నోరూరించే నాటు ఆవు నెయ్యి.. | Farmer Made Ghee | Varma

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #raitunestham #livestock #dairyfarm
    అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం చెందిన వర్మ గత 12 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ ఆర్గానిక్ డైరీ ఫార్మ్ స్థాపించారు. నాటు దేశి ఆవు పాలు మరియు పాల ద్వారా వచ్చిన శ్రేష్ఠమైన ఆవు నైయి ని ప్రజలకు అందించాలనే సంకల్పంతో మొదట 2 ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టి ప్రస్తుతం 50 ఆవులతో డైరీ ఫార్మ్ కొనసాగిస్తూ.. నాటు ఆవులలో రాతి అనే మేలు రకం దేశి జాతి ఆవులని రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి వాటిని పోషిస్తూ రోజుకి 20 లీటర్లు పాలు సేకరిస్తున్నారు . వాటితో పాటు అధిక పాలను ఇచ్చే కాంక్రిజ్, ఒంగోలు, షాహివాల్, తార్పర్కర్ అనే వివిధ రకాల దేశి ఆవులు మరియు షాహివాల్ ఎద్దుల తో తన డైరీ ఫార్మ్ కొనసాగిస్తూ.. వాటికి కావాల్సిన సస్య రక్షణ,పశు పోషణ అందిస్తూ ..నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ డైరీ ఫార్మ్ ని కొనసాగిస్తునారు .తన డైరీ ఫార్మ్ నుండి లభిస్తున్న ఆవు నెయ్యి ని 200 ml 700రూపాయలు మరియు లీటర్ నెయ్యి 3500 రూపాయలుకు సొంతగా మార్కెటింగ్ చేస్తూ తోటి వారికీ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారు. సునీల్ వర్మ 9701703656
    ----------------------------------
    ☛ Subscribe for latest Videos - • Pure Native Cow Ghee |...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    -------------------------------------
    #pureDesiCowGhee
    #pureNativeCowGhee
    #PureCowghee
    #cowgheehomemade
    #indiancowgheedairyfarmer

КОМЕНТАРІ • 146

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Рік тому +6

    దేశి ఆవు నెయ్యి అమృతం తో సమానం కానీ నేడు మార్కెట్లో జెర్సీ ఆవు పాలు మాత్రమే దొరుకుతున్నాయి మన దేశి ఆవు పాల విశిష్టత గురించి మీడియాలో ప్రచారం చేయాలి ప్రతీ రైతు ఆవులను పెంచాలి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి అవుకు జాతీయ హోదా ఇవ్వాలి గోవద నిషేధం చేయాలి ప్రకృతి వ్యవసాయం చేయాలి గోవులను రక్షించాలి

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Рік тому +15

    చాలా సంప్రదాయం పద్దతి లో మీరు డైరీ నిర్వహిస్తున్నారు.. మీకు ధన్యవాదములు.. మీ డైరీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కూడ తెలియజేస్తే, మేము కూడ మీ డైరీ నెయ్యి తీసుకుంటాము.. నమస్తే 🙏

    • @NaniNani-ib9dd
      @NaniNani-ib9dd Рік тому +1

      Description lo phone number vundhi chudandi

    • @sushamafranklin3848
      @sushamafranklin3848 Рік тому +1

      ​@@NaniNani-ib9dd discription లో నంబర్ లేదు

    • @NaniNani-ib9dd
      @NaniNani-ib9dd Рік тому

      @@sushamafranklin3848 member description lo vundhi sarigga chudandi

    • @Krishways55
      @Krishways55 Рік тому

      ​@@NaniNani-ib9dd s

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Рік тому +15

    నాకైతే మాత్రం ఇంతవరకు గోసంపద గురించి ఇటువంటి సమాచారం తెలీదు మీ కృషి అభినందనీయం. ఇలాగే మన యువత కూడ స్వదేశ సంపద తో జీవించటం నేర్చుకుంటే హాయిగా ఆనందంగా బ్రతక వచ్చు.

