నమస్కారం గురువుగారు నాకు జరగబోయేది ముందుగానే తెలియపరుస్తున్నారు తున్నాయి నాఆత్మ ద్వారా అన్ని చూస్తున్నాను నాకు ఇట్లా తెలియటం పూర్వజన్లు చేసుకున్న పుణ్యము పుణ్యము కాదా అవును సందీప్ లో ఉన్నాను కానీ శత్రువులు ఎక్కువయ్యా శత్రువులను జయించాలంటే నేను ఏ మార్గంలో వెళ్ళాలి మార్గదర్శకులు చూపగలరని నిన్ను వేడుకుంటున్నా దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకొని నేను నా కుటుంబాన్ని రక్షణ కల్పించేలా అవతారని భావిస్తున్నాను గురువు నేను అమ్మవారిని మనసులో ధ్యానిస్తాను జై గురు
🙏 గురువుగారు మీకు పాదాభివందనాలు.🙏. 🙏 గురువుగారు నీ ధర్మ సందేశాలు ప్రజలకు చాలా అవసరం🙏. 🙏 ఆధునిక మానవుడు స్వార్థాలతో మునిగిపోయారు స్వామి 🙏 స్వామి నీ వద్దకు రావాలని ఉంది🙏. 🙏 గురువుగారు మీ అడ్రస్ చెప్పండి స్వామి 🙏 🙏 నిదర్శనాలు చేకూర్చండి స్వామి 🙏. 💐 నీకు ధన్యవాదాలు స్వామి 💐
స్వామీ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరూ చెప్పే మాటలు వింటుంటే నా మనసుకు ఎంతో ఆనందం గా వుంది ఈ విడియో తో నా జన్మ ధన్యం ఐంది నేను ఎంత ఆజ్ఞ్ననం లో వుననో తెలిసింది ఎలాంటి వీడియోస్ మరి చేయాలి అని కోరుతున్నాను స్వామీ.🙏🙏🙏🙏🙏
అమ్మ స్వామి మీరు చెప్పేవి చాల బాగున్నవి మాది రాజమండ్రి చాలా అడగాలని వుండి చాల అద్భుతము గమట్లాడుతున్నారు మీ దగ్గరకు వస్తేరెండురోజులు వుండవచ్చ గురుబ్యొనమః
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు నన్ను క్షమించండి నాతొ ఎవరైన భగవంతుని గురించి వాదిస్తే మీ మాటన్ని నా మాటగ ఎదురు మనిషితో వాదిస్తూ ఉంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru mi vanti gnani Naenu unna kalamlo vunnaru ani Naenu vintanani Naenu Kala lo kuda anukoledhu na Janma tarinchindhi. Mi matalu vintuntae antho gnanam vastundhi inni Loka sandhaehalu Meru teercharu. A bagavanthudae Shrusti, Janma rahasyalu jeevunu janam ku arthm cheppinattundhi. Miku namaskaralu guruvu Garu 🙏
గురువుగారికి శతకోటి నమస్కారాలు నాది చిన్న విన్నపం వీడియో లో గుడి అడ్రస్ మొబైల్ నెంబర్ పెడితే బాగుంటుంది గురువుగారు రావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది
