తాళికోట యుద్ధం | తళ్ళికోట యుద్ధం | Battle of Talikota | Tallikota Yuddham
Вставка
- Опубліковано 14 гру 2024
- Support Us UPI id - raghu.cdp@okhdfcbank
తాళికోట యుద్ధం లేదా తళ్ళికోట యుద్ధం దక్షిణభారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ యుద్ధాల్లో ఒకటి.
ఒక మహా సామ్రాజ్య పతనానికి కారణమైన ఈ యుద్ధం వెనుక రాజకీయ కోణాలు, మతపరమైన విశ్వాసాలు, అధికార దాహం వంటి కారణాలు ఎన్నో దాగివున్నాయి.
చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఈ యుద్ధం గురించి విశ్లేషించారు.
ఆ విశ్లేషణలను ఒకచోట చేర్చి, ముఖ్యాంశాలను తీసుకుని చేసిన లఘుచిత్రం మా ఈ "తాళికోట యుద్ధం."
తప్పక చూడండి. బంధుమిత్రులకు చూపించండి. చరిత్ర పట్ల అవగాహనను, మక్కువను పెంచండి.
*****
Machina by Scott Buckley | / scottbuckley
Music promoted by www.free-stock...
Attribution 4.0 International (CC BY 4.0)
creativecommon....
Ephemera by Scott Buckley | / scottbuckley
Music promoted by www.free-stock...
Attribution 4.0 International (CC BY 4.0)
creativecommon....
The Travelling Symphony by Savfk | / savfkmusic
Music promoted by www.free-stock...
Attribution 4.0 International (CC BY 4.0)
creativecommon....
Eyes of Glory by Akash Gandhi
Run by Max Surla; Media Right Productions
Song
Black Mass
Artist
Brian Bolger
Album
Black Mass
Licensed to UA-cam by
UA-cam Audio Library (on behalf of UA-cam Audio Library); BMI - Broadcast Music Inc., and 1 music rights societies
I am a Bengali who had Puligada Deepak Rao as my dear friend in childhood. Telegu I can recognize by sound, I am told Telegu is Latin of India and to hear the glorious history of Hindu Vijaynagara in beautiful Telegu makes me very very proud of our collective Hindu identity. Many many Greetings from a Bengali Hindu fighting islamic attacks. JAYATU HINDU RASHTRA JAYATU DHARMA. 🙏
Thanks a lot sir 🙏
1❤❤qqq❤q¹❤
You have missed jilani brothers,
@@pr5359whether the Jilani brothers in the muslim battallion of Rama raya’s army have ditched the Vijayanagara army is questionable. Pls don’t share if you have any reference.
Italian of the east
సినిమా చూసినట్లు ఉంది సూపర్
ధన్యవాదాలు మధుగారు.
రాక్షసి తంగడి యుద్ధం తర్వాత విరూపాక్ష దేవాలయం ఎలా కాపాడబడిందో తెలుపగలరు...🙏🙏🙏
ఒక మహా సామ్రాజం పతనం వెనక హైందవ వీరుల గాథలు
నిజమైన చరిత్రను, మరుగునపడిన ఘట్టాలను తెలుసుకోవాలి.
మా లఘుచిత్రాన్ని చూసి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారు.
❤మీ ప్రయత్నం శ్లాఘించదగ్గది.
టేకి వీరబ్రహ్మం
బి.ఇ
ఇంజనీర్ మరియు చరిత్రరచయిత
Request Murali krishna garu to come up with the real stories.The narration is also fantastic,good tone
@@AnveshiChannel😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊www www wqqqq no
Very sad saga. We are still paying for this great loss.
True.
Many Hindu kings like Prithvi Raj Chauhan, Rana Pratap, Sri Krishna Deva rayalu,Ramarayalu and their brave Hindu soldiers laid down their lives for our country, but today most of the Hindus are not realising the danger of the intruders, barbarians surrounding us in the form of minorities.very sad situation.
