడ్కర్ నిజమైన హీరో....

  • @rbkr77
    @rbkr77 Місяць тому +44

    మేడమ్ ఎవ్వరు చేయని పని మీరు దైర్యంగా చేస్తూ నిజ నిజాలు బయట పెడుతున్నారు మీరు గ్రేట్ మేడమ్ 🎉🎉🎉🎉

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 Місяць тому +12

    మీరు ఏ విషయం గురించి చెప్పిన చాలా క్షుణ్ణం గా చెప్తారు అక్క . మీరు చాలా అవసరం ఈ సమాజానికి.

  • @narendrakumarparimi
    @narendrakumarparimi Місяць тому +130

    అంబేద్కర్ గారి గురించి ఇంత బాగా వివరణ ఇవ్వడం గ్రేట్ ..తులసి గారు ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజలారా. మనకు ఏ పార్టీ ఒరగబెట్టింది లేదు....

    • @MDGV325
      @MDGV325 Місяць тому +5

      @@narendrakumarparimi ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది. ఇప్పుడు కాంగ్రస్ అంభేత్కర్ పేరు వాడుకొని మాల్ని ఏరిపూపప్పలేను చేస్తుంది 🤦🤦 so BJP కె మన ఓటు

    • @naveen1508
      @naveen1508 Місяць тому

      ​@@MDGV325amithshah jail ki poi home minister ayyadu

    • @MDGV325
      @MDGV325 Місяць тому +3

      @@naveen1508 అంటే మన జగన్ అన్నలాగానే, but మన శైకో జగన్ కన్నా అమితాషా better

    • @SaraGray-j3l
      @SaraGray-j3l Місяць тому

      Ambedkar never called Gandhi As Mahatma will you believe in Ambedkar or In fake Gandhi?

    • @Darascmala
      @Darascmala Місяць тому

      Ambedkar ichina hakkulu vadi manchi status randi.lav. Do video chestey em vastadi

  • @Dr.Neelampratap
    @Dr.Neelampratap Місяць тому +34

    మీ వివరణ అద్భుతం మేడమ్ గారు....

  • @dsrdcr3739
    @dsrdcr3739 Місяць тому +3

    Thank you
    Tulasi Chandu sister, you are dare enough to reveal these views.
    You are highly appreciated.

  • @BLakshimi1959
    @BLakshimi1959 Місяць тому +24

    Thank you Tulasi garu.

  • @anil2167
    @anil2167 Місяць тому +27

    మంచి వివరణ ..సిద్ధరమయ్య గారు బాగా చెప్పారు జై భీమ్ .. అంబేద్కర్ అంబేద్కర్

    • @MDGV325
      @MDGV325 Місяць тому +1

      ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది. ఇప్పుడు అంభేత్కర్ పేరు వాడుకొని మాల్ని ఏరిపూపప్పలేను చేస్తుంది 🤦🤦

    • @naveen1508
      @naveen1508 Місяць тому

      ​@@MDGV325photo petedi parlament loney kadu gundelo petukovali adi amithshah chyaledu

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 27 днів тому +3

    తులసి చందు గారు 🎉
    జై భీమ్... జై భీమ్.. డాక్టర్ బాబు జగజీవన్

  • @uv-5
    @uv-5 Місяць тому +89

    ఆఖరులో మీరు పలికే మాటలు గుండెలు పిండేసాయి. అంబేద్కర్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు, నేతలో, పాలకుడో, విద్యావంతుడో, ధైర్యం గలవాడో ఏదో ఒక గొప్ప వాడు కావటం నిజం .... జై భీమ్... తులసీ చంద్ గారు