పూజ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ ఆవ ఆదిత్య పరస్త్రీ స్వాముల వారి పాదపద్మములకు కడప నుండి కె. వెంకటసుబ్బయ్య అను నేను తమకు సవినయముగా తెలుపు కొనుచున్నా విజ్ఞాపనము. స్వామి! నాకు 71 సంవత్సరాల వయసు మా తల్లిదండ్రులకు మేము ఏకైక సంతానము. వారు నన్ను చిన్నప్పుడు ఎలాంటి బాధలు తెలియకుండా పెంచారు. నేను చిన్నప్పుడు నుంచి కూడా కాస్త లావుగా ఉంటాను. నేను 1976 సంవత్సరం bsc డిగ్రీ పాసయ్యాను. నాకు 1976 ఫిబ్రవరి 19వ తారీఖున రాజంపేట వద్ద గల మన్నూరు గ్రామంలోని అమ్మాయితో వివాహం జరిపారు 1976 నుండి 1986 వరకు దాదాపుగా 10 సంవత్సరములు కడపలోని బాలాజీ మరియు సాయిబాబా సినిమా థియేటర్లో మేనేజర్ గా పని చేశాను. 1987లో ఆర్టీసీలో కండక్టర్గా సెలెక్ట్ అయ్యి కండక్టర్ గా ఉద్యోగం చేశాను. నాకు వివాహం జరిగిన త్వర త్వరగా నలుగురు అబ్బాయిలు పుట్టారు. మా తండ్రిగారు apsrtc లో డ్రైవర్ గా తరువాత adc గా పనిచేసి 1994లో చనిపోయారు. అటు తరువాత తల్లి గారు 2009వ సంవత్సరంలో మరణించారు. నేను 1987 నుండి 2011 వరకు కండక్టర్ గా పనిచేసి 2011 జనవరిలో రిటైర్డ్ అయ్యాను. నేను లావుగా ఉన్నప్పటికీ డ్యూటీలు మాత్రం కష్టపడి సక్రమంగా చేశాను. 2007 సంవత్సరం నాకు గుండెపోటు రాగా హైదరాబాద్ నిమ్స్ లో ఏపీఎస్ఆర్టీసీ వారే బైపాస్ సర్జరీ చేయించారు. 2011 సంవత్సరంలో రికార్డ్ అయ్యా కూడా 2019 వరకు ఆరోగ్యంగానే బాగానే ఉన్నాము. 2019లో నా స్నేహితులు నన్ను బరువు తగ్గు బాగుంటావ్ అని చెప్పారు. నేను వారి మాటలు విని కడపలో దక్షిణ కొరియా వారు సిరా కేర్ సెంటర్ అనేది పెట్టి బరువు తగ్గే దానికి ఎక్సర్సైజులు పెట్టారు. నేను రెండు నెలలు ఎలక్ట్రికల్ మ్యాట్ పైన మరియు స్టీమ్ బాత్ నందు ఎక్సైజ్ చేశాను. ప్రతిరోజు ఎక్సైజ్ లో మనబడి ఉంది దాదాపుగా ఒక లీటరు నీరు చెమట రూపంగా బయటికి పోతుంది దీని కారణంగా రెండు నెలలకు దాదాపుగా 6 కేజీ బరువు తగ్గాను కానీ చేతులు కాళ్లు తిమ్మిర్లు ఏర్పడి రక్తప్రసరణ సరిగా కాక శక్తి తగ్గి నిలబడే వీలు లేకుండా బెడ్ రెస్ట్ అయిపోయింది. తిరుపతి సిమ్స్ కు పోయి చెకప్ చేయించగా చివరికి mri స్కానింగ్ లో మెదడులోని రక్త నాళాలలో రక్తం చిన్న గడ్డలు గా ఏర్పడి మెదడు నుంచి చేతులకు కాళ్లకు రక్త ప్రసరణ సరిగా లేని కారణంగా శక్తి తగ్గిపోయింది అని చెప్పారు. మరియు వెన్నుపూసలు మెడ వద్ద గల c3 c4 పూసల మధ్య గల స్పాంజి లాంటి చర్మం కరిగిపోయి రెండు పూసలు బోధన్ తోటి కలిసిపోయిన కారణంగా శక్తి తగ్గిపోయి నిలబడి ఎందుకు నడిచేందుకు వీలు లేదని చెప్పారు. మాకు బైపాస్ అయిన కారణంగా న్యూరో సర్జరీ చేసేందుకు వీలు లేదన్నారు. తర్వాత నేను కేరళలోని పాలక్కాడు అనే ఊరికి వెళ్లి అక్కడ 80 సంవత్సరాల వయసుగల ఆయుర్వేద డాక్టర్ వద్ద మూడు నెలలు మందులు వాడాను. వాటి వల్ల నేను కొద్దిగా వాకర్ సహాయంతో నిలబడి ఎందుకు 