త్వరలో నిజాలన్ని బయటపెడతా.! | Veena Srivani F2F | Astrologer Venu Swamy Wife | ABN ENT

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • త్వరలో నిజాలన్ని బయటపెడతా.! | Veena Srivani F2F | Astrologer Venu Swamy Wife | ABN ENT
    #veenasrivani #venuswamywife #venuswamyastrology #astrologer #abnent
    For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: bit.ly/2PaQ9FU
    ABN Entertainment Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
    Like Us on Facebook: bit.ly/2Wdb7uu
    Follow Us On Twitter: bit.ly/2Oz7MCi

КОМЕНТАРІ • 436

  • @gundimedavlogs
    @gundimedavlogs 17 днів тому +644

    ఇదివరకు ఈవిడ మాట్లాడితే చాలా బాగుండేది,ఇప్పుడు వినబుద్ది కావడం లేదు,అంత యాక్టింగ్ లా అనిపిస్తుంది

    • @dvsjyoti549
      @dvsjyoti549 17 днів тому +16

      సరిగ్గా. చెప్పారు😡

    • @queenbakes4980
      @queenbakes4980 17 днів тому +7

      Yes

    • @jyothidevarapalli9963
      @jyothidevarapalli9963 17 днів тому +6

      Yes

    • @girijareddy6080
      @girijareddy6080 17 днів тому +5

      Yes

    • @mdeshpande2656
      @mdeshpande2656 17 днів тому +22

      తల్లితండ్రులను మరచి వారు నేర్పించిన విద్యతో ప్రతిభ సాదించి వాళని మరచిపోయి బతకడం అంత దరిద్రపు బతుకు ఇంకోటి వుండదు .

  • @mdeshpande2656
    @mdeshpande2656 17 днів тому +291

    తల్లితండ్రులను మరచి వారు నేర్పించిన విద్యతో ప్రతిభ సాదించి వాళని మరచిపోయి బతకడం అంత దరిద్రపు బతుకు ఇంకోటి వుండదు .

    • @januvaishu818
      @januvaishu818 17 днів тому +6

      Correct

    • @Sanjana-zb3jl
      @Sanjana-zb3jl 16 днів тому +1

      👌చెప్పారు

    • @mlalithakumar7941
      @mlalithakumar7941 16 днів тому +1

      Chala baaga chepparu interview chese vallu inka.....

    • @greenlovereducator
      @greenlovereducator 16 днів тому

      Valla parents tho ipudu thanu bagundhi.epudo interview chusi andaru ala ankuntunnaru

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 16 днів тому

      ​@@greenlovereducatorrecent ga Kuda aavida Valla parents gurinchi bad gane chepparu

  • @krkutube66
    @krkutube66 17 днів тому +401

    అరెరె మొన్న వీడియో లో ఇదే ఆఖరి వీడియో. దీని తర్వాత మేము బతికి ఉండం అన్నారు. మరి హ్యాపీగా నవ్వుతూ అవార్డు తీసుకోవడానికి ఎలా వచ్చారు?

    • @uhv13
      @uhv13 17 днів тому +3

      నువ్వు చస్తాను అంటే చేస్తావా ఆలోచిస్తవ

    • @unknowngamer4566
      @unknowngamer4566 17 днів тому +18

      That is called cheaters behaviour

    • @AshokKumar-fg7ix
      @AshokKumar-fg7ix 17 днів тому +8

      Bale echav bro 😂😂😂😂😂

    • @sridevilagadapati4400
      @sridevilagadapati4400 17 днів тому +1

      Avunu

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 17 днів тому +7

      ​@@uhv13నీవు కూడా చస్తావా. మరి. దానికంటే నీకెందుకు దాని ఓవర్ యాక్షన్ చేసింది అందుకే ఇప్పుడు అంటున్నారు

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m 17 днів тому +149

    బ్రాహ్మణ సంఘాలు ఏవీ కూడా సపోర్ట్ చెయ్యనప్పుడే ఈమె పరువు వాల్యూ పోయింది.