    • @DandeliTravelgang-gx4xe
      @DandeliTravelgang-gx4xe Місяць тому +5

      Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi

    • @katarusrinu6001
      @katarusrinu6001 Місяць тому +2

      Asalu endulo goppa ambedkar rajyangam raste goppodaa ippatiki Constitution unda ledaa anipistadi okkati cheppandi nyaya vyavastani individual bodyga enduku pettaledu administrative ni individual bodygaa enduku pettaledu asalu manaku nyaya vyavasta undaa corruption mana desamlo peragaddaniki mana rajyangame first reason

    • @Sk10849
      @Sk10849 Місяць тому

      ​​@@DandeliTravelgang-gx4xe Facts ah..? Oka sari.. Twitter/X lo... Hate detector, Youth against hate... Ane pages unnai.. Aa pages chusthe, evarni evaru insult, attacks chesthunnaro telusthundi..!

    • @thirupathiraobathula1009
      @thirupathiraobathula1009 Місяць тому +2

      జై భీమ్

    • @devammasirra9334
      @devammasirra9334 Місяць тому

      Oppudemi jarugutundo dani sa gati matladali...congress chala chinna donga bjp to poliste​@@DandeliTravelgang-gx4xe

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 Місяць тому +14

    Very very good point you have raised Tulasi garu 🙏

  • @somugaddala
    @somugaddala Місяць тому +3

    Thulasi garu.... So informative video andi.... Love you the way you explained.

  • @SureshBabuNelapati
    @SureshBabuNelapati Місяць тому +25

    Wonderful Message Sister Thulasi Ji 🙏

  • @khajavali368
    @khajavali368 Місяць тому +67

    మీలాంటి Journlist మాకు ఆంధ్ర లో ఒక్కరైన వుంటె బాగుండేది ❤❤

    • @MDGV325
      @MDGV325 Місяць тому +6

      @khaja ఎందుకు BJP పై Bad news spread చేస్తే ఆనంద పడడానికా 😂.
      ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.

    • @khajavali368
      @khajavali368 Місяць тому +4

      @MDGV325 అపర బాబు నెను ఎక్కడ ఎ party Mension cheyaledy నీకి ఎందుకు కడుపు మంట

    • @yadeedya4456
      @yadeedya4456 Місяць тому +2

      ​@@MDGV325ఒకరు bad అంటే bad అయిపోతే ఈ తలనొప్పులు ఎందుకింక?ఎవడు అన్నా అనకున్నా,ఎవడు
      ఎంత దాచిపెట్టినా bad, good రెండూ దాగవు.. అంబేద్కర్ ఫొటో రాజకీయలు ప్రతి పార్టీ చేస్తుంది గెలవడానికి bjp
      కూడా అదే చేసింది..ఇంకా నీలాంటి అజ్ఞానులు party ల జపం చేయడమే ఈ దేశానికి పట్టిన దరిద్రం

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 29 днів тому

      ​@@MDGV325ఉన్నది చెప్తే నిందా? అంధ భక్తులకు అలాగే అనిపిస్తుంది.
      అప్పుడు కూడా కుల అహంకారులు, మతోన్మాదులే అన్నది.

  • @ThunikiLingaiah
    @ThunikiLingaiah Місяць тому +1

    అంబేద్కర్ గురించి చాలా చక్కగా చాలా చక్కగా వివరిస్తాను తల్లి నీకు ప్రత్యేక ధన్యవాదములు

