ధ్యానము చేస్తున్నారా..!😱 ఎందుకూ?

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 181

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 Рік тому +10

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏.
    నాకు వున్నా సందేహం మీరు వివరించారు స్వామి.
    మన హైందవ దర్మం పేరు చెప్పి, శివుడు పేరు చెప్పి అందులోకి లాగుతున్నారు.
    ముండ బోసిన వాని వలె వుంటూ, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు.
    మత మార్పిడి బాగా చేస్తున్నారు.
    భార్య, భర్తలు సోదరులుగా భావించాలి అట,
    అలాంటప్పుడు సృష్టి ధర్మము ఎలా కొనసాగాలి.
    పురుషార్థలు ఎవరు పాటించాలి.
    అన్ని మతాలు కలిసి హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలనీ కంకణం కట్టుకున్నారు.
    మేలుకో హిందువులారా.... మేలుకోండి.

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 місяці тому +3

    స్వామీ యువర్ స్పీచ్ ఈజ్ ఎక్సలంట్
    I రిక్వెస్ట్ అల్ హిందూ షుడ్ ఫొలో గురూజీ అదర్వైజ్ హిందూసు విల్ డై.

  • @ramakrishnakatta175
    @ramakrishnakatta175 Рік тому +35

    స్వామి మీరు సాక్షాత్ వివేకానంద స్వామి రూపంలో ఈలోకానికి మరల వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడు తున్నారని హిందువులను మేల్ కలుపుతున్నారు . ధన్య వాదములు స్వామి . ఓం శ్రిమాత్రెనమహా

    • @mjrmjr7967
      @mjrmjr7967 Рік тому

      Dec CE

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +5

      Friends, please don't listen to this half knowledge person. He is speaking wrong. He himself doesn't have proper knowledge about Hinduism. One should learn meditation,japa from childhood itself. Meditation and Japa are very important in today's day and age. Meditation and japa are very important aspects of sanathana dharmam. Moreover if somebody has misinterpreted Siva linga this swami should convey it decently and politely and say what is linga is about,if he has knowledge about it, but instead he is doing controversial comments and provoking others.
      My advice to this swami, Orey Donga swami ga, nuvvu chaganti koteswar rao vi kavu, Garikapati anthe kante kaavu, astrologer venu swamy ni vimarsinchadam, vere margallo sadhana cheskune varini vimarsinchadam, Nike Hinduism gurinchi telidhu, ni sankuchithamaina midi midi gnanam ni vere variki chepthunnavu. Ninnu kadhu a Chilkur priest Rangarajan ni anali ninnu etthukoni ureginchinandhuku. Nilanti vari valle purvapu rojullo Brahmins sudrulanu dhuranga pettaru. Niku abhiprayam vunte ni dheggare pettuko vere varini mislead cheyaku.
      Friends, meditation and japam chala manchi sadhanalu, chinnapadi nunde ivi chesthe chala manchidhi.Ivi abhyasam chesthe manalo Dhaiva bhakti,Shanti,sahanam,Prema,apyayatha,Dharma gunam, manchi lakshanalu peruguthayi. So please meditation, japam regular ga cheyandi. Jeevitham sardhakam chesukondi.

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +6

      మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు.
      ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు.
      మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.

    • @laxminarayanaudutha6285
      @laxminarayanaudutha6285 11 місяців тому

      😊

    • @javaghivenkatesh1898
      @javaghivenkatesh1898 10 місяців тому

      Swami Vivekananda academy

  • @sujatha3953
    @sujatha3953 Рік тому +4

    Correct చెప్పారు .స్వామి ఈ మధ్య అందరికీ ధ్యాన పిచ్చి పట్టింది.ఉక్కు పిడికిలి,ధ్యాన హస్తమయితుంది.అక్కడ కూడా మీలా ఆలోచించేలా చెప్పాలి.లేకపోతే ధ్యానానికి,హిందూ ధర్మానికి అర్థమేలేకుండ pothadi.🙏

  • @yoganandareddyummadi5938
    @yoganandareddyummadi5938 Рік тому +6

    స్వామీ మీప్రయత్నం అమోఘం స్వామీ మీపాదాలకు నమస్సులు మత్తాధి పాటలు పీఠాధి పతులు నిద్ర లేవండి మనధర్మాన్నే నిర్మూలించాలి అనిచెపుతుంటే మీరు మాత్రమే రామానుజుల బారి విగ్రహాన్ని నిర్మిస్తే సరిపోతుందా కోట్ల డబ్బులు సంపాదించి సుఖాలు అనుభవించడం కాదు ధర్మ రక్షకు పాటూపదండి జై శ్రీరామ్