4 5 అడుగులు వేసి ఎందుకు వీలైంది. తరువాత నా కర్మ బుద్ధి కరోనా వచ్చి రెండు సంవత్సరములు ట్రీట్మెంట్ తీసుకునేందుకు వీలు లేకపోయింది. మా టైం బాగా లేని కారణంగా నా భార్య గారు 2021 జూన్ 5వ తారీఖున మరణించారు. అప్పటినుండి నాకు కొంచెం టెన్షన్ ఏర్పడి మరలా నిలబడి ఎందుకు నడిచేందుకు వీలు లేకుండా అయిపోయింది. తమరు గొప్ప మనసుతో ఈ విషయాల కూలంకశంగా గమనించి నాకు పైన ఆధారపడకుండా కాస్త లేచి నడిచి చివరకు తెప్పిస్తే మీరు చేసే సాయాన్ని జీవితాంతం మానవులు మరియు మీరు జీవితాంతము మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు జీవితాంతం బాగుండేలా గుణ ఆ భగవంతుడు తన చల్లని కరుణ కటాక్షాలను గీకు ఇవ్వాలని ఆ భగవంతుని మరీ మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నేను నీకు చెప్పిన దాంట్లో ఈయన పొరపాటు గాని ఏదైనా బాధ కలిగించి ఉంటే దయవుంచి నన్ను క్షమించండి ఒకరి పైన ఆధారపడకుండా నా పని నేను చేసుకున్న లాగున మరియు కొద్దిగా నడిచే లాగున తమరు సహాయం చేయగలరని అది మరి నమ్ముతున్నాను. నాకు కాస్త నడిచే శక్తి వస్తే మీ యొక్క ఆశ్రమం గుడి వద్దకు వచ్చి తమరి దర్శించుకుని అమ్మోరి కరుణాకటాక్షాలు కోరుకుంటానని కొద్దిరోజుల తమ రాష్ట్రంలో సేవ చేసుకునే లాగున నన్ను దీవించమని తమరికి శతకోటి వందనములు చేసి కోరుకుంటున్నాను. కె. వెంకటసుబ్బయ్య కడప. నా ఫోన్ నెంబర్ 9885400519
🙏నమస్కారం స్వామి700 వందల శ్లోకాలున్నా భగవత్ గీతను మన భాషలో స్వంత యాసలో వింటున్నట్లుంధీ పాలు నీళ్ళు లాగా మొత్తం సైన్స్ మరియు టెక్నాలజీని సనాత ధర్మానికి చేర్చారు ధన్యవాదములు🙏
మీరు ఏమనుకోకండి స్వామిగారు. మొదటి ప్రశ్నకి సమాధానం... ఆత్మని భూమిమీద వున్న మానవ దేహంలోకి పంపించడానికి కారణం దైవలోకల్లో ఆత్మలకు పుణ్యం అయిపోవడమే కారణం. దైవ లోకంలో ఆత్మకు పుణ్యం తగ్గిపోగానే భూమిమీద వున్నా మొదటి సత్యయుగంలో వున్న మానవ దేహంలోకి ప్రవేశ పెడతారు ఆలా మానవ దేహంలోకి ప్రవేశ పెట్టిన ఆత్మ తనని తాను మంచి ఆత్మ అని నిరూపించుకోవాలి అంటే సన్మార్గంలో నడుస్తూ ఈ నాలుగు యుగాలను దాటుకుంటూ భూలోకంలో ఏ చెడుకర్మలకు లొంగకుండ పుణ్యం సంపాదించుకోవాలి ఆలా పుణ్యం సంపాదించుకుంటే అప్పుడు ఆ ఆత్మకి దైవలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది..ఓం శ్రీమాత్రేనమః
@@brambabu1382 కర్మలని బట్టి జన్మలు లభిస్తాయి నానా.. ఈ జన్మలో ఒక కోడిని చంపి తింటే వచ్చే జన్మలో అదే కోడి మనిషిగా జన్మిస్తుంది ఆ కోడిని తిన్న వ్వక్తి కోడిగానే జన్మిస్తాడు.. అతని చేతిలోనే మరణిస్తాడు...
