వందనాలు బ్రదర్.... 🙏🙏🙏🙏 మీ మాటలు అద్భుతములు.... దేవుని పాటలు చాలా వివరించిన బ్రదర్ కు మీకు దేవుడు మంచి ప్రేరేపణనైనా జ్ఞానమైన స్వరపాటలు పాడాలని మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ఆమేన్.... వందనాలు బ్రదర్.....
మంచి సాహిత్యం.. చక్కని గాత్రం. మనసు పరవశించే సంగీతం.. చాన్నాళ్ళకు మంచిపాట విన్నామన్న తృప్తి.. బాలుగారి పాట విన్నట్టుగా పాడిన శ్రీ సాల్ మన్ గారికి ప్రత్యేక అభినందనలు.. టీమ్ అందరకు.. అభినందనలు..ధన్యవాదాలు-TCM
దేవుని ని గనపరచుటకు స్తుతిoచుటకు మధురమైన స్వరము SP బాలు గారు లేని లోటును Soloman ద్వారా అనేక ప్రజలకు అందిస్తున్న Singer గార్కి మా హృదయపూర్వక వందనాలు దేవుని పేరిట తెలుపుతున్నాను
Sir, song chaala baaga వ్రాశారు, anthakante baaga paadaaru, daanikante music baaga chesaaru. Anni super ga undadam valana, paata antha baaga vachhindhi. Congratulations 🎉🥳👏 to all. 🙏
మీ హృదయపూర్వక ప్రశంశల కు మా ధన్యవాదములు. దేవుడు మాకు అనుగ్రహించిన జ్ఞానముతో తయారు చేసిన ఈ పాటకు ఇంత మంచి స్పందన రావడం అది దేవుని కృప గా భావిస్తున్నాము. ఈ పాట అనేకుల హృదయాలకు నెమ్మది కలిగించి వారి ద్వారా కూడా దేవుడు మహిమ పరచబడు చున్నందుకు ఎంతో సంతోష భరితులమవుతున్నాము. మీకు మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదములు.
👏🏻👌👌👌👌👌👍🏻💐💐💐💐🌹🌹🌹🌹 అంకుల్ చాలా బాగా పాడారు ఆ పాస్టర్ గారు చాలా బాగా రాశారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ✋🏻
Thank you so much 🙏
Manasaomanasafigulupadakemanasa
Amen praise the Lord🙂
@@vallivedujagadamba7833 1
Q
Sp బాలు గారు ఉంటే ఎలా పాడుతారో అలానే పాడారు సార్ బాలు గారే పాడినట్టుంది సూపర్ సార్❤️🙏🏻🙏🏻🙏🏻
Thank you so much 🙏
అయ్య ఈ పాట క్రైస్తవ జీవితానికి నెమ్మది కలిగించే ది మాత్రమే కాదు పాట వింటుంటే నా యేసయ్యా నా హృదయని కదిలిస్తూ ఉన్నాడు
🙏🙏🙏
Excellent brother chalabagapadaru
Thank you 🙏 for your appreciation
San night santhosham kaligenu nalo prise the Lord
Thank you so much 👍😊🙏
Lyrics :
పల్లవి
మనసా ౼ ఓ మనసా
దిగులు పడకే ౼ మనసా
మనసార - శరణు వేడుమా
మదిలోన - క్రీస్తు ప్రభుని - నిలుపుమా...
ఆపత్కాలము నందు ఆదుకొను నాధుడు
ఆశ్రయించువారిని ఆదరించు దేవుడు
ఆశ్చర్యకరుడు ఆలోచన పరుడు
బలవంతుడైన - ప్రభు మనకుండగా
భయపడకుమా
// మనసా //
ప్రభుతో - జీవితమే
పరమార్థమని - ఎరిగి
ప్రభులో - జీవించు చుండగా
ప్రభు- సందేశమే - లోకానికి వెలుగని
ప్రభునే - ప్రకటించు చుండగా
సత్యము ఎరుగని - చీకటి శక్తులు
సత్య సువార్తను - అవరోధించగా
పావన మూర్తిని - పరిహాసించుచూ
పాతకులెందరో - దూషణ చేయుచూ
ద్వేషమే - శ్వాసగా - రగిలినా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //
దేవుని ఆజ్ఞకు - లోబడి కొందరు
ఆయన మార్గమందు - నిలువగా
దేవుని పిలుపును - పొందిన కొందరు
ఆయన మాటలనే - పలుకగా
జీవము గలవాడు - మా దేవుడని తెలిపి
చావుకు ఎదురెళ్ళి - గెలిచేను కొందరు
బ్రతుకుట క్రీస్తే - చావైతే మేలని
హతసాక్షులుగా - మారేను కొందరు
మాదిరి - ఇంకెందరో - చూపగా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //
శాశ్వత రాజ్యము - నిత్య నివాసము
ప్రభుతో వసియించు - భాగ్యము
శోధన సహితపు - నమ్మిక జీవితం
మరణం వరకు - పోరాటము
ఆద్యము నుండియు - భక్తులు యెందరో
అవనిలో జీవితం - క్షణ భంగురమని
పరదేశీయులమై - ఇల జీవించుచూ
పరలోకమే మన - చిరజీవంబని
ఓర్పుతో - నమ్మి - జీవించగా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //
Thank you Solomon brother for Lyrics.