You said facts bro... All the Hindus should realise facts of their danger....
మీ ప్రయత్నం శ్లాఘనీయం.చరిత్రను జరిగినది జరిగినట్టు తెలియజేశారు.ఆ తర్వాత జరిగిన విజయనగర పట్టణవిధ్వంసం,ఆ తర్వాత దాదాపు 95 ఏళ్లు నామమాత్రంగా కొనసాగిన విజయనగర సామ్రాజ్య చరిత్రను కూడా తెలియజేయండి.మీరు చెయ్యగలరు.ప్రయత్నించండి.
టేకి వీరబ్రహ్మం
బి.ఇ.,
ఇంజనీర్(రిటైర్డ్)& హంపీ విజయనగరసామ్రాజ్య చరిత్ర" గ్రంధ రచయిత
ధన్యవాదాలండి.
@@AnveshiChannel
Sri Brahman garu, how can we get your book vijayanagaracharitra! Please inform
సర్ఈ book ఎక్కడ దొరుకుతుంది ,నాకు కావాలీ please..🙏
Totally analysis of this video that religion is most danger in past, present and future of World'
I feel respect for my vijaya nagara empire worrior brothers those who laid there lives in the Battle of Talkota battle 🙏🙏🙏🙏
Dhroham chesina Muslim nu chepputo kottali
This history should be concerted as a movies.So that the present generation would know about Muslim invasions even in hundreds of years back into Hindu kingdoms
Yes..a good idea
హిందులు unity vlekunte mundu mundu కష్టమే
Alaya Ramarayalu ni Zelani Brothers in VijayanagaraArmyCheated Still congresssupports them Talibhat Zamat
Dabbuluistundi
పూర్తి గా రామరాయలు తప్పిదమే.జిలానీ బ్రదర్స్ ఫిరాయింపు.చెప్పలేదు.పూర్తి గా కుట్ర,మోసపూరిత యుద్ధం.యుద్దలంటే ధర్మం వుండదనుకొండి. తిమ్మరుసు లాంటి మహా మంత్రి లేని లోటు, రామరాయలు దరిద్రపు అన్యమతస్తుల చెరతీత. మహా సామ్రాజ్యపు పతనానికి, సుమారు 5లక్షల హిందువుల వూచకోతకు దారి తీసాయి. రెండవ వేంకటపతి రాయల విజయాలతో కొంత ఉపశమనం లభించింది.
మోసపూరితంగా గెల్8చరు
ఇది అంతా రామ రాయలు సొంతంగా చేసుకున్న తప్పిదం...కొన్ని వేల మంది మరణలకి కారణం...ఒక మహా సామ్రాజ్యం అంతం కి కారణం...
పాము కు పాలు పోశాడు రామ రాయలు. అదే కొంప ముంచినది
Ippati secular musugulo vunna Political parties and politetions chesthunnadhi kuda idhe but chalamandhi Hindhuvulaku ardhamkavadam ledhu. Yeppudu thelusikuntaro.
@@gummallavisweswararao3934
40 ఏళ్లలో ఈ దేశాన్ని వాల్లు మళ్ళీ లాక్కుంటారు....అప్పుడు అర్థమవుతుంది 😂😂😂
Mukya karanam Hampi కోట మరియు నగరం దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు..అదొక్కటే వింటున్నప్పుడు ఎంత పని చేసావు అలియ రామ రాయల...అనిపిస్తుంది..అందుకే ఎప్పుడూ మన ఆలోచన విధానమే సరి అయినది అనుకోకూడదు..ఎప్పుడు కీడు కి సిద్దంగా ఉండాలి..