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 Місяць тому +9

    దేశ హోంశాఖా మంత్రి అంబెద్కర్ మీదఉన్న చాన్నాళ్ల అక్కసు ఇక సహించలేక కక్కేశాడు,ప్రపంచ మేధావిమీద కక్కు ఎన్నాళ్లనుంచి గరళంలాగా సహిస్తూవున్నాడో ఆధారాలతో బయటపెట్టాడు.అతని నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటాడు.వక్రీకరణ అని మళ్లీ మళ్లీ తప్పుచేశాడు.ఎంతైనా మూలాల వాసనలుపోవుగా.అమితంగా ప్రేమించే మనువాదపు రాజ్యాంగాన్ని వాయువేగంతో అమల్లోకి తేవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.అది ఆత్మహత్యా సాదృశ్యమే,అంబేద్కర్ బిక్షవల్లే తాను చట్టసభల్లో కాలు
    మోపానని మర్చిపోయినట్టున్నాడు,అంబేద్కర్ ను తగ్గించాలనుకునే సాహసం చేయాలనుకోవడం ఆకాశంమీద ఉమ్మి వేయాలనుకోవడమే,సిద్దరామయ్య అక్షరసత్యమే చెప్పారు,స్టాలిన్,కేజ్రీవాల్,నిజాలె మాట్లాడారు,బాబు సంగతి జగమెరిగిందే ఒప్పును తప్పుగా ప్రయత్నంలో ఆయన్ను మించినవారులేరు,గాంధీ నెహ్రుాలు సరేసరి వాళ్లు ఎన్నోసార్లు వ్యతిరేకించారు కానీ మేధస్సుతో పోటీపడలేక ఓడిపోయారు,షాను మంత్రిగా గుర్తించొచ్చెమో కానీ ప్రపంచం అంబేద్కర్ ను గొప్పమేధోనిధిగా ఎప్పటికీ గుర్తిస్తుంది,షా మొత్తానికి కొరివితో తల గోక్కున్నట్టైoది.పశ్చాత్తాపం రావాలని కోరుకుందాం

  • @Bpro8621
    @Bpro8621 Місяць тому +8

    I love ambedkar ❤ wonderful explanation akka

  • @ramumarampudi33
    @ramumarampudi33 Місяць тому +7

    Jai Tulasi chandu,you are genius

  • @badamthirupathirao814
    @badamthirupathirao814 Місяць тому +20

    జై భీమ్, మీరు చేసే ఎక్సప్లనేషన్ చాలా క్లియర్ కట్ మేడం గారు. మీకు ధన్యవాదములు 🙏🙏

  • @harithagurrala4394
    @harithagurrala4394 Місяць тому +155

    E vedeo kosam chala anxiously wait chestnunnamu madam

    • @NITHINGOLLAMUDI-hx7kl
      @NITHINGOLLAMUDI-hx7kl Місяць тому +2

      Anxiety ❌curious✅

    • @MDGV325
      @MDGV325 Місяць тому

      రాజ్యాంగం ఎంత మంది రాసారో ఒకసారి curious తో తెలుసుకో sis.. Use అవుద్ది
      తెలియకపోతే "hamara prasadh youtube " channel fallow ఆవు

    • @achuith08
      @achuith08 Місяць тому +1

      Akka miku reservation vunda

    • @Milandalit_Shudras
      @Milandalit_Shudras Місяць тому

      ​@@achuith08 రిజర్వేషన్ తెలీదు కానీ, సమానత్వ అధికారం ఉంది..bewacoof

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 29 днів тому

      ​@@achuith08ఏం? నీకూ కావాలా?

  • @sivajiregina2303
    @sivajiregina2303 Місяць тому +4

    Jai Bhim...
    Jai Baba Saheb Dr Bhim Rao Ambedkar......
    Thank you Tulasi Mam
    Thank you soo much ❤❤

    • @SiddardhaPedada-r2e
      @SiddardhaPedada-r2e Місяць тому

      Jai bhim! Before telling about the Jai Bhim why can't you ask your thulasi why Prakash Ambedkar has collaborated with AIMIM in 2018 (of
      Course he dissolved the collaboration that to bcos of seat sharing)

    • @institutionaltrader4923
      @institutionaltrader4923 28 днів тому

      ​@@SiddardhaPedada-r2e whats wrong with AIMIM

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS Місяць тому +18

    *🙏🇮🇳Super sister Tulasi Chandu Garu.. You are a Great Analyst and Reporter.. Ambedkar inspired the world except these fools of negative caste and religion mind sets against Indians. You will be appreciated all the time. Great Great Great. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA☝️🇮🇳*

