ఇవీ చేసే వాళ్ళు తెలుసుకోండి||it's very important message||Sri sri sri Adithya parasri swamy||

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #srisrisriadithyaparasriswami
    #spiritual
    #guruji
    #question
    #answers

КОМЕНТАРІ • 79

  • @sivathecreator9120
    @sivathecreator9120 3 місяці тому +11

    గురువు గారకి మా శతకోటి వందనాలు. గురువుగారు మీరు మీ శరీరం వదిలిన అనంతరం మణిద్వీపానికి వెళితే నన్ను నా భార్య ని కూడా ద్వీపానికి తీసుకు వెళ్లమని ప్రార్థన. జై సద్గురుదేవ్ మహారాజ్ కీ జై. జై ఆదిత్య పర శ్రీ స్వామీజీ. జై మాతా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChittiJogarao
    @ChittiJogarao 19 днів тому +2

    స్వామీజీ తమరు ప్రతీ విషయము చాలా చాలా సున్నితం గా మరియు చక్కగా చెప్పుతున్నారు.
    చాలా చాలా సంతోషం కూడా కలుగుతోంది. ధన్యవాదములు.
    మీ ఆశీర్వాదములు నాకు నా కుటుంబ సభ్యులకు కావాలి.
    మీ దర్శన భాగ్యము కలగాలని కోరుకుంటున్నాను.
    నమస్కారములు

  • @hithakaaribharathi7971
    @hithakaaribharathi7971 3 місяці тому +2

    అయ్యా..మీరు అంగ్ల పదములు వాడుట అలంకార యోగ్యము కాదు..తప్పనిసరి పరిస్థితి లో తప్పా

  • @Sunil50946
    @Sunil50946 4 місяці тому +7

    భూత,ప్రేత, పిశాచాలు ఎవరు ??భూత,ప్రేత, పిశాచాలు మనుషులకి ఏమైన హాని చేస్తాయా ?? దయచేసి వీడియో చేసి చెప్పండి స్వామి 🙏

  • @anjalimirgude
    @anjalimirgude 16 днів тому

    Swami..papa.punaylu.karmalu
    Antunarugada.....
    Evani...evaryche..srustinchabadi.....
    Surustini...srustinchinadi..bagwanthudu.antunarugada.......?
    Manushulanu...putinchinadi
    ........alochanalu...kuda.ayanee
    ......we.kadha....
    Mari..alantapudu...manishi..
    Putinchadam..yendhuku...sikshi. chadam..yendhuku...

  • @JalduLakshmi
    @JalduLakshmi 15 днів тому

    ఓం అంబా త్రయ త్రిశక్తి స్వరూపిణి శ్రీమాత్రేనమ: ఓం శ్రీగురుభ్యోనమ:

  • @Sunil50946
    @Sunil50946 4 місяці тому +3

    అమ్మవారికి ఇచ్చె జంతు బలి అమ్మవారు స్వీకరించదు. అమ్మవారి దగ్గర ఉండె భూత ప్రేత పిశాచాలు స్వీకరిస్తాయి అని అంటున్నారు నిజమా స్వామి ?? దయచేసి ఒక్కసారి వీడియో చేసి చెప్పండి స్వామి 🙏.

  • @anjalimirgude
    @anjalimirgude 16 днів тому

    Swami...miku..koti..dandalu
    ..endhukanty..miru..kulamtha.bedham.lekunda..chala.bag.....
    ...gananam...ki..agnanam..gurchi....chalabaga..cheputhunaru.
    ......

  • @gnsrinivasasharma8974
    @gnsrinivasasharma8974 20 днів тому

    స్వామీ.. ఆంగ్లం వాడవద్దు. అర్థం మారుతున్నది

  • @vinaybairu1312
    @vinaybairu1312 Місяць тому

    Viryadarmam ante yenti swami samboganimi dhurama undatama nd yekkuva sambogam cheyoddana

  • @sitaramaiahanchula2229
    @sitaramaiahanchula2229 4 місяці тому +2

    గురువుగారు మీరెందుకు ముందు మాట్లాడుతూ సంసారులకు ధ్యానం అసలు పనికిరాదు అని చెప్పారు అసలు చెయ్యనే కూడదు అని చెప్పారు మరి ఇప్పుడేమో ఉత్తరం వైపు కూర్చొని తిరిగి చేయవచ్చు అని కొన్ని పద్ధతులు ఉంటాయని చెబుతున్నారు ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావడం లేదు