Identification of disater and prepare for response
🏐@@r.v.ramanarao4825
సామ్రాజ్యం నీ ఒక్కడి చేతుల్లో ఉంచుకోవడం కూడా రామ రాయల తప్పిదం..తరువాతి తరం కి స్పృహ లేకుండా అన్ని భాద్యతలు తానే నడిపించడం చాలా పెద్ద తప్పు...తనకి సామర్థ్యం ఉండొచ్చు కాక..కానీ భవిష్యత్తు కూడా chuskovali కదా..ఇలాగే ఎన్ని గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి..తర్వత తరం కి సరి అయిన శిక్షణ లేక తర్వాత తరం ప్రమాదం లో పడుతుంది..అందుకే తర్వత తరం కి ధనం కంటే గుణం, విద్య, ఆరోగ్యం,నాయక లక్షణము నేర్పించాలి...
❤❤❤q😊😊😊 wet
నిజమే!
Like aurangazeb
Bale chepparu andi...👌👌👌
Oooo
ఎంత గొప్పగా వివరించినా, చరిత్ర తెలుసుకోటానికి అవకాశం కల్పించినా, జనవరి 26నే జరిగినా,
జనవరి 26 అని హైలైట్ చేయటం ఇంత మంచి వీడియోని కూడా ప్రశంసించటానికి మనస్కరించకుండా చేసింది
జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవమే గుర్తొస్తుంది కదా
Reality Bites.
Outstanding narrative
Thank you Satish garu.
History movies to come ,they are better than present love stories.The present generations will learn some thing from histories
Yes sir.
Excellent sir govinda
Thank you.
Superb presentation of Thallikota battle/ Rakshasi- Thangadi Battle -- Thankful for presenting great History 👋👋👋👌👌🙏🏻🙏🏻🙏🏻
Thank you.
Naku chala badanipinchindi....
కొన్ని చేదు నిజాలు బాధను కలిగిస్తాయి.
Excellent presentation
Thank you.
గజపతుల సహాయం తీసుకుని ఉండాల్సింది
అప్పటికే బలహీన పడ్డారు వాళ్ళు
Gajapatilu kuda vijayanagaram ki shatruvule Anduke vallu sayam cheyagaligi undi thatastanga unnaru.
Vari drustilo yuddham vishayam kuda 'Kagala Karyam Gandharvulu teercharu' Ani anukunnaru.
Appudu Pakistan Ane Desam enduku erpadedi.
Marakalu appudu kudaa kalisi ikamathyanga vunnaaru..... Manavaallu alaa leru ...appatiki ippatiki
చాలా బాగా చెప్పారు అన్న 👌
ధన్యవాదాలు.
Sir by your valuable information on history children are getting very valuable information therefore bringing a good future for good citizens
Worth watching... Excellent
Thank you.
now this time hindus are so power we are kings of INDIA
Thanks
Thanks a lot Yougesh Kumar garu. Your contribution will be best utilised in creating useful content.
Great video 👌👍💪💪🙏
Thank you.
ఈ యుద్ధంలో జరిగిన జరిగిన కొన్ని కీలక విషయాలను విస్మరించారు. జిలానీ బ్రదర్స్ ద్రోహం,యుద్ద వ్యూహాలకు సంబంధించినవి.యుద్దానికి దారి తీసిన విషయాలను చెప్పలేదు.
Alaya Ramaraya Islamists Melachalani nammedu Valllki Sa 5:53 hayam Chesadu Matam Verri To
5 Muslim Nawabs jioned
Thanks bro,
Thank you.
Please explain why babur did not attack krishnadevaraya in telugu language
We will make a documentary about the political conditions during Krishnaraya's time.
Thank you for watching Anveshi Channel & sharing your views, Anjaneyulu garu.
@@AnveshiChannel please make that documentary my favourite king is krishnadevaraya
@@AnveshiChannel give some particular reasons why babur did not attack krishnadevaraya in telugu please it's a request
Best video
What a explanation
Thank you.
Vivarinch vidhanam intersting ga leedu.
Aliya Ramarayulu is a great king and and big fighter in the kingdom of Vijayanagara.
