ఈ గురువుల మాటలు ఒక్కసారి వినండి 😱

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spiritual
    #devotional
    #talks
    #pooja
    #anirudhacharya
    #dhirendrakrishnashastri

КОМЕНТАРІ • 122

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 8 місяців тому +1

    శ్రీ శ్రీ ఆదిత్యవరా స్వాముల వారికి శతకోటి వందనాలు జై అమ్మ భగవాన్ మాతాకీ శతకోటి వందనాలు అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఎంతోమందికి సమాధానాలు చెపుతున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయాలు ఇవి సర్వేజనా సుఖినోభవంతు అనే విధంగా మన హిందూ సంప్రదాయాన్ని బలపరిచే గురువులందరికీ శతకోటి వందనములు మూగజీవులను బలిగించే కార్యక్రమం ను నిర్మూలించాలని కోరుకుంటున్నాము అమ్మ శక్తి స్వరూపమై ఇవన్నీ కాకుండా శాఖాహారంతో పూజించే విధానమును అనుగ్రహిస్తుందా లేదా గురువులందరు ఇదేవిధంగా చెప్తే బాగుండేది గురువులే మాంసాహారాన్ని తింటున్నారు శిష్యులందరూ చాలా సంతోషపడుతున్నారు దర్గాల కాడ కందూరు చేస్తున్నామని మూగజీవాలనే బలి ఇంచి తింటున్న సంప్రదాయము ఏమని పొగుడుదము మరియు ఒక గురువు ఒకేసారి పుట్టేది ఒకేసారి చచ్చేది అంటారు ఇంకో గురువు పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరించే విధంగా ఆత్మ మళ్లీ జన్మమెత్తుతుంది అని ఇంకో గురువు అంటాడు ఇది అనుభవజ్ఞులైన మీరు అమ్మవారి దయతో మాకు విన్నవించవలసిందిగా కోరుకుంటున్నాము
    మారుతీ కళాకారుల సంఘం రేవులపల్లి గ్రామము ధరూర్ మండలము జోగులాంబ గద్వాల జిల్లా కోదండ రామ చెక్కభజన రిజిస్ట్రేషన్ నెంబరు 386,జి నర్సిరెడ్డి9704184825

  • @kvasanta4579
    @kvasanta4579 3 дні тому +1

    చాలా చక్కగా వివరంగా చెప్పారు.

  • @sriidevi-lifecoach
    @sriidevi-lifecoach 9 місяців тому +6

    చాలా అద్భుతంగా వివరించారు🙏.
    మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు మొదలయినవి అన్ని వేల సంవత్సరాల నుండి విభిన్న వ్యక్తుల కారణంగా మార్పులు చేర్పులు చెందుతూ వస్తున్నాయి. కనుక ఇద్దరు ప్రవచనకర్తలు చెప్పే మాటలు కొన్ని భిన్నముగా ఉండవచ్చు. అంత మాత్రాన వారు మూర్ఖులు అని కాదు, అలాగే సనాతన ధర్మము అంతా గందరగోళంగా ఉంటుంది అని హేళన చేయడము కూడా సరికాదు.
    మనం కేవలం వారి మాటల్లోని ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించి ఆచరించగలిగితే చాలు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో, మనకి ప్రవచనాల్లో చెప్పబడుతున్న నీతి, ధర్మం కంటే, ఆ విషయం యొక్క పుట్టు పుర్వోత్తరాల మీద మరియూ ప్రవచనకర్తల మీద ఆసక్తి ఎక్కువ అయిపోతోంది.
    మనం మూఢంగా అన్నిటిని నమ్మడం, ఆచరించడం అవసరం లేదు. కేవలం సన్మార్గంలో నడవడం, ధర్మబద్ధంగా జీవించడం అలవాటు చేసుకుంటే చాలు.