    • @panthulapanthula4253
      @panthulapanthula4253 3 місяці тому

      Avnu guruvu garu vere video lo dyanam cheyakudadu ani chepparu... ipudu ee video lo cheyachhu antunnaru

    • @panthulapanthula4253
      @panthulapanthula4253 3 місяці тому

      Reply ivvandi guruvu garu

    • @sivathecreator9120
      @sivathecreator9120 3 місяці тому +1

      ధ్యానం చెయ్యమనే గురువుగారు చెప్తారు కానీ ధ్యానం ఎక్కువ చేయటం వల్ల వైరాగ్యం వస్తుంది అని అది ఎక్కువ అయితే సంసారం ఒక మాయ అని ధనిని వదిలి వేస్తే అప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందీ పడతారు. aallu Samsaram lo unnavallu 100% తానా సంసార ధర్మాణి పతిష్ఠు ధ్యానం చేయాలి

    • @panthulapanthula4253
      @panthulapanthula4253 3 місяці тому

      Ok Thank u nice information

  • @mallikharjunreddy5917
    @mallikharjunreddy5917 3 місяці тому +2

    గురువుగారు మీరు చెప్పే ఏటి ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు చెప్పే ప్రవచనాలు అన్ని బాగున్నాయి మీరు చెప్పేటప్పుడు ఆంగ్ల పదములు వాడకుండా చెప్పండి దయచేసి

  • @SampathSampath-pc9je
    @SampathSampath-pc9je 13 днів тому

    Gurukaaaru naaaaakku innaaaalu aaathma prayanamlo sariyaina thodu yevaru leru andy
    Ipppudu devudu metho parichayam baley erpatichinandhukku chaala santhosam
    Memmallni live ga meet sesinappudu
    Na anubavanni cheppathanu gurukaaru gurukaaaru bye

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 місяці тому +1

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🙏

  • @ÀrjúñRàm-q9t
    @ÀrjúñRàm-q9t 4 місяці тому +1

    గురువుగారు నీవెంత చెప్పింది బాగానే ఉంది భగవంతుడు ఎంతమంది భగవంతుని శరీరం ఉందా లేదా తెలియజేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు

  • @MahadevDevi-h5t
    @MahadevDevi-h5t 9 днів тому

    Samay in the phone number of one.

  • @prabhakarraju2775
    @prabhakarraju2775 19 днів тому

    🙏🙏🙏jai gurudev 🙏

  • @SambaMurthyRajupeta
    @SambaMurthyRajupeta 4 місяці тому +2

    స్వామీజీ వాయిస్ రావట్లేదు

    • @DagadRajaBhai
      @DagadRajaBhai 4 місяці тому

      Next video lo ila kaakunda chusukuntamu

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 4 місяці тому +1

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ విడియో హయిగ ఉంది

  • @T.srinivas1434
    @T.srinivas1434 2 місяці тому

    గురువు గారు హసలు ఆత్మ ప్రారంభంలో నీ మొదటి శరీరంలో చెరకన్న ముందు ఎలా పుడుతుంది అసలు ఆత్మ ఎక్కడిది

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 4 місяці тому +1

    గురువు గారి పాదపద్మాలకు నమస్కారములు🙏🙏🙏🙏🕉️🕉️🕉️

  • @vijay-mw2jm
    @vijay-mw2jm 4 місяці тому +1

    Swamiji Address?

  • @gaikimesram7
    @gaikimesram7 2 місяці тому

    Adilabad dist lo keslapur nagoba gudi ...ke me salaha suchanalaki ma vinapamu🎉🎉🎉🎉🎉

  • @kartiknandhan1555
    @kartiknandhan1555 18 днів тому

    Guruvu gaariki namaskaram
    Mi Ashramani vachanu.
    naku
    Chala santhosham ga anipinchidhi .

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 4 місяці тому +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @gaikimesram7
    @gaikimesram7 2 місяці тому

    Guruvuugariki ma vinapamu ma keslapur nagoba gudiki me padalu adugu peti maku salaha suchanalu estarani prathisthu......mesram vamsh varu Katina gudi...🎉🎉🎉

  • @durgadeviperivemula2305
    @durgadeviperivemula2305 Місяць тому

    నాగ సాధువులు అనగా ఎవరు వారెలా వుంటారు జన సంచారం లోనికి వారు దూరమా అయ్యా

  • @Srinuvaddi-i4k
    @Srinuvaddi-i4k 20 днів тому

    🙏🙏👏👏👏👏👏

  • @maruthikadechur6950
    @maruthikadechur6950 Місяць тому

    🙏🙏🚩🙏🙏

  • @anitharaavi6548
    @anitharaavi6548 8 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 24 дні тому

    🙏

  • @madhugariravinder2184
    @madhugariravinder2184 3 місяці тому +1

    🔱🔔🕉☪️

  • @AnilKumar-sr7lk
    @AnilKumar-sr7lk 4 місяці тому

    Veery darmanni patistu ,samboga station poortainanka maanavudu sampoornamaina Tripti pondina tarvaata relaxed untaru. Ade dynamometer.