స్వామి ,అమ్మ మిమ్మల్ని మా అభాగ్యు ల కొరకు సృష్టించిన ట్టుగా ఉంది ,అచ్చతెలుగులో వర్ణిస్తుంటే మీరు మాఇంట్లో వుండే ఎల్లమ్మ తల్లివి, ఈశ్వరమ్మ తల్లివి అనిపిస్తుంది ,మీదర్శనభాగ్యం ఎప్పుడు జరుగుతుంది ,
మాకు కూడా మంచిగానే ప్రసాదించమని ఆ తల్లిని కోరుకుంటున్నాం మంచి చెబితే గుర్తించడం చాలా తక్కువ కానీ ఏదో ఒక రోజు అందరూ గుర్తించవలసిన గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు
1:05 గురువు గారికి నా నమస్కారాలు శత కోటి వందనాలు స్వామి మేము చాలా కష్టాలూ వ్వున్నాయి కాబటి మి అడ్ర్స్ ఫోన్ నెంబర్ కావాలి madhi Ap vizianagaram dist near bobbili ela రావాలి?
మిమ్మల్ని చూస్తే శాస్త్రం ఆ తల్లిని చూసినట్టుగా తల్లి చెప్పినట్టుగా ఉంది గురువుగారు సంతోషం ఇలాగే లోకానికి ఎంత జ్ఞానాన్ని నేర్పించాలి
Nijanga aa Amma varini chusinattu undhi 🙏🙏
మనము సంతోషించ వలసినది ఏమంటే , మన బుద్ది ,నడవడిక ఎలావున్నా దైవానుగ్రహం మాత్రం అన్ని యుగాలలో సమానమే..🌼🙏🌼
నమస్కారం గురువుగారు నాకు జరగబోయేది ముందుగానే తెలియపరుస్తున్నారు తున్నాయి నాఆత్మ ద్వారా అన్ని చూస్తున్నాను నాకు ఇట్లా తెలియటం పూర్వజన్లు చేసుకున్న పుణ్యము పుణ్యము కాదా అవును సందీప్ లో ఉన్నాను కానీ శత్రువులు ఎక్కువయ్యా శత్రువులను జయించాలంటే నేను ఏ మార్గంలో వెళ్ళాలి మార్గదర్శకులు చూపగలరని నిన్ను వేడుకుంటున్నా దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకొని నేను నా కుటుంబాన్ని రక్షణ కల్పించేలా అవతారని భావిస్తున్నాను గురువు నేను అమ్మవారిని మనసులో ధ్యానిస్తాను జై గురు
Super Swami chalamachiga chepru
🙏 గురువుగారు మీకు పాదాభివందనాలు.🙏.
🙏 గురువుగారు నీ ధర్మ సందేశాలు ప్రజలకు చాలా అవసరం🙏.
🙏 ఆధునిక మానవుడు స్వార్థాలతో మునిగిపోయారు స్వామి 🙏 స్వామి నీ వద్దకు రావాలని ఉంది🙏.
🙏 గురువుగారు మీ అడ్రస్ చెప్పండి స్వామి 🙏
🙏 నిదర్శనాలు చేకూర్చండి స్వామి 🙏.
💐 నీకు ధన్యవాదాలు స్వామి 💐
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
Meeru cheppedhi nijam ...nijanga nenu chala జ్ఞానాన్ని పొందాను ...ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు
మీ పాదాలకి శతకోటి వందనాలు మాత
స్వామీ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరూ చెప్పే మాటలు వింటుంటే నా మనసుకు ఎంతో ఆనందం గా వుంది ఈ విడియో తో నా జన్మ ధన్యం ఐంది నేను ఎంత ఆజ్ఞ్ననం లో వుననో తెలిసింది ఎలాంటి వీడియోస్ మరి చేయాలి అని కోరుతున్నాను స్వామీ.🙏🙏🙏🙏🙏
🙏
ఓం శ్రీ మాత్రే నమః
గురూ జీ పాద పద్మములను దర్శించే భాగ్యం నాకు కల్పించ గలరు.