    • @tilucks2324
      @tilucks2324 8 місяців тому +2

      మీరు పాటించేది హిందూ ధర్మం. సనాతనం చాలా సూటి అయినది. రెంటకీ తేడా ఉంది. మనదేశం సనాతనం ను పాటించేదే అయితే...ఏ ఒక్కరూ విమర్శించడానికి సరిపోరు. వ్యాపార ధోణితో ఏ గుడిలోనూ సనాతనం లోని సూక్ష్మాలూ చెప్పడంలేదు. ఏదైనా విమర్శ వస్తే మాత్రమే సనాతనాన్ని ప్రస్తావిస్తారు. హిందూ అంటేనే వ్యాపారభూయిష్టమైనది

    • @sriidevi-lifecoach
      @sriidevi-lifecoach 8 місяців тому +1

      @@tilucks2324 మీరు చెప్పింది అక్షరాలా నిజం. అయితే కలియుగంలో, మతంలేని సనాతన ధర్మము నిలబడదు. ఎందుకంటే ధర్మము అనేది కేవలం మన జీవన విధానంతో మాత్రమే ముడిపడి ఉంటుంది. కాని మతం అనేది ప్రజల నమ్మకాలతో ముడిపడి ఉంది. మనుషులు ధర్మాన్ని అయినా వదులుకుంటారుగాని నమ్మాకాలని అంత తెలికగా వదలరు.
      హిందు మతస్థులుగా జీవిస్తున్నవారు ఉహ తెలిసినప్పటి నుండి, రాముడనీ, కృష్ణుడనీ, శివుడనీ, అమ్మవారు అనీ, వెంకటేస్వర స్వామి అని, ఇలా కొన్ని వేల రూపాల్లో దేవుడిని చూసుకోవడానికి అలవాటు పడ్డారు.
      ఒక్కో దేవాలయంలో, ఒక్కో ప్రాంతంలో, ఒక్కోలా పూజాదికాలు నిర్వహిస్తూ ఉండడం వల్ల, కలియుగంలో, ప్రజల్లో అయొమయం ఎక్కువ అయిపోయింది. వీరి అయొమయాన్ని సొమ్ము చేసుకునేందుకు సరికొత్త స్వామిజీలు, ప్రవచనకర్తలు పుట్టుకొస్తున్నారు.
      కొందరు మహనుభావులు మాత్రం అందరినీ ధర్మమార్గంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారందరికీ నా నమస్సులు🙏.

    • @tilucks2324
      @tilucks2324 8 місяців тому +1

      @@sriidevi-lifecoach ఒప్పుకుంటాను. కానీ తెలిసినవారైనా మార్పుకు ప్రయత్నించాలి అనేది నా భావన. లేకపోతే ఎంతోమందితో విమర్శ ఎదురవుతుంది కదా.

    • @sriidevi-lifecoach
      @sriidevi-lifecoach 8 місяців тому +2

      @@tilucks2324 అవును, నేను కూడా నా వంతు ప్రయత్నంగా అందరికీ అదే చెప్తూ ఉంటాను🙏

    • @ramanavavila5694
      @ramanavavila5694 8 місяців тому

      ముర్కులు కాదు పరమ మూర్కులు 😊

  • @adilakshmi2128
    @adilakshmi2128 9 місяців тому +3

    Namaste swamiji meeru ammani స్తుతించిన స్తోత్రమును మేము కూడా రోజువారీ పూజలో అమ్మవారిని వర్ణిచాలని మీ యొక్క ఆశీర్వాదంతో తెలియచేయగలరు 🙏🙏🙏🙏🙏🙏

  • @achinarayana6040
    @achinarayana6040 9 місяців тому +2

    మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం సాmi

  • @durgamsrinivas999
    @durgamsrinivas999 9 місяців тому +5

    గురువు గారికి నమస్కారం నేను ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్ గా మీ నోటి ద్వారా వింటున్నాను కాకపోతే నేను చెపితే మాకు దగ్గరలో ఉన్న వాళ్లే వినలేదు మిగతా వాళ్ళు వింటారా అనుకోని వాడిని మీరు చెప్పిన తర్వాత అందరు కాకపోయినా ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది సృష్టిలో ప్రతి ఒక్కటి భగవంతుని ప్రసాదమే సృష్టిని దానివలన ప్రయోజనాలు కలుగుతాయి

  • @janaiahkumbam165
    @janaiahkumbam165 День тому

    👌 చాలా బాగా చెప్పారు స్వామీజీ గారు మీకు వందనాలు అండి 👏👏👏👏👏 స్వామీజీ గారు వేముల కలవాలంటే అడ్రస్ పూర్తిగా అడ్రస్ చెప్పగలరా బస్సుకొస్తే ఎలా రావాలో మీరు యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియో నేను ప్రతిసారి చూస్తున్నాను స్వామీజీ గారు చాలా చక్కగా లోక కళ్యాణ కొరకు వివరిస్తున్నారు చాలా చక్కగా ప్రతి విషయంలో క్షణంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు స్వామి గారు