  • @yougirrkpm2516
    @yougirrkpm2516 8 місяців тому +3

    మీలాంటి వాళ్ల వల్ల సనాత ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆశిస్తూ భారత్ మాతాకీ జై.ఓం నమశ్శివాయ

  • @swastikom5301
    @swastikom5301 Рік тому +5

    ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే హిందూమతం ఇప్పుడు అపయకర పరిసథితుల్లో వున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో. 2050 కి నీ కొడుకు ధ్యానం చేస్తానంటే రేపు నీ ఇంటి ప్రక్కన వున్న క్రిస్టియన్ ఊరుకోడు. అందరూ కలిసి తంటారు. శ్రీధర్ రెడ్డి గారు ధ్యానం చేస్తే లాభాల గురుంచి ఆ స్వామీజీ కి తెలియదని అనుకోవద్దు. పెళ్లి కొడుకు అందంగా, సౌమ్యంగా వుంటే సరిపోదు శోభనానికి పనికి రావాలి.

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +6

      2050 Christians and Muslims varku endhuku... Ippudu Ithade chepthunnadu Dhyanam japam oddhu ani. Christian countries lo mana Hindu sampradayam ni entho gouravistharu,But ithadu swamiji musugulo vundi Dhyanam japam eppudo musali thanam lo chesukunevi , lekunte sanyasam thisukunte chesukovali ante entha aparadham entha papam.Dhyanam japam evaranna e vayasu varanna chesukovacchu. Moreover eena matlade vidhanam paddhathiga levu. Kashayam vesukunnantha matrana evaru sanyaasi kaaleru, Nijamaina sanyasulu Ela vuntaaro Sri Krishnudu Bhagwat Gita lo chala clear ga cheppadu. Erojullo koncham thelusukunte chalu midi midi gnanam tho naku antha telusu ani ahankaram chendhi Guru avatharam etthuthunnaru. Nike saraina gnanam ledhu, vere variki endhaiyya nuvvu cheppedhi? Guruvu avatharanam pakkana petti student ga humble ga vundu.Niku thelisindhi ghorantha, thelusukovalsindhi kondantha.

  • @vijayamohan2039
    @vijayamohan2039 Рік тому +3

    ధన్యవాదాలు గురువు గారు, హిందూ యువత, సమాజం యే స్థితిలో మనుగడ సాగిస్తున్నాయయో, అది బ్రతుకు కాదు, ఈల ఉండాలని, యోదులుగా,జ్ఞానులుగా, శౌర్యముతో, బ్రతుకాలని హితబోధ చేసినందుకు క్రతజ్ఞతలు, జై హింద్.

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః.. 🙏🙏❤❤

  • @kamalapuramsomasekhar9307
    @kamalapuramsomasekhar9307 Рік тому +6

    ఇట్స్ ట్రూ్ స్వామి tq స్వామి జ్ఞానం కలుగ జేసినందుకు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Рік тому +3

    స్వామి మీరు చేప్పినది 💯కరేక్టు,ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🚩🌹🌹🙏🙏🙏

  • @sunithamandela4546
    @sunithamandela4546 Рік тому +5

    Excellent message from gods guru ji yes correct guru ji 🙏🙏🙏👍🏻👍🏻👍🏻

  • @VenkatalakshmiPampana-gi5cc
    @VenkatalakshmiPampana-gi5cc Рік тому +5

    శ్రీ మాత్రే నమః🙏🙏

  • @ranua3635
    @ranua3635 Рік тому +4

    సందేహ నివృత్తి చేసారు తండ్రి....

  • @jayasree2946
    @jayasree2946 Рік тому +3

    ధ్యానం,గురుంచి చాలా బాగా చెప్పారు స్వామి,

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Рік тому +4

    ఓం నమఃశివాయ.
    హర హర మహాదేవ శంభో శంకర.
    స్వామి వారు చెప్పుచున్నది 100% correct.దయచేసి బాగుగా అర్దము చేసుకొన్నండి.
    భోలో భారత్ మాతాకే జయ్.
    💐💐💐💐💐💐💐💐💐💐💐🏵🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🙏🙏🙏

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 Рік тому +3

    🙏🙏🙏స్వామి సత్యం చెప్పారు

  • @raghunandhan8317
    @raghunandhan8317 Рік тому +5

    Guru gariki padabivandanalu.