  • @vvvmk1718
    @vvvmk1718 Рік тому +8

    మీ కృషి అభినందనీయం. గో రక్షణ చాలా అవసరం 🙏

  • @venkateswarlur6765
    @venkateswarlur6765 Рік тому +13

    చాలా మంచి సమాచారం. ధన్యవాదాలు.

  • @HanumanthuSathish
    @HanumanthuSathish Рік тому +10

    HAPPY TO SEE MANY COWS IN HEALTHY ENVIRONMENT

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +3

    దేశీయ ఆవు పాలు 100రూ కూ ఉన్నట్లుందండీ,ఐనా కొనుక్కుంటున్నారు,మీ సేంద్రీయ పాడి పంటలు కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl Рік тому +5

    Really great bro please save animals please helping animals ❤❤🙏🙏🙏🙏

  • @appalarajupalla7444
    @appalarajupalla7444 Рік тому +6

    Thank you sir for good information 🙏🙏🙏

  • @Yk-fu5su
    @Yk-fu5su Рік тому +5

    1 litre ki 3500 rupees ante chala yekuva.
    Middle class valu konukoleru.🙏

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 Рік тому +1

      ఆవునేయిని కేవలం వైద్యపరంగానూ యజ్ఞ యాగాదులకు మాత్రమే వాడతగినది.

    • @arunachalaphysicsonlinecla7439
      @arunachalaphysicsonlinecla7439 Місяць тому

      Hospital lo lakhs pettekanna 700 petti 200ml tesukunte arogyam ga undochu.

  • @jyothinarra3662
    @jyothinarra3662 3 місяці тому

    Great job sir
    నాకూ నెయ్యి కావాలి
    Eala ఆర్డర్ cheyali medicine కోసం

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 Рік тому +9

    1kg price yentha ? Delivery chesatara? Maku yekkada dorikutundi mee products t cheppandi

  • @madhurimadhuvasu7346
    @madhurimadhuvasu7346 Рік тому +1

    అంతా చాలా బాగుంది మీరు చేసే విధానం కూడా చాలా బాగుంది కానీ మా లాంటి వాళ్ళు అంత రేటు పెట్టి కొనే పరిస్థితి కాదు మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి

    • @manohargundelli2326
      @manohargundelli2326 Рік тому

      Mana Arogyam gurinchi anta ante enta 3500 lakhs petty Rooms kadutunnam kontunnam mana body gurinchi kuda konni karchulu pettali oka Roju party chesukunte karchu adi

    • @Krishways55
      @Krishways55 Рік тому

      S but

  • @VR-1962
    @VR-1962 Рік тому +1

    మీ సదా అభినందనీయం

  • @gvsivaji
    @gvsivaji Рік тому +2

    Thanks for giving valuable information.

  • @KamalSingh-hs7oe
    @KamalSingh-hs7oe Рік тому +5

    save desi our Indian cows...... just think why Lord Krishna and Lord Shiva always in close contact with them.... Jai Shree Krishna....

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 Рік тому +2

    Chalanijam chepparu

  • @tulasilakshmiandhavarapu9813
    @tulasilakshmiandhavarapu9813 Рік тому +1

    Chala bagaa explain chestunnaru

  • @PGuruchary
    @PGuruchary Рік тому +2

    Where did you purchased brass utensils seems antique by looking the quality 😊 we are unable to find such quality

  • @SY27196
    @SY27196 Рік тому +2

    రాతి అవుకు మంచివే.
    కానీ ఆంధ్ర లో సహజంగా లభించే ఒంగోలు కూడా వాడండి

  • @LearnersHub783
    @LearnersHub783 Рік тому

    Me opikaku hands off.

