దటీజ్ మహానటి

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024

КОМЕНТАРІ • 446

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 Рік тому +948

    ..... జాలి దయ దానం చేసే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జీవించే ఉంది ఆ మంచి గుణాలు రూపంలో ...

  • @harithayadav4117
    @harithayadav4117 6 місяців тому +172

    మనుషులు పోతారు వాళ్ళ మంచితనం మాత్రము మిగులిపొతుంది... మహానటి సావిత్రిగారికి 🙏🙏

    • @ST4R-R1A
      @ST4R-R1A Місяць тому +2

      Correct cheparu

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 Рік тому +971

    సావిత్రి మహానటి ఏ కాదు.గొప్ప మనసున్న మహా మనిషీ.కానీ చివరి రోజులు.....😢😢😢😢😢

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +12

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @Fairy2612
      @Fairy2612 Рік тому

      ​@@ganeshrao7526😠🔥

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ​@@ganeshrao7526​​ నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.

    • @I_l_m8827
      @I_l_m8827 Рік тому +17

      ​@@ganeshrao7526Neelanti moorkhuluki ardham kadhule🤦‍♀️

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 Рік тому +3

      Manasunna goppa manishi kaadhu aalochana, mundhu chupu leni dhubara..manishi, kanna pillalni roaddu na padedi thinadaniki thindi leni paristhithi thechhukundhi.

  • @mamathareddy529
    @mamathareddy529 Місяць тому +121

    నమస్తే అండి మహానటి ఎంత మంచి వారయినా ఎంత దయా గుణం ఉన్నా ఆమె చేసిన తప్పులు రెండు ఒకటి పెళ్లి అయినా వాణ్ని చేసుకోవటం రెండవది మరొక ఆడదాని కాపురం కూలగొట్టడం స్వార్థపారుణ్ణి గుర్తించక పోవడం ఆడదాని ఉసురు తప్పక తగులుతుంది జెమిని గణేశన్ కామాంధుడు స్వార్థం పరుడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసాడు అఖరుకు తన కన్నకూతురు రేఖను కుడా కామించిన వెదవ రేఖ కుడా అలాంటి వెదవ ను తండ్రిగా అంగీకరించలేదు వెదవ ఏమి పట్టుకు పోయాడు చచ్చినపుడు ఆడవాళ్ళను ఎడిపించి ఇది చూసి అయినా ఈ నాటి తరం అమ్మయిలు తెలుసుకుంటే మంచిది మరొక ఆడదాని కాపురం పాడు చేయకూడదని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది సాటి ఆడదాని కొంపకూల్చడం సంఘమిత్ర

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 Місяць тому +20

      అంతే కాదు, పేరు కోసం మరీ ఎక్కువగా దానం చేయడం, డబ్బు ఉన్నప్పుడు మెట్టేల, పట్టీలు బంగరపువి చేయించుకోవడం, డబ్బునుభగ్రత్త చేసుకోక పోవడం, ఎవరు పొగిడితే వారికి పడిపోవడం, భర్త సరిగా లేకపోయినా పిల్లల కోసం ధైర్యంగా నిలబడలేదు. తాగుడుకు బానిస అవ్వడం...

    • @BhavaniPampana-j8n
      @BhavaniPampana-j8n Місяць тому +2

      Vadu athamadhini edipichina ani anubhavichi mari musalodu peki thusukeladu adevudu

    • @nmcollections2451
      @nmcollections2451 Місяць тому

      Savithri gariki gemini ganeshan ku already pelli ayina vishayam teliyadhu. Telisaka modhati wife gurinchi kuda alochinchi badha padindhi athanu mosagadu ani telisey kadha drink ki banisa ayi health karabu chesukundhi . Sarvam kolipoyi manasikanga krungi poyi endharo manusullo nilichindhi. Ikkada thappu gemini ganeshan dhi matramey . Oka mogavaallu padhathiga untey aadavaru evaru thappu dharilo vellaru.