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Місяць тому +59

    You are a great journalist Tulasi thallee.. శతాయుష్మాన్భవ.💐

  • @KakaraArunkumar-p7f
    @KakaraArunkumar-p7f Місяць тому +4

    చాలా బాగా చెప్పారు అంబేద్కర్ గారి కోసం చాలా బాగా చెప్పారు

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 Місяць тому +53

    తులసి చందు గారు మీకు చాలా అభినందనలు. ప్రజలు మరచిపోయిన విషయాలను మీ యుట్యూబ్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు.
    చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది. 1983లో NTR TDPలోకి రాకుండా, Congress లోనే ఉండి, Congress తరుఫున పోటీచేసి ఓడిపోయాడు. తరువాత మెల్లగా తన మామ NTR కి దగ్గర అయ్యాడు.
    2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు. 2019లో మోడి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన. 2024వరకు మోడికి వ్యతిరేకంగా ప్రచారం. మోడి మంచివాడు కాదు అని చాలా చాలా అన్నాడు.
    పవన్ కళ్యాన్ సహయంతో 2024 ఎన్నికల్లో సిగ్గు, లజ్జ లేకుండా BJPతో పొత్తు.

    • @DandeliTravelgang-gx4xe
      @DandeliTravelgang-gx4xe Місяць тому +2

      Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi

  • @k.premchand5061
    @k.premchand5061 Місяць тому +100

    వావ్.. మనువాదులకి మీ వీడియో నచ్చకపోవచ్చు.. కానీ వీడియోలోని విషయాలు సింప్లీ సూపర్బ్..

    • @DandeliTravelgang-gx4xe
      @DandeliTravelgang-gx4xe Місяць тому +6

      Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi

    • @thirupathiraobathula1009
      @thirupathiraobathula1009 Місяць тому +2

      వాస్తవం

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Місяць тому +3

      ​@@DandeliTravelgang-gx4xe సోదరా మీరు మనువాది ఆ... ఏం లేదు ఒక కరుడుగట్టిన మనువాడిని ప్రశ్నిస్తుంటే మీరు ఇబ్బంది పడుతున్నారు...

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 Місяць тому

      ​@@raghavanofficial8861అతనిది వాట్సాప్ ఫార్వర్డ్ మేసేజ్ బ్రదర్. అతని పని కనిపించిన చోటా అది paste చేయడం మాత్రమే , మిగతా details ఎం తెలియవు పాపం😂

    • @DandeliTravelgang-gx4xe
      @DandeliTravelgang-gx4xe Місяць тому +3

      @@raghavanofficial8861 enthaku evaru a manu vadi cheppandi

  • @Royprasad5353
    @Royprasad5353 Місяць тому +4

    అంబేద్కర్ గురించి చాలా బాగా చెప్పారు ❤

  • @Madhavisukapatla
    @Madhavisukapatla Місяць тому +153

    అవును అక్క నువ్వు చెప్పినట్లు అంబెడ్కర్ యుగం ఒకటి త్వరలో వస్తాది అక్క జై భీమ్

    • @ajaykumar-cw6hb
      @ajaykumar-cw6hb Місяць тому

      Na moddala ambethkar

    • @ravindervemula7135
      @ravindervemula7135 Місяць тому

      హిందూ మతం ఇండియా లో ఉన్నంత వరకే అంబేద్కర్ రాజ్యాంగం ఉంటది.