  • @Bharath_TV
    @Bharath_TV 7 місяців тому +1

    Thank you Sir

  • @malathiravikanth6357
    @malathiravikanth6357 Рік тому

    Jai gau mata. Hare Krishna🙏🙏

  • @sitaseshapalli
    @sitaseshapalli Рік тому

    చాలా బాగా చెప్పారు

  • @BentwikBRO
    @BentwikBRO Рік тому +3

    Antha bavundhi kaani entha swachamaina aavu neyyi ayinappatiki 3,500/- Ante adhi highly commercial international exports chesukunte manchindhi
    Saamanyudi ardhika sthomathaki idhi Everest
    Ekkaleru 🙏

  • @skudapa
    @skudapa Рік тому

    Baaga chepparu

  • @nellore_adds
    @nellore_adds Рік тому +5

    Good job

  • @jayasrirama1190
    @jayasrirama1190 Рік тому

    Very happy to watch this video

  • @phaneendrakumar1286
    @phaneendrakumar1286 Рік тому +12

    Sir Meru orders theskuntaraa

  • @Santhosh.reddyn
    @Santhosh.reddyn Рік тому +4

    Maa Daggara adavulaki velli gaddi mestu swechaga tirigi vachhi kevalam 1ltr matrame ichhe Naatu aavulu Gee natural paddatilo chese Gee dorukutundi

  • @reenashealthykitchen8811
    @reenashealthykitchen8811 Рік тому +4

    Cost enta andi. Ela order చేసుకోవాలి

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Рік тому +1

    Anni bakkasikki unnayi

  • @svrenukadevi4
    @svrenukadevi4 Рік тому +2

    Sir, ghee pamputhaaraa sir? Medicine loki kaavaali.

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 Рік тому

    Tru natural former, we know very well

  • @challaganesh8852
    @challaganesh8852 Рік тому +1

    Nambhar

  • @ravidatla9321
    @ravidatla9321 Рік тому +2

    Thank you for the good and honest information.

  • @kesanaramana1672
    @kesanaramana1672 5 днів тому

    కొరియర్ లో పార్సెల్ పంపగలరు

  • @narendrapagadala3265
    @narendrapagadala3265 Рік тому +1

    మీ ఫోన్ నంబర్ సేండ్

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 Рік тому

    Excellent sir

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 Рік тому +4

    పేడ దానివల్ల కలిగే ఆదాయం గురించిన వివరాలు తెలుగలరు.

  • @119reddy
    @119reddy Рік тому +4

    Dear Sir milk boiling brass vessel from where you got, can you provide details

  • @gvrrgr
    @gvrrgr Рік тому +5

    Varma gari number description lo vundi
    వర్మ గారి నంబరు డిస్క్రిప్షన్ లో ఉంది

  • @hemanth8367
    @hemanth8367 Рік тому +5

    Online delivery is available to Bangalore location or Anantapuram Andhrapradesh locations if available please let me know I have one year boy so that I want to feed him the pure ghee
    🙏

    • @danthulurivvsssvarma2619
      @danthulurivvsssvarma2619 Рік тому +1

      Yes

    • @danthulurivvsssvarma2619
      @danthulurivvsssvarma2619 Рік тому +1

      We can delivery to any where in India you have to call and book

    • @sushamafranklin3848
      @sushamafranklin3848 Рік тому

      ​@@danthulurivvsssvarma2619 హైదరాబాద్ కి పంపిస్తారా? ఎక్కడ order చెయ్యాలో చెప్పండి ప్లీజ్

    • @Krishways55
      @Krishways55 Рік тому

      ​@@danthulurivvsssvarma2619 🤝😊

  • @riju7718
    @riju7718 Рік тому +2

    Goshala pettataniki Telangana lo emi schemes unnaye? asalu unnaya?

  • @nene..soudhaminicknamechin2219

    Frist view and like

  • @jyothijonnalagadda8908
    @jyothijonnalagadda8908 Рік тому +3

    👍

  • @ramollashekarramollachandr1207

    Super

  • @ManaAyurvedaAaharam
    @ManaAyurvedaAaharam Рік тому +8

    మాకు 2 kg ల ఆవు నెయ్యి కావాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.

  • @gowrilakshmibala5052
    @gowrilakshmibala5052 Рік тому

    Verr nic

  • @nagamanipandravada3163
    @nagamanipandravada3163 Рік тому +1

    1kg enta memu konalante meru pampistara

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 Рік тому

    Sir gobar gas unit start cheyandi

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 Рік тому +1

    Butter estara

  • @Psrikar1989
    @Psrikar1989 Рік тому +3

    How to order , plz provide

  • @vallisureshkumar7912
    @vallisureshkumar7912 Рік тому

    Thank you so much for the video sir! USA ki supply chestara neyya?