అమ్మ స్వామి మీరు చెప్పేవి చాల బాగున్నవి మాది రాజమండ్రి చాలా అడగాలని వుండి చాల అద్భుతము గమట్లాడుతున్నారు మీ దగ్గరకు వస్తేరెండురోజులు వుండవచ్చ గురుబ్యొనమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రేనమః మిమ్మలిని కలవాలని ఉంది స్వామి
Ugalu its importance Dharmalu its characters yours explanation is very nice om Sreematre namaha Dhanyavadalu sir
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు నన్ను క్షమించండి నాతొ ఎవరైన భగవంతుని గురించి వాదిస్తే మీ మాటన్ని నా మాటగ ఎదురు మనిషితో వాదిస్తూ ఉంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manchiga ardham ayyela chepparu guruvugari danyavadaalu
Guruvugaru mi vanti gnani Naenu unna kalamlo vunnaru ani Naenu vintanani Naenu Kala lo kuda anukoledhu na Janma tarinchindhi. Mi matalu vintuntae antho gnanam vastundhi inni Loka sandhaehalu Meru teercharu. A bagavanthudae Shrusti, Janma rahasyalu jeevunu janam ku arthm cheppinattundhi. Miku namaskaralu guruvu Garu 🙏
గురువుగారికి శతకోటి నమస్కారాలు నాది చిన్న విన్నపం వీడియో లో గుడి అడ్రస్ మొబైల్ నెంబర్ పెడితే బాగుంటుంది గురువుగారు రావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది
I want swami ji adress ph no.
Bijvar village utkoor mandal narayanpet district
ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మణిద్వీప లో చాలా వనలు వున్నాయి . మీరు చెప్పింది నిజం
🙏 ఓం శ్రీ మాత్రేనమః
JAI GURUDEVA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai గురుదేవ chala vishayalu telustunnayi
swami meeru cheppina pravachenalu manchi maatatalu cheelabagunnai mee asrivadam kaavalani aasega undi
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
🌺🙏 Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
Butta Buchilingam Palamoor
గురువుగారికి పాధాబివందనాలు 🙏🏻🙏🏻
శ్రీ రామ జయరామజయజయరామ జై శ్రీరామ్ స్వామి
గురువుగారు మనిద్విప వర్ణన లో చక్కగా వివరించారు
పూజ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ ఆవ ఆదిత్య పరస్త్రీ స్వాముల వారి పాదపద్మములకు కడప నుండి కె. వెంకటసుబ్బయ్య అను నేను తమకు సవినయముగా తెలుపు కొనుచున్నా విజ్ఞాపనము. స్వామి! నాకు 71 సంవత్సరాల వయసు మా తల్లిదండ్రులకు మేము ఏకైక సంతానము. వారు నన్ను చిన్నప్పుడు ఎలాంటి బాధలు తెలియకుండా పెంచారు. నేను చిన్నప్పుడు నుంచి కూడా కాస్త లావుగా ఉంటాను. నేను 1976 సంవత్సరం bsc డిగ్రీ పాసయ్యాను. నాకు 1976 ఫిబ్రవరి 19వ తారీఖున రాజంపేట వద్ద గల మన్నూరు గ్రామంలోని అమ్మాయితో వివాహం జరిపారు 1976 నుండి 1986 వరకు దాదాపుగా 10 సంవత్సరములు కడపలోని బాలాజీ మరియు సాయిబాబా సినిమా థియేటర్లో మేనేజర్ గా పని చేశాను. 