👌👌👌🌹🌹🌹
Anna vandanamulu track petandi
@@sdrravulapalem6373
Track link this
ua-cam.com/video/5R5SpsjfEkU/v-deo.html
Manasaomanasa
పాటకి ప్రాణం పొసేశారన్నా 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏ఎన్నిసార్లు విన్నా నినాలని పిస్తుంది 🙏ఇలాంటి లిరిక్స్ అరుదైపోనాయి అన్నా 🙏🙏Good Singer and Good writer 💐💐💐💐💐
Thank you so much for your compliments.🙏🙏
వందనాలు అయ్యా గారు 🙏🙏
చాలా బాగా దేవునికి మహిమ చెల్లించారు ✝️🙏🙏🙏దేవుడు మిమ్మల్ని బాగా వాడు కుంట్టాడు దేవునికి స్తోత్రం
Thank you 🙏
అమ్మ లోని సాహిత్యాన్ని అందిపుచ్చుకున్నవు... పాట చాలా బాగుంది 👍
Thank you vadinamma
😢
Adbutamaina lirics chakkanisangeetamto Maree Maree vinalane pata maakichina dheavukea mahima gañata kalugunugaaka meeteem andhdrike yesayya mendaina dheevena kummarinchunugaaka God bless you pastor j jayababugaru narsapur
Thank you so much pastor gaaru, thank you for your blessings and wishes🙏🙏🙏
Wonderful song,heart touching also encouraging
Thank you so much for this
వందనాలు బ్రదర్.... 🙏🙏🙏🙏
మీ మాటలు అద్భుతములు.... దేవుని పాటలు చాలా వివరించిన బ్రదర్ కు మీకు దేవుడు మంచి ప్రేరేపణనైనా జ్ఞానమైన స్వరపాటలు పాడాలని మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ఆమేన్.... వందనాలు బ్రదర్.....
మీ అభినందనలకు మా వందనములు, మీరు కోరిన రీతిలో దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్ధించుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.🙏🙏🙏
మంచి సాహిత్యం.. చక్కని గాత్రం. మనసు పరవశించే సంగీతం.. చాన్నాళ్ళకు మంచిపాట విన్నామన్న తృప్తి..
బాలుగారి పాట విన్నట్టుగా పాడిన శ్రీ సాల్ మన్ గారికి ప్రత్యేక అభినందనలు.. టీమ్ అందరకు.. అభినందనలు..ధన్యవాదాలు-TCM
Thank you so much brother 🙏
Thank you so much 🙏
Praise the lord, god bless you 🙏🌹🙏🙏
Song chaala baga padaru god bless you uncle
Thank you so much brother 🙏🙏🙏
అన్న సూపర్ సాంగ్ అన్న మళ్లీ మళ్లీ వినాలనిపిసస్తుంనది దేవునికి మహిమ
Thank you brother 🙏
Vandanamulu sir manasa
Super song very sweet voice God bless you my dear Brother.
Na hrudayanni hathukunna Pata melodies voice Brother thank you very much for your Presentaion
Thank you for your appreciation 🙏🙏
Bhagundhi sir song adhi manasu ku ravalante antha eeji kaadhu God bless you sir
Thank you so much 👍 andi. Thank you.
Adburtamainrachana.andamaina.paata.chalabaagapadaru.soloman.gsr.cangrats.and.god.gift.your.voice.god.bless.you
Thank you so much 😊
Praise the lord
Nice song and superb voice brother praise the lord
Thank you so much 🙏🙏🙏 brother.
Praise the Lord brother చాలా బాగా పాడారు లిరిక్ కూడా చాలా బాగుంది God bless you 🙏🙏🌹🌹💞💞
Thank you sister for your appreciation and encouragement.