విజయనగర సామ్రాజ్యపు గుంటనక్క.. ఆలియ రామరాయులు..శ్రీ కృష్ణ దేవరాయులు చావుకు కారకుడు..దేవరాయులు అప్పాజీ కళ్ళు పికేయటానీకి కారణం రామరాయులే.. శ్రీ కృష్ణా దేవరాయులు తన అల్లుడు అనే ఒకే ఒక కారణంతో వదిలేశాడు..
రామ రాయలు మొత్తం బహమనీ సామ్రాజ్యాన్ని ఆక్రమిద్ధం అని అనుకున్నాడు అంటారు అది నిజమేనా ?
Markala.n ee.namakudadu😢
1947 nunchi NEHRU paalana valana charitraloni mukhya ghattamulanu bhusthapitamu cheyyadamu jarigindi (MUSLIM RAJUlaku chedda peru raakudani ade SECKULARISM)
But Marata Chatrapati SIVAJI & Peeshewas Next century lo Vallini NaasamamChesaru Ikamatyam gelichendi Hindus survived
విరూపాక్ష దేవాలయం ఎట్లా కాపదబడింది
Appudu calender undeda?
చరిత్రలోని వాస్తవాలను యధా తదంగా తెలుసుకోవడం కథలు విన్నంత సులభం కాదు విజయనగర సామ్రాజ్యపు అంతం ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ దేశం మొత్తాన్ని ఇస్లామికరణ చేయాలన్న సంకల్పం మొఘాల్ సామ్రాజ్యన్ని, బహమని సామ్రాజ్యలను ఏకం చేసింది రామ రాయలు హిందూ సమరాజ్యాన్ని ఏక తాటి పై నడిపించడంలో సఫలీకృతుడు కాలేక పోయాడు
తళ్లికోట యుద్ధం
రామరాయలు తల్లి కోటకు పోవడమే పొరపాటు.
పోయి స్థానబలం పోగొట్టుకున్నాడు .
సుల్తానులను హంపీ దగ్గరనే ఎదుర్కొనివుంటే బాగుండేది.
రాచవీటి అంటే ఎక్కడి ప్రాంతం
How We are trust your story it's imagine storytelling
Wowsuper
The video is very good
Thank you sir.
Rama rayalu hami lo undi kontha army unchukoni undalsindi .
Venkatapathi rayalni golconda vaipu
Thirumala rayalni bijapur vaipu pampi unte muslims okati ayye chance undedi kadu .
Ramarayalu thana chuttu unna muslm genarals ni mundu champesi undali .
But em cheyalem ippudu
Correct గా చెప్పారు.
Turakalani enadu nammavaddu.
Thurakalni ee desam nunchi tharimeyyali
గజపతుల సహాయం ఎందుకు తీసుకోలేదు???
సా.శ. 1565 నాటికి గజపతులు లేరు. చిట్టచివరి గజపతి వంశీకుడు సా.శ. 1541లో హత్యకు గురవడంతో గజపతుల పాలన ముగిసింది.
@@AnveshiChannelPratap Rudra gajapati was the lost emperor of gajapati Dynasty 1603
Aaa taruvata yemi jarigindi, adi kuda explain cheyandi please...
We will do a video on Hampi in the aftermath of Talikota war. Meanwhile, you may please watch this video to know about Vijayanagara in the post-Talikota battle phase >> ua-cam.com/video/bWtduOD3460/v-deo.html
Super
Thank you.
islam christianity teaches brother hood they are very united if u see history from turkey to aghanistan different cultures and languages they all gang up and fight against hindu kingdoms and wiped out kingdoms from afghanistan to kanyakumari even today poeple going to temples never bother to say hello to anyone that is our culture
Taalikota emitayya babu tallikota original debbatinte elaaga
Jali daya chupadam mana balaheenatha.ade mana otami.