1987లో ఆర్టీసీలో కండక్టర్గా సెలెక్ట్ అయ్యి కండక్టర్ గా ఉద్యోగం చేశాను. నాకు వివాహం జరిగిన త్వర త్వరగా నలుగురు అబ్బాయిలు పుట్టారు. మా తండ్రిగారు apsrtc లో డ్రైవర్ గా తరువాత adc గా పనిచేసి 1994లో చనిపోయారు. అటు తరువాత తల్లి గారు 2009వ సంవత్సరంలో మరణించారు. నేను 1987 నుండి 2011 వరకు కండక్టర్ గా పనిచేసి 2011 జనవరిలో రిటైర్డ్ అయ్యాను. నేను లావుగా ఉన్నప్పటికీ డ్యూటీలు మాత్రం కష్టపడి సక్రమంగా చేశాను. 2007 సంవత్సరం నాకు గుండెపోటు రాగా హైదరాబాద్ నిమ్స్ లో ఏపీఎస్ఆర్టీసీ వారే బైపాస్ సర్జరీ చేయించారు. 2011 సంవత్సరంలో రికార్డ్ అయ్యా కూడా 2019 వరకు ఆరోగ్యంగానే బాగానే ఉన్నాము. 2019లో నా స్నేహితులు నన్ను బరువు తగ్గు బాగుంటావ్ అని చెప్పారు. నేను వారి మాటలు విని కడపలో దక్షిణ కొరియా వారు సిరా కేర్ సెంటర్ అనేది పెట్టి బరువు తగ్గే దానికి ఎక్సర్సైజులు పెట్టారు. నేను రెండు నెలలు ఎలక్ట్రికల్ మ్యాట్ పైన మరియు స్టీమ్ బాత్ నందు ఎక్సైజ్ చేశాను. ప్రతిరోజు ఎక్సైజ్ లో మనబడి ఉంది దాదాపుగా ఒక లీటరు నీరు చెమట రూపంగా బయటికి పోతుంది దీని కారణంగా రెండు నెలలకు దాదాపుగా 6 కేజీ బరువు తగ్గాను కానీ చేతులు కాళ్లు తిమ్మిర్లు ఏర్పడి రక్తప్రసరణ సరిగా కాక శక్తి తగ్గి నిలబడే వీలు లేకుండా బెడ్ రెస్ట్ అయిపోయింది. తిరుపతి సిమ్స్ కు పోయి చెకప్ చేయించగా చివరికి mri స్కానింగ్ లో మెదడులోని రక్త నాళాలలో రక్తం చిన్న గడ్డలు గా ఏర్పడి మెదడు నుంచి చేతులకు కాళ్లకు రక్త ప్రసరణ సరిగా లేని కారణంగా శక్తి తగ్గిపోయింది అని చెప్పారు. మరియు వెన్నుపూసలు మెడ వద్ద గల c3 c4 పూసల మధ్య గల స్పాంజి లాంటి చర్మం కరిగిపోయి రెండు పూసలు బోధన్ తోటి కలిసిపోయిన కారణంగా శక్తి తగ్గిపోయి నిలబడి ఎందుకు నడిచేందుకు వీలు లేదని చెప్పారు. మాకు బైపాస్ అయిన కారణంగా న్యూరో సర్జరీ చేసేందుకు వీలు లేదన్నారు. తర్వాత నేను కేరళలోని పాలక్కాడు అనే ఊరికి వెళ్లి అక్కడ 80 సంవత్సరాల వయసుగల ఆయుర్వేద డాక్టర్ వద్ద మూడు నెలలు మందులు వాడాను. వాటి వల్ల నేను కొద్దిగా వాకర్ సహాయంతో నిలబడి ఎందుకు 4 5 అడుగులు వేసి ఎందుకు వీలైంది. తరువాత నా కర్మ బుద్ధి కరోనా వచ్చి రెండు సంవత్సరములు ట్రీట్మెంట్ తీసుకునేందుకు వీలు లేకపోయింది. మా టైం బాగా లేని కారణంగా నా భార్య గారు 2021 జూన్ 5వ తారీఖున మరణించారు. అప్పటినుండి నాకు కొంచెం టెన్షన్ ఏర్పడి మరలా నిలబడి ఎందుకు నడిచేందుకు వీలు లేకుండా అయిపోయింది. తమరు గొప్ప మనసుతో ఈ విషయాల కూలంకశంగా గమనించి నాకు పైన ఆధారపడకుండా కాస్త లేచి నడిచి చివరకు తెప్పిస్తే మీరు చేసే సాయాన్ని జీవితాంతం మానవులు మరియు మీరు జీవితాంతము మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు జీవితాంతం బాగుండేలా గుణ ఆ భగవంతుడు తన చల్లని కరుణ కటాక్షాలను గీకు ఇవ్వాలని ఆ భగవంతుని మరీ మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నేను నీకు చెప్పిన దాంట్లో ఈయన పొరపాటు గాని ఏదైనా బాధ కలిగించి ఉంటే దయవుంచి నన్ను క్షమించండి ఒకరి పైన ఆధారపడకుండా నా పని నేను చేసుకున్న లాగున మరియు కొద్దిగా నడిచే లాగున తమరు సహాయం చేయగలరని అది మరి నమ్ముతున్నాను. నాకు కాస్త నడిచే శక్తి వస్తే మీ యొక్క ఆశ్రమం గుడి వద్దకు వచ్చి తమరి దర్శించుకుని అమ్మోరి కరుణాకటాక్షాలు కోరుకుంటానని కొద్దిరోజుల తమ రాష్ట్రంలో సేవ చేసుకునే లాగున నన్ను దీవించమని తమరికి శతకోటి వందనములు చేసి కోరుకుంటున్నాను. కె. వెంకటసుబ్బయ్య కడప. నా ఫోన్ నెంబర్ 9885400519