  • @anuradhak7631
    @anuradhak7631 17 днів тому +134

    ఈవిడ అంటేనే చిరాకు వేస్తుంది మహానటి నీ చూస్తే

  • @siberianhusky4477
    @siberianhusky4477 17 днів тому +110

    దేన్ని చూస్తానే కంపరం గా ఉంది

  • @narmadakandula3596
    @narmadakandula3596 17 днів тому +55

    ఎన్నీ అవార్డు లు తీసుకోంటే ఏమిటి లాభం తల్లి తండ్రుల ని చూడలేనపుడు సరస్వతి దేవి సంతశించదు

  • @anithaanitha8477
    @anithaanitha8477 17 днів тому +159

    మొగుడు పెళ్ళాం ఇద్దరూ మాటలతో బ్రతికేస్తున్నారు...

  • @nagalaxmiM-g6o
    @nagalaxmiM-g6o 17 днів тому +58

    నిజంగా వాణి మీద ఒక మంచి ఫీల్ వుండేది. ఇప్పుడు ఈమెని చూస్తే చిరాకు అసయం మాటల్లో అబద్ధాలు కనిపిస్తున్నాయ్.ఇంకేముంది నే మొహం.నీ అబద్దాల జీవితం మొత్తం మూర్తి గారు బయటపెట్టారు.

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 17 днів тому +194

    అవార్డ్ కి విలువ లేకుండా పోయింది.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 17 днів тому +65

    అదేంటి మేము చచ్చిపోతాము,లేకపోతే చంపేస్తారు అని అన్నారు.మరిప్పుడేంటి లాంగ్ లైఫ్ ఉందంటారు

    • @srilatha8214
      @srilatha8214 17 днів тому +1

      😂

    • @Savarkar819
      @Savarkar819 16 днів тому +2

      అప్పుడన్నది తూఛ్......

  • @Small-garden
    @Small-garden 17 днів тому +57

    తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావు చూడు ఆ పాపం ఊరికే పోదు

  • @rk37780
    @rk37780 17 днів тому +111

    ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు 🙄ఇంత వరకు ఎవరు అవార్డ్ ఇస్తానని అనలేదేమో 🤣🤣

  • @bapiraju2273
    @bapiraju2273 17 днів тому +23

    తల్లి తండ్రులు నేర్పించిన సంగీతం ఈ రోజు awards తెచ్చిపెడుతున్నాయి, కాని ఆ తల్లి తండ్రులు ఈవిడకి అవసరం లేదు, ఆ సంగీతం వాల్లు పెట్టిన బిక్ష.

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 17 днів тому +39

    రెండు పడ వల మీద కాళ్లు వేయడం ఇష్టం లేదు. అందుకే athavari వైపు vachesanu, parents ని వదిలేశా, అని అన్న మొట్ట మొదటి ఆడది ఈవిడ అయ్యి vuntadi. పెళ్ళి అయితే parents ని vadilestha ra యెవరైనా?

    • @sureshmgpl
      @sureshmgpl 16 днів тому

      అదే కదండీ చెత్త ముండ

  • @omniramadevi3554
    @omniramadevi3554 17 днів тому +121

    Eevida meeda respect leadu

  • @RK94199
    @RK94199 17 днів тому +39

    అక్కడ వాళ్లకు నీ సంగతి తెలియక ఇస్తున్నారు

    • @SRIRAMHARITHA
      @SRIRAMHARITHA 17 днів тому +3

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @savitri7311
    @savitri7311 17 днів тому +220

    అబ్బో.. వీటినే రికరికలు అంటారు... చెత్త మొఖం దాన 😡ఒక్క అబద్దం ఆడితే.. తరువాత వెయ్యి అబద్ధాలు ఆడాలి 😡😡

    • @uhv13
      @uhv13 17 днів тому +2

      Yem ni moham anta andam gaa untundaa?