    • @UserMale-vo5pi
      @UserMale-vo5pi Місяць тому

      Basterd love lo padeysaka cheppaadu.pelli aeina sangathi😢

    • @vijuvijaykumar8747
      @vijuvijaykumar8747 Місяць тому

      Chalaa heroine lu bharya lani vidipinchi cheskunnole

  • @SunnampudiSivaSunnampudiSiva
    @SunnampudiSivaSunnampudiSiva Рік тому +354

    ఎంత మంచి వారు అయినా ఆడదాని కన్నీటి కి బలి అవుతారు అనడనికి ఈ తల్లే ఉదాహరణ

    • @hemab.k165
      @hemab.k165 Рік тому +2

      May be

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +19

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sra1thisravs18
      @sra1thisravs18 Рік тому

      ​@@ganeshrao7526yup nenu adey anukunnanu andi, first marriage kaledhu ani vochadu Ganesh ,iyyi eddaru pillalu vunnaru ani telisi kooda marriage cheskundhi, first wife entha baadhapadi vuntundho 😢, chivariki yekaaki laga poendhi ah vusuru thagili.
      Ganesh yela poyado mari entha mandhi aadavaallanu mosam chesi

    • @srilakshmisettey5680
      @srilakshmisettey5680 Рік тому +11

      అవును మొదటి భార్య ఉసురు తగిలింది

    • @satya4716
      @satya4716 Рік тому +27

      ​@@srilakshmisettey5680అంత లేదు. ఆ మొదటి భార్య కూతుళ్లే సిగ్గు లేకుండా అమ్మ బతికి ఉన్నా కూడా, అమ్మకి ఓపికైపోయింది, నాన్నకి ఓ ఆడమనిషి కావాలి అని ఇంకో ఆడదాన్ని తెచ్చి పెళ్ళి చేసారు. ఆవిడ కూడా మామూలుగానే తిరిగింది. అలాంటి మనుషులకి ఉసురా. సావిత్రి ఒక్కదాన్నే కాదు చేసుకుంది. సావిత్రికి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు వాడు వెంటబడిన, చేసుకున్న ఆడాళ్ళు.

  • @Gachammatelugu
    @Gachammatelugu Місяць тому +65

    మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం నాకు

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy Рік тому +722

    మరి మంచితనం వాళ్ల ఎలా నాశనం అవతరో
    ఆమె జీవితం ఒక పాఠం

    • @tcp-selectiveacknowledgeme4325
      @tcp-selectiveacknowledgeme4325 Рік тому +5

      Choice is left to us
      How to look at the things

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +9

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ​@@ganeshrao7526 నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.

    • @saiganesh-vc8dj
      @saiganesh-vc8dj Рік тому

      ​ఈల్

    • @saiganesh-vc8dj
      @saiganesh-vc8dj Рік тому

      ​@ganeshrao7526

  • @trivenidora1457
    @trivenidora1457 Рік тому +31

    Great hearted actress savitri gaaru, ❤🎉🎉

  • @chandrama7669
    @chandrama7669 Місяць тому +3

    ❤ savitri amma great artist nadigayar thilagam ❤ from Kerala

  • @chakritv9094
    @chakritv9094 Рік тому +130

    మహానటి, గొప్పమనసు, 🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @chakritv9094
      @chakritv9094 Рік тому +1

      @@ganeshrao7526 వ్యక్తిగతం గా కాదు "వెండితెర సినిమా నటన పరంగా మాత్రమే ఆలోచిద్దాం," ...సినిమా పరం గా చూస్తే ఆమె "నటన లో" మహానటి"...తెలుగు సినిమా మహానటి సినిమా చూడండి...👍