ఇంత మేటర్ ని ఎలా type చేసారు sir great 👌👌
మందు మనిపియాలంటే ఏమైనా సలహా ఇవ్వగలరు స్వామి
ఎస్ గురువు గారు ఈ అబ్బాయి కి ఎంతో మంచి question కి ధన్యవాదాలు 🎉🎉🎉
Om sri matrae namaha Swami variki satakoti padabhi vandanalu
Goppa question adigaadu , nenu scriptires books chalane chadivaanu but naku appudu inta goppa question raledu ....good to hear from the boy
Omgurbonamah. Sri. Matrenamha🙏🙏🙏🙏🙏🌺💐🌷🌷💐🌺💐🌺
Super swamy, excellent answer
🙏నమస్కారం స్వామి700 వందల శ్లోకాలున్నా భగవత్ గీతను మన భాషలో స్వంత యాసలో వింటున్నట్లుంధీ పాలు నీళ్ళు లాగా మొత్తం సైన్స్ మరియు టెక్నాలజీని సనాత ధర్మానికి చేర్చారు ధన్యవాదములు🙏
స్వామి వారికి 🙏🏻
Jai gurudeva omm adiparadshakhthi
సమస్తం పరమాత్మ తానే కాలం, మార్పు, సూన్యం, అనంతం, దాని లో నే విధేయతగా ఉండడమే స్వతంత్ర జీవుల లక్షణం.
అన్ని రసాలు ఉండాలయ్య స్వామీజీ
ఓంశ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🕉️🕉️🕉️
మీరు ఏమనుకోకండి స్వామిగారు. మొదటి ప్రశ్నకి సమాధానం... ఆత్మని భూమిమీద వున్న మానవ దేహంలోకి పంపించడానికి కారణం దైవలోకల్లో ఆత్మలకు పుణ్యం అయిపోవడమే కారణం. దైవ లోకంలో ఆత్మకు పుణ్యం తగ్గిపోగానే భూమిమీద వున్నా మొదటి సత్యయుగంలో వున్న మానవ దేహంలోకి ప్రవేశ పెడతారు ఆలా మానవ దేహంలోకి ప్రవేశ పెట్టిన ఆత్మ తనని తాను మంచి ఆత్మ అని నిరూపించుకోవాలి అంటే సన్మార్గంలో నడుస్తూ ఈ నాలుగు యుగాలను దాటుకుంటూ భూలోకంలో ఏ చెడుకర్మలకు లొంగకుండ పుణ్యం సంపాదించుకోవాలి ఆలా పుణ్యం సంపాదించుకుంటే అప్పుడు ఆ ఆత్మకి దైవలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది..ఓం శ్రీమాత్రేనమః
చాలా మంచిగా తర్వాత మానవ జన్మ ఒకటేనా లేదా వేరే జన్మలు ఉన్నాయా తెలియజేయగలవు
@@brambabu1382 కర్మలని బట్టి జన్మలు లభిస్తాయి నానా.. ఈ జన్మలో ఒక కోడిని చంపి తింటే వచ్చే జన్మలో అదే కోడి మనిషిగా జన్మిస్తుంది ఆ కోడిని తిన్న వ్వక్తి కోడిగానే జన్మిస్తాడు.. అతని చేతిలోనే మరణిస్తాడు...
😂😊nn😊 se uh
@@SaiRam-n2oఒక జన్మలో మాంసాహారి ఎన్ని జీవులను భుజించి వుంటాడో కదా...
@@SaiRam-n2okulam perutho sati manishini avamaninchina vadu kuda Maru janmalo necha nikrusta janma ethi avamanalu palu avuthadu anthe kada
OM SRI MAATRE NAMAHA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om SRI MAATRE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏jai Guru ji 🙏🙏🙏
నమస్తే స్వామీ....🎉🎉😊
So coolly and softly answered guruji garu. Your voice sounds so good.