  • @bbalajinaik1923
    @bbalajinaik1923 9 місяців тому +1

    జై గురుభ్యో నమహ్, గురువులకు నమస్కారం మీరు చెప్పే ప్రతి విషయం మా జీవన మార్గలకు ఎంతో ఉపయోగలు కలుగుతున్నాయి 🙏

  • @krishnarao4528
    @krishnarao4528 7 годин тому +1

    Great.. Guru. Garu.. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤☂️☂️☂️☂️☂️☂️☂️☂️☂️

  • @user-jk9iy8pg7l
    @user-jk9iy8pg7l 4 дні тому +1

    Jai. Gurujii❤

  • @ramakrishnakatta175
    @ramakrishnakatta175 9 місяців тому +2

    ఓం నమో వేకటేశాయ స్వామీ ఆహార విహారాలు గురించి ఇలాంటి విషయాలు తెలియజేయండి
    అందరూ మిడిమిడి జ్ఞానులే ఈ విశ్వం మానవ మేదాశక్తి అందనిది
    కావున జనాలలో మూడవిశ్వసాన్ని పోగొట్టండి ధన్యవాదాలు

  • @pbasheer3198
    @pbasheer3198 9 місяців тому +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 💐🙏🕉️
    ఓం శ్రీ మాత్రేనమః 👌💐🙏🙏చాలా అద్భుతంగ విశ్లేషంచారు గురువుగారు అవగహన లేని సన్నాసుల కు బాగా బుద్ది వచ్చేలా వివరించారు గురువుగారు 🙏🙏🙏🙏💐🕉️

  • @chandramouly311
    @chandramouly311 9 місяців тому +2

    గురువు గారికి ఆత్మ
    నమస్కారములు. స్వామి ఒక మనవి. విషయం ఒకటైనపుడు
    స్వామిజీలందరు ఒకే విధంగా
    తెలుపటంలేదు ఈ మధ్య పంచాంగం కర్తలు కూడా జనాన్ని తికమక పెడుతున్నారు

  • @pallikondaakhila237
    @pallikondaakhila237 9 місяців тому +1

    Manchi vishayam chepparu guruvu garu miku paadhaabhi vandhanaalu guruvu gaaru🙏🙏

  • @padmavathi-bd2lo
    @padmavathi-bd2lo 4 дні тому

    Baga cheppari guru. ji Sree matre namha.

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 9 місяців тому +2

    E mahanu bavundi ni anusarinchandi frends e swami e desaniki. Entoo avasaramu jai gurudev sree matre namaha

  • @lordsun153
    @lordsun153 9 місяців тому +1

    NAMASTHE SWAMI....vulli...vellulli oka machi medicine 💊💊💊💊what a great explanation....!!!!!!!!

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому +2

    OM SRI MAATRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому +2

    JAI GURUDEVA DATTA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 8 місяців тому +1

    గురూజీ నమస్కారం 🙏
    యీ రోజున మన హిందు ధర్మం లో అనేక మంది గురువులు ధర్మ రచనలు చేసారు ఎవరి యిష్టం వచ్చినట్లు వారు వారికి తెలిసినట్టు వారి రచనలు చదివిన వారు వారికి లొంగివుండటానికి వీలుగా రక రకాలుగా వ్రాసి హిందు ధర్మం నకు కొంత విభేధాలు సృష్టిస్తున్నారు 🙏

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan 8 місяців тому +1

    నచ్చినవి మెచ్చినవి ఒక్కడినే చవిచూచి గాంచి స్వార్ధపరుడిని అనుకొనేవాడిని కానే కాదు కదా తమరి సుభాషితాలు తప్పకుండా నా స్నేహితులకు అందజేస్తాను అయ్యగోరూ 🙏

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 День тому

    🪻🙏🪻 ఓం శ్రీ గురుభ్యోనమః 🚩

  • @radhikamettu9616
    @radhikamettu9616 День тому

    ఓం శ్రీ మాత్రే నమః ❤❤

  • @nareshbenjari971
    @nareshbenjari971 9 місяців тому +1

    ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌼🌺🌼🌹
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌺🌸🌹🌼
    నమస్కారం స్వామి 🙏🙏🙏💐🌼🌸🌹🌼

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 9 місяців тому +1

    🙏నమస్కారం స్వామి, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 7 місяців тому +1

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manthaeshwar6689
    @manthaeshwar6689 9 місяців тому +1