Thank you sir 🙏
అద్భుతమైన గానం సార్
Thank you so much 🙏🙏
Awesome pastor garu..... Chala chala Baga padaru.....
Thank you sister 🙏🙏🙏
🙏🙌 బెస్ట్
SUPER ❤❤❤
Very good music by brother N. Thomas.
Thank you brother, I am , Chandra Kumar, Lyricist of this song. Thank you for your appreciation. I will convey your wishes to brother Thomas N.
God bless you is very nice song 🙏♥️👍🌟
Thank you so much brother 🙏🙏🙏
Excellent lyrics singing super praise the Lord 👏👏👏👍👍👍
Thank you so much sister 🙏
👍👍
Manasara sharanu veeduma line tune super anna
Thank you 👍👍👍
Wonferful music and sining🙏💐💐
Thank you brother 💗
God bless you wonderful song. 🌹🌹🌹🌸🌼🌺thank you jesus
Thank you so much brother🙏🙏🙏
V good tune tq
బ్రదర సాంగ్ చాలబాగుంది 👍👍👍👍
లిరిక్స్ చాలబాగున్నాయి ట్యూన్ అద్భుతంగా ఉంది సింగిగ్ వండర్ఫుల్ టోటల్ సూపర్
Thank you so much brother.
@@goodfaithministriesofficial వందనాలు
Super super ankul good bless you
Thank you 🙏🙏🙏
Wonderfull song brother lyrics n voice awesome brother
Thank you so much brother 🙏🙏🙏
వందనాలు చాలా బాగా మనసుకి హత్తుకునే లా పాడారు 🙏🛐🛐🛐🙏❤️❤️❤️👌👌👌
Thank you so much 🙏🙏🙏🙏
Wonderful voice, music, lyrics and finally marvellous. Congratulations to entire team and god bless you all. 👏👏👏👏👏👏👏
Thank you 💖
Nice 🙏👏👏👏👏👏👏
Thank you 🙏
చెర్రీ పెళ్లి కృష్ణయ్య⛪✝️🎂🙋🙏🌹🌹🎂🥯🎊
చాలా బాగా పాడారు బ్రదర్. గాడ్ బ్లెస్స్ యూ. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️
Thank you so much sister 🙏🙏🙏
👌
Good song god bless you
All 👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you so much brother 🙏
Super singer ❤️
Thank you so much 🥰
Super singer and super song
Thanks a lot 🙏🙏🙏
Very soothing devotional song uncle .. praise the lord
Thank you so much 👍🙏
Nice Song 🙏🙏🙏
Thank you so much brother.
Very nice good singing lyrics 🙏
Thank you so much 🙏
Super song brother... Sweet voice.. దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్
🙏
Very nice song👏👏👏
Thank you so much Ujwala.
దేవుని ని గనపరచుటకు స్తుతిoచుటకు మధురమైన స్వరము SP బాలు గారు లేని లోటును Soloman ద్వారా అనేక ప్రజలకు అందిస్తున్న Singer గార్కి మా హృదయపూర్వక వందనాలు దేవుని పేరిట తెలుపుతున్నాను
Praise the Lord, Amen.
Beautiful singing Melodious feel good song, really I am very happy 🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
Thank you so much brother for your compliments🙏🙏🙏🙏🙏🙏🙏
Your most welcome sir, may God bless you all the entire team members 💐💐💐💐
@@udarasuresh4675 🙏🙏
Nice song with wonderful lyrics and voice. God bless you brother
Thank you so much sister 🙏
Wonderful lyrics 👏🏻👏🏻👏🏻👏🏻👍🏻
Thank you 👍
Beautiful melody song brother
Thank you brother 💗
Praise the Lord 🙏 ....uncle garu chela bagundhi chela chakkaga padaru..paata Danyavadhamulu andi ....God bless you......
Thank you so much 🙏
Anna vandhanalu meru padina pata chala chakkaga padaru voice balasubramanyam garila nise voice devudu meeku Inka marinni patalu ayananu stutinchalani.
Thank you brother, if God's will, marrnno paatalatho devini mahima parachedam.🙏
Super uncle wonderful. Lyrics.
Thank you brother. I am the Lyricist of this song. Thanks for your appreciation.
Praise the Lord pastorgaru exllentvoice
Thank you brother 🙏🙏🙏
Ayyagaru song chala Baga padinaru e song track lyrics tho pettandi ayyagaru
God Bless u super super....
Thank you brother 🙏
సల్మాన్ అయ్యగార్కి వందనాలు, పాట చాలాబాగా పాడారు దేవుడు మిమ్ము ఇంకా బాగా వాడుకొనునుగాక. మంచి ఆర్డవంతమైన పాట.