    • @momgonefit-tipsandvlogs1431
      @momgonefit-tipsandvlogs1431 17 днів тому +6

      Rikarikalu was funny ! Idi Deeni overacting 🤢

    • @KiranRao678
      @KiranRao678 17 днів тому +6

      Over acting face dinidii thuuu

    • @savitri7311
      @savitri7311 16 днів тому

      @@momgonefit-tipsandvlogs1431 Thanku🙏

    • @savitri7311
      @savitri7311 16 днів тому +3

      @@uhv13 అందానికి.. మాటకి.. అబద్ధాలకి.. మోసాలకు సంబంధం ఉందా?నీకు వాళ్ళకి ఏమయినా సంబంధం ఉందా? Over గా రియాక్ట్ అవుతున్నావు... పది మంది నడిచింది బాట... వాళ్ళ గురించి 99% నెగెటివ్ గానే మాట్లాడుతున్నారు... ఒక్కరు వాళ్ళవైపు మాట్లాడితే ఏమి అవదు.. నేను అందంగా ఉండను.. కానీ మోసం చేసి.. నిందలు వేసి బ్రతకడం చేతకాదు 🙏🙏🙏🙏

  • @SsS-n1p
    @SsS-n1p 17 днів тому +89

    Ne overaction

  • @dvsjyoti549
    @dvsjyoti549 17 днів тому +136

    మొన్నే. ఛస్థానంది????
    మళ్ళీ. లాంగ్. లైఫ్. అంటోంది..😡😡

  • @Rudratejaallinone
    @Rudratejaallinone 17 днів тому +20

    అరే ఈవిడ అచ్చం వేణు వీణ ఆత్మ లానే వుంది

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 16 днів тому +8

    మొదటినుంచి ఆమె పెట్టే రీల్స్ చూస్తేనే అర్థమైపోయేది , నడమంత్రపు సిరి వచ్చినవాళ్ళ ప్రవర్తన , లేకితనం ఇలాగే ఉంటుందని. బాగా గమనించినవాళ్ళకు అర్థమైంది. ప్రతి గంటకీ , ఒకదానికొకటి సంబంధంలేని వస్త్రధారణతో వీడియోలు పెట్టి , నాకింత డబ్బుంది అని వెక్కిరించేది. మూర్తి దెబ్బకు అంతా హుష్ కాకి. 😭

  • @bhavanidevinandam5004
    @bhavanidevinandam5004 17 днів тому +23

    ఇంకా సిగ్గులేకుండా action చేస్తున్నావు

  • @karthikhyd1
    @karthikhyd1 17 днів тому +66

    These people should be ashamed to call themselves as astrologers and vaikanasa Brahmins

  • @KiranRao678
    @KiranRao678 17 днів тому +21

    ARJUN movie lo PRAKASH RAJ And SARITA same to same wife and husband😂😂

  • @saikumar3563
    @saikumar3563 17 днів тому +56

    Talli Tandri nee Mosam Chese Pillalu Untaru Kani Pillalani mosam Chese Talli Tandri Undaru 😢

  • @Rudratejaallinone
    @Rudratejaallinone 17 днів тому +17

    మళ్ళీ మళ్ళీ కెలికి ఆ టీవీ5 మూర్తి గారితో మింగించుకోవటం అవసరమా...?

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 17 днів тому +54

    Shameless lady. All lies, she cried in her last video. Nw she is laughing

  • @rsbandla349
    @rsbandla349 17 днів тому +20

    ఇలాంటివారికి ఇవ్వడం తప్పు

  • @nsraju-nk4by
    @nsraju-nk4by 17 днів тому +47

    ఈవిడి గారు మాత్రమే అంటుంది వీణ అంతరించిపోతుంది అని. కానీ ఈవిడకి తెలియదు ఏమో అంతరించిపోతుంది ఈవిడ.. వీణ కాదు. 10 సంవత్సరాలు వయసు నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా వీణ నేర్చు్చోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈమె కన్నా వీణ బాగా వయంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు వీణ అంతరించిపోతుంది అని అనలేదు. కానీ ఈవిడ మాత్రమే వీణ వాయిస్తున్నాను అని అను కుంటుంది గుడ్డిగా.😂😂😂

  • @devakiprabhakar816
    @devakiprabhakar816 17 днів тому +20

    Over action la ఉంది నీ మొగుడ్ని సపోర్ట్ చేసి ఫ్రాడ్ అయ్యావు నువ్వు నీ మొగుడు విడిపోతారు అంటే ఎలా ఉంటుంది

  • @Uyakabasanth-cn3oj
    @Uyakabasanth-cn3oj 17 днів тому +22

    ఆఖరి వీడియో అన్నావ్ మొన్న

  • @shekar9517
    @shekar9517 17 днів тому +154

    మహానటి, bgm😂

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 16 днів тому +6

    సంగీత సుధా సరస్వతి కాదు మహానటి అని అవార్డు ఇచ్చి వుంటే బాగుండేది.