    • @ravik6118
      @ravik6118 Рік тому

      ​​@@ganeshrao7526savitri garu pellaina gemini ni premincheledu...gemini ne savitri ventabadi third marriage chesukonnadu., alrady 2nd marriage pushpaltga ( Rekha mother ) ni chesukonnadu...malli savitri ventapaddadu...savitri money kasam gemini ganeshan and first wife iddaru kalisi savitri ni trap chesaru. Savitri money thone gemini bathikadu. Pillalani chadivinchadu. Gemini ganeshan star hero kaadu. Average hero. Oka pellaina vadini nammi pelli chesukunnaduku, ameni, ame pillalu road meedaki lagaadu...idiot.70years age lo inko pelli chesukunnadu...total 4wife's

    • @ST4R-R1A
      @ST4R-R1A Місяць тому +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐

  • @warrior007
    @warrior007 Рік тому +198

    👏మహా మనసున్న నటి .👉మంచితనం ఉన్న వారు దుష్ట బుద్ధి గల వారికి దూరం ఉండాలి.

  • @mbalu7956
    @mbalu7956 11 місяців тому +102

    ధానం చేసే గుణం ఉండొచ్చ,దేశం కోసం ఇవ్వొచ్చు కానీ అడిగిన వారు అందరికీ ఇవ్వకూడదు,అపాత్రధానం ఇవ్వడం చాలా తప్పు.

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 11 місяців тому +74

    ఆవిడకు ఆవిడే సాటి 🙏🏾🙏🏾🙏🏾

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Рік тому +104

    అందుకే ఆమె మహా నటి.....

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +2

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @VaraPrasad-jh5fn
      @VaraPrasad-jh5fn 2 місяці тому

      ​@@ganeshrao7526కరెక్ట్ బ్రో......ఆ ఫేసు చూడు ఎలా ఉబ్బి పోయిందో...అప్పటికే మందుకు బానిసైపోయింది...మహానటి కాదు మందు నటి...

    • @kesavaraok7114
      @kesavaraok7114 Місяць тому

      ​@@ganeshrao7526😢🎉 CT CT😢 by

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla Місяць тому +4

    మనంమరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమని ఆవిడ తెలుసుకున్నారు ధన్యజీవి❤🙏

  • @renukat2966
    @renukat2966 Місяць тому +1

    ఎన్నో కష్టాలు పడిన,ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే 🙏🙏🙏🙏🙏అదే అమే లో వున్న గొప్ప తనం

  • @phanisudanagunta8901
    @phanisudanagunta8901 Рік тому +94

    Amma ante savitramma ❤❤❤

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @I_l_m8827
      @I_l_m8827 Рік тому

      ​​@@ganeshrao7526moorkhuda 🤭 valla wife oppukunnake pelli jarigindhi ra search chesuko poyi, telisinattu vaagaku

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 Місяць тому +3

    Anni unnappudu kadhu emi lennappudu kuda Chira nu takattu petti mari Dabbulu Icharu....Miku mire sati amma....pattudalalo miru maku Inspresssion.....Kani mi chivari rojulu gurthucheskunte Teliyakundane Kannillu vachesthayi.....you are Great amma

  • @lalithak1379
    @lalithak1379 Місяць тому +5

    మంచి మనసు గుణం వున్న మనసున్న తల్లి సావిత్రి గారు 🙏

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 Рік тому +6

    Marapurani MahaNati Late Smt Savithrigarigaru. Natienchina KutumbaKadhaChitramu, Powranika MahaAdbuthamuga Natiencharu. ❤❤❤

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Рік тому

      Me English vedadise mind petti study cheste rdam inadi😂😂

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 6 місяців тому +8

    మహాతల్లి ఆమె పేరు చిరస్మరణీయం అలాంటి వారు మన తెలుగు నటి కావడం మనం అదృష్టం ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే నభూతో నభవిష్యతి అన్న నానుడి సార్థకం చేసుకొన్న మహానటి సావిత్రి గారు 🙏🙏

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 10 місяців тому +14

    సావిత్రి గారు మనసు ఉన్న మహారాణి

    • @sunithasakinala4493
      @sunithasakinala4493 7 місяців тому

      ❤❤❤

    • @ST4R-R1A
      @ST4R-R1A Місяць тому +1

      Correct 👏🏻👏🏻👏🏻😍😍🥳🥳🥳❤️❤️💐

  • @gktechviews2603
    @gktechviews2603 5 місяців тому +6

    దయా, దానగుణం మంచివే గాని మన భవిష్యత్తు కూడా ఆలోచించాలి లేకుంటే దానం చేసేవారు యిబ్బందులపాలౌతారనే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది.

