Devudu Chesina Manushulu Full Movie | Krishna | NTR | S. V. Ranga Rao | Jayalalitha | Vijaya Nirmala

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 91

  • @bhashag3904
    @bhashag3904 9 місяців тому +177

    టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన అగ్ర హీరోల ఈ గొప్ప మల్టీస్టారర్ ఆణిముత్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు. 👍👍🙏🙏🌹🌹

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 5 місяців тому +20

    కారణజన్ముడు తారకరాముడు 🙏🙏టైటిల్ సాంగ్ మొదటి పాట 9 ని.నభూతో నభవిష్యతి 🙏మేము చిన్నతనం లో 🙏అన్నగారు చేసిన మనుషులు 🙏అనేవాళ్ళం 🙏🙏

  • @JinkaNageswararao
    @JinkaNageswararao 6 місяців тому +36

    సూపర్ స్టార్ కృష్ణ అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుందాం.జోహార్ సూపర్ స్టార్ కృష్ణ అన్నయ్య

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 6 місяців тому +16

    సూపర్ పద్మాలయ వారు
    న్యూక్లియర్ హెచ్డి ప్రింట్ అందించినందుకు చాలా టైమ్ నుండి చూస్తునాను ఈ మూవీ కోట్లాది మంది తెలుగువారు చూస్తారు ఈ అద్భుత రంగుల చిత్రం ఫస్ట్ రెలీజ్ నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఒక మధుర స్వప్నం మధుర జ్ఞాపమ్ సూపర్.....

    • @narsing-b1h
      @narsing-b1h Місяць тому

      అగ్రతారకులు యస్ వి ఆర్ యన్ టి ఆర్ కృష్ణ లు కలసి 5సినిమాలు యన్ టి ఆర్ కు తమ్ముడిగాచేసి పద్మాలయస్టూడియో పై చేసినఇచిత్రం యమపురిలోఉన్న ఉద్ధాండులు చిరకాలంనిలిచిపోతారు వి రామచందర్ రావ్ అద్భుతం

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 5 місяців тому +8

    🙏🙏విన్నారా అలానాటి వేణు గానం సాక్షత్ శ్రీకృష్ణపరమాత్మ 🙏🙏నభూతో నభవిష్యతి 🙏🙏తెలుగు వారి ఆత్మబంధువు 🙏తారకరాముడు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 6 місяців тому +9

    సూపర్. ఈ క్వాలిటీ తో అల్లూరి సీతారామరాజు అప్లోడ్ చేయగలరని మనవి.

  • @kv.venugopalrao8514
    @kv.venugopalrao8514 9 місяців тому +9

    Thank you for uploaded super hit movie from Super Star Krishna, NTR. Kindly upload Super Star Krishna Agni Pareeksha old movie please

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 5 місяців тому +15

    నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని
    జై కృష్ణ
    జై సలీం

  • @vardhanreddy435
    @vardhanreddy435 9 місяців тому +28

    Thanks for uploading super star krishna super hit movie. Please up load krishna movies Rikshawala,Vaibhavam,Devude Gelichadu and Allari Bullodu movies.

  • @karrisrihith2112
    @karrisrihith2112 7 місяців тому +7

    1hr 50min song ❤❤❤❤❤ wow thanks for .fhd upload 😊

  • @gvsatish424
    @gvsatish424 Місяць тому +3

    ఎప్పటికి మరువ లేని మూవీ excellent మల్టీ స్టారర్ మూవీస్ లో wonderful మూవీ ఈ మూవీ ని రిపీటెడ్ అనేకమంది చూసారు కృష్ణ గారి మంచి తనం మెచ్చు కోవాలి అన్న గారికి మర్చి పోలేని hit మూవీ ఇచ్చారు

  • @RaviChivukula-b8x
    @RaviChivukula-b8x 6 місяців тому +6

    Evergreen hero krishna garu & prince mahesh Babu love from hyd.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 5 місяців тому +8

    🙏మొత్తం DCM కధ అంతా కారణజన్ముడు అన్న గారి మీద ఆధారం 🙏🙏🙏

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 6 місяців тому +10

    Super movie and I have seen many times this movie
    My favorite actors and movie

  • @gomathiramanathan9177
    @gomathiramanathan9177 9 місяців тому +6

    super filmour.super star.N.T.R.karu

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb 9 місяців тому +18

    Please sir Devudu Chesina Manushulu Movie Video Songs Mee *Padmalaya Studios Channel " Lo Upload Cheyamani Koruthunnamu sir please