    అధ్భూతంగా చెప్పారు,, స్వామి

  • @venkatraoparupalli5749
    @venkatraoparupalli5749 9 місяців тому +1

    Jai maharaj ji ki

  • @jaishreeramjaibajrangabali4554
    @jaishreeramjaibajrangabali4554 9 місяців тому +1

    dhanyavadalu guruvugaru

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 8 місяців тому +1

    Meerandi nijamaina Guruvulu, paadhabi vandhanamulu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswarama1621
    @viswarama1621 4 дні тому

    Food is a medicine, we should have self control and confidence, well sed swamy

  • @parvathiachar8147
    @parvathiachar8147 8 днів тому

    Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏 🙏🙏🙏🙏

  • @rekhakancharla964
    @rekhakancharla964 9 місяців тому +2

    correct swamiji

  • @svishnuchari1910
    @svishnuchari1910 9 місяців тому +1

    JAI jJAGANMATHA MUGGURAMMALA MULAKUTUMMA SWAMIJIKI PADHABI VANDHANALU

  • @puurnam
    @puurnam 8 місяців тому +2

    🙏 ఉల్లి వెల్లుల్లి తినడం గురించి సారాంశం : ఇవి ఆరోగ్యం చక్కగా ఉండటానికి ఉపయోగపడతాయి. పర్వదినాలు, నోములు వ్రతాలు చేసుకునే రోజులలో తప్ప మిగిలిన రోజులలో తినవచ్చును. పంచమి, ఏకాదశి, పౌర్ణమి & అమావాస్య రోజులలో వీటిని ఆహారంలో తీసుకోవద్దు అని చెప్తున్నారు 🙏

  • @chintugangasailu9868
    @chintugangasailu9868 9 місяців тому +1

    జై శ్రీ గురు భ్యోన్నమః,👏👏👏

  • @user-ry4ww9nb9p
    @user-ry4ww9nb9p 8 місяців тому +1

    At 12:00 to 13:00 min.. whatever he said is correct...my parents and grand parents never ate onion in their whole life and even today we follow the same...as our husbands and brothers do three times sandhya vandanams, we do follow those culture of not eating onion and garlic....but as a medicine we eat garlic with jeera in winter season to overcome some flu fevers, cold etc...onion is sage vishwamitra srusti...who built trisankhu swargam.....so atleast our kind of people are not eating...but as he said apart from festivals and tidhis we do eat onion and garlic....well said ..thank you so muc for the clarification

  • @mamathareddy529
    @mamathareddy529 8 місяців тому +1

    నమస్కారం గురువుజీ మీరు చెప్పింది అక్షరాలా నిజం ఉల్లి వెల్లులి గుండె జబ్బులను రాకుండా నిరోదిస్తాయి నాటి మన పీఠధిపతులు దొంగసన్నాసులు మనల్ని తినవాద్దని చెప్పి యువతను నిర్వీర్యం చేస్తున్నారు అది మనం గమనించాలి మీ ఫోనెనుబర్ చెప్పండి స్వామి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను సంఘమిత్ర

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 8 місяців тому

    అద్భుతమైన వివరణ
    దీర్ఘాయువు తో వర్ధిల్లుగాక

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 9 місяців тому +1

    om sree matreeya namo namaha

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 8 місяців тому +1

    ఓం నమో గురుభ్యోన్నమః

  • @malisetinagaraju5078
    @malisetinagaraju5078 6 днів тому

    Guruvugaru padabivandanam me ku

  • @sunnysanthosh5731
    @sunnysanthosh5731 9 місяців тому +1

    Namaskaram swami

  • @surapureddyveerababu3344
    @surapureddyveerababu3344 9 місяців тому +1

    ఇది నిజం ఈయన చెప్పింది

  • @namanishiva6412
    @namanishiva6412 9 місяців тому

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @sureshreddy5709
    @sureshreddy5709 7 місяців тому

    Swamy 🙏dheerendra sasthri garu🙏 sanathana dharmam kosam chala krishi chesthunnaru Swamy🙏

  • @bipinduwadi4924
    @bipinduwadi4924 2 місяці тому

    Chala Baga cheparu miru

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 9 місяців тому

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @suryajanardhan1153
    @suryajanardhan1153 8 місяців тому