  • @sivasankar632
    @sivasankar632 Місяць тому +1

    మీకన్నా. గొప్ప వారు. ఎవరు. ఎంత మందిమంత్రి ఉన్న. యామీ. చైయా లేని. సహాయం. వీరు చైసారు. అందుకే. వీరు. భారత. మహానటి. గా. వీరు. మిగిలిపోయారు 🎉❤

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +70

    గ్రేట్ సావిత్రి గారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @saathvikam
      @saathvikam Рік тому

      ​@@ganeshrao7526that's wrong.
      Pelli aindi ani love ki mundhu Ganesh chepaledhu. Asalu marriage topic gurinche raniledhu Ganesh.
      First wife oppukuntene Savitri second marriage chesukundi. Ledante alane vundedi.
      Money oorike radhu, skills talent, concentration vunte vasthundi. Aa amount ni adigina valaki ledanakunda ichesindi aame..
      Kabati, savitri kadhu.. savitri garu❤❤

    • @kasuraja7490
      @kasuraja7490 Рік тому

      ​@@ganeshrao7526నిబాధ ఏంటి అన్నింట్లో నివె రీప్లే ఇస్తూన్నావ్ ఆ‌‌మె నీకు బందువు అవుతార

    • @ST4R-R1A
      @ST4R-R1A Місяць тому

      Correct cheparu 😢😢😢😢😢😢😢

  • @prasad4216
    @prasad4216 Рік тому +15

    అందుకే ఆమె మహానటి సావిత్రి గారు బ్రిలెంటు మైండ్

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy Місяць тому

      ​​@@ganeshrao7526
      Chetta vedava

  • @padmakrishna1710
    @padmakrishna1710 Рік тому +8

    No words maa,just🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @shankarbathini9739
    @shankarbathini9739 Рік тому +13

    సహాయం . అయ్యో నాకు రేపు ఎలా అని కాదు. అందుకే ఆ అమ్మ మహా నటి అయ్యింది.

    • @ST4R-R1A
      @ST4R-R1A Місяць тому +2

      Correct cheparu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RRR27279
      @RRR27279 Місяць тому +1

      ముఖ్యకారణం సినిమాలు తీసి నష్టపోయింది

  • @mallikas.1075
    @mallikas.1075 Місяць тому +1

    Super super story anna, papam ame chanipoye kuda pillala kosam ame padi thapana a pillala ni kapaduthudi

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 25 днів тому

    A LEGEND IMMORTAL IN OUR HEARTS🙏🙏🙏

  • @kalyaniborra8762
    @kalyaniborra8762 Місяць тому +2

    Digambara digambara sree pada vallabha digambara🙏🙏🙏🙏

  • @kalyanipulipaka1994
    @kalyanipulipaka1994 22 дні тому

    🙏
    Mahaanati. Mahaanubhaavuraalu.

  • @RasoolPathan-oh5qz
    @RasoolPathan-oh5qz Місяць тому +1

    సావిత్రిగారు మొత్తం పోగుట్టుకోవడానికి కారణం,
    అందరిని నమ్మడం, జాలి, దయ అంతే, 😔😔😔

  • @PrasanthiNidigattu135
    @PrasanthiNidigattu135 Місяць тому

    Dq entha baga act chesaru 😍😍😍

  • @RameshBabu-iy8iw
    @RameshBabu-iy8iw Місяць тому +1

    Savitrhi great appati heros dabulu dhachukunte savitri matram pedhalaki dhanalu ivvatam avida chivari kshanallo chala kastalu baddaru yevari ye hero ku sahayam cheyaledhu kani avidaku dabhu viluva teledhu pedhavari manusula viluva matrame telusu