    • @srinivasaraobandla6595
      @srinivasaraobandla6595 Місяць тому

      Vadu emmanna neeku goppa emo,maku kadhu,

  • @krishnaraovuchula6363
    @krishnaraovuchula6363 Місяць тому +12

    What a knowledge what a speech what a ideology u r so great of all

  • @rkindrakanti
    @rkindrakanti Місяць тому +1

    Extraordinary video, shared with dozen people. Thank you so much Tulasi garu 😊

  • @mahenderp1021
    @mahenderp1021 Місяць тому +11

    Great Presentation 🎉by ur voice Thulasi dhalam Chendu

  • @hrsbiblestudies1733
    @hrsbiblestudies1733 Місяць тому +6

    చాలా మంచిగా చెప్తున్నారు మేడం, నిజంగా అంబేద్కర్ వారికి స్ఫూర్తి అయితే అందరిని సమానంగా చూస్తారు

  • @prasadtharitla1278
    @prasadtharitla1278 Місяць тому

    వీడియో విశ్లేషణ చాలా అధ్బుతం మేడం ఎక్సెల్లెంట్👌👌👌

  • @narenmurty
    @narenmurty Місяць тому +4

    Hats off you 🎉. There is no one who does not admire Ambedkar. ❤

  • @nagabrahmammatangi815
    @nagabrahmammatangi815 Місяць тому +43

    చాలా బాగా వివరించారు మేడమ్ గారు జై భీమ్ 🙏🙏🙏🙏

  • @golluripraveenkumar9285
    @golluripraveenkumar9285 Місяць тому +13

    చాలా బాగా చెప్పారు తులసి చందు గారు చాలా కృతజ్ఞతలు

  • @dasmettu
    @dasmettu Місяць тому +26

    చాలా మంచి విశ్లేషణ తులసి గారు జై భీమ్ ✊✊✊✊✊

  • @elishagolla7764
    @elishagolla7764 Місяць тому +18

    Superb Explanation Madam 🙏🙏

  • @muruleedharap4850
    @muruleedharap4850 Місяць тому

    Very effective delivery and much needed information I have impressed with goosebumps.
    Thank you so much madam 🙏

  • @narender2350
    @narender2350 Місяць тому +29

    తులసి గారు మీ విజ్ఞతకి జై భీం, చాలా బాగా ప్రతి అంశాన్ని వివరంచారు. బహుజనులరా RSS, BJP నైజము గుర్తించండి. ఈ తెలంగాణాలో ఈ పార్టీ నీ బహిష్కరిదాం.

    • @NewApps-x4r
      @NewApps-x4r Місяць тому +5

      Ambethkar nu bahishkarichali mundu

    • @MadhuMadhu-bz7es
      @MadhuMadhu-bz7es Місяць тому

      ​@@NewApps-x4rఇంకో జన్ముంటే ట్రై చేస్కో.

  • @veerumamu170
    @veerumamu170 Місяць тому +6

    Jai Bheem ✊🙏 Thank you Akka ❤

  • @rizwanaraheem2185
    @rizwanaraheem2185 27 днів тому

    Tulasi garu . Thank you for taking stand for the truth and awareness... Salute to ur bravery.

  • @rambabudharmarapu6677
    @rambabudharmarapu6677 Місяць тому +132

    అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అవును మా దేవుడే మా అంబేద్కర్ జోలికి వస్తే గుండు పగులుతాయి అమీషా

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 Місяць тому +16

      ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊
      తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం

    • @varak7980
      @varak7980 Місяць тому

      ​@@reloadedactionclips404 కాంగ్రెస్ ని అడగడానికే bjp ని ఎన్నుకునం, bjp కి కాంగ్రెస్ అడిగే దమ్ము లేకపోతే resign చేయమని. మోడీ ఒక సారి కూడా నిజం చెప్పాడా? నీకు ఏమిటి నొప్పి అంబేత్కర్ పూజ చేస్తే., చేస్తారు, చేస్తుంటారు కూడా. నచ్చకపోతే అంబేత్కర్ దేశం వదిలి పాకిస్థాన్ కి పోండి