  • @intrestingzone9551
    @intrestingzone9551 Рік тому +2

    Sir meeru order pedithe ghee esthara

  • @MENYAKIRAN
    @MENYAKIRAN Рік тому +2

    🙏🏻

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 Рік тому

    🙏🙏

  • @srk6641
    @srk6641 Рік тому

    Iettadi patralallo neye vaadakudadu kada?

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 Рік тому

    👏👏👏

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog Рік тому +1

    please send complete adress
    and are we allowed to seee personally

  • @craft3149
    @craft3149 Рік тому +1

    సర్ కేజీ నెయ్యి రేటు ఎంత

  • @kesanaramana1672
    @kesanaramana1672 5 днів тому

    సార్ మీ అడ్రస్ ఫోన్ నెంబరు తెలపగలరు

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Рік тому

    👌👌👌🙏🇮🇳

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 Рік тому +2

    Neyyi order cheyataniki address ivvandi

    • @Krishways55
      @Krishways55 Рік тому

      Mobile number description lo undi

  • @kalyanim8473
    @kalyanim8473 Рік тому +1

    అంతా బాగానే ఉంది కానీ ఆవులన్నీ చాలా బక్కగా ఉన్నాయి మేత సరిపడా పెట్టండి

  • @prabhakard8763
    @prabhakard8763 Рік тому

    👍👌🙏

  • @jyojyothi3357
    @jyojyothi3357 Рік тому +3

    How to buy

  • @tulasilakshmiandhavarapu9813
    @tulasilakshmiandhavarapu9813 Рік тому +2

    Ghee kilo anta undi

  • @jangakiranmai2000
    @jangakiranmai2000 Рік тому

    Can you plz tell me how can I buy

  • @dharani7a457
    @dharani7a457 Рік тому +1

    👌👌👌👌🙏🙏🙏👍🇮🇳

  • @sushamafranklin3848
    @sushamafranklin3848 Рік тому +1

    మీ నెయ్యి ఎక్కడ కొనుక్కో వచ్చో చెబుతారా ప్లీజ్?

    • @Krishways55
      @Krishways55 Рік тому

      Contact number description lo undi bro,memu kuda order cheyali anukuntunnam

  • @babllureddys2457
    @babllureddys2457 Рік тому

    🚩💯🚩🙏🙏🙏

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 Рік тому

    Homoeopathy మాత్రమే వాడండి వర్మ గారు.

  • @jyothinarra3662
    @jyothinarra3662 3 місяці тому

    నాకూ నెయ్యి కావాలి andi
    Eala andi నాకూ 500grams కావాలి please మీ number కి medicine కోసం andi

  • @GanachariG
    @GanachariG Рік тому +2

    Em nayana 200ml ₹700/- aah? 250ml kuda kaadhu. Konalanukunte vaadu aaripothadu. Adi kaneesam Rs300/- ante konochu.

    • @prameeladontula9839
      @prameeladontula9839 Рік тому

      దేశావళి అవులు పాలు తక్కువగా ఇస్తాయి, కానీ వాటి నిర్వహణ ఖర్చు చాలా యెక్కువ, మరియు చాలా సున్నితమైన వేసవిలో వాటిని పసిపాపలను పెంచినట్లుగా ఉంటుంది, వాటి పోషణ, అన్నే భారమే,అందుకే జనాలు కార్చు ఠక్కువ పాల దిగుబడి యెక్కువగా వుండే జెర్సీ ఆవులను పెంచుతారు.