స్వామి ,అమ్మ మిమ్మల్ని మా అభాగ్యు ల కొరకు సృష్టించిన ట్టుగా ఉంది ,అచ్చతెలుగులో వర్ణిస్తుంటే మీరు మాఇంట్లో వుండే ఎల్లమ్మ తల్లివి, ఈశ్వరమ్మ తల్లివి అనిపిస్తుంది ,మీదర్శనభాగ్యం ఎప్పుడు జరుగుతుంది ,
ఈనాటి సమాజానికి ఉపయోగపడే మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు దయచేసి అంత దూరం రాలేని వారికి మీ ఫోన్ నెంబర్ పెట్టండి
జైగురు దేవ ,చక్కగా వివరిన్చారు.!
Namasthe.swami kalki Awathara purusuluga bhoomi meeda vachhesaru.vare kalki bhagavanuga Ammamma Bhagavan uga vunnaru.mahimalu enno chesthunnaru. Manava lini puneethulu ga chesthunnaru
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri matre namaha 🙏🙏🙏
Swamiji sathakoti namasshkarmalu,
🙏🙏🙏🙏🙏శ్రీమాత్రేనమః
Bagateliya. Jasaru.guruvugaru..🎉🎉🎉
Chaalaa vishyaalu telipaaru swamy.
🙏🙏🙏🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం మాత
ఓం శ్రీ మాతృ ఏ నమః
ఓం శ్రీమాత్రే నమః
Namaskaram swamy 🙏🙏🙏
guruvu gariki🙏🙏🙏
Om Namasthe 🕉️ 🙏 🙏
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru
super swami
Baabu ఒకసారి భగవత్ geetnchaduvu
Om Sri matre namah guruji Mee padalaku vandanalu
శ్రీ మాత్రేయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om guruji
Swami chla chakani samadanam chaparu swamiji kundalini guriche kuda chakaga chaparu swamiji meku koti namaskaralu naperu babu jaiprakash nenu Hyderabad lo untanu swamiji me addres kawalee youTube lo pettende swamiji mallaoksari meku koti 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruugaru.hamma.chepinde.mummatiki.nijam🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
స్వామి అడ్రస్ కావాలి
Narayanpet (D) Dhanvada (m) Bijwar (v)
స్వామీజీ గారు🙏🏻
guruvu garu namaskarmu
Sree mathrenamha.
నేను ఎప్పటినుండో ఈ ప్రస్స్నాలు అడుగుదాం అనుకున్న ఎవరు చెప్తారా అని ఇప్పటికి తెలిసింది 🙏🙏🙏🙏
Super swamili
Padabi vandanam
Sreematrenamah
Guruvu garu mi adras pettandi swamy
Swami Ji Mein adress Mandala movie release yah Mandala movie video cheppandi Guruji
🙏🙏🙏🙏 Guru Deva Pranamamlu 🙏🙏🙏🙏
Bageshwar Balaji ki jai🚩🚩🚩
మాకు కూడా మంచిగానే ప్రసాదించమని ఆ తల్లిని కోరుకుంటున్నాం మంచి చెబితే గుర్తించడం చాలా తక్కువ కానీ ఏదో ఒక రోజు అందరూ గుర్తించవలసిన గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు
Wonder explanation thank you guruji 😊
Swamiji gari address Telupagalarani prarthana
సూపర్
Babu. Your age. You great. Swamy the great
🙏🙏🙏
అందరూ మేధావులే మంచి పనే చేస్తున్నారు కీప్ ఇట్ అప్
Jai bageswar sham balaji Ki jai
మేము వస్తాము
Super sir
🙏🙏🙏🇮🇳
Swamy alaa chayptay veeniki panilaydu ani mitratvamunu vedicheay vaarunnaru
దేవుడే అసురులను,మనుషులను,దేవతలను సృష్టించాడు కదా మిత్రమా!(2ప్రశ్న)
స్వామి మీ దగ్గరికి రావాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారు అడ్రస్ పెట్టండి స్వామి గారు
Raju
Narsampaet
Vagragla
Prajalanu Mosam Cheyali Please
Meru ekkada unnavu swamy
1:05
గురువు గారికి నా నమస్కారాలు శత కోటి వందనాలు స్వామి మేము చాలా కష్టాలూ వ్వున్నాయి కాబటి మి అడ్ర్స్ ఫోన్ నెంబర్ కావాలి madhi Ap vizianagaram dist near bobbili ela రావాలి?