    • @ConnectNowPodcast
      @ConnectNowPodcast Місяць тому

      ​@@reloadedactionclips404
      దీన్ని వ్యక్తి పూజ అని నువ్వు అనుకుంటే ...నీ అంత అమాయకుడునీ , లోకం తెలవని వారుగా ఇంకెవ్వరూ వుండరు బ్రదర్...
      ప్రపంచ దేశాలలో ఉన్న పీడిత ప్రజల పక్షాన ఉన్నవాళ్ళలో మరియు ఉండే వాళ్ళలో అంబేద్కర్ మొదటి వరుసలో మొదటి మనిషిగా ఉంటారు.. అది అంబేద్కర్ అంటే ..
      ఏదో కాపీ పేస్ట్ మెసేజ్ లు పెట్టకుండా ... ఒకసారి ఆయన రాసిన వాటిలో కొన్ని పుస్తకాలు చదివిన,ఆయన జీవిత చరిత్ర గురించి నీకు సినిమా చూసే ట్రైలర్ అంత తెల్సిన నువ్వు ఇలాంటి కామెంట్ పెట్టేవాడివి కాదు...
      If Incase ...అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఆయన రాసిన Annihilation of Caste పుస్తకం చదువు.
      అది చదివి అర్థం చేసుకునే వరకు ఇలాంటి కాపీ పేస్ట్ పెట్టడం ఆపెయ్...

    • @joshk5273
      @joshk5273 Місяць тому

      Chandra babu oka vedhava

    • @chilakamarrinydhruva7762
      @chilakamarrinydhruva7762 Місяць тому +6

      Akkada full parliment video chudu appdu telustadi

  • @surendrababu7784
    @surendrababu7784 Місяць тому +28

    Super madam meeru

  • @EmmanuelSAICUFNATIONAL
    @EmmanuelSAICUFNATIONAL Місяць тому +1

    Congrats and thanks, Tulasi chandugaru for your clarity and simplicity in explaining. All the best I like to listen to your videos on Dr B R Ambedkar too.

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr Місяць тому +12

    Best Explanation of Great AMBEDKAR🙏🙏

  • @kommusaidulu3249
    @kommusaidulu3249 Місяць тому +71

    జై భీమ్

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 21 день тому +1

    Journalistlalo chaala ishtamaina vaaru meeru intha dhairyanga nijanni cheppadam evariki raadhu❤❤❤❤❤

  • @alivenis6122
    @alivenis6122 Місяць тому +7

    Very good madam, you have really lived in the topic with your admirable respect to Ambedkar saab

  • @rameshtimez9084
    @rameshtimez9084 Місяць тому +147

    అంబేద్కర్ పేరును ఎవరు దుర్వినియోగానికి వాడినా... వారికి అదే ఉరిగా మారుతుంది... సూర్యుడి మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది...💙💙

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 Місяць тому +15

      ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊
      తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం

    • @GamerOne_me
      @GamerOne_me Місяць тому

      ​@@reloadedactionclips404 this is why education is important
      There is diffence between idealizing a person
      And doing Pooja to him
      Andbakts will never understand that

    • @R.A.M7759
      @R.A.M7759 Місяць тому +10

      అంబేద్కర్ పొలిటికల్ గా హీరోని చేశారు.. మా బ్రాహ్మిన్ కి 80 మార్కులు వచ్చినయి ఇంకొకరికి 40 మార్కులు వచ్చింది 40 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది.. 80 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదు.. క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటావా క్వాలిటీ లేని ప్రోడక్ట్ తీసుకుంటావా.. అంబేద్కర్ ఇప్పుడు దేశానికి క్వాలిఫైడ్ దేశాన్ని సృష్టించాడా

    • @rameshtimez9084
      @rameshtimez9084 Місяць тому +1

      @@R.A.M7759 రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో తెలుసుకో... EWS రిజర్వేషన్ వల్ల ఇప్పుడు మీకే కదరబాబు అందరికంటే మేలు జరుగుతుంది

    • @anjaneyuluadluri9108
      @anjaneyuluadluri9108 Місяць тому +3

      Adi tulasi chandu ki cheppandi