  • @user-ej9gh6pg4c
    @user-ej9gh6pg4c 17 днів тому

    🇮🇳💎🎇SAVITHRI🎇💎🇮🇳.
    forever

  • @swathikiran4101
    @swathikiran4101 Місяць тому

    Story bagundhi ❤

  • @user-ye7jb2mv6z
    @user-ye7jb2mv6z Місяць тому +1

    Mahanati savitrigariki sati leru evaru
    Mosaniki gurichasaru manchiki patrirupam ,mayabazar movie my favorite

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Рік тому +26

    ఈమధ్యనే ఒక ఛానల్ లో ఒక పెద్ద ఆయన శోభన్ బాబు గారు జయలలితమ్మ గురురించి అతగాడిని శోభన్ బాబు గారు సలహా అడిగినట్టు నేనునేనే ok అన్నట్టు అలానే మహానటి సావిత్రమ్మ గురించి చెడుగా మాట్లాడాడు పోయిన వాళ్ళ గురించే అలా అన్నాడు నేను అనుకున్నను పిరికి వాడు సావిత్రి గారు అంటే మః పతివ్రత అలానే శోభన్ బాబు గారు వాళ్ళది అదీ ఒక భందం

    • @chakritv9094
      @chakritv9094 Рік тому +3

      అంత ఆలోచనా శక్తి అందరికీ వుండదు సార్...మీరు చెప్పింది కరెక్ట్👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sitadevimaringanti9445
      @sitadevimaringanti9445 Рік тому

      ​@@ganeshrao7526 Jemini Ganesh film chances ippistaanani innocents ni trap chesaadu. తరవాత ఎన్ని పెళ్లిళ్లు ఎవరెవరిని చేసుకున్నాడో గమనించండి. Trap ఐనందుకు తప్పక చేసుకున్నారు ఆవిడ పెళ్ళి.

    • @chandrakala2043
      @chandrakala2043 11 місяців тому +1

      ఇబ్బంది రామారావ్ అలాగే మాట్లాడతారు.. అన్నీ చూసినట్లు

    • @manikumarilakkoju621
      @manikumarilakkoju621 11 місяців тому

      కాదండీ అతను ఇంకా పెద్దవారు వయసులోనే కాదు క్యాస్ట్ లో కూడా నేనే పెద్ద అన్నారు

  • @nallanithirumalarao8926
    @nallanithirumalarao8926 Місяць тому +2

    మీరు చెప్పేది వాస్తవం నేను నేలకొండపల్లి నుంచి వచననగానే యంతోమరియడగా చూసుకొని ఒకరోజంత మనిసినిచి అన్నిచూపించి చార్జీలు ఇచ్చి పంపించారు ఇది జరిగింది 1976

  • @nlakshmierao5115
    @nlakshmierao5115 Рік тому +9

    Poor people 😢 pi Jalil undi sahayam cheyavachu kani a sahayam valana sahayam chesina valla *jeevithalu nasanam avetatu undakudadu 😢 ntr *anr*unaru ante vallu family's tho happy ga unaru chala years brathikaru 😢 alagani vallu chala sahayalu chesaru kani yentha cheyalo anthe chesevaru 😢 anduke *chivaraku migiledi *chivaraku migiledi ********** 😢😢😢😢😢😢😢😔😪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 13 днів тому