Now where is thali kota place
It is village near raichur Karnatka
Muslim lu unity ga vuntaru vallaku tindi petevadne champesaru
Muslims vunnannta varuku desham bagupadu
తళ్ళికోట యుద్ధం
Ibraheem kutubsha ki 7 years asrayam ichi golkobda nawab ni chesindi ramarayalu
I am not able to continue listening it, I feel very sad. Sorry….
It's an unfortunate and painful event but the truth must be faced.
Sultans combined wsr is uncalled for as vijayanagara was never trying to oust out the suktsns out of their kingsoms.. Pl understsnd the fact that all suktans were war at each other the true nature of turks and musalmaan... They were envious od vijayanagara.. This enbious led to downfall and chaos in south india allowing rest of the workd to be in the region. So the war which statyed off sometime in 1300 ended at 1947 total 600 years hindus suffered in many wayd and lives gone ..
Sollu kasta undi
😊.
Only vaishnav temples are damaged,not shiva..so may be it is not muslims,vaishnav..shiva....rivalry
ఈ అంశంపై ప్రొ. చిదానందమూర్తి గారి విశ్లేషణను వినండి ua-cam.com/video/3UYdK2sLx-s/v-deo.html
Ganapathi la sahayam teeskovachu ga ramarayalu
Yes…Ramarayalu Neglect Valle Vodipoyaru
TALIKOTA KADU TALLIKOTA
Ilanti aliyaramarayalu ippatiki CM, pm, rupalalo unnaru, vellanu nammite manaku no use. Manamu katti pattukunte gani batakalemu, 1947 east Punjab lo sikkulu ela narikaro manamu alane narakali. Manaku chattam, Constitution anni vyatirekame
తాళి కోట కాదు.... తళ్ళి కోట యుద్దం అంటారు...
We know a little
But so much of gap in between the commentary is not required
Aliya rama rayalu ku Vunna over confidence kompany munchindi.atanu evari Salah teesukonaledu
Hampi ki vastu doshamunnadi.chivaraku aliyarama rayalu tanaa boyi tanninchukunnadu.atadu evari Mata vinaledu
Story...cheppe..vidhanam..
..baga ledhu...
Ok. Thanks.
అప్పట్లో జవవరి పిబ్రవరిలు లేవు
అప్పుడు శాలివాహన శకసంవత్సరాలలోనే కాలం లెక్కించబడేది.ఆ కాలగణనను క్రీస్తుశక కాలంలోకి మార్చవచ్టు.అలా లెక్కించడంవల్లనే ఆ సంఝటనలు జనవరి,ఫిబ్రవరి , నెలల్లో జరిగాయని చరిత్రకారులు చెప్పగలుగుతున్నారు.
27:58 27:58
తాళికోట, తాలికోట కాదు, తళ్ళికోట
Very slow prompting
Jan 23
No mention was made about గండిపేట వారియర్స్ అండ్ their battles .గండికోట నాయకులు వారి సామంత సామ్రాజ్యం గండికిటను తల్లికోట యుధ్ధం తరువాత వదిలి పెట్టిపోయారు.దాని సామంత రాజు పెమ్మసాని తిమ్మప నాయకుడు భీకర యుధ్ధంలో మరణించాడు..ఇప్పటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తిమ్మప నాయకుని వంశానికి చెందీన ఐదో తరం వాడు
పావలా స్టార్టింగే టీడీపీ ప్యాకేజీ తో. KS ku క్లియర్గా అర్థం అయింది, పావలా కాపులందరిణి టోకుగా బొల్లిగాడి కాళ్ళ దగ్గిర పదేశాడని. అందుకే నిజాలు మాట్లాడం మొదలుపెట్టాడు. ఎందుకంటే KDS తనవాళ్లంటే చాలా ఇష్టం. అయ్యో, వీళ్ళు ఈ పావలా గాడి మాటలు నమ్మి నాశనం ఐపోతున్నారే అని, మేల్కొలపడానికి, తన వంతు ప్రయత్నం మొదలు పెట్టాడు.