    Well clarified Guruji, thank you very much 🙏

  • @Sunil50946
    @Sunil50946 9 місяців тому +2

    కొంతమంది అమ్మవారుకి ఇచ్చే జంతు బలి అమ్మవారు గానాలు,దూతలు స్వీకరిస్తాయీ అంటున్నారు. నిజంగా అమ్మవారు గానాలు, దూతలు స్వీకరిస్తాయా ?? అమ్మవారు దూతలు ఎవరు ?? అమ్మవారు గానాలు ఎవరు ?? సమాధానం ఇస్తారు అని కోరుతున్నా 🙏

  • @SatyavatiKaki
    @SatyavatiKaki 5 місяців тому

    Correct. Vellulli blood ni paluchana chesi heart stroke raakunda chestaayi. Ulli body coolent. Summer stroke pranam poye stiti nundi kapadutayi

  • @apexinternational9302
    @apexinternational9302 8 місяців тому

    EXCELLENT INFORMATION - THANK YOU

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 9 місяців тому +1

    🙏🙏🙏

  • @seshabramhacharipothuraju2782
    @seshabramhacharipothuraju2782 8 місяців тому

    గురువుగారు మీరు సూపర్

  • @kumarganivada2888
    @kumarganivada2888 9 місяців тому

    Om sri matre namha
    Om sri gurubyo namha 🙏🙏🙏

  • @Sunil50946
    @Sunil50946 9 місяців тому +13

    అమ్మవారికి జంతు బలి ఇవ్వాల వద్దా ?? అమ్మవారుకి జంతు బలి ఇచ్చె వాళ్ళు మధ్యలో జంతు బలి ఇవ్వటం మనేయోచ్చా ?? మధ్యలో జంతు బలి ఇవ్వటం మానేస్తే ఏమి కదా ?? సమాధానం ఇస్తారు అని కోరుతున్నా 🙏

    • @vijapurapuhari8549
      @vijapurapuhari8549 8 місяців тому +3

      శంకరాచార్య జంతు బలి నిషేధించారు..మానేయడం వల్ల అనర్ధాలు వుండవు.

    • @venugopalswamy9820
      @venugopalswamy9820 8 місяців тому +2

      బళి ఇవ్వకపోతే మీకు నూటికి నూరు శాతం మంచి జరుగుతుంది

    • @pavanipavani4330
      @pavanipavani4330 8 місяців тому +1

      Bali annadi Mana durgunalu Bali ivaali

    • @Sunil50946
      @Sunil50946 8 місяців тому +1

      @@pavanipavani4330 అమ్మవారికి తర తరాలుగా జంతు బలి ఇచ్చి మాంసం, కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు జంతు బలి ఇవ్వటం మాంసం, కల్లు నైవేద్యంగా పెట్టడం పూర్తిగా మానేసి శాకాహార నైవేద్యం పెట్టొచ్చా అక్క ?? మాంసాహార నైవేద్యం పెట్టడం మానేసి శాకాహార నైవేద్యం పెడితే అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా, ఏమైన కీడు చేస్తుందా ??

    • @Sunil50946
      @Sunil50946 8 місяців тому

      @@vijapurapuhari8549 అమ్మవారికి తర తరాలుగా జంతు బలి ఇచ్చి మాంసం, కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు జంతు బలి ఇవ్వటం మాంసం, కల్లు నైవేద్యంగా పెట్టడం పూర్తిగా మానేసి శాకాహార నైవేద్యం పెట్టొచ్చా?? మాంసాహార నైవేద్యం పెట్టడం మానేసి శాకాహార నైవేద్యం పెడితే అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా, ఏమైన కీడు చేస్తుందా ??

  • @user-gs3bk7mq4h
    @user-gs3bk7mq4h 8 місяців тому

    Namaskaram guruvu garu 😢

  • @hariharish9820
    @hariharish9820 Місяць тому +1

    Swami me padlku vadanamullu meri sanatna drmu yava mudanmakllu leka boodisnaru

  • @sksyt8668
    @sksyt8668 2 дні тому

    Onion and garlic Rajogunam
    Guruji

  • @shivachakali6055
    @shivachakali6055 8 місяців тому

    Obsolutely true...