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 16 днів тому +7

    నంగి మాటలు , నంగి వేషాలు , పతివ్రత మాటలు భలే చెప్తుంది.

  • @3836SKR
    @3836SKR 17 днів тому +122

    దీన్ని తమిళనాడు కాబట్టి వదిలేసారు.ఇక్కడ కనబడితే తన్నాలి

    • @nsreddy4340
      @nsreddy4340 17 днів тому +1

      Enduku tannali. Samskaram lekunada matladutunnav

    • @chramana4292
      @chramana4292 17 днів тому +1

      ఒక్క ఆడపిల్లను అలా అనడం సరికాదు

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 17 днів тому +5

      ​@@nsreddy4340 కన్నా తల్లి తండ్రి లను వదిలేసి నాకు ఎవరు లేరు అన్నందుకు

    • @3836SKR
      @3836SKR 17 днів тому

      @@nsreddy4340 ఎందుకు తన్నొద్దో ఒకసారి దాని బతుకు గురించి Rc 5 మూర్తి గారి నిన్నటి న్యూస్ చూడండి.మొగుడు ఆడవాళ్ళ యోని పూజలు చేస్తుంటే ఇది ఆడదని తెలీదా.అమ్మనాన్నలను విలన్ లాగా సమాజానికి ప్రొజెక్ట్ చేసి నోటికి వచ్చిన కూతలు కూసి స్త్రీ జాతికే మచ్చ తెచ్చింది.మొగడు అచ్చోసిన ఆబోతులాగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంటే చెప్పుకో కొట్టి దారిలోకి తేకుండా వాన్ని వెనకేసుకొస్తే మీకు అది ఆడదానిగా కనిపిస్తుందా.

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 16 днів тому +1

      ​@@nsreddy4340thalli thandrula gurinchi ala matlade ame ku ledhu samskaram..alanti vedhavalanu venekesukoche neeku ledhu samskaram..

  • @dadeepyayalamanchili80000
    @dadeepyayalamanchili80000 17 днів тому +9

    తరువత మాటలాడడానికి ఈమె వుండదు అక్కడ నీ ఓవర్ యాక్షన్ కాకపోతే

  • @mimi-xy8vf
    @mimi-xy8vf 17 днів тому +23

    అవార్డు లు టాలెంట్ ఉంటే వస్తాయి. వాటికి మీరు దూరంగా ఉండడమేమిటి.

  • @Star-gp2nn
    @Star-gp2nn 16 днів тому +6

    అంబానీ ఇంట్లో వేణు రికమెండ్ వల్ల వచ్చింది

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 16 днів тому +5

    అవ్వా ఒక్క కామెంట్ కూడా లేదు మీకు అనుకూలంగా😊 తల్లీ శ్రీవీణ వాణి😊

  • @swapnayadav1851
    @swapnayadav1851 15 днів тому +3

    దీన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది, చెత్త మొఖందీ 🔥🔥ఛీ ఛీ మొన్ననే చస్తాం అన్నావు కదే ఇంకా చావలేదు,
    సిగ్గులేని జన్మ 🔱🔱🔱🔱🔱

  • @gamer30987
    @gamer30987 16 днів тому +5

    దీని over ఆక్టింగ్ చూడలేక పోతున్నారు..

  • @viswavihaar7071
    @viswavihaar7071 17 днів тому +16

    వీణా 'నెర'జాణ ని బాగా వాయించారు .... 😂😂😂😂

  • @seetasandeepvines
    @seetasandeepvines 17 днів тому +111

    TV5 Murthy is waiting in Hyderabad..over acting aunty

  • @srilathasatish2007
    @srilathasatish2007 17 днів тому +10

    Long life ఉందా....చంపేస్తారు...చనిపోతము అన్నారు...😂

  • @eshwarch4616
    @eshwarch4616 17 днів тому +17

    నిజాలు అంటే వేణుస్వామి సొల్లు జాతకాలు నిజాల😂

  • @queenbakes4980
    @queenbakes4980 17 днів тому +20

    Award konukoni vuntundi doubt ye ledu..