Very emotional, heart breaking cruel and dangerous story, plz delete this video it creats negative feeling in people.. Im kannada person
తాళికోట యుద్ధం కాదు,
తళ్ళికోట యుద్ధం అంటారు
గ్రామసింహం తమరికి ఇటువంటి జ్ఞానభరితమైన చలనచిత్రములు చేయుటకు గుద్ద లో సత్తువ లేకున్నను, సోది మాత్రము బలు బాగుగా దెంగుచుంటిరి.
@@SrinathaKavi😂😂
Very sad indian history
Wrong discription.
అది తాళికోట కాదు, తలకోట..!!
Not taalikota tallikota
❤😂🎉😢😮😅😊
ఆ
You commentary making us bore due to your slow commentary .. any how it was a sad historical incident
రాజా surname గూర్చి ఏమైనా ఉందా,,,
You made many fallacies.
Ali Adil Shah is not the adopted son of Rama Raya.
A one sec of Google search can disprove you are wrong.
His adopted son is ibrahim kuli kutub Shah wali. Also known as malkibharama chakravarty and ibhirama chakravarty. Who was in the court of rama raya as a guest treated like a son.
He loves telugu and he is sultan of Golconda.
Some of the historians gets confuse due to the name as a there is a sultan in bijapur dynasty with the same name called Ibrahim Adil Shah.
But you made blunder by making Ali Adil Shah as the adopted son of Rama Raya.
You included many fallacies.... How venkatadri and tirumala Raya dies??? When they are dominating the war as of your story. How the leader of the war can be killed while it's army is sweeping the enemy army?????
The truth is tirumala Raya fled from the war and he is the first person to enter the kingdom and looted the wealth of vijayanagara empire and established aravidu dynasty from penukonda this dynasty lasted its reign for 100 years.
Ali Adil Shah was in Ally with Rama raya who was sincere and obliged to Rama raya.
Venkatadri was killed due to the betrayal of tirumala Raya who is the brother co brother in law of Rama Raya.
There was no proper legal successor for vijayanagara empire after Rama Raya hence tirumala ray coined the opportunity in the absence of Rama Raya.
Ali Adil Shah and ibrahim kuli kutub shah never wants to kill Rama Raya. Rama Raya was killed in the absence of both of the kings. Hussain Shah was the accused.
There is no religious perspectives in these war.The cause of the war was about 7 forts like yadgir fort, Multan fort and bagalkota fort belongs to Ali Adil Shah was the three among the 7.The other 3 belongs to Ibrahim Kutub shah.the other kalavathi fort belongs to Hussain Shah. . Even Ali Adil Shah wants to re ally with Rama Raya after the war and ibrahim is always was in the gratitude of Rama Raya both of them wants to stop the war peacefully after recovering the forts.
It is Hussain Shah who wants to kill Rama Raya and its intentions was cruel and he was the contemporary to Rama Raya almost with the same age.
Both Ali Adil Shah and Ibrahim Kutub Shah was in the political trap of Hussain Shah.
Brother try to study the history in deep before to make a video.
Though if you made any mistake it's ok. Human beings does mistakes but don't do such which creates religious differences and I request you to edit the video and avoid religious denotion as Muslim army and hindu army. Use words like Deccan army and vijayanagara army.
As an educated it's our responsibility to convey the history if any one can't it will be good to be neutral by not making any video. It's better to be neutral than to make negative.
Wrong story
FAKE NEWS CHEYAKANDI
ఏడుమంది ప్రసిద్ధ చరిత్రకారులు అందించిన సమాచారంతో చేసిన లఘుచిత్రమిది. అంటే మీ ఉద్దేశంలో ఆ ఏడుగురు కావాలనే అబద్ధాలు వ్రాసారా?
Total fake story