  • @ravikumarnimmalapalli
    @ravikumarnimmalapalli 2 місяці тому +3

    సినీ కళామతల్లి ఉనికి ఉన్నంతవరకు

    ట్రెండ్ సెట్టర్ ని
    భారతీయ చలన చిత్ర పరిశ్రమ
    మరచిపోదు
    సినీ పరిశ్రమ లో
    వేలాది మందికి ఉపాధి కల్గించిన
    ఏకైక కామధేనువు
    నటశేఖర కృష్ణ గారు
    💐💐❤️🙏

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 7 місяців тому +8

    Fantastic movie ❤❤❤super star krishna sir ❤❤❤

  • @VamsiTapan
    @VamsiTapan 7 місяців тому +14

    ఈ సినిమాలో ఎన్ టి రామారావు గారి చిన్నప్పటి పాత్రలో కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు గారు నటించారు అలాగే ఎన్టీఆర్ & కృష్ణ గారి చెల్లి గా నటించిన కాంచన గారి చిన్నప్పటి పాత్రలో కృష్ణ గారి కూతురు మంజుల గారు నటించారు

  • @DesamDharmam
    @DesamDharmam 4 місяці тому +8

    కాబోయే ఇద్దరు CM లు హీరో-హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది ❤

  • @shaikafrozbasha5656
    @shaikafrozbasha5656 2 місяці тому +3

    One and only super star in indian film industry krishna garu

  • @Raja_sh1R
    @Raja_sh1R День тому

    చాలా బాగుంది ❤❤🎉🎉

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 4 місяці тому +6

    సూపర్ మూవీ

  • @durgaraonarkuti5869
    @durgaraonarkuti5869 4 місяці тому +3

    Legendary actor svr gaaaru❤❤❤❤

  • @nagbnp4155
    @nagbnp4155 2 місяці тому +4

    N T R ,... S V R,...S V R ,. N T R,.. WHAT AN ACTORS,.. TELUGU FILMS GODS,...

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 Місяць тому +1

    Vinayakachavithi ki jaihind takies vijayawada lo vidudala chesaru appudu memu Chinnavallam super movie🎉

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 місяці тому +3

    Excellent film Top Heroes in this film

  • @PHemanth-q7m
    @PHemanth-q7m 2 місяці тому +2

    Very good Quality cinima

  • @SrinivasaReddyPadala-c8e
    @SrinivasaReddyPadala-c8e 6 місяців тому +5

    Super film

  • @tprasad7778
    @tprasad7778 Місяць тому +1

    Old movie but it is evergreen Golden movie

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 5 місяців тому +2

    ఈ సినిమా నా అన్న సలీం కి అంకితం

  • @AlluSatyanarayanaReddy
    @AlluSatyanarayanaReddy 3 місяці тому +2

    VERY GOOD STARS SUPER CINEMA

  • @abdulrajak7133
    @abdulrajak7133 2 місяці тому +2

    🎉❤❤🎉

  • @gtsrinivas1091
    @gtsrinivas1091 9 місяців тому +20

    పద్మాలయా వారికి ధన్యవాదాలు.. fresh print .. Digital..❤..పొరపాటున కృష్ణ పేరు ముందు వ్రాశారు youtube లో ఎన్టీఆర్ పేరు ముందు వ్రాయటం సంస్కారం

    • @seshadrimukkandla8211
      @seshadrimukkandla8211 9 місяців тому +4

      Padmalaya owner Krishna garu andhuke first Krishna Gari Peru vesaru

    • @nagarajuaurangabad5753
      @nagarajuaurangabad5753 9 місяців тому +4

      ముందుగా కృష్ణ గారి పేరు వెయ్యలేదు ఈ సినిమా పద్మాలయ స్టూడియోస్ వారి కాబట్టి కృష్ణ సమర్పించు అని వేశారు. తరువాత టైటిల్స్ లో నటరత్న ఎన్టీఆర్ అని వేసి కృష్ణ అని వేశారు.

    • @gtsrinivas1091
      @gtsrinivas1091 7 місяців тому +2

      @@nagarajuaurangabad5753 youtube present description లో...నేనన్నది
      సినిమాలో పొరపాటు లేదు100% కరెక్ట్ గా వేశారు..