Thank you brother 🙏
Exlnt. Song..anna
Thank you so much brother 💓
Wonderful Lyrics Mama. Very nice song. Very good tune. Heart touching Song.💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
🙏
Very nice song
Thank you so much brother 🙏🙏
Sir, song chaala baaga వ్రాశారు, anthakante baaga paadaaru, daanikante music baaga chesaaru. Anni super ga undadam valana, paata antha baaga vachhindhi. Congratulations 🎉🥳👏 to all. 🙏
మీ హృదయపూర్వక ప్రశంశల కు మా ధన్యవాదములు. దేవుడు మాకు అనుగ్రహించిన జ్ఞానముతో తయారు చేసిన ఈ పాటకు ఇంత మంచి స్పందన రావడం అది దేవుని కృప గా భావిస్తున్నాము. ఈ పాట అనేకుల హృదయాలకు నెమ్మది కలిగించి వారి ద్వారా కూడా దేవుడు మహిమ పరచబడు చున్నందుకు ఎంతో సంతోష భరితులమవుతున్నాము. మీకు మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదములు.
Super bro.
Thank you brother 🙏🙏
Super voice brother praise the lord
Thank you 🙏
చాలా అద్భుతంగా పాడారు అన్నా... లిరిక్స్ కూడా రాసిన బ్రదర్ చాలా బాగా రాశారు 💐💐💐💐💐👌👌👌👌👌👌🙏🙏🙏🙏దేవుడు మిమ్ములను ఇంకా బలముగా వాడుకొనును గాక 🙏🙏🙏🙏
Thank you so much 💕
Super song sir
Chala baagundi
Chala bhaga paadaaru
Thank you for your compliment.🙏
Super song 🙏🙏nice voice 💐
Thank you brother 💗
My dear Solomon our God is using you abundantly very good song and excellent voice all glory to our lord and savior Jesus Christ Amen
Thank you so much 🙏
@@solomonvelpula2027 ..
👌
Super Anna
Excellent brother 👏
Thank you so much 😀
God bless you మిమును మీ పరిచర్య ministry ni
Thank you so much brother 🙏🙏
Nice song
Thank you so much 🙏
Sir... super go padaru....liriks🙏🙏🙏
Thank you brother 🙏
సూపర్ గా పాడారు ఆకుల్ 👌👌🙏🙏💞
Thank you brother🙏
హార్ట్ టచ్చింగ్ సాంగ్ ⭐⭐⭐⭐⭐👌
Thank you brother.🙏
chalabagapadarusar 👍
Thank you brother 🙏🙏
Chala bagundi sir
Thank you so much sir 🙏🙏
Excellent lyrics and singing brother God bless you more
🙏
Thank you so much 🙏
The expression while singing draws the audience attention and thus gives more inner meaning to the song. Praise the Lord!
Thank you 👍
Exlent song God bless you
Thank you so much brother 🙏🙏🙏
Super nice song, God bless you brother😇🙏nice voice 👏👏👏👏👍
Thank you so much 🙏
Vandanamlu excellent song composition god blessed to all amen
Thank you brother 🙏
Chala bagundi praise the Lord unkul...
Thank you yaar 🙏
Praise God , Nice, Congratulations and best wishes for your next adventure!
Thank you brother
Praise the lord sir chaala baaga padaru
Thank you so much sister 🙏🙏
Super lyric bro nice
Thank you very much 🙏
సోదరా పాట చాలా అద్భుతంగా పాడినారు దేవునికి స్తోత్రం కలుగును గాక... 🙏🙏🙏🙏👍👍👍👍👍🌹🌹🌹🌹👌👌👌👌👌
Thank you brother 🙏🙏
Exlant voice exlant lirics annaiah Vandanaalu Annaiah 🙏
Track pettandi Annaiah 🙏
Thank you brother, mee korika thwaralone theerusthaanu.🙏🙏🙏
God bless you ji keep it up
Thank you so much 🙏
Wonderful singing Solomon & good lyrics
Thank you brother.
Thank you 💖
Praise the lord Bangalore
Praise the Lord 🙏
Pastor Sala baga padaru devuni.namamu kalugunu gaka.amen
Thank you for your compliment.🙏🙏🙏
Thank you so much brother 🙏
Thank you 🙏🙏
సూపర్ 🙏🙏🙏🙏🙏
Thank you so much🙏🙏🙏
Wonderful song
Thank you brother 🙏🙏
Excellent
Marvelous voice