  • @saraa16
    @saraa16 17 днів тому +36

    Trying hard to act modest...hypocrisy

  • @mpallim5192
    @mpallim5192 17 днів тому +9

    Fake srivani and her fraud husband😢

  • @sudhamaniyedhoti3399
    @sudhamaniyedhoti3399 17 днів тому +48

    Askar award natana

  • @TripuraTalkies
    @TripuraTalkies 17 днів тому +44

    పనికిమాలిన మనిషి మొగుడు అంత పాడు పనులు తప్పుడు జాతకాలు

  • @srinivasangara-i3r
    @srinivasangara-i3r 17 днів тому +65

    ఇద్దరు మూవీస్ లో ట్రీ చేయండి

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 17 днів тому +11

    Worst fellow .fake smile.stop overacting

  • @RRR-zs4cz
    @RRR-zs4cz 16 днів тому +4

    ఓవర్ యాక్షణ్ ఎక్కువ ఎదో వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ప్రజలు బ్రతకలేనట్లే చెప్తుంది ఈవిడ 😂😂

  • @Sri-be7bd
    @Sri-be7bd 17 днів тому +30

    Award ichhina varu evaru

  • @user-jw8hz6lh3y
    @user-jw8hz6lh3y 17 днів тому +7

    Amma nannani పిలువు వాళ్ళతో సరిగా వుండు వీణ

  • @ramc4210
    @ramc4210 17 днів тому +45

    Monne kadaa adigaru award kavalani
    Venu swamy arrange chesi untaadu

  • @dr.jagannadharao4866
    @dr.jagannadharao4866 17 днів тому +7

    Award should be given to right people. Unfortunately they have given to some one who has no respect for mother n father.

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 17 днів тому +18

    Over acting

  • @msridevi1474
    @msridevi1474 17 днів тому +26

    Chalu po thalli ni over nvu

  • @sandhyas125
    @sandhyas125 17 днів тому +7

    ఈమె పోలేదు అని అబద్ధాలు

  • @parvatitentu5765
    @parvatitentu5765 17 днів тому +20

    Batike unnava

  • @vemgalgayathri4312
    @vemgalgayathri4312 17 днів тому +20

    నీకిది ఎక్కువే

  • @indirasekhar6240
    @indirasekhar6240 17 днів тому +19

    Eavida oka waste fellow ni marriage chesukundi.....

  • @omniramadevi3554
    @omniramadevi3554 17 днів тому +27

    Nuvvu media anti ninnu veanuswami wife ganay tealusu

  • @mallisettylakshmi5343
    @mallisettylakshmi5343 17 днів тому +7

    నీ ఓవరాక్షన్ తగలేయ్య

  • @kondreddiramakrishna8009
    @kondreddiramakrishna8009 17 днів тому +5

    Hallo veenaa comments majority comments chaduvuko neeku ahambhavam perigindi

  • @Kiran1998.
    @Kiran1998. 16 днів тому +2

    Last lo covering 🤣🤣🤣 2:24
    Veena Srivani: When others are embarrassing you through questions.... You just have to answer in a jovial manner to avoid deserved embarrassed😅

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 17 днів тому +12

    Oo batike vunnaraa 😅😅

  • @DeepikaChidurala-j3o
    @DeepikaChidurala-j3o 17 днів тому +4

    edhi deni over acting nijalu matladalante atla uriki povadame thu..

  • @thandraraghu
    @thandraraghu 16 днів тому +2

    How much did you pay for award?