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 Рік тому +4

    శ్రీ మాత్రే నమః 🙏 పాదాబి వందనాలు గురూజీ,🙏 మీ లాంటి వారు ఇప్పటికీ ఇంకా ఈ సమాజం గురించి అలోచించి ప్రజలకు ఇంత నిస్వార్థ సేవకు పాటు పడుతున్నారు కాబట్టి..ఇంకా మాలాంటి వాళ్ళు మీ అమూల్యమైన విలువైన మాటలు వినే భాగ్యం మాకు లభిస్తుంది .మీరు ఇలాగే మాకు అన్ని చెప్తూ వివరిస్తూ ..సనాతన ధర్మం ,వాటి యొక్క ప్రాధాన్యత శాస్త్రలు కట్టుబాట్లు గురించి తెలియచేస్తున్నారు ..మీకు మా పాధాబి వందనాలు

  • @prrasadrao7802
    @prrasadrao7802 8 місяців тому +3

    అద్భుతమైన సందేశం. నిద్ర పోతున్న హిందువులకు మేల్కొలుపు

  • @surapureddyveerababu3344
    @surapureddyveerababu3344 Рік тому +4

    గాడ్ శివ is గ్రేట్ హర హర మహాదేవ్

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 2 дні тому

    చాల చక్కగ చెప్పినారు స్వామి🙏🙏🙏🙏🙏

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 Рік тому +3

    Super 👌swamy 🙏🙏🙏🙏

  • @sreenivasulubhuthala2504
    @sreenivasulubhuthala2504 Рік тому +3

    ఓం నమోనారాయణాయ
    భక్తప్రహర్లాధ జీవితం
    భక్తప్రహర్లాధ అనగా గర్భస్థశిశువు అని అర్థం అనగా గర్భస్థ శిశువునకు ప్రాతినిధ్యం వహించుట అనగా నేను గర్భస్థశిశువును అయిన భగవంతునిపై నమ్మకంతొ గర్భసమయమున శృంగారము కానీ సంభోగము కానీ సంపర్కము కానీ నెరుపరాదు అని పురుషులకు తెలిపెదను అని భక్తప్రహర్లాధుని భావము
    ఎందుకూ అనగ గర్భసమయము నందు శృగారము నెరిపిన గర్భస్థశిశువు హత్యగావును దానిని నిరోధించుటయే భక్తప్రహర్లాధుని జీవితము అనగా గర్భసమయమున శృంగారము నెరుపరాధు అని శిశువు తల్లికి వాంతులరూపమపములొ తెలుపును అనగా గర్భసమయమున వాంతులు అయినవి అంటె దాని అర్థం శృంగారము నెరుపుట వద్దు అని అర్థం.
    గర్భసమయమున శృంగారము నెరిపిన భక్తిని అనగా శిశుభక్తిని ఛిధ్రము చేయుట ఇదియే అనగా గర్భస్థశిశువునకు ప్రాతినిధ్యం వహించుటయే ప్రహర్లాధుని జీవితము దీనిని భగవంతుడు సహించడు అనగా భగవంతుడు ఉక్కుస్థంభము నుండి ఉధ్భవించెను అనగా ఉక్కు ఇనుముకు సంకేతం ఇనుము రక్తమునందు ఉండును రక్తము అనగ బిడ్డ అనగ గర్భస్థశిశువు అని అర్థము అనగ భగవంతుడు ఉక్కస్థభం నుండి రావడం అనగా బిడ్డఆలోచన నుండి వచ్చాడు అని అర్థం.
    భక్తప్రహర్లాధునుని తండ్రి హిరన్యకసిపుడు ప్రహర్లాధుని భక్తిని సహించక నానావిధములగా చిత్రహింసలు గావించి ప్రహర్లాధునుని చంపుటకు యత్నించెను దీని అర్థము గర్భస్థశిశువు భక్తి అనగ గర్భస్థశిశువు ఆలోచనను తెలుసుకోలేక పురుషులు శృంగారము చేత గర్భస్థశిశువును ఛిధ్రము చేయుట ఇది తప్పుఅని తెలుపుటయే ప్రహర్లాధుని జీవితం.
    గర్భసమయమున శృంగారమును నెరుపుట అధిగమించుటకె శ్రీవేంకటేశ్వర స్వామి మనం అను జీవనమును సూచించియున్నారు అనగ శ్రీకాళహస్తి నందు గల శ్రీ అనగ సాలిగూడు తత్వం.

