అరుదైన ఆవు డెలివరీ | లక్షల్లో ఒక ఆవుకే ఈ అదృష్టం| Three Calves in one Birth

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2024
  • #raitunestham #livestockfarming #dairyfarm
    విజయవాడ సమీపంలో చలసాని సతీశ్ గారికి చెందిన శ్రీ సత్య లాక్టో ఫామ్ గోశాల అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ గోశాలలోని 7 ఏళ్ల ఒంగోలు ఆవు ఒకే కాన్పులో మూడు కోడె దూడలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విశేషాలను గోశాల నిర్వాహకులు ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం రోషన్ గారిని 79032 00691 లో సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • దేశీ ఆవుల పోషణలో తల్లీ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham9391764852

КОМЕНТАРІ • 3

  • @jsrinivas2736
    @jsrinivas2736 17 днів тому +2

    🙏🙏🙏🙏💐💐❤️❤️

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 17 днів тому +1

    Bayataku estara

  • @swarupchinta8187
    @swarupchinta8187 17 днів тому

    Please get ultrasound scan done for pregnancy in cow, vertinary department is very bad in india, still they don't have any ultrasound scan with them,