  • @veeranjaneyulugoli8714
    @veeranjaneyulugoli8714 9 місяців тому

    Gurvu gaariki namaskaramulu

  • @Sunil50946
    @Sunil50946 9 місяців тому +2

    అమ్మవారు మనిషి ఒంటి మీద వచ్చి జంతు బలి కావాలి అని అడుగుతుంది. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా సంసారం బాగుపడదు అని చెప్తుంది. జంతు బలి ఇవ్వని వాళ్ళకి అమ్మవారు అన్నట్టే జరిగింది. అమ్మవారుకి ఇచ్చె జంతు బలి అమ్మవారు స్వీకరిస్తుందా ?? సమాధానం ఇస్తారు అని కోరుతున్నా 🙏

  • @user-ge8mg5sj8o
    @user-ge8mg5sj8o 9 місяців тому

    Yes swamiji

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 8 місяців тому

    Jay Shri Ram Jay Jay Ram

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 8 місяців тому

    చదువెస్తే ఉన్న మతి పోయింది అని సామెత
    ఈ సామెతకు ఈ నలుగురూ ప్రతీకలు
    వింటున్నాం కదా అని చెప్పుకుంటారు

  • @lathaasrigadde7518
    @lathaasrigadde7518 9 місяців тому

    పంచమకారాల.ను.ఇ జన్మలోనే ఆవాసనలను.వదిలి.వేయాలి.తర్వాత.జన్మ.లో.సంసార .బంధాలు.వుందని. జాన్మ.ను. నేను.ఆస్వాదించాలంటే.. వెల్లుల్లి.. తినవద్ధనీ..అనుకుంటున్నాను.55.వయసు.లో మానవచ్చా స్వామి.

  • @ramaraomanukonda9551
    @ramaraomanukonda9551 3 дні тому

    Adavarini dushinchey varuki salhalu

  • @KarneKurmaiah-id9lt
    @KarneKurmaiah-id9lt 9 місяців тому

    🌹🙏🙏

  • @saraswati6442
    @saraswati6442 9 місяців тому +1

    Deeksha lo unnavaallu tinavachunaa swamy

  • @user-rh8je9fw5g
    @user-rh8je9fw5g 9 місяців тому

    🌹🌹🙏🙏🙏🙏🌹🌹

  • @laxmikante646
    @laxmikante646 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏

  • @mani1060
    @mani1060 9 місяців тому +1

    హాయ్ స్వామి ఒక అవటి వాడు ఏపని చేసిన కలిసి రాధ ఎదురు వచ్చిన చెడు జరుగుతుందా చెప్పండి స్వామి

    • @malleshmaggidi7566
      @malleshmaggidi7566 9 місяців тому +3

      ఓం శ్రీ మాత్రే నమః 🙏
      మని గారు మీరు ప్రొదు న లేచి
      అమ్మ.నాన్న.భార్య.అక్క.చెల్లి .
      తమ్ము డు. అన్న. ఎవరి ముఖాన్ని చూస్తారు.ఇందులో ఎవరి ముఖం చూసినా
      మీకు ఏ అనర్థం జరగదు.
      అవిటి వారిలా పుట్టడం .వారి పూర్వ జన్మ
      ఖర్మ పలితం. వారిని చూస్తే మనకు ఏ అనర్థం జరగదు.
      మీరు ఉదయం నిద్ర లేవగానే మీయొక్క
      అరచేతులు చూసు కొని మీరు నమ్మిన
      దైవాన్ని ప్రార్తించండి . మీకు అన్ని శుభాలు కలుగుతాయి 🙏🙏🙏🙏🙏

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 8 місяців тому

    Gain created by Brahma and onion by Vishwitrs.those sagesare EDziETS😊

  • @bumpi555
    @bumpi555 8 місяців тому +1

    Health padavuthunda, JEEYAR SWAMINY CHUDU 66 years lo kuda entha healthy ga unnaro.

  • @bumpi555
    @bumpi555 8 місяців тому +1

    Meku chethanayithe cheyandi leka pothe vadeleyandi.

  • @s.satyaprasadssatyaprasad8453
    @s.satyaprasadssatyaprasad8453 6 місяців тому

    S🎉🎉

  • @gangaprasad7402
    @gangaprasad7402 9 місяців тому

    🤔

  • @suryarao5037
    @suryarao5037 5 днів тому +1

    Miru ilanti vari videos nammakandi miku tappu tova pattistunnaru jagratts

  • @user-jk9iy8pg7l
    @user-jk9iy8pg7l 4 дні тому +1

    Neku. Teluvadira

  • @suryarao5037
    @suryarao5037 5 днів тому

    Video ni vakriekarincharu asalu vedio veru

  • @lordsun153
    @lordsun153 9 місяців тому +1

    Parama Sivudu oka YOU TUBE CHANNEL START CHESTHE ENTHA BAAVUNTU DHI ANUKUNEDHAANNI...AA PANI MEERU CHESAARU SWAAMI😂...