  • @mymissionvlog4551
    @mymissionvlog4551 Рік тому +1

    1kg =4000rs who can eat this

  • @vikasraohindu537
    @vikasraohindu537 Рік тому

    పెరుగును తిరిగిన తర్వాత వచ్చిన విను కచ్చితంగా మట్టి కొండ లోనే వేడి చేయాలి అప్పుడే ఎక్కువ మన్నిక గల నెయ్యి మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

  • @SY27196
    @SY27196 Рік тому +1

    గడ్డి కోసం సూపర్ నేపియర్ లాంటి హైబ్రిడ్ వాడితే మీకు వచ్చే పాలు ఆర్గానిక్ కాదు
    దేశ వాలి గడ్డి మొక్కలు పెంచాలి హిరా మని
    జింజువా
    కొర్రలు అరికాలు లాంటివి పెట్టండి
    ఇంకా బావుంటుంది
    మీ కృషి అభనందనీయం
    కానీ పెర్ఫెక్ట్ కాదు

  • @kameswararaopikki4978
    @kameswararaopikki4978 Рік тому

    మీ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ తెలియపరచండి

  • @sreepathikumar3819
    @sreepathikumar3819 Рік тому +1

    Toooo cost

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Рік тому +4

    Sir, kindly arrange to post contact phone number, so that we can get interest , one humble request to rythu nestham channel don't post this type vedios without contact phone number, sorry for this comment, Namesthe.

  • @malleamkondarambabu2136
    @malleamkondarambabu2136 Рік тому +2

    మీ మొబైల్ నెంబర్

  • @murthya2884
    @murthya2884 11 місяців тому

    Too much cost

  • @ramdassj2585
    @ramdassj2585 Рік тому +3

    Sir me mobile No evvandi

  • @ramreddysudhini472
    @ramreddysudhini472 Рік тому +2

    Contact no how to order

  • @narendrapagadala3265
    @narendrapagadala3265 Рік тому

    సార్ నమస్తే నాకు మీ ఫోన్ నంబర్ కావాలి

  • @rajachowdary1649
    @rajachowdary1649 Рік тому

    Miku avagahana ledu rathis gurinchi, rathis lo. Single colour kuda untundi, cholosthani ani seperate blood line kaadu, cholisthani ante rathi ye pakisthanis ala pilustharu. Mastitis anedi maintenance lopam valla vasthundi ante, rathi ki n sahiwal ki same Bull saripothundi. Miru baga chesthunnaru but miku vaati gurinchi avagahana takkuvaga undi. Asalu water lo purity lekunte miru organic padthathithilo ela pandinchina metha ela isthunnaru.

  • @neelampraneethreddy7016
    @neelampraneethreddy7016 Рік тому

    Sar me phone nomber chepandi

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa Рік тому +1

    anni cheppi phone number yedhi?
    eee channel ban cheyandi
    aaaaallla yaparalu chesukuni
    raithuku anyayam chesthhunnnaru

  • @hemasureshkutsam6322
    @hemasureshkutsam6322 Рік тому +1

    3500 ante maree durmargam

    • @goverdhanreddy9164
      @goverdhanreddy9164 Рік тому

      Hema suresh garu meeru emi pani chestharu

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr Рік тому +1

      దుర్మార్గం కాదు ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 30 లీటర్లు పాలు కావాలి ఒక లీటర్ దేశి ఆవు పాలు 80 రూపాయలు అందుకే అంత ధర

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Рік тому +1

      ఎవరన్నా రైతు నీ అడగండి ......నెయ్యి లో డాల్డా కలుపుతారు ...డాల్డా ఆంటే ఏమిటి అని గూగుల్ లో చెక్ చేయండి ..అమెరికాలో అవు మాంసం కోడి చెత్త నుండి డాల్డా వచ్చును

  • @prasad3047
    @prasad3047 8 місяців тому

    జెర్సీ కూడ ఉన్నాయి, వాటి పాలు ఆవు పాలు అని చెప్పి అమ్ముతున్నారా ఏంటి?

  • @prasad3047
    @prasad3047 8 місяців тому

    Correct జెర్సీ అస్సలు ఆవు కాదు దానికి పందికి తేడా లేదు, తెలివైన వాడు నమ్ముతాడు, మూర్ఖుడు నమ్మడు వాదిస్తాడు చివరికి సంకనాకి పోతాడు

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 Рік тому +3

    Sir
    Give contact number to order

    • @gvrrgr
      @gvrrgr Рік тому +1

      Number is in description andi

  • @bhaskarbanoth7431
    @bhaskarbanoth7431 Рік тому +1

    Me phone number chepandy sir

  • @nagarajuvankadaru512
    @nagarajuvankadaru512 Рік тому

    🙏