    Great actress

  • @prabhakarprabhakar6490
    @prabhakarprabhakar6490 11 місяців тому +2

    Really great madam 🙏🙏🙏

  • @powerful4926
    @powerful4926 Рік тому +5

    పిల్లలు future గురించి ఆలోచించకుండా కేవలం తన స్వార్థం చూసుకొనే వాళ్ళు గొప్పవాళ్ళ ఎలా అవుతారు సాటి ఆడదాని బాధ చూడకుండా పెళ్లి చేసుకుంది. మళ్ళీ మోసం చేసాడని తాగుడుకు మొదలు పెట్టింది ఈ తప్పులన్ని చేశారు కాబట్టి మంచి అనిపించుకోవడానికి డబ్బులు మొత్తం దాన ధర్మాలు చేసింది. ఇంకా జెమినీ గణేశన్ చాలా better వెధవ అయినా పిల్లల్ని బాగా చూసుకున్నాడు వాళ్ళ కి మంచి భవిష్యత్ ఇచ్చాడు ఈవిడ అంత తన స్వార్థం మాత్రమే చూసుకుంది

    • @RRR27279
      @RRR27279 Місяць тому

      పిల్లల కి కూడా బోల్డు ఇచ్చింది

  • @Shabarishtalks
    @Shabarishtalks Рік тому +1

    Mahanati gariki వందనాలు 🙏🙏

  • @sivasankar632
    @sivasankar632 Місяць тому

    యు. గ్రేట్. ఫుల్. వుమన్. ఇన్. భారత్.❤🎉పూర్. మెన్స్. హెల్ప్లెస్స్. వుమన్ 🎉❤

  • @snehasneha3177
    @snehasneha3177 Місяць тому

    Pai Pai premaluu koripincheevallanuu namakundaa thalini and tanaa ee stananikii teesukochinaavallanuu ardham chesukuntee bagunduuu.

  • @Golden_apparels
    @Golden_apparels Рік тому +12

    Already bharya unna vaadini , aa bharya angeekaaram lekunda cheskokudadhu. Papam thagulithundhi vaarentha manchi vaaryna.

  • @commonman6304
    @commonman6304 Рік тому +10

    Life is mysterious..!!

  • @KarthiS95
    @KarthiS95 Рік тому +7

    ​100 mandhi positive chusthe oka negative common, idhedho aa time ki velli time travel chesi chusi vacchinatlu judge chesthaaru, only female ni blame cheyatam lone thelusthundhi, me kusamskaram, savitri kakapothe vere aame ni inaa cheskuntaaru gemini, women and andhulo film industry lo unde womens insecurities lo untaaru so evarena care chupisthe nammuthaaru, A genaration lo inaa after marriage edhoka vishayam lo sukham ledhu ani thappulanni wife medha netti veroka lady ni lobaruchukune prabhuddhulu 100 lo 90 mandhi unnaru, athanu em cheppaaro, aame em nammindho mosapoinaa aame బలైపోయింది kaani pothe po ani vere okaditho poledhu adhi aame వ్యక్తిత్వం... Inka vaasthavaalu anchanaalu vesesi nijalu theliyakundaa maatladithe me kharma

  • @divya14311
    @divya14311 Місяць тому

    no words. exlent moviee

  • @hymavatig2618
    @hymavatig2618 Місяць тому +1

    Movie name please a OTT lo vundhi

  • @RikaRikaDevi
    @RikaRikaDevi 7 місяців тому +2

    సూపర్ 😢😢😢😢😢👌👌👌👌👌👌👌👌

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 Місяць тому +1

    I love her❤

  • @anilkumarv9595
    @anilkumarv9595 11 місяців тому +3

    Savithramma ❤❤❤❤

  • @shivashankarpasunuri5799
    @shivashankarpasunuri5799 Місяць тому

    సావిత్రిది తెలివితక్కువ జాలి దయ. గొప్ప మనసు కాదు, అమాయక మనసు. అందుకే తనకూ, తన పిల్లలకు నిలువ నీడ లేకుండా చేసుకుంది

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 Рік тому +2

    amma meeku padabhivandanam

  • @ShivaKumar-wc3yd
    @ShivaKumar-wc3yd Місяць тому

    దేవత సినిమాలో నటించారు నిజాజీవితం దేవతలా పేరు సంపాదిoచారు సినిమా పరిశ్రమ ఉనంతకాలం మీరు గుర్తు ఉంటారు అమ్మ ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @deeevi206
    @deeevi206 Рік тому +1

    Pogidi pettenchukoni pattukupoyae vallu unna rojulu, antha poyaka mohan kuda chudaru, ilantivi chala chusam

  • @geethalakshmi113
    @geethalakshmi113 Місяць тому

    She's great ❤❤

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Рік тому +5

    Bhanumathi.,jamuna laga strong hearted person ayyunte health bagundedi...sensitive

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @VaraPrasad-jh5fn
      @VaraPrasad-jh5fn Рік тому +1

      @@ganeshrao7526 yeah...