  • @JalduLakshmi
    @JalduLakshmi 15 днів тому

    🙏

  • @MahadevDevi-h5t
    @MahadevDevi-h5t 9 днів тому

    Imagine the phone number please

  • @MahadevDevi-h5t
    @MahadevDevi-h5t 9 днів тому

  • @cazy_boy_gowtham2516
    @cazy_boy_gowtham2516 4 місяці тому +1

    Om sri. Matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🪴🌷🍀

  • @sivathecreator9120
    @sivathecreator9120 3 місяці тому

    guruvugaarini sarannavaru tharinchatam100000000000000000000000000000000000000000000000 percent true

  • @kolalalitha7908
    @kolalalitha7908 20 днів тому

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః

  • @ramrapaka8852
    @ramrapaka8852 4 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం 🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🚩🚩🙏🙏🙏🚩

  • @generalgk3742
    @generalgk3742 Місяць тому

    Manchiga chepparu guruji...

  • @anjaneyulubrajana11
    @anjaneyulubrajana11 4 місяці тому +1

    🌹🌷🙏🙏🙏

  • @laxmanlaxman-wm9rb
    @laxmanlaxman-wm9rb 4 місяці тому +1

    🕉️🌹🙏🙏🙏🙏🙏🌹👌👌🕉️🔱🚩💐💐

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswaryambashakthi6908
    @kameswaryambashakthi6908 27 днів тому

    Manchi vishayaalu chepparu

  • @sivathecreator9120
    @sivathecreator9120 3 місяці тому

    Swargam ekkada undhi swami

  • @GurramManorama
    @GurramManorama 2 місяці тому

    Guruvu gaaru chala chala super chepparu guruvu

  • @Rakshitchannel
    @Rakshitchannel 4 місяці тому

    Om Sri matre namah guruji Mee tali tandri padalaku namaskaralu

  • @shivamudhiraj9641
    @shivamudhiraj9641 4 місяці тому

    Balam guroh pravaradataam
    Jai gurudev 🙏

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 Місяць тому

    Om shree mathree namah Jai gurudeva namah

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому

    OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddaiahgundrathula9695
    @siddaiahgundrathula9695 4 місяці тому

    Namaste guruji good information in your great knowledge

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 4 місяці тому

    I intend to meet u .matha bless me in this regard.pranams jagadamba

  • @SambaMurthyRajupeta
    @SambaMurthyRajupeta 4 місяці тому

    శ్రీ గురుభ్యోన్నమః
    శ్రీ మాత్రే నమః

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshdeekonda1298
    @venkateshdeekonda1298 4 місяці тому

    ఓం శ్రీమాత్రే నమః

  • @pbasheer3198
    @pbasheer3198 4 місяці тому

    జై గురుదేవ్ 💐🙏🏻🙏🏻

  • @smpgtraditionalayurvedic8936
    @smpgtraditionalayurvedic8936 29 днів тому

    🙏ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ

  • @sivareddyp4587
    @sivareddyp4587 4 місяці тому +1

    స్వామీ అహింస ను పాటిస్తే ఆ జీవాల మీద ఆధారపడి బ్రతికేవారు ఏం కావాలి స్వామీ

    • @vijayrk2959
      @vijayrk2959 4 місяці тому +1

      First mekosam chusukondi

  • @sriharibandi1609
    @sriharibandi1609 4 місяці тому

    Om sri matre namah

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 4 місяці тому

    Jai mathsji

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 4 місяці тому

    Om Sri Sri Sri satya sai ram

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 3 місяці тому

    🙏🙏🙏🚩

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 4 місяці тому

    🙏🙏🙏

  • @lordsun153
    @lordsun153 4 місяці тому

    🙏🙏🌺🌹🌸

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @anjalimirgude
    @anjalimirgude 16 днів тому

    Supet.....chepayru

  • @venkateshvenky8087
    @venkateshvenky8087 9 днів тому

    👌👌👌

  • @avreddy6031
    @avreddy6031 4 місяці тому +2

    Swamy me phone number kavali