  • @Gsjdreamhome5656
    @Gsjdreamhome5656 8 місяців тому +1

    Super Guruvu garu Meeru kadaaa nijamaina Hinduvu. Anduke meeku nayokka namasumanjali....,!!! North Indian Swamiji lu andaru ISKON samasta nunchi vastunnaru swami. Valla main egenda Hindumatha Abhivruddi Kaadu swami. Valla Hindumatham perutho Valla jathini highlite chesukovadaniki vallu chestunna Dramalu. ISKON vallaki, Muslims ki, Christians ki pedda teda undadu. Valla ejenda okkate. Veellaki kavalisindi manavula uddarana kaadu . Valla Valla Jathi ni Highlights chesukovadaniki emaina chestaru.

  • @Sunil50946
    @Sunil50946 9 місяців тому +2

    రేణుకా దేవి 18 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. తెలంగాణ, ఉత్తర రాయలసీమలో రేణుకా దేవిని ఎల్లమ్మ అని అంటారు. తెలంగాణ మరియు ఉత్తర రాయలసీమలో రేణుకా దేవిని గ్రామ దేవత ఆచారంలో పూజిస్తారు. రేణుకా దేవికి జంతు బలి ఇచ్చి మాంసం, కల్లు నైవేద్యంగా పెడతారు. పూర్వం నుండి ఇలా వస్తుంది. రేణుకా దేవికి జంతు బలి ఇవ్వటం, మాంసం కల్లు నైవేద్యంగా పెట్టడం మానేయోచ్ఛా ?? ఇలా మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ?? దయచేసి చెప్పండి స్వామి 🙏

    • @puurnam
      @puurnam 8 місяців тому

      మీరు ప్రస్తావించిన బలి విధానం గూర్చి విడిగా వీడియో ఉందేమో లేక త్వరలో వస్తుందేమో చూడండి.
      పెద్దల నుండి తెలుసుకున్నది : మన కుటుంబాల్లో ఉంటూ ఉన్న పద్ధతిని పాటించాలి.

    • @Sunil50946
      @Sunil50946 8 місяців тому +2

      @@puurnam స్వామీజీ వీడియో చేసాడు. జంతు బలి ఇవ్వకూడదు అని చెప్పాడు. పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు లేక, తెలియక జంతు బలి ఇచ్చారు. ఇప్పుడు మీరు తెలిసి జంతు బలి ఇవ్వకండి అని చెప్పాడు.

  • @AffectionateChihuahua-gy4we
    @AffectionateChihuahua-gy4we 8 місяців тому

    RADHA MANOHAR DAS KU BUDDHI
    CHAPPANDI
    LOKA VENA SANAM
    KORA KU VURU VURU CHAPINDA CHAPI LAST 5 YEARS NUNDI
    TIRUGU TU UNNA RU
    VEERI KI BUDHI CHAPANDI SWAMI
    MEE UPANNYSMU GREAT
    HATSAP SWAMI GARU. 🙏

  • @ravikishorekoppishetti2189
    @ravikishorekoppishetti2189 9 місяців тому

    E vishnu bhaktulu chala over cheystaru asalu vadelesi chevara pattuko ne veyladutaru andulonu iskon vallu mari over chestaru

  • @raghavendharsanila8809
    @raghavendharsanila8809 9 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @sriharibandi1609
    @sriharibandi1609 9 місяців тому +1

    Om sri matre namah 🙏

  • @subhakarareddy1118
    @subhakarareddy1118 8 місяців тому +1

    🙏🙏🙏

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 9 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Lavanyakutcharlapati
    @Lavanyakutcharlapati 9 місяців тому

    Om sri gurubhyo namaha

  • @avanthiavuti6340
    @avanthiavuti6340 9 місяців тому +1

    🙏🙏

  • @supriyap9426
    @supriyap9426 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @D.Jagdevi444
    @D.Jagdevi444 9 місяців тому +1

    🙏🙏🙏

  • @srinupaindla1515
    @srinupaindla1515 9 місяців тому

    🙏

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-dx7zo6xs7r
    @user-dx7zo6xs7r 9 місяців тому

    🌹🙏🙏🌹

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 8 місяців тому

    🙏🙏🙏

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 9 місяців тому

    🙏🙏🙏🙏🙏