BJP MP Raghunandan Rao Exclusive Interview | Sai Krishna | Telangana | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 43

  • @NationalistHub
    @NationalistHub  5 годин тому +2

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @sreenuramavath1991
    @sreenuramavath1991 3 години тому +14

    తెలంగాణ రాష్ట్రంలో బిజేపి ప్రభుత్వం రావాలి,జై తెలంగాణ జై శ్రీరామ్

  • @PPullamma-e6d
    @PPullamma-e6d 3 години тому +10

    రఘునందన్ గారు telangana lo raama రాజ్యాన్ని tevadaniki ఒక మహా యజ్ఞం కావాలని ఆకాంక్షిస్తున్నాను

  • @sambaiahsirimalla
    @sambaiahsirimalla Годину тому +5

    రఘునందన్ ఇస్తానే బీజేపీ అధికారం ఎందుకంటే రెండు పార్టీలను ఎదురుకోవాలి కాబట్టి రఘన్న కరెక్ట్

  • @mahigoud6207
    @mahigoud6207 2 години тому +3

    జై తెలంగాణ జై బీజేపీ

  • @SailuKumbar-o1v
    @SailuKumbar-o1v 2 години тому +4

    రఘునందన్ రావు బిజెపి ప్రెసిడెంట్

  • @srinivasveludandi796
    @srinivasveludandi796 2 години тому +4

    రఘునందన్ సార్ జెంటిల్ మాన్

  • @lingareddy807
    @lingareddy807 2 години тому +3

    100%పక్క.బిజెపి

  • @sreenuramavath1991
    @sreenuramavath1991 3 години тому +7

    ఇంటర్వ్యూ బాగుంది అన్నా

  • @mangalapalliambadas4773
    @mangalapalliambadas4773 55 хвилин тому +1

    తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్ రావు గారి కావాలి

  • @prasadckv339
    @prasadckv339 3 години тому +6

    మీ మాటలు వింటుంటే ఈటెల రాజేందర్ గారు అధ్యక్ష పదవికి అనర్హులు అనిపించింది

  • @naveennyavanandi8317
    @naveennyavanandi8317 Годину тому +2

    D. అరవింద్
    బండి సంజయ్
    పాయల్ శంకర్
    కాటిపెల్లి వెంకటరమణ
    తల్లోజీ ఆచారి
    రఘనందన్
    ఎవరైనా 👌
    🙏

  • @anjiyadav1727
    @anjiyadav1727 2 години тому +3

    Raghu anna up coming Telagana BJP State president..🔥🔥 of Telagana politics

  • @bandapellihrushikesh9970
    @bandapellihrushikesh9970 2 години тому +3

    అన్న గారు తల్లోజు ఆచారి తో ఒక interview చేయండి చాలా years నుండి party తరుపున ఉన్నారు ఆయన గురించి బహిర్గతం చేయగలరని మనవి

  • @naveenlovely913
    @naveenlovely913 Годину тому +1

    🚩✊🏻 జై రఘూన్న జై బిజెపి 🚩🔥

  • @vitalprewatwar7667
    @vitalprewatwar7667 Годину тому +1

    రఘునందన్ గారు గుడ్ మెసేజ్ థాంక్యూ

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 2 години тому +3

    Bandi Sanjay garu is capable for winning of BJP in Telangana. Jai Hind. Jai Bharat.

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 Годину тому +1

    అధ్యక్ష పదవికి రగన్ననే కరెక్ట్

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 години тому +2

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊next CM Raghu garu 😊

  • @lakshmikantham2311
    @lakshmikantham2311 2 години тому +2

    Mr. Raghunandan rao is really a sincere part worker and a leader. As a teacher and as a lawyer he has amassed a treasure of knowledge and efficacy in debates and worth for designated to more higher posts. His style of function and replies to the questions is higly appreciable and teachings to party caders. I wish the best for him.. Thank you both as the vakeel sag impressed me a lot ant lot now and also with his previous debates.

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 2 години тому +2

    Raghunandan garu bjp state president avvali jaisriram.

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 3 години тому +3

    👍good interview

  • @madanmohanreddy2574
    @madanmohanreddy2574 Годину тому

    Jai jai bjp jai jai modi
    Lotus simble zindabad
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @srtech4849
    @srtech4849 Годину тому +1

    Thank you Sai garu for a detailed and unbiased interview .. Raghunand garu wish you good luck for your turn!!