  • @lakshmikanth5991
    @lakshmikanth5991 Рік тому +4

    Om sri matre namaha. Om sri matre namaha

  • @tarakathota7019
    @tarakathota7019 Рік тому +5

    Chala Baga chepparu swami

  • @praveenkumarr1927
    @praveenkumarr1927 Рік тому +3

    We are accepted you swamiji....100% true....we are agree with you

  • @Lavanyakutcharlapati
    @Lavanyakutcharlapati Рік тому +5

    🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 5 місяців тому +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jodurahayya4695
    @jodurahayya4695 Рік тому +3

    తీసుకున్న నాయొక్కకుటుంబాన్ని నన్ను కాపాడుకుంటున్నానుఇంతకంటే ఏమిచేయగలను నాకు కూడా అన్పిస్తది ఈవయసులో నేను వూప్దేశం తీసుకోవడం ఎంతటిదని కాదు

  • @pbasheer3198
    @pbasheer3198 Рік тому +2

    ఓం శ్రీ దుర్గా మాత నమః 🕉️🕉️💐💐🙏🙏
    ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️💐🙏🙏

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 15 годин тому

    Namaskaram. Well said swamiji.

  • @thandrashankar7813
    @thandrashankar7813 Рік тому +3

    మీరు చెప్పింది అక్షర సత్యం
    100% నిజం
    యువత యొక్క కర్తవ్యాన్ని చాలా చక్కగా తెలియచేసినందుకు నా వృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
    ప్రతీ యువత మేలుకోవాలి ధర్మ రక్షణ కై పాటుపడండి
    తస్మాత్ జాగ్రత్త 🚩🚩🚩🚩🚩
    ప్రతీ యువకుడు స్వామి వివేకానందుడై ముందడుగు వెయ్యాల్సిన అవసరం ఏర్పడపోతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @dillibabuchakrala4612
    @dillibabuchakrala4612 Рік тому +4

    Bramha kumaris gurinchi modatisatriga prajalanu chaithaya parichinah first guruvu Sri Sri Aditya parasri guruvu garu 🙏🙏🙏....meku drama rakshana pinah vunna intrest chala inspiring Mee laga prati ooriki oka sathguruvu vundali 🙏🙏🙏🙏

  • @lakshmipadmaja9004
    @lakshmipadmaja9004 Рік тому +3

    Kallu teripincharu... Guruvugaaru,🙏🙏🙏

  • @radhabandaru5157
    @radhabandaru5157 Рік тому +3

    Meeru cheppinadi nijame Swami. Om namaha shivaya

  • @nageshh4074
    @nageshh4074 Рік тому +2

    ನಿಜವಾದ ಸಂದೇಶವನ್ನು ಬೋದಿಸಿದ್ದೀರಾ, ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +4

      మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు.
      ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు.
      మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.

  • @jodurahayya4695
    @jodurahayya4695 Рік тому +4

    కానీతప్పడంలేదు నేను చేసింది తప్పా గురూజీ ఇప్పుడుసాధనచేసుకుంటున్న ధయచేసి మీయొక్క ఫోన్నంబెర్ పెట్టగలరు గురూజీ మాకు సహకారి చండీ

  • @aerannaaetanna2264
    @aerannaaetanna2264 11 місяців тому +2

    , ఓం నమః శివాయ

  • @mvreddy4312
    @mvreddy4312 Рік тому +2

    Very very good swamiji, good message to hindus.

  • @sudhasuravaram3157
    @sudhasuravaram3157 Рік тому +2

    100% correct gaa chepparu Swamy 🙏🏻

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 Рік тому +2

    Well said Swami 👌🙏🙏 Sri mathrey namaha

  • @sriom4941
    @sriom4941 Рік тому +2

    ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷🌹🌹

  • @YakamberR
    @YakamberR 10 днів тому +1

    Swamy మీరు thakshaname thelugu RASTRALLO పర్యటించి you va chaithanyam నింపాలి జై Hindu.