    • @SanthaSantha-rt6kv
      @SanthaSantha-rt6kv 6 місяців тому

      ​@@seshadrimukkandla8211in MP

    • @virallovelystar
      @virallovelystar 4 місяці тому +1

      ఎన్టీఆర్ బిగ్గెస్ట్ లెజెండరీ హీరో దయ చేసి అవమానం చేయొద్దు... ఎన్టీఆర్ ఫాన్స్ అసలు ఊరుకోరు

  • @aswinivarisriarunachalacut4035
    @aswinivarisriarunachalacut4035 17 днів тому

    Superstars supper❤❤🎉

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 4 місяці тому +3

    Krishna gaaru ante yenti EE cinima chuusthe thelusthundi

  • @msanyasirao5523
    @msanyasirao5523 5 місяців тому +4

    Jai ntr

  • @Siddhu8.14
    @Siddhu8.14 8 днів тому

    నెవెర
    Never forgetable

  • @mastanvalishaik1069
    @mastanvalishaik1069 5 місяців тому +3

    Daring.dashing

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 3 місяці тому +2

    Title Ghantasala song Superb

  • @chandrabestteacher
    @chandrabestteacher 6 місяців тому +4

    Sahsalàku మరోపేరు హీరో కృష్ణ

  • @sutrayeraghurao7164
    @sutrayeraghurao7164 Місяць тому +1

    🎉🎉

  • @veerajuraju8208
    @veerajuraju8208 6 місяців тому +4

    Nice print

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 9 місяців тому +3

    Fantastic movie

  • @hbabubabu7017
    @hbabubabu7017 6 місяців тому +4

    NTR LEGEND 👍 BO HIT

  • @chramanjaneyulu6967
    @chramanjaneyulu6967 Місяць тому

    😢😢😢😢😢😢hi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 місяців тому +1

    Peddhavaallu chinnavaallanu yegathaali cheyakudadhu ani ntr alaa cheppaaru/yes it is tru & correct/

  • @venkataramanaacharipernapa9840
    @venkataramanaacharipernapa9840 24 дні тому

    Supersong

  • @BadrappaGajivelli
    @BadrappaGajivelli 5 місяців тому +2

    Avadaba sommu Rakthassamdalu ajent Gopi Annadamulaaval urikimanagadu veyalavarikayalu

  • @pavankumarkedasi
    @pavankumarkedasi 2 місяці тому +2

    24:55

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 місяців тому +2

    Artham chesukondi/that is ntr/

  • @NarayanraoNalla
    @NarayanraoNalla 5 днів тому

    adarukuda ను uniwarasu

  • @chramanjaneyulu6967
    @chramanjaneyulu6967 Місяць тому

    🥺😒😞😔🥺😭😭😭hi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 місяців тому +1

    Peddha manasu vundaali/

  • @KalavathiKalavathi-r9d
    @KalavathiKalavathi-r9d 3 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤😂😂

  • @chramanjaneyulu6967
    @chramanjaneyulu6967 Місяць тому

    1

  • @Ramanayya-c2q
    @Ramanayya-c2q 3 місяці тому +1

    Loop

  • @SambaKagithaSambaKagitha
    @SambaKagithaSambaKagitha 6 місяців тому

    This movie Machilipatnam short

  • @saidoctorsaidoctorupadrasta
    @saidoctorsaidoctorupadrasta 6 місяців тому +10

    సూపర్ స్టార్ కృష్ణ సాహసమే లేకపోతే ఈ సినిమా లేదు అందుకే కృష్ణ గారి నెంబర్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు జయాపజయాలతో సంబంధం లేదు ఇండస్ట్రీ పెరగాలి అదే ఆ మహానుభావుని సంకల్పం నేను ఆయన అభిమానిని ఎందుకు చాలా గర్వపడుతున్నాను

    • @saidoctorsaidoctorupadrasta
      @saidoctorsaidoctorupadrasta 6 місяців тому +3

      శ్రీ ఎన్టీఆర్ మహానటుడు ఆయన నటనకి దాసోహం ఆయన స్వర ద్రోహి హావభావ ప్రకటన కి అంకురార్పణ ఏ అయినా

    • @DcrameshRamesh
      @DcrameshRamesh 2 місяці тому

      One, and only,ntr

  • @ChandraChandra-kz9cx
    @ChandraChandra-kz9cx 3 місяці тому +1

    Wonderful movie

  • @prabhakarshada65
    @prabhakarshada65 3 місяці тому +1

    Nice movie.

  • @pavankumarkedasi
    @pavankumarkedasi 2 місяці тому +1

    25:29