  • @srinivasgoudpachimatla7931
    @srinivasgoudpachimatla7931 24 хвилини тому

    ETALA BEST🎉 RAGHU SUPER 🎉 ARAVIND FIR🎉

  • @srinivasveludandi796
    @srinivasveludandi796 2 години тому +2

    రఘునందన్ రావు గారు కూడా అర్హులు కానీ తెలంగాణ చరిత్రని పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే వ్యక్తిగా ఈటెల రాజేందర్ గారు ముందు వరుసలో ఉంటారు ఈటెల రాజేందర్ గారికి అపారమైన అనుభవం ఉంది

    • @Naniinfinity2172
      @Naniinfinity2172 Годину тому +1

      Anna etela rajender kante mundhe Telangana udyamam lo unnadu raghunandan rao

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 години тому +1

    Ettela Rajendar garu and Raghu Nandan Raogaru Both are Good Leadars dynamic Experiance personse any have we want oure desire Next govt BJP in Telangana

  • @prabhakarkarne2395
    @prabhakarkarne2395 2 години тому +1

    After Bandi Sanjay. Either. D. Aravind or. Raghunandanrao. Only. Eligible for. State Bjp. Incharge

  • @rameshreddypentaparthi5827
    @rameshreddypentaparthi5827 2 години тому +3

    రఘునందన్ రావు గారు కూడా
    మిగతావారితో పాటు ఒకరు
    అధ్యక్షునిగా అర్హతవున్న వ్యక్తి
    ఎవరు కాదనలేరు
    ఏది ఏమైనా బీజేపీ మాత్రం
    తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి రావడం 100% పక్క

  • @ramshagajangi5806
    @ramshagajangi5806 49 хвилин тому

    If Raghunanadan Will become BJP president then will difficult to Congress and BRS

  • @ursgoudsaab3258
    @ursgoudsaab3258 3 години тому +1

    Etala 🔥🔥

  • @meme-ep6hj
    @meme-ep6hj 36 хвилин тому

    ఆ రోజు కల్వకుంట్ల ఫ్యామిలీ telangana ను తోడేళ్ళ లాగా దోచుకుంటుంటే బీజేపీ తల తిప్పేసుకుని మాకేమీ కనబడటం లేదు అని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందో ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ కి కానీ బీజేపీ నాయకులను కానీ పట్టించుకోవట్లేదు. మీరు ప్రజల కు అండగా ఉంటారు అన్న నమ్మకం పోగొట్టుకున్నారు అందుకే కాంగ్రెస్ గెలిచింది... ఇప్పటికీ BRS చెంచలుగా మాత్రమే మీ మాటలు ఉన్నాయి, కనీసం హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ కి కూడా సపోర్ట్ చేయలేని మీరు ఈ రోజు తెలంగాణ ప్రజలకు దూరం అయ్యారు.

  • @SarmaSVSN
    @SarmaSVSN 5 хвилин тому

    బీజేపీ సమస్యలపై చాలా లేటుగా స్పందిస్తోంది. లాగచర్ల ఘటన జరుగుతున్నప్పుడు మూసీ పక్కన నిద్రల కార్యక్రమం చేపట్టారు. అందరూ సమన్వయంతో ఒకే మాట మాట్లాడటం లేదు. కేటీఆర్ e-car rase విషయంలో కూడా ఈ సమన్వయం కనపడటం లేదు. ప్రముఖ లాయర్లు వుండే FIR లో దొర్లిన తప్పుల గురించి ప్రజలకు చెప్పలేదు. రైతు భరోసా, రుణ మాఫీ గురించి స్పష్టమైన స్టాండ్ తీసుకోవాలి. రేవంత్ ను నిలదేయటంలో బీజేపీ వెనక పడిందని చెప్పక తప్పదు. కార్యకర్తలకు ఎప్పుడూ ఎంగేజ్ చేస్తేనే పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది. కేవలం ప్రెస్ నోట్ వల్ల బీజేపీ బలపడ లేదు.

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 2 години тому +4

    Hindustan can b chief of Telangana. Raghunandan dan

  • @ravpjr2522
    @ravpjr2522 2 години тому +1

    History will not repeats by itself and incidence repeats rave pjr

  • @Vikranth116
    @Vikranth116 3 години тому +1

    Telangana people kotha ga alochite.kani BJP telangana lo radu...leaders should not vheat parties before.elections...and money influence ni full ga regulate chaiyali.

  • @rajenderkumar4496
    @rajenderkumar4496 Годину тому

    Jay bjp

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 3 години тому +2

    Raghunandan is intellectual can work for Telangana Dibbaka

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 3 години тому

    Eetela use less

  • @rameshreddypentaparthi5827
    @rameshreddypentaparthi5827 2 години тому +2

    రఘునందన్ రావు గారు కూడా
    మిగతావారితో పాటు ఒకరు
    అధ్యక్షునిగా అర్హతవున్న వ్యక్తి
    ఎవరు కాదనలేరు
    ఏది ఏమైనా బీజేపీ మాత్రం
    తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి రావడం 100% పక్క