  • @namanishiva6412
    @namanishiva6412 10 місяців тому

    🚩ఓం శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🙏🌻🌹🌻

  • @SrinivasRao-fm4kq
    @SrinivasRao-fm4kq 10 місяців тому +2

    Swammi meeyokka adrass 🙏

  • @satishgupta702
    @satishgupta702 Рік тому +1

    Sri matre namaha. Guruvgari ki padhabi vandanalu. Satish gupta Shamshabad

  • @ramanavasthavam
    @ramanavasthavam 8 місяців тому +2

    స్వామి చాలా బాగా చెప్పారు సార్

  • @srinivasgowd2688
    @srinivasgowd2688 11 місяців тому +1

    Oam Sreegurubyom Namaha guruvugariki pranamamulu. Power, Strength and Endorence n Skills and knowledge ebuliety will dowlop with yoga n sports and games. Every(HINDU ) person will learn quarikulam activities .Karrasamu etc. I Agree with you guru deva.

  • @balajinsr
    @balajinsr Рік тому +1

    Thank for sharing very nice information

  • @ashwiniganapuram0902
    @ashwiniganapuram0902 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @user-hq6on2yn6t
    @user-hq6on2yn6t Рік тому +2

    Super Swamiji 👍👍🙏🙏🙏🤝

  • @msairam292
    @msairam292 Рік тому +1

    జై గురుదేవ్ స్వామీ🙏🙏

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 Рік тому +1

    Gurudeva meeru nijam chepparu nenu by birth chala soft maa atha garintlo nannu chala bhadincharu kani varini nenu adurinchaledu nenu maa husband vadali amma valintlo vuntunanu valu pettina torture marachi povalani dhyanam chesanu inka soft iipoyanu kani meeru satyam chepparu

  • @gopalch9118
    @gopalch9118 Рік тому +1

    Gurvugarki padabivandanalu 🌹🌹🙏🙏🙏

  • @balajinsr
    @balajinsr Рік тому +1

    Great swamy. Whatever you have explained 100% accepted.

  • @vishistahariprasad7504
    @vishistahariprasad7504 Рік тому +2

    💯 nijamu guruvu garu

  • @dillibabuchakrala4612
    @dillibabuchakrala4612 Рік тому +1

    Swamy memalni kalavali anukuntunna 🙏 Mee ashirvadam tesukovali anukuntunna

  • @ajaykanaparthi666
    @ajaykanaparthi666 11 місяців тому +1

    Excellent Guruji, correct ga chepparu

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 Рік тому +1

    Guruvugaru chala chala Baga chepparu miru chepedhi vintunte chala badhaga & nethuru maruguthundhi guruvugaru miru edhaina cheyyandi nenu vuntanu mi dharilo 💯

  • @katamonikeshav2904
    @katamonikeshav2904 11 місяців тому +2

    Yes 👍 you are right swamye

  • @ashwiniramesh3633
    @ashwiniramesh3633 Рік тому +7

    Swamy dyanam endukani antunnaru meeru dyanam vallamanasunu adupulo untadi anduvalla manam prapanchanne geluvavachu ante gani manashanti lekunda manalo maname krungipothu avasaram Leni vishayalapatla alochistu manam sadinchedi amundi cheppandi

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +5

      Friends, please don't listen to this half knowledge person. He is speaking wrong. He himself doesn't have proper knowledge about Hinduism. One should learn meditation,japa from childhood itself. Meditation and Japa are very important in today's day and age. Meditation and japa are very important aspects of sanathana dharmam. Moreover if somebody has misinterpreted Siva linga this swami should convey it decently and politely and say what is linga is about,if he has knowledge about it, but instead he is doing controversial comments and provoking others.
      My advice to this swami, Orey Donga swami ga, nuvvu chaganti koteswar rao vi kavu, Garikapati anthe kante kaavu, astrologer venu swamy ni vimarsinchadam, vere margallo sadhana cheskune varini vimarsinchadam, Nike Hinduism gurinchi telidhu, ni sankuchithamaina midi midi gnanam ni vere variki chepthunnavu. Ninnu kadhu a Chilkur priest Rangarajan ni anali ninnu etthukoni ureginchinandhuku. Nilanti vari valle purvapu rojullo Brahmins sudrulanu dhuranga pettaru. Niku abhiprayam vunte ni dheggare pettuko vere varini mislead cheyaku.
      Friends, meditation and japam chala manchi sadhanalu, chinnapadi nunde ivi chesthe chala manchidhi.Ivi abhyasam chesthe manalo Dhaiva bhakti,Shanti,sahanam,Prema,apyayatha,Dharma gunam, manchi lakshanalu peruguthayi. So please meditation, japam regular ga cheyandi. Jeevitham sardhakam chesukondi.