  • @telugu4satya
    @telugu4satya 16 днів тому +4

    ఏడవ లేక నువ్వుతుంది 😂😂

  • @Mamathayt
    @Mamathayt 17 днів тому +17

    Emi acting

  • @KiranRao678
    @KiranRao678 17 днів тому +5

    Epuduuuu Divert Cheyatanki Mali oka money ichiii Award cheyichuuukonavaaaa.. waste Dana.. be gurinchj andarki telisipoyindiii😂

  • @manjulavanka7186
    @manjulavanka7186 17 днів тому +27

    Amma vevaralu nenne thelisayee baga TV 5 lo

  • @jairaj300381
    @jairaj300381 17 днів тому +3

    ఆత్మ మాట్లాడుతున్నట్టుంది

  • @gayathril9602
    @gayathril9602 17 днів тому +11

    Neeku awards raledu ippatidaka idokkate vachhindi so tisukunnav malli awards ki dooram antaventi avunu monna chachhipothunna annav enti mari inthala ready ayi aa pose lu antha natakam butakam

  • @Shukra2.0
    @Shukra2.0 17 днів тому +24

    లాంగ్ లైఫ్ ఉందా.. అయితే ఓకే అండి.. Last Video chusi bhayapaddam 😂

  • @umadevimalladi-e1h
    @umadevimalladi-e1h 17 днів тому +3

    ఇప్పించుకున్నది ఇమేజ్ గురించి

  • @syam90909
    @syam90909 17 днів тому +2

    Emekanna tallent chala mandi vunnaru... Nakendhuko ee award konukunnatlu vundi...

  • @RajeswariTejuHarshi
    @RajeswariTejuHarshi 16 днів тому +2

    Both wife and husband are big actors

  • @phanisrinivas8589
    @phanisrinivas8589 16 днів тому +2

    Madam please read comments atleast u realise 😢😮

  • @user-ld5tr4bv4v
    @user-ld5tr4bv4v 17 днів тому +53

    గౌరవం పోగొట్టుకుంది

  • @kruparani2790
    @kruparani2790 17 днів тому +8

    Meeku avaru doraka Leda?

  • @govindutamatam6012
    @govindutamatam6012 17 днів тому +3

    Tamil govt once check she is not qualified for this plz don't loose your honour

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 15 днів тому +2

    విద్య ఉంటే ఉండవచ్చు కానీ డబ్బులు కోసం భర్త ఏమి చేసినా సమర్ధించుకోవటం తప్పే కదా. కోట్లు సంపాదించడం కోసం ధర్మం తప్పారు. 😔

  • @rajyuvraj6274
    @rajyuvraj6274 17 днів тому +5

    Sigguleni mokham daaana... First respect your parents

  • @radhesyamchitrapu894
    @radhesyamchitrapu894 17 днів тому +8

    Mahanatie chanipotanu annaruga kasta me varieni saport chayamu nuvu bayataku raku

  • @tejavaddi1
    @tejavaddi1 17 днів тому +2

    meme mee akahari video kosam choosthunnam

  • @balamalladi5114
    @balamalladi5114 17 днів тому +8

    Vurokomma o cheputunava pettedi gammua vundi pomma voorike godava🙏🙏🙏🙏

  • @telugu4satya
    @telugu4satya 16 днів тому +2

    నీ ఓవర్ యాక్షన్ ఆపుతల్లి 😂😂😂

  • @renukanandini9401
    @renukanandini9401 17 днів тому +18

    Enduku amma ilanti vallani interviews chesi mee channel okka paruvu theesukuntaru...pls don't entertain these kind of people. Anni abhaddale normally vippithe

  • @SrinivasUSVlogs
    @SrinivasUSVlogs 14 днів тому +3

    Best actor

  • @baggiJosh
    @baggiJosh 17 днів тому +12

    Maha nati😂😂😂

  • @gcswaroop
    @gcswaroop 15 днів тому +2

    Please respect your parents, and you will definitely earn their respect in return

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 12 днів тому +2

    Oscar అవార్డు జోలికి వెళ్లకండి!!

  • @cookiedude1815
    @cookiedude1815 17 днів тому +6

    Maraninshe mohalena ave antha athmabhimanam ledu valaki chiraku vasthade emini chusthe

  • @vlogsbynamu
    @vlogsbynamu 17 днів тому +1

    Amma nana ki marchi poyana thali wow grt

  • @arunatakemal6422
    @arunatakemal6422 17 днів тому +3

    Veena Gari ki venue Swamy ki divorce chesthara Murthy sir they are made for each other

  • @SivaRaniGuntur
    @SivaRaniGuntur 17 днів тому +11

    Ha roju awards vachai miremo vadhu vadhu ani thisukoledu kadamma