  • @ambicaranigandham5133
    @ambicaranigandham5133 Місяць тому

    ఆమె దయా హృదయానికి చిరస్మరణీయురాలయ్యారు. తెలిసో తెలియక చేసుకున్న జెమినీ గణేష్ తో రెండో వివాహం అనే తప్పిదానికి అవసాన దశలో అలా......కాలం కర్మ ఎవర్రినీ వదలవు అంటే ఇదేనేమో!

  • @arunahr-mw7pl
    @arunahr-mw7pl Місяць тому +2

    Good movie
    Must be watch

  • @vrvr6854
    @vrvr6854 Рік тому +1

    Great and soft lady very beautiful ❤️❤️🎉

  • @drawingsandhavesomefun4138
    @drawingsandhavesomefun4138 4 місяці тому

    Nice super God bless you ❤❤❤❤❤

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Рік тому +6

    Amma So Great.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @chaitanya815
      @chaitanya815 Місяць тому

      ​@@ganeshrao7526 pelli ayyindhi ani aavidaki teliyakunda mosam chesadu

  • @subramanyamadimulam367
    @subramanyamadimulam367 9 місяців тому +1

    అత్తి మంచితనం ఎప్పుడూ మంచిడి కాదు. అథి ధెనిలోను మంచిడి కాాడు

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 29 днів тому

    Mahaanati mahaanatiii🙏🙏🙏🙏🙏

  • @sktunisha3056
    @sktunisha3056 Рік тому +2

    Manchi vallake kashtalistaadu aa devudu

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sktunisha3056
      @sktunisha3056 Рік тому

      @@ganeshrao7526 preminchina vallani evaru vadulukoleru kada andi preminchinnappudu ataniki pellai ayindami teliyadu tanaki taanu pellayina vaadini pelli chesukovadam choostunnaru kani navvukuntunnaru kani taanu entha mandiki enta manchi chedindo asalu adi telusukoni maatladandi

  • @mohankapoorkhatri5406
    @mohankapoorkhatri5406 Рік тому +2

    "YES, MADAM LEGEND SAAVITRIAMMAGARU, IS SAAVITRIAMMAGARU."

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 8 днів тому

    ANDUKE manam ENTAGA kastapadatamo money kosam A MONEY NI KAPADUKOVALI BADYATAGA.NIRLAXYAM MANISHINI ONTARICHESTSI MONEY AINA INKEDAINA BIKERFULL 😊🎉

  • @user-nj9xe5vl7l
    @user-nj9xe5vl7l Місяць тому

    Miru great Amma❤

  • @PrasadMallireddy-zv3hu
    @PrasadMallireddy-zv3hu Рік тому

    Super andi aveda naku chala yethoe

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Рік тому +1

    Pillala future gurinchi kuda aalochinchi balanced mindset tho dabbu dhubara control chesi vunte bavundedhi.

  • @hymavatig2618
    @hymavatig2618 Місяць тому +1

    Nenu 16th like second comment

  • @sapthagiriable
    @sapthagiriable Рік тому +1

    Ati manchithanam tho kuda manushulu nashanam ayipotaaru anae daaniki nidarshanam savitri gari jivitam

  • @RamaKrishna-mb3kk
    @RamaKrishna-mb3kk 11 місяців тому +2

    గొప్ప నటి 🙏

  • @jyothiplanati5380
    @jyothiplanati5380 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞 సావిత్రమ్మ గారికి 🙏

  • @shaikmastan9213
    @shaikmastan9213 Місяць тому +1

    Manchiki rojulu levu anduke saavitri garu thana chivari rojullo evaru Leni anaadhala ee lokaanni veedaaru

  • @user-nh4vl1od2b
    @user-nh4vl1od2b Місяць тому

    Maha nati savithri garu❤❤❤❤❤

  • @srikanthchandanam
    @srikanthchandanam Місяць тому

    Nisankararao savitri putri peri guntur jilla savitri

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 10 місяців тому

    Savatri garu great. Soul rest in peace.