    • @siddharthreddy29
      @siddharthreddy29 Рік тому +5

      మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు.
      ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు.
      మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 8 місяців тому +2

    స్వామీజీ మీ వీడియోలు చూస్తున్నాను అన్నీ బాగున్నాయి కాని ఈ వీడియో నాకు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి జపద్యానాలు ప్రారబ్దాన్ని సైతం నిరోదిస్తాయని గురువులు చెబుతారు శ్రీకృష్ణభగవానుడు కూడా గీతలో ధ్యానయోగం చెప్పాడు మన సనాతనధర్మం ప్రస్తుతం గాని భవిష్యత్ లో గాని ఎలాంటి భంగం వాటిల్లదు ఎందుకంటే శబరిమల యాత్రికుల అయ్యప్పస్వాములను చూస్తే లేదా తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణం లా భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు మనది భిన్నత్వంలో ఏకత్వం నేను మీకు చెప్పే అంత స్థాయి నాకు లేదు జపం ద్యానం గురించి మీరంటుంటే నాకు బాధేసింది 😢😢

  • @RanjithaRaj-sn6pe
    @RanjithaRaj-sn6pe Рік тому +2

    Dyanam pichi kadhu adi manalo unta atma ki devuni Shakti thodu chesthu e maya prapancham lo manishi ela undalo atam nadipishthadi dyanam valla health baguntundi dyanam valla atta garu amma la kanikishtharu dyanam valla pratimanishilo devude kanipishtharu valla paina villapaina vusulu vesukune jeevitham kanna devuniki nachinadi devudu chesinadi cheshthu untu life ni Happy ga undela chesthundi dyanam 🙏🏻

  • @TRavinderSingh
    @TRavinderSingh Рік тому +2

    Super guruji

  • @ushareddy8800
    @ushareddy8800 Рік тому +2

    💯💯👌👍🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @maheshwari.mmaheshwari7313
    @maheshwari.mmaheshwari7313 Рік тому +1

    Namaste Guruji Nenu Maheshwari Ani Banglore ninchi
    Naku Telugu anta raadu kshaminchandi naku jaganmata ante chaala bhakti, prema ,istam .meeru chappe anta salahalani palistanu .

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 11 місяців тому +1

    Guruvu garu Mee maatalu Mee sandesamu yokka lothú antarartamu mana hinduvule grahincha lekunnaru elaaga veellu telusu kovalañi jaganmaatanu vedukondaam

  • @user-qx9qy5yo3l
    @user-qx9qy5yo3l Рік тому +1

    Jai gurudev

  • @chendrashekar3909
    @chendrashekar3909 Рік тому +1

    Chee ee samajam chala paadayyindi.Meeru correctgaa chepparu. Meeru cheppinattu chestanu.Thanks Swami.

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 10 місяців тому

    Swamy meeku vandanamulu

  • @balenarendhar3044
    @balenarendhar3044 11 місяців тому

    గురుదేవా

  • @srinivasbandari4055
    @srinivasbandari4055 11 місяців тому +1

    Om namah shivaya

  • @venkateswrarajubujjivaram8431
    @venkateswrarajubujjivaram8431 Рік тому +1

    🚩🚩🚩🙏🙏🙏Om Matriyanamaha

  • @PavanKumar-hp5oo
    @PavanKumar-hp5oo 5 місяців тому +1

    Super

  • @yadladurgasai
    @yadladurgasai Рік тому +1

    Safeon, kashayam background vuntaa baguntundi swamy 🙏🙏🙏🙏

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Рік тому +2

    True

  • @anasuyachintalapati6952
    @anasuyachintalapati6952 Рік тому +1

    Am chepparu swami

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 7 місяців тому +2

    ఇస్లాం లో పట్వా ఉన్నది,హిందూ మతం లో కూడా ఏకరూపత ఉండాలి.ఒక బోర్డు పెట్టాలి గందరగోళాన్ని తగ్గించడానికి

  • @Dharmadvajam
    @Dharmadvajam 11 місяців тому +3

    Super video 😌 gurooji asalu ee janalu 🤦 mararu vallaki edi nachite ade chestuntaru moorkhulu ante🤔

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +4

    ప్రపంచానికే తలమానికం అయిన హైందవ సంస్కృతి నీ, ధర్మాన్ని దెబ్బ తీయా డానికి
    జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు అన్ని ఇన్ని కావు! పచ్చి నిజాలను అర్థం చేసుకోలేని స్థాయిలోకి దిగజారి పోయి ఉన్నారు హిందూ వారసులు! ఒక మోడీ, ఒక యోగి, ఒక దోవల్.......మాత్రమే హిందుత్వాన్ని, హిందువులను కాపాడ గలుగుతారా!?!?