  • @honest1413
    @honest1413 5 місяців тому

    Mahanati Maha manishi ❤🙇‍♀️

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 Місяць тому

    Super super super talli

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 13 днів тому

    మహానటి.... మరపురాని మనిషి

  • @variganjirupadevi5616
    @variganjirupadevi5616 Рік тому +1

    Manchi manassu,jaali gunde avvarikee vundakodadu.e rojullo kudaa chaalaa Mandi avasaram kosam manushulni vaadukuntunaaru.

  • @mvbrao414
    @mvbrao414 Місяць тому

    Guru, pv garu, tanani ekavachanam tho piliche stayi undaa boss neeku

  • @nagurudra6927
    @nagurudra6927 Місяць тому +1

    అమ్మ🙏

  • @user-gf3bp6pd9r
    @user-gf3bp6pd9r Місяць тому

    Super mam ❤❤❤

  • @srinivasrao88888
    @srinivasrao88888 Рік тому +1

    Savitri amma 🙏🏻

  • @venkateshwarankollengud5672
    @venkateshwarankollengud5672 11 місяців тому

    Best Actress

  • @vijaybhaskar9877
    @vijaybhaskar9877 Місяць тому

    Born: 6 December 1936,
    Died: 26 December 1981 great artist

  • @shirishaneelu4822
    @shirishaneelu4822 Рік тому +2

    Kindly Respect her.saavitri gaaru

  • @dhanag1014
    @dhanag1014 10 місяців тому

    Machi manasu Maa savitri ammadi

  • @swayamtube
    @swayamtube 2 місяці тому

    Greatest Star😊

  • @tinku-sitaputhra13
    @tinku-sitaputhra13 Місяць тому

    మహానాటి, ఇప్పటికి అటువంటి actress రాలేదు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏i

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 місяців тому

    సావిత్రిగారు,నాగయ్య గారు ఈ జాలి వల్ల ఆఖరిలో పాపము చేలా బాధలు పడ్డారు.

  • @chandrakala-uj9lc
    @chandrakala-uj9lc Рік тому +4

    Dabbullu karchu pettadam goppa kadu. Eddaru pellalu unna manishi ne pelli chesukoni, modati bharyanu chala bhada pettindi. Aa papam ureke podukada

    • @simhagorjichithraiths
      @simhagorjichithraiths Місяць тому

      Chinnappudu tandri lekunda peragadam, evaru sarigga prema chupiyakapovadam. She was hardly 16 at that time & Gemini ganesan ki pelli ayyindi Ani teliyani appude ame preminchindi, nijam telisina taruvata vadalaleka poindi because chinnapatti nunchi Tanu ame emi kolpoyindo aa prema ni gemini ganeshan ameku icchadu so, she got emotionally connected to him and 16 years lo maturity ekkada untundi. She was not at all bad but extremely innocent (said by many people). Anubhavinche vallake arthamautundi. Judge cheyyadam chala easy society ki

  • @travelwithUnicorn
    @travelwithUnicorn 10 місяців тому +1

    Savithri Gari gurinchi entha thelusukunna enni sarlu vinna inka vinaali thelusukovaali anipisthundhii🙏🏼

  • @bathularajeshwarrao6467
    @bathularajeshwarrao6467 11 місяців тому +1

    Savitri Garu really very great actress. But Oka cheater nu pelli chesukoni mosapoyaru. Amma Meeku 🙏🏻🙏🏻