  • @ShekharTadem
    @ShekharTadem Рік тому +1

    Guruvugaru meru enka konirojulu Himalayas velali meru enka chalanerchulovali meru matlade matalu Rong matalu om kriya mahavatar babaji

  • @harshithaprincy171
    @harshithaprincy171 11 місяців тому +1

    Miru dhyanam gurinchi... Chala teluskovali... Andi.... Telikunda... Matladutunaru.... Dhyanam sarvaroga nivarini, sakala bhoga karini, sakala abhaya pradhayini....bhagavath githa lo krishnudu.... Yudam cheyu... Arjuna... Kani yogivi ka arjuna antunaru....

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 9 місяців тому

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్

  • @bhaskarmg707
    @bhaskarmg707 Рік тому +1

    Meerucheppedi nijam swamy,yuddavidyslu sylabas lo pettevidam ga prayathnam cheyyali swamy

  • @kvani9006
    @kvani9006 4 місяці тому

    Meeru chakkaga chepparu
    Dhyanam chesukondi.. kaani avasaramaithe dhairyam ga sanathana dharmam kosam nilabadandi.

  • @Imvoicewithoutform
    @Imvoicewithoutform Рік тому +1

    👣👣🙏❤

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 8 місяців тому

    ఓం నమో గురుభ్యో నమః

  • @srinivasarao4804
    @srinivasarao4804 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bumasatish1169
    @bumasatish1169 9 місяців тому +1

    Correct swamy nenu vipasana meditation center ki vellanu appati nundi nenu em cheyaleka pothunna

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Рік тому +1

    💐💐💐💐💐💐

  • @user-nagaraju-army-abhangapur
    @user-nagaraju-army-abhangapur 10 місяців тому

    Chala chakkaga cheppi mana amayaka prajalanu kallu theripincharu swami dhanya vadhamulu nenu mi nagaraju army abhangapur m& district narayanapet

  • @sreenivasulubhuthala2504
    @sreenivasulubhuthala2504 Рік тому +3

    ఓంనమోనారాయనాయ
    మన్నుతిన్న చిన్నికృష్ణుడు
    శ్రీకృష్ణుడు తన చిన్న తనమున మన్ను తిను అలవాటు కలిగి యుండేవాడు మన్ను అనగా ప్రాణం అని అర్థం అనగా జీవం అనగా వీర్యం దీని అర్థం వీర్యమును మ్రింగిన భూమిలాంటి 14 గోళాలు అంతరిస్తాయని నోటిలొ పదునాలుగు గోళాలను చూపించినాడు.

  • @phanikumar3476
    @phanikumar3476 Рік тому +4

    కాదు వాళ్ళు పెద్ద దొంగలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేవారే గురువుగారు.

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 Рік тому +1

    Swami, chala baga chepparu, maa ammayiliddari karate nerputunnanu, vishaya parigyanam kuda chebutanu, teenage pillala life style yela undali, dinacharya yevidhamuga undalani chebutu oka video cheyyandi swami.

  • @స్వప్నరెడ్డి

    పాస్టర్లు లను పిలిచి మీరే మీడియా ముందు రమ్మని మీరే వివరించండి గురువు గారు అందరూ వెస్ట్ గాళ్ళే ఉన్నారు

    • @srinivasnivas4060
      @srinivasnivas4060 Рік тому

      గురువుల సమూహంతో కలసి చెప్పాలి

  • @parijathamatam177
    @parijathamatam177 11 місяців тому +3

    మీ యొక్క ఫోన్ నెంబర్ కావాలి

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 Рік тому +1

    బ్రహ్మకుమారీస్ గురి చి వాళ్ల లక్ష్యమ్ ఉద్దేశం ఏ తవరకు కరెక్టు....

  • @raghavenderreddy5154
    @raghavenderreddy5154 6 місяців тому

    Super swamy

  • @gopaltummala1
    @gopaltummala1 Рік тому +1

    Sur Than Se Juda. 🙏